Documentary On Present Amaravati Situation
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2022
- #amaravati
#amaravatilatestnews
#apcapital
My Gear.
1) Canon PowerShot G7 X Mark II amzn.to/2D9542E
2) GoPro Hero 8 Black CHDHX-801-RW Action Camera with Adventure Kit amzn.to/3luKBqn
3) GoPro Case amzn.to/2EIeToS
4) Helmet mic amzn.to/3b9wxOm
5) Motorcycle Gloves amzn.to/2EFB6UP
6) Hard Drive Case amzn.to/32z8EMl
7) GoPro Charging protective Case amzn.to/2Et5t0J
8) GoPro Camera Selfie Vlog Flip Up Mirror amzn.to/2QAkRuv
9) SanDisk 64GB Extreme Pro microSDXC Card with SD Adapter amzn.to/3gDybsD
10) Adofys 41 in 1 Action Camera Accessory Kit amzn.to/2EASMAM 11) Boya Video Microphone amzn.to/31Fk9Ct
12) Adofys GoPro Hero 8 Black with Waterproof Case amzn.to/3hG4okt
13) GoPro Rechargeable Battery amzn.to/2QCXDnG
14) GoPro AAMIC-001 3.5mm Mic Adapter amzn.to/3jrf2fc
15) Steelbird SB-50 Adonis Dashing Helmet amzn.to/2QHdYHH
16) Portable Hanging Neck Fan Hands-Free 7-12 Hours amzn.to/34LcfJF
17) Adofys Flexible Gorillapod Tripod amzn.to/34NSQb9
18) SanDisk 64GB Extreme PRO SDXC UHS-I Card amzn.to/3hGDAk6 19) BOBO Jaw-Grip Waterproof Bike with fast charger amzn.to/3bcjUC3
20) Piesome Powerfu Rechargeable Table Fan with LED Light amzn.to/3b6bpZr
21) Western Digital WD 2TB My Passport Portable External Hard Drive amzn.to/3hAUT5Y
22) Ulanzi Ultra Bright LED Video Light amzn.to/2ZNvAa1
23) Duracell battery charger with 2 x AA And 2 AAA Batteries amzn.to/2FFzU4i - บันเทิง
చివరికి టీడీపీ గెలిచింది రాజధాని reconstruction స్టార్ట్ చెయ్యబోతుంది.పోలవరం పూర్తి కాబోతుంది.మాకు అభివృద్ధి కావాలి అని వోట్ వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.ప్రజలు తెలివైన వాళ్ళు అని నేను ఈరోజుతో నమ్ముతున్న.జై ఆంధ్ర.జై టీడీపీ🎉
విజనరీ విజన్ చంద్రబాబు గారు కి ఐదేళ్లలో హైదరాబాద్ నుంచి అమరావతి కి ఉద్యోగులను తీసుకుని రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది తర్వాత మొదలై చాలా చాలా బాగానే జరిగింది 2019 తెదేపా ఓడిపోవడంతో వైకాపా ఇలా చేయడం దారుణం అమరావతి రాజధాని తయారు అయ్యి ఉంటే చంద్రబాబు గారు కి మంచి పేరు వస్తుందని జగన్ చేసిన అరాచకం
3 years lo intha work chesaru ante inko 10 years oka adbutamayana capital structure vachedi. Meanwhile mana 3 capital cm oka ituka rayi koda veyaledu. Idi mana bhavishatu
టీడీపీ చేసిన తప్పేంటంటే...భూమి ఇచ్చిన రైతుకు ప్లాట్స్ రోడ్లు వెయ్యకుండా ఎంతసేపు mla , mlc , ఆఫీసర్స్ కోసం, సెక్రెటరైట్ ఎంప్లాయిస్ కోసం బిల్డింగ్స్ కట్టుకుంటూ టైం వేస్ట్ చేసారు...అదే కచ్ఛరోడ్లతో ఇంటి ప్లాన్ ఇచ్చిసి ఉంటె ఈపాటికి ఎవరికీ వారు కట్టేసుకుని రాజధానికి ఒక రూపు తీసుకొచ్చేవారు...చూస్తూ చూస్తూ పది సంవత్సరాలు వృధా అయ్యింది.....రాజధాని మార్పు కూడా అయ్యేది కాదు...ఇంత చేసినా అక్కడి రైతులు కూడా అత్యాశకు పోయి రాజధానిలో కూడా వైసీపీ ని గెలిపించారు...ఇప్పుడు వాళ్ళకి అర్ధం అయ్యి రోడ్లమీదకు వచ్చారు.
2019 malla babu vacunte inka entha work chesavado oka sari ohinchkondi political alochincakandi just imagine how it would've developed
Ee 5 yrs undunte adbhuthamina structure vachedi
Adhi mall oo airport oo kadhu ra nanna. Capital. 5yrs anta, 50,000 acres Dani value 1 lakh crore, eppatiki avtundi. Appati daka Kali ga kurchovali
Thanks bhayya meeku melanti vaari Valle maa raitula aavedsna maa baadhanu e raashtra prajaluku teluputunnanduku meeku sata koti dhanyavaadsmulu
🌹Best high-tech VISIONARY cheif minister
✌️✌️👏👏🙏CHANDRABABU🙏👏👏✌️✌️
✌️BRING BACK BABU as a CM of AP✌️
🙏 SAVE AP 🙏SAVE AP 🙏 SAVE AP🙏
దీనికి అంతటికీ కారణం అడిగారుగా...కారణం ఓటర్లు ....
