ఈ రోజే మీ వీడియో చూసాను, నాకు తెలుగంటే ఇష్టం ప్రాణం కూడా, తెలుగువారి నుండి తెలుగులోనే మాట్లాడతా, కొంచెం కష్టంగా ఉన్నా తెలుగు రాయడం చదవడం చేస్తాను ,కానీ నేను ప్రోటో తెలుగు పదాలు నేర్చుకుంటున్నాను, నాకు నా స్వంత పరిశోధన ఉంది, మాకు ప్రోటో తెలుగు అనే అద్భుతమైన పుస్తకం ఇచ్చినందుకు వాచస్పతిగారు ధన్యవాదాలు 🙏 🤗
Simply superb.... I didn't study Telugu as a subject in childhood.....but my profession had forced me to learn Telugu and now I can read Telugu.....i feel so happy for that
తెలుగు నా మనసు మాట తెలుగు నా జీవపు ఊట... శ్వాస ఉన్నంత వరకు తెలుగుని వెదజల్లుతాను... నా సహోదరులారా మన భాషని ప్రేమిద్దాం , నిల పెడదాం , వైభవాన్ని చాటుదాం...
కార్యాలయంలో (ఆఫీసులో) గుమాస్తాగా ఉంటూ, కొన్ని ఉత్తర్వులను (ఆర్డర్ లను) తెలుగులో వ్రాసినందుకు గర్వ పడుతున్నాను. ఆంగ్ల (ఇంగ్లీషు) ప్రతిని చూసి తెలుగు లో వ్రాశాను, అధికారులను మెప్పించి సంతకం చేయించాను.
In both states though we are studying in english medium, telugu language should be made mandatory as 1st language who start their schooling at class1 in both our states. If anyone comes from other states after class 1, only they should be permitted to opt Telugu as 2nd language But unfortunately many telugu parents are opting hindi as 1st language and Telugu language as 2nd language. English medium students should give first priority to Telugu and next it should be Hindi in both our Telugu states.
Chala baaga cheppav anna I can read and write in Telugu, but I couldn't read the text quickly, and sometimes I struggle to speak in pure Telugu which makes me use some English words in between the conversation. Because of that I'm ashamed of the fact I can't speak my own language properly. I have also seen people who can speak Telugu but can't even read it. I wouldn't say the native culture and language is dying but it is being altered (like in Telangana, Telugu is influenced by Urdu, and people especially new generation, mix Telugu and English together) This is a good reminder to the Telugu speakers. From now on I'll work more on my beautiful mother tongue.
తెలుగు ని సంకరం చేయడానికి 1000 సంవత్సరాల క్రితమే పునాది పడింది మొదట్లో శాస్త్ర సంబంధమైన పదాలను అరువు తెచ్చుకున్న మనం సంస్కృతం రాజ భాష అవ్వటం వల్ల అ సంస్కృత పదములను మాట్లాడం హోద మరియు హుందాగా బావించండం మొదలెట్టాం అందువల్లే మనం పక్క భాషలందు ఉన్న తేలికైన పదాలను మన భాషలో కలుపుకుంటం. ఇది నేను చేసిన గమనించిన విషయాలు. మన తెలుగు నీ తమిళ స్థాయిలో స్వచ్ఛం చెయ్యాలి అంటే చాలా కష్టం కానీ చెయ్యొచ్చు
I used to read newspapers and chanda mama books... If you want your kids to speak and write telugu you should introduce telugu in comics and stories.. It worked for me and I will be doing the same to my kids
Nen appsc exam ki prepare avadaniki telugu book chadhavalsi vachindhi, I was shocked I was struggling to read a single page. Now after 30 days I'm able to read well, chala kastam anipinchindhi entra idhi own language paina command leka poyindi ani.
Nenu naa hrudhayam Loni aavedhana cheppalanukuntunnanu Nenu government medical college Vizianagaram lo medicine chadhuvuthunna Naadhi kadapa district Maa clg lo 21 members north india nunchi 150 members lo Kaani ekkada telugu kanna hindhi padhaale ekkuva vinapadathaayi Telugu pandugulakanna north Indian festivals ae ekkuva kanapadathaayi Nenu andhra pradesh lo vunnano leka enkekkadainaa vunnano ani konni sarlu bhadhesthundhi Mana raastram lone telugu ki pattabhishekam cheyakapothe enkekkada chesthaaru😢😢
Ee channel lo migitha videos kuda chala informative unnayi, aina kuda migitha vati kante Telugu gurinchi chepthunna ee video ki intha reach inka appreciation ochindi. Idi chaalada Telugu vaallu entha interest chupistharo maathru bhasha ante. Manaki abhimanam leka kadu, ela brathikinchukovalo idea leka.
