Best Protein in Nature | Improves Muscles | Get Perfect Shape | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 921

  • @sorrabhyravaswamy812
    @sorrabhyravaswamy812 2 ปีที่แล้ว +301

    డాక్టర్ వృత్తికే వన్నే తెచ్చే వాళ్ళల్లో మీరు ముందు వరుసలో ఉంటారు sir
    మీరు ఎప్పటికీ.
    వీడియోస్ రూపంలో ప్రజలని చైతన్య పరుస్తున్నందుకు thankyou sir

  • @venkateswaripenke779
    @venkateswaripenke779 2 ปีที่แล้ว +48

    ఎదికే కొద్ది ఒదగడం అనే మాట కి
    మీ మాటలు పుట్టినిల్లు గా ఉన్నాయి🙏👏

  • @lpsudha212
    @lpsudha212 2 ปีที่แล้ว +453

    ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ గారు. మిమ్మల్ని చూస్తుంటే మా అందరిని కూడా వైద్యులుగా తయారు చేసే సంకల్పంతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. నిజమేనా?

    • @ttejacv5686
      @ttejacv5686 2 ปีที่แล้ว +8

      Ala Ani....andariki uchita salahaalu ivvakandi...edaina valuable suggestions qualified people isteney correct ga untundi and it is more valued..

    • @chinnaklivesinger2883
      @chinnaklivesinger2883 2 ปีที่แล้ว +2

      100%

    • @saraswathiraju7788
      @saraswathiraju7788 2 ปีที่แล้ว

      Yes.correct.

    • @srinupantagolusula3380
      @srinupantagolusula3380 2 ปีที่แล้ว

      Ato ladeis fans akkva sir ki

    • @mukkasurender
      @mukkasurender 2 ปีที่แล้ว +2

      మనకు డాక్టర్ అవసరం లేకుండా చేస్తున్నారు

  • @m.anandsingh8080
    @m.anandsingh8080 2 ปีที่แล้ว +36

    సూటిగా సుత్తి లేకుండా.సూపర్ గా చెప్పారు.

  • @pavanimunikoti8120
    @pavanimunikoti8120 2 ปีที่แล้ว +15

    సర్ మీరు బిజీ లైఫ్ లో మా కోసం ఇన్ని ఉపయోగకరమైన సలహాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku 2 ปีที่แล้ว +16

    Than Q sir, సోది లేకుండా సూటిగా స్పష్టంగా భలే చెపుతున్నారు

  • @ssrihharinaidu6215
    @ssrihharinaidu6215 2 ปีที่แล้ว +97

    మంచి విషయాలు బాగా చెబుతున్నారు మీరు మిగతా డాక్టర్లు అందరిని మేల్కొపుతున్నారు స్వార్థం అనే కోణం లేకుండా వ్రృత్తి ధర్మాన్ని పాటించే మీకు ధన్యవాదాలు👏👏

  • @lazarsonvuba3556
    @lazarsonvuba3556 2 ปีที่แล้ว +5

    డాక్టర్ మీరు highly educated and fine method లో చే ప్పుతరు అలాగే fully నాటు style lo కూడా చేప్పుతరు వ కె వీడియో లో రెండు version చేప్పుతారు we❤️it

  • @bathusanthosh
    @bathusanthosh 2 ปีที่แล้ว +150

    నమస్కారం డాక్టర్ గారు
    అందరికీ అర్థమయ్యే రీతిలో సులభంగా ఆచరించే పద్దతిలో మీరు మా ఆరోగ్యం పై చూపే శ్రద్ద పట్ల మీరు మా అందరికీ ఆత్మీయులైపోయారు డాక్టర్ గారు .

  • @vraz2847
    @vraz2847 ปีที่แล้ว +26

    1. మిల్క్
    2. ఎగ్
    3. Whey ప్రోటీన్/పన్నీరు నీరు
    4. పప్పులు

    • @rvcrao
      @rvcrao 2 หลายเดือนก่อน

      beans, sprouts, often JUnnu, Pallelu, Coconut, Spinach are ENOUGH

  • @vijaya1318
    @vijaya1318 2 ปีที่แล้ว +84

    డాక్టర్ గారు,ఉగాది శుభాాంక్షలు- మీకు, మీ కుటుంబ సభ్యులకు nd for the whole team of Ravi hospitals 💐

  • @nagamanireddychannel
    @nagamanireddychannel 2 ปีที่แล้ว +109

    మీ వీడియోలు చాలా మందికి help అవుతున్నాయి. మీ busy life లో కూడా మంచి విషయాలు తెలియజేసి సమాజానికి మేలు చేస్తున్నట్టుగా ఉన్నాయి.