మనమే
మీరు క్లుప్తంగా చెప్పిన చాలా చక్కగా చెప్పారు అందుకే అన్నారు ప్రజాస్వామ్యం కూడా ఎక్కువైతే ఇలాంటి అనర్ధాలే జరుగుతాయి.
భారతదేశ ప్రజలు ఇంకా బానిస మనస్తత్వంలోనే ఉన్నారు. అలా ఉండటానికి కారణం రాజకీయ నాయకులే. వాళ్లను భ్రమల్లో ఉంచి తమ ప్రభుత్వం గడుపుకుంటున్నారు.
Voterlu కాదు, దీనికి కారణం చంద్ర బాబు నాయుడు గారు. Ok bro
Saikogadini chepputhokottali mundu rajadhani Amaravathi ki oppukoni mari ippudu moodu rajadhanulani nasanam chesadu eelanjakodukunu votesi gelipichinam manakharma eppudu chasthado appudubagupaduthundhi
Cbn Dee Niki karanam.
ప్రజల సొమ్ముతో పెద్దోళ్లకు అది అభివృద్ధి
assal ap vallu m kolpoyaro artham avvatle
బాబు గారు ఉన్నపుడు అమరావతిలో 20 కోట్లు పలికిన ఒక్క ఎకరం ఇప్పుడు 4 కోట్ల కి పడిపోయింది మల్లీ బాబు రావాలి అమరావతి వెలగాలి
Super bro
I LOVE YOU ❤️
MY AMARAVATI
Infrastructure & Roads are well built from Mangalagiri to Vijayawada car can travel at 100 KMPH, with population very less than 5% compared to Old Gajuwaka, where as Old Gajuwaka to Kumannapalem a 4Km distance takes 30 mins time due to so much Traffic congestion, No Infrastructre, No 4 Line highway, No Flyover. Why So much difference in spending by Chandra babu ?
Mangalagiri to Vijayawada is 6 lane national highway built by central government.
Idiot, VIZAG is revived because of CBN after HudHud. Malli hudhud lantidi vaste kani siggu rad ra meeku
Are the highways built by central and state the same?
Mee shrama video theeyatamlo adbhutham bro..God bless you
Why this type of news not sending by channels....every ine should Know this ...tax payers money .....,
గుండె తరుకుపోతుంది భయ్యా సగంలో ఆగిపోయిన కటడాలు చుసి 😢
Super cheppav bhayav.. Neelanti vallu janalani educate cheyyali. Keep continuing.. Inka mana rastra lo kulalu meda vote vesevallu chala mandi unnaru alanti vallani educate cheyyandi. Kulam kudu pettadu.. Developement dari chupisthadi ani. Entha sepu govt i china pavala kosam eduru chustunnaru. E pavala valla vallu eppudu alabe vuntaru.. Tappa.. Emi marpuradu.. Mana rastra lo
ఓ ఓటర్ మహాశయ ఇది చూసాకైనా మనం ఒక్క ఛాన్స్ తో ఏమి నష్టపోయామో గ్రహించి రాబోయే ఎన్నికల్లో మేలుకో 🙏🏻🙏🏻
👌👌
🙏
Accountability and transparency are repeatedly stated by the present honourable cm of Andhra Pradesh as if transparency was missing in earlier governments.
Capital Amaravathi buildings received no attention from this government though thousands of crores were spent in different activitirs like infrastructure development and construction of buildings etc. If accountability and transparency is the rule of the present honourable cm, then the loss should be collected from the personal assets of the leaders who were responsible for such decisions. Polavaram dam construction delay loss to the citizens of Andhra Pradesh, colouring of public offices from the taxpayers money knowing fully well it is not legally acceptable, borrowing unaccountable loans and not applying the principles transparency and accountability in its use etc . In all these breaches the loss to be recovered from the breachers but no additional levies to be leviedon the citizens of Andhra Pradesh to coverip up the losses incurref due to these vendetta based actions to push the people of Andhra Pradesh into a debt trap for more than three generations.
Think .
With best wishes.
ఇదంతా న్యూస్ ఛానల్ వాళ్లు ఎందుకు చూపించడం లేదు,
Blue Paytm media anthe
Chupinchedemiti? Prajalaku velli thelusukovalani Leda? Anni baddinchi pedathara prajalaku?
