శ్రీవారికి ఎన్ని ప్రసాదాలు నివేదిస్తారో చూడండి...! || Venkateswara Swamy Prasadam Recipes

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 583

  • @svbcttd
    @svbcttd  2 ปีที่แล้ว +16

    Please Subscribe SVBC TTD TH-cam channel and share this link to your friends and family members.. : bit.ly/3hTeXmH

  • @kasthalapadmavathi947
    @kasthalapadmavathi947 4 ปีที่แล้ว +64

    అన్ని రకాల ప్రసాదాలు భక్తులందరికీ అందే సౌలభ్యం కలిగిస్తే బాగుంటుంది.

    • @admintpt
      @admintpt ปีที่แล้ว +2

      VIP lu bokkadanike enta chesina saripovatledhu!!!!

    • @pdamarnath3942
      @pdamarnath3942 ปีที่แล้ว

      @@admintpt Not only VIPs, all the priests, temple employees loot most of the better prasadams. They ensure certain Prasad ams NEVER REACH bhdkthas

  • @ramalaxmiramalaxmi8640
    @ramalaxmiramalaxmi8640 4 ปีที่แล้ว +231

    నా శ్రీనివాసుడు కి దిష్టి తగులుతుంది ఏడుకొండల వాడా వెంకట రమణ గోవింద గోవిందా

    • @gayathridonepudi1871
      @gayathridonepudi1871 4 ปีที่แล้ว +3

      Govinda nekentayya

    • @brahmaiahnaidu9588
      @brahmaiahnaidu9588 4 ปีที่แล้ว +1

      Abba

    • @venkaiahmandalapu8024
      @venkaiahmandalapu8024 4 ปีที่แล้ว +1

      Na swami prasadalu vatilo prathi okkati naku anugrahinchadu chala chala tasty

    • @venkatarr
      @venkatarr 4 ปีที่แล้ว +1

      పేదవాళ్ళకి, కూటికి గతి లేని వాడికి పెట్టండ్రా...నోరులేని రాతి విగ్రహాలకు పెడితే ఏమి వస్తుంది నాబొంద. దేవుడి పేరుతో ఈ పిచ్చి పనులను ఆపండి. ఇప్పుడు ఏ దేవుడు వచ్చి రక్షిస్తున్నాడు కరోనా నుండి జనాలను.

    • @sreekanth8812
      @sreekanth8812 4 ปีที่แล้ว

      Aakadeki vali announcement chaye lekapotha me asuprabhuvuni vache lokane kapadamanu raktham tho shudhe chasthadu anataru kadha vache chayamanu.A.K PALU lagana unae ra babu nv....

  • @kaladar5377
    @kaladar5377 4 ปีที่แล้ว +62

    దేవునికి నైవేద్యం సమర్పించడం లో, రకరకాల ప్రసాదాలు తయారు చేసి, సమర్పించడం హిందూ సంస్కృతి లో ఒక ప్రత్యేకమైన పద్ధతి.

    • @venkatarr
      @venkatarr 4 ปีที่แล้ว

      పేదవాళ్ళకి, కూటికి గతి లేని వాడికి పెట్టండ్రా...నోరులేని రాతి విగ్రహాలకు పెడితే ఏమి వస్తుంది నాబొంద. దేవుడి పేరుతో ఈ పిచ్చి పనులను ఆపండి. ఇప్పుడు ఏ దేవుడు వచ్చి రక్షిస్తున్నాడు కరోనా నుండి జనాలను.

