Ambati Rambabu Reaction On Chandrababu Conspiracy, Demolition Of YSRCP Party Office |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 245

  • @myvu1
    @myvu1 7 หลายเดือนก่อน +8

    75 ఏళ్లు నిండిన వ్యక్తి విధ్వంసకర రాజకీయాలు చేయకుడదు. చేస్తున్నాడని ఎదుటి వ్యక్తిని విమర్శించడంపై నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు.

  • @saichandradesu3973
    @saichandradesu3973 7 หลายเดือนก่อน +17

    Waiting for more..jagananna once more

  • @irs961
    @irs961 7 หลายเดือนก่อน +19

    ఇది కరెక్ట్ కాదు

  • @lovakumararts
    @lovakumararts 7 หลายเดือนก่อน +52

    గెలుపు శాశ్వతం కాదు మరలా వైసిపి గెలిస్తే వాళ్ళ ఆఫీసులు ఏమవ్వాలి

    • @rongalanagaraju8602
      @rongalanagaraju8602 7 หลายเดือนก่อน +7

      మీరు రావాలి గా.. మళ్ళీ 😊

    • @babudurga8321
      @babudurga8321 7 หลายเดือนก่อน +5

      ఇక వైసీపీ అనే పేరు మరచి పోవాలి...2019-24 జగన్ పాలన చూసాక ఇంకోసారి అవకాశం ఇవ్వరు రా

    • @SyedmasroorSyedmasroor
      @SyedmasroorSyedmasroor 7 หลายเดือนก่อน +6

      2029 lo ma jaganna malli vastadu idi pakka, 2029 wait and see jai jaganna

    • @SyedmasroorSyedmasroor
      @SyedmasroorSyedmasroor 7 หลายเดือนก่อน +3

      Miru eachinanta tirgi echestam lendi 2029 lo lekapote lawaipotam kadha. Jai jaganna

    • @DrV-p2e
      @DrV-p2e 7 หลายเดือนก่อน

      2029,కూటమి,175,కి,175.

  • @sravani.challa7111
    @sravani.challa7111 7 หลายเดือนก่อน +1

    చంద్రబాబు నాయుడు ఇలాంటి పనులు చేయడానికి సీఎం గా గెలిచారు ఏమో ప్రజల కోసం ఏం చేద్దాం వాళ్ళని అభివృద్ధి చేయడానికి ఆలోచన ఏమీ ఉండదు ఎంతసేపు కక్ష రాజకీయాలు చేస్తాడు

  • @shaiksyedali7925
    @shaiksyedali7925 7 หลายเดือนก่อน +10

    ఇలా ఎందుకు పగులగొట్టాలి స్థలం గవర్నమెంట్ ది అయినప్పుడు కట్టబోయే బిల్డింగ్ ను అమ్మవచ్చు కదా ఇది కూడా సైకో పని కిందకి వస్తుంది

    • @ashoks2254
      @ashoks2254 7 หลายเดือนก่อน

      Prajhabavan ?

  • @ramabhadra1669
    @ramabhadra1669 7 หลายเดือนก่อน +18

    Evm cbn behaves like this manner.

    • @Pinky143.
      @Pinky143. 7 หลายเดือนก่อน

      🤣🤣🤣🤣🤣 cry UNTIL 2034... Don't caste your vote in 2029 if evm using that election 🤣🤣 beacse evms🤣🤣🤣🤣

