మనిషి మొట్టమొదటిసారి ఏలియన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? | A Science Fiction Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2022
  • మనిషి మొట్టమొదటిసారి ఏలియన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? | A Science Fiction Story
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB TH-cam Channel:- / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

ความคิดเห็น • 1K

  • @jameelugorli9001
    @jameelugorli9001 ปีที่แล้ว +73

    అప్పుడే అయిపోయిందా అనిపించింది అలాంటివి అంకా వినాలనిపిస్తుంది
    ఇలాంటివి నాకు చాలా ఇష్టం

    • @sunilkumar-qf8rl
      @sunilkumar-qf8rl 5 หลายเดือนก่อน

      vinadaniki chala easy ga ne untundhi bro. kani research anedhi undhe. adhi start chesthe apudu. dhimma thirigi bomma kanabaduthundhi

    • @user-sd6jg7yu7l
      @user-sd6jg7yu7l หลายเดือนก่อน

      Nijanga nammama tava

  • @hariguptha6602
    @hariguptha6602 ปีที่แล้ว +138

    ఇన్ని అబద్ధాలతో ఇంత అందమైన ప్రపంచాన్ని సృష్టించగలమా, అసలు ఇది నిజమా అబద్దమా అనే డౌట్ లోనే ఉన్నాం,, ఏదేమైనా ఈ వీడియో నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

    • @devrathod2372
      @devrathod2372 ปีที่แล้ว +1

      Yah!

    • @rcs7985
      @rcs7985 ปีที่แล้ว +1

      Avunu bro Idhi entha varaku nijam 25lk light years lo unna galaxy lo unna grahamloki velli malli thirigiravadamaa.. antha duram fuel Ela refill avuddi and renewable energy Dwarane refill avuddi solar power antha duram radu, air tho ayi the inka antha technology manaki ledu, and ee mission kosam a international magazine or medialo unadi mention cheste bavundu kada😁 kachithamga Idhi kalpithame but bavundi

    • @gandetihariprasad3241
      @gandetihariprasad3241 6 หลายเดือนก่อน

      ​@@rcs798510 years unnaru anta antha sollu akkada food emayina elians pettara veellaki 🤣

    • @alujusridhar4270
      @alujusridhar4270 4 หลายเดือนก่อน +2

      Avatar movie prequel story.. baga create chesaru

  • @satham3558
    @satham3558 ปีที่แล้ว +278

    మంచి పాఠం ప్రజలకు, భవిషత్తులో జరగబోయే విషయాలు ఎత చక్కగా చెప్పారు బ్రదర్. 👌👌👍

  • @prayagasrinivas
    @prayagasrinivas ปีที่แล้ว +64

    అద్భుతమైన ఊహా లోకంలో విహరింప చేసి, భవిష్యత్తు లో జరిగే విపరీత వినాశనాన్ని అంచనా వేసి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు

  • @pentakotaramunaidu6546
    @pentakotaramunaidu6546 ปีที่แล้ว +86

    ఈ story నిజమో, అబద్ధమో కానీ exllent story. bro really నేనే నిజంగా స్పేస్ లోకి వెల్లినట్లుంది . ఈ video part 2 ఎప్పుడు త్వరగా పెట్టండి.and good information.
    Thanks you

  • @anilsunkarapelli3291
    @anilsunkarapelli3291 ปีที่แล้ว +139

    మంచి స్టోరీ ...చెప్పారు కని మన భూమి నీ నిర్వీర్యం చేసే వాళ్ళు ఎక్కువగా డబ్బు వున్న వాళ్ళే వాళ్ళు ఫ్యాక్టరీలు కార్ ఇంక మిగతా వ్యర్ధాలు మొత్తం డబ్బు వున్న వల్ల ద్వారా బయటకు పంపుతున్నవే కని మళ్లీ భూమిని నాశనం చేసేది డబ్బు వున్న వాళ్ళే మళ్లీ డబ్బు కర్చు పెట్టీ వేరే గ్రహానికి వెళ్ళేది కూడా డబ్బు వున్న వాళ్ళే నరకం అనుభవిస్తూ చచ్చేది మాత్రం జంతువులు మామూలు జనాలు ఆకరికి చాచ్చేది కూడా మామూలు జనలే సో plz ఇప్పటికి అయిన భూమిని కాపాడండి

