Cha ala anipisthunda niku? Hike kawalasinantha already wachindi...aina ntr movie ki hipe techukowalasina pani ldu automatic ga wasthafi@@exatleysubbaraju469
కుట్ర లేదు బొంగు లేదు అంత టైం కూడా లేదు టికెట్ ఛార్జ్ కూడా పెంచుకోమన్నారు నైట్ షో కూడా అనుమతి వుంది సిఎం కి ఇప్పుడు అంత సమయం లేదు సినిమాస్ మీద దృష్టి పెట్టే అంత
Andhukera puka pk cenima ki ticket pedhavallu prabhas cenima ki rich people avutharu kadha ra puka v.r.o lani hall ki pampindhi evaru raa puka@@sunilkumar-wn8qw
ప్రజలు ఎక్కువ వస్తే నోవాటల్ సరిపోదు కాబట్టి event cancel చేసారు దాదాపు 30000 వేల మంది వచ్చారు కాబట్టి హ్యాండిల్ చెయ్యలేదు పోలీసులు హోటల్ స్టాఫ్ ఫెయిల్యూర్
మా సిబియన్ సార్ కి అంత టయం లేదు అటు వంటియి చేసే వ్యక్తి కాదు అయన ఎప్పుడు రాష్ట్రం ఎలా డెవలప్ చేయాలన్న తపన తప్ప మరొక్కటి ఉండదు మీరు పెట్టిన క్యాప్సను తీసెయండి శ్రీను వాసులు గారు 👍
తాత పేరు పెట్టడం వల్ల ఎంత సంతోషిస్తున్నాడో.. కొన్ని సందర్భాల్లో కొంత దుఃఖిస్తున్న కూడా కనిపిస్తుంది !! టాప్ హీరోల అందరికీ రేట్లు పెంచుతున్నారు !! ఈయన సినిమాకి కూడా రేట్లు పెంచడంలో పెద్ద విశేషం ఏమీ లేదు !!
Yes . వాడు రియల్ లైఫ్ నటుడు పిచ్చి అభిమానులను బాకారను చేసి పంది మూతి వేసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అంటే చాలు పాట్గోడు డైరెక్ట్ గా సిఎం అయిపోవాలని అనుకుంటున్నారు వాళ్ల ఫ్యూచర్ వాళ్లకు తెలియదు కానీ పొ టో డు 50కోట్లు రెమ్యునరేషన్ తీసుకుని మా నందమూరి పేరు పుణ్యాన బతికి పోతున్నాడు.వాడు చేసిన ద్రోహానికి నందమూరి ఫ్యామిలీ కు టీడీపీ కి నారా ఫ్యామిలీ కి మనశ్శాంతి లేకుండా చేసిన నష్టానికి వాడి పాపం వాడికి పండుతుంది పెద్ద ఆశ పోతూ గాడు అహంకారి వాడు
కొరటాల శివ గారు తారకరామ్ గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు...
లడ్డు వివాదం మీద నుంచి ద్రుష్టి మరల్చటానికి జగన్ గురువు కేసీఆర్ పార్టీకి చెందిన మూక చేసిన అల్లరిని , దాన్ని అటు ఇటు తిప్పి టీడీపీకి అంట కట్టే ప్రయత్నం లో భాగంగా ఇవన్నీ . అయినా , ఆ కుటుంబం వాళ్ళకి క్లారిటీ ఉంది . జనాలని రెచ్చగొట్టి కెలికే వీడియోలు చేయకుండా, ప్రారం చేయకుండా ఉంటె మేలు . ఎవరు చేస్తారో వాళ్ళు జగన్ వైపు అని అనుకోవాలి ఏమో .
