My Mini Documentary About Amaravati || Nayeem Pasha Shaik || అమరావతి గురించి నా మినీ డాక్యుమెంటరీ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 เม.ย. 2024
  • My Mini Documentary About Amaravati || Nayeem Pasha Shaik || అమరావతి గురించి నా మినీ డాక్యుమెంటరీ
    old & new Amaravati - • Amaravati Full Length ...
    Amaravati Capital Updates Playlist - • Amaravati Capital Updates
    #sknayeem
    #Andhrapradesh #Developments #Vlog #CapitalUpdates #Vijayawada #Bypass #Amaravati #DevelopmentWorks, #APDevelop #AndhraPradeshDevelopmentVideos #DevelopmentVideos #VijaywadaByPass #HighwaysWorks #HighwayDevelopment #HighwayDevelopmentWorks #IndianHighways #APCaptalWorks #IndianRoads

ความคิดเห็น • 1.2K

  • @durgaprasad5576
    @durgaprasad5576 2 หลายเดือนก่อน +523

    ఇప్పుడు ఉన్న, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ కి త్రాగునీటి కొరత చాలా ఉంది. కానీ, మన రాజధానికి ప్రక్కనే కృష్ణా నది ఉంది

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 หลายเดือนก่อน +34

      Yes bro 🙂

    • @nagarajupeddinti-ev5rg
      @nagarajupeddinti-ev5rg 2 หลายเดือนก่อน +50

      Ha avunu bro ready ga vundi Maro musi avvadaniki

    • @nravichaitanya
      @nravichaitanya 2 หลายเดือนก่อน +13

      ​@@nagarajupeddinti-ev5rg Will ask next govt to ask people to store their human waste in their house only😂😂😂

    • @honesttaxpayer4326
      @honesttaxpayer4326 2 หลายเดือนก่อน +5

      @@nagarajupeddinti-ev5rg Learn about STPs musi was pre STP era story.

    • @Ap12333
      @Ap12333 2 หลายเดือนก่อน +14

      Gorre musi Flow avudhu ra krishna laga musi ni krishna tho plusthunav​@@nagarajupeddinti-ev5rg

  • @durgaprasad5576
    @durgaprasad5576 2 หลายเดือนก่อน +167

    మీలాంటి వారు మాత్రమే రాష్ట్ర బాగుకోసం ఆలోచిస్తారు అన్న. ఇంత బాగ ఎవ్వరూ చెప్పలేదు. మిమ్మల్ని first నుండి follow అవుతున్న అన్న.

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 หลายเดือนก่อน +4

      Tnx u soooooooooo Much bro 🙂🙂🙂

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 2 หลายเดือนก่อน +177

    ఈ 5 ఏండ్లలో అమరావతిలో విధ్వంసం జరిగింది,ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోయారు.ఇంత స్పష్టంగా వాస్తవాలు చూసి కూడా ఈ విధ్వంసానికి కారకులు అయిన వారిని సమర్థించే వారు క్షమార్హులు కారు.అభివృద్ధి చేసే ఆ నాయకుడు ఆ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలి.ఈ వీడియో తీసినందుకు మీకు ధన్యవాదాలు.

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 หลายเดือนก่อน +6

      Tnx u 🙂🙂🙂

    • @RajeshKumar-iy6ly
      @RajeshKumar-iy6ly 2 หลายเดือนก่อน

      AP ప్రజలు కాదు నష్టపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారులు

    • @raaa8600
      @raaa8600 2 หลายเดือนก่อน +9

      Bochhu nashta poyaru pakkana mangalgiri maa area lands green zone mee vedhvvalu konesina lands matram CRS vundalaa
      Asslu amaravti lands prajalu ammeaharu kinna vedhvvalu real estate padindi edupu daniki Andhra prajalu nashtam poyaru kasthm poyaru maku entraa inbandi

    • @chaitanyachaitanya982
      @chaitanyachaitanya982 2 หลายเดือนก่อน +8

      Memu enduku nastapotham ra.. AP prajalu bagane unnaru, mi kamma realestate batch nastapoyaru

    • @vinaymaruthi-tl6rh
      @vinaymaruthi-tl6rh 2 หลายเดือนก่อน +4

      Bro prajaalu mothaam em nastaapoledhu akkada bhoomulu konukunna varu nastapoyaaru

  • @paramdhamaiahvadlapati9129
    @paramdhamaiahvadlapati9129 29 วันที่ผ่านมา +6

    ఈ కట్టడాలన్నీ వెలైనంత తొందరగా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నా

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  28 วันที่ผ่านมา +2

      🙂🙂🙂👍👍👍

  • @sankararaogantlana233
    @sankararaogantlana233 2 หลายเดือนก่อน +27

    ఈ డాక్యుమెంటరీ వీడియో చిత్రీకరణ ద్వారా నాకు కనువిప్పు కలిగించి నందుకు ధన్యవాదములు తెలియజేస్తూన్నాను .

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 หลายเดือนก่อน +2

      Tnx u so much bro 🙂🙂🙂

    • @sankararaogantlana233
      @sankararaogantlana233 2 หลายเดือนก่อน +2

      @@SkNayeemPashaSk
      Brother
      I have shared this video
      to all of my relatives and friends
      Thank you

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 หลายเดือนก่อน +2

      Tnx u 🙂🙂🙂

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 2 หลายเดือนก่อน +271

    వీడియో తీసి ఇంత క్లియర్ గా చెప్పిన కుడా కొంత మంది అక్కడ ఒక్క ఇటుక కుడా వేయలేదు అనేవాళ్ళని ఏం అనాలి

    • @keerthigiridhargoud
      @keerthigiridhargoud 2 หลายเดือนก่อน

      Cheputho kotali

    • @jeevankumarilla8495
      @jeevankumarilla8495 2 หลายเดือนก่อน +12

      Yadvadvalu Ani anaali

    • @venkatasrinivas8484
      @venkatasrinivas8484 2 หลายเดือนก่อน

      ఏం అంటాం బ్రో, బుర్ర తక్కువ వెధవలు అనాలి. ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకునే అవకాశాన్ని ఈ అవినీతి, కక్కుర్తి ప్రజలు పాడు చేసారు. ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని ఎంత నాశనం చెయ్యాలో అంతా నాశనం చేసేసాడు.