    • @ramakrishnavakiti20
      @ramakrishnavakiti20 ปีที่แล้ว +12

      నిజమే అన్న. నువ్. చెప్పింది. నిజం
      ఈ డబ్బు. వున్నా వాళ్ళవల్ల .
      ఈ భూమికి. చాల నష్టం. జరుగుతుంది. ఈ
      థి నిజం

    • @andydwh
      @andydwh ปีที่แล้ว

      Ll ki
      L

    • @darshinalarajukumar92
      @darshinalarajukumar92 ปีที่แล้ว +1

      Q

    • @muneervathuri8903
      @muneervathuri8903 ปีที่แล้ว +1

      Plastic vaadakam aapeyandi meeru...

  • @sathishgamingff2636
    @sathishgamingff2636 ปีที่แล้ว +99

    బ్రో ఇదే వీడియోనీ కొనసాగించు. చాలా బాగుంది ఈ విడియో...😍🥰😘😋

  • @harshasai-foryoutelugufanm2094
    @harshasai-foryoutelugufanm2094 ปีที่แล้ว +866

    THINK DEEP FACTS అంటే ఎంత మందికి ఇష్టం 💥💥

  • @vamsikrishna-np3uc
    @vamsikrishna-np3uc 10 หลายเดือนก่อน +8

    ఒక mini movie చూసినట్లు ఉంది. తిరునాల్లు లో తప్పిపోయిన పిల్లాడు ఐనా దొరుకుతాడు కానీ, అంతరిక్షం లో తప్పిపోతే మాత్రం మన ప్రాణాలు వదిలేసుకోవడమే అని నాకు అర్థమయ్యింది. కొత్త ప్రపంచంలోకి వెళ్లి వచ్చిన అనుభూతి కలిగింది. Any how super information. ఇటువంటి వీడియోస్ చేయడానికి మీరు చాలానే కష్టపడ్డారు అని అర్థమైంది

  • @srivaishnavimachiraju13
    @srivaishnavimachiraju13 ปีที่แล้ว +205

    అక్కడ చివరన ఏమి జరిగింది అంటే
    " Time Dilation or relativity " అంటే కాలం లోని మార్పులు.
    సరిగ్గా చెప్పాలంటే మనం ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు సమయం నిదానం గా గడుస్తుంది అదే సమయానికి మనం ఇంట్లో ఉంటే అదే సమయం తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది.
    సర్రిగా అలాగే వాళ్ళు భూమి మీద నుంచి బయలుదేరినప్పుడు నుంచి వాళ్ళు తిరిగి వచ్చేంతరకు వాళ్ళు ప్రయాణించిన ; అనుభవించిన సమయం 10 సం||లు . కానీ వాళ్ళు తిరిగి వచ్చే లోపులో భూమి పై నివసించేవారు అనుభవించిన సమయం మరింత తొందరగా గడుస్తుంది . అందుకే వాళ్ళు తిరిగి వచ్చే లోపులో భూమి పై ఒక 100 సం||లు అయిన గడిచిపోయింది. అందుకే వారికి భూమి వింతగా కనిపించింది .
    _శ్రీ వైష్ణవి 🤍

    • @deviprasadbutthala8296
      @deviprasadbutthala8296 ปีที่แล้ว +1

      o.oo

    • @innareddyp6172
      @innareddyp6172 ปีที่แล้ว +5

      No according to that machine Technology they need to go to that planet in 30 years according to the earth time.

