ఉండవల్లి గారు ఎప్పుడు ఎల్లంకి రమేష్ గారు అని చెబుతూ ఉంటే ఎప్పుడైనా చూడగలమా అనుకున్నా😮 కానీ ఈరోజు ఎల్లంకి రమేష్ గారు ఉండవల్లి గారు చూపించినందుకు ధన్యవాదాలు😅😂
రామోజీ ఎంత దుర్మార్గుడో ఇట్టే తెలిసిపోతుంది. ఉండవల్లి ఈ కేసు గురించి కోర్టు బయట మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తన ఆడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా ద్వారా న్యాయమూర్తులను అభ్యర్ధించాడంటే వాడు తన పత్రిక ద్వారా నిత్యం చెప్పే అబద్దాలు వంటివే ఉండవల్లి ఈ కేసులో చెబుతాడనే భయపడ్డాడు. కాకపోతే రామోజీకి తెలియవలసినది తన పత్రికలో చెప్పేవి ఎక్కువ అబద్దాలు ఉండవల్లి ఈ కేసు గురించి చెప్పేవి పచ్చి నిజాలు. కాబట్టే జడ్జీలు ఆ విషయంలో జోక్యం చేసుకోలేదనేది వాస్తవం.
High Judge ఇచ్చిన తీర్పు పక్కన పెట్టడమే కాదు,అసలు కేసులో ప్రత్యర్ధుల వాదన వినకుండా కేసు కొట్టేసిన జడ్జిని కూడా విచారిస్తే వాస్తవాలు బయటికి వస్తాయి, న్యాయ వ్యవస్థ గౌరవం నిలబెడుతుంది.అని నా అభిప్రాయo.
నిజాయితీపరుడు, దేశభక్తుడు కోర్టు మెట్లెక్కితే ......... పెద్ద న్యాయస్థానానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నిజమైన స్నేహితుడు అల్లంకి రమేష్ గారు.
If we have few people like you this country would have been a better place for living. You proved righteous will win inspite of hardship untold amount of stress and pressure from various sources. You stood like a mountain. Hearty congratulations. Dr. Tenneti Jayaraju Vizag
ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పోరాటం ప్రయోజనం లేకుండా పోతుందేమోనని అనిపిస్తుంది ఎందుకనగా అక్కడ ఉన్నది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బినామి కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది అని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు చూడాలి మరి
మీకు Congratulations sir. ఈ విషయం లో రామోజీ రావు గారికి ఫేవర్ తీర్పు ఒకవేళ వస్తే. బాగా చదువుకుని సరి ఐన ఉపాధి దొరకని చాలా మంది నిరుద్యోగులు వున్నారు. అలాంటి వాళ్ళకి కూడా చిట్స్ & ఫైనాన్స్ కంపెనీలు పెట్టుకునే అవకాశం ఆయన ఇప్పుడు చేసే విధానం గా ఇవ్వాలి.చాలామంది ఫైనాన్స్ కంపెనీ దోపిడీ దారులకి Line క్లియర్ అయినట్టే. పాపం సహారా అధినేత సుబ్రతా రాయ్ బ్రతుకు ఏమైంది. పార్టీ ఫండ్ ఇవ్వలేదని కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ వున్నప్పుడు సోనియా గాంధీ జైల్లో పెట్టించింది అని అప్పట్లో ప్రజలు చెప్పుకున్నారు. ఆఖరికి ఆయన ఏమి చెయ్యలేక మరణించాడు.
ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ,ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు 🎉🎉🎉, ధర్మం , న్యాయం , ఈ దినం గెలిచినది , కోర్టు మీద ఉన్న నమ్మకంతో ప్రజలు కు కోర్టు న్యాయం చేసింది , కోర్టు ల మీద ప్రజలకు నమ్మకం కలిగింది 👌👌👌👍👍👍🙏🙏🙏🎉🎉🎉
Undavalli sir, hatsoff sir meeku self ga profiet lekunna Anyamunu edurinchunnaru, go ahead sir, God bless you sir, Bhagavan krishna is there at last win the Nyamu.
అరుణ్ కుమార్ గారికి అభినందనలు .
చాలా గొప్ప విజయం .
ఉండవల్లి అరుణ్ కుమార్ కు హేట్సాఫ్ 😊
Hat's off to Mr. Undavalli for long time fight against Margadarsi Deposits-Ramoji.