  • @GuevaraChe123
    @GuevaraChe123 7 หลายเดือนก่อน +40

    కూటమి వాళ్ళు EVM tampering చేసి గెలిచారు...ఈ సారి ఎన్నికల్లోఎన్నికల రోజు ఓట్లకు, కౌంటింగ్ రోజు ఓట్లకు తేడా 2 ఓట్ల నుండి 10,000 ఓట్ల వరకూ ఉంది. ఒరిస్సాలో 51 అసెంబ్లీ సీట్లు గెలిచిన BJD కి ఒక్క MP సీటు కూడా రాదా? తిరుపతి పార్లమెంట్ గెలిచిన YCP పార్టీ, అదే పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ లు ఒక్కటి కూడా గెలవకుండా ఎలా ఓడిపోతుంది? లాస్ట్ minute లో నామినేషన్ వేసిన అనామకులు ధర్మవరం, ఆదోని లో అదీ బీజేపీ ticket తో ఎలా గెలుస్తారు? మడకశిర 131 బూత్ లో EVM display లో BSP కి 414 ఓట్లు, YCP కి 5 ఓట్లు ఎలా చూపిస్తుంది? అబ్జెక్షన్ చేస్తే vvpat స్లిప్పులు లెక్కిస్తే reverse లో YCP కి 414 ఓట్లు, బీఎస్పీ కి 5 ఓట్లు ఎలా కనిపించింది? BSP ని BJP గా పొరబడి tampering చేసేటప్పుడు TDP కి మార్చకుండా BSP కి మార్చారా? Incidental గా 131 నియోజకవర్గం జమ్మలమడుగు, అక్కడ BJP పోటీ చేసింది...హిందూపూర్ లో ఒక booth లో YCP కి ఒక ఓటు వచ్చింది...ఆ విషయం నమ్మదగినట్లు ఉందా? ఇలాంటి అపూర్వమైన సంఘటనలు 2019 లో జరిగినట్లు ఎక్కడా వినలేదు...కాబట్టి 2019 లో కూడా 151 సీట్లు జగన్ tamper చేసి గెలిచాడా అనేవాళ్ళకు ఈ విషయాలలో counter చెయ్యండి...అందువల్ల ఇప్పుడు YCP పార్టీ urgent గా చెయ్యవలసిన పని ప్రజల్లోకి వెళ్లి మొన్న జరిగిన బూటకపు ఎన్నికలను cancel చేసి ballot పేపర్తో తిరిగి ఎన్నికలు జరిపించాలని ఉద్యమించడం...ఉద్యమం లో విజేతలయ్యేంతవరకు, ఐదు సంవత్సరాలైనా సరే, విశ్రమించకూడదు...ఇదొక్కటే main అజెండా గా ముందుకు సాగకపోతే దేశంలో ఎప్పుడూ కూటమి గెలుస్తూనే ఉంటుంది...దేశంలో ప్రజాస్వామ్యం ఎప్పటికీ బతికి బట్టకట్టే ఛాన్సే లేదు...ఇప్పుడున్న 5G technology తో మరియు remote battery charging technology తో EVM లను tamper చెయ్యడం చాలా సులభం...EVM లోపల ఆర్కిటెక్చర్ ఎలా ఉందో ఎవ్వరికీ తెలీదు...కొత్త టెక్నాలజీ ఎంబెడ్ చేసి EVM tampering చేసి గెలిచారన్నది మాత్రం నిజం...టెక్నికల్ గా వాళ్ళు tamper చేసింది దొరక్కపోయినా, లాజిక్ కి అందని విధంగా పడిన ఓట్లు చూస్తే వాళ్ళు tampering చేసేటప్పుడు సరిగ్గా చేసుకోలేక, చేసిన mistakes మాత్రం circumstantial evidence గా చూపించి పోరాడాలి.....అంతే........

    • @aravind2023-wj6vr
      @aravind2023-wj6vr 7 หลายเดือนก่อน

      Mlc ఎలక్షన్ లో ఓడిపోయారు గా ballot తో

    • @ashoks2254
      @ashoks2254 7 หลายเดือนก่อน

      2019 lo tampering confirmed

    • @balu64785
      @balu64785 7 หลายเดือนก่อน

      Foolish comment. Instead of wasting your time at least go and do some service. U lost because of over confidence and arrogance. 5 years before they demolished TDP office and they are doing the same for you. Tit fir tat

  • @gudikandulasrinivas3815
    @gudikandulasrinivas3815 7 หลายเดือนก่อน +3

    బాబుగారి లాగ‌ రోడ్డుపై కట్టలేదు కూల్చివేయడానికి ప్రభుత్వ స్తలంలోవుంటే స్వాదీనం చేసుకోవచ్చు అది ప్రబుత్వనికే లాబంకదా 40 సంవత్సరాల ఇండస్ట్రీ బాబు గారు‌ ఇంత చిన్న లాజిక్ ఎలా మరచిపోయిఃడు ?

  • @myvu1
    @myvu1 7 หลายเดือนก่อน +5

    తెలుగు రాజకీయ పార్టీలు నడుపుతున్న ఈ తరహా రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారు. నీతి, నిజాయితీ మాట్లాడితే సరిపోదు కానీ మాటలకు కట్టుబడి ఉండాలి.

