అన్నా ఒక చిన్న విన్నపం, మీరు తెలుగు భాష అలాగే మన సంస్కృతి గురించి చాలా బాగా చెప్తున్నారు. ఇంకొంచం కష్టపడి వీలైనంత వరకు ఆంగ్ల పదాలను తగ్గించి తెలుగు ప్రత్యామ్నాయాలు వాడాలని ఆశిస్తున్నాను. అవి అందరికీ తెలియని పదాలు అయినా పర్లేదు, మీలాంటి youtubers అవి వాడడం వలన కొందరు తెలుసుకుంటారు. ఇలా కొంత మంది అయిన తెలుగు పదాలు వాడడం మొదలు పెడితే కాలక్రమేణా కొన్ని పదాలు అయిన మనం తిరిగి తీసుకురాగలము. 🙏🙏🙏
Hi , The way you’ve explained karma phalam is absolutely brilliant! Your clear and thoughtful description captures its essence so beautifully, making it easy to understand and deeply impactful. Truly appreciate the effort and wisdom in this explanation! ❤
@ ఈ పద్యం గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971) గారు రాసిన మొదటి ఖండకావ్యమైన “గబ్బిలం” లోనిది. ఈ కావ్యంలో నాయకుడు ఒక అంటరానివాడు. అప్పటికి దళితుల పట్ల వర్ణ వివక్ష అధికంగా ఉండేది. వారికి ఆలయ ప్రవేశం కూడా లేదు. కానీ అదే సమయంలో గబ్బిలాలకు మాత్రం గర్భ గుడిలోకి కూడా యధేచ్చగా ప్రవేశం ఉండేది. కాబట్టి, ఆ గబ్బిలం ద్వారా శివుడికి తన బాధలకు ఏకరువు పెట్టుకుంటాడు ఈ అంటారని వాడు. కాశీ విశ్వనాథునికి సందేశం చేరాలని గబ్బిలం ద్వారా పంపడమే ఇందులో కథాంశం. “కర్మ సిద్ధాంతమున నోరుకట్టివేసి స్వార్థలోలురు నా భుక్తిననుభవింతురు కర్మమనయేమొ దానికే కక్షయేమొ ఈశ్వరుని చేత రుజువు చేయింపనమ్మ” భావం: “కర్మ సిద్ధాంతం పేరుతో బడుగు (దశితులు) వర్గాలు ప్రశ్నించ కుండా వారి నోరు కట్టి వేసి, స్వార్థపరులు వారి శ్రమను దోచుకు తింటున్నారు. అసలు ఇంతకీ ఆ కర్మ అంటే ఏమిటో, దానికి బడుగు వర్గాలపైనే ఇంతటి కక్ష ఎందుకో ఆ ఈశ్వరుడి చేతనైనా రుజువు చేయించవమ్మా” అని ఒక అంటరానివాడు గబ్బిలం ద్వారా శివుడికి తన బాధలకు ఏకరువు పెట్టుకుంటాడు. హిందూ మతానికి పునాది కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి జీవి తాను చేసే ప్రతి చర్యలకు (కర్మలకు) ప్రతిఫలం అనుభవించి తీరాలి. ప్రతి జీవి గత జన్మలో చేసిన పాప పుణ్యాలను అనుసరించే, ఈ జన్మలో ఆ జీవి పుట్టుక, సుఖ దుఃఖాలు నిర్ణయమై పోయి ఉంటాయి. అలాగే ఈజన్మలో చేసిన కర్మ ఫలాలు రాబోయే జన్మను ప్రభావితం చేస్తాయి. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే అని హిందూమతంలో విశ్వాసం. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. అంటే మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. మన దేశంలో కర్మ సిద్ధాంతం కులవ్యవస్థకు గట్టి కాపలాగా మారింది. పూర్వజన్మపు పాప పుణ్యాలను లెక్కవేసి, పూర్వ పుణ్యఫలం వల్ల గొప్పకులం, పాప ఫలితం వల్ల పంచమ కులం ప్రాప్తిస్తాయని ప్రవచనం పలికింది. పాలకులు, యజమానులు, సవర్ణులు దోచుకోవ టానికి ఊతనిచ్చింది. పాలకులు, యజమానులు, సవర్ణులు దోచుకోవ టానికి ఊతనిచ్చింది. 'కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి, స్వార్థలోలురు నాభుక్తి ననుభవింత్రు, కర్మమననేమొ దానికీ కక్షయేమొ, ఈశ్వరుని చేత ఋజువు చేయింపవమ్మ'- అంటూ ప్రశ్న వేయిస్తాడు. బడుగు వర్గాలు శ్రమదోపిడికి గురికావడాన్ని కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టడం తగదంటాడు.