    • @naturalfarmingharibabu-liv6281
      @naturalfarmingharibabu-liv6281 2 หลายเดือนก่อน +8

      Guddi vallu Ani anali ....🤣🤣😭

    • @Chinni3232-dl4yf
      @Chinni3232-dl4yf 2 หลายเดือนก่อน +1

      Psycho yadhavalu, gorre yadhavalu

  • @kasilankaveeravenkatasatya264
    @kasilankaveeravenkatasatya264 2 หลายเดือนก่อน +58

    ఎన్ని రాజధానులు కట్టుకున్నా కట్టి పెండింగ్ లో వున్న అన్ని బిల్డింగ్ లను పూర్తి చేసి ప్రజాధనం ను కాపాడాలి , ఆ భాద్యత మనపైన కూడా ఉంది.

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 2 หลายเดือนก่อน +37

    ఇంత గొప్ప నిర్మాణాలను నిర్వీర్యం చేసి పాడుబెట్టిన అబద్ధాల మోసగాడు పాడై వాడి సమాధి పాడు దిబ్బగా మారును గాక

  • @pvjanardanarao701
    @pvjanardanarao701 2 หลายเดือนก่อน +142

    2024 మే 4 th తరువాత అమరావతి రాజధాని రూపుఁ రేఖలు మారానున్నాయి. రాష్ట్రానికి రాజధాని అమరావతి నడీ మధ్య లో ఉన్న o దువలన రాష్ట్ర నాలు మూల నుంచి అని ప్రoతల నుo చీ ఉచిత శ్రమధానము అనేక మంది రడీ గా ఉన్నారు. అoదరమూ కలసీ కట్టు గ్గా పని చేస్తే వెనుక పడ్డ. అమరావతి పునరుద్దరణ, పునర్వవైభవం అతీ సులు వైన మార్గ o.

    • @umamaheswararao5808
      @umamaheswararao5808 2 หลายเดือนก่อน +1

      👌👌👍👍❤️❤️

    • @raghudesai9182
      @raghudesai9182 2 หลายเดือนก่อน +3

      నెక్స్ట్ ఎక్సామ్స్ లో ఒక మార్క్ కలసి వస్తుంది … ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది … సమాధానం దొరికింది జూన్ 4త్ తరువాత ఆఫీసియల్ గా కన్ఫర్మ్ అవుతుంది … నిజాయితీ గా పడిన కష్టం ఊరికే పోదు .. అదే మన ఇల్లు అయితే సగం లో ఆపుతామా .. ప్రజలసొమ్ము వృథా కానీయకండి.

    • @dkrinfo1
      @dkrinfo1 หลายเดือนก่อน

      mari rayala seemaki madhyalo rajadani ekkada

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 หลายเดือนก่อน +1

      Nee atyaasa MANDAA.😂
      👇
      04-06-2024 na MLA gaa koodaa
      ODIPOYE VAANNI yemanaali.
      *Pettandaarla-VISION gaadu*
      ani anaali.
      Aa JANMABHOOMI committee lu vaddu
      Aa KAMMOJI RAO guidence maakoddu.
      Aa kirosene-BAADHAAKRISHNA gaadi AHANKAARAM maakiddu.
      Aa VYAVASTHALA NU manage chese NV-kammanna luu & kammaGADDA luu, V.P.-VENAKAALAYYA luu..
      *_❌M a a k o d d a n e .. V O D D U ⛔_*
      AA Kammani DUSHTULU meeku ishtam. JAGAN vaipunna Saamaanya prajalaku kaadu.
      *🦁🇸🇱🦁🇸🇱 Jai J A G A N 🇸🇱🦁🇸🇱🦁*

    • @yesbhadra6696
      @yesbhadra6696 23 วันที่ผ่านมา

      DONGA UDHYAMAALAKY CARE OF ADDRESS NAA THOOOOOOOLANJAAANAAA haha Jai Thoooolangajana haha

  • @Shon528
    @Shon528 2 หลายเดือนก่อน +30

    అమరావతి లో software కంపెనీస్ వస్తే కేవలం software వాళ్లే బాగు పడరు అక్కడ... కోచింగ్ సెంటర్స్ అలాగే అక్కడ ఉండటానికి హాస్టల్స్ రెంట్స్ కి హౌసెస్ ఇలా చాలా మందికి చాలా చాలా మందికి ఉపాధి దొరికేది... వైసీపీ వాళ్లు అమరావతి అంత భ్రమ అన్నారు కానీ మీరు చాలా బాగా చూపించారు నిజం ని

  • @AmaravatiTV9
    @AmaravatiTV9 2 หลายเดือนก่อน +65

    డియర్ సార్ వీడియో చాలా బాగా అర్థమయ్యేలా తీశారు. దీన్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ ఛానల్స్ లో కూడా ప్రమోట్ చేసుకునేలా పర్మిషన్ ఇవ్వండి. ఎందుకంటే అమరావతిని భ్రమరావతి అని గ్రాఫిక్స్ అని సృష్టించారు. మీవీడియో చూస్తే అందరి కళ్ళు తెరుచుకుంటాయి

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 หลายเดือนก่อน +6

    వీడియో చాలా బాగుంది నయీమ్ బేటా! మెచ్చుకో తగ్గ మంచి సబ్జక్ట్ తీసుకుని చేశావు. చాలా సంతోషం!వీలయినంత ఎక్కువ వివరాలతో వీడియో చేసినందుకు ధన్యవాదాలు!
    దూరదృష్టి గల ఒక మంచి నాయకుడిని ఓటమి పాల్జేసారు. ఒక ఆర్థిక నేరస్థుడు, 16 నెలలు జైలులో వుండి వచ్చిన వాడిని, అబద్ధాలకోరు, నిజాయితీ లేని ఒక ఫ్యాక్షనిస్టును ఎలా గెలిపించారో ఆంధ్ర ప్రజలు అనేది ఎవ్వరికీ అర్థం కాని విషయం. అయిదేళ్ల పాలనలో అమరావతిని నాశనం చేయడమే కాదు, రాష్ట్రాన్ని అన్ని విధాల దోచుకుని, అప్పులకుప్పగా మార్చివేసి, అథఃపాతాళానికి తొక్కేసిన నీచుడు జలగ రెడ్డి!
    2024 నాటికి అద్భుతంగా రూపు దిద్దుకుని, దేశంలోని మేటి నగరాలతో పోటీ పడే స్థాయికి రాగలిగిన అమరావతిని వ్యక్తిగత కక్ష, ఈర్ష్యలతో నిర్వీర్యం చేసిన పాపాత్ముడు జలగ రెడ్డి! ఆమరావతి ప్రాంత ప్రజలే కాదు, యావదాంధ్ర ప్రజల ఉసురు పోసుకుని నాశనమైపోతాడు దుర్మార్గుడు. ఇంత నీచ మనస్తత్వం గల వాడు దేశంలో మరొకడు లేడు.
    మళ్లీ నారా చంద్రబాబు అనే దార్శనికుడి చేతికి అధికార పగ్గాలు రాబోతున్నాయి. ఇక అమరావతిని, పోలవరాన్ని పరుగులు పెట్టిస్తాడు సి.బి.యన్.! రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తాడు.