  • @padmavathimvs445
    @padmavathimvs445 2 ปีที่แล้ว +9

    మీకు ఎంత ఓపిక తీరిక అందరికి అన్ని విషయాలను తెలపాలనే సదుద్దేశం ఉందే దానికి మా నమస్కారం🙏🙏🙏

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 2 ปีที่แล้ว +7

    మీ విడియో లు అన్ని చూస్తాను బాగుంటాయి. మీరు చెప్పేది క్లుప్తం గా చాలా ఉపయోగ కరం గా ఉంటాయి. ధన్యవాదాలు.

  • @prakasamayal2777
    @prakasamayal2777 2 ปีที่แล้ว +11

    వైద్యో నారాయణో హరిః....మీ లాంటి ఉన్నతమైన వైద్యులకే ఈ సూక్తి వర్తిస్తుంది డాక్టరు గారూ, శతాయుష్మాన్ భవ......

  • @municherry1858
    @municherry1858 2 ปีที่แล้ว +1

    Consulting fees pay chese doctor garu kosam gantalu gantalu bayata wait chestham theera doctor garini kalisaka 5 minutes kuda undam lopala yemaina adagalanna time limit unnattu next next ani doctor garu antunte adagalsinavi kuda marchipotham kani ravikanth garu manam vinale kani boldanni vishayalu manakosam videos chesi mari share chesthunnaru he is real humanity hero like u sir

  • @pallaviplantsinduvantals3283
    @pallaviplantsinduvantals3283 2 ปีที่แล้ว +10

    🙏🏻🙏🏻🙏🏻 చాలా బాగా చెప్పారు మీ ప్రతి వీడియో ఫాల్ అవుతున్నాము

  • @srinivasverynicesong9401
    @srinivasverynicesong9401 2 ปีที่แล้ว +37

    మీరు మాకు దేవుడు తో సమానం .ఆరోగ్యం గురించి ఇంత అర్ధవతగా చెబుతున్నారు మీకు 🙏🙏🙏

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 2 ปีที่แล้ว +20

    డాక్టర్ గారు..నిజంగా మీరు గ్రేట్..
    ఎంత ఓపికగా విశదీకరించి చెప్తున్నారు సర్..

  • @nainivishwanatham4099
    @nainivishwanatham4099 9 หลายเดือนก่อน

    Sir miku ఆ భగవంతుడు అన్ని రకాలుగా సహకరించాలని కోరుతున్నాను విశ్వనాథ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ థాంక్యూ

  • @palagirisarada9823
    @palagirisarada9823 2 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారు మీ విడియో లు అన్ని చూస్తుంటాను మీరు చెప్పే విధానం సూపర్

  • @chinnareddysudhirreddy178
    @chinnareddysudhirreddy178 2 ปีที่แล้ว

    మీ వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతోంది.మీకు ఈ సమాజం రుణపడి ఉంటుంది.

  • @tulasinarayana9683
    @tulasinarayana9683 2 ปีที่แล้ว +18

    మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంటుంది, సింపుల్ గా చెప్పాలంటే ఐ లవ్ యు సర్

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 2 ปีที่แล้ว +1

    డాక్టర్ మీరు అవసరం అయిన సుత్తి కుట్టకుండా విషయం చెబుతున్నారు. గుడ్. Please కంటిన్యూ like this.

  • @solomons-ixl-international6058
    @solomons-ixl-international6058 2 ปีที่แล้ว +35

    You're too Good to be a Private Doctor, Sir. What a wonderful human being you are. We owe you a lot, Sir. 🙏🙏🙏

  • @jhansirani889
    @jhansirani889 ปีที่แล้ว

    మీ ప్రతి వీడియో ఎంతో ఆరోగ్యవంతంగా,సందేశాత్మకంగా వుంటాయి డాక్టర్ గారు,మీ వంటి వైద్యులు అరుదు...మీ విలువైన సలహాలు మాకు ఎంతోఅమూల్యం sir

  • @lakshmiveerabhatla5176
    @lakshmiveerabhatla5176 2 ปีที่แล้ว +7

    Hii doctor garu ఉగాది శుభాకాంక్షలు 💐💐మీకు మీ కుటుంబ సభ్యులకు thank you so much for valubale information sir 🙏🙏👌

  • @vinnurocks7903
    @vinnurocks7903 ปีที่แล้ว +1

    Namaste sir... Ma papa ippudu 10th class sir.. Dr avvalanukuntunthi.. Mee lanti manchi dr kavaali sir. U r really super🙏🙏🙏

  • @9989866924
    @9989866924 2 ปีที่แล้ว +26

    You are the best gifted doctor from the God sir. The way of your explanation of the concept is understood even a layman also.