    • @balakiran336
      @balakiran336 4 ปีที่แล้ว +1

      @@venkatarr nuvu emi chesavu పేదవాళ్ళకి, కూటికి గతి లేని ki adi chappi appuu matladi.ttd chesina
      www.thehindu.com/news/national/andhra-pradesh/covid-19-lockdown-ttd-distributes-food-packets-to-the-destitute/article31211768.ece
      "On the first day on Saturday, while the TTD supplied about 35,000 food packets "

    • @balakiran336
      @balakiran336 4 ปีที่แล้ว +1

      @@venkatarr nuvu emi chesavu పేదవాళ్ళకి, కూటికి గతి లేని ki adi chappi appuu matladi.ttd chesina
      www.thehindu.com/news/national/andhra-pradesh/covid-19-lockdown-ttd-distributes-food-packets-to-the-destitute/article31211768.ece
      "On the first day on Saturday, while the TTD supplied about 35,000 food packets "

    • @venkatarr
      @venkatarr 4 ปีที่แล้ว

      @@balakiran336 వందల కిలోమీటర్లు రోడ్లు పట్టుకొని సొంతూళ్ళకి వెళ్ళుతున్న వారికి మా ఊరి దగ్గర భోజనాలు ఏర్పాటు చేసి , తాత్కాలిక వసతి కల్పించాము. చేతి ఖర్చులకి చేతనయినంత ఇచ్చి పంపించాము. మూగ జీవాలకి ప్రత్యేకంగా ఆహార సదుపాయం ఏర్పాటు చేసాము. కొన్ని వందల నీళ్ళా బటిల్స్ ను రోడ్ల వెంట పంచాము. ఏ దేవుడు వచ్చి కాపాడుతుండు ఇప్పుడు జనాలను. ఆ దేవుళ్ళకే దిక్కు మొక్కు లేక ఖాళీగా ఉన్నారు.

    • @venkatarr
      @venkatarr 4 ปีที่แล้ว

      @@balakiran336 వేల కోట్ల రూపాయలు కానుకల పేరుతో వసూళ్ళు...ఇప్పుడు పంచేది నాలుగు పులిహోర పాకెట్లు. మీ దేవుడికి ఎలాగూ లేదు...కనీసం తమరయినా బుర్ర పెట్టి ఆలోచించు.

  • @AlluInthi
    @AlluInthi 3 ปีที่แล้ว +35

    ప్రపంచంలోనే అత్యంత
    ప్రశాంతత,
    సుఖం,
    శాంతి,
    సంతోషం.......
    దొరికే స్థలాలు నాకు తెలిసి రెండే రెండు.
    ఒకటి తిరుమల కొండ... ❤️❤️
    రెండు మరణం..... 💗💗

  • @ajaymeak7500
    @ajaymeak7500 ปีที่แล้ว +7

    ఏడు కొండలు వాడ వెంకట రమణ గోవిందా గోవిందా ✨✨🙏🙏🙏🙏🙏🌺🌸🌹

  • @asvreddyshiva8429
    @asvreddyshiva8429 3 ปีที่แล้ว +1

    స్వామి నీకు అర్పించిన తర్వాత నాకు తినాలని ఉంది స్వామి
    🚩🙏🍨🥥ఓం నమో venkateshaya🥥🍨🙏🚩

  • @venkateshs3556
    @venkateshs3556 4 ปีที่แล้ว +35

    గోవిందా గోవిందా🙏🙏🙏

  • @praneethchunduru7046
    @praneethchunduru7046 4 ปีที่แล้ว +166

    ఓం నమో వేంకటేశాయ..!🙏
    రోజులో కొన్ని లక్షల మంది వస్తుంటారు. కానీ ఇన్ని రకముల నైవేద్యాలు ఉన్నా భక్తులకు 3-4 రకముల కంటే వేరేవి ఇవ్వరు. దర్శనం తర్వాత వెంటనే ఇచ్చే ప్రసాదములలో వీటిని చేర్చితే బాగుంటుంది.