Aftral oka normal Brahmin undavalli yendi ra nee dairyam
@@jagannadharaolakumdasu1315ll
మార్గదర్శి మీద ముసలి నక్క ని,పచ్చ మీడియా ని మాట్లాడమను.ఇప్పుడు మాట్లాడరు.ప్రతి దానికి పెద్ద నీతి మంతులు గా అరుస్తారు గా .తెలుగు గజ దొంగల పార్టీ
0:29
ఉండవల్లి గారు జాగ్రత్తగా ఉండాలి సార్. దేవుడు ఉన్నాడు సార్.
జై ఉండవల్లి జై వైస్సార్ జై జగన్
జయహో ఉండవల్లి గారు..
🎉congrats vundavalli sir
Justice not denied 🎉
Congratulations sir undavalli sir
Congratulations to Vundavalli Arunkumar garu💐
మీలాంటి అడ్వకేట్లు దేశానికి న్యాయానికి ధర్మానికి చాలా అవసరం సర్ థాంక్యూ మీ పోరాటంలో మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Hatsup sir
ఉండవల్లి గారు ఎప్పుడు ఎల్లంకి రమేష్ గారు అని చెబుతూ ఉంటే ఎప్పుడైనా చూడగలమా అనుకున్నా😮 కానీ ఈరోజు ఎల్లంకి రమేష్ గారు ఉండవల్లి గారు చూపించినందుకు ధన్యవాదాలు😅😂
Nijame sir 🙏🏻
Ramesh sir🙏🏻👏
సరిగ్గా ఎలెక్షన్ టైములో , ఈ పరిణామం చంద్రబాబు కు కూడా దెబ్బ .
30 yrs nunchi elanti enquires jarugutune unnayi, okka sari ayina fraud jarigindhi ani prove ayyindha
@@sandeepanne2520 prove ayyindi, asalu chits roopam lo funds theesukovadame thappu ani RBI thana RBI policies/laws check chesi mari cheppindi.
@@sandeepanne2520 are you sleeping 30’years enduku lag ayyindo kooda thelusuko ..
@@lvshwl avunu, janglu road meedhaki vaccina agri gold gurinchu evaru pattinchukoru, kani compliant leni margadarsi meedha matram fight chestadanta, meeru nammandi
@@SreeramReddyB appudu, India lo mottam chit fund companies ani fraud ee kada,
Congrats sir undavalli
ఇది ఉండవల్లి అరుణ్ గారి విజయము కాదు యావత్తు ఆంధ్ర రాష్ట్రం విజయం అని సంబరం చేసుకున్నారు
ఇది ఉండవల్లి గారి విజయం రామోజీ అనే ముసలి నక్క జైలుకి వెళ్ళటం పక్కా, ఫైనల్ తీర్పు వచ్చే లోపల పోతాడేమో ఆ టెన్షన్ కి.
🤣🤣🤣🤣🤣🤣🤣
పోవచ్చేమో
😂super
ANTHA EASY GA PODULE SODHARA. DONT WORRY.😀
RRR pandi gaadu jagan meeda cheema chitukkumanna moruguthaadu.ippudu morugumanu RRR mogaadu ayithe
Bravo Undavalligaaru.
Ur super sir
Congratulations
అయితే ఇప్పటికి కోర్టు కళ్ళు తెరిచిందన్న మాట
Eyes are opened to court
Congratulations sir God bless you.
U Arun Kumar Garu Very Absolutely and Supar Agreement 👌👌👌👌👌👌
Great vundavalli..... This is the another fight like independence
సూపర్ sir
పొద్దున్నే పాచి మొహం తో నీతులు చెప్పే రామోజీ అసలు బతుకు ఇదీ
Great mana Telugu lawyer Siddharth Ludhra ni matti karipinchadu 😅. Maa Brahmin Advocate 😮
@@rajeshnagula5687 pedda advocates andaroo maximum mee brahmans a unnaru sir, not just him. Don't worry.
pachimokam tho dannalu pette vadu.. after June 4th jail ki vellinapudu.. idhe message peru marchi ready ga undu.
Johar y s r .Jai undavalli.
Long live. Vindavall. Superb
Sir Congratulations.
This is great effort. 🎉 congrats arunkumar garu.
యాంకర్.. సుప్రీంకోర్టులో జరిగిన అన్ని విషయాల గురించి నీవు చెప్పటం కాదు ఉండవల్లి గారి చేత చెప్పించండి.!
లక్ష గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోతుంది. ఇదే స్టాండ్ మీద ఉండవల్లి గారు ఎంత వరకు నిలబబడతారో చూడాలి.
Great job sir !. You have set an good example.
CBN గెలిచాక కేసు వుండ దు. కనుక CBN నీ చిత్తు చిత్తు గా ఓడించాలి
Wow superb
రామోజీ రావు మళ్ళీ బెడ్ మీద పడుకుని సానుభూతి డ్రామా ఆడతాడు .