  • @vadlalaxminarayana1633
    @vadlalaxminarayana1633 5 หลายเดือนก่อน

    మీ లాంటి మంచి డాక్టర్సూపర్ మన దేశంలో చాలా తక్కువ సార్ god bless u

  • @LifeGoesOn2603
    @LifeGoesOn2603 2 ปีที่แล้ว +16

    Short and sweet ga chepthunnaru sir.. making us to know some knowledge without getting bored😊

  • @padmabala5936
    @padmabala5936 2 ปีที่แล้ว

    Thank you doctor garu meeru ఇచ్చిన విలువైన సమాచారానికి mangu మచ్చలకు సొల్యూషన్ చెప్పండి వాటితో చాలా ఇబ్బంది పడుతున్నాం sir

  • @vr4181
    @vr4181 2 ปีที่แล้ว +19

    ఎంత మంచి విషయాలు చెప్పారు sir 😍😍😍❤❤

  • @tripledancers6075
    @tripledancers6075 2 ปีที่แล้ว +1

    థాంక్యూ డాక్టర్ గారు చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు వినాలనిపిస్తుంది స్పీచ్

  • @prasadmaddineni4430
    @prasadmaddineni4430 2 ปีที่แล้ว +5

    శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు సర్.మంచి విషయం చెప్పారు.

  • @ramakrishnachintha5913
    @ramakrishnachintha5913 2 ปีที่แล้ว +3

    Mee lanti vallani inka thayaru cheyandi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
    Edhyna meeru vere level
    Asalu....tq u 😀.
    milk packets lo use chese milk , normal milk difference cheppara please ...
    Edhoka roju , questions anni prepare cheskoni mimmalni interview chesthale ...
    Appati Dhaka comments lo adigina dhaniki reply or video cheyandi 😂..

  • @nagaLakshmi-jq1qw
    @nagaLakshmi-jq1qw 2 ปีที่แล้ว +7

    Miru nutrition + అనాటమీ type of organic chemistry class midora బాగవిని వాటిని number of people's health అవగాహన కలిగి vunttunnaru sir jai hind 🇮🇳

  • @sathishv8756
    @sathishv8756 2 ปีที่แล้ว

    Ravikanth garu mee efforts ki thanks lanti chinna words saripovu.mee videos choosthunte konchem ayina medical ga nerchukovali ane interest tho mee videos choosthu unta.meeru ante chala respect sir.mee debates kuda choosa

  • @thejuteju0750
    @thejuteju0750 2 ปีที่แล้ว +6

    Pls make a video on cooking oils and their double heating effects.Recently i came to know that when we heat the oil second time,omega-3 in oil converts into omega-6 or something which causes cancer.pls make a video on this topic.And pls suggest best oil for heart patients pls pls and also pls suggest some ways to reduce oil in cooking

  • @santhikalabathula4972
    @santhikalabathula4972 ปีที่แล้ว +1

    Doctor garu chala chala manchi visayaalucheputunnaru chala thanks andi god bless you

  • @pns4517
    @pns4517 2 ปีที่แล้ว +9

    Thank you doctor garu! for your health care advices,and your love and concern towards poor community of society . God's blessings are always with you.🙏🙏🙇

  • @revathigadepalli5462
    @revathigadepalli5462 ปีที่แล้ว +1

    bhagavatudu roopam lo unattu anipistudi nanna nennu cheste ne videos anne super god bless you

  • @hanumantharaovemula3326
    @hanumantharaovemula3326 2 ปีที่แล้ว +1

    చక్కగా చెప్పు రు డాక్టర్ బాబు ధన్యవాదములు

  • @gsreddy4631
    @gsreddy4631 ปีที่แล้ว +1

    Can't but appreciate your lovely, kind, gentle nature of your being. In brief you are awesome. Feel like meeting you one day 😊😊😊😊. All the best doctor.

