#Tirumala
ฝัง
- เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
- Tirumala Big Breaking News Tirumala Latest Information .
Tirumala 300 darshan tickets and Ajritha Sevas and Lucky dip Darshan Gap Complasary Latest Tirumala Rules Updated Information.
Tirumala Information in telugu. Hindu Temples Guide Tirumala Information videos.
తిరుమల మొదటి గడప బుకింగ్ విధానం : • చాలా కాలంగా తిరుమల మొద...
MLA బ్రేక్ దర్శనానికి శ్రీవాణికి తేడా ఏమిటి : • తిరుమల వీటి దర్శనాలలో...
తిరుమల సీనియర్ సిటిజెన్ దర్శనం రూల్స్ ప్రశ్నలకు సమాధానం : • Tirumala Senior Citize...
తిరుమల చంటి పిల్లల దర్శనాల రూల్స్ ప్రశ్నలకు సమాధానం
• తిరుమల చంటి పిల్లల దర్...
తిరుమల 300 టికెట్ దర్శనాలు ప్రశ్నలకు సమాధానాలు
• Tirumala 300/- Tickets...
తిరుమల అంగ ప్రదక్షిణ రూల్స్ : • తిరుమల అంగ ప్రదక్షిణ T...
తిరుమల కళ్యాణం టికెట్స్ రూల్స్ : • #Tirumala Kalyanam Tic...
తిరుమల రూమ్ బుకింగ్ కొత్త విధానం : • తిరుమల రూమ్ బుక్ చేసిన...
తిరుమల 300 రూపాయల టికెట్స్ లేకపోతే ఇలా ప్రయత్నం చేయండి : • తిరుమల శుభవార్త టికెట్...
తిరుమలలో 30 నిమషాలు పాటు దర్శించే సేవలు : • తిరుమల ఇంత తక్కువ ధరకే...
అరుణాచలం వెళ్లేముందు తెలుసుకోండి శ్రీ చాగంటి గారి ప్రవచనం : • అరుణాచలం వెళ్లేముందు త...
అరుణాచలం ఎలా ప్లాన్ చేసుకోవాలి : • Arunachalam Temple inf...
అరుణాచలం గిరి ప్రదక్షిణ : • Arunachalam Giripradak...
అరుణాచలం లో ఎక్కువ మంది చూడనవి : • Arunachalam Ramana Ash...
అరుణాచలం ఎలా వెళ్ళాలి : • how to reach Arunachal...
అరుణాచలం కొత్త వీడియో లు : :: • Arunachalam
3:02 ke rooms book avvaleedhu
Elaa sir acomidation leka pote
Dhanyawadalu guruvu garu manchi visgetalu teluputunaru
Chala information iccharu andi . Thank u . Meeru chaala manchi Pani chestunnaru👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you andi 😍🙏🏻
Suprabatha Seva ki mundu roju recommendation letter teskoni veltey tickets istara? Book cheskovadaniki
Good information bro, Thank you
NTR గారు తిరుమలలో తిండి, గుండు free అని చెప్పి vip ల కోటాను తగ్గించి సర్వదర్శనంకు ఎక్కువ సమయం కేటాయించి భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలిగించే వారు కాదు. కనుక vip కోటాను నియంత్రించండి.
భాష మార్చు.
300 rs Ticket book chesikunamu gani darshnamki vellaledu, next month onlinelo chestae auvada
సూపర్ sir good message 🎉
Good info bro....Thanks 👍👍👍
ఓం నమో వెంకటేశాయ బ్రహ్మోత్సవాల సేవ కోసం ఇప్పుడు ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది చెప్పండి
Update ragane chebutanu
Brother tirumala seva ki vellali suggestions brother please reply me I like Sevak tirumala
*July 27th*
ఏంటి గురు ఈ రోజు 4 గంటలకు ssd టికెట్స్ తీసుకుందామని విస్ట్నునివాస్ లోకి వెళ్తే ఉచిత టికట్స్ ఇచ్చిసారు.
Sir....11 months baby tho velle parents 300 rs ticket lekundane Vella vaccha ....pls reply
Hello..supadam darshanam(with infant below 1 year old) is open now??
