Why Should We Use Herbal Products for Weight Loss? | Bariatric Surgery | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 702

  • @welcometorajisweethome1415
    @welcometorajisweethome1415 2 ปีที่แล้ว +81

    సార్ నిను హెర్బల్ లైఫ్.ప్రొడక్ట్ వాడిన సర్. one-month వాడిన బాగానే ఉంది.35 days ki నాకు చెస్ట్ పెన్ &టోటల్ బాడీ జాయింట్ పెన్స్ వచ్చింది. సార్.బయట hospital ki velanu. టెస్టులు చేసి కీళ్ల వతం ఉంది అని చెప్పారు సర్.ఎలా తగించుకోవలో తెలియటం లేదు సార్.

    • @korlapatisirisha6205
      @korlapatisirisha6205 2 ปีที่แล้ว +9

      Steroids untai amma meeru edhi vadoddu doctor garu cheppinadi cheyandi, diet and excercise cheyandi

    • @yehovanaadwajamuLHEAEMNIStries
      @yehovanaadwajamuLHEAEMNIStries 2 ปีที่แล้ว +3

      Herbs life memu vadam 1 month Bane undhi but tarvth ma husband ki health issues vachai same miru chepinave

    • @jyothipollisetty6434
      @jyothipollisetty6434 2 ปีที่แล้ว +1

      Doctor garu kuda chepthundi ady amma, Renault vastay kani, andi purthiga helth ki manchidi kadani

    • @KrishnaReddy-ue4td
      @KrishnaReddy-ue4td 2 ปีที่แล้ว

      Brother five types of millets every two days ki marchi tinandi total joint pains will gone

    • @DdP2211
      @DdP2211 2 ปีที่แล้ว +4

      వెస్ట్, herbalife ప్రొడక్షన్స్, ఎవ్వరూ vadakandi

  • @rajeshnowduri1244
    @rajeshnowduri1244 2 ปีที่แล้ว +212

    మినిమమ్ ఛార్జీ లేకుండా డాక్టర్ పేషెంట్ చూడానికి కూడా అవకాశం ఇవ్వని ఈ రోజులో మీలాంటి వాలు ఉండదాం మా అద్రుష్టం సర్❤️ భీమవరం నుండి

  • @padmaparsa5550
    @padmaparsa5550 2 ปีที่แล้ว +51

    మేము ఎక్కడికి వెళ్ళకుండానే చిన్న చిన్న డౌట్లు అన్ని తీర్తున్నాయి మాకు మీ వీడియోల వల్ల ఎంతో అవగాహన వస్తుంది మీ ఓపికకి హాట్సాఫ్ డాక్టర్ గారు

  • @shaikabdulzahid
    @shaikabdulzahid 2 ปีที่แล้ว +63

    మీలాంటి స్వచ్ఛమైన మనసు గల డాక్టర్లు ఈ భారతదేశానికి చాలా అవసరం మీరు కల్మషం లేని మనిషి సార్ ఐ రెస్పెక్టివ్ అండ్ ఐ లవ్ యు సర్

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 2 ปีที่แล้ว +192

    మీ అందమైన చిరునవ్వే..అన్ని రోగాలకు సంజీవని డాక్టర్ గారు...థాంక్స్..అండి.
    మీ అమూల్యమైన సలహాలకి..

    • @satyasarmaakella4275
      @satyasarmaakella4275 2 ปีที่แล้ว +3

      Jai jagan

    • @lakshmiparvathi8799
      @lakshmiparvathi8799 2 ปีที่แล้ว +22

      @@satyasarmaakella4275 జెఫ్ఫా గా ఇక్కడ జెగన్ ఏంటిరా

    • @gv6683
      @gv6683 2 ปีที่แล้ว +4

      @@satyasarmaakella4275 tu

    • @maintivanta24
      @maintivanta24 2 ปีที่แล้ว

      @@lakshmiparvathi8799 ,🤣🤣🤣😂😂

    • @raghavenderk3784
      @raghavenderk3784 2 ปีที่แล้ว

      Yes

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku 2 ปีที่แล้ว +41

    రోజుకి ఒక్కపూట తింటే యోగి
    రోజుకి రెండసార్లు తింటే భోగి
    రోజుకి పలుమార్లు తింటే రోగి

  • @sridevitaadi9589
    @sridevitaadi9589 2 ปีที่แล้ว +140

    డాక్టర్ బాబూ సామాన్యులకు కూడా అర్థం అయ్యేటట్లు వివరిస్తుంటే, మీరు మాలో ఒకరనే భావం కలుగుతుంది. మీకు నా ఆశీర్వాదం బాబు.💐 ధన్యవాదాలు.

