YS Jagan Letter to PM Modi: బీజేపీకి జగన్ హెచ్చరిక లేఖ.. | తిరుమల పాపాల్లో బీజేపీ షేర్ ఎంత? | AP 175

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • #tirumalaladdu #tirumalaladduissue #TirumalaBJP #YSJaganLettertoModi #ysjaganmohanreddy #narendramodi #TirumalaladduPolitics
    YS Jagan Letter to PM Modi: బీజేపీకి జగన్ హెచ్చరిక లేఖ.. | తిరుమల పాపాల్లో బీజేపీ షేర్ ఎంత? | AP 175
    AP 175 Channel : This is a different TH-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

ความคิดเห็น • 428

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 5 ชั่วโมงที่ผ่านมา +84

    తప్పు జరిగింది తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి

  • @RaviKumar-rf8ry
    @RaviKumar-rf8ry 5 ชั่วโมงที่ผ่านมา +148

    All hindus ban ycp party forever.

    • @sriramkumar9577
      @sriramkumar9577 5 ชั่วโมงที่ผ่านมา

      First ban BJP and RSS, YCP will die by itself. Without, BJPs hand, jagan didn't come to power. When law and order is completely destroyed in the state during jagans rule, BJPs governor was licking the boot5 of RSS and eating the shit of jagan. When, jagan said 3 capitals, BJP was very happy. 🤙🤙🤙🤙. Hence, BJP and RSS Lost all their credibility, and became lesser than pig's. Thooo

    • @PraveenKumar-lg1vm
      @PraveenKumar-lg1vm 3 ชั่วโมงที่ผ่านมา +6

      Yes

    • @RajasekharVJA
      @RajasekharVJA 3 ชั่วโมงที่ผ่านมา +1

      అత్యధిక దేవాలయాలు వున్న తమిళనాడు లో నాస్తికులు పార్టీ డీఎంకే అధికారం లో వుంది, గతం లోను 20 ఏళ్ళు అధికారం లో వుంది, చంద్రబాబు హామీలు అమలు చేస్తే గెలుస్తాడు కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ తో కాదు😀

    • @pakkisaikumar963
      @pakkisaikumar963 2 ชั่วโมงที่ผ่านมา +3

      Mari bjp

    • @dunaboinachinna3191
      @dunaboinachinna3191 2 ชั่วโมงที่ผ่านมา

      Mundu bjp mi ban cheyara howle

  • @csrao6639
    @csrao6639 5 ชั่วโมงที่ผ่านมา +70

    మాకు అంటిన బురద మీకు కూడా పూసము మీరు కూడా కడుక్కోండి

  • @ramanagoud7860
    @ramanagoud7860 4 ชั่วโมงที่ผ่านมา +52

    YCP party should be banned in India

    • @PraveenKumar-lg1vm
      @PraveenKumar-lg1vm 3 ชั่วโมงที่ผ่านมา +2

      Yes

    • @praveenbodhe1890
      @praveenbodhe1890 3 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂janisena

    • @sudeepreddyPuli
      @sudeepreddyPuli 3 ชั่วโมงที่ผ่านมา

      1st u should ban from india like comment inappropriate comments like u

    • @RajasekharVJA
      @RajasekharVJA 2 ชั่วโมงที่ผ่านมา +2

      ఆహా, ప్రతిపక్షం లేకపోతే జనం మీద పడి దోచేసుకున్దామనే😂😂

    • @guthidattatreyababu2429
      @guthidattatreyababu2429 ชั่วโมงที่ผ่านมา

      Opposition should be constructive

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 4 ชั่วโมงที่ผ่านมา +25

    ఇదేం చిన్న విషయము కాదు. పూర్తి ఆధారాలతో నిరూపించడానికి టీడీపీ గవర్నమెంటు టైం తీసుకుంది.

  • @doddalaprakash6615
    @doddalaprakash6615 5 ชั่วโมงที่ผ่านมา +28

    Jagananna ......
    Letter Raasadeee😂😂😂😂
    One of Tissue paper

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 4 ชั่วโมงที่ผ่านมา +14

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 5 ชั่วโมงที่ผ่านมา +64

    బురద అంటిచడం లో గొప్పోడు కదా..మన..ఎలెవన్ మోహన రెడ్డి..