    • @musalagovinda9417
      @musalagovinda9417 4 ปีที่แล้ว +1

      S

    • @javajiarunajavajiaruna1965
      @javajiarunajavajiaruna1965 4 ปีที่แล้ว +1

      S

    • @saikumarkonalam3136
      @saikumarkonalam3136 4 ปีที่แล้ว +7

      వాటిని ఎలా చేర్చుతారు...వాటిని చేసింది కొంతమంది కోసం మాత్రమే వారు మాత్రమే స్వీకరించాలి

    • @goinipallimuneswari9444
      @goinipallimuneswari9444 4 ปีที่แล้ว +3

      Social prasadhamlu ttd employee's ke chaladhu manakemi pedatharu?

    • @goinipallimuneswari9444
      @goinipallimuneswari9444 4 ปีที่แล้ว

      Om namo venkateshaya 🙏

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 4 ปีที่แล้ว +17

    ఓం నమో వెంకటేషయా... స్వామీ సామాన్య భక్తులకు నీ ఎంగిలి ప్రసాదించు.

  • @SrinivasReddy-wf3lg
    @SrinivasReddy-wf3lg 2 หลายเดือนก่อน

    🛕🚩🙏 OM NAMO VENKATESWARA. JAY SHRI RAM 🚩

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 ปีที่แล้ว +1

    స్వామి నమో వెంకటేశాయ, అన్ని రకాల పూలు అన్ని రకాల పళ్ళు అన్ని రకాల ఆభరణాలు అన్ని రకాల వస్త్రాలు పంచభక్ష పరమాన్నాలు షడ్రసోపేతమైన ఫలహారాలు అన్ని రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలు ముక్కోటి దేవతలు సేవిస్తూ అన్ని రాగాలతో కీర్తి స్తు నమో గోవిందా

  • @DurgaPrasad-mq8nd
    @DurgaPrasad-mq8nd 2 ปีที่แล้ว

    Hare rama hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @krishnanov13
    @krishnanov13 2 ปีที่แล้ว +6

    ఓం నమో నారాయణాయ
    ఓం నమో వేంకటేశాయ
    ఏడు కొండల వాడా వేంకట రమణా గోవిందా గోవిందా
    ఆపద మొక్కులవాడా అనాథ రక్షక గోవిందా గోవిందా
    🙏🙏🙏

  • @anandaraodevaki6728
    @anandaraodevaki6728 4 ปีที่แล้ว +3

    Thanks for the detailed Swamy prasadams

  • @GRGOPI-h7h
    @GRGOPI-h7h หลายเดือนก่อน

    Govind Govind Govind Govind Govind Govind Govind 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gokaramesh4189
    @gokaramesh4189 2 ปีที่แล้ว +1

    ఓం నమో వేంకటేశాయ నమహా ఓం నమో వేంకటేశాయ నమహా ఓం నమో గోవింద నమహా

  • @nagulurisatyanarayana3456
    @nagulurisatyanarayana3456 4 ปีที่แล้ว +8

    సామాన్య భక్తుడికి అందులో రవ్వంత అయినా ఇస్తారా ???? ఓం నామో వెంకటేశాయ ....

  • @prameelamoturi1966
    @prameelamoturi1966 4 ปีที่แล้ว +7

    Govinda govinda anni araginchi mammalni challanga deevinchu swamy 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @ommimurali7151
    @ommimurali7151 4 ปีที่แล้ว +48

    Om namo venkatesaya om namo narayanaya Govinda Govinda Govinda Govinda 🚩🙏🙏🙏🙏🙏🙏

    • @k.r.kreddy8
      @k.r.kreddy8 4 ปีที่แล้ว +1

      Om namo venkatesaya sreenivasa ya

    • @venkatarr
      @venkatarr 4 ปีที่แล้ว

      పేదవాళ్ళకి, కూటికి గతి లేని వాడికి పెట్టండ్రా...నోరులేని రాతి విగ్రహాలకు పెడితే ఏమి వస్తుంది నాబొంద. దేవుడి పేరుతో ఈ పిచ్చి పనులను ఆపండి. ఇప్పుడు ఏ దేవుడు వచ్చి రక్షిస్తున్నాడు కరోనా నుండి జనాలను.