    • @prakashrao2739
      @prakashrao2739 2 ปีที่แล้ว +1

      Tq డాక్టర్ గారు, మీ సలహాలు, సూచనలు బాగున్నాయి

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 ปีที่แล้ว +201

    మంచి మంచి సూచనలు సలహాలు మీ మందస్మితమందహాసంతో ఇస్తున్నారు సగంరోగం మీ మాటలతోనే తగ్గి పోవచ్చు కృతజ్ఞతలు చిరంజీవ

    • @nmvsreenu4879
      @nmvsreenu4879 2 ปีที่แล้ว +2

      100%కరెక్ట్ సార్

    • @kameswarisampradayam2109
      @kameswarisampradayam2109 2 ปีที่แล้ว

      Nenu re shape 3 pootala vadi Baga tagganu Babu konnallaki food meeda virakti ochindi appudu Dr maneya mannaru 1 month tarwata malli vadochu annaru ee loga Ife vadanu konnallu adi business cheste ne aa cost tattuko lem so madhyalo break malli motatiki ochindi katha double perigi poya ippudu diet control chestu herble tea intlo chesu kuni tagu tunna mitamuga tintu taggutunna

  • @pallesirulu5646
    @pallesirulu5646 2 ปีที่แล้ว +386

    Recent గా నేను డాక్టర్ గారిని కలిశాను.. టైం పెట్టుకొని నిమిషానికి మించి చూడని డాక్టర్లు ఉన్న ఈ రోజుల్లో డాక్టర్ గారు నాతో 15 నిమిషాలపాటు ఎంతో ప్రశాంతంగా మాట్లాడారు.. ఒక డాక్టర్ తో మాటలాడినట్లు అనిపించలేదు.. మా ఫ్యామిలీ మెంబర్ నాతో మాట్లాడి నాకు సలహా ఇచ్చినట్లు అనిపించింది..A man with beautiful attitude and face & kind hearted too..

    • @upputhollasrinu6251
      @upputhollasrinu6251 2 ปีที่แล้ว +6

      డాక్టర్ గారు ఏ ఊళ్ళో ఉన్నారు..,

    • @smr1834
      @smr1834 2 ปีที่แล้ว +2

      @@upputhollasrinu6251 Vijayawada

    • @Ushakarun1988
      @Ushakarun1988 2 ปีที่แล้ว

      Avunandi naku alage cheparu

    • @ysjr_fan
      @ysjr_fan ปีที่แล้ว +1

      Fee yentha charge chestharu?

    • @poornak59
      @poornak59 ปีที่แล้ว

      Good information

  • @metalgun6976
    @metalgun6976 2 ปีที่แล้ว +34

    సర్ మీరు నిప్పు లాంటి నిజాలు చెప్పారు, చాలా గొప్ప బుద్ధి మీది....ఎన్నో కొత్త విషయాలు చెప్తున్నారు.. 👌👌🙏🙏

  • @shivadurgayamini6304
    @shivadurgayamini6304 2 ปีที่แล้ว +41

    హలో డాక్టర్ గారు.......
    మీకు నమస్కారములు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా చంద్రుడు ఒక్కడే. యూట్యూబ్ లో ఎంతమంది డాక్టర్స్ ఉన్న నిజమైన డాక్టర్ మీరు ఒక్కరే. మీకు శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
    ఇట్లు
    మీ అభిమాని,
    నా ఉత్తరానికి మీరు బదులు ఇస్తారని ఆశిస్తున్నాను,

    • @umadevi9737
      @umadevi9737 2 ปีที่แล้ว

      👍👍👍👍

    • @shivadurgayamini6304
      @shivadurgayamini6304 2 ปีที่แล้ว

      చాలా ధన్యవాదాలు మీరు నాకు బదులు పంపించినందుకు...