@@sumangundapuneedi1974 ఎన్టీఆర్‌పై (NTR) మీ అందరికీ ఉన్న అపారమైన అభిమానం, ప్రేమను మేము అర్థం చేసుకున్నాం. ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా తెరపై కనపడుతుండడంతో మీరంతా మరింత ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా జరిగిన పరిణామంతో మీరంతా నిరుత్సాహానికి గురయ్యారని బరువెక్కిన హృదయంతో ఈ నోట్‌ను విడుదల చేస్తున్నాం. ఇందులో అక్కడ జరిగిన పరిస్థితిని పూర్తిగా వివరించాలన్నదే మా ప్రయత్నం. మీకు జరిగిన అసౌకర్యానికి హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాం. ఎన్టీఆర్ అభిమానులను దృష్టిలోపెట్టుకొని మేము ఈ ఈవెంట్‌ను బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేయాలని భావించాం. కానీ, వినాయక చవితి వేడుకలు, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో దీన్ని హోటల్‌లో ఏర్పాటుచేయాల్సి వచ్చింది. పరిమితులకు మించి పాస్‌లు ఇచ్చామంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అబద్ధం. మేం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 30, 35వేల మంది అభిమానులు హాజరయ్యారు. అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో గేట్లు కిక్కిరిసిపోయాయి. బారికేడ్లు పగలగొట్టడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో ఈవెంట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. అదుపు చేయలేని పరిస్థితులు తలెత్తడంతో మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అభిమానుల భద్రత దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం. ------------------------------------ బారికేడ్లు మొదట ఎవరు పగల కొట్టారో , వేరే యూట్యూబ్ ఛానల్స్ లో రాజకీయాలు తెచ్చి పిచ్చి వాగుడు ఎవరు వాగారో వాళ్ళని తెచ్చి బండకేసి ఉతికితే , నిజాలు వస్తాయి . నువ్వు సబ్జెక్టు తెలుసుకో .
మూవీ టీమ్ కావాలనే ప్లాన్ చేశారు, ఇంటర్నల్ గా పాస్ లు కావాలనే ఎక్కువ ఇచ్చి, vip pass తీసుకొని వెళ్లిన అందరు same గేట్ అన్నారు, 3.30 కె హోటల్ స్టాఫ్ cancel అని చెప్పేసారు, హోటల్ సెక్యూరిటీ తప్ప వేరే ప్రైవేట్ సెక్యూరిటీ లేదు కావాలనే మూవీ టీమ్ చేసినట్టు అనిపించింది వెళ్లిన మాకు, అక్కడ సామాన్లు పగలకొట్టింది ఫాన్స్ కాదు all of sudden గా వచ్చేసారు
NTR Jr ను ఎవరూ పట్టించుకోవటం లేదు. భువనేశ్వరిని వైసీపీ బ్యాచ్ తిట్టినా సరిగా స్పందించలేదు. చంద్ర బాబు నాయుడు ను అరెస్ట్ చేసినప్పుడు నోరు విప్పలేదు. కాబట్టి అతనికి పెద్ద NTR, Balakrishna fans ఇతనికి ప్రాధాన్యం ఇవ్వటం లేదు అంతే.
@@Ram-hl4evyou are right, maaa family morram TDP and balayya fans, Tarak cinema lu benifit show chuse vadini, but buvanamma garini avamanichi napudu he was not responded properly and Babu garini arrest chesinapudu aythe complete zero reaction,so ma family lo vunna 10.members kuda Kanisam tv add kuda chudatam manesam ,
It's not only Him. It's also applicable to another man who supported YSRCP Candidate,no need much discussion & Analysis both movies not going to watch TDP Activists.
Me analysis Baga follow avutham but eppudu navvosthundi me analysis chusthe thakkuva capacity vunna hall lo passes lekunda andarini pampali anukovadam event manager & producers mistake thick on it.
