👍 గుడ్ బ్రదర్ మేము చూడకపోయినా నీ వీడియోలో చాలా చక్కగా చూసి ఎంజాయ్ చేశాం. నా రాష్ట్రానికి నాకు సొంత ఇండ్లు ఉంటే ఎంత ఆనందమో నా రాష్ట్రానికి సొంత రాజధాని ఉండటం వలన ఇంకా ఎక్కువగా సంతోషించగలను. రాజధాని అమరావతి పూర్తి కావాలని హృదయపూర్వక కోరుకుంటూ
Drone view inthavaraku evvaru chupinchledu meeru first time chupincharu... Thank you very much from kurnool ❤ Waiting for more videos of amaravathi development....
5 ఏళ్ళు ఎంత పెద్ద మార్పు తెస్తుందో బాగా చూడచ్చు. ఎంత ఖర్చు చేసి కట్టారో.. మళ్ళీ బాగు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో కొంచెం కూడా ఆలోచన లేని వాళ్ళని కూర్చోపెట్టారు ఇంత కాలం.
Tqu చాలా మంచి informative vd 2019. లో ఇంత అభివృద్ధి చేశారు తక్కువ టైం లో టిడిపి గవర్నమెంట్ ఎంత బాగా ప్లాన్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. అలాగే ప్రభుత్వం కంటిన్యూ అయ్యంటే ఈ పాటకి మన రాజధాని ఎంత బాగా తయారు అయ్యేది ఇప్పటికైనా మించిపోయింది లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బిజెపి కలిసి బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం. అసలు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయని ఏపీ ప్రజలకు చాలామందికి తెలియదు. మంచి vd
Good news cheppav bro... Captures ayithe chaala baagunnay...! Amaravati intha Andam ga unda anipisthundi... Eppudu vintame kaani Chudaledu... Thanks a lot bro all Andhra Pradesh prajalu Tarupuna🤗🥰😍...!
@@heybrotelugu anna jagan gadu enta mosam chessadu anta development unte 5 years lo emi cheyyaledu ani cheppadu .. 30 thousand acres iccharu and developement cheyyadaniki time padutundi ga,, but give all updates about new developments
@@heybrotelugu I raised my concern many times in comments... Because.. First off-all i would like to thanks a lot because of you i learned a lot about polavaram... But .. 2014-2019... polavaram mida miru chala chala videos chesaru... Kani ... 2019-2024 lo .. Gudders petaru. Earthcome roke field dam ayindi.. Upper and lower coffer dam complete ayindi... Spill way complete ayindi. Hydro power plant lo tunnnels aypoyayi and draft tube erroction aypotundii ..... Gate gurinchi oka video petaru thanks for that... Ila chala chala updates jarigayii..but miru mis ayaru anna.. Jagan government lo chala updates jarigagyii..I am feeling so sad media valu cover cheyledhu..mi lanti netural people kuda cover cheyledhu...😢😢
Ya.. I got one reply from you previously about this concern..you stated that polavaram is to far for you .I will agree that but ....miru e channel start chesinda polavaram kosam..later channel ni expand chesaru..and more over miru okka kotha way off content chupincharu..but miku2014-2019..miku velu aynatu 2019-2024yandu avaledhu..Ani sorry anna..if you get hurts with my words.. antey intha work chesina kuda ..bayata Jagan government lo works yam cheyadam ledhu Ani troll cheyadam chuda leka potuna m anna .😢😢
Thanks bro clear ga choopinchinandhuku.. Ivi graphics ani psycho jagan, botsa aythe smasanam annadu sannasi vedhava andhuke addukuthine position ycp party ki..AP people realised who work for the state..Jai Amaravathi, jai Andhra pradesh..
తప్పకుండా అమ్మ... మీ నాన్న గారి ఛానల్ ని subscribe చేస్తున్న ఇప్పుడే... వీడియో లో ఆగిన ap అభివృద్ధి ని చూపించారు,ఈ వీడియో ద్వారా . విజన్ ఉన్న మా నాయకుడు కి నా పాదాభివందనం.
