Rajnikanth's Sri Mantralaya Raghavendra Swamy Mahatyam Movie Songs | Kadalira Madhava Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 421

  • @annajiaparna7449
    @annajiaparna7449 6 หลายเดือนก่อน +57

    90's కిడ్స్ కి ఈ పాట కి మంచి అనుబంధం ఉంటుంది ..
    మా డాడీ పొద్దున టీవీ పెడితే డైలీ వచ్చేది ఈ సాంగ్ ❤

    • @Creativenewthingss
      @Creativenewthingss 3 หลายเดือนก่อน +2

      Gemini morning bakthi songs lo vachedi bro

    • @shivagoudmerugu9087
      @shivagoudmerugu9087 2 หลายเดือนก่อน

      అవును బ్రదర్​@@Creativenewthingss

    • @bindrasenareddy3407
      @bindrasenareddy3407 หลายเดือนก่อน

      Avunu

    • @aviivi8497
      @aviivi8497 วันที่ผ่านมา

      Last song kadha

  • @Mrintrovert786
    @Mrintrovert786 ปีที่แล้ว +87

    తండ్రి నను చేర్చుకో నీదు బృందావనం 🥺🤲

    • @Umaprakashboreddy-ob4pm
      @Umaprakashboreddy-ob4pm ปีที่แล้ว +10

      2007 నా వయసు 16 సంవత్సరాలు అప్పుడు రాత్రి రెండున్నర గంటలకు ట్రాక్టర్ డ్రైవర్ కోసం బైక్ లో వెళుతూ ఉంటే మా ఊరికి మధ్యలో డ్రైవర్ నివసించే కాలనీకి రెండు కిలోమీటర్ల దూరం ఉంది మధ్యలో వేపచెట్టు ఉంది ముసలి గంగమ్మ అవతారం వేప చెట్టుకు ఊగుతూ ఉంది ఆమె ఎవరో కాదా దేవత అప్పుడు అర్థమయ్యింది నాకు దేవతలు కూడా ఉన్నారు అని మనకు ఒక సంవత్సరం గడిస్తే యమలోకంలో స్వర్గంలో ఒక రోజుతో సమానం మనది 60 రోజుల జీవితం అనుకోండి

  • @saicharan7781
    @saicharan7781 ปีที่แล้ว +59

    Naa chinnapudu gemini music lo 6 ki vasthundi song
    Pure nostalgic ❤❤❤❤
    Love from nandyal andhrapradesh

    • @myworld665
      @myworld665 6 หลายเดือนก่อน +1

      Yes😊

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +17

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @karthiknaik8054
    @karthiknaik8054 10 หลายเดือนก่อน +140

    2024 how many watching

  • @sriramaaa
    @sriramaaa 9 ปีที่แล้ว +58

    Swami Naakedi raa Venu Gaanamrutham.. Thandri nanu cherchuko needhu Brindavanam .... What a lyrics.. Yesudas Rendring Amazing... Ilayaraja Rocks !!!

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 5 หลายเดือนก่อน +6

    ఓం శ్రీ రాఘవేంద్ర స్వామి నమో నమః ఎన్ని సార్లు విన్నా తనివితీరదు మళ్లీ మళ్లీ వినాలని ఉంది

  • @srinivasaraokattula4940
    @srinivasaraokattula4940 7 ปีที่แล้ว +166

    కదలిరా మాదవ
    జాడ్య తనమేలరా
    స్వామీ నాకేదిరా
    వేణు గాణామృతం
    తండ్రి నను చేర్చుకో
    నీదు బృందావనం

    • @vatsalyachaganti6306
      @vatsalyachaganti6306 6 ปีที่แล้ว

      Srinivasa Rao Kattula could you please send me complete lyrics

    • @amarpalagiri4128
      @amarpalagiri4128 6 ปีที่แล้ว

      chaganti

    • @mharikrishna4512
      @mharikrishna4512 6 ปีที่แล้ว +1

      Pls send me full lyrics

    • @dayananddruva4752
      @dayananddruva4752 5 ปีที่แล้ว

      Srinivasa Rao Kattula nice god raghavendra swamy

    • @anjandoorka1667
      @anjandoorka1667 4 ปีที่แล้ว

      @ప్రియా కృష్ణప్రియ yes ur right 👍

  • @shashikalamuradi5458
    @shashikalamuradi5458 4 ปีที่แล้ว +31

    Om sri గురురాఘవేంద్రయానమః 👏👏👏

  • @makkalamurali338
    @makkalamurali338 2 ปีที่แล้ว +10

    స్వామి గురు రాఘవేంద్ర ప్రాణం పోతుంది తండ్రి గురుదేవా ప్రాణంపోతుంది గురుదేవాతిరిగిరాయ్య గురు రాఘవేంద్ర గురుదేవా