నేను Jr NTR ఫ్యాన్ నే, కానీ కుట్ర లేదు ఏం లేదు, ఆయన కుట్ర ఉన్నా కానీ ఏం కాదు లే, ntr స్వయంగా చేసుకున్న తప్పు, values ఆ లేవు కానీ ఎన్టీఆర్ మూవీస్ అంటే ఇష్టం
కొంతమంది సన్నాసులు దేవర సినిమాపై రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు. కానీ సినిమా మీద ఎలాంటి రాజకీయ కుట్ర లేదండి. అక్కడ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్రోగ్రాం ఆగిపోవడానికి కారణం నిర్వాహకులే. ఎందుకంటే వారు అనుకున్న ప్రకారం 6000 మంది అభిమానులు వస్తారని అంచనా వేశారు కానీ 20,000 మంది దాకా అభిమానులు వచ్చారని అక్కడ ఏమైనా తోపులాటలో జరిగే ప్రమాదం ఉందని లేదా తొక్కించలాట జరిగే ప్రమాదం ఉందని భావించి అక్కడ ప్రోగ్రామ్ని ప్రస్తుతానికి రద్దు చేశారు. అంతేకానీ సినిమా మీద ఎలాంటి రాజకీయ కుట్ర లేదు అని మా భావన.
Srinivas garu nenu mi follower ni kani miru pette thumbnail mari yerripukulaunnai miru thittukunna parledhu ledha nannu emanukunna parledhu mi thumbnails em bagovatledhu kani miru kavalani nagative spread chesthunatu unnaru this is not correct
Lavada em kadu.. ntr jilla ani jagan pettadu appudu em peekaru ?? Ntr name pettakunda prathi daniki chadranna ani name pettukunna appudu em peekaru.. sollu matalu vaddu dengayandi balai gadi Loki gadu em chesaru politics lo undi
4వేల సీటింగ్ కెపాసిటీ ఉన్నహల్ కి 25వేల టికెట్స్ ఇవ్వడం ఇక్కడ నిర్వాహకులు తప్పు అక్కడ తొక్కిసలాట జరిగితే ఎవరు బాధ్యులు అందుకే రద్దు చేసారు
4000 vele bro passes ichindi crowd ekkuva vacharu
@@ravitejarockers1102 10k passes icharu
కుట్ర లేదు..ఏం లేదు..ఇది...మూవీ..టీం ఫెయిల్యూర్...100%పక్క
Bokk la
హలో.. కుట్ర లేదు.. తొక్కలేదు.
ప్రిరిలీజ్ ఈవెంట్ కంటే... ఈవెంట్ రద్దు
కావటానికి జరిగిన సంఘటన వల్ల ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది.
MooveniHaipeCheyadaniki
ChcheepTrics
Cha ala anipisthunda niku? Hike kawalasinantha already wachindi...aina ntr movie ki hipe techukowalasina pani ldu automatic ga wasthafi@@exatleysubbaraju469
Correct
Nijame
Maro acharya auvdi no tension
దయచేసి దీన్ని రాజకీయం చేయద్దు, పోర్తి తెలుసుకొని చెప్పండి, ఇది చాలా సున్నిత మైనా విషయం ❤️
ఇదంతా Jr ఎన్టీఆర్ స్వయంకృతాపరాదం. అతనికి అర్ధం అయ్యివుంటుంది
Maa CBN గారు ఇటువంటి వాటికీ టైమ్ వేస్ట్ చేయరు
Cbn garu great leader
కుట్ర లేదు బొంగు లేదు అంత టైం కూడా లేదు టికెట్ ఛార్జ్ కూడా పెంచుకోమన్నారు నైట్ షో కూడా అనుమతి వుంది సిఎం కి ఇప్పుడు అంత సమయం లేదు సినిమాస్ మీద దృష్టి పెట్టే అంత
సినిమాల గురించి పట్టించుకొనే తీరిక C. M. గారికి ఉందా. నిందలు వెయ్యకండి
Mari last time anduku ra jagan ni tittarau
Andhukera puka pk cenima ki ticket pedhavallu prabhas cenima ki rich people avutharu kadha ra puka v.r.o lani hall ki pampindhi evaru raa puka@@sunilkumar-wn8qw
@@sunilkumar-wn8qwkodikatti CM gaadu Bheemla Nayak movie rates enduku raa tagginchadu raa boku naa kodukaa paytm kukka gaa lucha naa kodukaa
@@sunilkumar-wn8qwvakeel Saab release Mundu GO vachindi…choosi tarinchu
@@sunilkumar-wn8qwvaadiki em paniledu kada anduke cenima ni gelikadu
అయిన దానికి కాని దానికి బాబు గార్ని బద్నాం చేయాలనే బ్యాచ్ ఒకటుంటది కదా!