    • @padmajamantripragada4708
      @padmajamantripragada4708 2 ปีที่แล้ว

      Govinda govinda

  • @loverboy45645
    @loverboy45645 4 ปีที่แล้ว +2

    నా స్వామికీ దిష్టి కలుగుతుంది

  • @karribaburao8805
    @karribaburao8805 4 ปีที่แล้ว +6

    ఓం నమో శ్రీ వేంకటేశాయ మంగళం మంగళం శుభ మంగళం....,🌷💐🌹💐🌹🙏🙏🙏

  • @t.jayashreeraipur6710
    @t.jayashreeraipur6710 2 ปีที่แล้ว +1

    Wow amazing 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rahulsrilaxmi8569
    @rahulsrilaxmi8569 ปีที่แล้ว +2

    ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏, ఏడుకొండలు వాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద మొక్కులు వాడ అనాధ రక్షక గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏

    • @venkateshshiva
      @venkateshshiva ปีที่แล้ว

      గోవిందా గోవిందా 🚩🚩

  • @rdevivaranasi9908
    @rdevivaranasi9908 2 ปีที่แล้ว +1

    Govinda Govinda Govinda Govinda
    Govinda Govinda Govinda !!!Namo🍀 Venkateshwara 🍀swami 🍀Namah
    🌷🌼🌺👏🌸🌹🌼🌷👏🌺🏵🌷

  • @syamala605
    @syamala605 2 ปีที่แล้ว

    parameswara andarini kapadu tandri 🙏

  • @koundinyamunikameshwararao2196
    @koundinyamunikameshwararao2196 4 ปีที่แล้ว +7

    Govindaa~~govinda..

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 4 ปีที่แล้ว +3

    Om Namo Venkatesaya..Thank you.

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 3 ปีที่แล้ว +2

    Govinda Hari govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jakkampudisnmurty2706
      @jakkampudisnmurty2706 2 ปีที่แล้ว +1

      Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda 🙏🕉🙏

  • @saidevi9465
    @saidevi9465 ปีที่แล้ว

    ఓం శ్రీ లక్ష్మి నారాయణ హృదయం

  • @prathapkumar1696
    @prathapkumar1696 4 ปีที่แล้ว +14

    Om namo venkatesaya namaha 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @MurthiValavala-td4zo
    @MurthiValavala-td4zo 4 หลายเดือนก่อน +1

    Omsreevenkatashyanomaha

  • @gayatrivlogs6684
    @gayatrivlogs6684 4 ปีที่แล้ว +1

    Anni prasadaalu bhakthulandarikii isthe baguntundi...🙏🙏

  • @bsrinivasulu1956
    @bsrinivasulu1956 3 ปีที่แล้ว

    గోవిందా వెంకట రమణ గోవిందా శ్రీనివస గోవిందా

  • @saisharan1571
    @saisharan1571 2 ปีที่แล้ว +1

    Om nama venkateshaya narayan bless all child🙏 🙏❤❤❤

  • @vasudhavasudha8015
    @vasudhavasudha8015 4 ปีที่แล้ว +9

    OM NAMO VENKATESAYA
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krkreddy8627
    @krkreddy8627 3 ปีที่แล้ว

    ఓం నమో వేంకటేశాయ శ్రీనివాస య

  • @santoshrajyelevideosa2z737
    @santoshrajyelevideosa2z737 2 ปีที่แล้ว

    Thank You for nice video 🙏💐

  • @ramalakshmipidaparthi4432
    @ramalakshmipidaparthi4432 3 ปีที่แล้ว

    Ji govinda jii.govinda 🙏🙏🙏🙏🙏

  • @vedharishi
    @vedharishi 4 ปีที่แล้ว +1

    ఓం నమో వెంకటేశాయ

  • @shivachethala8567
    @shivachethala8567 ปีที่แล้ว

    Govinda Govinda Govinda Govinda Govinda

  • @kvlakshmi5563
    @kvlakshmi5563 2 ปีที่แล้ว +9

    దేవుడు ఇవన్నీ అడగడు మన చిత్తు శుద్ధి, భక్తి, సమర్పణ భావన తోటి జీవులను బాధించకుండా మెలగడం అనేవి చూస్తాడు