  • @jagannadharao2439
    @jagannadharao2439 2 หลายเดือนก่อน +31

    అమరావతి ఒక శిథిల నగరం. ఎంత గొప్ప పరిపాలన.

  • @venkiraju1
    @venkiraju1 2 หลายเดือนก่อน +44

    మీ effort ki thank you.

  • @rajeshvarmachannel7545
    @rajeshvarmachannel7545 2 หลายเดือนก่อน +95

    Hope for the best. All the works will progress after 2months
    Jai Amaravati ✊✊✊

  • @durgaprasad5576
    @durgaprasad5576 2 หลายเดือนก่อน +30

    ఈ 5years లో కనీసం అంటే కనీసం వెంకటపాలెం వద్ద ఆగిన సీడ్ యాక్సస్ రోడ్డుని మాస్టర్ ప్లాన్ ప్రకారం మణిపాల్ హాస్పిటల్ దగ్గరలో NH 16 కి కలిపినా జగన్ గారు వాళ్ళ ఇంటి నుంచి అసెంబ్లీకి వెళ్ళడానికి ఉపయోగపడేది.

    • @jhonyraj2396
      @jhonyraj2396 2 หลายเดือนก่อน +5

      aa jambhi gaadu chyadu

  • @rajucivil79
    @rajucivil79 2 หลายเดือนก่อน +186

    Next 2months after capital development oka range lo untundhi pakka tdp janasena winning 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 หลายเดือนก่อน

      Abbow .... Paula PK gaadu

    • @gamingwithvenkat4080
      @gamingwithvenkat4080 2 หลายเดือนก่อน

      Niku next 2 months tharuvata untadi ni ammani kuda thidata

    • @rajucivil79
      @rajucivil79 2 หลายเดือนก่อน

      @@gamingwithvenkat4080 andhuk nuv Amma ki putaledha ......... Waste fellow

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 หลายเดือนก่อน +6

      @@gamingwithvenkat4080don't drag Amma mother for our political gossips

    • @UrsNani-pi6vh
      @UrsNani-pi6vh 2 หลายเดือนก่อน +2

      13:23 aha what aa seen 😂😂🤣🤣

  • @prasadbolla4579
    @prasadbolla4579 2 หลายเดือนก่อน +170

    ఇంతకాలం పనిపాట లేకున్నా గానాభజానా చేసుకుంటూ ప్యాలెస్‌లో పడుకున్నాడా..?
    చరిత్రహీనుడు గా మిగిలిపోయాడు..!

    • @padmapriya509
      @padmapriya509 2 หลายเดือนก่อน +2

      Yes

    • @user-ep3mc4rn8q
      @user-ep3mc4rn8q 2 หลายเดือนก่อน +4

      Kallu vuntae chudu eme development ayyindo telusutundi, intlo kurchunatae aa graphics kanabadatai

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 หลายเดือนก่อน +6

      Correctly said. He is an ever worthless ruler for this unfortunate Andhra State. Let every one hope that the development of Capital city shall be resumed & carried on with in few months.

    • @Gunturrealty
      @Gunturrealty 2 หลายเดือนก่อน +4

      జై జగన్

    • @prasadbolla4579
      @prasadbolla4579 2 หลายเดือนก่อน +4

      @@Gunturrealty deniki😀

  • @narendrachunduri1816
    @narendrachunduri1816 2 หลายเดือนก่อน +66

    Amrutha classes are going on. We support Amaravati

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 หลายเดือนก่อน +1

      Tnx u bro 🙂🙂🙂

  • @avularambabu3008
    @avularambabu3008 2 หลายเดือนก่อน +99

    అమరావతి చాలా చాలా చాలా బాగుంది ధన్యవాదాలు జై శ్రీ రామ్ ❤❤❤❤❤

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 หลายเดือนก่อน

      Tq Sir 🙂

    • @yesbhadra6696
      @yesbhadra6696 23 วันที่ผ่านมา

      DONGA UDHYAMAALAKY CARE OF ADDRESS NAA THOOOOOOOLANJAAANAAA haha Jai Thoooolangajana haha

  • @raghudesai9182
    @raghudesai9182 2 หลายเดือนก่อน +34

    అమరావతి కి దేశం నలుమూలల నుండి ఇసుక మట్టి నీళ్లు తీసుకెళ్ళి పూజ చేసారు … అమరావతి ఆగిపోయిందని తెలిసి చాలా భాద పడ్డాము …

  • @anithapathuri5526
    @anithapathuri5526 2 หลายเดือนก่อน +44

    Tq brother for your documentary..public please cast the vote for development...

  • @vsnookaraju6172
    @vsnookaraju6172 2 หลายเดือนก่อน +61

    Blind people cont see the actual constructions. Amaravati is wonderful city

    • @mbbharat1724
      @mbbharat1724 2 หลายเดือนก่อน

      Amaravati should be seen as a Model town rather than state capital ' 🫡

  • @sunilvarma3111
    @sunilvarma3111 2 หลายเดือนก่อน +101

    Amaravati is the perfect place to build a capital city of AP

    • @realtalks9472
      @realtalks9472 2 หลายเดือนก่อน

      5lakhcr dabbulu nee amma mogudu ivali...

