Sri Krishna Sathya 1971 December 24 release ayyindi.. Next movie 1972 May 18 na release aina Sri Krishnaajaneya Yuddham lo NTR ,SVR iddaru unnaru.....Kanuka Sri krishna Satya ee combo lo AAKHARI POURAANIKAMU KAADU sir! Maa Nellore lo super hit ee cinema . Vijay mahal lo direct ga 100 days run ayyindandi..... naa 6th class time adi.
జయలలిత గారికి ఈ చిత్రంలో సత్యభామ పాత్రలో నటించి రాణించినందుకు జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. ఘంటసాల మాష్టారు పాడిన రాయబారం పద్యాలు అద్భుతః.
కె వి రెడ్డి గారు అప్పు అడిగితే అప్పు ఇవ్వడానికి మనస్కరించక తన చిత్రం శ్రీకృష్ణ సత్య కి దర్శకుడి గా నియమించి డబ్బు ఇచ్చారు. కానీ తీవ్ర అనారోగ్యం వల్ల ఆయన చేయలేక పోయారు. రామారావు గారే దర్శకత్వ బాధ్యత వహించి కె వి రెడ్డి గారి పేరే వేశారు.
Due length of the picture it was tedious, the picture was flap when compared to films of that time. Srikrishna vijayam did not succeed due length, though the film story is new but songs hit srikrishna vijayam.
Sri krishnasatya,manchi hit. Adhe Krishna picture ithe block buster ani cheppevaaru.
Sri Krishna Sathya 1971 December 24 release ayyindi.. Next movie 1972 May 18 na release aina Sri Krishnaajaneya Yuddham lo NTR ,SVR iddaru unnaru.....Kanuka Sri krishna Satya ee combo lo AAKHARI POURAANIKAMU KAADU sir!
Maa Nellore lo super hit ee cinema . Vijay mahal lo direct ga 100 days run ayyindandi..... naa 6th class time adi.
You are right. In that movie SVR acted as Balarama.
Rechukka was not NTR's production. And SVR did not act in that movie.
జయలలిత గారికి ఈ చిత్రంలో సత్యభామ పాత్రలో నటించి రాణించినందుకు జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది.
ఘంటసాల మాష్టారు పాడిన రాయబారం పద్యాలు అద్భుతః.
johar NTR garu 🙏🙏🙏🙏🙏.telugu prajala devudu 🙏🙏🙏
🎉 super, the Best film ❤
Super super super NTR and K V Reddy garu
Thanks
ఈ చిత్రంలో రాయబారం సీను సూపర్.్.2పద్యాలు తప్ప మిగిలినవి ఘంటశాలమాస్టారు మాధవపెద్దిగారూ పాడినవే...మంఛి చిత్రం.బాగుంటుంది🎉 కోపల్లె శ్రీనివాస్
బాగా చెప్పారు
రిపీట్ రన్ లో సూపర్ హిట్
రావణ శ్రీరామ శ్రీకృష్ణ లు గా n.t.r మహి రావణ రారాజు గా s.v.r నటించారు k.v Reddy గారి గొప్ప సినిమా🎉🎉🎉
కె వి రెడ్డి గారు అప్పు అడిగితే అప్పు ఇవ్వడానికి మనస్కరించక తన చిత్రం శ్రీకృష్ణ సత్య కి దర్శకుడి గా నియమించి డబ్బు ఇచ్చారు. కానీ తీవ్ర అనారోగ్యం వల్ల ఆయన చేయలేక పోయారు. రామారావు గారే దర్శకత్వ బాధ్యత వహించి కె వి రెడ్డి గారి పేరే వేశారు.
పెద్ద నిడివి గల ఒరిజినల్ సినిమా ఇప్పుడు లభ్యం అవుతోందా? అంటే జాగ్రత్త చేయబడిందా అనేది తెలుసుకోవడం నా ఉద్దేశ్యం!
Prem nagar movie Dec71 lo start avatam emiti? Tappudu info Prem nagar September,24 1971 na release ayyindi.
7 సెంటర్స్ లో 100 డేస్ ఆడితే super హిట్ కాదా?
🙏
NTR MEANS GOD 🙏.
Due length of the picture it was tedious, the picture was flap when compared to films of that time. Srikrishna vijayam did not succeed due length, though the film story is new but songs hit srikrishna vijayam.
గురువుగారి పట్ల అన్నగారికి ఉన్న గౌరవం వల్లనే అన్నగారు నెంబర్ వన్ స్థానంలో దశాబ్దాల కాలం వెలుగొందారు..
Ippudu Reddy gaalle varastugalluu
Super
Myravana kadu Ravanasrudu
ఆ కాలం లో కుల పిచ్చి లేదు. అదే ఉంటే ఎన్టీఆర్,కేవి రెడ్డి ల మధ్య ఇలాంటి అనుబంధం ఉండేదా. చంద్రబాబు వచ్చిన తర్వాతే కుల పిచ్చి ఏపీ లో స్టార్ట్ అయింది