    • @m.bharathreddy906
      @m.bharathreddy906 2 ปีที่แล้ว +2

      @@RavikanthKongaraOfficial hhi

    • @YonaVemu
      @YonaVemu 7 หลายเดือนก่อน

      బి బటర్ వారి మందులు వాడ వచ్చు దయచేసి. చప్పగలరా

  • @lathakumari193
    @lathakumari193 2 ปีที่แล้ว +32

    నమస్తే సార్.... బరువు తగ్గడానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు మాకు బాగా ఉపయోగపడుతున్నాయి.ధన్యవాదములు

  • @DurgaprasadGunnam
    @DurgaprasadGunnam 2 ปีที่แล้ว +36

    సార్ మీకు నిజముగా మనస్ఫూర్తిగా నమస్కారం మరియు కృతజ్ఞతలు......పెద్దలు చేపింట్టు తాను నొప్పక ఇతరుల ను నొప్పించక ..ఎంత బాగా చెప్పారు ...వివరంగా కంపెనీ పెరు చెప్పకుండా అందులో వుండే మంచి చెడులు అన్నదరికి ఉన్న సందేహాలు తీర్చారు

  • @ful36
    @ful36 2 ปีที่แล้ว +15

    వీక్షకుల మనసులోకి సూటిగా వెళ్లేలాగా మీరు ఇచ్చే ఉదాహరణలు కొత్త కారు లాంటివి చాలా గొప్పగా ఉన్నాయి🙏🙏🙏

    • @suniprince3217
      @suniprince3217 2 ปีที่แล้ว

      Sir naku artharytis vundi jaint pains chala vi nai sir treatment

  • @poornak59
    @poornak59 ปีที่แล้ว +2

    డాక్టర్ బాబు విలువైన వైద్య సమాచారం అందించినందుకు ధన్యవాదాలు డాక్టర్ బాబు

  • @teppalaramana2255
    @teppalaramana2255 2 ปีที่แล้ว +63

    Sir, మీరు వారానికి కనీసం మూడు వీడియో లైన అప్ లోడ్ చేసి ప్రజలకు ఆరోగ్యం గురించి మంచి అవగాహన కల్పిస్తున్నారు, ఇంత బిజీ వృత్తిలో ఉండి అటు కుటుంబానికి ఇటు ప్రజలకు మీ సమయాన్ని కేటాయించడం మీ టైమ్ management చాలా బాగుందండి, Sir చెవి లో చాలా మందికి చీము కారుతుంది, వారిలో నేను ఒక బాధితుడిని, ధయ చేసి దీని గురించి వివరించండి, 🙏

  • @harithavanam4750
    @harithavanam4750 2 ปีที่แล้ว +4

    చాలా చక్కటి వివరణ ఇచ్చారు మీరు ఎంత సహనంగా చెప్పడం వల్ల మాకు సగం రోగం
    తగ్గినట్లే . మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయిస్తున్నారు చాలా చాలా ధన్యవాదములు🙏🏻🙇‍♀️🙏🏻

    • @harithavanam4750
      @harithavanam4750 2 ปีที่แล้ว

      @@dpr2523 ji నా మెసేజ్ లో నవ్వు అనే పదం ఎక్కడ కనిపించింది 😡😡😡😡

    • @harithavanam4750
      @harithavanam4750 2 ปีที่แล้ว

      @@dpr2523 అంత ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు.

  • @anjibhai9866
    @anjibhai9866 2 ปีที่แล้ว +6

    మీరు ఇచ్చే సలహాలు మాకు గొప్ప వరాలు sir

  • @SuryaPrakash-jz6nh
    @SuryaPrakash-jz6nh 2 ปีที่แล้ว +2

    Thank u doctor garu, మిమ్మలని నేను 3 నెలల క్రితం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారు 🙏 ధన్యవాదాలు.

  • @veernirajasekhar9328
    @veernirajasekhar9328 2 ปีที่แล้ว +21

    నమస్తే డాక్టరు గారు. చాలా మంది చనిపోతుంటారు. ఐతే చనిపోయారని నిర్ధారణ చేయుటంకు పరీక్షలు ఏమిటి. కొంత మంది చేయిచూసి చనిపోయారని చెబుతారు. ఇంకొందరు ఏ వేఓ చూసి నిర్ణయం చేస్తారు. ఈ నిర్ణయాలు చేసిన వారందరూ ప్రైవేటు వ్యక్తులే. దయచేసి దీనిపై మీరొక వీడియో తీసిన ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉపయోగ పడుతుంది. నమస్తే డాక్టరు గారు ధన్యవాదాలు.

