Vijayawada Volunteer Sensational Comments On Deputy CM Pawan Kalyan | Chandrababu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 100

  • @Hakeemupdates
    @Hakeemupdates 2 วันที่ผ่านมา +21

    జై వాలంటీర్స్
    జై లంక గోవిందురాజులు
    జై సాక్షి tv news
    👍👍👍🤝🤝🤝🤝

    • @meerkvision8959
      @meerkvision8959 2 วันที่ผ่านมา

      ee sakshi ni inkaa nammi udyamam cgeyakandi

  • @Hakeemupdates
    @Hakeemupdates 2 วันที่ผ่านมา +18

    Save volunteers sir
    జై వాలంటీర్స్ 🤝🤝🤝

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 วันที่ผ่านมา +2

    జై జగనన్న జై వాలంటీర్స్

  • @BhaskarBiddika-y8s
    @BhaskarBiddika-y8s 2 วันที่ผ่านมา +6

    ఏ వ్యవస్థ ఇంత మంది లేరు వాలంటీర్స్ తప్ప మరిచిపోకండి నెస్ట్ ఏమి చేయాలో

  • @jajakil
    @jajakil 2 วันที่ผ่านมา +6

    జై వాలంటీర్స్ జై జై వాలంటీర్స్
    వాలంటీర్స్ ఐక్యత వర్ధిల్లాలి

  • @DramaDream-j5c
    @DramaDream-j5c 2 วันที่ผ่านมา +9

    మా జగనన్న గారిని💝👈 మోసము చేసారు మీరు 😱👈

  • @SrinubabuSrinubabu-v3q
    @SrinubabuSrinubabu-v3q 2 วันที่ผ่านมา +6

    సేవ్ ది వాలంటీర్స్ 🙏

  • @battepativijaya8666
    @battepativijaya8666 2 วันที่ผ่านมา +4

    జై వాలంటీర్స్ 👍

  • @achantasurya1122
    @achantasurya1122 2 วันที่ผ่านมา +2

    ఆ అక్క గారు క్లియర్ గా చెప్తున్నారు 3:01 3:05 3:11
    కుటమినే కావాలి అని గెలిపించాము అని చెప్తున్నారు, అలాంటి వాళ్ళకు సాక్షి ఛానల్ ప్రచారం కల్పించటం మానుకోవాలి.
    ఈ వాలంటీర్ లో చాలామంది కూటమికి ఆంధ్రప్రదేశ్ లో నివాసం లేని ఓటర్ల ఫోన్ నెంబర్లను అందించి వారికి ఉపకారం చేసింది.
    కూటమి వాళ్ళను ఒడిసి పట్టుకొని బస్సులు వేసి, భోజనం పెట్టించి, తిరుగు ప్రయాణానికి డబ్బులు ఇచ్చి కూటమికి ఓటు వేయించుకున్నారు.
    కూటమి ఇచ్చే సొమ్ముకు ఆశపడి, ఉద్యోగ భద్రత కల్పించిన ప్రభుత్వాన్ని నమ్మక ద్రోహం చేశారు.
    అనుభవిస్తున్నారు

  • @islavathvijay4657
    @islavathvijay4657 วันที่ผ่านมา +2

    వాలంటరీ వద్దు విలువల్లే జగనన్న ఓడిపోయారు

  • @hidear2738
    @hidear2738 วันที่ผ่านมา

    Jai వాలంటీర్

  • @yadurisudha
    @yadurisudha วันที่ผ่านมา +1

    టిడిపి ప్రభుత్వం నమ్మకండి బాబు అప్పుడే చెప్పాను వాళ్లు గెలవడానికి అనేక మాటలు ఆడుతారు గెలిచిన ఆక ప్రజల్ని పట్టించుకోరు ఏ పథకాలు ఉండవు

  • @svsudheer2320
    @svsudheer2320 วันที่ผ่านมา

    Super

  • @Kumar-g9i9t
    @Kumar-g9i9t 2 วันที่ผ่านมา +5

    నాయ్య జరిగే వరకు పోరాడతాం హామీలు ఇచ్చారు నాయ్యం చేయాలి

  • @svbreddy8252
    @svbreddy8252 วันที่ผ่านมา

    Me avasaram maku leadhu 🙏

  • @konarikumaraswami6677
    @konarikumaraswami6677 2 วันที่ผ่านมา

    Please save the volunteers.......