@@tarakgali9 వాళ్ళుచేసిన అభివృద్ది చూపించలేక ఓడి పోయారు 2024.మీరుగ్రాఫిక్స్క్ చూపించీడిపోయారు2019.ఇప్పుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, అప్పుడే గ్రాఫిక్స్. మళ్ళీ మొదలు పెట్టారు. కాస్త వెయిట్ చేయాలి గా బ్రో.
@@nagsrik3180 నిధులు మళ్ళించి, అప్పులు చేసి సంక్షేమ అభివృద్ధి చేసి , అభివృద్ధి చేసాం అంటే ఎలా బ్రో... గ్రాఫిక్స్ ని ఎవరు ఎంతలా వాడారో అందరికీ తెలుసు బ్రో పబ్లిసిటీ కోసం ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందో అందరికీ తెలుసు లే బ్రో అందుకే ప్రజల తీర్పు అలా వచ్చింది. 2019 వరకు గ్రాఫిక్స్ జరిగింది అని ఆ వీడియో చూసిన తర్వాత కూడా అలా అంటే ,వాదనలు అనవసరం బ్రో ఎందుకంటే వినే వాళ్ళు కి చెప్పగలం ఎందుకంటే నిజం జరిగింది కాబట్టి, వాదించే వాళ్లకు ఏమి చెప్పగలం ఇది నిజం అని. చేసిన అభివృద్ధి ఎవరు ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళలేక పోయారో , అటు సంక్షేమ అభివృద్ధి ని, ఆదాయ మార్గాలు పెంచే పని ఒకేసారి ఎవరు చేశారో ప్రజలకు తెలిసింది.అందుకే మంచి తీర్పు లేట్ గా అయినా ప్రజా తీర్పు ఇచ్చారు.మీరు అన్నట్టే చూద్దాం. ఎవరికి పడితే వాళ్ళకు ఇచ్చే మంత్రి పదవి కాదు బ్రో అది, ప్రజలకు సమాధానం చెప్పే విధం గా ఉండే వ్యక్తులకు ఇచ్చేది, వాళ్ళు వల్ల పని కోసం తప్పా ఎదుటి వాళ్ళ వ్యక్తి గత విషయాల పైన మాట్లాడారు. మంచి ఎప్పుడూ లేట్ గా జరుగుతుంది. కానీ మంచిగానే జరుగుతుంది.చూద్దాం గా ,కాదు చేసి చూపిస్తాం.
సూపర్ విజువల్స్ బ్రదర్ బాగా ఉంది అమరావతి అలానే అమరావతి చుట్టుపక్కల గల రామకృష్ణ అపార్ట్మెంట్స్ మంగళగిరి ఎయిమ్స్ మంగళగిరి ఐటీ పార్కులు మయూరి టెక్ పార్క్ ఇతర డెవలప్మెంట్స్ కూడా చూపించగలరు దీని ద్వారా డెవలప్మెంట్ ఏ విధంగా జరిగినది అది ఈ ఐదు సంవత్సరాల పాటు ఎలా ఆగిపోయినది ప్రజలకు అర్థమవుతుంది
CBN ganaka 2019 lo kuda win syi undi untey eepatiki Amaravathi amd mana AP Hyderabad and telangana ni minchi develop ayi undedi. Mana bad luck, Jagan gadu motham sarva nasam vhesesadu vedava. Hope 2024 nunchi full speed lo development start avalani manaspurithiga korukundam. Ee video chesi nanduku chala thanks bro.❤
@@basheerahmed609 city design bagunnnantha matrana desham itu chudadhu Pettubadulu Hyderabad ke velthai Meeru cheppedhi ninam aithe janam Delhi vadhili planned city aina Chandigarh ki vellevallu
@@basheerahmed609miru chepina 25 years kaka poyina 10years wait cheyali anna mata..Mari dini badulu vizag petukuntey..oka 2 to 4 years aypodi ga bro... Inko vishayam.. Land pooling lo 33000acers tisukunaru... 2014-2019 lo 5 years kakunda. kanisam 3 years consider cheyandii..so 3 years lo vilu kanisam 1000acers kuda develop chey ledhu...Ila aytey..miru 25 years yanti...35 years kuda aypodhu..😂
Best video available on Internet. Thank you so much for making it. One suggestion brother stop using the word ‘temporary’ instead use transit building. Also mention that those transit buildings will be reused for some other purpose in future.