    • @Dubaistudiocharvik
      @Dubaistudiocharvik ปีที่แล้ว +1

      Yes you are right

    • @Ramtheegala
      @Ramtheegala ปีที่แล้ว +2

      Yeah... Like interstellar movie... 🥳

    • @Basicvlogger
      @Basicvlogger ปีที่แล้ว

      ithey Train FAST ga Poledu .... Train LO time time slow ani mata ... nenu inka train fast ga vel;thademo anukunna Bro

  • @ShivaShiva-fc8jr
    @ShivaShiva-fc8jr ปีที่แล้ว +82

    అన్న ఈ సంఘటన నిజంగా జరిగిందా లేదా కల్పితమా .......ఈ వీడియో ద్వారా యువతకు మంచి సందేశం అందించారు అన్న ......జై హిందు

    • @KOTANIDATTU
      @KOTANIDATTU ปีที่แล้ว +5

      కల్పితం

    • @narasimhasharma6971
      @narasimhasharma6971 ปีที่แล้ว +5

      It’s a story 😂

    • @TallyPrime
      @TallyPrime ปีที่แล้ว +7

      2100 ఇంకా రాలేదు అందువల్ల ఇది కల్పితమే

    • @naiknaik8106
      @naiknaik8106 ปีที่แล้ว

      😔😔

    • @AnilKumar-xl2te
      @AnilKumar-xl2te ปีที่แล้ว +3

      A Science Fiction Story. See the title of the video

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 ปีที่แล้ว +8

    హాలివుడ్ సినిమా స్టోరీ కి ఏమాత్రం తీసిపోలేదు.అద్భుతంగా ఉంది

  • @RajkumarRajkumar-jd1mj
    @RajkumarRajkumar-jd1mj ปีที่แล้ว +10

    చాలా మంచి సందేశం ఇప్పటికైనా మనం అర్ధం చేసుకుంటే బాగుంటుంది

  • @sureshmunta3427
    @sureshmunta3427 ปีที่แล้ว +30

    ఈ వీడియో లో మనం తెలుసుకోవలసిన ముఖ్యమైనది .మన భూమిని మనమే కాపాడుకోవాలి.లేదంటే మనకు మనమే కొని తెచ్చుకుంటాం ప్రమాదాన్ని....

  • @sreenivasulul5122
    @sreenivasulul5122 ปีที่แล้ว +78

    Super episode please continue 🧡

    • @sreenivasulul5122
      @sreenivasulul5122 ปีที่แล้ว +4

      Kallu muyyakunna chusa anna....

    • @sreenivasulul5122
      @sreenivasulul5122 ปีที่แล้ว +3

      I thing next am jarutadi ante

    • @sreenivasulul5122
      @sreenivasulul5122 ปีที่แล้ว +7

      Vallu time travel chesaru ga so earth mida kuda konni billion years ayyintadi because vallu light speed lo velladu ga

    • @sreenivasulul5122
      @sreenivasulul5122 ปีที่แล้ว +5

      Speed approxmetly :3,00,000 km per sec ;

    • @chinthalavijaykumar3624
      @chinthalavijaykumar3624 ปีที่แล้ว +3

      Global warming valla Earth 🌎 change indhi
      And 🌀 cyclones and earthquakes valla Earth Change indhi

  • @Mlm271
    @Mlm271 6 หลายเดือนก่อน +2

    స్టోరీ బాగుంది

  • @venkatmothe5151
    @venkatmothe5151 ปีที่แล้ว +33

    Amazing imagination 👌.. Video chustunte mind lo visuals ala tirugutunai 👌

  • @shambabu2469
    @shambabu2469 11 หลายเดือนก่อน +5

    మన సౌరమండలం లోనే కాదు ఈ విశ్వంలోని మన బూమి కంటే గొప్ప గృహం
    ఏది లేదు జీవనానికి అందుకే మన బూమిని
    మనమే కాపాడుకోవాలి
    Tq bro కరెక్టుగా చెప్పారు

    • @ShanvikaAkhi5534
      @ShanvikaAkhi5534 9 หลายเดือนก่อน +1

      భూమి బుమి కాదు

  • @BPLNaresh
    @BPLNaresh ปีที่แล้ว +20

    నిజంగా వారితో ట్రావెల్ చేసినట్టే ఉంది వీడియో చూస్తున్నంత సేపు

  • @jagadeeshtirumani1062
    @jagadeeshtirumani1062 ปีที่แล้ว +23

    Ee Video Ki Part 2 Cheyandi Bro 🤗 This Episode Is Very Much Intrested 🤩

  • @harshasai-foryoutelugufanm2094
    @harshasai-foryoutelugufanm2094 ปีที่แล้ว +483

    THINK DEEP SUBSCRIBERS ఎంత మంది వున్నారు 💥💥

  • @eswarelectronics4205
    @eswarelectronics4205 ปีที่แล้ว +28

    Fictional story chala bagundhi Anna nuvvu pedda writer avutavu and konni points deggara logic missayyavu

    • @CHandravadAN-ez7qq
      @CHandravadAN-ez7qq ปีที่แล้ว +3

      Broo idi cheekatlo suuryudu ane novel lo ni story....Yandamoori Veerendranath ee novel author...
      Veelaithe ee novel chaduvu broo... Maamoolga undadhu...