అయ్యా.. మేము నందమూరి ఫాన్స్... దీనిలో కుట్రలు లేవు..
Cbn sir is good
కుట్ర లేదు ఏమి లేదు బాబు గారు ఎవరికి కీడు చేయరు
కీడు ఎవ్వరికీ చెయ్యడా ఏంటో మీ ఆలోచనలు
Evvarki cheasaru cheppira chetta sannasi cbn garu pagavadiki kuda anyam cheayadu cbn gari gurinchi purtiga telusuko meelanti kontamandi emi teliyakunda ayana pai nindalu veayada alavatuga cheasikunnaru ikanaina marandi@@maheshlodagala8696
జగన్ అండ్ కో నే జైల్ లో పెట్టటం లేదు e పో టో డి తో ఏమి పని మా cbn కు
Ayana pepoles hero cbn garu jai nbk
ఈవెంట్ కి రాజకీయం కి ఏంటి సంబంధం జనం ఎక్కువ వచ్చారు కంట్రోల్ చేయలేక పోయారు అంతే దీనికి రాజకీయం చేయడం చాలా దుర్మార్గం
ప్రజలు ఎక్కువ వస్తే నోవాటల్ సరిపోదు కాబట్టి event cancel చేసారు దాదాపు 30000 వేల మంది వచ్చారు కాబట్టి హ్యాండిల్ చెయ్యలేదు పోలీసులు హోటల్ స్టాఫ్ ఫెయిల్యూర్
దురభిమానుల శునకానందం. రికార్డుల చిన్న రామయ్య!
ఆంధ్రప్రదేశ్ తెర వెనక ఉండి ఎన్టీఆర్ చేసిన కుట్ర కంటే ఇది ఒక కుట్ర కాదులే. కరెక్ట్ సమాచారం లేకుండా ఎందుకు చెప్తున్నావు అన్న.🤔🇮🇳🌳🌳🌳🌳🌳
He also not using his Brain
మా సిబియన్ సార్ కి అంత టయం లేదు అటు వంటియి చేసే వ్యక్తి కాదు అయన ఎప్పుడు రాష్ట్రం ఎలా డెవలప్ చేయాలన్న తపన తప్ప మరొక్కటి ఉండదు మీరు పెట్టిన క్యాప్సను తీసెయండి శ్రీను వాసులు గారు 👍
Thokka kaadu. Development kaadu, thokka ledu.
@@vemurivasu6128ne AMM A pooooku ledu
@@vemurivasu6128ycheap
కుట్ర చేసేంత పెద్ద విషయమా ఇదేమన్నా , ప్రతిదీ ఇష్యూ చేయటమే కొంతమంది
కుట్ర లేదు బొక్కలేదు....జై ఎన్టీఆర్
తాత పేరు పెట్టడం వల్ల ఎంత సంతోషిస్తున్నాడో.. కొన్ని సందర్భాల్లో కొంత దుఃఖిస్తున్న కూడా కనిపిస్తుంది !! టాప్ హీరోల అందరికీ రేట్లు పెంచుతున్నారు !! ఈయన సినిమాకి కూడా రేట్లు పెంచడంలో పెద్ద విశేషం ఏమీ లేదు !!
Avuna ayithe veediki haarathulu pattala
మనం పెంచ కుండా రిలీజ్ చేయొచ్చుగా అభిమానులు సంతోషిస్తారు ఒక్కొక్కడు పది సార్లు చూస్తారుగా
Jr. NTR YCP Paytm....! కోడాలి, వంశీ భువనేశ్వరి గారిని అసహ్యంగా మాట్లాడినప్పుడు, CBN గారిని అరెస్ట్ చేసినప్పుడు కనీసం స్పందించలేదు.