Also, thank you for your videos, bro...good to see Amaravathi videos again. 2016,17 lo, you are one of the first youtube channels to cover Amaravathi & Polavaram status. Nen appatlo media channels kante ni videos chusi status telsukune vadini and congratulations on 100k
ఈ సారి బాబు ... ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లేదో తెలియదు గాని.. ap కి క్యాపిటల్ నీ మాత్రం ఇండియా పటంలో నిలుపుతాడు.... free schemes కావాలో , ap క్యాపిటల్ కావాలో మనమే నిర్ణయించుకోవాలి.
కొత్త సిటీ ఇపుడు అవసరమా అనే వారికోసం 1 అది పేరు మాత్రమే కొత్తగా అనిపిస్తుంది కానీ అది విజయవాడ గుంటూరు outskirts ఏరియా నే 2 ఇపుడు కాపిటల్ వలన వచ్చే అన్ని న్యూ institutions విజయవాడ మధ్యలో proper ప్లానింగ్ తో ల్యాండ్ ఆలోకేషన్ కష్టం అదే ఈ outskirts ఏరియా లో proper గ చేస్కోవచ్చు 3 పేరుకి గ్రీన్ఫిల్డ్ సిటీ ina థింక్ అఫ్ ఇట్ like గచ్చిబౌలి ఫర్ ఓల్డ్ హైదరాబాద్
@heybrotelugu, Thanks for presenting the facts to the people. 5 years of golden time waste ainaduku badha ga unna, ippudu vachina hope to santhosham ga undi. This city should be a pride to all the Telugu people. ❤ Me videos regular ga chustanu. Your presentation is simple and to the point. Few suggestions- please add a compass or some reference at the right corner to avoid confusion. Alane as you show in other videos maps meda draw chesi chupiste better ga ardam avtundi. And one last thing, AP Govt me services use cheskunte chala baguntandani na opinion.
Orissa lanti poor state ney Bhubaneswar kattukundi Chattisgarh NayaRaipur construction chesindi mari manaki sadhyamavvada Mana Andhrapradesh ki Amaravathi lanti oka planned city kavali
🏏5:22 🤩🤩7:53
Sir Vijayawada package 3 status chepandi.. 5 months ayindi last video.. Any updates sir..
@@ArunKumar-gc7mt april video th-cam.com/video/Fsr6_8ldM-s/w-d-xo.html
@@heybrotelugu thank you bro... Any update on the opening of the highway brother.
@@ArunKumar-gc7mt pkg3 may take 5 months more for full opening
@@heybrotelugu ok thank you brother
చాల బాగ మనిపించాలా క్లియర్ గా చూసాము.ఇంత బాగా తీశారు మీరు.మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి.ప్రతిఒక్కటి అక్కడికి పోయినా ఇలా చూడలేము
🤩
అంటే ఇవి గ్రాఫిక్స్ కాదన్న మాట
👍 గుడ్ బ్రదర్ మేము చూడకపోయినా నీ వీడియోలో చాలా చక్కగా చూసి ఎంజాయ్ చేశాం. నా రాష్ట్రానికి నాకు సొంత ఇండ్లు ఉంటే ఎంత ఆనందమో నా రాష్ట్రానికి సొంత రాజధాని ఉండటం వలన ఇంకా ఎక్కువగా సంతోషించగలను. రాజధాని అమరావతి పూర్తి కావాలని హృదయపూర్వక కోరుకుంటూ
ఇంత క్లియర్ గా మొదటిసారి చూస్తున్నాం బ్రో.. థాంక్స్ బ్రదర్..
ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చెసారు గత ప్రభుత్వం గ్రాఫిక్స్ గ చూపించారు మంచి వీడియో చెససారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ❤❤❤
Mari bro, vizag palace, bath tub 26 lakhs...praja dhanam waste ka daaa ?
@@karatekungfu3
ఇంపోర్టెడ్ ఫ్యాన్ కాస్ట్ 35 K.
Ikkada pettedi investment donation kadu, kadutavundedi city pette investment ki profit vastundi le
akkada chakkaga capital construction avthndhi, madhyalo Jagan Anna vocchi dhobbettesadu
CBN గారు మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాము ... అమరావతిలో మేము స్వచ్ఛందoగా వచ్చి శ్రమదానం చేస్తాము
అవును
One crore likes 🌹
Memu kuda
Drone view inthavaraku evvaru chupinchledu meeru first time chupincharu...