సామాజిక - సాంఘిక అంశాల ప్రభావం ఎక్కువ ఉంది తెలుగు మీద. నాతోటి వాళ్ళకి చాలా మందికి తెలుగు చదవటం కూడా రాదు. కొంత మంది అసలు తెలుసుకోవాలి అని కూడా అనుకోరు. వాళ్ళ గురించి చెప్తున్నాను.
Nationality is a temporary identity. We can change it once we move to a different country whereas.. Mother tongue is a permanent identity. We can't change it even after our death. అందుకే మాతృభాషను మరచినోడు, తన పుట్టగతులనే మరచినోడు కింద లెక్క. జై తెలుగు తల్లి 🔥 ✊
Nationality is NOT a temporary identity. Getting a passport of a different country doesn’t automatically erase your nation of origin. You will know this when someone asks where you are “ACTUALLY” from despite living in their country for decades and holding their passport. You can forego your identity, but your identity will not leave you. జై హింద్! జై తెలుగు!
Main reason telugu people dont have unity like other south states and also we inculcate, respect and invite others language people, and their culture more(example telugu movies) ultimately results in forgetting own language
Nenu tamilnadu lo nunchi mostly telugu walu other states lo vunaputiki vala sontha maathru bhasa lo chala other language words use chestamu adhe kadhu inka maku telugu rayattam ayina kani chadhavattam radhu😢😢 (amma nanaki mathram vachu)kani ippati fast ga parigithe lokam lo chadhavatam kani rayatam nerchukovattam koncham kastam 😢😢🤷😒i feel bad for it
I am a new subscriber...e rojulo people antha other language films other heros ki fans avtunaru...atleast name kuda change cheyakunda release chestunnaru...hatts off to u
స్కూల్స్ అన్నీఇంగ్లీష్ మీడియం లోన్ ఉన్నాయి . అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా.పిల్లలకు కనీసం నంబర్లు కూడా తెలుగులో రావు. టీచర్ గా ప్రతి రోజు బాధ పడుతున్నాను.తల్లిదండ్రులు లో మార్పు రావాలి
@thenaradatalks 😀😃video long ayinpoyindhi admin saaruvadu. Antha opika chusthaki kon tha mandhi vuntundhi. Thumbnail lo vundhi, but title lo kuda vunte baguntundhi saar
నా ఫ్రెండ్ ఒకరు సరదాగా లవ్ ఫెయిల్యూర్ మీద ఒక పాట తెలుగులో రాసి నాకు పంపించి ఎలా ఉంది అని అడిగాడు. పాట బాగుంది అని కొంతమందికి షేర్ చేశా. అందులో ఎక్కువ మంది ఇచ్చిన సమాధానం తెలుగు చదవడం రాదు అని. ఆ విషయమే నా ఫ్రెండ్ కు చెబితే AI ద్వారా పాట కంపోజ్ చేసి యూట్యూబ్ లో పెట్టాడు చదవటం రాని వారు కనీసం వింటారు కదా అని
చాలా భద్రం గా కాపాడుకోవాలి ఏమో అనిపిస్తుంది ... సొంత తల్లి తండ్రులు పిల్లలతో తెలుగు లో కాకుండా ఆంగ్లం లో మాటలు ఆడుతుంటే మాతృభాష విలువ ఏం తెలుస్తుంది ...
తెలుగు కి పెద్ద ప్రమాదం ఇంగ్లీష్ నుండి కాదు. Sanskrit and hindi వల్ల మాత్రమే. హిందీ 2nd language గా ఉంది, చాలా స్కూల్స్ లో Sanskrit కూడా చెప్తున్నారు. ఇంకా ఇంటర్మీడియట్ లో అందరూ Sanskrit నే ఎంచుకుంటున్నారు. పైగా హిందుత్వ, భక్తి ఛానెల్స్,చాగంటి ,గరికపాటి లాంటి ప్రవచన కర్తలు ect మొత్తం Sanskrit నీ తెలుగు లో జొప్పిస్తున్నారు. అచ్ఛ తెలుగు కన్నా సంస్కృత తెలుగు మాట్లాడడం ఒక గొప్పతనం లాగా అయింది. సినిమాల్లో హీరో elevations కోసo ,భక్తి పాటలు కోసం sanskrit నే వాడుతారు. తెలుగు అకాడమీ నీ తెలుగు Sanskrit academy గా జగన్ ప్రభుత్వం మార్చేసింది లక్ష్మి పార్వతి sanskrit పిచ్చి వల్ల. గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా తెలుగు నీ చంపేది హిందీ Sanskrit మాత్రమే. ఇంగ్లీష్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.