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 5 หลายเดือนก่อน +5

    ఓం శ్రీ రాఘవేంద్ర స్వామి నమో నమః నా జీవితం ఉన్నంత వరకు చూస్తూనే ఉంటాం

  • @kmahesh6606
    @kmahesh6606 7 ปีที่แล้ว +43

    Yesudasu one of the best songs

  • @rajakumaramrajakumaram7066
    @rajakumaramrajakumaram7066 5 ปีที่แล้ว +19

    .🙏🙏.ಓಂ ಶ್ರೀ ಗುರು ರಾಘವೇಂದ್ರಾಯ ನಮಃ.🙏🙏.

  • @ekbalhussain6683
    @ekbalhussain6683 5 ปีที่แล้ว +53

    My favorite song when ever I listen this song l feel peaceful

  • @kopalleanilkumar2141
    @kopalleanilkumar2141 2 ปีที่แล้ว +11

    Beautiful Lyrics, whenever I listen to this song I feel his presence..very divine song of Swamy..

  • @ranadheerguptha2925
    @ranadheerguptha2925 5 ปีที่แล้ว +18

    My birth is with gift of Guru Raghavendra 🙏🙏

  • @-AdarshVulli
    @-AdarshVulli 6 ปีที่แล้ว +18

    Heart touching lyrics, music, voice, action ever and ever

  • @luckyreddysureshreddy5307
    @luckyreddysureshreddy5307 3 ปีที่แล้ว +90

    కదలిరా మాధవా జాణతనమేలరా
    మణిమకుటం శిఖిపింఛం
    చిరునగవు ననుపిలిచే
    మాధవా... కేశవా.. శ్రీధరా.. ఓం...
    వేడితిని దేవ దేవ ఆ పసిడి పాదమే
    పాడితిని వాసుదేవ వేద సంగీతమే
    నాదుశ్వాస ఆగనీ వేణుగానం సాగనీ
    పాద పీఠం చేరనీ
    వేడితిని దేవ దేవ ఆ పసిడి పాదమే
    స్వామి నాకేదిరా వేణుగానామృతం
    తండ్రి నను చేర్చుకో నీదు బృందావనం
    భ్రాంతివీ శాంతివీ మమ్ము నడిపే కాంతివి
    ఆత్మ జ్ఞానం అనుగ్రహించు
    వేడితిని దేవ దేవ ఆ పసిడి పాదమే
    స్వామీ శరణం స్వామీ శరణం
    స్వామీ శరణం స్వామీ శరణం
    రాఘవేంద్రా శ్రీ రాఘవేంద్రా
    స్వామీ శరణం స్వామీ శరణం
    జ్ఞాన దీపాన్ని చేర వరమీయవా
    నేను పూజించు పాదం దరిచేర్చవా
    భక్త రేణువును స్వామి ఒడి చేరనీ
    తీరమును చేరు దారి కనిపించని
    నా గోడు ఆలించు దేవా
    దాసుడ్ని దయచూడ రావా
    ఏనాటి పాపం చేసేవు దూరం
    ఈవేళ కరుణించు దరిచేరు భాగ్యం

  • @khadars4599
    @khadars4599 6 ปีที่แล้ว +70

    నాదీ శ్యాస ఆగని...వేణు గానం సాగని....