    • @yaswanthsanthoshkumarkumar5740
      @yaswanthsanthoshkumarkumar5740 2 หลายเดือนก่อน +2

      ey lokam lo unnav bro IT ravalante knchm city laga undali naa varaku vijayawada or vizag anthe

    • @mokshithmalugula6122
      @mokshithmalugula6122 2 หลายเดือนก่อน +1

      ​@@yaswanthsanthoshkumarkumar5740amaravati ki atu itu guntur and Vijayawada unnayi

    • @yaswanthsanthoshkumarkumar5740
      @yaswanthsanthoshkumarkumar5740 2 หลายเดือนก่อน

      @@mokshithmalugula6122 adhukega bro hcl amaravathi lo kaakunda vijawada lo pettindhi

    • @mokshithmalugula6122
      @mokshithmalugula6122 2 หลายเดือนก่อน +2

      @@yaswanthsanthoshkumarkumar5740 bro amaravathi lone undali prabuthvam change ayyaka, works anni aagipoyinappudu ela pedtaru akkada

  • @paladugumanikanta9174
    @paladugumanikanta9174 2 หลายเดือนก่อน +28

    జై అమరావతి❤

  • @srinivasalluri9852
    @srinivasalluri9852 2 หลายเดือนก่อน +15

    మల్లి మొదలవుతుంది కంగారు పడకండి చంద్రబాబు గారు వస్తారు అమరావతి మొదలైయ్యింది జై అమరావతి

  • @nareshventla8615
    @nareshventla8615 2 หลายเดือนก่อน +6

    రాజకీయ స్వార్థం కోసం ఒక తరం అభివృద్ధిని నాశనం చేసిన ఒక మనోవ్యాధి కలిగిన ముఖ్యమంత్రివర్యులుకు ఆయనకు ఓటు వేసిన మరియు వేయబోయే మహానుభావులకు ఇదే మా శ్రద్ధాంజలి..

  • @machavarapusatyanarayana4871
    @machavarapusatyanarayana4871 2 หลายเดือนก่อน +148

    త్వరలో రాజధాని నగరం పనులు మొదలవుతాయని ఆశిద్దాం

    • @jeevankumarilla8495
      @jeevankumarilla8495 2 หลายเดือนก่อน +7

      Cbn vaste ne start avtai Anna so vote for cbn

    • @drkk1572
      @drkk1572 2 หลายเดือนก่อน +4

      Ho Avuna entha petti konaru mr😅

    • @AnilKumar-zb7by
      @AnilKumar-zb7by 2 หลายเดือนก่อน

      @@drkk1572 ...ninnu yantha petti konnaru Anna 5 rs paytm?

    • @srinivaskumar128
      @srinivaskumar128 2 หลายเดือนก่อน +2

      aasinchali. aasa lekapothe brathakalemu kadaa.

    • @user-ep3mc4rn8q
      @user-ep3mc4rn8q 2 หลายเดือนก่อน +6

      Who want overall development vote for ycp ,who want only Amaravati development vote for TDP.This is 100 percentage fact

  • @RnG3787
    @RnG3787 2 หลายเดือนก่อน +4

    SUPER BRO
    ఇంత స్పష్టంగా వాస్తవాలు చూసి కూడా ఈ విధ్వంసానికి కారకులు అయిన వారిని సమర్థించే వారు క్షమార్హులు కారు.అభివృద్ధి చేసే ఆ నాయకుడు ఆ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలి.ఈ వీడియో తీసినందుకు మీకు ధన్యవాదాలు.

  • @CultReddy
    @CultReddy 2 หลายเดือนก่อน +37

    ‪Four Years Of Insults And Tears For Amaravati Farmers‬
    ‪Caste-wise, 32% of the farmers are Dalits, Reddys 20%, Kammas 18%, BC 14%, Kapu 9%, Muslims 3%, and Others 4%. ‬
    ‪But the propaganda of the YSR Congress is Amaravati is a Kamma Capital‬
    ‪“Amaravati is God’s will & Destiny will find its course” ‬

    • @dara4006
      @dara4006 2 หลายเดือนก่อน +3

      ఒరేయ్ బాబు అమరావతి భూములు అన్నీ కమ్మ వాల్ల చేతిలో వున్నాయి. జనాభా కాదు చూసేది.

    • @namaste7151
      @namaste7151 หลายเดือนก่อน

      ​.. కమ్మ.. కమ్మ. కమ్మ కులం వాళ్ల.. వల్ల... మీరు మీ కుటుంబం..
      అలాగే రాష్ట్రం... సర్వ నాశనం
      Ayipoyaraa....... అప్పుల paaly
      పొట్ట చేత బట్టు కొని...

    • @lineoriginalbeats4249
      @lineoriginalbeats4249 หลายเดือนก่อน +3

      @@dara4006 aery , who are saying that scam happened at amaravati lands dude, use some logic man. Since decades (even before the bifurcation of the state), this debate has been going on which will be the capital of bifurcated Andhra Pradesh. Top 2 answers were Vijayawada and Visakhapatnam. ALL RICH PEOPLE irrespective of caste bought lands in and around these areas. some Rich OBC people, Reddys, Chows, Rajus, Kapus everyone wanted a piece of the pie. Its not only Kammas. If you notice, many rich people who belong to reddy and velama community from telangana also bought hundreds of acres in both amaravathi and visakhapatnam. So its not a matter of caste or political party, all rich people bought lands in those 2 areas. Poor and middle class people like me are not able to buy any land. Also cbn had to choose amaravathi over vijayawada due to: 1) availability of huge vacant land. Visakhapatnam has very very few vacant land. 2) visakhapatnam is more susceptable to natural calamities like cyclone and tsunamis. remember hud-hud which caused almost 25,000 crore rupees in 2014 (inflation adjusted is atleast 50,000 rupees now.) 3) due to krishna river, availability of fresh water resources 24x7x365.
      So it is not a fraud by cbn to choose amaravthi over visakhapatnam. It is as per various research work done by big consultancies. ONLY AFTER KNOWING ALL THESE FACTS ONLY THAT JAGAN AGREED TO AMARAVATHI AS CAPITAL IN ASSEMBLY. If he had suspected any wrong doings, he should have refused support in the assembly right. but he did not. because he knows amaravathi suits well as a capital.
      BUT AFTER WINNING IN 2019, jagan due to his ego and narcissistic mentality decided to shift the capital so that cbn wont get any credit for amaravathi.
      Jagan saying amaravathi lands are bought by kammas and tdp people is just a false propaganda with which he trapped innocent people like you and lakhs of others.
      Due to jagan mohan reddy, andhra do not have any capital today. Just imagine bro .... if in case ysr also has done the same by shifting capital from hyd to vijayawada/ amaravathi after he came to power in 2004, do you think hyd would be in the position where it is today?
      So before just believing something just think deeply bro.