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 4 ชั่วโมงที่ผ่านมา +2

      TRU 🎉

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 4 ชั่วโมงที่ผ่านมา +13

    అవును, మీరు అన్నట్లే కావచ్చు. (పరోక్షంగా ఇరికించేరు)

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ชั่วโมงที่ผ่านมา +4

    నరేంద్ర దామోదర్ మోడీ చంద్ర బాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ గారు ఇతర పార్టీ అధినేతలు వార్తల బృందం వారు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు... ధన్యవాదాలు వేంకటేశ్వర ప్రసాదాయ

  • @kiran46664
    @kiran46664 4 ชั่วโมงที่ผ่านมา +11

    BJP + Jagan = Sworn brother's 😡😡

  • @csrao6639
    @csrao6639 5 ชั่วโมงที่ผ่านมา +115

    బ్లాక్ మెయిల్ బిజెపి. నేను ఒక్కడినే కాదు మనం అందరం కలిసి అన్నీ చేసాము నేను చేసిన ప్రతి తప్పుడు పనిలో మీకు భాగం వుంది మీకు చెప్పకుండా ఏది చెయ్యలేదు.. ఇట్లు జగన్

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 4 ชั่วโมงที่ผ่านมา +5

      Yes👍

    • @Jaatheeyavaadi
      @Jaatheeyavaadi 4 ชั่วโมงที่ผ่านมา

      చెప్పుతో కొడతారు బిజెపికి సంబంధం ఉందంటే, ఈ శీను గారితో సహా నిన్ను కూడా ఎర్రి పప్ప గా తిరుమలలో నైవేద్యం గురించి హారతి కర్పూరం గురించి క్యూ లైన్ గురించి ప్రధానమంత్రి ఎలా పట్టించుకుంటాడు రా? మీ టిడిపి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? గ**** మీద తంతారు ఎక్స్ట్రాలు చేస్తే

    • @pullagalaaruna1338
      @pullagalaaruna1338 4 ชั่วโมงที่ผ่านมา +2

      😂😂😂😂😂

    • @enamandalabalaiahnaidu1795
      @enamandalabalaiahnaidu1795 4 ชั่วโมงที่ผ่านมา

      666=!!&;u77[776[

    • @SrinivasKadiyala-k5j
      @SrinivasKadiyala-k5j 4 ชั่วโมงที่ผ่านมา +8

      Ettlu mi datha putrudu

  • @kmg788
    @kmg788 4 ชั่วโมงที่ผ่านมา +48

    చేయని తప్పుకి రాద్ధాంతం అని వీళ్ళు అంటుంటే నవ్వొస్తోంది.

    • @sivasaikalpanagudapati3897
      @sivasaikalpanagudapati3897 ชั่วโมงที่ผ่านมา

      చేయని తప్పు, hotel లో నీ అన్నం లో రాళ్లు వస్తే నువ్వు తింటావా..

    • @kmg788
      @kmg788 ชั่วโมงที่ผ่านมา

      నీ బుర్ర అంతే అనుకుంట. అర్ధమైనట్లు లేదు. లేదా అయిదు రూపాయల కోసం చేసావా?

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 3 ชั่วโมงที่ผ่านมา +8

    నిజంగా
    ఢిల్లీ పెద్దలు కు ఒక విదంగా బ్లాక్ మెయిల్ చెయ్యడమే
    అంతే గాని నెయ్యి లో కల్తీ చెయ్యలేదు ఆని మాత్రం చెప్పడం లేదు

  • @NKS1982
    @NKS1982 4 ชั่วโมงที่ผ่านมา +12

    అన్నీ రోజులు ఒకేలా వుండవు. బీజేపీ చేసిన పాపాలు కూడా పండుతాయి. వైసీపీతో పాటు బీజేపీ కూడా శిక్షించాలి.

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq ชั่วโมงที่ผ่านมา

      తిరుపతి మా ఊరుటీడీపి వైసీపీ వాళ్ళు వేల కోట్ల టీటీడీ భూములు కబ్జాలు చేశారుబీజేపీ వాళ్ళు ఎవరికీ అంత సీన్ లేదు
      తురక దేశం పార్టీ దుషప్రచార ను స్వామి చూసి కొంటాడు
      బీజేపీ మిగ్గ గుడిసె వాళ్ళు తురక పుత్ర

  • @chiranjeevuluraju9393
    @chiranjeevuluraju9393 4 ชั่วโมงที่ผ่านมา +6

    Meeru chapathe correct 🎉

  • @damodarnaidugali
    @damodarnaidugali 5 ชั่วโมงที่ผ่านมา +13

    I am 100% sure jagan can't read this letter without gaps .....