Kuttha moosukuni dengeyi ikkada nundi lanja Kodaka neeku telusara moddaga
నిన్న రాత్రి 11దాకా నేను Novotel lone unna na deggra all acess unna kuda nenu లోపలకి కి పోలేకపోయాను ..మొత్తం శ్రేయాస్ మీడియా చేతులు ఎత్తేసింది
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు - నందమూరి ఫాన్స్ మధ్య వైసీపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు అనిపిస్తుంది
పర్మిషన్,ichedhiyavarurakojja,నక్ఫ్క్
అవన్నీ మాకు తెలీదు... మేం ఎన్టీఆర్ సినిమాలు కుటుంబ పరం గా థియేటర్ కీ వెళ్లి చూసేవాళ్ళం ఇపుడు మటుకు వెళ్ళము...
ur right bro
Jai TDP Jai CBN Jai jn ntr Jai lokesh Jai Balaya Jai janasena Jai Pavan Kalyan
E video tho confirm bayya, you are hard-core fan of tdp, even cinema ki kuda intha la support chesthunnav.
పని లేక ఎంత మంది యువత వున్నారో... ఈ విషయం లో అర్థం అవుతుంది కదా..😂
బాబు అలా చేసే వ్యక్తి కాదు కుట్ర కాదు ఏమి కాదు jr ntr నాటకం
Yep 👍
Yes . వాడు రియల్ లైఫ్ నటుడు పిచ్చి అభిమానులను బాకారను చేసి పంది మూతి వేసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అంటే చాలు పాట్గోడు డైరెక్ట్ గా సిఎం అయిపోవాలని అనుకుంటున్నారు వాళ్ల ఫ్యూచర్ వాళ్లకు తెలియదు కానీ పొ టో డు 50కోట్లు రెమ్యునరేషన్ తీసుకుని మా నందమూరి పేరు పుణ్యాన బతికి పోతున్నాడు.వాడు చేసిన ద్రోహానికి నందమూరి ఫ్యామిలీ కు టీడీపీ కి నారా ఫ్యామిలీ కి మనశ్శాంతి లేకుండా చేసిన నష్టానికి వాడి పాపం వాడికి పండుతుంది పెద్ద ఆశ పోతూ గాడు అహంకారి వాడు
Capacity 5k limite aite 35k members ocharu so dani valla cancel aindi event government tho link ledu
కొరటాల శివ గారు తారకరామ్ గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు...
Nara & nandamuri relationship ship now very strong, it is real
తాత పేరు పెట్టుకుని తాత కూతురుని తిడుతుంటే మిన్నకు౦డడం చాలా నేరం
వాడి పాపం పండుతుంది పొట్టుడు సామాన్యుడు కాదు రియల్ లైఫ్ లో కూడా మంచి వాడిలా నటిస్తున్న గుంత నక్క
పక్క చెప్పారు బ్రదర్ దేవర టీం ఫెయిల్యూర్ మరొకటి ముందు ప్రభుత్వాన్ని పర్మిషన్ అడగలేదు.
A.p.gavarnment టిక్కెట్ రేట్లు పెంచారు కదా
రాజకీయం చేస్తే ప్రతి టిడిపి అభిమానులు, సానుభూతి పరులు సినిమాని _____ చూడరు!!??
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
సినిమా ఫ్లాప్ అని యూనిట్ కి తెలుసు అందుకే అనవసరమైన ఖర్చు ఎందుకని నిర్మాత భావించి ఉండవచ్చు
మోడ్డ గూడరా ఎర్రి పూకా
Bocchu ra koduka
@@babunbk7051 ఎల్లి చిరు తాత మోడ్డ గుడు
Nathi pokodi balayya cinema super hit. Pappu mokshagna, super hit.