  • @hema2453
    @hema2453 ปีที่แล้ว +2

    🙏 డాక్టర్ గారు నమస్తే అండి మీరు మాకు బాగా అర్థమైతట్టుగా చెప్తున్నారు థాంక్స్ అండి

  • @saishyamsundarkondu7395
    @saishyamsundarkondu7395 2 ปีที่แล้ว +2

    మీ సూచనలు ,సలాహాలు వెన్నెలగా చాల బాగున్నాయే సార్ కృతజ్ఞతాజ్ఞతలు

  • @Past881
    @Past881 2 ปีที่แล้ว +7

    నమస్కారం డాక్టర్ గారు ఎంత బాగా chepparu. కృతజ్ఞతలు

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 2 ปีที่แล้ว

    నమస్తే డాక్టర్ గారు మీరు ఎంతో బాగా చెప్పారు నవ్వుతూ negative comments కూడా ఎలా సాధ్యం సార్

  • @smnsmn9076
    @smnsmn9076 2 ปีที่แล้ว +7

    Meeru cheppindhi akshaya satyam, herba life , nutrition club perutho velallo protein shakes & etc.. ammutunnaru, people kuda baga velallo karchu petti vaduthunnaru.

  • @smnsmn9076
    @smnsmn9076 2 ปีที่แล้ว +3

    Ma sister vadutu nannu kuda vadamani suggest chestundi. Me e video to naku oka clarity vachindi Doctor garu, ThanQ very much, Good video 👌👏🏻👏🏻👏🏻💐

  • @AkhiVlogsandtalks
    @AkhiVlogsandtalks หลายเดือนก่อน

    After watching your weight loss videos I got confidence to loose weight … started with weight loss journey will update you after a month

  • @akhikathi8462
    @akhikathi8462 7 หลายเดือนก่อน

    సార్ నేను మీ వీడియోలు ప్రతిదీ చూస్తాను ఇంకొకరికి తెలియ చేస్తాను సార్.

  • @prameelas2816
    @prameelas2816 ปีที่แล้ว

    హెల్త్ గురించి మీరు చాలా బాగా చెపుతారు సిర్ నేను రోజూ you టుబ్లో చూస్తూ వుంటాను సిర్ నేను బరువు తగాలి సర్ నవయసు 50 సర్ నేను 72కేజీలు వునను నాకు ఒక 10 కేజీలు తగలి సర్ ఏదైన సలహా ట్రీట్ మెంట్ చేపండి సర్ మది కర్నూల్ సర్

  • @madhaviyelchuru9810
    @madhaviyelchuru9810 2 ปีที่แล้ว +4

    chala Baga chepparu sir meru Naku chala Mandi tesukomani cheptunaru Herbal Life products kani Naku enduko side effects emina untayi Ani tesukoledu sir meru cheppaka confirm ayindi sir avi tesukokunda natural ga taggadaniki try chestanu thankyou sir 😊😊😊

  • @sandilyajoysee3312
    @sandilyajoysee3312 2 ปีที่แล้ว +2

    Thank you so much sir nenu erode herbal products start chesanu so naku super information icharu me dwara naku oka manchi suggestion aa devude ichadu anukutunna thank u so much sir

  • @kondapallikranthikumar8366
    @kondapallikranthikumar8366 ปีที่แล้ว

    Ee rojullo food baga pollute avadam valla...adhe thinadam vallla baga weight peruguthunnaru...mee lanti doctors aa future ki avasaram....

  • @srividyabharathi1060
    @srividyabharathi1060 2 ปีที่แล้ว +6

    you sound genuine... please stay that way 🙏🙏🙏🙏

  • @shaikriyaz2039
    @shaikriyaz2039 ปีที่แล้ว

    Herbal gurinchi sakkaga cheppinaru me melu maruvalenidhi ❤

  • @pavithrathoshakani2325
    @pavithrathoshakani2325 2 ปีที่แล้ว +5

    చెడు ఎక్కినంత సులువుగా మంచి ఎక్కించుకోరు సార్ జనాలు పరిస్థితి చేయి దాటాక కళ్ళు తెరుస్తారు

  • @k-cr2xy
    @k-cr2xy ปีที่แล้ว +2

    Thank u very much doctor garu 🙏
    Very detailed n useful information to all
    🙏

