నేనెల్లప్పుడు యెహోవాను - Nenellappudu yehovanu Christian Song with Lyrics

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2022
  • నేనెల్లప్పుడు యెహోవాను - Nenellappudu yehovanu Christian Song with Lyrics
    Lyrics;
    పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
    నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ - (2)
    అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే
    అంతా నా మంచికే - (తన ఛచిత్తమునకు తల వంచితే)-(2)
    అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2)
    స్తుతియించుట మానను
    1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన
    స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
    2. ఆస్తులన్ని కోల్పోయిన - కన్నవారే కునుమరుగైన
    ఊపిరి బరువైన - గుండెలే పగిలినా
    యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను - (2)
    ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక - (2)
    3. అవమానం ఎంతైన - నా వారే కాదన్న
    నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?
    నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
    నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
    4. ఆశలే సమాధియైన - వ్యాధి బాధ వెల్లువైన
    అధికారము కొప్పుకొని - రక్షణకై ఆనందింతున్
    నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగ ఓ నాధా (2)
    పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్ (2) - (2)
    5. చదువులే రాకున్న - ఓటమి పాలైన
    ఉద్యోగం లేకున్న - భూమికే బరువైన
    నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు - (2)
    నీవుద్దేశించినది నిష్పలము కానేరదు - (2)
    6. సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
    సమస్తము సమకూడి - మేలుకై జరుగును
    యేసుని సారూప్యము నేను పొందాలని - (2)
    అనుమతించిన ఈ - విలువైన సిలువకై - (2)
    7. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
    ఇక మీదట నేను - తెలిసికొందును
    ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే - (2)
    అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే - (2)

ความคิดเห็น • 531

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe ปีที่แล้ว +101

    నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
    నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
    అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే
    అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే
    తన చిత్తమునకు తల వంచితే
    ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2)
    స్తుతియించుట మానను
    కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా
    స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2)
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా||
    ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా
    ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2)
    యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2)
    ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా||
    అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా
    నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2)
    నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2)
    నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా||
    ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా
    అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2)
    నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2)
    పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా||
    చదువులే రాకున్నా - ఓటమి పాలైనా
    ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా (2)
    నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2)
    నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు (2) ||అంతా||
    సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
    సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2)
    యేసుని సారూప్యము - నేను పొందాలని (2)
    అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2) ||అంతా||
    నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
    ఇక మీదట నేను - తెలిసికొందును (2)
    ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2)
    అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2) ||అంతా|

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 9 หลายเดือนก่อน +34

    ఈ చక్కటి పాట వ్రాసి వారికి,పాడిన గాయకులకు దేవుని పేరిట అభినందనలు అయ్యగారు,నమస్తే

  • @vamsidarling4133
    @vamsidarling4133 5 หลายเดือนก่อน +20

    ఎది ఏమైనా......అంతా నా మేలుకే ❤️‍🩹🙇🌍 ఆమెన్ 🙇

  • @jayaraobojjapastor2389
    @jayaraobojjapastor2389 7 หลายเดือนก่อน +24

    ప్రభువు కృప మీ మినిస్ట్రీకి తోడు గా
    ఉండి ఆశీర్వదించుగాక🎉

  • @vijayasree2952
    @vijayasree2952 5 หลายเดือนก่อน +24

    ఈ పాట నేను విన్న దినము నుండి ప్రతి రోజు మా ఇంట్లో విన్నవలసిందే. ఇంత మంచి పాట అందించిన ప్రతి ఒక్కరికి వందనములు 🙏🙏🙏

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 5 หลายเดือนก่อน +9

    ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @SarithaSuresh-ej3om
    @SarithaSuresh-ej3om ปีที่แล้ว +15

    Na jivithaani marchena song 👌 priase the lord ✝️🛐 AMEN ♥️🥰🤗🥰🥰🥰

  • @kumarnaik1500
    @kumarnaik1500 ปีที่แล้ว +18

    😭😭😭🙏🙏🙏♥️♥️♥️🙇🙇🙇 prabhuva anta na meluk praise the lord

  • @AllinoneBhargavi6008
    @AllinoneBhargavi6008 ปีที่แล้ว +24

    అంతానామేలుకే అంతనా మంచి కే

  • @PagillaVenkanna-df4gl
    @PagillaVenkanna-df4gl 11 หลายเดือนก่อน +16

    Super bro nice this my favourite song amen I love you Jesus amen

  • @sowndharya2586
    @sowndharya2586 ปีที่แล้ว +30

    ప్రభువా నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @csbgamerzff1129
    @csbgamerzff1129 หลายเดือนก่อน +3