  • @aadi1sunduaadi1sundu15
    @aadi1sunduaadi1sundu15 2 ปีที่แล้ว +5

    Thank you sir..is a small word..grateful to you Sir

  • @veerendradoddi8317
    @veerendradoddi8317 2 ปีที่แล้ว

    డాక్టర్ గారు మీ వీడియోస్ బాగుంటాయి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఈ మధ్య కాలంలో బరువు తగ్గడానికి రకరకాల ప్రోటీన్ ఫుడ్ అని వస్తున్నాయి అవి వాడడం ఎంత వరకు కరెక్టు

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 2 ปีที่แล้ว +3

    Good Impression Congratulations 🎉🎉🎉
    Doctors Please Your Gaudiness 🙏🙏

  • @jagadeshwary
    @jagadeshwary ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు sir, చాలా మంది ఎగ్ లోపల ఎల్లో తినరు, కొంత మంది తల్లులు కూడా పిల్లలకు ఎల్లో పెట్టరు sir...

  • @kusuma_fashion_
    @kusuma_fashion_ 2 ปีที่แล้ว +6

    Weight loss ela avvali
    Diet ela tisukovali cheppandi sir

  • @selvachinnari9413
    @selvachinnari9413 2 ปีที่แล้ว

    తక్కువ time లో finish చేస్తారు.unwanted లేకుండా... Good doctor 👌😊

  • @prasadvelamuri3343
    @prasadvelamuri3343 2 ปีที่แล้ว +6

    Thank you very much sir , you have clarified my long time doubt about whey protien , God bless you sir.

  • @onepluslatest
    @onepluslatest 2 ปีที่แล้ว +1

    UR Too Good
    డాక్టర్ గారూ
    ప్రోటీన్ టో కేటగిరీో
    1. నట్చురల్ ప్రోటీన్ - ప్లాంట్ బేస్డ్
    2. అనిమల్ ప్రోటీన్- మటన్/చికెన్/ఫిష్...
    ఐ హార్డ్ ప్లాంట్ ప్రోటీన్ ఐడియల్ /ఫ్రెండ్లీ టో హ్యూమన్ బాడీ..... ఎక్స్ప్లెయిన్ మోర్ ప్లీజ్

  • @sushma4052
    @sushma4052 2 ปีที่แล้ว +6

    Please explain about Hypothyroid weight loss diet🙏

  • @municherry1858
    @municherry1858 2 ปีที่แล้ว

    Sir nenu mee kotta abhimanini 2 days back nunde mee videos chusthunna meeru chesthunna e manchi pani chala mandhi life ni save chesthundhi sir

  • @santhakumari7631
    @santhakumari7631 2 ปีที่แล้ว +5

    Thank you very much doctor
    Always clear explanation

  • @SRD-gd2ig
    @SRD-gd2ig 8 หลายเดือนก่อน

    Chala influence chesetunaru addict aipoyam me videos ki doctor garu..okappudu you tube ante evevo chusevallam ipudu you tube ante mere❤🙏

  • @suribabu-rn3yi
    @suribabu-rn3yi 2 ปีที่แล้ว +3

    Sir could you please post ckd patients what to eat and what not to eat…please brief clearly

  • @smnsmn9076
    @smnsmn9076 2 ปีที่แล้ว

    Me videos chustu memu kuda chinna Doctor aiyela unnam 😊.. thanQ Doctor garu. Good evening 💐

  • @yogiikonduru1926
    @yogiikonduru1926 2 ปีที่แล้ว +7

    Valuable information sir...thank u

  • @yesodabhasker5935
    @yesodabhasker5935 9 หลายเดือนก่อน

    డాక్టర్ సార్ మీరు చాలా మీరు చాలా విషయాలు తెలియజేస్తున్నందుకు చాలా థాంక్స్ సార్ నాకు ఒక సమస్య సార్ ఫుడ్ ద్వారానే నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది సెట్రెట్ టానిక్ వాడుతున్నాను ఎక్కువగా వాడటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా

  • @jvlphysics917
    @jvlphysics917 2 ปีที่แล้ว +5

    Daily i am waiting for your suggestion through your vedios. Thank you so much Doctor

    • @umamukundala661
      @umamukundala661 2 ปีที่แล้ว

      మిమ్మల్ని కన్న తల్లి తండ్రులు అదృష్టం వంతులు
      డాక్టర్ గారు

  • @hazarisrinivasarao2407
    @hazarisrinivasarao2407 ปีที่แล้ว

    ధన్యవాదాలు ముందుగానే ఉగాది శుభకాంక్షలు డాక్టర్ గారు

  • @teja-w4c
    @teja-w4c 2 ปีที่แล้ว +14

    Ravikanth garu, have been watching your videos they are informative. Now a days there are too much of speculations on the cow milk and Buffelow milk. Could you please differentiate both the milks in terms of which one is good to have.