    • @ashoks2254
      @ashoks2254 7 หลายเดือนก่อน

      2019 - 2024 😭

    • @sravani.challa7111
      @sravani.challa7111 7 หลายเดือนก่อน

      చంద్రబాబు నాయుడు కేవలం ఈ విధంగా చేయడానికి ముఖ్యమంత్రిగా గెలిచాడు ఏమో ప్రజల్ని బాధ పెట్టడానికి భయపెట్టడానికి ఇలాంటి రాజకీయ నాయకులు మనకు అవసరమా ​@@ashoks2254

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 7 หลายเดือนก่อน +2

    ఎవరు ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు గారు చేసింది చాలా తప్పు ప్రభుత్వ ఆస్తులు పడకూడదు అన్నారు ఎవడబ్బ సొమ్మని పడకూడదు ప్రభుత్వ ఆస్తులను రూపాయి సంపాదించాలి అంటే అంత కష్టపడాలి ఊరుకునే వచ్చినది పగలగొడుతుంది కుక్కల మీద ఒకళ్ళు కట్టలు పెంచుకుంటూ ఇద్దరికీ ఓట్లు వేయకూడదు

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 7 หลายเดือนก่อน +31

    మీది అరణ్య రోదన గా మిగిలి పోతుంది కదా.

  • @bkrreddy2935
    @bkrreddy2935 7 หลายเดือนก่อน +20

    చావుకు మార్గము.

  • @myvu1
    @myvu1 7 หลายเดือนก่อน +3

    ఇదేమి కర్మ అన్నా పెద్దమనిషి ఏమి కర్మ రా బాబు తెలుగు ప్రజలకు?ఓపికా పట్టాలి ప్రతీకారం తీస్కోడానికి.

  • @myvu1
    @myvu1 7 หลายเดือนก่อน +2

    విధ్వంసానికి విధ్వంసం సమాధానం కాదు.రెండు పార్టీల మధ్య తేడా ఏమిటి. ? ఈ పార్టీలు ప్రజలను కేవలం ప్రేక్షకులుగా భావిస్తున్నాయా? ఈ రాజకీయ నాయకులు చదువుకోనివారా? .

    • @krishnaraotvs6334
      @krishnaraotvs6334 7 หลายเดือนก่อน

      who are in power are Only powerful. they can do Anything

  • @MsZiaurrahman
    @MsZiaurrahman 7 หลายเดือนก่อน +1

    Iam with you

  • @venkateshgvk6925
    @venkateshgvk6925 7 หลายเดือนก่อน +17

    Per year ki acre ki 1000 rs rent aah em దోపిడి రా అయ్యా

    • @king36952
      @king36952 7 หลายเดือนก่อน +2

      Ganguly ki kokaltha 99 yrs ki 99₹ tho oka place icharu...adi city lo daanni Ela chudali

    • @Pinky143.
      @Pinky143. 7 หลายเดือนก่อน

      Dhanni kuda illegal ga chudu😂😂😂​@@king36952

    • @venkateshgvk6925
      @venkateshgvk6925 7 หลายเดือนก่อน +3

      @@king36952 ippdu Ganguly ki ycheap party ki polika antava

    • @VijayKumar-wi2nc
      @VijayKumar-wi2nc 7 หลายเดือนก่อน +4

      TDP offices almost 10 places 99 years lease for same amount check chesuko

    • @srinivasaraom4852
      @srinivasaraom4852 7 หลายเดือนก่อน

      Ayinaa tadepalli lo capital vaddhu annappudu then y constructing central party office there

  • @vvready3089
    @vvready3089 7 หลายเดือนก่อน

    Carect ga chepparu sir👍🏼

  • @krishnachaitanya-gu5yk
    @krishnachaitanya-gu5yk 7 หลายเดือนก่อน +1

    ఒక ఆఫీసు కలిస్తే ఇలా ఉంటే, ఇప్పటం గ్రామం లో ఇళ్ళను కూల్చారు కదా.. వాళ్లు ఎంత బాధ పడ్డారో ఆలోచించండి..