  • @jayahohindu
    @jayahohindu ปีที่แล้ว +34

    చీకట్లో సూర్యుడు బేస్ స్టోరీ, హ్యాట్సాఫ్ టూ యండమూరి సార్ 🙏🙏🙏🙏

  • @5minutespeace
    @5minutespeace ปีที่แล้ว +20

    Bro... Ee story tho inkoka Interstellar laanti Mv teeyocchu...! ❣️❣️❣️

  • @hareeshpatnala5068
    @hareeshpatnala5068 ปีที่แล้ว +5

    Excellent 👌👌👌bro.... నేను కూడా space ship lo వెళ్ళినట్టే ఉంది.... I like very much this type videos..

  • @betting2429
    @betting2429 7 หลายเดือนก่อน +4

    Nice story telling ❤

  • @tharakrama7251
    @tharakrama7251 ปีที่แล้ว +28

    Only this channel all categories and sectors include science , technology , human body , Aliens, space , water resources, currency , history, politics, economics, civics ,social , Natural resources theories and explanations its wonders ful sir superb sir

  • @Bharatha231
    @Bharatha231 ปีที่แล้ว +2

    🌹🌹జై హింద్ జై భారత్ మహాన్🌹🌹❤🇮🇳super

  • @harshasai-foryoutelugufanm2094
    @harshasai-foryoutelugufanm2094 ปีที่แล้ว +27

    DAILY ATTENDANCE PLEASE 💥💥

  • @psiddu3142
    @psiddu3142 ปีที่แล้ว +6

    మనం ఊహించినట్టు దాని కంటే ఎక్కువగా ఎక్కువగా టాలెంటు ఉంటే నే ఏవైనా అసాధ్యం అవుతుందని,,మీ తో నేనే ఒక్కడినే

  • @Vengal.T
    @Vengal.T 10 หลายเดือนก่อน +1

    Story bagundhi bro

  • @ShivaShiva-fc8jr
    @ShivaShiva-fc8jr ปีที่แล้ว +4

    అన్న మీ వైస్ చాలా బాగుంది. నాదొక కోరిక మీరు మన రామాయణం లోని ఆసురాది పతియైన రావణాసురుని గురుంచి ఒక వీడియో చెయ్యండి దయచేసి

  • @electronicsgbl870
    @electronicsgbl870 ปีที่แล้ว +10

    Anna concept maatram bagundhi anna, good msg vundhi video loo, ee storie marvel studios valaki isteee maro AVENGERS series start chestaaru anna

    • @CHandravadAN-ez7qq
      @CHandravadAN-ez7qq ปีที่แล้ว +1

      Broo idi cheekatlo suuryudu ane oka Old Telugu novel story...written by Yandamoori Veerendranath

  • @greekveer
    @greekveer ปีที่แล้ว +11

    Woow wonderful story sir.. twist adirindhi 💭

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 10 หลายเดือนก่อน +1

    Chala baga chepparu brother. Thank you brother

  • @chinnariyerragonda5104
    @chinnariyerragonda5104 ปีที่แล้ว +1

    కల్పితమైన, భూమి ని నాసనమేతే మనం కూడా వేరే గ్రహానికి వేతుకుంటువెళ్ళలి,save the earth

  • @Jgprasad1970
    @Jgprasad1970 ปีที่แล้ว +3

    మీ voice super. ఎంత సేపు విన్నా బోర్ కొట్టదు.