    • @goruganthusubrahmanyam5873
      @goruganthusubrahmanyam5873 ปีที่แล้ว

      దేవుని కి సంప్రదాయం ప్రకారం అక్కడ తిరుమల లో చేసే నివేదనల గురించి ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు? ఇది చేయమని మాత్రం దేవుడు నీతో చెప్పాడా? నువ్వు చెప్పింది మన దైనందిన జీవితంలో సంగతి

  • @vijayavijaya5001
    @vijayavijaya5001 2 ปีที่แล้ว

    Om namo venkatesaya govinda govinda govindaaa🏵🌸💮🌼🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 4 ปีที่แล้ว

    Edukondala vada venkataramana govinda govinda nannu karuninchu tandri🍀🍎🍋🍐🍇🍇❤❤❤❤❤

  • @katarisanthi435
    @katarisanthi435 ปีที่แล้ว

    Nannaaaaaaaaaaaa 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajupetalavanya8290
    @rajupetalavanya8290 2 หลายเดือนก่อน

    Naaku Tirumamla ante chala esatam❤

  • @padma.spadma5706
    @padma.spadma5706 4 ปีที่แล้ว +3

    అన్నీ video's బాగుంది

  • @anjibabu6305
    @anjibabu6305 4 ปีที่แล้ว +3

    Om namo sree venkatesaya namaha

  • @MrPrasadbabu1234
    @MrPrasadbabu1234 4 ปีที่แล้ว +3

    ఓం నమోవెంకటేశ్వరాయ నమః

  • @radhakrishnaboppana7614
    @radhakrishnaboppana7614 3 ปีที่แล้ว

    Tandire. Narayana. Govinda Govinda Govinda 🙏🙏🌹

  • @kushalkarankot6158
    @kushalkarankot6158 3 ปีที่แล้ว +1

    Jai shree radhe krishna

  • @lathanani1027
    @lathanani1027 2 ปีที่แล้ว

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 ปีที่แล้ว

    🙏🙏ఓం నమోవెంకటేశాయ

  • @VinayKumar-xt5un
    @VinayKumar-xt5un 4 หลายเดือนก่อน

    నమోవెంకటేసాయ,ఘింద,గోవిందా,నామస్మరణతో,సకల,భోగాలు,సమకూర్చగలరు,,

  • @mounishaghoshal3149
    @mounishaghoshal3149 4 ปีที่แล้ว +4

    He is my God...

  • @saisiva1054
    @saisiva1054 4 ปีที่แล้ว +1

    Om namo narayanaaya...

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 2 ปีที่แล้ว

    కాయపు రుచులకు గనియగుకాయలు తానకి
    కాయలు పాయరాని అంబాళపు కాయలు...
    ఒడికపు రుచులును ఒలుచు పప్పులును
    ఒడియాలపు రాజాన్నమ్ములు
    బడి బడి కనకపు పళ్ళెరములలో
    కడువేడుక నీకు వేంకట రమణా....అని అన్నమయ్య...
    దిన దిన రుచులివి దేహమువి
    చనకేటి కోరిక చిత్తమిది
    ఎనసేటి కాంతలింద్రియములవి
    పనివి ఆత్మకివి పనిలేదయ్యా.‌‌..
    ఆతడే అన్నియునిచ్చు అడిగిన వల్లాను
    చేతిలోనె
    ఉండగాను చింతించరు హరిని...
    సరి నిన్న భుజియించి చాలునన్న అన్నమే
    అరిది నేడిప్పటిని ఆశ రేచీనె....
    కాయముపై మోచి పెట్టె గట్టివేసిన సొమ్ములు
    మాయలై దినదినము మమత రేచీనె...అని అన్నమయ్య అన్నట్లు...
    కడగి నీ ప్రసాదమే కొని కాయము తనియదు
    బడి ప్రదక్షిణములు చేసిన పాదములు నివి తనియవు ....అని అన్నమయ్య...
    శ్రీ వేంకటేశ్వరుని తేరు తీసేటి మనుజులెల్లాను
    సేవగా తామే తీసితి మందురు
    ఆవల నాతడే తమ అంతరాత్మయైయుండి
    కావించుట ఎరుగరు తమ తమ గర్వములే గాని...ఇదికూడా సేవలోని భాగమే...
    అన్పమయ్య సంగీత సాహిత్య సేవ లోని భాగమే కదా!!
    నమో వేంకటేశాయ.