    • @PraveenKumar-lg1vm
      @PraveenKumar-lg1vm 3 ชั่วโมงที่ผ่านมา

      Yes its completely true

  • @chiranjeevirajukallepalli5295
    @chiranjeevirajukallepalli5295 4 ชั่วโมงที่ผ่านมา +4

    లడ్డు ఇష్యూ లో బీజేపీ సైకో టీం 11. కి ఇండెరెక్ట్ సపోర్ట్ బాబు పవన్ మేల్కొవాలి

  • @KOMMURUPRAVALLIKA
    @KOMMURUPRAVALLIKA 3 ชั่วโมงที่ผ่านมา +4

    ఎవరైనా శిక్ష అనుభవించాలి

  • @ravisankarbhimavarapu6847
    @ravisankarbhimavarapu6847 3 ชั่วโมงที่ผ่านมา +5

    పాపపు సొమ్ము లో మీకు కూడా వాట పంపము అని చెప్పరేమో😂😂😂

  • @AnandSeeram-ej7hd
    @AnandSeeram-ej7hd 3 ชั่วโมงที่ผ่านมา +3

    వీళ్ళు మొత్తం అంతా కలిసి విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో భక్తులను మార్చే ప్రయత్నం,లడ్డూ కి మతానికి ముడి వీళ్ళ ఆలోచన ఎంటో అర్దం కావడం లేదా రాజకీయ స్వార్థం కోసమే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట బజారు కి లాగారు వెంకన్న ఎవ్వరినీ వదలడు

  • @IsmailShaik-xx5jp
    @IsmailShaik-xx5jp 3 ชั่วโมงที่ผ่านมา +4

    Dare and dashing

  • @BalajiKavuru-rs9gq
    @BalajiKavuru-rs9gq 4 ชั่วโมงที่ผ่านมา +4

    సిబిఐ అంటే అర ఎకరం తడిసిపోద్ది జైలు రెడ్డి కి

  • @murthy2233
    @murthy2233 5 ชั่วโมงที่ผ่านมา +10

    Ante, VIVEKA MURDER, DRIVER MURDER, DR SUDHAKAR HARRASMENT, YCP TIME LO JARIGI NA ANNITIKI JAGAN KARANAM.

  • @rkraop7512
    @rkraop7512 4 ชั่วโมงที่ผ่านมา +5

    GOOD PARTENERS...BJP AND YCP IN THIS ASPECT.

  • @simmavijay
    @simmavijay 5 ชั่วโมงที่ผ่านมา +12

    Modi and jagan has father and adopted son relationship. So Modi will try his best to save jagan😊

    • @user-xi6sy3bn6m
      @user-xi6sy3bn6m 4 ชั่วโมงที่ผ่านมา +1

      Ya but ipudu start avtayi asalina godavalu between hindu and Christian

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 3 ชั่วโมงที่ผ่านมา +3

    మోదీ గారికి వార్నింగ్ ఇచ్చిన మొనగాడు జగన్ శ్రీనివాస్ 👍🏼

  • @DigalaHarirama
    @DigalaHarirama 4 ชั่วโมงที่ผ่านมา +6

    నిజమే.. బ్రదర్

  • @SilentkillerVirat57
    @SilentkillerVirat57 3 ชั่วโมงที่ผ่านมา +3

    I like this AP King Jagan sir 👑🩵👑

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 5 ชั่วโมงที่ผ่านมา +2

    4 లైక్

  • @manoharmeka999
    @manoharmeka999 5 ชั่วโมงที่ผ่านมา +6

    Sitting judge Bela M Trivedi would be right choice.

    • @truthtruth9431
      @truthtruth9431 4 ชั่วโมงที่ผ่านมา

      కరెక్ట్, బెస్ట్ సపోర్టింగ్ జడ్జి ఫర్ జగన్.................,..........., u can fill those dots why Jagan is adopted son of our prime minister Modi

  • @Subhani365
    @Subhani365 4 ชั่วโมงที่ผ่านมา +3

    2014 నుంచి 2018 వరకు నందిని నెయ్యి ఎందుకు వాడలేదో చెప్పండి శ్రీనివాస్ గారు

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 3 ชั่วโมงที่ผ่านมา

    నాకు నవ్వు ఆశ్చర్యం కలుగుతుంది శ్రీనివాస్

  • @chinnababupasagadugula9999
    @chinnababupasagadugula9999 5 ชั่วโมงที่ผ่านมา +4

    Like no 1 chinababu🎉🎉❤👍

    • @HarshaSamu
      @HarshaSamu 5 ชั่วโมงที่ผ่านมา

      Dirty fellow like yanti are sheep 😂😂

  • @medishettysanthoshkumar736
    @medishettysanthoshkumar736 4 ชั่วโมงที่ผ่านมา +3

    ఆయనకి తెలుగు రాదు కదా 😂😂😂

  • @visitusa-ls3db
    @visitusa-ls3db 4 ชั่วโมงที่ผ่านมา +18

    అంటే ఈ పాపపు సొమ్ము సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద అయిన మోడీగారికో, లేక బీజేపీ పార్టీకో కప్పం కట్టారా? జగన్ కు మోడీ కి ఉన్న అండర్స్టాండింగ్ ఏమిటో ఇప్పుడు మోడీ &కో వివరించాలి.