మీ లాంటి వారు job kosam education kosam, మంచి salary kosam, మంచి lifestyle kosam, English nerchukoni, foreign velli job chesthu, manchi money sampadhisthunnte. Yevarikina English నేర్చుకొని foreign lo settle అవ్వాలనే ఉంటుంది. Foreign lo settle iythae మంచి పెళ్లి sambhandhalu, manchi అమ్మాయి tho pelli, relatives lo oka hype tho vache respect. Veetini meeru experience ఐయి. ఇప్పుడు maku Telugu చచ్చిపోతుంది ani నీతులు చెప్పుతునారా?
Memu India lo ne unte Telugu bathikesthada andi? Poni India lo software companies lo Telugu lo coding chestunara? Manugada kosam ae baasha aina nerchukovali. Kaani bathuku telugu lo bathukudam ani chepthunna. Nenu naa aalochanalu telugu lo kavithalu raasi naaku telisina andariki pampi explain chesthanu. Adhi naa vanthu nenu chese prayatnam. Meeru em chestunnaro chepthe nenu kuda telusukuni inspire authanu.
My analysis is that telugu will die out 2050-70 Why? 1.people started using KICHIDI language of telugu and english, They couldn't able to express their opinions in Telugu only, they r taking help of English words {you too used several English words while explaining} 2.intelligentsia replaced their mother tongue with english,highly educated people and their offsprings, Ex:see moviestars children,authors, top govt officers,,only talk in english, 3.knowlege is in english,not telugu,,,,telugu has story books,not knowledge related. Languages will change,we have to adopt, {one can't understand single sentence of telugu written in 1800s or below it}, We r in accelerated state of globalisation,, languages will change fast,,i m 23,my generation belives telugu is a useless language,and inferior one,one helps in talking to maids...
You have a valid point. And yes we do need to adapt to changing tides. I am not talking about preserving language in the traditional sense of it. I am talking about passing down what it means to be a Telugu person (the identity). And the essence of our identity can only be expressed in Telugu. No other language can do it. Take Hebrew for instance. It is close to 3000 years old. Even with all the persecutions that Jews faced in the last 2000 years, they were able to preserve the essence of their language. And you can see the result in front your eyes.
The reason why we think Telugu language is inferior is because the lack of understanding science , economics and maths in Telugu . We tend to use English as the intellectual medium rather than our language because it’s harder compared to English ! And the vowel harmony of Telugu is insane and it can never die because of the use of Telugu in classical music is fundamental . The points you mentioned are valid but more westernisation will automatically lead to deprivation in our identity. I guess celebrating our language and gloryfing its importance and greatness solely lies in the upbringing!
@@yashwanthrao98055 our quality of education is week and heavy population,,,unlike European countries,(less population,more quality education),,all INTERNATIONAL ORGANISATIONS has french\ German\italian\dutch etc,. Have official languages,,,even though speakers are very less than telugu\tamil\kananda\hindi,,,we couldn't able to create research papers , knowledge,etc ...
@@thenaradatalks When Hebrew was almost dying, people took some important steps which prevented it from being extinct and made it the national language of Israel.
చెప్తున్న అని ఏం అనుకోకండి. మీరు ప్రతిదీ ఇంగ్లీష్ లోనే తెలుగు గురించి చెప్తున్నారు.Example, surrounding, meaning, Impact. ఇవి తెలుగులో చెప్పలేరా. మీ వీడియో చూసేవాళ్ళు కూడా అలాగే మాట్లాడానికి ప్రయత్నిస్తారు. మీరు రాసింది కొందరికి అర్థం కాకపోవచ్చు కానీ మాట్లాడేది అర్థం అవుతుంది కదా.మొత్తానికి ఇంగ్లీష్ తెలుగు చెప్పారు. ఆ పదాలు ఏవో తెలుగు లో చెప్పండి. నా మాతృభాష కన్నడ అయిన కూడా పుట్టి పెరగడం వల్ల నేను 10 వరకు తెలుగు మాధ్యమం లోనే చదివా.