@ “కర్మ సిద్ధాంతమున నోరుకట్టివేసి స్వార్థలోలురు నా భుక్తిననుభవింతురు కర్మమనయేమొ దానికే కక్షయేమొ ఈశ్వరుని చేత రుజువు చేయింపనమ్మ” భావం: “కర్మ సిద్ధాంతం పేరుతో బడుగు (దశితులు) వర్గాలు ప్రశ్నించ కుండా వారి నోరు కట్టి వేసి, స్వార్థపరులు వారి శ్రమను దోచుకు తింటున్నారు. అసలు ఇంతకీ ఆ కర్మ అంటే ఏమిటో, దానికి బడుగు వర్గాలపైనే ఇంతటి కక్ష ఎందుకో ఆ ఈశ్వరుడి చేతనైనా రుజువు చేయించవమ్మా” అని ఒక అంటరానివాడు గబ్బిలం ద్వారా శివుడికి తన బాధలకు ఏకరువు పెట్టుకుంటాడు. ఈ పద్యం గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971) గారు రాసిన మొదటి ఖండకావ్యమైన “గబ్బిలం” లోనిది. ఈ కావ్యంలో నాయకుడు ఒక అంటరానివాడు. అప్పటికి దళితుల పట్ల వర్ణ వివక్ష తీవ్రంగా ఉండేది. వారికి ఆలయ ప్రవేశం కూడా లేదు. కానీ అదే సమయంలో గబ్బిలాలకు మాత్రం గర్భ గుడిలోకి కూడా యధేచ్చగా ప్రవేశం ఉండేది. కాబట్టి, ఆ గబ్బిలం ద్వారా శివుడికి తన బాధలను చేరవేయమని ఏకరువు పెట్టుకుంటాడు ఈ అంటారని వాడు. కాశీ విశ్వనాథునికి సందేశం చేరాలని గబ్బిలం ద్వారా పంపడమే ఇందులో కథాంశం. హిందూ మతానికి పునాది కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి జీవి తాను చేసే ప్రతి చర్యలకు (కర్మలకు) ప్రతిఫలం అనుభవించి తీరాలి. ప్రతి జీవి గత జన్మలో చేసిన పాప పుణ్యాలను అనుసరించే, ఈ జన్మలో ఆ జీవి పుట్టుక, సుఖ దుఃఖాలు నిర్ణయమై పోయి ఉంటాయి. అలాగే ఈజన్మలో చేసిన కర్మ ఫలాలు రాబోయే జన్మను ప్రభావితం చేస్తాయి. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే అని హిందూమత విశ్వాసం. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. అంటే మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. ఈ జన్మలో ఫలానా కులంలో ఎందుకు పుట్టించావని దేవుడిని ప్రశ్నించ కూడుదు. అదంతా కర్మ ఫలం. మన దేశంలో కర్మ సిద్ధాంతం కులవ్యవస్థకు గట్టి కాపలాగా మారింది. పూర్వజన్మపు పాప పుణ్యాలను లెక్కవేసి, పూర్వ పుణ్యఫలం వల్ల గొప్పకులం, పాప ఫలితం వల్ల పంచమ కులం ప్రాప్తిస్తాయని ప్రవచనం పలికింది. పాలకులు, యజమానులు, సవర్ణులు దోచుకోవ టానికి ఊతనిచ్చింది. పాలకులు, యజమానులు, సవర్ణులు దోచుకోవ టానికి ఊతనిచ్చింది. 'కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి, స్వార్థలోలురు నాభుక్తి ననుభవింత్రు, కర్మమననేమొ దానికీ కక్షయేమొ, ఈశ్వరుని చేత ఋజువు చేయింపవమ్మ'- అంటూ ప్రశ్న వేయిస్తాడు. బడుగు వర్గాలు శ్రమదోపిడికి గురికావడాన్ని కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టడం తగదంటాడు జాషువా.