    • @prithvikancharla9300
      @prithvikancharla9300 2 ชั่วโมงที่ผ่านมา +1

      Edaina BJP ki sambandam undi antadu Veedu. Undakapoina kuda

    • @nijamnippu7610
      @nijamnippu7610 2 ชั่วโมงที่ผ่านมา +1

      మరి మేమ మీకు కప్పం కట్టాంగదా ? మీరు చెప్పిన వారికల్లా TTD సభ్యుడి అవకాశం ఇచ్చారుగా ? దేశంలో ఎక్కడ ఎలక్షన్ ఉన్నా ప్రత్యేక విమానంలోకి పెట్టెలు చేరవేశాంగదా ? మరి మాతప్పేమిటి ?

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 2 ชั่วโมงที่ผ่านมา +2

    నేనెప్పుడూ చెయ్యాను,మోడీ గత 5 ఇయర్స్ జగన్ నీ AP మీదకి వదిలేశాడు,నీకు నచ్చినట్టు చేసుకో అని..అమరావతి ప్రజలు ఎంత ఆందోళన చేస్తున్న పట్టించుకోలేదు,AP ని నాశనం చేస్తున్న పట్టించు కోలేదు ఆ పాపం లో మోడీకి బాగం వుంది.అందుకే మొన్న ఎన్నికల్లో 240 దగ్గర కూర్చో బెట్టాడు దేవుడు.వొళ్ళు దగ్గర పెట్టుకుని వుండక పోతే నిన్ను పీకేస్తాను అని హెచ్చరించాడు

  • @aswardhanarayana7936
    @aswardhanarayana7936 5 ชั่วโมงที่ผ่านมา +3

    43 like

  • @krishnachaitanya8590
    @krishnachaitanya8590 3 ชั่วโมงที่ผ่านมา +16

    తప్పు చేసి తండ్రికి దొరికితే, సంజాయిషీ లేఖ లా ఉంది ఈ ఉత్తరం 😂😂
    ఏ జగన్, మోడి అంటే అంత భయమా ? 😮😅

    • @dunaboinachinna3191
      @dunaboinachinna3191 2 ชั่วโมงที่ผ่านมา

      Bhayam ledu kabatte single poti chesaadu

  • @sekharreddyraaginti2953
    @sekharreddyraaginti2953 4 ชั่วโมงที่ผ่านมา

    Good points Srinivas

  • @actoramana6720
    @actoramana6720 2 ชั่วโมงที่ผ่านมา +2

    అందుకే పెద్దవాళ్ళు చెప్తారు చెడు సావాసాలు చేయకూడదు అని. ఇదుగో, చెడ్డవారితో సావాసం చేస్తే ఇలాగే ఇబ్బందులు పాలవుతారు.😮

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 4 ชั่วโมงที่ผ่านมา +7

    దత్తత పుత్ర ప్రేమ ,
    ఏం చేసినా, ఏం వ్రాసినా
    ముచ్చటగానే ఉంటుంది , మోడీ గారి కి

  • @chichafoodlover9204
    @chichafoodlover9204 5 ชั่วโมงที่ผ่านมา +7

    Jagan govindha analsindhe 😅

  • @CUdaykiranKiran
    @CUdaykiranKiran 3 ชั่วโมงที่ผ่านมา +3

    West cm cbn

  • @jiptoy203
    @jiptoy203 4 ชั่วโมงที่ผ่านมา +3

    Modi full support for jagan. BJP at least did not save TTD.

  • @sowmyadiagnostics314
    @sowmyadiagnostics314 5 ชั่วโมงที่ผ่านมา +4

    jai T D P

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 3 ชั่วโมงที่ผ่านมา +1

    Namaste 🎉

  • @FakhruddinBabafakhruddin
    @FakhruddinBabafakhruddin 5 ชั่วโมงที่ผ่านมา +1

    25th like anna🎉🎉🎉🎉🎉

  • @Subhani365
    @Subhani365 4 ชั่วโมงที่ผ่านมา +2

    2014 నుంచి 2018 వరకు ఏ టెండర్ కి ఇచ్చారు 1కేజీ నెయ్యి price ఎంత వాళ్ళు హయాం లో కేజీ ఏమన్నా 1000 ఏమన్నా కొన్నారా దాని గురించి వీడియో చెయ్యండి శ్రీనివాస్ గారు.