@@sunk4624 నేను ట్రాక్టర్ డ్రైవర్ ని పొలం పనులు చేసుకుంటూ ఉంటాను,అక్కడికి వెళ్ళి చూడలేను కదా,కనీసం మీడియా వాళ్లు చూపిస్తే అన్న తెలుస్తుంది.కదా అన్నా
@@mohankumarmallela manam em work chesina manam temple ki vellataniki party ki vellataniki time ketayusthunnam kada alage mana rajadhani Ela undi nijam gane Babu garu em kattaleda graphics chesara Ani chudali ani kuda anukoledu ycp pracharalu nammi okka chance pathakalaki asa padi votes vesaru
దేవుడా cbn ♥️🙏 మళ్ళీ రావాలి
Jenalu aduku thinali pacha mandha ki paytm padali
@@rajapolmera3817 ఇంకేముంది అడుక్కు తినడానికి తుగ్లక్ వల్ల రాష్టం 10 లక్షల కోట్లు అప్పు తప్ప 😃
Karma……
వాళ్ళ భూములు మళ్లీ మంచిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు కదా.
@@chinnanagendra2590 Proof Edhira Paytm
Hi
Can you please make more video on amaravathi the capital of the andhra pradesh
Karipoye temp buildings great development anta.
After watching this very sad on infrastructure and cost involved for all government official flats are laying simply
సూపర్
He developed all the village schools and hospitals
Memu gorrelamle yem cheyali maa karma ala yedchindhi
వాయిస్ ఓవర్ చాలా పూర్ గా ఉన్నది.
Great CBN 🎉🎉
Document on amaravati video is super and you covered the all area buildings tq u
👍👍👍👍👍👍👍👍👍👍👍
Super anna meeru, 1 rupee urke print kadu, gold dorakithe, dani dara pai print chestharu, veellu orke waste chesthavunaru, endaro dabhu kosaram entho thipallu padu thunaru.
Videos pettatledu enti bro
మళ్లీ చంద్రబాబు నాయుడు గారు రావాలి.మళ్లీ పునర్నిర్మాణం జరగాలి.
❤
Ysr gadi pillalu andhra ki pattina sani
Jai Amaravathi
ప్రజాధనాన్ని కాపాడే ప్రయత్నం చేయండి.
Alaga , srisailam, Sagar ki lands ichinaa valadagaraku kuda vellu bro
Srisailam, Sagar kuda sagam katti vadileste elaaga vundedamma?
Prajalu. Next midia. Vallukuda prajale.
New vedio chupinchandi plg
Latest videos bnao es pr
Jugluk gadi time pass 3capitals, confusing investors and leaving andhra.
ఇంతకన్నా ఐ గవర్నమెంట్ భూముల ప్రైవేటు భూముల నిజంగా చెప్పన్నా ఇంతకు ఆ రాజధానిలో పేదోడు ఉండొచ్చా కుంట భూమి ఎంత అన్న దళితులు ఉండొచ్చా అన్నా నీకు పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు ఉన్నారు రాజధాని ఎవడైనా భూములు కొనుక్కొని రాజధాని కట్టించేవాడు ఎవడైనా ఉన్నాడా రాజధాని చేసుకోవాలనుకుంటే ఎన్ని లేవు అన్న ఏం విశాఖపట్నం లేదా విజయవాడ లేదా గుంటూరు లేదా కర్నూలు లేదా నెల్లూరు లేదా ఇన్ని సిటీలు ఉన్నాయే రాజధాని చేసుకోవటానికి అక్కడే కట్టాలని ఉంది రూలు కేంద్రం నుండి వచ్చిన కమిటీ అక్కడ కట్టకూడదు ఇవి పంట భూములు కేంద్రమే నివేదిక ఇచ్చింది ఆ రోజు కేంద్రం మాటలు పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు తన టీము రాజధాని ఇక్కడే కట్టాలని పట్టుబట్టారు ఓటర్లను అనటం ఎందుకు ఓటర్లు న్యాయంగా తీర్పు ఇచ్చారు 2024 లో కూడా వైయస్సార్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎన్ని ఫేక్ వీడియోలు పెట్టుకున్న ఇన్ని ఫేక్ మాటలు చెప్పిన ప్రజలు నమ్మరు
Epudu Hyderabad land price entha nuvu middle class iyna konalevu epudu em chedham?
Govt free housing for poor people ki already land allocate chesidhi.
Ekkada undi antha land visakhapatnam Vijayawada Guntur lo?
Kurnool lo undi Govt land but adi border city one side develop cheyali iyna Koda akkada land entha ledu.
Visakhapatnam lo land price entha chudu evadu esthadu money land pooling ki ekkada e land antha value kochem thakuva and Ela land pooling people okay develop avuthudi visakhapatnam already big city evadu high price adhgutharu only buying we will not pool ani.
Epudu Govt ey kondallu koti office kaduthudi. Epudu visakhapatnam lo entha forest lekali
కేంద్రం నుండు వచ్చిన కమిటీ అక్కడ కట్టకూడదు అన్నదా? నీ మొహానికి ఆ రిపోర్ట్ ఎప్పుడైనా చూశావా అస్సలు? సాక్షి TV, సాక్షి పేపర్ బాగా చూస్తావా? నేను ఇక్కడ పోస్ట్ చేయడానికి యూట్యూబ్ ఒప్పుకోదు, లేకుండా అన్నీ డీటైల్స్ పోస్ట్ చేసేవాడిని. శివరామ కృష్ణ కమిటీ రిపోర్ట్ అని గూగుల్ కొట్టి, ఆ రిపోర్ట్ లో పాయింట్స్ ప్రకారం ఒక పట్టిక ఉంటది. అది చూడు, చూసి నిజాలు తెలుసుకో.