ముందు నువ్వు తెలుగు బాగా నేర్పుకొని మాట్లాడు. నువ్వు మాట్లాడే దానిలో 90% ఇంగ్లీష్ ఉంది. సరిగ్గా తెలుగులో సరే వాక్యం మాట్లాడా లేకపోతున్నావ్ నువ్వు మాకు చెప్పే వాడివి
వీడియో మొత్తం చూసి పదాలు లెక్కపెట్టి మరీ 90% ఆంగ్లం ఉందని చెప్పే అంత సమయం వెచ్చించినందుకు ధన్యవాదములు. మీరు తెలుగులో మాత్రమే మాట్లాడుతూ చేసిన వీడియో కానీ, లేదా వ్రాసిన కవితలు కానీ ఇక్కడ పెడితే చూసి ఆనందిస్తాం
ఈ రోజే మీ వీడియో చూసాను, నాకు తెలుగంటే ఇష్టం ప్రాణం కూడా, తెలుగువారి నుండి తెలుగులోనే మాట్లాడతా, కొంచెం కష్టంగా ఉన్నా తెలుగు రాయడం చదవడం చేస్తాను ,కానీ నేను ప్రోటో తెలుగు పదాలు నేర్చుకుంటున్నాను, నాకు నా స్వంత పరిశోధన ఉంది, మాకు ప్రోటో తెలుగు అనే అద్భుతమైన పుస్తకం ఇచ్చినందుకు వాచస్పతిగారు ధన్యవాదాలు 🙏 🤗
Simply superb.... I didn't study Telugu as a subject in childhood.....but my profession had forced me to learn Telugu and now I can read Telugu.....i feel so happy for that
తెలుగు నా మనసు మాట
తెలుగు నా జీవపు ఊట...
శ్వాస ఉన్నంత వరకు తెలుగుని వెదజల్లుతాను... నా సహోదరులారా మన భాషని ప్రేమిద్దాం , నిల పెడదాం , వైభవాన్ని చాటుదాం...
🙏
Mi pillalaku nerpandi chalu
కార్యాలయంలో (ఆఫీసులో) గుమాస్తాగా ఉంటూ, కొన్ని ఉత్తర్వులను (ఆర్డర్ లను) తెలుగులో వ్రాసినందుకు గర్వ పడుతున్నాను. ఆంగ్ల (ఇంగ్లీషు) ప్రతిని చూసి తెలుగు లో వ్రాశాను, అధికారులను మెప్పించి సంతకం చేయించాను.
🙏
అమ్మ నాన్న దగ్గరే మమ్మీ డాడీ అని తెలుగుని చంపేస్తున్నారు అన్న చాలా బాగుంది అన్న 👏👏👏👏👏 ధన్యవాదాలు 🙏🙏🙏 subscribed
🙏
In both states though we are studying in english medium, telugu language should be made mandatory as 1st language who start their schooling at class1 in both our states. If anyone comes from other states after class 1, only they should be permitted to opt Telugu as 2nd language
But unfortunately many telugu parents are opting hindi as 1st language and Telugu language as 2nd language.
English medium students should give first priority to Telugu and next it should be Hindi in both our Telugu states.
చాలా బాగా చెప్పారు, ఇలాంటివి మరిన్ని విషయాలు చెప్తారని ఆశిస్తున్నా!
Chala baaga cheppav anna
I can read and write in Telugu, but I couldn't read the text quickly, and sometimes I struggle to speak in pure Telugu which makes me use some English words in between the conversation.
Because of that I'm ashamed of the fact I can't speak my own language properly.
I have also seen people who can speak Telugu but can't even read it.
I wouldn't say the native culture and language is dying but it is being altered (like in Telangana, Telugu is influenced by Urdu, and people especially new generation, mix Telugu and English together)
This is a good reminder to the Telugu speakers.
From now on I'll work more on my beautiful mother tongue.
తమిళ్ వాళ్ళ కు ఉన్నంత భాషభిమానం..
తెలుగు వాళ్లకు ఉండదు.. తెలుగు భాష ని తెలుగు వాళ్లే కాపాడుకోలేకపోతున్నారు.