  • @Telangana_Heavenly_Kitchen
    @Telangana_Heavenly_Kitchen 4 ปีที่แล้ว +4

    OM NAMO VENKATESHAYA namaha

  • @ashokkonda2317
    @ashokkonda2317 4 ปีที่แล้ว +21

    Om namo narayana:

  • @narasimhareddys93
    @narasimhareddys93 ปีที่แล้ว

    Om namovenkteshaya

  • @shanthimnp6593
    @shanthimnp6593 4 ปีที่แล้ว +64

    ఇన్ని ప్రసాదాలు చేస్తున్నారు ఎవరు రుచి చూస్తున్నారు అసలు . అంతా ఎక్కడికి పోతుంది . తిన్న వాళౢే మళౢీ మళౢీ తినటానికి సిగ్గులేదా వాళౢకి . ఎప్పుడూ మనమే తింటున్నాము వేరేవాళౢకి కూడా అవకాశం ఇద్దాం అని ఉండదా . ప్రతి రోజు వాళౢ్ తినడం వల్ల పుణ్యం అంతా వాళౢకే వచ్చేస్తాది అనుకోవడం మాత్రం మూర్ఖత్వమే . నమో వేంకటేశాయ🙏🙏🙏

    • @karthikreddy9568
      @karthikreddy9568 4 ปีที่แล้ว

      8

    • @shsekhar28
      @shsekhar28 4 ปีที่แล้ว +1

      Prasadam valla punyam vastundi ani namme mokalu vallu

    • @veerakanakadurga9890
      @veerakanakadurga9890 2 ปีที่แล้ว +3

      Brother e prasadalu naivedyam tarvatha swamy darsanam iyyaka baktulaki istharu

    • @hussainreddymekala2617
      @hussainreddymekala2617 2 ปีที่แล้ว

      Govidha govidha Govidha govidha Govidha govidha

    • @kondaveetirachanapriya
      @kondaveetirachanapriya ปีที่แล้ว +2

      Darshanam ayaka bakthulaki panchutharu andi avi

  • @a.j.vasudev7700
    @a.j.vasudev7700 4 ปีที่แล้ว +7

    ఓం నమో వేంకటేశాయ.🙏

  • @navind9368
    @navind9368 4 ปีที่แล้ว

    kya bola khuchh bhi nahi samjha lekin .. Great Verity Prashaad.. wahh. Govinda.. Govindaaa.. 🙏

  • @Rr77184
    @Rr77184 4 ปีที่แล้ว +1

    Swamy naku teenalani undi.. Yummy yummy 😋.. Plzzzzz Swamywaru do something abt it..

  • @kalangiramesh661
    @kalangiramesh661 2 ปีที่แล้ว

    ఎన్ని రకాలు నైవేద్యం స్వామికి సమర్పించిన సామాన్యులకు అందవుగా, అంతా అధికారులు, పెత్తనందారులు, పూజారులు, పైరవిగాళ్ళు కే అందుతాయి, సామాన్యులకు లడ్డు మాత్రమే.