Kallu theriche chusava amma? Jagan. 8 lakshala cr appulu chesi kuda govt asthulanni thakattu petti , state income, centre contribution, aa sommanthatiki Jagan lekkalu cheppali, leeda kakkali. Eemantavu thalli
Save Amavarthi
ఒకవేళ ఇప్పుడు టీడీపీ వచ్చిన కాని రాయలసీమ ఉత్తరంద్ర వాళ్ళు ఒప్పుకోరు అనమారవతికి.
ఇది cbn గారి కమ్మవారి పట్ల ఉండే పక్షపాత్తధోరణి. అసెంబ్లీ లో cbn ఈ ఆలోచన వెనుక కుట్ర ని ap ప్రజలందరూ తెలుసుకున్నారు.
😢😢
తొలిగా నిర్ణయం తప్పు అని చెప్పలేని వారిదే ఈ నష్టానికి బాధ్యత
Grafics ante nammina gorrelu
Ap prajalu nijamga gorrelu
Ap sarvanasanam
Deeni evadu bagucheyaledu
Aa abhivruddi nirodakula Kalam theerithegani
Ap bagupadadu
3 rajadhanulu valana Anni pranthalu samanam ga abhivruddi avutayi. Amaravati lo motham pettubadi pettadam valana Maro KCR tayaravutadu...
Kastam eappudu wastel kaadu now start again wait and see
Andhrau ivr .undavilli telaka. Teppiraju sai .nageswar nagarjunreddy pawankalyan ivi Tappahannock choodali
Emi cheppali anukuntunnavu
రాయలసీమ ఏమి అయియిపోవాలి. అన్ని అమరావతిలో పెట్టితే రాయలసీమకు అన్యాయం అవుతుంది.
Ala ante epudu daka entire Andhra nasanam ipoedha ani Hyderabad lo peti or dehli lo peti vatini em cheyali.
Rayalasema ki IIT and recent lo inko narcotics national institute and kurnool lo renewable energy plant Ela chalane unnae Mari avi enduku echaru ani adugu.
Capital kabati vati related buildings kataru daniki Koda enduku ani ante ela capital Koda rayalasema lo katali Andhra em develop cheyakodadhu
తమ్ముడు, చంద్రబాబు టైమ్ కంపెనీలు అన్నీ రాయలసీమ, నెల్లోర్ లో నే పెట్టాడు. ఇవిగో లిస్ట్.
టిడిపి ప్రభుత్వం లో వచ్చిన కొన్ని కంపెనీలు. విచిత్రం ఏంటి అంటే, ఎక్కువ కంపెనీలు రాయలసీమ లో పెట్టారు, రాయలసీమ లో నే జనాలు టిడిపి కి ఓట్ వేయలేదు.
YCP ప్రభుత్వం వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల లో అప్పటి పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతం చెప్పారు టిడిపి ప్రభుత్వ టైమ్ 2014-19 మధ్య 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి, మేము అంత కంటే ఘనం గా చేస్తాం అని. చంద్రబాబు తెచ్చిన కంపెనీల పేర్లు
ఇసుజు - చిత్తూరు
హీరో మోటో కార్ప్ - చిత్తూరు
భారత్ ఫోర్జ్ యూనిట్ - నెల్లూరు
కళ్యాణి స్టీల్ - అనంతపురం
అశోక్ లేలాండ్ - మల్లవల్లి, క్రిష్ణ
బ్రేక్స్ ఇండియా (TVS) - నెల్లూరు
KIA మోటార్స్ - అనంతపురం
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్.