  • @lathikamanala9018
    @lathikamanala9018 ปีที่แล้ว

    Thnku so much for this info about whey protine ..... Memepudu paali viriginaa aa whey padestu untam ... Ipudutelisindi dani viluva .. Mevalla

  • @kannaraju8445
    @kannaraju8445 2 ปีที่แล้ว +5

    Sir low BP gurinchi cheppandi

  • @ajprakash407
    @ajprakash407 2 ปีที่แล้ว +2

    డాక్టర్ గారు, పిల్లలు నిద్రలో పర పర పళ్ళు కోరుతున్నారు(5&6years). దయచేసి సలహాలు సూచనలు ఇవ్వగలరు🙏🙏

  • @archanakadimella5412
    @archanakadimella5412 2 ปีที่แล้ว +4

    Sir wt loss gurinchi manchi vedio cheyyandi

  • @runit9108
    @runit9108 หลายเดือนก่อน

    Dear Doctor,
    Thank you for educating us on various health-related topics. For example, you said in the video that yellow lentils (Pappu) are a good source of protein. I am a type 2 diabetic patient. My sugar levels will be nearly 300+ after two hours of consuming yellow lentil curry (Pappu+Dosakay or Pappu+Tomato). Do you think that "Pappu" is good for Diabetes patients? Once again, thank you for trying to educate us.

  • @manianand3625
    @manianand3625 2 ปีที่แล้ว +3

    Sir mik,eggs yekkuva ga teesukunte,cows, buffalos,hens ki icche hormonal injections valla pillalu lo kuda harmonal imbalance vacchi, pillalu lo thondaraga maturity vastundhi ani antunnaru.adhi nijamena.pls clarify my doubt sir

  • @mallikarjunaprasad885
    @mallikarjunaprasad885 2 ปีที่แล้ว +1

    మీకు మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభకృత్ నామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు.
    మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
    మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతమై అభివృద్ధిని పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
    శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

  • @mahendharpuppala159
    @mahendharpuppala159 2 ปีที่แล้ว +23

    You deserve 1crore subscribers sir. ❤️❤️

  • @krishnasastrykonduru3537
    @krishnasastrykonduru3537 5 หลายเดือนก่อน

    Hat's off Doctor sir....very very useful tips, giving us ....we must follow in our daily lives...om...cheers...🙏🙏🙏

  • @happyboy8838
    @happyboy8838 2 ปีที่แล้ว +22

    Thank you Dr for sharing such a valuable info to the people and educating them 👍 👍

  • @aVenkateswarlu-iz1ei
    @aVenkateswarlu-iz1ei ปีที่แล้ว

    You are a good doctor and good human being good respect. I am a your favourate. Thanks you sir your medical advices.

  • @sumatigs6001
    @sumatigs6001 2 ปีที่แล้ว +4

    Hi doctor can u make some vedio on gastric and bloating problems

  • @nagithaselvam6009
    @nagithaselvam6009 2 ปีที่แล้ว +1

    Hi sir thnk u valueable imformation givig gud nght sir love u so much always

  • @saicharan3695
    @saicharan3695 2 ปีที่แล้ว +6

    Sir muscle building gurinchi cheppandi❤️

  • @pnsreedevi1628
    @pnsreedevi1628 2 ปีที่แล้ว

    Hai sir.just feel like you are our family doctor.your smile is like catalyst that heal all our ailments. Plz share a vedeo for me exercise induced asthma which iam suffering from it

  • @sagarck191
    @sagarck191 2 ปีที่แล้ว +3

    You're genuine in your suggestions sir. Good to see a doctor like you.

    • @rajamanibandi3337
      @rajamanibandi3337 ปีที่แล้ว

      Thank you Doctor garu for your valuable advices. Your suggestions are really genuine doctor.