    • @devildevil7180
      @devildevil7180 7 หลายเดือนก่อน

      Rodla kosam dabblu estaru daneke deneke mudepattatam yande aty eruku rodlo yalaterugutaru oka eppatamana guntur chuttu gunta gujjna gondla ela chla chotla rods vinding chasaru tappamunde

  • @nagillasurenderreddy7838
    @nagillasurenderreddy7838 7 หลายเดือนก่อน +9

    Kutami bad

  • @kuruvashivalinga6614
    @kuruvashivalinga6614 7 หลายเดือนก่อน +1

    Jai jagan anna❤️❤️❤️❤️❤️❤️❤️💪💪

  • @manjuallinonechannel
    @manjuallinonechannel 7 หลายเดือนก่อน

    Correct Jai TDP❤❤❤❤❤

  • @vijaysanthosh502
    @vijaysanthosh502 7 หลายเดือนก่อน

    Good job…..

  • @kasasreenivas8944
    @kasasreenivas8944 7 หลายเดือนก่อน +7

    Pratidaniki time vastadi

  • @shaik.aswaan6313
    @shaik.aswaan6313 7 หลายเดือนก่อน

    YSRCP 💙💙 YSRCP 🔥🔥🔥 CM YSRCP 💙💙

  • @adinarayana9716
    @adinarayana9716 7 หลายเดือนก่อน +4

    🇱🇸🇱🇸🇱🇸🇱🇸💐💐💐💐💐🙏🙏🙏

  • @agathaagu1404
    @agathaagu1404 7 หลายเดือนก่อน

    Yes,sir

  • @ManiSurla-xq6cp
    @ManiSurla-xq6cp 7 หลายเดือนก่อน +1

    🇸🇱🇸🇱👌✊💪💪💪💪💪🇸🇱🇸🇱🇸🇱👌✊💪💪

  • @MaheshMahesh-ll1yz
    @MaheshMahesh-ll1yz 7 หลายเดือนก่อน

    జై జగన్ అన్న

  • @krishnaraotvs6334
    @krishnaraotvs6334 7 หลายเดือนก่อน +1

    cm himself staying on the Banks of River??

  • @ganeshgummadapu5050
    @ganeshgummadapu5050 7 หลายเดือนก่อน +1

    All the ways should be covered, Ram babu there is nothing to close, all you have to do is push

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 7 หลายเดือนก่อน +1

    😂ThatsKootamiPaalana

  • @srinivasmanikanta1244
    @srinivasmanikanta1244 7 หลายเดือนก่อน +4

    వైసిపి ఇంత కామెడీ అయిపోతుంది అని ఎప్పుడూ అనుకోలేదు రాంబాబు అన్నా 😢

    • @ram-ju5gu
      @ram-ju5gu 7 หลายเดือนก่อน +1

      Elanti issue ni tdp vallu nelanti vallu goppaga feel malli tdp party kuda 2029 lo comedy avadaniki pedda chance mere istunnaru already evvadam start chesesaru kuda

    • @srinivasmanikanta1244
      @srinivasmanikanta1244 7 หลายเดือนก่อน +2

      @@ram-ju5gu అవును అన్న టీడీపీ 2029 లో కామెడీ అవ్వాలి, జగన్ అన్న నీ బాగా ఏడిపిస్తున్నారు, నిన్న కూడా మావయ్య మావయ్య అని అసెంబ్లీ బయట ఏడిపించారు, 😭😿

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 7 หลายเดือนก่อน

    100 కోట్లకు సివిల్ డేమేజ్ కేసు వెయ్యండి

  • @kanchanapallidhanalaxmi2308
    @kanchanapallidhanalaxmi2308 7 หลายเดือนก่อน +2

    EVM la tho gelichi na winner's vachi AP ni sarva nashanam chestunnaru

  • @narasingaraothambeli7167
    @narasingaraothambeli7167 7 หลายเดือนก่อน

    ఇ పార్టీ లో 5 సంసాత్సరం వరకు ఇదే కక్షా సాధింపు చేస్తారు

    • @ashoks2254
      @ashoks2254 7 หลายเดือนก่อน

      YCHEAP chesina dantlo oka 20% Anna tirigi ivvali kada

  • @siyonukumari2123
    @siyonukumari2123 7 หลายเดือนก่อน

    నీకు 11 రాలేదు మొత్తం గెలుపు మీదే మోసం చేశారు అది పెద్ద గెలుపు కాదు

  • @joysamuel8255
    @joysamuel8255 7 หลายเดือนก่อน +3

    People must take revange.