Thank you very much from kurnool ❤
Waiting for more videos of amaravathi development....
5 ఏళ్ళు ఎంత పెద్ద మార్పు తెస్తుందో బాగా చూడచ్చు. ఎంత ఖర్చు చేసి కట్టారో.. మళ్ళీ బాగు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో కొంచెం కూడా ఆలోచన లేని వాళ్ళని కూర్చోపెట్టారు ఇంత కాలం.
చాలా బాగా వివరణ ఇచ్చారు.ఇది గ్రాఫిక్స్ ఎలా అవుతుంది.ఇది అంతా ప్రజల సొమ్ము.ఎంత నాశనం చేశారు గత 5 ఏళ్ళు.
రాజధాని పరిస్థితి ని చాల బాగా చూపించారు bro .over view చాలా బావుంది
వీడియో చాలా బాగుంది... ఈ 5సంవత్సరాల్లో పనులన్నీ పూర్తయ్యి, మన ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోను అభివృద్ధి చెందాలని ఆశిద్దాం.. 👍
చాలా బాగా చూపించారు. Explain చేశారు. తొందరలో అండర్ construction lo umnavi complete అయ్యి,ఇంకా కొత్తవి add అయ్యి కళకళలాడాలి
చాలా బాగ షూట్ చేశారు అన్న మీకూ ధన్యవాదాలు సూపర్
Tqu చాలా మంచి informative vd
2019. లో ఇంత అభివృద్ధి చేశారు తక్కువ టైం లో టిడిపి గవర్నమెంట్ ఎంత బాగా ప్లాన్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం.
అలాగే ప్రభుత్వం కంటిన్యూ అయ్యంటే ఈ పాటకి మన రాజధాని ఎంత బాగా తయారు అయ్యేది
ఇప్పటికైనా మించిపోయింది లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బిజెపి కలిసి బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం.
అసలు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయని ఏపీ ప్రజలకు చాలామందికి తెలియదు.
మంచి vd
Yes , regular ga news chustu updates follow ayye ne ne shock ayya.. inni buildings finishing stage lo unnayaa ani...
One of the best drone work of yours
Pedda pedda news channels kanty meeru chala baga present chesaruuu
Thank you
I forward this video to more then 200 friends and collegus to watch.. Loved alot Amaravathi
Thanks for ur love bro 🤩
Excellent chala baga chupincharu
ధన్యవాదాలు సోదర, మా లాంటి వాళ్ళు అమరావతి రాలేక పోయిన చక్కగా చూపించారు.
Bro....regular ga AMARAVATI lo jarigey works gurinchi videos cheyyandi....janalaku teliyali
ఏ ప్రభుత్వమైనా తమ కక్ష రాజకీయాల కోసం ప్రజల సొమ్ము వృధా చెయ్యకూడదు, ప్రజలు కూడా బుద్ధి తెచ్చుకోవాలి 😮 అప్పులపాలయ్యేది మనమే 😢 ధరల గుదిబండ పడేది మనమేదే 😢
తనేమైన ఎప్పుడైనా కష్టపడి సంపాదించాడ. కలెక్షన్ కింగ్ కదా. తనకు ఇవన్ని అర్థం అవుతాయా?
Correct గా చెప్యారు ప్రజలు కూడా బుద్ది తెచ్చుకోవాలి free గా అప్పులుచేసి పథకాలు పెట్టేదానికంటే ఇలా invest చేస్తే economy పెరుగుతుంది.
Good news cheppav bro... Captures ayithe chaala baagunnay...! Amaravati intha Andam ga unda anipisthundi... Eppudu vintame kaani Chudaledu... Thanks a lot bro all Andhra Pradesh prajalu Tarupuna🤗🥰😍...!
వీడియో చాలా క్లియర్ గా చూపించారు బ్రదర్ అమరావతి త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను 👏👏👏👏🙏🙏🙏
Good వీడియో. చాలా బావుంది. మంచి పని చేసారు
ప్రతివారం అమరావతి వీడియోలు చేయండి బ్రదర్, మీ ప్రజంటేషన్ బాగుంటుంది.