  • @studygirl6321
    @studygirl6321 12 วันที่ผ่านมา +1

    🙏🏻Om Raghavendravare Potri🙏🏻❤

  • @srinivasaraokattula4940
    @srinivasaraokattula4940 7 ปีที่แล้ว +70

    మణిమకుటం
    శిఖి పించం
    చిరు నగవు
    నను పిలిచే

    • @veereshram8834
      @veereshram8834 7 ปีที่แล้ว +2

      Srinivasa Rao Kattula hi

    • @bsmallika6282
      @bsmallika6282 6 ปีที่แล้ว +2

      give full song in telugu pls

  • @prasanthmuni9979
    @prasanthmuni9979 6 ปีที่แล้ว +22

    Awesome song ,it just done goosebumps while watching ,hatsoff yesudas sir u just gives us a leavable songs ,om Sri Raghavendra namaha 🙏🙏🙏🙏🙏🙏

    • @telugufilmnagar
      @telugufilmnagar  6 ปีที่แล้ว

      Good to know that you liked the song. Please don't forget to subscribe to Telugu FilmNagar for more latest updates.th-cam.com/users/telugufilmnagar.

  • @udaykiran6315
    @udaykiran6315 3 ปีที่แล้ว +14

    Now I am 17 years I like this song too from my childhood 👍👍👍 😘😘😘😘🙏🙏🙏🙏🙏

  • @subbaraomaguluri2529
    @subbaraomaguluri2529 ปีที่แล้ว +8

    Childhood and now favorite song since listening ❤️❤️‍🩹❤️‍🩹

  • @3563SK
    @3563SK 11 ปีที่แล้ว +10

    Raghavendra prabhu mahatvam spiritual song by yesudas is electrifying

  • @baganasaikamal278
    @baganasaikamal278 11 หลายเดือนก่อน +1

    What a lyrics
    "Vedithini aa pasidi padhame "
    "Thandri nannu cherchuko needhu brundhavanam""

  • @munigotisumadyuti2746
    @munigotisumadyuti2746 2 ปีที่แล้ว +4

    That great saint raagavendra swamy is very lucky. He is able to see 👀Lord krishna. Jai shree krishna. Namo ragavendra. Salutations to supreme saint. It is really painful to loose that saint.my favourite song 🎵and raaga!

  • @hemalatha602
    @hemalatha602 ปีที่แล้ว +5

    S సో వండర్ఫుల్ సాంగ్ వింటుంటే హాయ్ గా ప్రశాంతం గా ఉంటది ఇపుడు మూవీ లేదు సాంగ్స్ లేవు

  • @dathatreya.dishnam6561
    @dathatreya.dishnam6561 10 หลายเดือนก่อน +4

    After 10 years I search this song..

  • @indurisantoshkumar6573
    @indurisantoshkumar6573 7 ปีที่แล้ว +16

    how many times v hear this song will keep me pleasant

  • @srinivasaraokattula4940
    @srinivasaraokattula4940 7 ปีที่แล้ว +37

    పాడితిని వాసుదేవా
    వేద సంగీతమే

  • @kvvenkatesh868
    @kvvenkatesh868 8 ปีที่แล้ว +14

    Excellent Rendering By Sangeetha Raja Yesudas sir

  • @GopiGopi-qu4yt
    @GopiGopi-qu4yt 4 ปีที่แล้ว +15

    ఓం శ్రీ గురురాఘవేంద్రాయ నమః 😭🙏🙏🙏🙏😭

  • @anjaneyulumaddula4746
    @anjaneyulumaddula4746 ปีที่แล้ว +1

    What a beautiful song, melodious and heart touching... hat's off Jesudas sir and Ilayaraja sir ❤️❤️❤️

  • @raghavendrarishi2237
    @raghavendrarishi2237 3 หลายเดือนก่อน +3

    ನಮ್ಮ ಕನ್ನಡಿಗರೇ ಇಲ್ಲಿ ನಟರು good

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 ปีที่แล้ว +5

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః

  • @ravibanagiri997
    @ravibanagiri997 ปีที่แล้ว +2

    Om Namo raghavendraya...you are the path finder to everybody...