  • @HARISH2153
    @HARISH2153 2 หลายเดือนก่อน +30

    చారిత్రాత్మక నిర్మాణాలు అమరావతి పోలవరం నిర్మించాలంటే VISIONER అయిండాలి దైవ బలం ఉండాలి PRISIONER వల్ల కాదు

  • @AbhishekKumar-eb2uc
    @AbhishekKumar-eb2uc 2 หลายเดือนก่อน +31

    Thanks Nayeem Bro for making this Video...

  • @Gskumar9
    @Gskumar9 2 หลายเดือนก่อน +19

    First of all thanks for the updates, ieppati వరకు అక్కడ అమరవతి lo ఏమి construction jaragaleadu anea konthamani gorealni మోకాళ్ళ mida తిప్పలి haa area's lo అప్పుడు తెలుసుకుంటారు 2014-2019 lo పనులు జరిగాయ leada ani..

    • @mudapakavaralakshmi2356
      @mudapakavaralakshmi2356 2 หลายเดือนก่อน

      కాదు పని జరగలేదని అంటున్న వారిని కట్టిన బిల్డింగులపైకి ఎక్కి దూకమనాలి. ఒకవేళ బ్రతి కుంటే అవి గ్రాఫిక్స్ అని చచ్చారనుకో అవి నిజమైన బిల్డింగ్స్ అని ఒప్పుకోక తప్పదు కగా

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv6281 2 หลายเดือนก่อน +24

    Good video about Amaravati 👏👏👏👌👍💪💪🙏🙏

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 2 หลายเดือนก่อน +30

    Jagan spoiled amaravathi, but encouraged free things to people and made them useless. 10 lakh crores went to sand with out an inch progress.

    • @yaswanthsanthoshkumarkumar5740
      @yaswanthsanthoshkumarkumar5740 2 หลายเดือนก่อน +1

      lockdown lo nuv ey money thesukoleda bro govt nunchi nijam chepu

    • @balakrishnav6527
      @balakrishnav6527 2 หลายเดือนก่อน +1

      ​@@yaswanthsanthoshkumarkumar5740evadu evamanadu patakalu yeni patakalu...IT minister 0 knowledge

    • @rajarao8720
      @rajarao8720 2 หลายเดือนก่อน

      super 100%correct

  • @corporal7721
    @corporal7721 หลายเดือนก่อน +4

    Intha manchi development ni aapeskunna AP prajalaki Thanks

  • @-durga-bs5no
    @-durga-bs5no 2 หลายเดือนก่อน +26

    Hope 2024 will be good day's andhrapradesh ❤💪👍👍

  • @srinus6332
    @srinus6332 2 หลายเดือนก่อน +52

    అమరావతి మరణం లేనిది, ఇలాంటి దుండగులు వస్తారని ఊహించి బాబు గారు ఆ పేరు పెట్టివుంటారు.
    జై అమరావతి

  • @Aadarsh856
    @Aadarsh856 หลายเดือนก่อน +10

    కట్టడం రానోడికి కూల్చేవాడికి అధికారం ఇచ్చారు రాజధాని దరిద్రులుఅమరావతి రూపకర్త ని kaadani

  • @krish_entertainment
    @krish_entertainment 2 หลายเดือนก่อน +41

    Nenu SRM University lo 2023 dec lo join ayyanu 1st time Amaravati ki vacha ikkada chusina tharuvatha naaku chala bada vesindi😢 i votted for ycp in 19. I feel shame about me 😢😢 because chala work jarigindi ikkada 5 years lo intha work cheyadam not easy
    6 lines road mida endumirapakayalu endapeduthunaru😢😢 ippudu mana state people nijama ga chalaa big mistake chesaru 2019

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 หลายเดือนก่อน +3

      Bro , next week I am planning to post a video about the University in amravati , I need some information about University , plz share what u know about SRM & amrutha, vit .....

    • @cherukururuthwik2347
      @cherukururuthwik2347 2 หลายเดือนก่อน +1

      Arre Krish vadu edho mudulu pettadu nuvu ela namau ra ,
      Self Sustain project Amaravathi Land meedha investment pedithe chalu government will get money
      Exaple Jenome Valley where first covid does was came from here only which was inaugrated by CBN
      I am 41 years so calling you ra

    • @SMR1990
      @SMR1990 หลายเดือนก่อน

      Bolli gaadu raakudadhu

  • @durgaprasad5576
    @durgaprasad5576 2 หลายเดือนก่อน +168

    ఏవిదంగా ఆలోచిస్తే అమరావతి కరెక్టు కాదో నాకైతే అర్ధం కాలేదు. రాష్ర్టంకి మద్యలో ఉంది. అన్ని రవాణా సౌకర్యాలు ఉన్నాయి., నీటి కొరత ఉండదు. భూసేకరణ కూడా ఏ ఇబ్బందులు లేకుండా జరిగింది. అసలు ఇవే ప్లానింగ్ సిటీలని ఏ గుజరాత్ లోనో, మహరాష్ర్టలో నిర్మిస్తే మనం నోరు వదిలేసి చూస్తాము. మన రాష్ట్రంలో నిర్మిస్తే అడ్డుపడతాం..అది మన దరిద్రం. ఇప్పుడు ఉన్న పరిస్థతుల్లో ప్రతీ రాష్ట్రంకి planned citis అవసరం ఉంది. మనకి ఆ అవకాశం రాజధాని రూపంలో వచ్చింది.