  • @SangatimuralidharreddyMurali
    @SangatimuralidharreddyMurali 7 หลายเดือนก่อน

    వాడికి పుట్టుకతో వచ్చింది మధ్యలో పోదు కదా

  • @DrV-p2e
    @DrV-p2e 7 หลายเดือนก่อน

    జగన్,గారిని, చూడాలనిపిస్తోంది,అసెంబ్లీలో,, కాంబాబు,గారు.

  • @Midhunsai666-be3jf
    @Midhunsai666-be3jf 7 หลายเดือนก่อน +3

    Ravana kastha

  • @VeerannaTanneru
    @VeerannaTanneru 7 หลายเดือนก่อน

    ధర్మం గురించి మీరు మాట్లాడటం ఏంటిరా బాబు

  • @YagnaChukkaluru
    @YagnaChukkaluru 7 หลายเดือนก่อน

    అది గవర్నమెంట్ సమర వెయ్యి రూపాయల కొట్టేసేది కాదు

  • @Pothurajumala
    @Pothurajumala 7 หลายเดือนก่อน

    మీరు ప్రజావేదిక ప్రభుత్వముది కాబట్టి కూల్చాము అంటున్నారు ఆ డబ్బులు నీ అమ్మ మొగుడిదా.

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 7 หลายเดือนก่อน +8

    Andaram khandistunnamu

    • @ashoks2254
      @ashoks2254 7 หลายเดือนก่อน

      😂

    • @sunny6c748
      @sunny6c748 7 หลายเดือนก่อน

      Navakandi serious matter🤣​@@ashoks2254

  • @Selenophile_44
    @Selenophile_44 7 หลายเดือนก่อน

    😢😢😢

  • @jldehllortq
    @jldehllortq 7 หลายเดือนก่อน +1

    ప్రజా వేదిక కూల్చి నప్పుడు ...బాధ కలగ లేదా sir మీకు

    • @devildevil7180
      @devildevil7180 7 หลายเดือนก่อน +1

      Praja vadeke government site nadelo yatla kadatavu nunu kadata oppukuntara

  • @sabbavarapusreenu9031
    @sabbavarapusreenu9031 7 หลายเดือนก่อน

    AMBATI RAMBABU: E building kulchadam anedhi edhi aetey undho adhi chala TOUGH DECISION, enduku ila antinnanu antey NAKU ARDHAM KALEDHU KABATTI 😂😂😂😂😂😂😂

  • @mohanreddy1158
    @mohanreddy1158 7 หลายเดือนก่อน +2

    420 TDP

  • @baluteegala4371
    @baluteegala4371 7 หลายเดือนก่อน

    సుకన్య గారు ఆంబోతు రాంబాబు కి కాల్ చెయ్యండి

  • @drgovindammab4645
    @drgovindammab4645 7 หลายเดือนก่อน

    Like this jagan mohan Reddy garu also can interact with public through media, this is my request

  • @NagabhushanamKappala
    @NagabhushanamKappala 7 หลายเดือนก่อน

    నమ్మడం మీ కర్మ.

  • @harshavardhinireddy4463
    @harshavardhinireddy4463 7 หลายเดือนก่อน

    Jai TDP. Meeru prajavedhika koolchaaruga. Vaallu chesthaaru. Saripooyaaru iddaru. Saaguthundhala meeku.

  • @varaprasad4051
    @varaprasad4051 7 หลายเดือนก่อน +1

    మీరు కూడా ప్రజవేధిక ను కూల్చిసారు గా 2019

    • @devildevil7180
      @devildevil7180 7 หลายเดือนก่อน +1

      Praja vadeka ade government de nadelo kadeta yatla ayta nanu kuda kadata nadelo voppukuntara

  • @satishmathangi920
    @satishmathangi920 7 หลายเดือนก่อน +5

    ఆక్రమించు కున్నడానికి సపోర్ట్ కావల

  • @eslavathrambabu
    @eslavathrambabu 7 หลายเดือนก่อน

    Jai Jagan

  • @aryavijayyerramala1244
    @aryavijayyerramala1244 7 หลายเดือนก่อน +3

    ఎప్పుడు వాల్లే వుంటారా.