  • @doguparthirevathi5743
    @doguparthirevathi5743 หลายเดือนก่อน

    Thank you doctor garu chala doubts clear ayyayi ee video valana

  • @jyothik4659
    @jyothik4659 2 ปีที่แล้ว +4

    Thank you so much Doctor

  • @shaikvahidhavahidha7049
    @shaikvahidhavahidha7049 2 ปีที่แล้ว

    Mee videos Anni chalaa Useful gaa untai andi meeru chala hand some ga unnaru sir

  • @pydivenkataramana9169
    @pydivenkataramana9169 2 ปีที่แล้ว +44

    ఈరోజుతో మీకు పెద్ద అభిమాని అయిపోయను అన్న

  • @robbipushpa1259
    @robbipushpa1259 ปีที่แล้ว

    Ravi garu meeru super, sir Mee salahalu chala chala baguntayi konni visayalu maaku telisina meeru chala Baga vivaristunnaru.

  • @victoryvihaan19
    @victoryvihaan19 2 ปีที่แล้ว +9

    Good evening andi. As a doctor ga meru weightloss program lo unnavallaki Herbalife nutrition products suggest chesthara

    • @tipphruthik1099
      @tipphruthik1099 2 ปีที่แล้ว +1

      Same doubt andi naku kooda..

    • @victoryvihaan19
      @victoryvihaan19 2 ปีที่แล้ว

      @@tipphruthik1099 not only that andulo dinoshake for kids kuda unnaye. So want to know about that products

    • @tipphruthik1099
      @tipphruthik1099 2 ปีที่แล้ว

      @@victoryvihaan19 Herbalife product wait loss ki manchidena andi

    • @vemurlasathishkumar4256
      @vemurlasathishkumar4256 2 ปีที่แล้ว +2

      Actually nenu use chesa, but no results.
      Money waste....but side effects em face cheyaledhu.

    • @victoryvihaan19
      @victoryvihaan19 2 ปีที่แล้ว

      @@vemurlasathishkumar4256 ma community lo chala Mandi waitloss ayyaru ma sister kuda baga taggaru. Kakapothey e product use chesi apesthuntey matram easy ga weight put on ipothunnaru. So Naku doubt vachindi denivalla edantha jarughthundi ani.

  • @sureshvenkata9871
    @sureshvenkata9871 2 ปีที่แล้ว

    సార్ గుడ్ ఈవెనింగ్ మా పాప కూడా మీలాగే డాక్టర్ కావాలని చాలా ఇంట్రెస్ట్ గా బైపీసీ గ్రూప్ ఫస్ట్ ఇయర్ లో శ్రీ చైతన్య గోశాల బ్రాంచ్ లో జాయిన్ అయింది తను ఫస్ట్ లో బాగా యాక్టివ్ గా చదువుకునేది తనకు రోజు రోజుకి ఆరోగ్యం సహకరించడం లేదు ఈమధ్య హాస్పిటల్ లో బ్లడ్ టెస్ట్ చేయించితే హిమోగ్లోబిన్ 7.8% గా నిర్ధారించారు ఐరన్ బి12 విటమిన్ లోపం బాగా ఉంది అని చెప్పారు మా పాపతో పాటు ఇలా చదువుకునే ఆడపిల్లలకు మంచి పౌష్టికాహారం తెలియజేయగలరు.... ఒక ఐదు ఐరన్ ఇంజక్షన్స్ రోజు రోజు ఇస్తూ ఉన్నారు పిల్లలకు సంబంధించిన పౌష్టికాహారం గురించి ఒక వీడియో తీయగలరు

  • @parvathiazmeera1794
    @parvathiazmeera1794 ปีที่แล้ว +3

    Sir I suffered from PCOD but last 2 months i am getting regular periods so should I have PCOD problem or not

  • @simply1du850
    @simply1du850 ปีที่แล้ว +1

    Great dr garu ur way of pay bck to society is amazing.