    Jesus ku vandhanalu

  • @BHUSHAMAmMNAMP
    @BHUSHAMAmMNAMP ปีที่แล้ว +19

    దేవుడు మిమ్ములను దీవించు గాక ✝️👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju 6 หลายเดือนก่อน +19

    దేవా నా మంచి దేవా..అందరూ bhagundali..praise the lord thandri ❤❤

  • @kandrakotakondababu8349
    @kandrakotakondababu8349 6 หลายเดือนก่อน +88

    ఈ పాట రాసిన పాడిన వారిని దేవుడు దీవించును గాక ఆమెన్

  • @Bablupinky57-
    @Bablupinky57- 11 หลายเดือนก่อน +6

    Thank you brother song chala Baga padaruu

  • @BurakaGanesh
    @BurakaGanesh 9 วันที่ผ่านมา

    సహోదరులారా దేవుని యొక్క కీర్తనలు పాడేటప్పుడు ఆ ప్రయత్నంలో దేవుని యొక్క జీవము

  • @nagasatyanarayana7694
    @nagasatyanarayana7694 ปีที่แล้ว +10

    Supar God bless

  • @Suryapraveen_18
    @Suryapraveen_18 ปีที่แล้ว +15

    Na paristhithi ni pata dwara

  • @VedavatiSadamala
    @VedavatiSadamala หลายเดือนก่อน +3

    Yehova swathatha paruchunu gaaka 🙇

  • @tbhupal6094
    @tbhupal6094 ปีที่แล้ว +8

    Super song amen🙏😭 thanks❤🌹🙏 for the Lord help you get your day with my family and friends and🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 family🛐🛐🛐🛐

  • @KodelaSrinu
    @KodelaSrinu 2 หลายเดือนก่อน +3

    Praise the lord

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 4 หลายเดือนก่อน +6

    ఆరాధన యేసుకే స్తుతించుట మానను ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏w🙏

    • @Manohar-pr5bx
      @Manohar-pr5bx 4 หลายเดือนก่อน +2

      ఆరాధన దేవునికి క్రీస్తు ద్వారా దేవుని ఆరాధించాలి ఆరాధన తండ్రికే.......

  • @PurnachandarraoGondela
    @PurnachandarraoGondela 17 วันที่ผ่านมา

    Prise the Lord e pata chalabagudhi baga padaru dhavunuke vandanalu

  • @SURESHMADESETTI
    @SURESHMADESETTI 5 หลายเดือนก่อน +2

    Aradhana Apanu sutichuta mananu Deva nevu nakudaga vere avaru vadhu parbuva ❤

  • @ybuhshanamybuhshanam4451
    @ybuhshanamybuhshanam4451 ปีที่แล้ว +9

    ఆత్మీయంగా పాడారు బ్రదర్ వందనాలు

    • @ybuhshanamybuhshanam4451
      @ybuhshanamybuhshanam4451 ปีที่แล้ว +1

      Praise the Lord

    • @onestepmoreofficial8971
      @onestepmoreofficial8971  ปีที่แล้ว

      Praise the Lord 🙏

    • @nandikaveeralakshmilakshmi4403
      @nandikaveeralakshmilakshmi4403 ปีที่แล้ว +1

      ఈ పాట రోజు ఎన్నిసార్లు ఆలకిస్తాను నాకు చాలా ఇష్టం ఈ పాట నేను బాధలో ఉన్నప్పుడు నెమ్మది కలిగించింది నాకు 🙏🏿🙏🏿🙏🏿

  • @suderratnamprasad784
    @suderratnamprasad784 ปีที่แล้ว +8

    చాలా మంచి పాట అండి దేవునికి మహిమ కలుగును గాక

  • @karunasrimandadi160
    @karunasrimandadi160 ปีที่แล้ว +4

    Yehova thandri baaga raasaru.baaga paadinchadu devudu

  • @ramshaca-yo4jj
    @ramshaca-yo4jj 8 หลายเดือนก่อน +10

    ಅದ್ಬುತ ವಾಗಿದೆ ಹಾಡು ಯೇಸುವಿಗೆ ಕೃತಘತೆಗಳು

  • @veeravenkateswarlumanelli5552
    @veeravenkateswarlumanelli5552 ปีที่แล้ว +11