  • @chsrinivas8038
    @chsrinivas8038 ชั่วโมงที่ผ่านมา

    That's why I strongly reject CBI enquiry

  • @sarathb5380
    @sarathb5380 5 ชั่วโมงที่ผ่านมา +3

    Jalaga Be like Why fear MoShah is there

  • @naveenbejawada7585
    @naveenbejawada7585 5 ชั่วโมงที่ผ่านมา +1

    First view

  • @rambaburam418
    @rambaburam418 4 ชั่วโมงที่ผ่านมา +4

    ఇంతకీ ఒక లేఖ ని మోడీ చదువుతారా

    • @saisupreeth8524
      @saisupreeth8524 3 ชั่วโมงที่ผ่านมา +1

      నో టిష్యూ పేపర్ గా use చేసుకుంటాడు

  • @Pavankalyanofficial9
    @Pavankalyanofficial9 2 ชั่วโมงที่ผ่านมา +1

    అది తుగ్లక్ గారికి బాగా అలవాటు. దొంగే దొంగ దొంగ అని అరవటం తుగ్లక్ బ్రదర్ కి వెన్నతో పెట్టిన విద్య.

  • @VeerBhadraiahAddagada-dx9sw
    @VeerBhadraiahAddagada-dx9sw 4 ชั่วโมงที่ผ่านมา +3

    The letter is too long but without matter.

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 4 ชั่วโมงที่ผ่านมา +3

    బ్లాక్ మెయిల్ రాజకీయం. దటీజ్ జగన్

    • @hareeshprince4620
      @hareeshprince4620 3 ชั่วโมงที่ผ่านมา +1

      అవును ఇప్పుడు మోడీ మింగలే డు కక్కలేడు

  • @GaneshaPediredla
    @GaneshaPediredla 4 ชั่วโมงที่ผ่านมา +4

    డబ్బు ఉన్నోడికి, డబ్బు లేనోడికి , వకటే యాతన. ప్రపంచం సర్వనాశనం చేసుకుంటున్నము.

  • @annajisakkhari9848
    @annajisakkhari9848 4 ชั่วโมงที่ผ่านมา +2

    సీబీన్ వందరోజుల పాలనలో, ప్రూఫస్తో ఎవ్వరైనా తప్పు పట్టవచ్చు.

  • @dilipm7853
    @dilipm7853 5 ชั่วโมงที่ผ่านมา +4

    బీజేపీ కాపాడుతుంది

  • @PMC1879
    @PMC1879 5 ชั่วโมงที่ผ่านมา +4

    Good morning sir

  • @gattu_bharathh_reddy
    @gattu_bharathh_reddy 2 ชั่วโมงที่ผ่านมา

    నాణ్యమైన లడ్డు అంటూ రేట్లు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది
    వ్యాపారం సంపద సృష్టి బాబు టార్గెట్
    నిజంగా బాబుకు చిత్తశుద్ధి ఉంటే
    లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని తెలిసినా రెండు నెలలు
    ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉండడు
    బహిర్గతమై 5 రోజులయింది ఇప్పటికి దానిపైన ఎంక్వయిరీ వేయలేదు

  • @charankumar7377
    @charankumar7377 4 ชั่วโมงที่ผ่านมา

    అనుకోని చేశారో అనుకోకుండా చేశారో కానీ, అలా మాట్లాడుకుంటూ స్క్రీన్ నుంచి వెళ్లిపోయి background లో మాటలు రావడం చాలా funny గా ఉంది😂😂

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 5 ชั่วโมงที่ผ่านมา +2

    Dhogathanam Bayata Padina Tharwaatha, Dhorikina Dhonga, Dhhaakkunna Dhonghaki Hechharika Cheesthunnaadu Annamaata