  • @ramadurgarao2563
    @ramadurgarao2563 ปีที่แล้ว +4

    Best high protein foods
    1) chicken ( without skin
    2)beef
    3)eggs
    4)mutton( but high fat
    Vegetarian foods
    1) soya chunks( mill maker)
    2) panner
    3)raajma( red beans
    4)chana( senagalu
    5) daal( pappu
    Andaru aarogyangaa vundandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏future generation ni inka strong cheyandi

  • @vasanthabhukyasongs4370
    @vasanthabhukyasongs4370 2 ปีที่แล้ว

    Chala chala bagundhi sir meeru cheputhunte...inka vinnalli ani pisthundhi sir tqqqq so much sir 🙏🙏😊..God bless you sir 🙏

  • @Shankar-Ayala
    @Shankar-Ayala 2 ปีที่แล้ว +9

    I'm vegan, don't consume dairy milk. Is vegan milk (eg. oats / groundnut/ soya etc.) nutritious ? Which is more nutritious dairy or vegan milk ?

    • @eren5411
      @eren5411 2 ปีที่แล้ว +2

      Absorption of Protein into body from non plant source is very high than plant ones

    • @Shankar-Ayala
      @Shankar-Ayala 2 ปีที่แล้ว +1

      @@eren5411 vegan - for life, undoubtedly. i've to look for ways to make-up for the deficiencies. maybe drinking more quantity or eating soy chunks etc. if any suggestions, most welcome.

    • @eren5411
      @eren5411 2 ปีที่แล้ว

      @@Shankar-Ayala Dairy good bro like curd

  • @gantasimhachalam3310
    @gantasimhachalam3310 2 ปีที่แล้ว

    Thank you thank you sir manchi information echaru sir.. Devudu inka mimmalli asirvadinchunu gaka amen 🙏🙏🙏🙏🙏

  • @USHAPREETHI2222
    @USHAPREETHI2222 ปีที่แล้ว +3

    Ayana cheppedi vinandi mundu comments tarwata chadvochu😅

  • @revathireddy3225
    @revathireddy3225 2 ปีที่แล้ว

    Genuine ga cheptaru , handsome doctor

  • @itsmyfoods6045
    @itsmyfoods6045 2 ปีที่แล้ว +5

    Hello..sir..very nice explanation
    My daughter had 8 years old. But her height is now 102 centimeters..she is short..please give me any suggestions

    • @rakeshsamala4332
      @rakeshsamala4332 2 ปีที่แล้ว

      As per doctor, you people first go with the thyroid test for your daughter and then take other step.

  • @ramadevikuchipudi7212
    @ramadevikuchipudi7212 2 ปีที่แล้ว

    Super sir meeru baaga cheppaaru chaala voopikaga thank you soo much andi

  • @vramakrishna2157
    @vramakrishna2157 2 ปีที่แล้ว +3

    చాలామందికి లాక్టోజ్ ఇంటోలరెన్స్ ఉంటుంది.
    పాలు అందరికీ మంచిది కాదు చాలామందికి పాలు సరిపడవు, అసలు ఈమధ్య నాణ్యమైన పాలే దొరకటం లేదు ఒకవేళ దొరికినా దాంట్లో యాంటీ బయాటిక్స్ మందుల అవశేషాలు కలిసి ఉంటున్నాయి.
    ఇక వే ప్రోటీన్ అంటారా అది గ్యాస్ మరియు అజీర్తి సమస్యలు ఉన్నవారికి పని చెయ్యదు.
    మార్కెట్లో దొరికే అనేక వే ప్రోటీన్స్ లో టెస్ట్ కోసం కొన్ని రకాల అయినటువంటి కెమికల్స్ కలుపుతారు అది ఆరోగ్యానికి మంచిది కాదు. వే ప్రోటీన్ అనేది concentrated protein అది అరగాలంటే వ్యాయామం చేయాలి.
    మీరు చిన్న చిన్న వీడియో లు చేసి కొంచెం కొంచెం సమాచారం అందిస్తే!
    అది జనానికి ఉపయోగ పడకపోగా నష్టాన్ని చేకూరుస్తుంది.
    అన్నిటికంటే మంచి protein source మొలకలు , గింజలు ఉడకపెట్టినవి లేదా నాన పెట్టినవి.

  • @Devi.gunnam321
    @Devi.gunnam321 2 ปีที่แล้ว

    Tq sir
    Egg & whey protein mida unna doubts clear chesaru

  • @nenumeediwakaram5674
    @nenumeediwakaram5674 2 ปีที่แล้ว +4

    Sir I'm 41, can I use whey protein, to build muscles? I do brisk walk for one hour daily. Please suggest me

  • @srirama0001
    @srirama0001 2 ปีที่แล้ว

    Pure vegetarians nu kuda drushti lo pettukuni vivaristunnanduku ...thank you sir 🙂🙏