  • @eslavathrambabu
    @eslavathrambabu 7 หลายเดือนก่อน

    ప్రభుత్వం ముందుగా నడపండి

  • @satishmathangi920
    @satishmathangi920 7 หลายเดือนก่อน

    సద్ది అన్నం తిని పడుకో

  • @javedalisyed6557
    @javedalisyed6557 7 หลายเดือนก่อน

    😂😂😂 hey dabarman dog 😂😂

  • @Midhunsai666-be3jf
    @Midhunsai666-be3jf 7 หลายเดือนก่อน +2

    Chepedi okti chesedhi ravanakastha

  • @krkreddy9993
    @krkreddy9993 7 หลายเดือนก่อน

    5 years ki oka party office kattakaera

  • @sasikumar-mj4of
    @sasikumar-mj4of 7 หลายเดือนก่อน +3

    Ha pk anni sollu maatalu chepthadu kakshy sadinpulu undavani

  • @K.S.V.A.JagannadhaCharyulu
    @K.S.V.A.JagannadhaCharyulu 7 หลายเดือนก่อน

    Court llo nyayam yemipothindi. Murthula orders AP lo lekkale kunda Govt nadusthondi. Darunam edi. Sumotolu vuntayemogaa. Notice lu, 4 varalu vayedalu. E Logan anni jaregipothay ga papam. Samantha manishi brathaka ledu. Courts llo anyayam kastamey

  • @phaniinfotech
    @phaniinfotech 7 หลายเดือนก่อน

    Jagan assembly ki veliiii matladuteeee baguntadiiii

  • @royalreddy8284
    @royalreddy8284 7 หลายเดือนก่อน

    Dictator attitude continues 5 yrs God alone save people

  • @sreedharreddy2430
    @sreedharreddy2430 7 หลายเดือนก่อน

    Rent thakuyithe penchalikani Ela pysose madhiri cheyakudadhu

  • @JaiNTRYSR-lz9dh
    @JaiNTRYSR-lz9dh 7 หลายเดือนก่อน

    Meeru Charithra marchipoyi chesina panulaku Tit For Tat la Undi idi.Meeru Prajavedika kulchinapudu yemayindi?

  • @shivasakhineti3236
    @shivasakhineti3236 7 หลายเดือนก่อน

    Next nee kompaa ae ea ambothu

  • @ntrbujji
    @ntrbujji 7 หลายเดือนก่อน

    బొంగు లో రాంబాబు ఇంకా ముందు ముందు మరిన్ని జరుగుతాయి

  • @ASHOKKUMAR-yj8dv
    @ASHOKKUMAR-yj8dv 7 หลายเดือนก่อน

    lease process cancel chesi gvt tha place ni thisukone rights ledha emi Ambati

  • @raviteja75
    @raviteja75 7 หลายเดือนก่อน

    Akrama katadalani alaney lepestaru sir..meku teliyandi em kadu kada

  • @satyavemana5168
    @satyavemana5168 7 หลายเดือนก่อน

    TDP thinking AP people innocent they don’t know. TDP get a Mad doing like this

  • @akulayadagiri2815
    @akulayadagiri2815 7 หลายเดือนก่อน +2

    ప్రజా వేదిక కూల్చినప్పుడు

    • @NELLORE_TV
      @NELLORE_TV 7 หลายเดือนก่อน +1

      ఇప్పుడు వాళ్ళకి చిచ్చు పడుతున్నాయి😂😂😂

  • @SyedmasroorSyedmasroor
    @SyedmasroorSyedmasroor 7 หลายเดือนก่อน

    Miru eachinanta tirgi echestam lendi 2029 lo lekapote lawaipotam kadha. Jai jaganna ❤❤❤

  • @chsomashekarshekar1286
    @chsomashekarshekar1286 7 หลายเดือนก่อน

    RARA SUKNY BABU 💊🍗🍺💄👙👚👩‍🎤🙉😂😂😂😂😂

  • @king36952
    @king36952 7 หลายเดือนก่อน +1

    Babu meeda Stay lu Anni unnai kada....mundu meeku siggu ravali apudu court edi chepthe adi chesaru...veellu court mata kuda vinaledu

  • @ASHOKKUMAR-yj8dv
    @ASHOKKUMAR-yj8dv 7 หลายเดือนก่อน

    Agaya agaya agaya enti Lava.......da agedhi one side vinamante anta Rambabu

  • @mohankadapala9822
    @mohankadapala9822 7 หลายเดือนก่อน

    Thuglak paalana, party avasaraalaku cabinet decisions entra.. Inka buddi thechukovaali..