కత్తితో కూరగాయలు కోయచ్చు. పీకలు కోయచ్చు. మనం ఏది ఎంచుకుంటామో అది మన కర్మ. ఒకరి పుట్టుకని తక్కువ చేయుటకు కర్మ సిద్ధాంతానిని వాడుట…అలా వాడు వాడి అవలక్షణం. ఆ సిద్ధాంతం యొక్క లోపం కాదు. మీరు చెప్పిన దానిలో సత్యం లేకపోలేదు. నేను కుల వ్యవస్థకు పూర్తి వ్యతిరేకిని. కానీ ధర్మం తెలియని మనుషులు అడ్డగోలుగా కర్మ సిద్ధాంత్తానిని వాడుటకు, ఆ సిద్ధాంతం బోధించిన సత్యానికి వ్యాత్యాసం కూడా తెలిసిన వాడిని. మీరు comment చేసినందుకు ధన్యవాదములు 🙏
ఏమయ్యా నారద నీ thumbnail తెలుగులో పెట్టీ ఉంటే బాగుండు అస్సలు తాలింపు గురించి తెలుసా ??ఇది తెలియక ఇన్ని రోజులు అంటూ పెడితే చాలా మందికి ఈ విషయం త్వరగా రిచ్ అవుతుంది y??? చదువుకున్న వాళ్ళు తక్కువ ఇంగ్లీష్ అదే తెలుగు అయితే చాలా మందికి చదవడం వచ్చు రాయడం రాదు
@@thenaradatalksవీడియో కింద రాస్తారు కదా అది అన్న ఏం అంటారు తెలియదు కానీ మీ కంటెంట్ బాగుంది చాలా మందికి రిచ్ అవ్వాలి అంటే తెలుగులో రాయండి ఇంగ్లీషు తక్కువ వచ్చు
అన్నా ఒక చిన్న విన్నపం, మీరు తెలుగు భాష అలాగే మన సంస్కృతి గురించి చాలా బాగా చెప్తున్నారు. ఇంకొంచం కష్టపడి వీలైనంత వరకు ఆంగ్ల పదాలను తగ్గించి తెలుగు ప్రత్యామ్నాయాలు వాడాలని ఆశిస్తున్నాను. అవి అందరికీ తెలియని పదాలు అయినా పర్లేదు, మీలాంటి youtubers అవి వాడడం వలన కొందరు తెలుసుకుంటారు. ఇలా కొంత మంది అయిన తెలుగు పదాలు వాడడం మొదలు పెడితే కాలక్రమేణా కొన్ని పదాలు అయిన మనం తిరిగి తీసుకురాగలము.
🙏🙏🙏
అదే ప్రయత్నం సోదరా!
అవును బాబు వీలైనంతగా మన తెలుగులో వివరించగలరు.