  • @ఆయుర్వేదం-ధ7త
    @ఆయుర్వేదం-ధ7త ชั่วโมงที่ผ่านมา

    నరాలు బలహీన పడినా లేదా దెబ్బ తిన్నా అంగం గట్టిపడదు ఒకవేళ గట్టిపడనా వెంటనే మెత్తపడుతుంది నరాలలో రక్త ప్రసరణ సరిగా లేక ఇలా జరుగుతుంది చిన్న చిన్న పనులకే అలసిపోవడం మెట్లు కూడా ఎక్కలేక పోవడం చమటలు బాగా పట్టడం గుండె వేగంగా కొట్టుకోవడం కూడా నరాల బలహీనత మెడ బుజాలు నొప్పులు శరీరం మొత్తం మెలితిపినట్లు లాగడం అరికాళ్ళు అరి చేతులలో తిమ్మిర్లు శరీరం లో వాపులు నొప్పులు కూడా నరాల సమస్య దీనివలన మల బద్ధకం గ్యాస్ అసిడీటీ వంటి సమస్యలు పెరుగుతాయి ఇలాంటి సమస్య తో మీరు బాధ పడుతుంటే దీనికి శాశ్వత పరిష్కారం ఉంది దీనికి మా తిరువూరు లో ఒక పెద్దాయన మందు ఇస్తాడు మీకు కావాలంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి ఇండియా లో ఎక్కడికి అయినా పంపిస్తాము నమ్మకం తో కాల్ చేయండి

  • @srinivasaraopabbathi7060
    @srinivasaraopabbathi7060 4 ชั่วโมงที่ผ่านมา +2

    CBI enquirychyle

  • @vinodbodapati2067
    @vinodbodapati2067 4 ชั่วโมงที่ผ่านมา +3

    Vallu yemani adugutaru dariyapthu cheyamani mana Anna gelakani department ledu andaru anna yeppudu dorukutada ani chustunnaru
    1. CBI officers mida dhadi cheyinchadu Kadapa lo viveka case
    2. AP POLICE ni anna pettina rules, tensions ki vallu bali ayipoyaru
    3. Pakka state vallu ante mana sakshi paper yeppudu paka state vallani kinchaparustu anna super palana chestunnadu ani dabba kottindi
    Desam lo unna prati chinna department, pedda department annitini gelikadu
    4. Ap lo valla social media lo Ap highcourt judges thitinna boothulu mamulavi kadu

  • @TirupathiRaoSappa
    @TirupathiRaoSappa 2 ชั่วโมงที่ผ่านมา

    అదే దమ్మున్న నాయకుడి లక్షణం

  • @kvplakshmirani480
    @kvplakshmirani480 3 ชั่วโมงที่ผ่านมา +1

    జమిలి జమిలి మోష ఇంటికి మల్లికార్జున మల్లి. Because of TTD Laddu Mahima.😂😂😂😂😂😂😂😂

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 4 ชั่วโมงที่ผ่านมา +1

    He never consulted experts or discussed with cabinet on any important issues. He is “THEBEAST “
    Like a beast, as soon as he starts, charges others with unfounded accusations. Pls withdraw the compliment .👍

  • @vedantp5203
    @vedantp5203 ชั่วโมงที่ผ่านมา

    Good inepretation

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 35 นาทีที่ผ่านมา

    ఇద్దరు కేంద్ర మంత్రుల సిఫారసు చేసిన మనుషులు టీటీడీ పాలక మండలి లో సభ్యులు గా ఉన్నారట.

  • @Srinivaspariti-pl9df
    @Srinivaspariti-pl9df 3 ชั่วโมงที่ผ่านมา +3

    జగన్ చెప్పింది కరెక్ట్

  • @crl2104
    @crl2104 2 ชั่วโมงที่ผ่านมา

    తిరుపతి నీ, స్వామి గారిని, భక్తుల మనోభావాలను, ప్రస్తావిస్తూ, జగన్ రాసిన లెటర్ కేవలం తన తప్పుని ఇతరుల మీదకు కూడా పంచడానికి ప్రయత్నం.

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 3 ชั่วโมงที่ผ่านมา +2

    డోంట్ వర్రీ జగన్ మోడీ వున్నాడు.

  • @Angi-e5i
    @Angi-e5i 4 ชั่วโมงที่ผ่านมา +2

    Jagan 420

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 4 ชั่วโมงที่ผ่านมา +1

    తప్పు చేసి ఎలా వాదిస్తున్నారో చుడండి, ఇందులో అంత వాదించడం ఎందుకు దేవుడా తెలిసో తెలియకో మా వల్ల పొరపాటు జరిగివుంటే క్షమించు తండ్రి అంటే దేవుడు క్షమిస్తాడు కదా. ప్రజల్లో మీకు మంచి పేరు ఉంటుంది కదా, సర్లే తప్పు తెలుసుకున్నారు అదే ప్రయిత్చితం అనుకొనేవాళ్ళు, కానీ మీరు చేస్తుంది తప్పు క్షమించారానిది 🙏

  • @rameshkodavati7142
    @rameshkodavati7142 3 ชั่วโมงที่ผ่านมา +1

    Jagan Garu live chipper enquiry child

  • @selvarajuselva7012
    @selvarajuselva7012 4 ชั่วโมงที่ผ่านมา +4

    నాణానికి రెండు వైపులా ఉంటుంది కదా బ్రో ఈ మ్యాటర్ లో ఎందుకు చెప్పడం లేదు.....