బాగా తీశారు డ్రోన్ వీడియో ఇంకా బాగా వివరణ ఇచ్చారు TQ bro
Amazing AMARAVATI...మనకి ఒక అద్భుతమైన నగరం రాబోతుంది...❤❤❤
సైకో పేరు ఊరికే రాలేదు. ఇంత మంచి పనులను 5 ఏళ్ల పాటు ఆపేశాడు.
3 రాజధానులు పెట్టినా సరే, అమరావతి ని develop చేయకూడదు అని ఏమీ లేదు కదా.
Vedavala gurinchi enta takkuva matladite anta manchidi
Central govt projects national highways.. Deniki state link em unadadu Andi.
ఒక రకం గా అది మనమంచికే. ఓమవేళ వాడు ఏమైనా స్టార్ట్ చేసి ఉంటే , నేనే కట్టాను అని వాడిపేరు వాడి బాబు పేరు పెడతాడు. ఈ సైకో గాడు.
@@ArunKumar-gc7mt అమరావతి సీడ్ access road రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు అండి.
@@ArunKumar-gc7mt amaravati state matter bro centre ki sambandham ledhu andhukey jagan em chesina em matladedhu
Your super bro proud to be Andhra Pradesh people❤
గొప్ప వీడియో. దుఃఖము ఆనందము ఒక్కసారి కలుగుతున్నాయి. meeru tharuchuga drone videos తీసి రాజధాని పురోగతిని చూపించండి.
Thanks అన్న.adigina ventane upload చేసి nanduku.. 😊😊
Video చాలా బాగుంది.every day development status పెడుతుందండి.
AP Daridrama Jagan vidilindiga
Oka AP AMARAVATHI shines 😊
ఇన్ని నిర్మాణాలు ఉన్నా శ్మశానం,ఏడారి, రియల్ ఎస్టేట్ వ్యాపారం అని ప్రచారం చేసి రాష్ట్ర ప్రజలకు మోసం చేసిన వైసీపీకి మంచి గుణపాఠం ప్రజలు చెప్పారు.
Brother, Your Presentation is Fantastic, Keep Doing, Go Ahead...Jai Durga!
Thanks 🤩🤩
Thanks for covering AP capital as soon new got should complete this project . I hope govt wouldn't waste any single minute.
Super hardworking Nayana
చాలా బాగా చూపించావు అన్న❤
First time mana capital chusthunnanu,, chala Baga tesaru and explanation bagundhi.
very clearly shown brother, god give good days to our Amaravati and AP
Lost city to Great City 🔥 Sooon
Emem ఉంటాయో ఏమేం పోతాయో. ఫైవ్ ఇయర్స్ తర్వాత చూడు.
@@nagsrik3180420 గాడు లాస్ట్ 5yrs చూపించాడు గా
Superb demonstration bro..👏
మాది విశాఖపట్నం మా నాన్నగారి పోలీస్ డిపార్ట్మెంట్ అమరావతి రాజధాని అంటే నాకు చాలా ఇష్టం
🙏
Paytm
👌👌👏
Kammaka ga undi
@@stranger...-aa buildings painundi dooku prajalaki inka hayiga untundi
Waiting for this video since last 5 years, hope you will give Updates on Amaravathi works regularly.
Sure
@@heybrotelugu videos chestu oka playlist pettandi. Regarding amaravathi
@@heybrotelugu anna jagan gadu enta mosam chessadu anta development unte 5 years lo emi cheyyaledu ani cheppadu .. 30 thousand acres iccharu and developement cheyyadaniki time padutundi ga,, but give all updates about new developments
@@heybrotelugu I raised my concern many times in comments...
Because..
First off-all i would like to thanks a lot because of you i learned a lot about polavaram...
But ..
2014-2019... polavaram mida miru chala chala videos chesaru...
Kani ...
2019-2024 lo ..
Gudders petaru.
Earthcome roke field dam ayindi..
Upper and lower coffer dam complete ayindi...
Spill way complete ayindi.
Hydro power plant lo tunnnels aypoyayi and draft tube erroction aypotundii .....