విటాల్ ఇన్నోవేషన్ - లేపాక్షి
ఎస్సెల్ ఇన్ఫ్రా - చిత్తూరు
ఎస్సెల్ ఇన్ఫ్రా - విశాఖపట్నం
భారత్ ఎలక్ట్రానిక్స్ - అనంతపురం
భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ - కృష్ణ
రక్షణ -
DRDO యూనిట్ - కర్నూలు
-ఎనర్జి
ఆటా - టర్బైన్లు - నెల్లూరు
హారోన్ - విశాఖపట్నం
సోలార్రెన్యూ - కర్నూలు
లాంగి - సోలార్ సెల్స్, చిత్తూరు
ట్రినిసౌర - విశాఖ - 2800 కోట్లు
పెట్రోనెట్ LNG లిమిటెడ్
కోక్ పవర్లిమిటెడ్ - నెల్లూరు
పెయింట్స్
బర్జర్ - అనంతపురం
ఆసియా పెయింట్స్ - వైజాగ్
బ్రిటిష్ పెయింట్స్ - హిందూపూర్
-ఫార్మా
ఫైజర్ / హాస్పిరా - విశాఖపట్నం
అరబిందో - నెల్లూరు
రెడ్డిస్ - విశాఖపట్నం
డివిస్ ల్యాబ్స్ - కాకినాడ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు
జై రాజ్ ఇస్పాత్ - కర్నూలు
రెడ్ కొన్ ట్యూబ్స్ - నెల్లూరు
అల్ట్రాటెక్ - గుంటూరు, కర్నూలు
రామ్కో సిమెంట్ - కర్నూలు
ఆమోద్ ట్రైమెక్స్ - భావనపాడు
చెట్టినాడ్ సిమెంట్ - గుంటూరు
ప్లోరా సెరామిక్స్ - నెల్లూరు
కెమికల్స్
శాంతిరామ్ కెమికల్స్ - కర్నూలు
డెక్కన్ కెమికల్స్ - విశాఖపట్నం
ఫుడ్స్ అండ్ ప్రోసెసింగ్ యూనిట్
మోంటాలెజ్ - చిత్తూరు
కోకా-కోలా - విశాఖపట్నం
బ్రిటానియా - చిత్తూరు
కెల్లోగ్స్ - చిత్తూరు
పెప్సి - చిత్తూరు
గోద్రేజ్ ఆగ్రోవెట్ - చిత్తూరు
అంబుజా ఎక్స్పోర్ట్ - కర్నూలు
జైన్ ఇరిగేషన్ - కర్నూలు
పెన్వర్ ప్రొడక్ట్స్ - నెల్లూరు
-మినరల్స్
MPL స్టీల్ - కర్నూలు
వెల్స్పన్ రెన్యువబుల్స్ - కర్నూలు
-టెక్స్టైల్స్
మోహన్ స్పిన్క్స్ - కృష్ణ
KGI ట్రౌజర్స్ - చిత్తూరు,నెల్లూరు
షాహి గ్రూప్ గార్మెంట్స్ - చిత్తూరు
SAR డెనిమ్ - అనంతపురం
నిషా డిజైన్ - అనంతపురం
తారకేశ్వర వస్త్రాలు - నెల్లూరు -
-మొబైల్ & హ్యాండ్సెట్ మరియు ఎలక్ట్రానిక్స్
ఫాక్స్కాన్,జియోమి - చిత్తూరు
సెల్కన్ - చిత్తూరు
మైక్రోమ్యాక్స్ - చిత్తూరు
కార్బన్ - చిత్తూరు
లావా మొబైల్స్ - చిత్తూరు
-పారిశ్రామిక యూనిట్లు, ఉపకరణాలు, భాగాలు
థర్మాక్స్ - చిత్తూరు
@@krishnak7asking for a friend, but what about Kadapa?
@@goutamboppana961 Brother, Kadapa ki companies raavali ante mundhu Kadapa lo unna YCP MP, MLAs ki lancham icchukovali. No sane person will want to invest in Kadapa as long as YS family or YCP leaders keep winning. Shiridi Sai Electrical company lanti YS family benami companies maathrame akkada invest chestharu. Why don't you ask the same question YS family who has been winning there for 50 years. Okka bus stand kooda ledhu. At least CBN last time Kadapa ki water theesukocchadu.
@@krishnak7 yeah yeah ante adugutunnanu kadapa ledu kada what happened ani, i am from NTR district lol
Dhaiva,bhalam,vunna,cho,yenni,aatankaalu,yedhurainaa,,bhagavanthuni,leelanu,yevvaruu,aapaleyru,dhaivanirnayam,aavidhamgaa,vuntundhi,
Why are you in Chilakaluripet and calling it raipur?
Fide video to 3:20 and see
Arey Babu ade amaravati traffic board ekkado nunche tesukovacharu police u
Aindhi real estate valladhi bhaya..meethadhi govt bane ysrcp vallu vaduthunaru bane
దీనికి కారణం బాబు
Idiantha political problems valla money makers valla vachindi cbn sambandamleni polavaram teechukoni cash chechukontu elections Mundu construction modalupedite yemoutindi kakkurthi cm cbn valla vachinatippalu present cm political kakshalatho antha poyinacm tinnadu nakemitani vattipoyina avutho panemitani bangaru batunetukkontunnadu deenikantatiki Karanam only cbn
1 lakh crores dani expenditure. Adhi main point.
అలాంటి ప్రదేశంలో పేదవాడి ఒక సైట్ కొనుక్కోగల డా?? రాజధాని వలన పేదలకి ఎంత న్యాయం జరిగిందో కచ్చితంగా చెబితే తిరిగి ఆ తప్పును సరిదిద్దు కుంటారు
Ante epudu Hyderabad visakhapatnam lo or Vijayawada poor people land konukovachu antav
Rajadhani ante court, secretariate and saasana sabha kadu kada...
Akkada unna janale aamodinchaledu Amaravathi ni... Meeru entha try chesina people know the truth...
Ok. CBN. Jaitdp
Why jagan not continue 😢
All the CBN's relatives or his caste people became rich during building of Amaravathi, and a lot of misappropriations occurred in Amaravathi.