  • @vijayapasupula1766
    @vijayapasupula1766 4 ปีที่แล้ว +1

    Om namo bhagavathy vasudhyvaya namaha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kidschannel-fg8bz
    @kidschannel-fg8bz 3 ปีที่แล้ว

    Govindha Govindha Govindha

  • @pranavagraharam8133
    @pranavagraharam8133 4 ปีที่แล้ว +58

    When devotees come out of the temple they usually get pulihora, daddoganam, sweet pongal or salt pongal or if we are not very lucky that day, we will get the small laddu 😀. Other special varieties will be distributed among officials and staff there. Sad part is general public will not get to taste those other varieties.

    • @naughtybarbieshow8955
      @naughtybarbieshow8955 4 ปีที่แล้ว +1

      I also felt the same as u. This really is very bad.

    • @GowthamiFoods
      @GowthamiFoods 4 ปีที่แล้ว +5

      Me as well
      Now a days after this new government is formed they are spoiling tirupathi😫😩 God himself have to save tirupathi

    • @anuradhavenkata3847
      @anuradhavenkata3847 4 ปีที่แล้ว +6

      ఎన్ని రకాల నివేదన చేసిన దర్శనానికి వచ్చిన భక్తులకు ఇచ్చేది పులిహోర దద్దోజనం ఎప్పుడైనా చిన్న లడ్డూలు మిగిలినవి రాజకీయ నాయకులకి మాత్రమే మాలాంటి భక్తులకి దర్శనమే కష్టం హైందవ సాంప్రదాయంలో మహిళ రుతు సమయంలో దేవాలయాలకు వెళ్ళకూడదు మరి మూడు నెలల ముందు దర్శన టిక్కెట్లు ఎలా బుక్ చెయ్యాలి ఈ పద్ధతి మార్చి సగం అడ్వాన్స్ బుకింగ్ కొరకు మరియు సగం కరెంట్ బుకింగ్ కొరకు పెడితే బాగుంటది అలాగే సేవల కరెంట్ బుకింగ్ లో లాటరీ పద్ధతిలో కాకుండా వరసక్రమములో ఇదివరకు ఇచ్చినట్టు గా ఇస్తే బాగుంటది

    • @GowthamiFoods
      @GowthamiFoods 4 ปีที่แล้ว

      @@anuradhavenkata3847 nijame meru cheppindhi

    • @gjayachitra4327
      @gjayachitra4327 4 ปีที่แล้ว

      Money rules

  • @shilpanasunilshilpana9479
    @shilpanasunilshilpana9479 4 ปีที่แล้ว +1

    Hare Krishna

  • @razumurthy7045
    @razumurthy7045 4 ปีที่แล้ว

    ఓం నమో వేంకేశాయ నమ్మః

  • @venkatrohit9738
    @venkatrohit9738 2 ปีที่แล้ว

    Unna ani prasadalanu, bathukulaku andubatlo unchithe bagubtundi

  • @dinuyadav6710
    @dinuyadav6710 4 ปีที่แล้ว

    Kshaminchu swamy naku e rogam saswathanga velletappudu chudu swamy 😭😭😭😭Om namo venkasheyaaa govinda goovindaa

  • @acharijukanti8036
    @acharijukanti8036 3 ปีที่แล้ว +3

    ఓం నమోవెంకటేశాయ 🙏🙏🙏🙏

  • @Ramana-uc1ir
    @Ramana-uc1ir 3 ปีที่แล้ว

    🙏🙏

  • @srilakshmigadde7535
    @srilakshmigadde7535 3 ปีที่แล้ว

    Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munaswamyae9785
    @munaswamyae9785 4 ปีที่แล้ว

    Omnamonarayananamasthe,govinda,govinda,govinda,govinda,govinda,govinda

  • @devarakondamangaveni4379
    @devarakondamangaveni4379 3 ปีที่แล้ว

    Govinda Govind 🙏🙏🙏

  • @manumulababjibabji1880
    @manumulababjibabji1880 2 ปีที่แล้ว

    Govindha govindha

  • @shashikumar-th9yz
    @shashikumar-th9yz 4 ปีที่แล้ว +6

    Swamy Aharam Ela aswadinchalo kuda cheptunnadu.
    Namo Venkateshaya.