    • @varunsai6216
      @varunsai6216 2 หลายเดือนก่อน

      Antha bagane vundi , but okkadu vachi decentralisation Ani , scam Ani , financial issues Ani sollu chepi modda gudipadu

    • @flixtube5718
      @flixtube5718 2 หลายเดือนก่อน +17

      Denilo ardam ayyedi am undi pantalu pande vatillo buildings kaditea tinadaniki tindi kuda migaladu ippatike rates anni perigipotunnai

    • @varunsai6216
      @varunsai6216 2 หลายเดือนก่อน +14

      @@flixtube5718just 20 k acres crop valla Rates peruguthunnai?? Oka sari capital develop AYITHE agricultural revenue kanna 10 times revenue generate ayyidi, ok ur words only then why jagan accepted it as capital from 2014-2019

    • @flixtube5718
      @flixtube5718 2 หลายเดือนก่อน +5

      Jagan accept cheyyapote aagipoidda power lo unna govt ey desicion aina teskovochu jagan opukunadanta piduguralla side petamannadu mari adi deniki cheyaledu…court kurnool lo petamannadu adi cheyalede urikey sollu chepadam kadhu 2014 govt worst ga desicion teskundi

    • @varunsai6216
      @varunsai6216 2 หลายเดือนก่อน

      @@flixtube5718 AMARAVATHI CAPITAL GA ANTE HOGH COURT KURNOOL GA ANTAV ENTI

  • @bhaskarmahadheer6120
    @bhaskarmahadheer6120 2 หลายเดือนก่อน +21

    Super ga undi bro okati cheylenodu 3 chestadaa amaravati ea ma rajadanii

  • @ktrinadharao2861
    @ktrinadharao2861 26 วันที่ผ่านมา +2

    చాల వివరంగా చెప్తు Vedio chesaru. చాలా ధన్యవాదాలు

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  26 วันที่ผ่านมา

      Tnx u so much 🙂🙂🙂

  • @JK0412
    @JK0412 2 หลายเดือนก่อน +5

    Super Vision CBN Sir Great ❤❤❤

  • @chandratalks8278
    @chandratalks8278 หลายเดือนก่อน +4

    Bro మీలాంటి నిజాయితీ పరులు ఈ రాష్ట్రముకి కావాల్సింది. బాగా చూపించారు 🙏🙏

  • @karthikjeejula2558
    @karthikjeejula2558 2 หลายเดือนก่อน +27

    ఆంధ్ర రాష్ట్ర ప్రజల అంతా దురదృష్టవంతులు ఎక్కడ ఉండరు brother. ఇంత మంచి vision ఉన్న leader ని పక్కన పెట్టి ఒక దొంగ ని ఎన్నుకున్నారు.

    • @sivaolleti357
      @sivaolleti357 หลายเดือนก่อน

      yes CBN kukka

    • @Munisaran-xp4up
      @Munisaran-xp4up หลายเดือนก่อน

      First nee state gurinchi nuvu chuskoo neeku eme telusu bro
      Avineethi lo phd chesadu ivvani teliyadhu amaravathi jante vizag best

    • @SMR1990
      @SMR1990 หลายเดือนก่อน +2

      Vizag best...rip bolli ,kammaravathi

    • @user-qb2ix3ky7d
      @user-qb2ix3ky7d หลายเดือนก่อน +1

      ​@@SMR1990సైకో 🪓 బ్యాచ్

    • @ashokapple9772
      @ashokapple9772 หลายเดือนก่อน +1

      Vadu visionary entra babu

  • @bhupathiraju-mi4bh
    @bhupathiraju-mi4bh 2 หลายเดือนก่อน +19

    What a video, good keep it up, expecting the best future for AP , we need best world class city for AP

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 หลายเดือนก่อน +1

      Tnx u bro 🙂🙂🙂

  • @pathanlatheef3749
    @pathanlatheef3749 หลายเดือนก่อน +4

    #CBN man of vision for A.P

  • @vkk8543
    @vkk8543 2 หลายเดือนก่อน +18

    There were few documentaries done by 1 r 2 local and national media, but you did awesome job. Appreciate it

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 หลายเดือนก่อน +1

      Tnx u for ur support bro

    • @sudheerdasari6774
      @sudheerdasari6774 2 หลายเดือนก่อน

      Yes bro tanu okkade amaravati start inappati nundi videos chestunnnadu..

  • @suryarokkala1840
    @suryarokkala1840 2 หลายเดือนก่อน +12

    గ్రీన్ ఫీల్డ్ సిటీ 🙏🏻🙏🏻🙏🏻

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 หลายเดือนก่อน

      Yes bro 🙂

    • @RajeshKumar-iy6ly
      @RajeshKumar-iy6ly 2 หลายเดือนก่อน +1

      గ్రీన్ స్పోయిల్ సిటీ..

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 2 หลายเดือนก่อน +4

    చూస్తుంటే మనసుకు చాలా బాధగా ఉంది.అభివృద్ధికి,వినాశనానికి ఎంత తేడా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ 5 సంవత్సరాలు కూడా పనులు జరిగి ఉంటే రాజధాని ఎలా ఉండేదో ఎవరు ఉహించు కోలేరు.ఇది AP ప్రజలు వారికి వారు చేసుకున్న ద్రోహం.( ఈ కట్టడాలు అన్నీ కేవలం మూడు సంవత్సరాల కాలం లోనే జరిగాయి)

  • @NVDHAR
    @NVDHAR 2 หลายเดือนก่อน +20

    Good Work

  • @chaitanyachaitanya982
    @chaitanyachaitanya982 2 หลายเดือนก่อน +7

    Jai Vizag Jai Kurnool Jai AP✊

    • @purethoughtts638
      @purethoughtts638 หลายเดือนก่อน

      Anna em chesaadi vizag ki...sollu tappa.
      Develop cheyali ante capital ayye avasaram ledu

  • @durgaprasad5576
    @durgaprasad5576 2 หลายเดือนก่อน +11

    90% postel ballet లు ఒక పార్టీ కి ఏకపక్షంగా వేశారంట అని బయట టాకు...ఇంక మార్పుమొదలైనట్లే.❤❤❤

  • @dewpoint1637
    @dewpoint1637 หลายเดือนก่อน +3

    ఏపీ కి ఒక్కటే రాజధాని అదీ అమరావతి మాత్రమే జై అమరావతి జై శ్రీరాం

  • @user-uv8uz8qv6s
    @user-uv8uz8qv6s 2 หลายเดือนก่อน +7

    GOOD DACUMENTREY

  • @JallurihemakoteswaraoJalluri
    @JallurihemakoteswaraoJalluri 2 หลายเดือนก่อน +5

    Anna niku dhanyavadalu.

  • @tataraobondada2999
    @tataraobondada2999 หลายเดือนก่อน +3

    Good Vedio…Amaravati must be AP Capital ,Thank you for your efforts on this vedio

  • @bethelprayerfellowship8048
    @bethelprayerfellowship8048 28 วันที่ผ่านมา +1

    చెరువులను తలపించేలావున్న భూములు వాటిని ఎత్తు చేయడం అంటే అంత సామాన్యమైన పనికాదు. ఏది ఏ మైనా అందరికి మంచి జరగాలి.త్వరగా జరగాలని ఆశిద్దాం.