Educated fool 🙏👏👏
Imagine the amount of brainwashing YCP has done, Come to Amaravati and see the reality. How idiotic of you to sulk over one caste instead of the state. Senseless people like you made AP into a capital-less state
We should not restrict the development to certain caste people only@@thisistruth01
Please watch Sakshi TV only and believe that destruction and revenge is good for AP and industrial development & employment generation is going to benefit CBNs and his relatives and whatever good things are done such as Amaravathi, skill development & free sand policy is nothing but corruption so now lack of development, smuggling of sand, land kabja & liquor scams are good for the development (of Jagan and his caste people.)
వీడేవాడో మతగజ్జి తో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. Misappropriations జరిగితే జగన్ 5 ఏళ్ల నుండి ఏం చేశాడు? అమరావతి అనేది ఉన్నది రెండు దళిత నియోజక వర్గాల ప్రాంతాలలో. దాని చుట్టూ ఇంకో 4 దళిత నియోజకవర్గాలు ఉన్నాయి, ఒక దళిత ఎంపి నియోజక వర్గం ఉంది. అక్కడ భూములు ఇచ్చినవాళ్ళలో కమ్మ వాళ్ళ కంటే రెడ్లు ఎక్కువ, రెడ్ల కంటే బీసీ, ముస్లిం, దళిత వర్గాలు ఎక్కువ. ఎకరం, అర ఎకరం ఉన్న రైతులు 28 వేల కి పైగా ఉన్నారు. ఇప్పటికైనా ఆధారాలు లేకుండా మత గజ్జితో, కుల కృష్టు తో ప్రచారాలు చేయడం మానేయండి. ఇప్పటకే జగన్ వల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది.
Goti to poyindi lekapote goddali daka ochedi , inka tax money waste avvakunda save ayyayi
New and sustainable capital VIZAG will change the fate of AP
T.d.p gov tho vachina prablom eidea chesina panulu chepukoru dani. Eini works chesi kuda odipoyaru. Ap oi Mali C.B.N garu vastey tapa evaru patinchukkoru prajala dabbu vrudha ayeipotunaei baga chupincharu. Tdp valake baga use avidi e video kanisam epudeins ap prajalke explain chesukondi ra babu....
Anna Secretariat,Assembly,Highcourt
E moodu Thathkalika Bhavanalu annalu ante Temporary Working Building laga...
Okasari Permanent Assembly highcourt Secretariat buildings ani kottandi net lo
Kallu chedire laga rupu rekhala tho vaati chitraalu vastayii...
avi ane kadhu Amaravati twin towers, IT park ila chaala buildings start avvaboyayi
Kani E jagan valla motham naasanam aipoindi...
Public now must understand what blunder they have committed in electing Jagan Mohan Reddy as CM. He should be made responsible for this huge loas of public money
మీరు ఊహించుకుంటున్న లచ్చల కోట్ల గొప్పరాజధాని , నవనాగరాలు , (ఎకరం 50 కోట్లు Hyd, chennai స్థాయి కి) అవ్వడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు? అంతవరకూ 29000 రైతులకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ఖజానా నుంచి మేపుతుండాలి. రాష్ట్ర ఖజానా లోని డబ్బులు కేవలం రాజధాని ప్రాంత వాసులకి దోచుకోవడానికే సరిపోకపోతే. ఇతర ప్రాంతాలకు ఏమి ఉండేది.
రాజధాని 500 to1000 ఎకరాలు లో పరిపాలన భవనాలు , quarters, assembly, hi-court, sachivalayam , head offices కి సరిపోతాయి. రాయపూర్ లో రాజధాని ని center ఇచిన 2500 కోట్లతో బాగా కట్టుకున్నారు. లచ్చల కోట్ల గొప్పరాజధాని , నవనాగరాలు అంటే ఊపుకుంటూ realestate వ్యాపారి లాగా అలోచించి భూములివ్వడం వాళ్ళ తప్పు. కేవలం వాళ్ళ స్వార్ధం తో భూములిచ్చారు. 100, 200 సంవత్సరాలు రాష్ట్రప్రజలు అందరి ఖజానా నుంచి 29000 రైతులు ప్రతి సంవత్సరం దోచుకోవచ్చు అని ఆలోచించారు.
అదే 1000 ఎకరాలు దొనకొండ లోనో, నెల్లూరు లోనో govt lands లో పరిపాలన భవనాలు , quarters, assembly, hi-court, sachivalayam , head offices ఒక చోట (కేవలం 2500 కోట్లతో) పెట్టుకొంటే వెనుకపడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర కి న్యాయం చేయడానికి ఖజానా లో డబ్బులు ఉండేవి.
Visakhapatnam lo eni companies vachae IIM iechidi.
Tirupati ki IIT iechi mari evi evari money tho echaru?
Govt CM ki MLA ki entha salary esthudi elanti postlu lekapothy entha money save avuthudi ani adugu.
Or new district chesaru Dani kosam new collector office new jobs vati salary enduku entha money extra spending ani adugu.
Aha new district headquarters chala chinavi old vatitho compare chesthy.