  • @sreeshanthi6400
    @sreeshanthi6400 8 หลายเดือนก่อน

    నిజమే సార్ మీరు చెప్పేది అదేంటో మా వారు నేను చెప్పిన వినరు ఎక్సర్సైజ్ చేయాలి వాకింగ్ చేయాలి అని చెప్పిన వినరు ఎప్పుడు పనిలో పడి తిండి సరిగా తినకపోవడం వలన వాటర్ సరిగా తాగకపోవడం వలన అధిక బరువుతో బాధపడుతున్నారు దాని కారణంగా హెర్బల్ లైఫ్ ను ఉపయోగిస్తున్నారు వన్ మంత్ అయింది ఇప్పుడు సడన్గా బ్యాక్ పెయిన్ ఉందని హాస్పిటల్లో జాయిన్ అయితే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని స్కానింగ్లో బయటపడింది మొత్తానికి పెయిన్ తగ్గింది ఇప్పుడు అది మళ్ళీ వాడాలా వద్దా అది అర్థం కావట్లేదు సార్ ఒకవేళ మీరు మా దగ్గరలో ఉండి ఉంటే కచ్చితంగా కలిసే వాళ్ళం అంతదూరం వచ్చే స్తోమత మాకు లేదు ఇప్పట్లో ఇంత వివరంగా చెప్పే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు ధన్యవాదాలు సార్

  • @pnsreedevi1628
    @pnsreedevi1628 2 ปีที่แล้ว +10

    The way you explain in such a simple way,to all health issues really appreciable sir.i do watch regularly.plz I request you share a vedeo on exercise induced asthma

  • @sskirrakvlogs1327
    @sskirrakvlogs1327 ปีที่แล้ว +1

    🌺sir Good morning🌺🌞 Dr గారు🌺 నేను మీ అభిమానిని రాజు గారి అభిమానిని కూడా మంచి చెప్పే ఎవరికైనా అభిమానినే
    మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పిన తేనే నిమ్మరసం డైట్ 15 రోజులు కాదు 6.లేక 7.రోజులు మాత్రమే చేయమన్నారు అంతకు మించి ఎక్కువ చేయొద్దన్నారు

  • @suhithapotluri1648
    @suhithapotluri1648 2 ปีที่แล้ว +4

    Hi andi.chala baga chepparandi miru.nenu surgery cheyinchu kolenu.alagani herbal products vade financial support kuda ledhu andi.edo tablet chepparu alage edaina tablets vunte koncham cheppi punyam kattukondi sir🙏

  • @pramudhithendra36956
    @pramudhithendra36956 ปีที่แล้ว

    Doctor garu meru devudandi,meru cheppe prathi vishay anni kontha follow avuthnnam.

  • @padmasundarrao1228
    @padmasundarrao1228 ปีที่แล้ว

    Dhanya vadaalu sir me goppa manasuki & mee sevaki 🙏🙏🙏🙏

  • @giribabutechworld1691
    @giribabutechworld1691 2 ปีที่แล้ว +2

    ఇంత క్లారిటీగా మంతెన సత్యనారాయణ రాజు గారి తర్వాత మీరే చెబుతున్నారు

  • @sudhaforty6442
    @sudhaforty6442 2 ปีที่แล้ว +2

    I am a gynecologist sir very well explained in simple language with simple words

  • @valli639
    @valli639 2 ปีที่แล้ว +4

    Car example bagundi sir, you are good teacher also🙏🙏

  • @sreedevikondet7671
    @sreedevikondet7671 ปีที่แล้ว

    Hello Doctor gaaru,,Good morning, total videos information are very useful thank yiou so much..👍ma husband ki weight loss ..kosamu..memu oka weight product use chesamu sir. Very excellent sir with perfect diet..
    Present ..aa profuct use cheyadamu apesi kooda..nearly..6 months avthundi ..weight lo kani body lo kani inka problems kani eme levu .He is prefect till now..sir..👍👍

  • @jyothiravikanti4184
    @jyothiravikanti4184 2 ปีที่แล้ว

    Mi amma gariki hats off andi

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 2 ปีที่แล้ว

    Human digestive system ని బట్టి ఆలోచనలు చేస్తే మంచిది.