  • @padmasiri144vlogs
    @padmasiri144vlogs 2 วันที่ผ่านมา +6

    మరి పుట్టని బిడ్డ కి 10000 జీతమ ఎలా ఇస్తానాని చేప్పాడు ఓట్లు కోసామే కాదా

  • @SubharaniKovvuri
    @SubharaniKovvuri 2 วันที่ผ่านมา +6

    Jai volunteer

  • @muthapraveenkumar
    @muthapraveenkumar 2 วันที่ผ่านมา +4

    Volunteer నీ tisukovodhu

  • @Prem_Bujji
    @Prem_Bujji 2 วันที่ผ่านมา +5

    వాలంటీర్స్ కి న్యాయం చేయాలి సార్ 🙏

  • @VenkataramanaMata
    @VenkataramanaMata 2 วันที่ผ่านมา +3

    Jai valunteer s🎉🎉🎉🎉🎉

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 วันที่ผ่านมา

    అమ్మ దయచేసి మీరు రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేయండి ఇది మీ హక్కు జగన్ అన్న 5 ఇయర్స్ మీకు శాలరీ ఇచ్చారు జై జగన్ అన్న

  • @brahmareddynagireddy5625
    @brahmareddynagireddy5625 วันที่ผ่านมา

    గవర్నమెంట్ కు ఎటువంటి కదలిక లేదు, ఉద్యమం తీవ్ర స్థాయిలో చేస్తే ఫలితం ఉంటంది

  • @Kuda.himabinduHima
    @Kuda.himabinduHima 2 วันที่ผ่านมา +1

    Seve volunteers

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi 2 วันที่ผ่านมา +5

    ధగా.... ధగా.... ధగా...నారా వారి మాటలకు అర్థాలే వేరులే... అర్థాలే వేరులే....అవునంటే కాదనిలే., కాదంటే అవుననిలే!!!! జగన్ భోజనం పెడతానంటే మీరు బిరియాని కి ఆశపడ్డారు... యువగలం యువగలం యువగలం😢😢😢😢😢😢

  • @nagarajutalasila1666
    @nagarajutalasila1666 23 ชั่วโมงที่ผ่านมา

    In these including one person not voted for NDA very well acted

  • @pagadalavenkateswarareddy1449
    @pagadalavenkateswarareddy1449 2 วันที่ผ่านมา +1

    32 thousand missed women, EVM, Red book, super six, Medical colleges, ports, Volantrees, DSC, Rytu bharosa, Brutal attack on babies, old women, Vanijakshi MRO, Commissioner Transport Subramanian, Sai MPDO, Badulu gudulu vaddu, Mandu muddu, Top CM in india in property, Lowest GST state in India, sampada srusti, CC Camaras in women college washrooms, NGT action on karakatta houses in Krishna river

  • @MuraliY-p6r
    @MuraliY-p6r 2 วันที่ผ่านมา +2

    అసలు వాలంటీర్స్ అంతమంది ఎందుకు రాజీనామా చేశారు

  • @usharanibhuddavarapu3564
    @usharanibhuddavarapu3564 2 วันที่ผ่านมา

    అయ్యానారా లోకేష్ గారు వాలంటీర్నీ మేము తీసేయమని చెప్పారు ఇప్పుడు సినిమా వాళ్లకి మంచి సపోర్ట్ చేస్తున్నారు మాకు ఎందుకు చేయరు మీరు

  • @ngirijanaga377
    @ngirijanaga377 2 วันที่ผ่านมา +1

    Job leka badha paduthunnam anna

  • @ramamurthyn2358
    @ramamurthyn2358 วันที่ผ่านมา

    వాళ్ళు మోసగాళ్ళు అమ్మా.వారు ఎన్నికల్లో గెలిచేదానికే ఎన్నో అబధ్ధాలు చెప్పారు. మోసం చేసెవారెరూ బాగుపడరు

  • @radhakrishnapasupuleti1227
    @radhakrishnapasupuleti1227 2 วันที่ผ่านมา +1

    సాక్షి పేపర్ ని నమ్మి ఉద్యమాలు చేయవద్దు... ఇది నా సలహా

  • @meerkvision8959
    @meerkvision8959 2 วันที่ผ่านมา +3

    మీకు వైసీపీ నే అన్యాయం చేసింది. వారు మిమ్ములను వారు వారి పార్టీ సభ్యులుగా చూపించారు.
    అలాగే..మీరు గత ప్రభుత్వం కి అనుగుణంగా.. ఎందుకు రాజీనామా చేశారు..
    మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు...