  • @vanguriravikanth7606
    @vanguriravikanth7606 4 ปีที่แล้ว +1

    Om namo Venkatesaya. Om Namo Narayanaya.

  • @sivasaikrishna11
    @sivasaikrishna11 4 ปีที่แล้ว +23

    OM NAMO VENKATESAYA 🙏😍🤩

  • @t.jayashreeraipur6710
    @t.jayashreeraipur6710 ปีที่แล้ว +1

    Om namo narayana vasudeva sachidanand sadguru vasudeva sachidanand sadguru sai Nath maharaaj ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @keerthireddy4950
    @keerthireddy4950 7 หลายเดือนก่อน

    Swami🙏

  • @ReddyReddy-ks8lv
    @ReddyReddy-ks8lv 2 ปีที่แล้ว

    Govinda Govinda Govinda

  • @KalyanKumar-iy9rr
    @KalyanKumar-iy9rr 2 ปีที่แล้ว

    🙏🙏jai govinda

  • @gadikanasatish6945
    @gadikanasatish6945 4 ปีที่แล้ว +30

    🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏

  • @sruthipatnana8425
    @sruthipatnana8425 3 ปีที่แล้ว

    Om namo Govinda 🙏🙏🙏

  • @vcvarthy
    @vcvarthy 3 ปีที่แล้ว +2

    once during my srihari darsanam police person disclosed that there are around 25 royal prasadams ( nivedyam). all those nivedyams goes to all TTD officers house, archakula houses, and vip houses. only appan and laddu is available for public. he further discllosed that all this nivedyams cost some crores per month.

  • @arunaanuanu9180
    @arunaanuanu9180 2 ปีที่แล้ว

    🕉️ Namo Venkateshayasya Namaha 🕉️⛰️👣🙏🙏🙏

  • @rojasonapuram5850
    @rojasonapuram5850 4 ปีที่แล้ว

    Govinda govinda Govinda Govinda

  • @santhoshareddy6536
    @santhoshareddy6536 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏GOVINDA HARI GOVINDA

  • @sambasivarao8889
    @sambasivarao8889 2 ปีที่แล้ว

    ఓం నమో వేంకటేశాయ నమః.
    ఈ ప్రసాదాలు పూజానంతం ఏమి సేస్తారు,ఎంత ఖర్చు అవుతుంది?తెలియ చేయండి.
    ❤ఓం నమో వేంకటేశాయ నమః❤

  • @simhataviti2661
    @simhataviti2661 2 ปีที่แล้ว

    All are equal in environment

  • @prasadchaganti9909
    @prasadchaganti9909 4 ปีที่แล้ว

    Srinivasa govinda sri venkatesa govinda

  • @t.jayashreeraipur6710
    @t.jayashreeraipur6710 2 ปีที่แล้ว

    Om namo Venkatesha namo Narayan vasudeva sachidananda maharaaj ki jai 🙏🙏🙏

  • @lakshmi4774
    @lakshmi4774 3 ปีที่แล้ว

    Govinda govinda

  • @gayatriprasad7239
    @gayatriprasad7239 3 ปีที่แล้ว

    Govinda Govinda 🙏🙏🙏🌹🌹🌹

  • @rukiminair7132
    @rukiminair7132 ปีที่แล้ว

    Venkateshai namah

  • @howtodanceinkinds2281
    @howtodanceinkinds2281 2 ปีที่แล้ว

    Govind govind 🙏🌺🙏🌺🌺

  • @samabasivaraobobba3062
    @samabasivaraobobba3062 3 ปีที่แล้ว

    Govinda Govinda