  • @aimkiller5382
    @aimkiller5382 ปีที่แล้ว +51

    WE WANT PART-2 ANNA PLS

  • @sunnykoushik2192
    @sunnykoushik2192 ปีที่แล้ว +7

    One of the intresting story I've ever heard sir hat's off to and and for our astronauts 👏

  • @vilas16954
    @vilas16954 ปีที่แล้ว +5

    ప్లీజ్ ఎపిసోడ్ కంటిన్యూ చేయండి బ్రో

  • @mundlajoshiram8669
    @mundlajoshiram8669 ปีที่แล้ว +8

    Bro, This twist very superb, full excited we don't wait much more long time, Bro we are waiting 💐💐💐💐💐💐

  • @TheKiranlntecc
    @TheKiranlntecc ปีที่แล้ว +5

    Valuable message to the people on the Earth

  • @santhoshnyamatabad2465
    @santhoshnyamatabad2465 ปีที่แล้ว +1

    Bagundi brother, cinema teeyochu👌

  • @giridharchinthala3582
    @giridharchinthala3582 6 หลายเดือนก่อน +1

    మన భావిషత్ చాలా చక్కగా చెప్పారు

  • @saikumar9062
    @saikumar9062 10 หลายเดือนก่อน +3

    Moon fall movie❤

  • @nagarajusalluri3980
    @nagarajusalluri3980 ปีที่แล้ว +2

    Oka movie chusina feeling undhi bro...w8 for. Part2

  • @HarshaVardhan-wu8hv
    @HarshaVardhan-wu8hv ปีที่แล้ว +2

    Bro ilanti sci-fi story videos ekkuva cheyandi plss

  • @nagabhushanvsr1493
    @nagabhushanvsr1493 ปีที่แล้ว +1

    Nice story with a great message.....much required message to all of us in the current situation

  • @surenderbabu7927
    @surenderbabu7927 ปีที่แล้ว +3

    I am deeply interesting in watching your u tube, now this story is unbelievable making good friends in space is great moment and clearly not mentioned the hospitality space days and further threat of other group

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 ปีที่แล้ว +3

    Sir really great explanation. 👍 God bless you 🙏 ❤️

  • @kumarmahadeva9998
    @kumarmahadeva9998 ปีที่แล้ว +1

    Nice story ee story ni movie thiyavachhu amazing idea bro

  • @shaiksoni8670
    @shaiksoni8670 3 หลายเดือนก่อน

    సూపర్ బ్రో జరిగేది చెప్పారు

  • @shra_12
    @shra_12 ปีที่แล้ว +3

    Bro black hole gurinchi oka video chey bro...
    Please.....

    • @satham3558
      @satham3558 ปีที่แล้ว +1

      ఔను బ్రదర్ బ్లాక్ హోల్ గురించి ఒక వీడియో చెయ్యండి బ్రదర్

  • @ramudokala1528
    @ramudokala1528 ปีที่แล้ว +10

    no words just waiting for next part

  • @krishna-tu3or
    @krishna-tu3or ปีที่แล้ว +2

    Its very very interesting space travel story excellent narration after some deacedes it will be true definitely

  • @jagadeesh.k793
    @jagadeesh.k793 ปีที่แล้ว +2

    బ్లాక్ హోల్ దగ్గర time manipulation జరిగి చాలా future కి వెళ్లుంటారు... దానివల్ల భూమి రూపురేఖలు మరీనా తరువాత మళ్ళీ చూస్తుంటారు

  • @Chaitu_lifts
    @Chaitu_lifts ปีที่แล้ว +6

    Love from Kurnool 🔥🔥

  • @jayanthin5995
    @jayanthin5995 ปีที่แล้ว +3

    Super ga chepparu....nijangane nenu travel chesinatlu anipinchindi bro😇...kani tirigi vache sariki earth condition...😐

  • @STARSINGERGUNA
    @STARSINGERGUNA ปีที่แล้ว +1

    ఫ్లూటో దగ్గరికి చేరుకున్నప్పుడు తిరిగి భూమిని చూసినప్పుడు వేరేలా అనిపించింది మన భూమి దగ్గరికి వచ్చారా వేరే భూమి దగ్గరికి వెళ్లారా సస్పెన్స్ లో పెట్టారు సూపర్ సర్ మీరు