    • @Kumar-g9i9t
      @Kumar-g9i9t 2 วันที่ผ่านมา

      రాజీనామా చేయకుండా ఉన్న వారికీ నాయ్యం చేయాలి కదా

  • @ahammadbasha8122
    @ahammadbasha8122 2 วันที่ผ่านมา

    సేవ్ వాలంటీర్స్

  • @narasimhanamala664
    @narasimhanamala664 วันที่ผ่านมา

    కనపడదు వినపడదు 2027 ఎలక్షన్ వరకు మళ్ళీ వొళ్ళో కి వచ్చి జగన్ జగన్ అని ఊగిపోతారు వాలింటర్లు పవన్ కళ్యాణ్

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 2 วันที่ผ่านมา +1

    Volunteers so sad 😢😢😢

  • @GundubilliSanthoshikumari-y1m
    @GundubilliSanthoshikumari-y1m 16 ชั่วโมงที่ผ่านมา

    Jai jagan anna Jai volenteers

  • @suryaungatla9012
    @suryaungatla9012 วันที่ผ่านมา

    Adukutinandhi

  • @seshagiriKomma
    @seshagiriKomma 2 วันที่ผ่านมา

    వాలంటీర్స్ కి న్యాయం జరగాలి ✊🏻

  • @Ahagejekwjs
    @Ahagejekwjs 19 ชั่วโมงที่ผ่านมา

    తిన్నింటి వాసాలు లెకపెట్టిన వీళ్ళకి ఇది చాలదు.... రోడ్ల మీద పరిగెటించి తనల్లి...
    అన్నం పెట్టిన చేతిని నరికిన ద్రోహులు విలంతా..... నమ్మకండి 😂😂😂

  • @charanamthriveni298
    @charanamthriveni298 วันที่ผ่านมา

    Nenu volunteer ni, nenu jagan Anna ku vote vesa,Ma😢😢varu kooda vote vesaru .jagan Anna odipote 10 days edcham😭😭😭😭

  • @DudistiSavara
    @DudistiSavara วันที่ผ่านมา

    Nenu vellandi inter view ki mari naaku raaledu

  • @katarivasantharao3347
    @katarivasantharao3347 2 วันที่ผ่านมา

    Pavan Kalyan sir nyam cheyyali sir

  • @GowriChippala
    @GowriChippala 2 วันที่ผ่านมา

    Save volunteers sir 🙏🙏🙏

  • @radhakrishnapasupuleti1227
    @radhakrishnapasupuleti1227 2 วันที่ผ่านมา +1

    మిమ్మల్ని అన్యాయం చేసింది కేవలం జగన్ మాత్రమే..
    చంద్రబాబు... పవన్ కాదు.... మీరు అలాగే రాజీనామా చేయకుండా ఉండాల్సింది. అప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా న్యాయం చేసేది...

    • @brahmareddynagireddy5625
      @brahmareddynagireddy5625 วันที่ผ่านมา

      రాజీనామా చేయనివారిణి తీసుకు కోవాలి కదా, అసలు వాళ్ళ పేరు కూడా ఎప్పుడు విననట్టు అంటున్నారు, ఎలక్షన్ కీ ముందు వారే కొంసాగిస్తాం, 10000 ఇస్తాము అన్నారు, ఇది పెద్ద మోసము కదా!

  • @pagadalavenkateswarareddy1449
    @pagadalavenkateswarareddy1449 2 วันที่ผ่านมา

    Total Volantrees must participate in agitation

  • @Jbarts116
    @Jbarts116 22 ชั่วโมงที่ผ่านมา

    అనుభవించండి....!
    జగన్ గారిని మోసం చేసారు....
    మీరు మోసపోయారు..

  • @islavathvijay4657
    @islavathvijay4657 วันที่ผ่านมา

    ఎందుకు మరి వార్త టైం లో మీరు వచ్చి పని చేస్తున్నారు 10000 కాదుగా పది రూపాయలు కూడా చేయరు మీరు

  • @srinumalla7638
    @srinumalla7638 2 วันที่ผ่านมา

    Tq for support ysrcp laka govindha raju garu

  • @jrcr4004
    @jrcr4004 2 วันที่ผ่านมา

    volunteers rs10k kutamiki help chesaruga.. ippudu sammaga vundha?