Plz tell, we are planning to come and darshanam by supadam
300rs darshanam ki normal pant shirt vesukovacha
Donors darshanalu gurinchi kuda video cheyandi
bro aa govinda koti and darshanam kosam me next video lo cheppandi kasta, aa koti rayadaniki seperate book em vunda, vunte ekkada dorukutundi or maname oka normal book koni lines draw chesi rayacha, enni chotla vetikina vatiki sambandinchina purti details dorakadam ledu, anduke mire kasta detail ga cheppandi. Om Namo Venkatesaaya
Meamu 5 years back tirupati vealli kalyanam ticket meeda Swami darsanam cheasikunnamu resent ga July 8 th ki malli meamu kalyanam ticket online lo book cheasikundamani try chestay ollrady ma Peru meeda kalyanam ticket book ayindani 3 months varaku malli book cheasukodamiki leadani vachindi edantandi? Next 8th ki 300 rupees tkket dorikindi kani rooms book chesukoleadu akkadaki vealli rooms book chesukovach ? Plee cheappandi
Senior citizen vayassu sariga cheppandi nasigeseru
July month ki memu sudden ga tirupati velthunnam papa dance competition nimitham..ippudu book July month ki 300rs darsanam dhorike option ledha andi...
దేవుణ్ణి దర్శించుకోవడానికి నిబంధనలు ఏంటి...భక్తులకు మంచి క్వాలిటీ ఉన్న లడ్డు,అన్నప్రసాదం ఇవ్వండి...భక్తుల దర్శనానికి అడ్డుపుల్ల వేయకండి అలాచేస్తే సిలువగాడి ప్రభుత్వానికి వీళ్లకు తేడా ఏమిటి... అంటే సైకో గాడిలా మీరూ దేవుణ్ణి హిందువులుకు దూరం పెడతారా....ఊరికే పనీపాటా లేనోడు దేవుడి దగ్గరకు రాడుకదా...వెంకన్నస్వామి పై విశ్వాసం ఉన్నోడే వస్తాడు..మీరు చెప్పేది ఏంటంటే జన్మలో ఒక హిందువు ఒక్కసారిమాత్రమే తిరుమల వెంకన్న దర్శనానికి అర్హుడా...ఈ నిర్ణయం బాగోలేదు...శ్యామలరావ్..సైకోగాడి ఏజెంట్ వీన్ని ఎవడు రికమెండ్ చేసాడు...
Om namo venkatesaya
Om namo narayana 🙏🙏🙏
Thirupati lo Swami vari black stone vigraham kavali andi 🙏🙏🙏 shop address pettina number iste Nene teppinchukunta
Sir alipiri metla nadaka dwara pothunavari token estunara
భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారు
Anna Sri vari mento ki tokkan tickets evvagalaru vachennavariki andhariki evvagalaru Eo garu ki cheppandi
Kastam andi limit gane ivvagalaru
300rs vi book chesukunnaka evaraina drop authe valla badulu vere vallu velthunnaru andi. Adi sariga check cheyatam ledu ttd vallu
ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ఫోన్ లో చూపిస్తే సరిపోతుందా సార్
ప్రింట్ తీసుకోవాలి
@@TemplesGuide 🙏
Hi sir
Srivari seva september month eppudu release avutundi sir
27th 11am ki
Parakamani seva Ela book chesukovali cheppagalaru.Memu govt employees me.
Thirupati kinda rooms Ela book cheyali
Repu release chestunnaru
Tdp,jansena...matter weak..publicity peak
మాకు లక్కీ డిప్‌లో సుప్రభాతం సేవకు select అయ్యాము. మా పాపకి 11 నెలలు మరుసటి రోజు 1year లోపు దర్శనంకి వెళ్ళవచ్చా ..
Vellavachu
మేము కళ్యాణోత్సవం కి టిక్కెట్లు తీసుకున్నాము . దర్శనం కి పంపుతారు కదా ? చెప్పండి plz
10,000 rupees ticket ni tirumala lo tisukovala ledha online lo book chesukovala konchem cheppara
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏
కల్యాణం టిక్కెట్ బుక్ చేసాం ఇద్దరూ మగవాళ్ల ని కల్యాణానికి రానిస్తారా
Namaskaram, Kindly share the date of DIP SEVA quota for the month of October 2024. Thank you.
Room booking ki click cheste “ there are no accommodation available for this pilgrim’s mobile number “ ani vastundi. Darshan ticket book chesamu. Please clarify.