  • @singhgitam64
    @singhgitam64 ปีที่แล้ว +1

    మీరు చెప్పిన కథ కి సారాంశం ఏంటంటే మానవుడు బ్రతకడానికి తనతో పాటు అడవులు నదులు పక్షులు జంతువులు ను రక్షిస్తూ కాలుష్యం లేని వాతావరణం అనుకూలంగా మలుచుకుని పచ్చని అడవులు నదులు కాల్వలు అన్నిటిని మనం కాపాడుకోవాలని ఆశిస్తున్నాం

  • @devrathod2372
    @devrathod2372 ปีที่แล้ว +17

    Yah! Amazing and one of the finest story. It's not a imagine but maybe also can be possible on the way of future. Brilliant, no words to your hard work. Thank you so much❤😊 and keep it up. Especially space related videos cheyyadaniki try cheyyandi anna, ndukante so interesting ga vuntundi. 💚🙌

  • @thirupathipambala8326
    @thirupathipambala8326 ปีที่แล้ว +21

    సస్పెన్స్ పెట్టినావు అన్న.

  • @chetankrishna2021
    @chetankrishna2021 ปีที่แล้ว +1

    Superb bro
    Oka friction movie chupincharu
    Awesome video

  • @siddardnayudu3221
    @siddardnayudu3221 ปีที่แล้ว

    Superb...mana bhumi vallu vachesariki manavallu mottam nasanam chesi vuntaru

  • @balibali5835
    @balibali5835 ปีที่แล้ว +4

    ఒక జీవిని మరొక జీవి ప్రేమిస్తేనే మనగాడ దేనికోసం కాదు ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకోవటం మనిషి మనగటకు మంచిది బంగారం లాంటి మన భూమి మనమే కాపాడుకోవాలి

  • @abcool4136
    @abcool4136 ปีที่แล้ว +4

    Em script rasaru bro my sincere kudos to the writer 🙏

  • @satyamkrishnasalveru
    @satyamkrishnasalveru 3 หลายเดือนก่อน

    Your visualisation and the way you take us along is inexpressible.... Keep this voyage ON and make us Think Deep ❤

  • @pavachu
    @pavachu ปีที่แล้ว +2

    Intresting story 🙂👌

  • @harivanapalli6580
    @harivanapalli6580 ปีที่แล้ว +5

    Ee viedo part 2 kavalli 😫🙏🙏💓

  • @p.sateesh108
    @p.sateesh108 ปีที่แล้ว +5

    Sir 2022 December 8 aliens vastunaru anta edi real or fake tell me sir I am waiting

    • @osmanpasha2310
      @osmanpasha2310 ปีที่แล้ว

      Yes real bro only kondarikay telusu a vishayam andhulo nenu okadini

  • @muralikumar7574
    @muralikumar7574 ปีที่แล้ว

    Really wonderful thought.. Explaination.

  • @venkyrowdy6720
    @venkyrowdy6720 11 หลายเดือนก่อน

    Jarigindhi chepptam knna jaragaboyedhi Chala chakkaga chepparu brother

  • @gamingwithchandu3305
    @gamingwithchandu3305 ปีที่แล้ว +3

    Bro we want part 2 please bro

  • @harshasai-foryoutelugufanm2094
    @harshasai-foryoutelugufanm2094 ปีที่แล้ว +12

    నాలాగా...విడియో కాకుండా కామెంట్స్ చదివే వాళ్ళు ఎంత మంది వున్నారు 💥

  • @nrgaming5177
    @nrgaming5177 ปีที่แล้ว +1

    Super ga undi Anna part 2 chai

  • @nagalalithadevi5819
    @nagalalithadevi5819 ปีที่แล้ว +2

    Ee suspense anti Anna continue cheyandi pls....