  • @sarojaayurveda1725
    @sarojaayurveda1725 2 ปีที่แล้ว +5

    Very good information .. TQ doctor 👍👍👌

  • @maheshwari_fashions
    @maheshwari_fashions 2 ปีที่แล้ว +5

    నమస్తే డాక్టర్ గారు నేను హేర్బల్ లైఫ్ న్యు (టిషన్ 4 నెలలు వాడను 28 కేజీలు తగ్గను ముందు 10 4 కేజీలు ఉడే ఇప్పుడు 76 ఉన్న నేను తగ్గి 18 నెలలు ఆవుతుంది ఇప్పుడు నేను డయిట్ పటిస్తున్నను పేరుగకుండ జాగ్రత్తగా ఉన్నను

    • @amruthavarshiniyadla3493
      @amruthavarshiniyadla3493 2 ปีที่แล้ว +1

      Monthly antha avuthundi mam plz reply

    • @amruthavarshiniyadla3493
      @amruthavarshiniyadla3493 2 ปีที่แล้ว +1

      Nenu 85 kgs exercise cheyalekunna plz help me

    • @maheshwari_fashions
      @maheshwari_fashions 2 ปีที่แล้ว +1

      మనం వాడిన ప్రోడకట్ బట్టి అవుతుంది. అది వాడితే నే తగ్గు తామన్నది కాదు నేను 4 నుంచి 5 గంటలు ఎక్సర్సైజ్లు చేసేదాన్ని . Amount 10-20 thousand per month అవుతుంది.

    • @maheshwari_fashions
      @maheshwari_fashions 2 ปีที่แล้ว

      Physical activity కూడా unte తొందరగా తగ్గుతూము. Only product వాడితే monthly 2-3 kgs తాగుతాము

    • @shivadurgayamini6304
      @shivadurgayamini6304 2 ปีที่แล้ว

      మీరు మీ పిచ్చి మీకు ఎంత చెప్పిన అర్ధేం కాదా ఇంకా ప్రోడక్ట్స్ అంటారు అయ్యో....

  • @victoryvihaan19
    @victoryvihaan19 2 ปีที่แล้ว +2

    Thank you thank you so much doctor garu. Naku eppati nundi unnaa doubts anni clarify chesaru.

  • @Empex_Official
    @Empex_Official 2 ปีที่แล้ว

    Meeru use chese ee time entomandi viluvaina time ni save chestundi sir hospitald ki vellakunda anarogyamtho suffer avvakunda meeru kalanni jayistunnaru sir thankyou.........

  • @balinasatyavathi60
    @balinasatyavathi60 2 ปีที่แล้ว

    Tq sir nenu adigina daniki video chesinaduku tq so much 👌👌👌🙏🙏

  • @sairam_fitness_coach2
    @sairam_fitness_coach2 2 ปีที่แล้ว

    one of the best channel in youtube and channel ni like , subcribe cheyandi ani kuda anatam ledu, just thank you antunnaru.. super sir meeru..

  • @RaviPrakash-gl5zy
    @RaviPrakash-gl5zy 2 ปีที่แล้ว

    Terrace garden /open land gardening best for healthy greens and for weight loss also

  • @ramakrishna.pandupandu
    @ramakrishna.pandupandu ปีที่แล้ว

    Bariatric Surgery | Dr. Ravikanth Kongara thank you

  • @SKMV27
    @SKMV27 2 ปีที่แล้ว

    డాక్టర్ గారు పొట్ట మీద మరియు లోపల వచ్చే కొవ్వు గడ్డలు వాటి ద్వారా వచ్చే ప్రమాదాలు మరియు వాటి యొక్క చికిత్స చెప్పగలరు అని ఆశిస్తున్నాను

  • @madhavijampani3015
    @madhavijampani3015 2 ปีที่แล้ว

    Srikanth Garu mee visleshana Chala Chala bavuntundhi.

  • @infinity-no5dc
    @infinity-no5dc 2 ปีที่แล้ว

    Mee beautiful smile and andamaina face ni chusthune anni rogalu pothai...

  • @roddaramireddy01
    @roddaramireddy01 2 ปีที่แล้ว +1

    మీరు చాలా బాగా చెప్తారు అండి..

  • @harirao246
    @harirao246 2 ปีที่แล้ว +3

    Sir hair fall regrow gurinchi koncham chepandi.