Mukyanga Mana Telugu Actor's
తెలుగు ని సంకరం చేయడానికి 1000 సంవత్సరాల క్రితమే పునాది పడింది మొదట్లో శాస్త్ర సంబంధమైన పదాలను అరువు తెచ్చుకున్న మనం సంస్కృతం రాజ భాష అవ్వటం వల్ల అ సంస్కృత పదములను మాట్లాడం హోద మరియు హుందాగా బావించండం మొదలెట్టాం అందువల్లే మనం పక్క భాషలందు ఉన్న తేలికైన పదాలను మన భాషలో కలుపుకుంటం. ఇది నేను చేసిన గమనించిన విషయాలు. మన తెలుగు నీ తమిళ స్థాయిలో స్వచ్ఛం చెయ్యాలి అంటే చాలా కష్టం కానీ చెయ్యొచ్చు
మీరు ఇంకా పూర్తిగా తెలుగులోనే ఆంగ్ల పదములు లేకుండా మాట్లాడడానికి ప్రయత్నించండి సోదరా.
మీరు ఇటువంటివి మరిన్ని చేస్తారని ఆశిస్తున్నాను.
జై తెలుగు తల్లి❤
తప్పకుండా ప్రయత్నిస్తాను! 🙏
Its so true. People now don't even know the difference between different south Indian languages
ఆంగ్ల పదాలు వాడకుండా పూర్తిగా తెలుగు లోనే చెప్పండి అన్న జై తెలుగు తల్లి ❤
I used to read newspapers and chanda mama books... If you want your kids to speak and write telugu you should introduce telugu in comics and stories.. It worked for me and I will be doing the same to my kids
Nen appsc exam ki prepare avadaniki telugu book chadhavalsi vachindhi, I was shocked I was struggling to read a single page.
Now after 30 days I'm able to read well, chala kastam anipinchindhi entra idhi own language paina command leka poyindi ani.
Nenu naa hrudhayam Loni aavedhana cheppalanukuntunnanu
Nenu government medical college Vizianagaram lo medicine chadhuvuthunna
Naadhi kadapa district
Maa clg lo 21 members north india nunchi 150 members lo
Kaani ekkada telugu kanna hindhi padhaale ekkuva vinapadathaayi
Telugu pandugulakanna north Indian festivals ae ekkuva kanapadathaayi Nenu andhra pradesh lo vunnano leka enkekkadainaa vunnano ani konni sarlu bhadhesthundhi
Mana raastram lone telugu ki pattabhishekam cheyakapothe enkekkada chesthaaru😢😢
ఈ వీడియో ఇంకా చాల మందికి చేరాలి అని కోరుకుంటున్నాను. మికు దాన్యవాదములు
In the middle english words we should not use them . Keep telugu alive always . I was born & raised in Rajahmundry. I love telugu.
Nee writing chala chala aebhutam ga undhi... Kallu chemarchaayi bro.. 🥹🥹
Subscribed .
When i am studing in school,i read telugu very fast. but now i am unable to read very fast
Exactly the power of MT is
Animal to Human 🧘♂️
Ee channel lo migitha videos kuda chala informative unnayi, aina kuda migitha vati kante Telugu gurinchi chepthunna ee video ki intha reach inka appreciation ochindi. Idi chaalada Telugu vaallu entha interest chupistharo maathru bhasha ante. Manaki abhimanam leka kadu, ela brathikinchukovalo idea leka.
Nenu cheyyali anukunna bro e video but nuvvu chesesav ...dhanyavadalu
Nijam andi Telugu viluva teliyani neti yuvatha....manko tanta😢
Em villuva chepandi
సామాజిక - సాంఘిక అంశాల ప్రభావం ఎక్కువ ఉంది తెలుగు మీద. నాతోటి వాళ్ళకి చాలా మందికి తెలుగు చదవటం కూడా రాదు. కొంత మంది అసలు తెలుసుకోవాలి అని కూడా అనుకోరు. వాళ్ళ గురించి చెప్తున్నాను.
Superb Anna chala chala chala chala baga cheppar mana first preference eppudu manam mana mathru bashake ivvali👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍💯💯💯💯
Tenglish ❎️
Telugu ✅️
Adbhutam bro
Nationality is a temporary identity. We can change it once we move to a different country whereas..
Mother tongue is a permanent identity. We can't change it even after our death.
అందుకే మాతృభాషను మరచినోడు, తన పుట్టగతులనే మరచినోడు కింద లెక్క.
జై తెలుగు తల్లి 🔥 ✊
Nationality is NOT a temporary identity. Getting a passport of a different country doesn’t automatically erase your nation of origin. You will know this when someone asks where you are “ACTUALLY” from despite living in their country for decades and holding their passport. You can forego your identity, but your identity will not leave you.