  • @pylaappalaraju898
    @pylaappalaraju898 2 หลายเดือนก่อน +3

    TQ brother 👍👍👍🙏🙏🙏

  • @AnilKumar-zb7by
    @AnilKumar-zb7by 2 หลายเดือนก่อน +7

    Gorrelandhra pradesh ....
    Chennai to kurnool..kurnool to hyderbad...hyderabad to amaravati...Amaravati to vizag
    Gorrelandhra pradesh...

  • @rajeshgummidi235
    @rajeshgummidi235 2 หลายเดือนก่อน +5

    2019 mundhu me videos regular ga watch chese vadini govt change ayyaga nenu expect chesindhe jarigindhi, present govt change ayyi marala development start avutundhi Ani hope tho unna

  • @Venkat888vlogs
    @Venkat888vlogs 2 หลายเดือนก่อน +2

    Thanks for your valuable information👍

  • @ramagopalr
    @ramagopalr 2 หลายเดือนก่อน +2

    Excellent. Best video. Good Time.

  • @josephjoyjoshua
    @josephjoyjoshua 2 หลายเดือนก่อน +6

    5 years lo jargina tower construction ah bro
    appreciate you for documenting ground reality!

  • @PotnuruUpendra-ws2er
    @PotnuruUpendra-ws2er 2 หลายเดือนก่อน +4

    Vizag destiny of Andhra Pradesh

  • @772_a.srinivas4
    @772_a.srinivas4 2 หลายเดือนก่อน +1

    Sir really good afart good motivational video fucher tdp welcome good luck all the best Amaravati my congratulations

  • @durgarao9689
    @durgarao9689 หลายเดือนก่อน +1

    Thanks for updates

  • @saikiran6212
    @saikiran6212 2 หลายเดือนก่อน +57

    AP needs Amaravathi as a capital city

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 หลายเดือนก่อน

      Tirupati or kurnool is right

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 หลายเดือนก่อน

      Amrawati vaddu....kurnool rajadhani ledantay maa Royalaseema maa ku evvandi

    • @RajuSamp67
      @RajuSamp67 2 หลายเดือนก่อน +1

      ​@@lifegamerpro4033 maku kooda vaddu, meeru rayalassema teesukondi, appudu vizag capital cheysukuntam, agree avvakapote maa uttrandhra memu teesukuntam.

    • @KISHORET10
      @KISHORET10 2 หลายเดือนก่อน

      Avna 5 yrs lo mi bolli babu abbo oka 10 buildings ayayi ...great 😢😢😢

    • @kovvurichandrasekharreddy2396
      @kovvurichandrasekharreddy2396 2 หลายเดือนก่อน +1

      రైతులు దగ్గర నుండి భూ సేకరణ చేసివుంటే బాగుండేది

  • @padmapriya509
    @padmapriya509 2 หลายเดือนก่อน +4

    Chaala manchi Video pettavu Nanna. Entha varaku elanti Video choodaledhu, Choopinchanu ledhu. Amarathi entha manchi jarigindha ani thelusthundhi.Video Superb.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 หลายเดือนก่อน

      Tnx u so much 🙂🙂🙂

  • @kodetisrinivas4045
    @kodetisrinivas4045 27 วันที่ผ่านมา +1

    super sir jai amaravathi

  • @janardhanaraodoppalapudi1197
    @janardhanaraodoppalapudi1197 หลายเดือนก่อน +1

    Thank u pasha garu🎉🎉

  • @NageswararaoK-kx9gq
    @NageswararaoK-kx9gq 2 หลายเดือนก่อน +5

    సూపర్ బ్రదర్

  • @chekurivenkat190
    @chekurivenkat190 2 หลายเดือนก่อน +8

    Anthra Pradesh one & only capital Amaraavathi. AP will get it's glory back by CBN in 2024. This is KCR & Jagan political game in killing AP financially & growth wise also. AP people pls save our AP by getting back CBN as CM. This will be our victory.

    • @mbbharat1724
      @mbbharat1724 2 หลายเดือนก่อน +1

      Amaravati develop అవ్వదు కమ్మొల్లు అన్ని అమ్మేసుకొని ఇక్కడకి వస్తేకాని ' కానీ నేను చెప్తున్న సుఖానికి అలవాటు పడ్డవాళ్ళు ఇక్కడికి రారు. ఇది ముందుకు కదలదు Adida matter'u 😅

  • @chandra-zj1sr
    @chandra-zj1sr 28 วันที่ผ่านมา +2

    CBN గారు మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాము ... అమరావతిలో మేము స్వచ్ఛందoగా వచ్చి శ్రమదానం చేస్తాము

  • @bharatkakani
    @bharatkakani 2 หลายเดือนก่อน +11

    Jai Amaravati❤❤❤

  • @bhupathiraju-mi4bh
    @bhupathiraju-mi4bh 2 หลายเดือนก่อน +9

    Appreciate you , keep going, expecting one of the top city in the world

  • @chinmayachowdary
    @chinmayachowdary 2 หลายเดือนก่อน +2

    Very helpful, informative.

  • @Vsl2015
    @Vsl2015 2 หลายเดือนก่อน +2

    Thank you bro

  • @namaste7151
    @namaste7151 หลายเดือนก่อน +4

    Vizag అభివృద్ధి చెందిన నగరం.. రాజధాని చేసుకుంటే ఖర్చు ఉండదని చెప్పి.........
    మంచి tourism ప్లేస్ లో ...
    Secretariat ను ఎంతో ప్రజాధనం
    ఖర్చు పెట్టి కట్టారు....
    Tourism ద్వారా రాష్ట్రానికి
    వచ్చే ఆదాయం pogottaaru..
    అక్రమ కట్టడం అని.. 10 కోట్ల విలువ చేసే.. ట్రాన్సిట్ building ను..
    Kulchaaru....
    Tourism కు పనిచేసే ప్లేస్ ను
    Govt ఇష్టానుసారంగా....
    వాడుకో వచ్చా...

    • @SundarachariMatcha
      @SundarachariMatcha หลายเดือนก่อน +1

      3 rajadanulani,3 itukalanu perchaledu,prajadarbarnu kulacharu.kulchina nastamo valladaggare vasuul cheyali.