Senior citizen, physically handicapped persons ki kotha paddathulu emaina pettara , idi varaku jagan 6 months ki okasari darshanam ani system pettaru kada ippudu ela undi system
VIP Break Darsan Yela Book Cheyya Vachhu Sir
ANNA, PILLALA TO VELTE DARSHANAM KI TICKET ALA BOOK CHESUKOVALI
October tickets epudu open chastrau bro
Dipazit chesina money pampamdam ledu
Konda digadaniki times mention cheyandi.
ఓం నమో వేంకటేశాయ గోవింద 🙏🙏🙏
Other than ttd rooms, how to book private rooms in tirumala?
Can we buy tickets on the day of darshan at temple place
Ma darshanam tickets 8pm ki chesamu, time kanna munduga darshananiki vellali ankuntunamu... veelavathunda?? Rooms ey time ki book cheskuntey better antaru?
Evening 5:30 ,6 nundi line lo nuncho vacchu andi
రూమ్స్ దొరకటం లేదు.
🚩🚩🚩🚩🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️👣👣👣🪔🪔🪔🔥🔥🔥🔔🔔🔔🔔🔱🔱🔱🌺🌺🌺🌻🌼🌸🌹🥀🍓🍓🥭🍒నమొ వెంకటేదసయ్యా
Yelaga book cheyali
Alipiri steps yakutea darshanm tickets estara
మా అబ్బాయి వయస్సు 11 సంవత్సరముల 10 నెలలు , మా అబ్బాయి కి టికెట్ తీసుకోవాలా దయచేసి చెప్పండి
Below 12years free
Ledhu andhi Akkada adhaar chupinchandhi
No need
Thank you
అవసరం లేదు
ఒక దార్శ నా ని కి మరొక దార్శనానికి మధ్య మినిమం 6 నెలలు ఉండాలి .రోజూ
దార్శ నానికి 60000 భక్తులు మించ రాదు.
అప్పుడు ప్రశాంత వాతావరణంలో దార్శనాలు చేసుకో వచ్చు.
Om sri venkatesaya.
సోమవారం ఉదయం 4 గంటలకు తిరుపతి కి వెళ్తాను అక్కడి నుంచి శ్రీవారి మెట్టు దగ్గరకి దివ్య దర్శనమ్ టోకెన్స్ కోసం వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అందుబాటులో ఉంటాయా .. ఆ టైం కి వెళ్తే టోకెన్స్ దొరుకుతాయా ... అదే రోజుకు ఇస్తారా మరుసటి రోజుకు ఇస్తారా .. దివ్య దర్శనం కు సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాలా ...
.
Om namo venkatesaya gurudevbhyo namaha 🙏
నమస్తే సార్.... విఐపి బ్రేక్ దర్శనాలు సంబంధించి ఎమ్మెల్యే ఎంపీ లెటర్స్ తో పాటుగా MLC లెటర్ కూడా యాక్సెప్ట్ చేస్తారా
Sir today we booked the room .. deducted 2000₹ also but message came saying *failed* didn’t book but money deducted.. what to do ?
మొదటి గడప సేవా కీ mla recamandation లెటర్ తీసుకుని వెళ్లే వారికి Darshanam మొదటి గడప నుండి ఉంటాయ?
No …3 gadapa nundi untundi
ఇది ఎలా బుక్ చేయాలి అండి
ఓం నమో వేంకటేశాయ
ఒక కల్యాణం బుక్ అయ్యాక మరొక కల్యాణం బుక్ చేయాలంటే మధ్య ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి plz answer
Memu సేవా కి velthunnam 4days extra days untam akkada nundi a a temples vellavachhu చెప్పండి vidoes amina unte share చేయండి 4days planing
Sir accomodation book avaledu. Pls clarify my doubt. Maaky kalyana. Tkt vere vaallu vaalla mobile number to book chesaaru room teesukunetappudu CRO office lo emaina problem avutunda. Tkt meeda naa number unnadi pls reply
What is the age limit for senior citigens.Thouvh you told the age it is clearly told.