జై హింద్! జై తెలుగు!
Main reason telugu people dont have unity like other south states and also we inculcate, respect and invite others language people, and their culture more(example telugu movies) ultimately results in forgetting own language
Nenu tamilnadu lo nunchi mostly telugu walu other states lo vunaputiki vala sontha maathru bhasa lo chala other language words use chestamu adhe kadhu inka maku telugu rayattam ayina kani chadhavattam radhu😢😢 (amma nanaki mathram vachu)kani ippati fast ga parigithe lokam lo chadhavatam kani rayatam nerchukovattam koncham kastam 😢😢🤷😒i feel bad for it
thumbnail తెలుగు లో పెట్టడం మంచిది
Tbh, I a marathi speaker would not have found this video if the thumbnail was in telgu, this video has made me learn telgu.
Telugu chachipotundi kadu andi epudo chachipoyindi anipistundi.
Ekada chusina english english english.
I am a new subscriber...e rojulo people antha other language films other heros ki fans avtunaru...atleast name kuda change cheyakunda release chestunnaru...hatts off to u
Thank you so much 🙏
Thank you brother
Telangana andhra rayalaseema
Veeti madhya godavalu pette cinemalu main reason telugu declining ki...
స్కూల్స్ అన్నీఇంగ్లీష్ మీడియం లోన్ ఉన్నాయి . అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా.పిల్లలకు కనీసం నంబర్లు కూడా తెలుగులో రావు. టీచర్ గా ప్రతి రోజు బాధ పడుతున్నాను.తల్లిదండ్రులు లో మార్పు రావాలి
Brother chaala chaala chaaala bagaa chepav
Thanks a lot brother 🙏
telugu ni improve chedaniki nenu edagalakunna
Today Younger Generations not interested in Regional languages
Telugu sachipothundhi ,but title mattuku English lo vundali adhe magic. Rocks admin 👍.
Thumbnail lo telugu undi kada saar?
And video lo 12 lines telugu writing undi. Avi kanapadavu. Adey magicu 🥲
@thenaradatalks 😀😃video long ayinpoyindhi admin saaruvadu. Antha opika chusthaki kon tha mandhi vuntundhi. Thumbnail lo vundhi, but title lo kuda vunte baguntundhi saar
@RajeevSunkara Good feedback. Thank you.
@@RajeevSunkara Title kuda telugu lone raaste, reach avvalsina vallaki avvadu.. already telugu rayadam chadavadam vacchina vallu kadu ikkada target audience.. Telugu chadavadam, rayadam rani telugu vallaku kuda reach avvali.. vallaki reach avvali ante at least title ayina chadavali kada..
Tappatledu mari ee rojullo , English avasaram ekkuva ayyindi kada ! . Kaani naa Telugu ni bratikinchu kuntaanu ! .
what next in this series?
Very soon!
నా ఫ్రెండ్ ఒకరు సరదాగా లవ్ ఫెయిల్యూర్ మీద ఒక పాట తెలుగులో రాసి నాకు పంపించి ఎలా ఉంది అని అడిగాడు. పాట బాగుంది అని కొంతమందికి షేర్ చేశా. అందులో ఎక్కువ మంది ఇచ్చిన సమాధానం తెలుగు చదవడం రాదు అని. ఆ విషయమే నా ఫ్రెండ్ కు చెబితే AI ద్వారా పాట కంపోజ్ చేసి యూట్యూబ్ లో పెట్టాడు చదవటం రాని వారు కనీసం వింటారు కదా అని
Kontha mandhi Telugolu, Telugu rayadam,chadavadam raadhu ani goppa ga chepkuntunaru. Idk why they are flexing
Chaala adbhutam
Yevari bhasha vaaridhi
Ade kada indulo unna ardham. Yevari bhasha, samskruthi ni vaare kapadukovali. Telugu vaari ga mana vanthu prayathnam manam cheddam.
మరి తెలుగు వాళ్ళు ఎందుకు ఇంగ్లీష్ భాష మనది అనుకుంటున్నారు??
@@pokemonitishere202 అవసరానికి వాడుతున్నాం అంతే. మనది అని ఎప్పడు అనుకోలేదు.
❤❤❤
చాలా భద్రం గా కాపాడుకోవాలి ఏమో అనిపిస్తుంది ...
సొంత తల్లి తండ్రులు పిల్లలతో తెలుగు లో కాకుండా ఆంగ్లం లో మాటలు ఆడుతుంటే మాతృభాష విలువ ఏం తెలుస్తుంది ...