బెడ్ పడుకోవటం కాదు కట్టెల బెడ్ మీద పడుకుంటాడు
e saari beddu tho paatu bara baraaaa laakelutaaru ....
Undavalli gariki 🎉🎉🎉🙏🙏🙏👏🏻👏🏻👏🏻❤️
Ultimately justice prevailed.Efforts of Sri Undavalli Arun Kumar and Govt of AP reactivated the case with fresh lease of life
not yet … but almost😊
Hat's off to Mr. Undavalli for long time fight against Margadarsi Deposits-Ramoji.
జై సార్ సూపర్...
Super sir 💯💯💯💯💯💯💯💯💯
Justice may be delayed but not denied.
హ్యాట్సాఫ్ ఉండవల్లి గారు. దూల తీరింది
రాజగురువు కు.
చంద్రబాబు రాజు కాదు . రామోజీ రాజగురువు అంతకంటే కాదు. అయన కుల గురువు . ఒక ఆర్గనైజేడ్ , well planned Criminal.
Congratulations to vundavall arunkumar
,,,85 ఏళ్ళు వయసుగల రామోజీ రావు గారిపై ఉండవల్లి అరుణ్ కుమార్ గారి.పోరాటం పలించి నందులకు ధన్యవాదములు godbless u ఉండవల్లి అరుణ్ కుమార్ గారు
అరుణ్ కుమార్ గారికీ అభినందనలు🎉...
Congratulations Undavalli garu. Dharmo rakshathi rakshitaha
రామోజీ ఎంత దుర్మార్గుడో ఇట్టే తెలిసిపోతుంది. ఉండవల్లి ఈ కేసు గురించి కోర్టు బయట మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తన ఆడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా ద్వారా న్యాయమూర్తులను అభ్యర్ధించాడంటే వాడు తన పత్రిక ద్వారా నిత్యం చెప్పే అబద్దాలు వంటివే ఉండవల్లి ఈ కేసులో చెబుతాడనే భయపడ్డాడు. కాకపోతే రామోజీకి తెలియవలసినది తన పత్రికలో చెప్పేవి ఎక్కువ అబద్దాలు ఉండవల్లి ఈ కేసు గురించి చెప్పేవి పచ్చి నిజాలు. కాబట్టే జడ్జీలు ఆ విషయంలో జోక్యం చేసుకోలేదనేది వాస్తవం.
High Judge ఇచ్చిన తీర్పు పక్కన పెట్టడమే కాదు,అసలు కేసులో ప్రత్యర్ధుల వాదన వినకుండా కేసు కొట్టేసిన జడ్జిని కూడా విచారిస్తే వాస్తవాలు బయటికి వస్తాయి, న్యాయ వ్యవస్థ గౌరవం నిలబెడుతుంది.అని నా అభిప్రాయo.
నిజాయితీపరుడు, దేశభక్తుడు కోర్టు మెట్లెక్కితే ......... పెద్ద న్యాయస్థానానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నిజమైన స్నేహితుడు అల్లంకి రమేష్ గారు.
తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కదా దీన్నిబట్టి చూస్తే డబ్బు ఉంటే చాలు శిక్ష తప్పించుకోవచ్చు అనుకుంటారు ప్రజల్లోకి ఈ మెసేజ్ వెళ్లే అవకాశం ఉంది కదా
SC is very particular in Electrol bonds, in this case also all the list of depositors will be insisted.
Hat's off
Arunkumar garu
You are a clean and honest personality sir
🙏🙏
After 17 years...another 17 years....Culprits will reach to GOD.
Congratulations sir
This is the Master STROKE of the Telugu Lawyer UNDAVALLI Sir to Delhi Lawyers LUDRA & Others
🙏🙏🙏
If we have few people like you this country would have been a better place for living. You proved righteous will win inspite of hardship untold amount of stress and pressure from various sources. You stood like a mountain. Hearty congratulations. Dr. Tenneti Jayaraju Vizag
Excellent judgement
ఉండవల్లి అరుణ్ కుమార్ గ్రేట్.