@@vemurivasu6128 పావలా తాత మోడ్డ గుడూ
Nijame anna
Supar anna
లడ్డు వివాదం మీద నుంచి ద్రుష్టి మరల్చటానికి జగన్ గురువు కేసీఆర్ పార్టీకి చెందిన మూక చేసిన అల్లరిని , దాన్ని అటు ఇటు తిప్పి టీడీపీకి అంట కట్టే ప్రయత్నం లో భాగంగా ఇవన్నీ . అయినా , ఆ కుటుంబం వాళ్ళకి క్లారిటీ ఉంది . జనాలని రెచ్చగొట్టి కెలికే వీడియోలు చేయకుండా, ప్రారం చేయకుండా ఉంటె మేలు . ఎవరు చేస్తారో వాళ్ళు జగన్ వైపు అని అనుకోవాలి ఏమో .
సబ్జెక్టు లేదు నీకు అర్థం అవుతుంది
@@sumangundapuneedi1974
ఎన్టీఆర్‌పై (NTR) మీ అందరికీ ఉన్న అపారమైన అభిమానం, ప్రేమను మేము అర్థం చేసుకున్నాం. ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా తెరపై కనపడుతుండడంతో మీరంతా మరింత ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా జరిగిన పరిణామంతో మీరంతా నిరుత్సాహానికి గురయ్యారని బరువెక్కిన హృదయంతో ఈ నోట్‌ను విడుదల చేస్తున్నాం. ఇందులో అక్కడ జరిగిన పరిస్థితిని పూర్తిగా వివరించాలన్నదే మా ప్రయత్నం. మీకు జరిగిన అసౌకర్యానికి హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాం. ఎన్టీఆర్ అభిమానులను దృష్టిలోపెట్టుకొని మేము ఈ ఈవెంట్‌ను బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేయాలని భావించాం. కానీ, వినాయక చవితి వేడుకలు, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో దీన్ని హోటల్‌లో ఏర్పాటుచేయాల్సి వచ్చింది.
పరిమితులకు మించి పాస్‌లు ఇచ్చామంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అబద్ధం. మేం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 30, 35వేల మంది అభిమానులు హాజరయ్యారు. అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో గేట్లు కిక్కిరిసిపోయాయి. బారికేడ్లు పగలగొట్టడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో ఈవెంట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. అదుపు చేయలేని పరిస్థితులు తలెత్తడంతో మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అభిమానుల భద్రత దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం.
------------------------------------
బారికేడ్లు మొదట ఎవరు పగల కొట్టారో , వేరే యూట్యూబ్ ఛానల్స్ లో రాజకీయాలు తెచ్చి పిచ్చి వాగుడు ఎవరు వాగారో వాళ్ళని తెచ్చి బండకేసి ఉతికితే , నిజాలు వస్తాయి . నువ్వు సబ్జెక్టు తెలుసుకో .
మూవీ టీమ్ కావాలనే ప్లాన్ చేశారు, ఇంటర్నల్ గా పాస్ లు కావాలనే ఎక్కువ ఇచ్చి, vip pass తీసుకొని వెళ్లిన అందరు same గేట్ అన్నారు, 3.30 కె హోటల్ స్టాఫ్ cancel అని చెప్పేసారు, హోటల్ సెక్యూరిటీ తప్ప వేరే ప్రైవేట్ సెక్యూరిటీ లేదు కావాలనే మూవీ టీమ్ చేసినట్టు అనిపించింది వెళ్లిన మాకు, అక్కడ సామాన్లు పగలకొట్టింది ఫాన్స్ కాదు all of sudden గా వచ్చేసారు
Yes❤
రాజకీయం చేయాలంటే ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు అధికార పక్షం తీసుకోవడానికి కష్టపడ్డ కార్యకర్తలు మేము చేయాలి,,, ఒక సినిమా యాక్టర్ గారు కాదు
జై CBN సార్, జై లోకేష్, జై బాలయ్య, జై ఎన్టీఆర్ ❤❤❤❤
madhyaloki ntr endhuku vacchadu bro.last 5yrs lo epudaina aayana party ni pattinchukunnada leka moral support ina icchada
Support yanduku ivval ra arripuka hari krishna chanipoyinapudu kuda ktr tho rajakeeyam matladina CBN ki ivvala support@@Ram-hl4ev
రాజకీయం అంటే ఏమి లేదు
NTR Jr ను ఎవరూ పట్టించుకోవటం లేదు. భువనేశ్వరిని వైసీపీ బ్యాచ్ తిట్టినా సరిగా స్పందించలేదు. చంద్ర బాబు నాయుడు ను అరెస్ట్ చేసినప్పుడు నోరు విప్పలేదు. కాబట్టి అతనికి పెద్ద NTR, Balakrishna fans ఇతనికి ప్రాధాన్యం ఇవ్వటం లేదు అంతే.