  • @durgaprasad6588
    @durgaprasad6588 7 หลายเดือนก่อน

    Dharmam chattabhadham ani peddha peddha matlalu avasarama sir

  • @ballasravankumargandhi6080
    @ballasravankumargandhi6080 7 หลายเดือนก่อน +1

    Jai janasena jai tdp

  • @phaniinfotech
    @phaniinfotech 7 หลายเดือนก่อน

    Jagan matladuteeee bagundiii adiiiiii
    Ipatikiiii Jagan bayitakiiii rakapoteee 2029 lo kudaaaa party ki adikarammm vundaduuuu

  • @durgaprasad6588
    @durgaprasad6588 7 หลายเดือนก่อน

    Vala office medhaki vellinapu emeindhi saamy

  • @satishmathangi920
    @satishmathangi920 7 หลายเดือนก่อน +1

    జుట్టుకు గడ్డానికి రంగువేయే

  • @dineshreddy5317
    @dineshreddy5317 7 หลายเดือนก่อน

    Jai.TDP
    Meru yala chesaro praja vedhika ni. Algay chesthru adhy KARMA siddhantam anthy adiy DHRMAM.

  • @BanootuLakshmi
    @BanootuLakshmi 7 หลายเดือนก่อน

    AP einka Maro behar aeindhi

  • @Thirthanaakshith5566
    @Thirthanaakshith5566 7 หลายเดือนก่อน

    🎉

  • @sarathchand1986
    @sarathchand1986 7 หลายเดือนก่อน

    Inkha emundhi le panukondhi comments chusi

  • @phaniinfotech
    @phaniinfotech 7 หลายเดือนก่อน

    CM ga nu ravataleduuu
    CM LEKAPOYINAAA RAVATLEDUUU

  • @venkateswarluvenki2923
    @venkateswarluvenki2923 7 หลายเดือนก่อน

    Pakshi channel lo sambarala sombabi

  • @shrenivasrao785
    @shrenivasrao785 7 หลายเดือนก่อน

    Neku padali ra pakkaa neku padali

  • @nagarajug7321
    @nagarajug7321 7 หลายเดือนก่อน

    Pora ambothu

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 7 หลายเดือนก่อน

    Neethiga geliste, paalana vere ga untundi, manam ichina hamilu ela cheyali ani concentrate cheyandi

  • @satyavemana5168
    @satyavemana5168 7 หลายเดือนก่อน

    Chandra babu lodge sick and his son is no law and rule because he is paapu😊

    • @satyavemana5168
      @satyavemana5168 7 หลายเดือนก่อน

      Chandrababu suffering old age sick

  • @anilkumaryenukoti
    @anilkumaryenukoti 7 หลายเดือนก่อน

    Me alludu ade cheppadu

  • @mounikayathi7065
    @mounikayathi7065 7 หลายเดือนก่อน

    Vegetables rates perigipothunnai, last 5 year's lo eppudu intha la current poledu..but ippudu roju ki 5 times pothundi..ivanni kanipinchadam leda AP people ki

    • @krishnaraotvs6334
      @krishnaraotvs6334 7 หลายเดือนก่อน

      even potatoes now 37,instead of 22rs.

  • @jagadeeshgopalasetty761
    @jagadeeshgopalasetty761 7 หลายเดือนก่อน

    Modalu pettaru anubavinchandi

  • @y.veerababu7318
    @y.veerababu7318 7 หลายเดือนก่อน +1

    గతంలో నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వ ఖజానా తో కట్టిన ప్రజావేదికను కూల్చినప్పుడు కూడా మాకు బాధ అనిపించింది ఇప్పుడైతే మాకు ఎలాంటి బాధ లేదు

  • @comedy650mg2
    @comedy650mg2 7 หลายเดือนก่อน

    ఈ ఆంబోతు షాంబాబు ప్రజా వేదిక కూల్చేసే టపుడు ఏమయాడు 😂😂

  • @AmpurangiEswararao
    @AmpurangiEswararao 7 หลายเดือนก่อน

    ప్రజలందరి ప్రజా వేదిక కూల్సేటప్పుడు ఇదేమాదిరి ఖండిస్తే మీకు మంచి పేరు వచుండేది సార్, ఇప్పుడు మంచి ఆలోచన వస్తున్నందుకు ధన్యవాదాలు