  • @sreedevi8023
    @sreedevi8023 2 ปีที่แล้ว

    Sir chala baga explain chala mandi herbal products vadevarini chusanu ,no use mee advise chala bagundi sir

  • @durgakadari9354
    @durgakadari9354 2 ปีที่แล้ว +1

    Teliyani kotta vishayalu teliparicharu danyavadalu God bless you 🙏

  • @ganjiyashoda1738
    @ganjiyashoda1738 ปีที่แล้ว

    Doctor Garu TQ very much Good massage ❤🙏🙏🙏🙏

  • @vasundhara3912
    @vasundhara3912 2 ปีที่แล้ว +5

    Full clarity vachhindi sir thanks andi 🙏

  • @prasanthibudharraju4655
    @prasanthibudharraju4655 2 ปีที่แล้ว

    Milanti doctors edesanki chala avasaram sr god bless you and tq for every video

  • @ramakrishnakola2952
    @ramakrishnakola2952 2 ปีที่แล้ว

    సార్ మా బాబు కి 6 years, మాటలు సరిగా రావడం లేదు, నత్తిగా వస్తోంది..physical గా కూడా బక్కగా వుంటున్నాడు, మీరు ఒకసారి చూసి ట్రీట్ చేస్తా నంటే, తీసుకు వస్తాను

  • @gowripriya1120
    @gowripriya1120 2 ปีที่แล้ว

    Best examples tho important information deep ga chepparu... Evari health ni Ela save chesukovalo, Ela care teesukovalo andhariki mee Vedios lo telustundi... Thanku sooo much docter garu. 👍🙏🌄🌹

  • @padmajapandu123
    @padmajapandu123 2 ปีที่แล้ว +5

    అందరికి అర్ధమవే విధంగా చెలభగా చెప్పారు సార్ ధన్యవాదములు

    • @yaleanjali837
      @yaleanjali837 2 ปีที่แล้ว

      సార్ డాక్టర్లు అంటే దేవుళ్ళు అంటారు నిజంగానే మీరు దేవుడు సార్ ఇన్ని విషయాలు చెప్తున్నారు మీకు కృతజ్ఞతలు

  • @dhananjaiahkondamedi7060
    @dhananjaiahkondamedi7060 ปีที่แล้ว

    Sir ninu 💯 వున్నాను నాకు స్టార్ హెల్త్ ఇన్సయూరెన్స్ కార్డ్ వుంది బెరియటిక్ ట్రీట్మెంట్ కి వర్తిస్తుద హెర్బల్ లైఫ్ 3month Vada 5 తగ్గిన అది .బంద్ పెట్టగానే మళ్ళీ పెరిగిన సిర్ ప్లస్ రెస్పాండ్

  • @seethalatha4381
    @seethalatha4381 2 ปีที่แล้ว +1

    నేను 1ఇయర్ నుండి వాడుతున్నాను 18kgs హెల్ది ga thagganu👌🏿

  • @hareesh1612
    @hareesh1612 2 ปีที่แล้ว +6

    Sir regarding Herbal products , i want to clarify this approach. Ayurveda medicines have GMP formulation called licencing.
    But others who mix both herbs and some vitamins, doing their net working business are using the term Herbal medicine.
    First of all people should listen to educated professionals like you.
    ఎవరైనాసరే ఒక చదివిన డాక్టర్ చెప్పినవి అనుసరించాలి. ఆ ఆకు తిను, ఈ రసము తాగు అని చెప్పే వారిని నమ్మకండి, మోసపోకండి.
    డాక్టర్ గారు బాగా చెప్పారు.

    • @turumallakamala4596
      @turumallakamala4596 2 ปีที่แล้ว +1

      Meru cheppendi nijame kamerllu vastadi doctor garu🙏🙏

  • @sailajapatnaik5093
    @sailajapatnaik5093 2 ปีที่แล้ว +2

    Excellent debate about how to weight loss

  • @machirajusheshasri8551
    @machirajusheshasri8551 2 ปีที่แล้ว

    Excellent information sir tq very much
    Will you plz explain about snoring

  • @gourinirmalabalaga673
    @gourinirmalabalaga673 2 ปีที่แล้ว

    🙏🙏🙏 miku ela dhanyavadalu cheppina takkuve sir

  • @lalithadommeti4114
    @lalithadommeti4114 2 ปีที่แล้ว

    సార్ మీరు చాల బాగా వివరంగా చెపరు నేను వడను సార్ చాల డబ్బులు పెటను సార్

  • @krishnanale182
    @krishnanale182 2 ปีที่แล้ว

    Chala baga chepparu sir me vedios ki chala inspire avutunnam

  • @korukoppulasumalatha5460
    @korukoppulasumalatha5460 2 ปีที่แล้ว

    Thank you sooo much Doctor garu...nenu 1 month nundi use chesthuna ....but vadala odha ani alochisthune unna...oka clarity icharu meeru 🙏🙏🙏🙏🙏

  • @chandrasekharhumanist5095
    @chandrasekharhumanist5095 2 ปีที่แล้ว +1

    Thank you sir for your valuable information and explanation, particularly ur smile is very beautiful.