Gate gurinchi oka video petaru thanks for that...
Ila chala chala updates jarigayii..but miru mis ayaru anna.. Jagan government lo chala updates jarigagyii..I am feeling so sad media valu cover cheyledhu..mi lanti netural people kuda cover cheyledhu...😢😢
Ya.. I got one reply from you previously about this concern..you stated that polavaram is to far for you .I will agree that but ....miru e channel start chesinda polavaram kosam..later channel ni expand chesaru..and more over miru okka kotha way off content chupincharu..but miku2014-2019..miku velu aynatu 2019-2024yandu avaledhu..Ani sorry anna..if you get hurts with my words.. antey intha work chesina kuda ..bayata Jagan government lo works yam cheyadam ledhu Ani troll cheyadam chuda leka potuna m anna .😢😢
Your channel best work
Wow, thanks
Seen many videos of amaravati but this video quality is really good. Give update of amaravati on daily basis
Super Drone views 👌
Very nice video. Thank you for taking time and sharing.
Thanks for the video brother.Please post videos like this on the progress of Amaravati regularly. Very happy to see the video.Good work.
నమస్కారం ఇప్పుడు అన్ని చూపిస్తున్నారు క్రితం ప్రభుత్వంలో ఇవి అన్ని గ్రాఫిక్స్ గా చెప్పారు గవర్నమెంట్ మారిందిగా గొప్పగా చూపిస్తున్నాము దన్యవాదములు
Very good video.Well explained.
Chala chakkaga, vivaranga chitreekarincharu brother. Shubhabhinandanalu.
Congratulations on reaching the 100k milestone! Your coverage of Amaravathi has been fantastic!
Thanks a ton bro 🤩👌
చాలా బాగా drone camera తో వివరించారు, thank you very much
Thanks bro clear ga choopinchinandhuku.. Ivi graphics ani psycho jagan, botsa aythe smasanam annadu sannasi vedhava andhuke addukuthine position ycp party ki..AP people realised who work for the state..Jai Amaravathi, jai Andhra pradesh..
తప్పకుండా అమ్మ... మీ నాన్న గారి ఛానల్ ని subscribe చేస్తున్న ఇప్పుడే...
వీడియో లో ఆగిన ap అభివృద్ధి ని చూపించారు,ఈ వీడియో ద్వారా . విజన్ ఉన్న మా నాయకుడు కి నా పాదాభివందనం.
Gali గాలిలొ మేడలు కట్టు.
@@nagsrik3180 ఇన్నాళ్ళు వాళ్ళు చేసింది అదే...ఇక ఆ మేడలు నేలపై ఉంటాయి. చూస్తూ ఉండు నాగార్జున హ్మ్.....
@@tarakgali9 వాళ్ళుచేసిన అభివృద్ది చూపించలేక ఓడి పోయారు 2024.మీరుగ్రాఫిక్స్క్ చూపించీడిపోయారు2019.ఇప్పుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, అప్పుడే గ్రాఫిక్స్. మళ్ళీ మొదలు పెట్టారు. కాస్త వెయిట్ చేయాలి గా బ్రో.
@@nagsrik3180 నిధులు మళ్ళించి, అప్పులు చేసి సంక్షేమ అభివృద్ధి చేసి , అభివృద్ధి చేసాం అంటే ఎలా బ్రో... గ్రాఫిక్స్ ని ఎవరు ఎంతలా వాడారో అందరికీ తెలుసు బ్రో
పబ్లిసిటీ కోసం ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందో అందరికీ తెలుసు లే బ్రో
అందుకే ప్రజల తీర్పు అలా వచ్చింది. 2019 వరకు గ్రాఫిక్స్ జరిగింది అని ఆ వీడియో చూసిన తర్వాత కూడా అలా అంటే ,వాదనలు అనవసరం బ్రో ఎందుకంటే వినే వాళ్ళు కి చెప్పగలం ఎందుకంటే నిజం జరిగింది కాబట్టి, వాదించే వాళ్లకు ఏమి చెప్పగలం ఇది నిజం అని.