Sir memu friends thokalasi 6 members virtual seva book chesukunm September 2 virtual sava darshanam September 19 book ainthe kani oka ticket 20th ainthe 19 darshanam cheyucha please reply
ఓం నమో వెంకటేశాయ, అర్జత సేవల వారికి అకామిడేషన్ కోసం బుక్ చేయడానికి ట్రై చేశాము కానీ బుక్ అవ్వలేదు. కారణం తెలుపగలరు
Thank You for guidance. Rs. 300/- done. But accommodation is not getting done. Any support.
Previous booking system done in 2014 year may be made only offline and online so that corruption can be controlled or otherwise the public will be discouraged by visiting tirumala the government will pay the huge price
300 rs ticket black 600rs.
Pls take action against this.pls inform E.o.he will take action
Unless and otherwise restoration of free Darshan upto moolavirat for all pilgrims and abolishing all types of vip break Darshan by the govt. / any ruling political party. If not they are useless / waste / committing sin / fraud to the Bharat / the nation. Jaihind.
Thank you for providing full details clearly. Can u pl tell about darshan for NRI.
Suprabatha Seva ki MLA letter teskoni mundu roju CRO office lo submit chestey ticket booking ki accept chestaara????
సెప్టెంబర్ నెల 22న సుప్రభాత సేవ లక్కీ డిప్ లో వచ్చింది. 21 వ తేది 300 rs దర్శనానికి వెళ్లవచ్చా?
Accommodation rooms book avadam ledhu yendhuku govinda
Sir, Srivaari sevadal group book chesaka porapatuna group leader vellakapote members vellavachha endukante (ladies problem) vunte , dayachesi cheppagalaru 🙏
Angapradikshna details fill chese lopu ayipotunayi😔
Nijam
సెప్టెంబర్ నెలలో సేవకి ఎప్పుడు ఓపెన్
Good evening sir
Physical handicapped gurichi chepa ledu
300 tickets amount cut. But tickets not booked. How to refund amount
300 July booking 2 tickets will one person 23 date 25 date one month 1 persons 2 darsan do in month
Arjitha seva ticket ki room bookkavadam ledu ela
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Hai sir good morning
Suprabhatam ki licky dip ala online lo ticket chasukovalo koncham explain chayandi plz
Sir can we give hair in tirupati.please let me know.
Hi andi namasthe, maku angapradakshina tickets book ayyayi but maa husband name by mistake naa name tisukundhi Gender lo male and age maa husband dhe undhi.
Doubt maa husband ni darshanam ki allow chesthara dayachesi telupagalaru.
Om Namo Venkatesaya 🙏 Brahmotsavala time lo 300/- special entry darshan ki approximately entha time pattochandi?
Offline lo tickets esthe baguntundi
కళ్యాణం టికెట్ ఎలా తీసుకోవాలి చెప్పండి సార్
Panthullu garu memu 4 tickets book chesukunte room reservation counter dagariki andaram povalna leka okkaru pothe saripothundha
Sreevari seva ela book chesukovali telupagalaru sir please
ఈనెల23న సీనియర్ సిటిజన్స్ కోటా 3పి.యమ్.కి విడుదల ఆన్లైన్ బుకింగ్ అన్ని పేపర్లో చూసాను కానీ 22/6/నేబుకింగ్ ఓపెన్ చేయడం వెంటనే కంప్లీట్ అవడం.జరిగింది
ఇలాఫాల్స్ న్యూ స్‌భక్తులను మోసంచేయవచ్ఛా. ఇంకాటి.టి.డి.మారలేదు. నమోవెంకటేశాయ.
మీరు టీటీడీ యాప్ ను చూస్తూ ఉండండి పేపర్ లను కాదు
300 టికెట్లు ఈరోజు రిలీజ్ అవుతాయి అండి కళ్యాణోత్సవం టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి కొంచెం తెలియదు ఇన్ఫర్మేషన్ ఇవ్వరా
21న చేశారు
మేలాచట్ వస్త్రం సేవ కి ఎలా బుక్ చేసుకోవాలి
Senior citizens online lo book chesukunosariki filup aeioendi. Ph que lo Offline lo vellocha
Eroju rooms book avatledhu andi
Any special darshan for NRI?
Off line acomodation kosam ennontiki start avutayi rooms cro office da
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
🕉️🙏🕉️
Mla mp letters tho darshanam ala book chesukovali
Vishnu nivasam lo rooms estara yanta Samyam paduthundhi