    Ayya nenda vandanalu good song. God bless you singer brother 🙏🙏🙏🙏🤝🤝🤝😄😄

  • @MstMst-gn6td
    @MstMst-gn6td ปีที่แล้ว +7

    Super.bro.ilove.mu.jeses❤❤❤❤❤❤

  • @SrinuSrinu-lm8dg
    @SrinuSrinu-lm8dg 13 วันที่ผ่านมา

    హలేలుయా, ఆమెన్ ఆమెన్

  • @user-gz7xf4fc4r
    @user-gz7xf4fc4r ปีที่แล้ว +3

    మన కనతండ్రి ఇంతా మంచి పాటను మీకు అనుగ్రహించిన దేవాతి దేవుడే వందనాలు సమస్తా మహిమ ఘనత మన కనతండ్రి అయిన యెహోవా తండ్రి కే కలుగు గాక ఆమెన్ 🙏🙏

  • @peddintikiran5934
    @peddintikiran5934 2 หลายเดือนก่อน +1

    Super voice sir wow awesome👏👏👏👏👏👏👍👍👍👍👍👏👏👏👏👏🎉🎉🎉🎉🎉

  • @ramunees7406
    @ramunees7406 ปีที่แล้ว +9

    Super love you song 🙏🙏🙏

  • @marythipparapu6719
    @marythipparapu6719 ปีที่แล้ว +13

    బాగుంది

  • @DilipMadvi-rl8cx
    @DilipMadvi-rl8cx 2 หลายเดือนก่อน

    Amen halleluya thankyou jesus preaise the lord stuti ke yogya parmeshwar bless of God bradar,s singar bro🙏🙏🙏

  • @kishorekishore2375
    @kishorekishore2375 ปีที่แล้ว +13

    Supar ga unidisar

  • @AnanthaLakshmi-bk6rf
    @AnanthaLakshmi-bk6rf 19 วันที่ผ่านมา

    ‌పాట రాసిన బ్రదర్ కి ధన్యవాదాలు...ఏ పరిస్థితుల్లో ఉన్న ఈ పాట వింటే దేవుని యొక్క ఆత్మ.. దేవుని బలము అనుభ విస్తు ఆయన ప్రేమ పొందు కుంటున్నాము

  • @arunakoyilakonda3532
    @arunakoyilakonda3532 ปีที่แล้ว +2

    Spr song nakosmu icharuu thandri andhunu bati Miku vandhaluuuuu kruthagnathaluuu thndriii love you Jesus

  • @ragavulaarmp8566
    @ragavulaarmp8566 ปีที่แล้ว +6

    Hi Nice song

  • @hemalathaveeramalla4859
    @hemalathaveeramalla4859 ปีที่แล้ว +13

    Song chala bagundi,Baga padaru.praise the lord

  • @gunaguna5359
    @gunaguna5359 ปีที่แล้ว +12

    Praise the Lord

  • @adduaddujeevithanarender5453
    @adduaddujeevithanarender5453 ปีที่แล้ว +13

    Chala Baga padinaru 👌👌👏

  • @ypradeep8991
    @ypradeep8991 ปีที่แล้ว +11

    Very nice

  • @navyakashimalla7140
    @navyakashimalla7140 ปีที่แล้ว +17

    Praise.the.lord.brother.all.glory.to.jesus..wonderful.lyrics.god.bless.you.brother🙏✝️

  • @jayanthkumar3702
    @jayanthkumar3702 ปีที่แล้ว +7

    Super 👌

  • @marykota3222
    @marykota3222 ปีที่แล้ว +7

    Thank you ❤

  • @davedugollapalli2377
    @davedugollapalli2377 ปีที่แล้ว +14

    God bless you

  • @chinnammakopuri929
    @chinnammakopuri929 หลายเดือนก่อน

    Praise the Lord brother garu,your. Song. Moved so many. Thousands of people all Glory. To ,Amen. Alleluia 🎉❤🎉

  • @jadamosha.chirala
    @jadamosha.chirala 5 หลายเดือนก่อน +1

    Super song ana vandanluu

  • @kaparthisridhar7956
    @kaparthisridhar7956 15 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord brother super song.