మీరు చెబుతున్న విధానం చాలా బాగుంది, మీరు ఇలాగే మంచి విషయాలను గురించి చెప్పాలని మనవి
ఈ కవిత్వం చాలా బాగుంది విధానము బాగుంది
Chala manchi analysis bro.. very convincing. New age examples thoti Karma Sidhaantam gurinchi 1st time vinna .. Keep it up! 👌
Super bro
Mee studay bagundi asala nijam chaparu
సూపర్
That's right
మీరు బాగా చెప్పారు,
మన వేదాలు మనకి అన్ని విషయాలు తెలియ చేస్తున్నవి
అవీ మనకి బ్రహ్మ దేవుడు ఇచ్చాడు
మన ఋషులు మనకి ఇచ్చారు
Life is a circle of actions n reactions… here the spirituality exits this circle n drive to wisdom…🧘♂️
🙏
Good attempt
You earn my respect bro❤. Great work, continue with more details from our scriptures
Thanks brother 🙏
Great content
Thanks a lot! Please do share it if you can 🙏
మీరు చెబుతున్న విధానం బాగుంది, నేను ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేశాను, శుభం
Really u explain good so many thing's about karma pallam.
🙏
Loved it bro
Hi , The way you’ve explained karma phalam is absolutely brilliant!
Your clear and thoughtful description captures its essence so beautifully, making it easy to understand and deeply impactful. Truly appreciate the effort and wisdom in this explanation! ❤
Thank you 🙏
Mana praachina vaibhavanni punaruddarinchela vyavaharinchali manam. Kani eenadu manam chesthunnadi gundelu baadhukuni mana Desha goppathananni raajakeeyam cheyyadam!! Dhourbhagyam
I absolutely agree 👍
But konchem bhayam kooda undhi, inni reactions untayaa mana actions ki ani 😮
Aa maatram bhayam undali le manushulaki 😅
Mee studay bagundi.. asalu nijam chepparu.
Bro nee videos ki thumbnail editing cheyyocha
Ji barat
కర్మ సిద్ధాంతమున నోరుకట్టివేసి
స్వార్థలోలురు నా భుక్తిననుభవింతురు
కర్మమనయేమొ దానికే కక్షయేమొ
ఈశ్వరుని చేత రుజువు చేయింపనమ్మ
…. గుఱ్ఱం జాషువా
భావం కూడా చెబితే బాగుండేది.
@ ఈ పద్యం గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971) గారు రాసిన మొదటి ఖండకావ్యమైన “గబ్బిలం” లోనిది. ఈ కావ్యంలో నాయకుడు ఒక అంటరానివాడు. అప్పటికి దళితుల పట్ల వర్ణ వివక్ష అధికంగా ఉండేది. వారికి ఆలయ ప్రవేశం కూడా లేదు. కానీ అదే సమయంలో గబ్బిలాలకు మాత్రం గర్భ గుడిలోకి కూడా యధేచ్చగా ప్రవేశం ఉండేది.
కాబట్టి, ఆ గబ్బిలం ద్వారా శివుడికి తన బాధలకు ఏకరువు పెట్టుకుంటాడు ఈ అంటారని వాడు. కాశీ విశ్వనాథునికి సందేశం చేరాలని గబ్బిలం ద్వారా పంపడమే ఇందులో కథాంశం.
“కర్మ సిద్ధాంతమున నోరుకట్టివేసి
స్వార్థలోలురు నా భుక్తిననుభవింతురు
కర్మమనయేమొ దానికే కక్షయేమొ
ఈశ్వరుని చేత రుజువు చేయింపనమ్మ”
భావం:
“కర్మ సిద్ధాంతం పేరుతో బడుగు (దశితులు) వర్గాలు ప్రశ్నించ కుండా వారి నోరు కట్టి వేసి, స్వార్థపరులు వారి శ్రమను దోచుకు తింటున్నారు. అసలు ఇంతకీ ఆ కర్మ అంటే ఏమిటో, దానికి బడుగు వర్గాలపైనే ఇంతటి కక్ష ఎందుకో ఆ ఈశ్వరుడి చేతనైనా రుజువు చేయించవమ్మా” అని ఒక అంటరానివాడు గబ్బిలం ద్వారా శివుడికి తన బాధలకు ఏకరువు పెట్టుకుంటాడు.