  • @islavathvijay4657
    @islavathvijay4657 วันที่ผ่านมา

    బరాబర్ చేసింది సార్ చంద్రబాబు గారు మీరు వాలంటరీ తీసుకోకూడదు

  • @kotladurgaram3572
    @kotladurgaram3572 วันที่ผ่านมา

    పది వేల కోసం పక్కచూపులు నమ్మించి గొంతు కోతలు 😂😂😂😂😂

  • @DudistiSavara
    @DudistiSavara วันที่ผ่านมา

    Antha raajakiyame

  • @AYYAPPASIVAPURAM
    @AYYAPPASIVAPURAM 2 วันที่ผ่านมา

    Ma volunteers ki we want justice .

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 วันที่ผ่านมา

    వాలంటీర్స్ దూల తీరింది బాబు కి సపోర్ట్ చేసారు కదా

  • @vasamsettivvprasadu7810
    @vasamsettivvprasadu7810 2 วันที่ผ่านมา

    నువ్వు ముందు వేరే పోవాలంటే చెప్పరా నువ్వు ముందు ఏ ఊరు అవ్వాలంటే చెప్పరా

  • @saipranu9477
    @saipranu9477 2 วันที่ผ่านมา

    Save volunteers

  • @Pattanmoulali-f3e
    @Pattanmoulali-f3e 2 วันที่ผ่านมา

    Save volunteer please sir

  • @V.S.BKumar
    @V.S.BKumar 2 วันที่ผ่านมา

    one laksh crores of rupies debt got by the govt.from the Bank,,but monthly only 1000crores of rupies paymentfor this valanteers & for ,6 months 6000 crores rupies pay to the vanteers and use them for revenue works is the rightway instead of waste crores of rupies investing in Amaravathi.Tdp MLAs & leaders put pressure on the Party leadership to release their salaries and stop the investment at Amaravathy and if not listen change the Administration leadership.

  • @meerkvision8959
    @meerkvision8959 2 วันที่ผ่านมา

    అప్పటివరకు కొనసాగిన అర్బన్ మీసేవా ఉద్యోగులను కూడా గత వైసీపీ ప్రభుత్వం తొలగించి అన్యాయంగా మా ఈసేవా భవనాలు.. మా ఫండ్స్ అన్నీ దిగమ్రింగి మమ్ములను కూడా గత వైసీపీ ప్రభుత్వం రోడ్డున పడవేసింది... మా గోడు 5 ఏండ్లు తిరిగినా పట్టుంచుకున్న నాధుడు లేదు. ఆ సజ్జల గారు అయితే... ఎన్ని వెటకారాలు పోయాడో.... ఆ దేవునికి తెలియాలి....
    మీకు వైసీపీ నే అన్యాయం చేసింది. వారు మిమ్ములను వారు వారి పార్టీ సభ్యులుగా చూపించారు.
    అలాగే..మీరు గత ప్రభుత్వం కి అనుగుణంగా.. ఎందుకు రాజీనామా చేశారు.. కేవలం మేము రాష్ట్ర వ్యాప్తంగా 607 మందిమి ఉండి రాష్ట్ర ప్రజల అవసరాలుకు అన్ని సేవలు చేసాము... కానీ కఠినంగా జగన్ ప్రభుత్వం కూడా మమ్ములను మా 20 ఏండ్ల సర్వీస్ ని కూడా లెక్కచేయకుండా.. మేమేదో చంద్రబాబు పెట్టిన మనుషులుగా చూపెట్టి మాకు జీవితాలు లేకుండా చేసాడు. ఇప్పుడు మీ వంతు వచ్చింది... మీకు మాకు కలిసి ఏమైనా న్యాయం ఈ ప్రభుత్వం నైనా చేస్తుందో లేదో చూడాలి..
    మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు...

  • @srinivaskoppula4103
    @srinivaskoppula4103 2 วันที่ผ่านมา +1

    Volunteers waste bro

  • @shanthiranipagadala7951
    @shanthiranipagadala7951 2 วันที่ผ่านมา +3

    Sorry I am sleeping 😴😴😴😴😴

  • @rameshspan
    @rameshspan 22 ชั่วโมงที่ผ่านมา

    Andharu kalasi chavandi ippudu thelsindha Jagan ento

  • @bhukyachanti5270
    @bhukyachanti5270 2 วันที่ผ่านมา

    Save volunteer sir 😢😢😢😢

  • @sivasiva-yp8zj
    @sivasiva-yp8zj วันที่ผ่านมา

    10000 ichara😂

  • @RiskyInvestor826
    @RiskyInvestor826 วันที่ผ่านมา

    next cm guarantee ga Jagan gelustadu..