నువ్వు సంబంధం లేని మాటలు మానుకో
@@sumangundapuneedi1974 sambandham leni matalu kadhu..nandamuri fans nd tdp fans totally jr.ntr ni ignore chesthunnam..alantapudu aayana event ni tdp endhuku target chesthundhi..
@@Ram-hl4evyou are right, maaa family morram TDP and balayya fans, Tarak cinema lu benifit show chuse vadini, but buvanamma garini avamanichi napudu he was not responded properly and Babu garini arrest chesinapudu aythe complete zero reaction,so ma family lo vunna 10.members kuda Kanisam tv add kuda chudatam manesam ,
Na personal opinion aythe no one is bigger than TDP party and Babu garu
Tdp ne mundu jnr ni chudatam eppudo maanesamu
Next AP CM jr NTR Anna ❤❤❤
Jai NTR anna 🔥❤️🔥
It's not only Him. It's also applicable to another man who supported YSRCP Candidate,no need much discussion & Analysis both movies not going to watch TDP Activists.
Direct ntr movie vachi 6 years aindi anna
Ntr మీద కుట్ర చేస్తే నష్టం టీడీపీ పార్టీ కే అయిన మీద అభిమానం ఉన్న పార్టీ కి సంబంధం లేదు
Ycp drama
Jai tdp nbk cbn lokesh
అరే ఎంట్రిది ఎపి ప్రభుత్వం టిక్కెట్ రేట్
పెంచిన నారు
Jai ntr jai ntr jai ntr jai ntr jai ntr jai ntr
Me analysis Baga follow avutham but eppudu navvosthundi me analysis chusthe thakkuva capacity vunna hall lo passes lekunda andarini pampali anukovadam event manager & producers mistake thick on it.
Kutra Em le Jai .Ntr .... The movie is going to blockbuster Hit
కొరటాల పక్క జఫ్ఫా బిగ్గెస్ట్ ఫ్యాన్ ,,
అల్లుడు దేవర సినిమాకు 110 రూపాయల హైక్ ఇచ్చాడు మావ
TDP party all most Stop movies kadha anna ...but... movies hit 🎯 ok na 💪 Anna
వైసిపి ఫేక్ ప్రచారం చేస్తుంది
Jai ntr
Asalu jrntr vs Nandamuri or tdp emi ledu only Nandamuri vs Mega ne undi
కుట్రలేదు ఏంలేదు క్రౌడ్ ఎక్కువై మెనేజ్ మెంట్ సరిగా లేకపోవడం కారణం దీన్ని రాజకీయంగా చూడకండి
ఎన్టీఆర్ సినిమాలు చూడరు ప్రజలు,
2009 gurinchi cheppandi
Thappulu ఉంటె manninchandi
🎉🎉🎉jai ntr🎉🎉🎉
కుట్రలు లేవు బొచ్చు లేదు వెఱ్రి పుష్పములు అనే మాట సినిమాలో దమ్ముంటే అదే ఆడుతుంది రాజకీయ లేదు బొచ్చు లేదు
CBN అలాంటి పనులు చేయరు, జైల్లో pettinchina జగన్ నే వదిలేశారు అల్లుడు ntr కి హాని చేయరు
NTR❤🎉
ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిమ్మకూరులో జరిగింది
నిజమే. సూపర్. బ్రదర్
Who cares him.....Just for your information CBN, never take revenge.
