LIVE🔴: తిరుమల లడ్డు కల్తీ పై మహా వంశీ స్పెషల్ డిబేట్ | Mahaa Vamsi Debate on TTD Laddu | Mahaa News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 4

  • @Trolls-Book
    @Trolls-Book หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @seshagiri
    @seshagiri หลายเดือนก่อน

    CBN time లో June 2023 లో 10 ట్యాంకర్లు గాను 4 ట్యాంకర్లు మాత్రమే వెనక్కి పంపారు. మిగతా 6 ట్యాంకర్లు నెయ్యి వాడారు. కానీ ఆ నెయ్యి కానీ జూన్ లో చేసిన లడ్డూ కానీ lab test చేయడానికి ఇప్పుడు September లో లేవు.
    జగన్ time లో కొన్న నెయ్యి, చేసిన లడ్డూ మూడు నెలల తర్వాత lab test చేయడానికి దొరికే అవకాశం లేదు. కనుక, scientists, food specialists వచ్చినా కల్తీ అయిన లడ్డూ దొరకదు. Lab test చేయలేరు.
    జగన్ time లో లడ్డూ quality తగ్గిందని భక్తులు చెపుతున్నారు. తిరుమలలో పోటులో పనిచేసేవారుకూడ నెయ్యి మంచి వాసన లేకుండా వుందని అంటున్నారు.(దుర్వాసన వున్నదని చెప్పటంలేదు). కానీ, shelf life తగ్గిందని అంటున్నారు.
    లడ్డూ నాణ్యత తగ్గింది కానీ animal fat కలిపారా లేదా అనేది నెయ్యి కల్తీ చేసినవారు నిజాయితిగా ముందుకు వచ్చి చెప్తే గానీ ఎవరికీ తెలియదు. తెలిసే అవకాశం లేదు. దొంగ చేత నిజం చెప్పించ గలరా??
    కనుక, నిరూపించలేని వివాదం సృష్టించిన Lord Venkateswara స్వామి లీల ఇది.
    గతం లో 2011 లో పలమనేరులో గోశాలలు ఏర్పాటు చేసే plan అనుకున్నారని TD Ex-EO Shri L.V. Subrahmanyam చెపుతున్నారు.
    2024 లో ఇప్పుడైనా గోశాల ఏర్పాటు చేసి, పాలు, నెయ్యి రెండూ TTD గోశాల లోనే తీసుకొంటే బాగుంటుంది. బయటవాళ్ళని నమ్మలేం.

  • @rangareddyrangareddy4412
    @rangareddyrangareddy4412 หลายเดือนก่อน

    DESHAMLONI ANNI HIDU DEVALAYALANNITINI OKE GODUKUKINDIKI THISUKUVACCHI HIDU DHAARMIKA PEETHADIPATHULAKU VAATI NIRVAHANA BADYATHALU APPAGINCCHAALI.