Enduku ani adugu? Capital lo highcourt kakapothy vere city lo katali avi Koda waste ey ga Mari visakhapatnam lo pedithy okay ante avi money waste ey ga vere regions ki
Ekkada land pooling Ela jarigidhi chudandi.
Evi free land akkada building ki entha iedhi ade main cost.
CBN debt entha YCP debt entha undi chudu. Entha Katina entha money waste antunnav. YCP em chesidhi ani antha debt chesidi
🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤😂😂😂
3ప్రాంతాలు అభివృద్ధి చేయటమే కరెక్ట్.
ఇవన్నీ కామ్మోడు కట్టుకునే రాజధాని. ఇక్కడా cbn బినామీల పేరిట భూములు ఇవన్నీ.
Adi kamma raja daaniani c m abhiprayam CBN paksha pathanga chesaadani c m abhprayam kaavachhui
AP ప్రజలు
Nice video and good analysis by you . it is due to Waste CM of andhra pradesh jagan mohan reddy
looking horrible... save Amaravati
City only for Rich and super rich people like CBN and batch not for common man
CBN visionary leader political vendetta ruined AP and amaravathiwe voters are also responsible for this destruction
జైశ్రీరామ్ రాజధాని నిర్మాణంలో శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను బుట్ట దాఖలు చేసి వెనుకబడ్డ ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతానికి అన్యాయం చేసింది ఎవరు, కాలం ఎవరిని వదిలిపెట్టదు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించి తీరాలి.
ఇలా గొడవలుపడుతూ , మమల్ని మీరు - మిమ్మల్ని మేము దోచుకున్నాం అని అనుమానిస్తూ ఉండే కంటే.. మూడు రాష్ట్రాలు గ ఎవరి రాజధాని ని వాళ్ళు డెవలప్ చేసుకుంటే, అందరికి టైం సేవ్ అవుతుంది. ఈ తలనొప్పి ఉండదు. రాజధాని దూరం కాదు
People are facing this because govt took a decision to make capital or jagan decision to not develop the area
తుగ్లక్ వచ్చిన తర్వాత ఇలా అయ్యింది.2019 కి ముందు 24 గంటలు శరవేగంగా అభివృద్ధి పనులు జరిగేవి అమరావతిలో అదే గవర్నమెంట్ ఉండి ఉంటే ఈ పాటికి అమరావతిలో అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతా ఉండేవి. పిచ్చోడి చేతిలో రాయి లా మారింది ఈ ప్రభుత్వం.
Amaravati ని 2 లచ్చల కోట్ల తో కాకపోతే, 20 లచ్చల కోట్ల తో కట్టుకోండి. కానీ రాయలసీమ , ఉత్తరాంధ్ర separate states చేసి అప్పుడు మీకు నచిన్నట్టు దోచుకొండి.
Jenala dabu tho jelsa chedhamu ani pacha kuka aratamu
@@HimaKumar1978r❤
@@HimaKumar1978 sare kcr thatha laga udyamam chesi thechuko
Uttarandra emi eypovali anni amaravati ante
Brother Mee sandheham lo thappuledhu.. already Vizag undhi.. meeru chuse untaru CBN vachaka Ela develop indho milinium towers almost 50 percentage complete indhi.. Green field international airport start cheyadaniki plan chesaru.. And Central govt institutions tisukuvachharu.. State ni all sides development cheyadaniki chusaru okavipu capital construction chestu lotu budget lo Koda.. Even sankshema padhakalu Koda ekkada apaledhu... Mana daridram Ila undhi Jaggu gadu vachhi AP ni thaladhinchukunela chesadu
Rajadhani ki àirport, railwaystation, buscomplex lu vantivi ekkada unnanayi ravana sowkaryam lokapothe kevalam building lu kadite saripotunde. Intha lotattu prantam lo rajadhani kadi te 4 vantulu ekkuva karchu avutundi kabatte tatkalika bhavanalu chandrbabu nirminchadu
Mana AP People ki koncham anna siggu lajja vnte YCP 10 seats kuda rakudadhu.
మళ్లీ చంద్రబాబు నాయుడు నేనే రాజధాని బాగుపడుతుంది గుండెలో కడప చెరువు అయిపోయింది తెలుగుదేశం రావాలి
Not correct your statement - wrong selection place - wrong estimation place
Arey miru marara intha darunam ga ela untar ra centre place ey ga jagan kuda ok annadu ga not correct place anta
@@suneel6511 court lo gelvandi bro atleast case nibayina take up cheyamanandi 😂 mouth publicity enduku
Edchav le, Srinivas. Nuvvu , thuglak chepthara edi right ani? Mee lantollani norethakunda chempa Lu pagala kottali. Sani AP ki meeru.