❤🎉🎉❤10 Laksh ఆంధ్రావాలా మూవీ❤🎉🎉❤
Acharyaaa 2 broo
Jai balayya Jai NTR 💛💛
2003 డిసెంబర్ 5th న నిమ్మకూరు లో జరిగింది భారీ లెవ్వల్లో జరిగింది
చెంద్రబాబు గారు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చెయ్యరు. ఇదంతా ju ntr ప్లాన్
ఆడియో రిలీజ్
కుట్ర లేదు ఏం లేదు శ్రీను గారు jai cbn. జై ఎన్టీఆర్
అన్న ticket rates గురుంచి ఒక వీడియో చెయ్ అన్న
TDP cadare wont c movie i think so
నేను Jr NTR ఫ్యాన్ నే, కానీ కుట్ర లేదు ఏం లేదు, ఆయన కుట్ర ఉన్నా కానీ ఏం కాదు లే, ntr స్వయంగా చేసుకున్న తప్పు, values ఆ లేవు కానీ ఎన్టీఆర్ మూవీస్ అంటే ఇష్టం
💪🐯💪🐯💪🐯💪💪🐯💪🐯
Sarigga gurthulenivu cheppakandi sir
కొంతమంది సన్నాసులు దేవర సినిమాపై రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు. కానీ సినిమా మీద ఎలాంటి రాజకీయ కుట్ర లేదండి. అక్కడ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్రోగ్రాం ఆగిపోవడానికి కారణం నిర్వాహకులే. ఎందుకంటే వారు అనుకున్న ప్రకారం 6000 మంది అభిమానులు వస్తారని అంచనా వేశారు కానీ 20,000 మంది దాకా అభిమానులు వచ్చారని అక్కడ ఏమైనా తోపులాటలో జరిగే ప్రమాదం ఉందని లేదా తొక్కించలాట జరిగే ప్రమాదం ఉందని భావించి అక్కడ ప్రోగ్రామ్ని ప్రస్తుతానికి రద్దు చేశారు. అంతేకానీ సినిమా మీద ఎలాంటి రాజకీయ కుట్ర లేదు అని మా భావన.
Thallikki vandanam eppudu istharu chepptuthara❤❤❤
Jai NTR ❤
సినిమా పోతుందని పబ్లిసిటీ ఖర్చులు మిగులుతది అని చెయ్యట్లేదు
ఆంధ్ర వాలా ఆడియో వేడుక
Srinivas garu nenu mi follower ni kani miru pette thumbnail mari yerripukulaunnai miru thittukunna parledhu ledha nannu emanukunna parledhu mi thumbnails em bagovatledhu kani miru kavalani nagative spread chesthunatu unnaru this is not correct
Jr.NTR gurinchi alochinche anta time CBN/Revanth Reddy gariki levu. evari busy lo vallu vunnaru
వేస్ట్ టాపిక్ హోటల్ లో ఎవరైనా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుతారా 😮
Anna ntr university peru mariste em matladani ntr cinema devara gurinchi enta takuva matladithe anta manchidi
Lavada em kadu.. ntr jilla ani jagan pettadu appudu em peekaru ?? Ntr name pettakunda prathi daniki chadranna ani name pettukunna appudu em peekaru.. sollu matalu vaddu dengayandi balai gadi Loki gadu em chesaru politics lo undi
అతని సినిమాకి కుట్రలు చెయ్యాల్సిన అవసరం ఉందా? జనాల ఆలోచనా విధానం ఎక్కడికి వెళ్తుందో?
Ayana meda kutra cheyalsina avasaram evariki ledhu,
శ్రీను garu nuvvante గౌరవం
NTR అన్న ను ami, annoddu
Jai ntr 💪💪
There is only one NTR and he passed away.
If you call any person NTR then it is insulting to crores of people.
Please do not call this person NTR