  • @venkatbalineni32
    @venkatbalineni32 4 ชั่วโมงที่ผ่านมา +2

    మోడీ కి ఇంగ్లీష్ వచ్చా.. ఇంగ్లీష్ మాటలాటం ఎప్పుడు చూడలేదు.. మరి మోడీ కి ఇంగ్లీష్ ఎలా అర్ధం అవుతుంది...

    • @SrinivasKadiyala-k5j
      @SrinivasKadiyala-k5j 4 ชั่วโมงที่ผ่านมา +2

      Vateshu kovatam vachu aentahaina datha putrudu kadha

    • @MetroJosh
      @MetroJosh 3 ชั่วโมงที่ผ่านมา +3

      వీడికి మాత్రం వచ్చా? 😂 రాసాడు గా

  • @Bangaru502
    @Bangaru502 2 ชั่วโมงที่ผ่านมา +1

    Modi ku English raaduga ...😢

  • @srinivasvanjarapu7662
    @srinivasvanjarapu7662 3 ชั่วโมงที่ผ่านมา +1

    Sir sit veyatam correct kadu cbi ki ivvali...please make a video on this

  • @dejaview7095
    @dejaview7095 5 ชั่วโมงที่ผ่านมา +1

    Just a Theory - BABU IS PRIMEMINISTER - Maroka adbuta avakaasam mungita Chandra babu. ee year kakapoina vachhe samvatsaram ayina MODI retire avvalsinde, lekapothe next elections lo bjp ni nammaru. BJP lo next charismatic leader leru. MAYBE NDA vaipu choosthe Andhra and Bihar babulu vunnaru. Bihar babu pantam pattina, Andhra BABU ke chance. Poinasari laaga ee peddayana thyagaalu cheyyakapothe….BABU IS PRIMEMINISTER IN 2026.

  • @jajulaprasad
    @jajulaprasad ชั่วโมงที่ผ่านมา

    శ్రీవారి లడ్డుతో రాజకీయాలు చేస్తే పుట్టగతులు లేకుండా పోతారు

  • @sricharang1612
    @sricharang1612 3 ชั่วโมงที่ผ่านมา +1

    🤣🤣🤣🤣🤣 ఆలోచించి చేస్తాడా? ఆలోచించాలంటే బుర్ర ఉండాల first. వీడికేమో బుర్ర లేదూ.

  • @ramulubonila2335
    @ramulubonila2335 2 ชั่วโมงที่ผ่านมา

    అయన మీద తప్పు రాకుండా ముందే pm కు ఉత్తరం రాసారు.ఎందుకంటే, ఒకవేల కల్తీ జరిగిన తన తప్పు లేదని, తప్పించుకోవడము మరోక ప్లాన్.

  • @baburaouppu
    @baburaouppu 41 นาทีที่ผ่านมา

    ఇది నిజం, ఇందులో bjp హస్తము ఉంది

  • @KVISWANADHAM-v6d
    @KVISWANADHAM-v6d 3 ชั่วโมงที่ผ่านมา +1

    ❤ALL INDIA. PEOPLE. TOTAL. THINK. THAT. BJP MODI. AND. JAGAN. SHARE. AMOUNT. PARTNERSE. OF. INDIA. ❤❤❤❤ SO. MODI AND JAGAN. UN ABLE PERSONS. POLITICIANS. IN INDIA. ❤❤❤❤❤

  • @Jaintr765
    @Jaintr765 2 ชั่วโมงที่ผ่านมา +1

    తిరుమల లడ్డులో కొవ్వు కలిసిన అనడం రాజకీయ ఆరోపణలు మాత్రమే ఎందుకంటే నిజంగా ఆవు లేదా పంది లేద ఏదైనా జంతువు కలిస్తే పొద్దున తయారు చేసిన లడ్డు సాయంత్రానికి వాసన కొడుతుంది చాలామంది తల్లి ఇంటికి వచ్చినప్పుడు వారం రోజులు పడుతుంది నిజంగా కొవ్వు కరిస్తే కనుక ఆ వారం రోజుల సమయానికి అది వాటర్ వచ్చేసి వాసన వచ్చి ఎవరైనా నోట్లో పెట్టుకుంటే ఈజీగా వాంతి చేసుకుంటారు కానీ అలాంటి పరిస్థితులు ఏమీ లేవు ఇప్పటివరకు ఎక్కడా కూడా నిజం మాట్లాడుకోవాలంటే ఇది ఓన్లీ కి రాజకీయ ఆరోపణ మాత్రమే ఓం నమో వెంకటేశాయ