చేసిన అభివృద్ధి ఎవరు ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళలేక పోయారో , అటు సంక్షేమ అభివృద్ధి ని, ఆదాయ మార్గాలు పెంచే పని ఒకేసారి ఎవరు చేశారో ప్రజలకు తెలిసింది.అందుకే మంచి తీర్పు లేట్ గా అయినా ప్రజా తీర్పు ఇచ్చారు.మీరు అన్నట్టే చూద్దాం. ఎవరికి పడితే వాళ్ళకు ఇచ్చే మంత్రి పదవి కాదు బ్రో అది, ప్రజలకు సమాధానం చెప్పే విధం గా ఉండే వ్యక్తులకు ఇచ్చేది, వాళ్ళు వల్ల పని కోసం తప్పా ఎదుటి వాళ్ళ వ్యక్తి గత విషయాల పైన మాట్లాడారు. మంచి ఎప్పుడూ లేట్ గా జరుగుతుంది. కానీ మంచిగానే జరుగుతుంది.చూద్దాం గా ,కాదు చేసి చూపిస్తాం.
Kallamundhu kanipisthunadi kuda namnaka graphics antey ... Em anukovalibtammullu
Chi chi mararu meeru
Excellent bro, Nice Explanation
బాగా చూపించారు.. thank You bro.
జై అమరావతి, జై ఆంధ్ర ప్రదేశ్, జై CM చంద్రబాబు నాయుడు గారు, జై జై జై, మంచి రోజులు రాబోతున్నాయి ఆనంద ఆంధ్ర ప్రదేశ్ కు స్వాగతం😊
Brother అమరావతి వెళ్లి choosinattu వుంది Thankyou
Clearly explained and drone view of each building is super, keep it up. Excellent work.
excellent video.. you have shown everything clearly.
వీడియో బాగుంది చూడొచ్చు చూడొచ్చు అని అన్నిసార్లు చెప్పనవసరం లేదు
Very good capture 🎉
Keep it up
God bless you all the way
Wow it's beautiful ❤️ we love it inka works videos avi continue chai bro😊
సూపర్ విజువల్స్ బ్రదర్ బాగా ఉంది అమరావతి అలానే అమరావతి చుట్టుపక్కల గల రామకృష్ణ అపార్ట్మెంట్స్ మంగళగిరి ఎయిమ్స్ మంగళగిరి ఐటీ పార్కులు మయూరి టెక్ పార్క్ ఇతర డెవలప్మెంట్స్ కూడా చూపించగలరు దీని ద్వారా డెవలప్మెంట్ ఏ విధంగా జరిగినది అది ఈ ఐదు సంవత్సరాల పాటు ఎలా ఆగిపోయినది ప్రజలకు అర్థమవుతుంది
Only NDA
CBN ganaka 2019 lo kuda win syi undi untey eepatiki Amaravathi amd mana AP Hyderabad and telangana ni minchi develop ayi undedi. Mana bad luck, Jagan gadu motham sarva nasam vhesesadu vedava.
Hope 2024 nunchi full speed lo development start avalani manaspurithiga korukundam.
Ee video chesi nanduku chala thanks bro.❤
Best video on amaravati so far
Super information bro,
Ilage videos chestu vndandi
Thank you.
అమరావతి అంటే నాకు చాల ఇష్టం తొందరగా పూర్తి కావాలి
Chala baga chupincharu... Thank you very much sir
చాలా బాగా చేసారు.
All the best to andhra friends ....most beautiful capital is in the making .....from nalgonda.....
Continue chesi unte Inka bagundedhi
5 years nasam chesaru...avi complete chesina ipoyedi middle lo vadilesaru...
Graphical design la ravali ante... kanisam Cbn annattu 25 yrs padthadhi......last 5 yrs continue chesi unte ...e 5 yrs lo sagam complete ayyi .. mothham Desam manavaipu chusedhi
@@basheerahmed609 bro nenu anadi running lo unavi complete cheste chalu kada antunna jagan govt lo avi ina sare chala mandi ki edo works vachavi...
@@basheerahmed609 city design bagunnnantha matrana desham itu chudadhu
Pettubadulu Hyderabad ke velthai
Meeru cheppedhi ninam aithe janam Delhi vadhili planned city aina Chandigarh ki vellevallu
@@basheerahmed609miru chepina 25 years kaka poyina 10years wait cheyali anna mata..Mari dini badulu vizag petukuntey..oka 2 to 4 years aypodi ga bro...