హిందూ మతానికి పునాది కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి జీవి తాను చేసే ప్రతి చర్యలకు (కర్మలకు) ప్రతిఫలం అనుభవించి తీరాలి. ప్రతి జీవి గత జన్మలో చేసిన పాప పుణ్యాలను అనుసరించే, ఈ జన్మలో ఆ జీవి పుట్టుక, సుఖ దుఃఖాలు నిర్ణయమై పోయి ఉంటాయి. అలాగే ఈజన్మలో చేసిన కర్మ ఫలాలు రాబోయే జన్మను ప్రభావితం చేస్తాయి.
ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే అని హిందూమతంలో విశ్వాసం. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. అంటే మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి.
మన దేశంలో కర్మ సిద్ధాంతం కులవ్యవస్థకు గట్టి కాపలాగా మారింది. పూర్వజన్మపు పాప పుణ్యాలను లెక్కవేసి, పూర్వ పుణ్యఫలం వల్ల గొప్పకులం, పాప ఫలితం వల్ల పంచమ కులం ప్రాప్తిస్తాయని ప్రవచనం పలికింది. పాలకులు, యజమానులు, సవర్ణులు దోచుకోవ టానికి ఊతనిచ్చింది.
పాలకులు, యజమానులు, సవర్ణులు దోచుకోవ టానికి ఊతనిచ్చింది. 'కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి, స్వార్థలోలురు నాభుక్తి ననుభవింత్రు, కర్మమననేమొ దానికీ కక్షయేమొ, ఈశ్వరుని చేత ఋజువు చేయింపవమ్మ'- అంటూ ప్రశ్న వేయిస్తాడు.
బడుగు వర్గాలు శ్రమదోపిడికి గురికావడాన్ని కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టడం తగదంటాడు.
@ “కర్మ సిద్ధాంతమున నోరుకట్టివేసి
స్వార్థలోలురు నా భుక్తిననుభవింతురు
కర్మమనయేమొ దానికే కక్షయేమొ
ఈశ్వరుని చేత రుజువు చేయింపనమ్మ”
భావం:
“కర్మ సిద్ధాంతం పేరుతో బడుగు (దశితులు) వర్గాలు ప్రశ్నించ కుండా వారి నోరు కట్టి వేసి, స్వార్థపరులు వారి శ్రమను దోచుకు తింటున్నారు. అసలు ఇంతకీ ఆ కర్మ అంటే ఏమిటో, దానికి బడుగు వర్గాలపైనే ఇంతటి కక్ష ఎందుకో ఆ ఈశ్వరుడి చేతనైనా రుజువు చేయించవమ్మా” అని ఒక అంటరానివాడు గబ్బిలం ద్వారా శివుడికి తన బాధలకు ఏకరువు పెట్టుకుంటాడు.
ఈ పద్యం గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971) గారు రాసిన మొదటి ఖండకావ్యమైన “గబ్బిలం” లోనిది. ఈ కావ్యంలో నాయకుడు ఒక అంటరానివాడు. అప్పటికి దళితుల పట్ల వర్ణ వివక్ష తీవ్రంగా ఉండేది. వారికి ఆలయ ప్రవేశం కూడా లేదు. కానీ అదే సమయంలో గబ్బిలాలకు మాత్రం గర్భ గుడిలోకి కూడా యధేచ్చగా ప్రవేశం ఉండేది.
కాబట్టి, ఆ గబ్బిలం ద్వారా శివుడికి తన బాధలను
చేరవేయమని ఏకరువు పెట్టుకుంటాడు ఈ అంటారని వాడు.
కాశీ విశ్వనాథునికి సందేశం చేరాలని గబ్బిలం ద్వారా పంపడమే ఇందులో కథాంశం.