    • @obitoxic04
      @obitoxic04 23 วันที่ผ่านมา

      But no place for vizag

  • @varmakonda9357
    @varmakonda9357 2 หลายเดือนก่อน +44

    Kanisam vadi Peru veskoni kattochu kada , mana tax amounts ,prajala kastam waste chesadu

    • @AbhishekKumar-eb2uc
      @AbhishekKumar-eb2uc 2 หลายเดือนก่อน +7

      Avnu Brother...Ego can destroy anything...Jagan Ego adhi

    • @drkk1572
      @drkk1572 2 หลายเดือนก่อน +2

      Kammolni brathikinchadaniki Memu taxlu kattala..motham kamma landsey ga dochukunaru 😮

    • @AbhishekKumar-eb2uc
      @AbhishekKumar-eb2uc 2 หลายเดือนก่อน

      Ikkada aa video lo Kattina buildings Prajala Kosam...Prajala dabbu...vatini use cheyyakunda Pakkana padesadu...Danni Ego anukunda EMI anali

    • @mahdra6005
      @mahdra6005 2 หลายเดือนก่อน

      Tax entha Kattav bro??

    • @mahdra6005
      @mahdra6005 2 หลายเดือนก่อน

      ​@@AbhishekKumar-eb2ucjagan ego kadu kula and kamma gajji tho forest ni singapore cheddam anukunte ilage vuntadi

  • @sujathakiran1798
    @sujathakiran1798 25 วันที่ผ่านมา

    It is a very nice video. You had shown absolute ground level situation of Amaravathi. We were all thinking nothing is done here. Lot of work has been done, total infrastructure has been laid, many buildings are constructed or under construction. As such universities are already functioning. Now the private parties will move in large numbers. I can see the whole region is going to be buzzing in activity in no time.
    Thank you so much for the timely video, congratulations for a wonderful job.
    Prof Sujatha Kiran

  • @chandrasekharb1366
    @chandrasekharb1366 2 หลายเดือนก่อน +9

    Explanation chala bagundi bro. Chala improve ayyaru. Explanation lekunda meeru videos chesthunnappatinundi chusthunna
    Mee videos. Keep going all the best
    👍👍👍

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 หลายเดือนก่อน

      Tnx u so much bro 🙂🙂🙂

  • @Prabhasfan04
    @Prabhasfan04 2 หลายเดือนก่อน +3

    Cbn is only hope for ap now...!
    Thanks for showing this video and spreading awareness!

  • @nagavamsamarunkumar8176
    @nagavamsamarunkumar8176 2 หลายเดือนก่อน +6

    Nadi vizag ayina gani capital amaravati vundalani korukuntunna vizag city ni tourism ga baga development chesukunte chaalu

    • @chaitanyachaitanya982
      @chaitanyachaitanya982 2 หลายเดือนก่อน

      Tourism okkati saripotunda? IT vadda? Pharma vadda?

  • @ramvamsikrishnaganisetti2607
    @ramvamsikrishnaganisetti2607 2 หลายเดือนก่อน +1

    thank you so much brother.....our capital city

  • @KrishnaChaitanyamlv
    @KrishnaChaitanyamlv 27 วันที่ผ่านมา +1

    Thank you bro very good very simple video especially last lines ending

  • @balajigubbala8368
    @balajigubbala8368 2 หลายเดือนก่อน +3

    Xlent video bro. We need Amaravati

  • @padmamedikonda3642
    @padmamedikonda3642 2 หลายเดือนก่อน +4

    We support AMARAVATHI

  • @shivakumarkonduru2758
    @shivakumarkonduru2758 2 หลายเดือนก่อน +1

    Thank you for the eye opening document, gr8 efforts bro.....best wishes TG.

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 หลายเดือนก่อน

      Tnx u so much bro 🙂🙂🙂

  • @vc0492
    @vc0492 2 หลายเดือนก่อน +2

    Wow bro nenu intha varsku chudaledu e developingni. Baga explain chesarunenu new Subscriber ni. I will share this video to people

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 หลายเดือนก่อน

      Tnx u so much bro 🙂🙂🙂

  • @ganeshaustin
    @ganeshaustin หลายเดือนก่อน +3

    Amaravati ee 5 yrs continue chesi vuntey india lo top 3 best capital avudunu , chustu vundadi ee sari vachedi tdp alliance ee inko 15 yrs lo india lo best capital city amaravati avutundhi

  • @user-uk4mb9bc8o
    @user-uk4mb9bc8o 2 หลายเดือนก่อน +7

    Amaravati plan chesindhi pure air and manchi drinking water undatam kosam. Ippudunna capital cities lo adhe problem

  • @KoduriSrihari
    @KoduriSrihari 28 วันที่ผ่านมา +1

    Present Develop chese Party Adhikaram loki vachindhi so , i am happy and Andhra Pradesh people koda happy ne

  • @bvrbvr1351
    @bvrbvr1351 2 หลายเดือนก่อน +9

    Good, future amravati will be a capital, five years time was vested by present government.

    • @sivaprasad8122
      @sivaprasad8122 2 หลายเดือนก่อน +1

      2014 -2019 also wasted by ruling govt just built few temporary buildings. Further to that not developed any other n even they are not allowing to present govt to declare vizag as executive capital

    • @Pavan-xg1mg
      @Pavan-xg1mg 2 หลายเดือนก่อน

      Ekada nundi vachav ra - neku development antai ento tlsa and 2014-2019 em jarigendi e last 5 years em pekaru ani alochinchu - state development chudu Evaru em development chesaro chudu

  • @user-ef9yb2dl4y
    @user-ef9yb2dl4y 2 หลายเดือนก่อน +4

    Super bro ji amaravati

  • @VenuR-li3vn
    @VenuR-li3vn หลายเดือนก่อน +1

    Super video bro and God bless you

  • @satheeshmosuru366
    @satheeshmosuru366 26 วันที่ผ่านมา

    Super video anna andariki teliydhu❤

  • @826srikanth
    @826srikanth 2 หลายเดือนก่อน +3

    Great work ana

  • @AbhishekKumar-eb2uc
    @AbhishekKumar-eb2uc 2 หลายเดือนก่อน +17

    Look at the standards of the road...5 years ayina kuda road ki emi avvaledu