Inko vishayam..
Land pooling lo 33000acers tisukunaru...
2014-2019 lo 5 years kakunda. kanisam 3 years consider cheyandii..so 3 years lo vilu kanisam 1000acers kuda develop chey ledhu...Ila aytey..miru 25 years yanti...35 years kuda aypodhu..😂
Best video available on Internet. Thank you so much for making it. One suggestion brother stop using the word ‘temporary’ instead use transit building. Also mention that those transit buildings will be reused for some other purpose in future.
Sure bro .Thanks
Exactly, for example...present high court will be used as city civil court
Avnu bro, ah points mention chedham anukunna ,editing lo marchipoya 😒
@@heybrotelugu six month later make a new video on the progress and mention that. Thank you so much!
Also, thank you for your videos, bro...good to see Amaravathi videos again. 2016,17 lo, you are one of the first youtube channels to cover Amaravathi & Polavaram status.
Nen appatlo media channels kante ni videos chusi status telsukune vadini
and congratulations on 100k
ఈ సారి బాబు ... ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లేదో తెలియదు గాని.. ap కి క్యాపిటల్ నీ మాత్రం ఇండియా పటంలో నిలుపుతాడు.... free schemes కావాలో , ap క్యాపిటల్ కావాలో మనమే నిర్ణయించుకోవాలి.
By far the best video covering amaravathi, better than the mainstream telugu channels.
Explain super thank you bro
అలాగే ఋషికొండ గురించి కూడా ఒక వీడియో తీసి పెట్టు అన్న
Amazing. Amravati. 👌 super
అమరావతి నిజంగా అద్భుతంగా ఉంది ఇంకా పనులు పూర్తి అయితే ఇంకా బాగుంటుంది ఇన్నలకు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం మన రాజధాని అమరావతి అని
video chaala baga chesav anna super
కొత్త సిటీ ఇపుడు అవసరమా అనే వారికోసం
1 అది పేరు మాత్రమే కొత్తగా అనిపిస్తుంది కానీ అది విజయవాడ గుంటూరు outskirts ఏరియా నే
2 ఇపుడు కాపిటల్ వలన వచ్చే అన్ని న్యూ institutions విజయవాడ మధ్యలో proper ప్లానింగ్ తో ల్యాండ్ ఆలోకేషన్ కష్టం అదే ఈ outskirts ఏరియా లో proper గ చేస్కోవచ్చు
3 పేరుకి గ్రీన్ఫిల్డ్ సిటీ ina థింక్ అఫ్ ఇట్ like గచ్చిబౌలి ఫర్ ఓల్డ్ హైదరాబాద్
😊😊😊😊😊😊❤❤❤❤❤❤ super brother
Baga vivaranga chepparu
Nice vedio❤
U have full work from now to cover amaravati development 😊😊
Very good job, I hope all will complete by 2029 and make CBN CM again
Good brother manchiga chupincharu
@heybrotelugu, Thanks for presenting the facts to the people. 5 years of golden time waste ainaduku badha ga unna, ippudu vachina hope to santhosham ga undi. This city should be a pride to all the Telugu people. ❤ Me videos regular ga chustanu. Your presentation is simple and to the point. Few suggestions- please add a compass or some reference at the right corner to avoid confusion. Alane as you show in other videos maps meda draw chesi chupiste better ga ardam avtundi. And one last thing, AP Govt me services use cheskunte chala baguntandani na opinion.
Thanks for the suggestions .🤝🔥👌
Great work sir 🎉 need some more stuff 😀 all the best
sir #love from mahanandhi agbsc clg boys sir
మా ఊరు Kuragallu 4:55
Are restaurants allowed on greenfield highways ?? Any idea BRO ?
Very nice, now we can understand the position of our capital
Excellent bro
Chala Baga explain chesaru
Very clear... informative video..kudos bro 🎉🎉
Orissa lanti poor state ney Bhubaneswar kattukundi
Chattisgarh NayaRaipur construction chesindi mari manaki sadhyamavvada
Mana Andhrapradesh ki Amaravathi lanti oka planned city kavali
Waiting for this type of videos from Amaravathi❤❤❤❤
Please do videos every major event happen there currently