ఎర్రి.pookaa
😂
ఇదంతా ఇప్పుడు చూపించినందుకు నువ్వు జైలుకు వెళ్లడం తథ్యం.. జాగ్రత్త రాము.. ఇదంతా ప్రభుత్వానికి తెలియదా.. నువ్వు వచ్చి చెప్పాలా..? వేలా కోట్లు వేస్ట్ గా ఉంటే మాకేంటి.. అవి చంద్రబాబు టైంలో కట్టినవి.. ఇప్పుడు ఓపెన్ చేస్తే క్రెడిట్ ఆయనకు పోతుంది. అందుకే ఓపెన్ చెయ్యం.. నువ్వు ఇలాంటివి ఇంకోసారి చూపిస్తే మాత్రం బాగుండదు రాము అని నీకు ఫోన్ లు వస్తాయి చూడు.. ఇదేంటి రాజమండ్రి, తిరుపతి, వైజాగ్ లో కూడా 90 శాతం పూర్తయిన బిల్డింగ్ లు ఇంకా చాలానే ఉన్నాయి. మరి వీటిని ప్రభుత్వం ఎందుకు ప్రారంభించడం లేదో అర్థం కావడం లే.
Andaru bhayapadi, daddammala intlo kuchunte, change ela vasthadi? Chethanithe, support cheyi. Leda normusukuni kurcho.
Mana rastram bagumdali yenti jagan thegipovali
Very pity, it will create so much employment
Oka pichhodi chethilo rashtram paristhithi idhi
బాబు
3000000 software jobs tho Telangana capital Hyderabad KALA KALA......KULALA KAMPU tho AP capital Amaravati VILA VILA....Gabbilalu,THUMMA chetla pempakam chesthunna PULAKESA TUGLAK ...
75 years back ni 5 years old capital ni compare chesthunnava
జైశ్రీరామ్ విభజన ఆంధ్ర ప్రదేశ్ ని అడ్డగోలుగా దోచుకున్నది ఎవరు, కేంద్ర ప్రభుత్వము రాజధాని నిర్మాణం కొరకు 2500 కోట్లు ఇస్తే రాజధాని నిర్మాణం చేయకుండా, ధర్మ పోరాట దీక్షల పేరుతో మోదీని అమిత్ షా నిందిస్తూ వేల కోట రూపాయల అవినీతికి పాల్పడింది ఎవరు, చరిత్ర ఎవరిని మరువదు.
Babu ante modi kuda bayame
29 గ్రామంల్లోనే కోత్తమహానగరముతయారుకావాలి,అనుకోవడముచాలాపెద్దతప్పు. కేవలము రైతులభూములలో ,తమసామాజికవారిని,కొత్తగా ఒకచోటచేర్చి, Real estate వ్యాపారాలు, చేయించి, భారీగాలాభాలు పొందడానికి,భారీగా,అభివృద్ధిఫలాలు ఆసామాజికవర్గానికే , పొందడానికి , పక్కా plan,వేయబడి,Guntur, vijayawada, నగరాలను,ఉద్దేశపూర్వకముగానే Amaravati ,లోచేర్చలేదు. అందుకే 2014-2019.మధ్య, Guntur,Vijayawada,లలోఏమాత్రం అభివృద్ధిజరగలేదు. అందుకే, ఆపట్టణాలలో, TDP ని2019 లో ఓడించారు.ఇప్పటికైనా, Jagan Guntur Vijayawada,చుట్టుపక్కల ప్రాంతాలను, కలుపుకొని, grater Amaravati అని మార్చిdeclare చేస్తూ GO తెస్తీ,అమరావతివెంటనే ఓపెద్దనగరం,గాఅవతరిస్తుంది. Guntur, vijayawada, లతోపాటు, ఆ29 గ్రామాలు క్రమంగా,వాటంతటఅవి అభివృద్ధి,చెందుతాయి. సహజంగానే, అభివృద్ధిచెందుతున్ననగరాన్ని, భవిష్యత్తులో,వచ్చేఏGOVT, కైనా,CM,కైనా సమస్యా ఉండదు, జోక్యంచేసుకోరు. అదిఆచరణీయంగా,ఉపయోగకరంగా ఉంటుంది.Guntur,Vijayawada, లేకుండా,Amaraavati,కొత్తగా అభివృద్ధి చెందలేదు. Vijayawada,గుంటూరు, కు extension,గా మాత్రమే Amaravati, క్రమేణా అభివృద్ధి చెందగలదు.కొత్తగా Guntur,విజయవాడ మధ్య Metro train ఏర్పాటలకైప్రకటించాలి.దాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ,హర్షిస్తారు. తప్పకుండా రైతుల ముసుగులో TDP, కోర్ట్లద్వారా అడ్డు కుంటుంది.అప్పుడు,Jagan,తాను తిరిగి అధికారంలోకి వస్తే, ఆపని, చేస్తానంటే, రాష్ట్ర ప్రజలందరూ(except,opposition parties and Amaravati farmers,) జగన్ కు పట్టంకడతారు.ఈ రాష్ట్రానికి, అతిపెద్ద problem కుకొంత పరిష్కారం దొరుకుతుంది.
,,🇵🇾🇵🇾🇵🇾👌🏻👌🏻👌🏻🙏🙏🙏🪔🪔🪔🔥🔥🔥🎇🎇🎇🔔🔔🔔🔔🚩🚩🚩jagan ki
Bro Paraguay flag kadu Lesotho flag pettali Meeru, appudu colors match avvutayi 😅😅