రామోజీరావుకు ఇచ్చిన పద్మ విభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం వెనకకు తీసుకోవాలి
Super 💯
Dharmam
PRAISE THE LORD
0:49
ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పోరాటం ప్రయోజనం లేకుండా పోతుందేమోనని అనిపిస్తుంది ఎందుకనగా అక్కడ ఉన్నది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బినామి కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది అని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు చూడాలి మరి
🙏🙏🙏🙏🙏
రహస్యంగా కేసు కొట్టేసిన జడ్జి కి తరువాత ప్రత్యేకమైన స్థానం కల్పించారు
హ్యాట్సాఫ్ అరుణకుమారుగారు
రామోజీ కి క్రోధినామ సంవత్సరకానుక అదరహో..బాబు కి డాన్స్ పప్పి స్టెప్పుల్తో వేస్తాడహో..గుడ్ లక్ రామోజీ
Congratulations undavalli Arun Kumar garu 👍🙏
👌👌👌👌👌👌👌
Hatsoff undavalli. Bramoji gaadiki buchu bucchu
Undavalii Gariki Z+ Security Evali
👍
Tq's to Undavalli garu
❤❤❤❤❤
Super andi మీరు చాలా
ముసలి నక్క గాడు హైకోర్టు ని కూడా మేనేజ్ చేస్తాడు జర జాగ్రత్తగా ఉండండి లాయర్లు
మీకు Congratulations sir. ఈ విషయం లో రామోజీ రావు గారికి ఫేవర్ తీర్పు ఒకవేళ వస్తే. బాగా చదువుకుని సరి ఐన ఉపాధి దొరకని చాలా మంది నిరుద్యోగులు వున్నారు. అలాంటి వాళ్ళకి కూడా చిట్స్ & ఫైనాన్స్ కంపెనీలు పెట్టుకునే అవకాశం ఆయన ఇప్పుడు చేసే విధానం గా ఇవ్వాలి.చాలామంది ఫైనాన్స్ కంపెనీ దోపిడీ దారులకి Line క్లియర్ అయినట్టే. పాపం సహారా అధినేత సుబ్రతా రాయ్ బ్రతుకు ఏమైంది. పార్టీ ఫండ్ ఇవ్వలేదని కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ వున్నప్పుడు సోనియా గాంధీ జైల్లో పెట్టించింది అని అప్పట్లో ప్రజలు చెప్పుకున్నారు. ఆఖరికి ఆయన ఏమి చెయ్యలేక మరణించాడు.
రామోజీ ఒక్కరే క్రైమ్ చేశారు.ఉ.అ. కు గారికి ఇంక ఎవరి క్రైమ్స్ కనపడవు.ఆయన మిత్రులు మిత్రుల పుత్రులు చేసేవి అసలు కనపడవు.గ్రేట్ మాన్.
SUPER SIR ,UNDDAVALLI GAARI MEEDA AP VAALLAKU NAMMAKAM UNDDI RAMOJINI JAIL KI PAMPPUTHADANI
రామోజీ రావు గాడు మార్గదర్శి పెద్ద ఫాల్స్
Sdheergha poratam ayina anthimam ga vjayam
Undavallikumar a man for all seasons
Respected ఉండవల్లి అరుణ్ గారు కంగ్రాట్స్ sir,తమరు నాకు బాగా తెలుసు sir kotack bank phani garu తాలూకా మనిషిని sir
ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ,ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు 🎉🎉🎉, ధర్మం , న్యాయం , ఈ దినం గెలిచినది , కోర్టు మీద ఉన్న నమ్మకంతో ప్రజలు కు కోర్టు న్యాయం చేసింది , కోర్టు ల మీద ప్రజలకు నమ్మకం కలిగింది 👌👌👌👍👍👍🙏🙏🙏🎉🎉🎉
నేను మీ అభిమాని ని సార్. మీ ప్రెస్మీటింగ్ లు మీ interviews మీ speeches, అన్నీ చాలా interesting గా వుంటాయి. Powerful knowledge మీది 🙏🙏
hats off UAKUMAR
నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నారు. పనిలో పనిగా ఆ GJ Reddy గారి పిల్లల కష్టం కూడ తేలిస్తే ధర్మంగా ఉంటుంది.
Undavalli sir, hatsoff sir meeku self ga profiet lekunna Anyamunu edurinchunnaru, go ahead sir, God bless you sir, Bhagavan krishna is there at last win the Nyamu.
తెలియకుండా కేస్ కొట్టేసిన జడ్జి ఎవరో కాని తనను కూడా విచారించాలి 🤗
congratulations both of you undavalli gaaru and allnki Ramesh sir.
మన రమణ వుంటే ఈ పాటికి లోడ్ ఏత్తేసేవారు!!
😂😂😂😂😂😂
Top comment beo🎉😅
Ultimate winner is justice.
Sir supreme Court lo jagan pending cases kosam oka case veyandi😅
Congratulations to Undavalli gariki
You are a true warrior
TqstoAnchore
TqstoUndavalliArunkumarsir
జై జై జగన్ అన్న జై జై జగన్ అన్న జై జై వైఎస్ఆర్సీపీ
Super. Sir
Super sar Mera
Excellent judgment