❤❤❤❤
తెలుగు వాలకి సిగ్గు లేదు. ఐక్యత లేని జాతి. భాష మీద గౌరవం లేని జాతి. నేను కర్ణాటక లో ఉద్యోగo చేస్తున్న. మన తెలుగు వాళ్ళు వాలసంకనకాలి
Antha harsh padaalu enduku lendi. Manaki kalupukupoye gunam undi. Evaru ekada nunchi vachi settle aina manam accepting ga untamu. Adhi chaala manchi lakshanam. Kaani mana bhaasha meeda mamakaaram pogottukokudadu. Anthe naa thapana.
👍
chivari 4 lines adbuthamga rassavu
తెలుగు కి పెద్ద ప్రమాదం ఇంగ్లీష్ నుండి కాదు. Sanskrit and hindi వల్ల మాత్రమే. హిందీ 2nd language గా ఉంది, చాలా స్కూల్స్ లో Sanskrit కూడా చెప్తున్నారు. ఇంకా ఇంటర్మీడియట్ లో అందరూ Sanskrit నే ఎంచుకుంటున్నారు. పైగా హిందుత్వ, భక్తి ఛానెల్స్,చాగంటి ,గరికపాటి లాంటి ప్రవచన కర్తలు ect మొత్తం Sanskrit నీ తెలుగు లో జొప్పిస్తున్నారు. అచ్ఛ తెలుగు కన్నా సంస్కృత తెలుగు మాట్లాడడం ఒక గొప్పతనం లాగా అయింది. సినిమాల్లో హీరో elevations కోసo ,భక్తి పాటలు కోసం sanskrit నే వాడుతారు. తెలుగు అకాడమీ నీ తెలుగు Sanskrit academy గా జగన్ ప్రభుత్వం మార్చేసింది లక్ష్మి పార్వతి sanskrit పిచ్చి వల్ల. గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా తెలుగు నీ చంపేది హిందీ Sanskrit మాత్రమే. ఇంగ్లీష్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.
తెలంగాణలో అయితే "చచ్చినా తెలుగు చావది"
Subscribed
అమ్మా
Video ki ochina views yea cheptunnay inkenta toraga chachipobotondo telugu ani.😭😭😭😭
Telugu brathakali ante science technology telugu lone nrpinchali...udyogalu telugu lone cheyyali, vere daari ledu
Telugu subject ledhaaa ippudu Telugu lone matladaraa assalu endhuku nerchukovatledu evaru
👍👍
Only 254 likes :( :(
🙏
❤
మీ లాంటి వారు job kosam education kosam, మంచి salary kosam, మంచి lifestyle kosam, English nerchukoni, foreign velli job chesthu, manchi money sampadhisthunnte. Yevarikina English నేర్చుకొని foreign lo settle అవ్వాలనే ఉంటుంది. Foreign lo settle iythae మంచి పెళ్లి sambhandhalu, manchi అమ్మాయి tho pelli, relatives lo oka hype tho vache respect. Veetini meeru experience ఐయి. ఇప్పుడు maku Telugu చచ్చిపోతుంది ani నీతులు చెప్పుతునారా?
Memu India lo ne unte Telugu bathikesthada andi? Poni India lo software companies lo Telugu lo coding chestunara?
Manugada kosam ae baasha aina nerchukovali. Kaani bathuku telugu lo bathukudam ani chepthunna. Nenu naa aalochanalu telugu lo kavithalu raasi naaku telisina andariki pampi explain chesthanu. Adhi naa vanthu nenu chese prayatnam. Meeru em chestunnaro chepthe nenu kuda telusukuni inspire authanu.
నీతో నా కల నెరవేరినది
Telugu lo unna kulagajji candidates povali mundu
My analysis is that telugu will die out 2050-70
Why?
1.people started using KICHIDI language of telugu and english,
They couldn't able to express their opinions in Telugu only, they r taking help of English words {you too used several English words while explaining}
2.intelligentsia replaced their mother tongue with english,highly educated people and their offsprings,
Ex:see moviestars children,authors, top govt officers,,only talk in english,
3.knowlege is in english,not telugu,,,,telugu has story books,not knowledge related.
Languages will change,we have to adopt, {one can't understand single sentence of telugu written in 1800s or below it},
We r in accelerated state of globalisation,, languages will change fast,,i m 23,my generation belives telugu is a useless language,and inferior one,one helps in talking to maids...