  • @kalpanakrishna2115
    @kalpanakrishna2115 2 ปีที่แล้ว +3

    Hi nice talking with you today sir ☺

  • @LawMedia
    @LawMedia 2 ปีที่แล้ว +9

    Super sir

  • @umadevi-hw8ro
    @umadevi-hw8ro 2 ปีที่แล้ว +8

    Good morning sir, please make a video on hormonal imbalance in early menopause stage and remidies

  • @Jayasreemuppalla442
    @Jayasreemuppalla442 ปีที่แล้ว +2

    నువ్వు దేవుడు సామి

  • @War_ediz
    @War_ediz 2 ปีที่แล้ว +1

    Thank you very much sir your love and support

  • @naidupodilapu9695
    @naidupodilapu9695 2 ปีที่แล้ว +2

    Liompa gurienchi video cheyandi sir please

  • @ChinnithalliChinni-v1w
    @ChinnithalliChinni-v1w ปีที่แล้ว

    Miru really great sir
    Thanks for explanation

  • @ramakrishna.pandupandu
    @ramakrishna.pandupandu ปีที่แล้ว

    es Anna, nenu వాడాను 5 months, మొత్తం 30000rs ఖర్చుపెట్టాను, only 3 kgs తగ్గాను 😭, ఎందుకు నేను తగ్గడం లేదు అని మా కోచ్ ని అడిగితే మీరు excercise చెయ్యాలి water తీసుకోవాలి, fruits తీసుకోవాలి అని చెప్పాడు. ఇంతటి దానికి ఇదెందుకు వాడటం అని మానేసాను. Shake తో పాటు అన్ని చేస్తేనే result వస్తుందంట 😱 lver probulam aiyendeeee

  • @anasuyapatibandla565
    @anasuyapatibandla565 2 ปีที่แล้ว

    Challaga undu babu 💜

  • @ashokmj9
    @ashokmj9 2 ปีที่แล้ว

    Confusing people with unknowledge.

  • @kalpanakrishna2115
    @kalpanakrishna2115 2 ปีที่แล้ว +1

    Thankyou sir 🙏 ☺ I'm satisfied your sagishan sir 😊 ☺ 🙏

  • @mandalasneha287
    @mandalasneha287 2 ปีที่แล้ว

    Chala chala baga chepparandi... 🙏💐

  • @PersisCh-hw8pg
    @PersisCh-hw8pg 2 ปีที่แล้ว

    Sir medicine pai avagaahana kaligisthunnaaru. Thank you sir

  • @kyaswanthreddy7030
    @kyaswanthreddy7030 2 ปีที่แล้ว

    Thank you sir manchi message cheppaaru

  • @lovelyangles523
    @lovelyangles523 2 ปีที่แล้ว +1

    Handsome and real hero 🙂

  • @sushmap5987
    @sushmap5987 2 ปีที่แล้ว

    Chala opigga explain chesarandi thank u

  • @karimunnisashaik4711
    @karimunnisashaik4711 2 ปีที่แล้ว +4

    God bless you Doctor ji🙏🙏🙏

  • @machavarapuvenkataramana2426
    @machavarapuvenkataramana2426 2 ปีที่แล้ว +1

    నమస్తే సార్ 🙏🙏🙏 చాలామంది కంటి చూపుబాగోలేక ఆపరేషన్ చేయించు కుంటారు. అప్పుడు వారి చూపు బాగా పనిచేస్తుంది. అలా... అది ఎంతకాలం పనిచేస్తుంది? చూపు మరలా తగ్గితే? ముందు చేసిన కన్నుకే మరలా రెండోసారి ఆపరేషన్ చేస్తారా? దయచేసి ఒక వీడియో చేయండి.

  • @jbhargav9494
    @jbhargav9494 2 ปีที่แล้ว +1

    Cala baga chepparu Dr garu🙏🙏🙏

  • @ammajib1791
    @ammajib1791 2 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 miru chala baga cheptunnaru sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hemalatha90
    @hemalatha90 2 ปีที่แล้ว +1

    Chala Baga chepparu sir.. thank you 🙏🙏