  • @muraliboina6092
    @muraliboina6092 10 หลายเดือนก่อน

    Annaya nuvu chesana prathi video super annaya chala interest vastundhi chudataniki inka videos chyyndhi

  • @classicclassic1991
    @classicclassic1991 11 หลายเดือนก่อน +2

    పర్యావరణ పరిరక్షణ మరియు జీవ సమతుల్యత పాటించడం పచ్చదనం పరిశుభ్రత నాకు తెలిసి జరిగిందిదే

  • @luckybhadra55
    @luckybhadra55 ปีที่แล้ว +2

    E video ki part 2 కి చేయండి భూమి ఆలా మారడానికి కారణం గ్లోబల్ వార్మింగ్

    • @chanduroyals9337
      @chanduroyals9337 ปีที่แล้ว +2

      No... third world war b/w America nd Russia .... nuclear effect

  • @Mahadevkabakthpk
    @Mahadevkabakthpk 11 หลายเดือนก่อน

    Story bagundi Bayya movie 🎥 tiste inka baguntadi

  • @abhicreation851
    @abhicreation851 ปีที่แล้ว +1

    Super brother

  • @laxmanmaripelli5743
    @laxmanmaripelli5743 9 หลายเดือนก่อน

    Meeru supet sir very Intresting story

  • @naveenv9621
    @naveenv9621 ปีที่แล้ว

    Story creativity chaala bhundhi. Good time pass

  • @ravip3306
    @ravip3306 8 หลายเดือนก่อน

    Good information for future technology and wars

  • @bhaskare5462
    @bhaskare5462 ปีที่แล้ว

    Good story video chala bagundhi👌

  • @jagadeeshraju3885
    @jagadeeshraju3885 ปีที่แล้ว +2

    ఏం చెప్పావు బ్రదర్, వాట్ ఏ వాయిస్ 👌👍

  • @daretodreamwintoachieve6591
    @daretodreamwintoachieve6591 ปีที่แล้ว

    Really mindblowing real facts cheptharu sir miru chala great

  • @atbstudios617
    @atbstudios617 ปีที่แล้ว

    Chala baguntai me vodeos

  • @rajeshv2576
    @rajeshv2576 ปีที่แล้ว +1

    In depth chala meaning undi bro

  • @RajeprasadKorlapati
    @RajeprasadKorlapati ปีที่แล้ว +2

    👏👏👏👍👍

  • @Rev_boy2024
    @Rev_boy2024 ปีที่แล้ว

    Super bro assome vedio

  • @user-jx8yr8hs3n
    @user-jx8yr8hs3n 3 หลายเดือนก่อน

    Bro nuvvu pette videos chala baguntayi bro nenu 3 years nunchi vinthunnamu bro

  • @kvstraju
    @kvstraju ปีที่แล้ว

    Super duper chala bhagundhi imagination

  • @swarjayalakshmipenna1859
    @swarjayalakshmipenna1859 ปีที่แล้ว +1

    Fiction స్టోరీ bagundi. స్పేస్ టైమ్ కి భూమి టైమ్ కి తేడా ఉంటుంది కదా. వీళ్లు తిరిగి వచ్చేసరికి కొన్ని వందల, లేక వేల యేళ్ళు గడిచిన యి. బహుశా మనుష్యులు జీవించు పరిస్థితులు లేవని అనుకోవచ్చును.

  • @samyukthachowdary9456
    @samyukthachowdary9456 ปีที่แล้ว

    Woow super undi interesting ede reall ga jaragendaa

  • @rajeevsamjr5663
    @rajeevsamjr5663 ปีที่แล้ว

    Please make more videos like this brother! I wish to see many more with the content like this.....❤️

  • @srinuchagantipati9165
    @srinuchagantipati9165 ปีที่แล้ว +1

    25 kanthe years ke Super Nice 1 sakan ke 3 lakasha la km rs 30 years jarne maind blowing

  • @jcbabujoda4661
    @jcbabujoda4661 6 หลายเดือนก่อน

    Super interesting present situation story.but good information 👍 tnq

  • @chinnu1smartychinnu626
    @chinnu1smartychinnu626 ปีที่แล้ว +1

    Super chaputav anna nuvu ne video nenu roju chusta anna nakhu Chala istam nuvu a video tesena datlo full information istav I loved ur videos ❤️❤️❤️❤️

  • @paiah143
    @paiah143 5 หลายเดือนก่อน +1

    యండమూరి వీరేంద్రనాథ్ గారి వేగా నవల కదా , ఆ నవల చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది, సైన్స్ పిక్షన్ నవల