You have a valid point. And yes we do need to adapt to changing tides. I am not talking about preserving language in the traditional sense of it. I am talking about passing down what it means to be a Telugu person (the identity). And the essence of our identity can only be expressed in Telugu. No other language can do it.
Take Hebrew for instance. It is close to 3000 years old. Even with all the persecutions that Jews faced in the last 2000 years, they were able to preserve the essence of their language. And you can see the result in front your eyes.
The reason why we think Telugu language is inferior is because the lack of understanding science , economics and maths in Telugu . We tend to use English as the intellectual medium rather than our language because it’s harder compared to English ! And the vowel harmony of Telugu is insane and it can never die because of the use of Telugu in classical music is fundamental . The points you mentioned are valid but more westernisation will automatically lead to deprivation in our identity. I guess celebrating our language and gloryfing its importance and greatness solely lies in the upbringing!
@@yashwanthrao98055 our quality of education is week and heavy population,,,unlike European countries,(less population,more quality education),,all INTERNATIONAL ORGANISATIONS has french\ German\italian\dutch etc,. Have official languages,,,even though speakers are very less than telugu\tamil\kananda\hindi,,,we couldn't able to create research papers , knowledge,etc ...
sir even telugu is 3000 years old, isn't it? @@thenaradatalks
@@thenaradatalks When Hebrew was almost dying, people took some important steps which prevented it from being extinct and made it the national language of Israel.
🫡🫡🫡🙏🙏🙏👏👏👏👏👍👍👍
4 15 ❤️🔥
చెప్తున్న అని ఏం అనుకోకండి.
మీరు ప్రతిదీ ఇంగ్లీష్ లోనే తెలుగు గురించి చెప్తున్నారు.Example, surrounding, meaning, Impact. ఇవి తెలుగులో చెప్పలేరా. మీ వీడియో చూసేవాళ్ళు కూడా అలాగే మాట్లాడానికి ప్రయత్నిస్తారు.
మీరు రాసింది కొందరికి అర్థం కాకపోవచ్చు కానీ మాట్లాడేది అర్థం అవుతుంది కదా.మొత్తానికి ఇంగ్లీష్ తెలుగు చెప్పారు. ఆ పదాలు ఏవో తెలుగు లో చెప్పండి. నా మాతృభాష కన్నడ అయిన కూడా పుట్టి పెరగడం వల్ల నేను 10 వరకు తెలుగు మాధ్యమం లోనే చదివా.
ey middle calss walaki kadhu rich people ki cheppu appudu telugu ekkadiki podhu ekkade vuntundhi
Ipatikaithe naaku rich people evaru teleedu. Meeru ilane support chesthe future lo alanti vaalani channel ki teeskochi telugu gurinchi matlaadatha 🙏
@@thenaradatalks ne efforts ki hatt's off brother
Meeru video meedha petttina sradha kasta meeru matladinimeedha pedithe koni english padhalu thaguthayi. Meeru kuda ekkuva english padhalu matladithe ela. Konchem praythnam cheyandi.
Adey sradha tho telugu lo oka poem raasanu kadhandi? Anyway, video chusi comment chesinanduku thank you!
@@thenaradatalkspoem=padyam. Mee laaga manchi vundhesam vunna vallu konchem samayam thesukuni english thakuva vupayogisthey, inka hrudhyaniki dhariga mee alochanalu vellathayi.
ముందు నువ్వు తెలుగు బాగా నేర్పుకొని మాట్లాడు. నువ్వు మాట్లాడే దానిలో 90% ఇంగ్లీష్ ఉంది. సరిగ్గా తెలుగులో సరే వాక్యం మాట్లాడా లేకపోతున్నావ్ నువ్వు మాకు చెప్పే వాడివి
వీడియో మొత్తం చూసి పదాలు లెక్కపెట్టి మరీ 90% ఆంగ్లం ఉందని చెప్పే అంత సమయం వెచ్చించినందుకు ధన్యవాదములు. మీరు తెలుగులో మాత్రమే మాట్లాడుతూ చేసిన వీడియో కానీ, లేదా వ్రాసిన కవితలు కానీ ఇక్కడ పెడితే చూసి ఆనందిస్తాం
సగం నీ టైటిల్ వల్ల చచ్చింది , సగం ఇంగ్లీష్ లో పెట్టీ చంపేసావు
Hey I have build a dedicated telugu community to connect and share ideas . We can connect if possible?
You can reach me on X - x.com/naradatalks
❤