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 3 หลายเดือนก่อน

    ఆరాధన యేసుకే స్థితించుట మానను అంతా నా మేలుకే ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @mallipadma7809
    @mallipadma7809 ปีที่แล้ว +26

    God bless you poster all family members 🙏🙏⛪

  • @rajuveer296
    @rajuveer296 ปีที่แล้ว +29

    Wonderfully soothing song. God's will in our lives is the greatest solution and always for our good. God is final and ultimate. Glories to our heavenly father forever and ever.

  • @anandarao6658
    @anandarao6658 ปีที่แล้ว +7

    Very nice song with full meaning, when you fully surrender to the Lord God, He leads you in the right way, no doubt tribulations do come but Jesus gives final victory.

  • @dhanalaxmilaxmi9636
    @dhanalaxmilaxmi9636 ปีที่แล้ว +34

    వందనాలు
    చాలబాగపాడరూ

  • @lalithalalitha6311
    @lalithalalitha6311 ปีที่แล้ว +9

    Super God bless you how song's this song ❤❤❤

  • @Hanok453
    @Hanok453 ปีที่แล้ว +16

    Paise The lord Jesus⛪😇👌super ga paderu My Favorite song

  • @amarkumarkakileti3269
    @amarkumarkakileti3269 3 วันที่ผ่านมา

    Praise the lord 👏

  • @chantibabulingam548
    @chantibabulingam548 ปีที่แล้ว +9

    Nice song

  • @divyasyam5111
    @divyasyam5111 ปีที่แล้ว +10

    Praise the lord 🙏 please save me god 😭😔

  • @nallappahulanallappa6631
    @nallappahulanallappa6631 ปีที่แล้ว +2

    Andariki maranatha

  • @surekhaboya1642
    @surekhaboya1642 ปีที่แล้ว +13

    Naku chala istamaina song baga padaru sir

  • @padmavathi6358
    @padmavathi6358 ปีที่แล้ว +11

    This s most truthful nd trustworthy song this is real song my life

  • @suryarider1346
    @suryarider1346 ปีที่แล้ว +14

    Song chala bagundhi baga padaru praise the Lord amen 🙏

  • @bennyprabha6705
    @bennyprabha6705 ปีที่แล้ว +9

    Ea song vintuntea manasulo unna bhadha tagguthundhi

  • @AshokKumar-mk6jd
    @AshokKumar-mk6jd ปีที่แล้ว +9

    Extent song brother God bless you

  • @Milkytalks365
    @Milkytalks365 ปีที่แล้ว +2

    Yahova pata padinanduku meeku manchi jaragali

  • @peelasatishkumar1190
    @peelasatishkumar1190 ปีที่แล้ว +8

    Super Song

  • @syampg8171
    @syampg8171 ปีที่แล้ว +7

    Song chala bagundhi Anna garu ilanti kotha song kavalani koruchunnamu

  • @yohanjesus7793
    @yohanjesus7793 ปีที่แล้ว +6

    Super sang

  • @varasvaroos2046
    @varasvaroos2046 ปีที่แล้ว +8

    vandhanalu brother

  • @STIVEN.CH177
    @STIVEN.CH177 4 หลายเดือนก่อน

    praise the Lord sar దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sharadas60
    @sharadas60 ปีที่แล้ว +17

    Praise the Lord brother song baga padinaru God bless you 🕎✝️🕎

  • @arunajoseph3141
    @arunajoseph3141 9 วันที่ผ่านมา

    Praise the Lord 🙏🙏🙏

  • @akepogushara
    @akepogushara 3 หลายเดือนก่อน

    Praise the lord sir song చాలా బాగుంది
    Devuniki మహిమ కలుగ గా క

  • @tenalivagdevikatenalivagde3117
    @tenalivagdevikatenalivagde3117 ปีที่แล้ว +13

    Praise the lord for all your

  • @yedidavincent5112
    @yedidavincent5112 ปีที่แล้ว +9

    Amen

  • @shyamkalakotla3197
    @shyamkalakotla3197 2 ปีที่แล้ว +24

    Shalom To You Dear Brother Garu Vandanamulu Brother
    At present difficult time thank You Lord God 🙏💗💞