  • @DudistiSavara
    @DudistiSavara วันที่ผ่านมา

    Yenti volenter meeku yela vachay

  • @VenkatPudeti
    @VenkatPudeti 2 วันที่ผ่านมา

    Pushpa.ki.jarigindhiga.maari.telusu.kovaliga.yemi.manusura.nayana

  • @tamarageetha1756
    @tamarageetha1756 2 วันที่ผ่านมา

    Save volunters

  • @kaliprasad6003
    @kaliprasad6003 วันที่ผ่านมา

    Em Pani leni meeku job ichina jagan anna ni mosam chesaru 10000 anesariki....meeku ilage jaragali

  • @katarivasantharao3347
    @katarivasantharao3347 2 วันที่ผ่านมา

    పవన్ సార్ దయచేసి న్యాయం చెయ్యాలి

  • @pagadalavenkateswarareddy1449
    @pagadalavenkateswarareddy1449 2 วันที่ผ่านมา

    గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, ప్రజాప్రతినిధులను, ప్రభుత్వే ఉద్యోగ, మీడియా సహకారము తీయవచ్చు గా

  • @vasamsettivvprasadu7810
    @vasamsettivvprasadu7810 2 วันที่ผ่านมา

    మీరు వాలంటరీ కాదు రా బాబు జగన్ సైన్యం మీరు బాగున్నారా అని నువ్వు ఫీల్ అవుతాయి పోదు మీరు సాక్షికి పేపర్ వేయడానికి ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకోవడానికి కృషి చేసిన వాళ్ళు రా మీరు సాక్షి 5 సంవత్సరాలలో 100 కోట్లు ఇచ్చారు మీరు పేపర్ వేయించుకుని దానికి కూడా కారణం మీరే వందల కోట్లు కొట్టేసింది మాకు జీవితంలో వాలంటరీ వద్దురా బాబు మీలాంటి వాళ్ళు వల్లే నాశనం అయిపోయింది రాష్ట్రం జానకి ఊడిగం చేశారుగా

  • @mbhaskararao4899
    @mbhaskararao4899 วันที่ผ่านมา

    Oreh Pawan Kalyan, Chandra Babu Naidu and lokesh naidu ippudu cheppara

  • @chandrasekharreddy9920
    @chandrasekharreddy9920 19 ชั่วโมงที่ผ่านมา

    Super

  • @kokilathotapakkiraiah2352
    @kokilathotapakkiraiah2352 2 วันที่ผ่านมา

    Jai volunteer

  • @radhakrishnapasupuleti1227
    @radhakrishnapasupuleti1227 2 วันที่ผ่านมา

    అప్పటివరకు కొనసాగిన అర్బన్ మీసేవా ఉద్యోగులను కూడా గత వైసీపీ ప్రభుత్వం తొలగించి అన్యాయంగా మా ఈసేవా భవనాలు.. మా ఫండ్స్ అన్నీ దిగమ్రింగి మమ్ములను కూడా గత వైసీపీ ప్రభుత్వం రోడ్డున పడవేసింది... మా గోడు 5 ఏండ్లు తిరిగినా పట్టుంచుకున్న నాధుడు లేదు. ఆ సజ్జల గారు అయితే... ఎన్ని వెటకారాలు పోయాడో.... ఆ దేవునికి తెలియాలి....
    మీకు వైసీపీ నే అన్యాయం చేసింది. వారు మిమ్ములను వారు వారి పార్టీ సభ్యులుగా చూపించారు.
    అలాగే..మీరు గత ప్రభుత్వం కి అనుగుణంగా.. ఎందుకు రాజీనామా చేశారు.. కేవలం మేము రాష్ట్ర వ్యాప్తంగా 607 మందిమి ఉండి రాష్ట్ర ప్రజల అవసరాలుకు అన్ని సేవలు చేసాము... కానీ కఠినంగా జగన్ ప్రభుత్వం కూడా మమ్ములను మా 20 ఏండ్ల సర్వీస్ ని కూడా లెక్కచేయకుండా.. మేమేదో చంద్రబాబు పెట్టిన మనుషులుగా చూపెట్టి మాకు జీవితాలు లేకుండా చేసాడు. ఇప్పుడు మీ వంతు వచ్చింది... మీకు మాకు కలిసి ఏమైనా న్యాయం ఈ ప్రభుత్వం నైనా చేస్తుందో లేదో చూడాలి..
    మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు.

  • @usharaghu781
    @usharaghu781 2 วันที่ผ่านมา

    Jai volunteers