  • @SujathaM-io6uv
    @SujathaM-io6uv ชั่วโมงที่ผ่านมา +1

    ఏందిరా శీనుగా ఎంత భయపడుతున్నారు విచారణ అంటే ఇంత భయపడుతున్నారు నీలాంటి కల్తీ జర్నలిస్టులు వెంకటేశ్వర స్వామి గురించి తప్పుడు వార్తలు చెప్పినవారు రాసిన వారు కల్తీ జర్నలిస్టులు ఆ దేవుడే చూసుకుంటాడు మిమ్మల్ని పాపం బాబు ఇరుక్కు పోయేసరికి మీలాంటి కల్తీ జర్నలిజం మొత్తం బయటకు వస్తున్నారు మీ అందర్నీ ఆ దేవుడే చూసుకుంటాడు

    • @VishalR-rb7hm
      @VishalR-rb7hm 33 นาทีที่ผ่านมา +1

      Sadist jalaga asuddam thine nuvvu kuda Devudi gurinchi chepputhunnavu sigganipinchadamleda

  • @Subhani365
    @Subhani365 4 ชั่วโมงที่ผ่านมา

    తప్పు జరిగి ఉంటే కావాలంటే మీ బీజేపీ వాళ్ళని అడగండి అని దాని అర్థం

  • @ramkumarkolachana4905
    @ramkumarkolachana4905 2 ชั่วโมงที่ผ่านมา

    పాపత్ముల తో స్నేహం వల్ల మనకు కూడా అది అంటుకున్నాయి.
    Divartion అంటున్నారు అపచారం నిజమా కాదా ycp cheppali.

  • @dunnakranti8552
    @dunnakranti8552 ชั่วโมงที่ผ่านมา

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి కండోమ్ వాడి ఉంటే బాగుంటది

  • @srinivass3318
    @srinivass3318 4 ชั่วโมงที่ผ่านมา +1

    ghee supply company suitcase company aa ???

  • @VarahalarajuS
    @VarahalarajuS 3 ชั่วโมงที่ผ่านมา

    Mode

  • @manjunathanr862
    @manjunathanr862 4 ชั่วโมงที่ผ่านมา +1

    Let jagan mama dispose if he made quality testing for ghee in his term

  • @GamESIy
    @GamESIy 4 ชั่วโมงที่ผ่านมา +1

    HINDUVU Lara ee news ENGLISH channels lo kuda vastondi marinta effect kosam miru english channels lo vachhe Tirumala Laddu news choosi like chesi comment cheyandi HINDUVU ga mi vanti krushi miru cheyandi

  • @Loading....173
    @Loading....173 3 ชั่วโมงที่ผ่านมา

    Mr pm garu
    వేంకటేశ్వర కి నామాలు మీరు పెట్టాడం అవసరం లేదు
    ఆయన నామాలు ఉన్న అన్ని చూస్తూ ఉంటాడు
    వేంకటేశ్వర స్వామి గుడి లో అన్యాయం జరిగితే రెస్పాండ్ అవ్వని మీరు సనాతన ధర్మం ఎలా కాపాడుతారు???
    కర్ణాటక లో వినాయకుడు విగ్రహం పోలీసు van lo పెడితే రెస్పాండ్ అయ్యి ట్వీట్ చేశారు
    ఇప్పుడు ఇంత పెద్ద ఘోరం jarigite, ఎందుకు రెస్పాండ్ అవడానికి ఆపుకుంటున్నారు???

  • @anilkuntimalla1053
    @anilkuntimalla1053 2 ชั่วโมงที่ผ่านมา

    ఆ వెదవకి స్కూల్ లో లీవ్ లెటర్ రాయడమే తెలీదు అలాంటిది ప్రదానికి ఏ విధంగా రాయలో ఎట్లా తెలుస్తుంది

  • @soganurramudu2260
    @soganurramudu2260 2 ชั่วโมงที่ผ่านมา

    సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరవచ్చు కదా ప్రస్తుత చంద్రబాబు నాయుడు సిబిఐ ఎంక్వయిరీ అడగవచ్చు కదా

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 4 ชั่วโมงที่ผ่านมา +1

    Venkateswara swamy vadalaru