  • @ammulu2114
    @ammulu2114 ปีที่แล้ว +4

    Maranatha 🙏

  • @sugunapitta9509
    @sugunapitta9509 12 วันที่ผ่านมา

    మనసుకు నెమ్మది 🙏🙏

  • @ranigalinki7575
    @ranigalinki7575 ปีที่แล้ว +2

    What wanter full song super voice price the lord

  • @arempulagopikrishna2603
    @arempulagopikrishna2603 ปีที่แล้ว +9

    Praisethelord Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-jt5xb9ft8z
    @user-jt5xb9ft8z 9 หลายเดือนก่อน +4

    Praise the lord 🤲🙏👏👏👏హల్లెలూయా 🙌🙌🙌

  • @prabhavathid8614
    @prabhavathid8614 ปีที่แล้ว +15

    Praise the Lord brother thanks for your worship song 🙏

  • @shaikruth5768
    @shaikruth5768 ปีที่แล้ว +7

    Super song

  • @KiranKumar-fh1vf
    @KiranKumar-fh1vf 10 หลายเดือนก่อน +4

    యెహోవా నా ప్రాణం ❤❤❤❤

  • @nandikaveeralakshmilakshmi4403
    @nandikaveeralakshmilakshmi4403 ปีที่แล้ว +11

    సూపర్ 🙏🏿

  • @johncyp.j9058
    @johncyp.j9058 8 หลายเดือนก่อน +3

    I am from kerala. Idon't know this song meaning. But i like this song and tune very much. Something special. Thankyou God 💕 praise the lord ♥️ God is the one who knows every pain. He make me much strong every day

    • @user-oo2co7vu3o
      @user-oo2co7vu3o 8 หลายเดือนก่อน

      This song meaning is whatever it happened i can't leave my god in my life
      God's love never change
      And
      I didn't be praise to god

    • @user-oo2co7vu3o
      @user-oo2co7vu3o 8 หลายเดือนก่อน

      I don't want anything
      If you be for me
      This song meanings

  • @polichalap.danamma5915
    @polichalap.danamma5915 ปีที่แล้ว +6

    Anna chala baga padaru
    Anna nenu 1st year chaduvuthunanu na exams kosam prayer🙏 chatade anna
    Alage ma family kosam kuda prayer chayade annna praise the Lord

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj หลายเดือนก่อน

    Wonderfully said , whatever happens in our lives, our Lord is always there to take our pain, and guide us in the right path. Only thing He wants from us is our unwavering faith in Him. He loves us too much to leave us in the difficulties, whatever we are going through in life. We got Great gift from God, that is our Lord His son. When He is with us nothing goes wrong. Beautiful song, lyrics music and Dr Asher singing with all his love for Lord. God Bless your ministry. From Pretoria, SouthAfrica.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @purimitlakumari96
    @purimitlakumari96 ปีที่แล้ว +6

    Praise the lord 🙏🙏

  • @ramskunja3703
    @ramskunja3703 ปีที่แล้ว +22

    praise the lord brother
    Excellent song 👍👍

  • @kamalaganta4231
    @kamalaganta4231 ปีที่แล้ว +11

    Price the lord 🙏

  • @sureshkumardhanasekharan410
    @sureshkumardhanasekharan410 3 หลายเดือนก่อน +3

    Amen✝️🙌

  • @gudimetlaravi3176
    @gudimetlaravi3176 ปีที่แล้ว +33

    దేవుని నామానికి స్తోత్రం మా యొక్క రెండవ అన్నయ్య అయినటువంటి గుడిమెట్ల పరమయయ్యా హెల్త్ భాగలేదు ఆయన కొరకు ప్రేయర్ చేయగల రు

  • @gunjahepsiba3802
    @gunjahepsiba3802 2 หลายเดือนก่อน

    ఈ పాటకి పరలోకంలో natyamaadi ఉంటారు దేవదూతలు అంత బాగుంది ❤❤❤❤❤

  • @lakshmin7800
    @lakshmin7800 5 หลายเดือนก่อน +1

    Glory to God.Amen yes lord.psalm 34.1

  • @Jesusmaryjoseph143
    @Jesusmaryjoseph143 ปีที่แล้ว +18

    Very nice song 👌👌👌👌
    Praise the lord 🙏🙏🙏🙏