హిందూ మతానికి పునాది కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి జీవి తాను చేసే ప్రతి చర్యలకు (కర్మలకు) ప్రతిఫలం అనుభవించి తీరాలి. ప్రతి జీవి గత జన్మలో చేసిన పాప పుణ్యాలను అనుసరించే, ఈ జన్మలో ఆ జీవి పుట్టుక, సుఖ దుఃఖాలు నిర్ణయమై పోయి ఉంటాయి. అలాగే ఈజన్మలో చేసిన కర్మ ఫలాలు రాబోయే జన్మను ప్రభావితం చేస్తాయి.
ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే అని హిందూమత విశ్వాసం. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. అంటే మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి.
ఈ జన్మలో ఫలానా కులంలో ఎందుకు పుట్టించావని దేవుడిని ప్రశ్నించ కూడుదు. అదంతా కర్మ ఫలం.
మన దేశంలో కర్మ సిద్ధాంతం కులవ్యవస్థకు గట్టి కాపలాగా మారింది. పూర్వజన్మపు పాప పుణ్యాలను లెక్కవేసి, పూర్వ పుణ్యఫలం వల్ల గొప్పకులం, పాప ఫలితం వల్ల పంచమ కులం ప్రాప్తిస్తాయని ప్రవచనం పలికింది. పాలకులు, యజమానులు, సవర్ణులు దోచుకోవ టానికి ఊతనిచ్చింది.
పాలకులు, యజమానులు, సవర్ణులు దోచుకోవ టానికి ఊతనిచ్చింది. 'కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి, స్వార్థలోలురు నాభుక్తి ననుభవింత్రు, కర్మమననేమొ దానికీ కక్షయేమొ, ఈశ్వరుని చేత ఋజువు చేయింపవమ్మ'- అంటూ ప్రశ్న వేయిస్తాడు.
బడుగు వర్గాలు శ్రమదోపిడికి గురికావడాన్ని కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టడం తగదంటాడు జాషువా.
కత్తితో కూరగాయలు కోయచ్చు. పీకలు కోయచ్చు. మనం ఏది ఎంచుకుంటామో అది మన కర్మ.
ఒకరి పుట్టుకని తక్కువ చేయుటకు కర్మ సిద్ధాంతానిని వాడుట…అలా వాడు వాడి అవలక్షణం. ఆ సిద్ధాంతం యొక్క లోపం కాదు.
మీరు చెప్పిన దానిలో సత్యం లేకపోలేదు. నేను కుల వ్యవస్థకు పూర్తి వ్యతిరేకిని. కానీ ధర్మం తెలియని మనుషులు అడ్డగోలుగా కర్మ సిద్ధాంత్తానిని వాడుటకు, ఆ సిద్ధాంతం బోధించిన సత్యానికి వ్యాత్యాసం కూడా తెలిసిన వాడిని.
మీరు comment చేసినందుకు ధన్యవాదములు 🙏
❤
👏
👍
Opium gurenchi what is Opium history
Merevarino chusi nerchukoni kavitha. Kanipettaro. Kani reality ga vundi
ఏమయ్యా నారద
నీ thumbnail తెలుగులో పెట్టీ ఉంటే బాగుండు
అస్సలు తాలింపు గురించి తెలుసా ??ఇది తెలియక ఇన్ని రోజులు అంటూ
పెడితే
చాలా మందికి ఈ విషయం త్వరగా రిచ్ అవుతుంది
y???
చదువుకున్న వాళ్ళు తక్కువ ఇంగ్లీష్
అదే తెలుగు అయితే చాలా మందికి చదవడం వచ్చు
రాయడం రాదు
Thumbnail తెలుగులోనే ఉంది కదా? 🤔
@@thenaradatalks అదే కదా 🙄 ఏంటో ఈ మనుషులు 😮
@@thenaradatalksవీడియో కింద రాస్తారు కదా అది అన్న
ఏం అంటారు తెలియదు కానీ మీ కంటెంట్ బాగుంది
చాలా మందికి రిచ్ అవ్వాలి అంటే తెలుగులో రాయండి
ఇంగ్లీషు తక్కువ వచ్చు
ముందుకు అడుగు వెద్దామ్