  • @venkydhfm744
    @venkydhfm744 20 วันที่ผ่านมา +2

    Still 2024 watching this song

  • @jeevanrevilla728
    @jeevanrevilla728 6 ปีที่แล้ว +6

    Sri guru raghavendra swamy ,mantralaya nivasa,tungabhadra teera nivasa saranu saranu

  • @ajaymani3816
    @ajaymani3816 4 ปีที่แล้ว +1

    The Greatest Super Star Thalaivar Rajinikanth is the God of Indian Cinema

  • @yashwitharealestatehyd
    @yashwitharealestatehyd หลายเดือนก่อน +1

    Kj yesudas లెజెండరీ singer. My favorite

  • @prasadkungathi3425
    @prasadkungathi3425 ปีที่แล้ว +4

    ఈ వీడియో చూసిన ప్రతిసారి కలాం నీళ్లు వస్తున్నాయి సార్

  • @govindarajucbhadravathi9090
    @govindarajucbhadravathi9090 7 ปีที่แล้ว +8

    super rajini sar

  • @srinivasaanjaneyavaraprasa3455
    @srinivasaanjaneyavaraprasa3455 7 ปีที่แล้ว +12

    So good very much liking song

  • @rajasekharareddy9023
    @rajasekharareddy9023 หลายเดือนก่อน

    ee cinema lo rajanikath sir really become Swami Guru Raghavendra

  • @suryaguru1507
    @suryaguru1507 11 ปีที่แล้ว +10

    Sree ragavendra guru ragavendra namaha

  • @ranadheerguptha2925
    @ranadheerguptha2925 6 ปีที่แล้ว +1

    Excellent song. Self realisation song of gura raghavendra . Om namo raghavendraya..

  • @Bharathkumar-ib7mp
    @Bharathkumar-ib7mp 5 ปีที่แล้ว +2

    Sarvajeevi sukhinabhavanthoo....Sri raghavendra 🌷🌷🌷🌷🌷🕉️🕉️🕉️🕉️🙏🙏🏻🙏🙏🙏

  • @nelliethursday1812
    @nelliethursday1812 หลายเดือนก่อน

    I am so very sad and near tears I am hoping one day to see this entire movie with English subtitles 😢 😢😢

  • @nareshbhirav9648
    @nareshbhirav9648 5 ปีที่แล้ว +4

    జై గురు రాగవేంద్ర స్వామి కి జై

  • @sreehemasairam3182
    @sreehemasairam3182 5 ปีที่แล้ว +2

    I will see many times mantralayam un memorable place om ragavendraya namahaa

  • @vurapadmini1111
    @vurapadmini1111 5 ปีที่แล้ว +1

    Yesudas voice exlent. Superb. Rajani sir super

  • @zoologyclasses5005
    @zoologyclasses5005 3 ปีที่แล้ว +1

    Manimakutam... Sikhipincam. Chirunagavu.. Super cute lyrics

  • @mahi-tl7cv
    @mahi-tl7cv ปีที่แล้ว +1

    veryyyyy senstive song....i like lyrics'

  • @komalalakshmibhavaniprasan1611
    @komalalakshmibhavaniprasan1611 7 หลายเดือนก่อน +1

    శ్రీ రామ రక్ష 💐🙏

  • @bmramesh72
    @bmramesh72 3 ปีที่แล้ว +3

    This is my favourite song 🙏🏼🙏🏼

  • @juvvimadhusudhan8800
    @juvvimadhusudhan8800 4 ปีที่แล้ว +2

    Om sri guru raghavendra Swamy Namo namaha 🕉️🕉️🕉️🕉️🙏🕉️🕉️🙏🕉️

  • @srinureddy9521
    @srinureddy9521 8 ปีที่แล้ว +16

    jai guru datta

  • @laxmankumarlaxmankumar4308
    @laxmankumarlaxmankumar4308 5 ปีที่แล้ว +2

    Natulakey natudivi supar rajani sir Nuvu asalu yugapurushudivi wow

  • @venkivenki3547
    @venkivenki3547 7 ปีที่แล้ว +4

    Om Sri Guru Raghavendra swamine namaha

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 ปีที่แล้ว +1

    ఓం శ్రీకృష్ణా పరమాత్మ దేవ దేవా నమో నమః

  • @swapnayadav4081
    @swapnayadav4081 7 ปีที่แล้ว +10

    I love this song

  • @srinivasulumachavarapu4899
    @srinivasulumachavarapu4899 5 ปีที่แล้ว +3

    Daily e song vini lestanu. I like so much.. Branthivi kantivi

  • @visweswarreddyjeggari2313
    @visweswarreddyjeggari2313 9 ปีที่แล้ว +10

    good song

  • @sailajaa7459
    @sailajaa7459 7 ปีที่แล้ว +10

    Om Raghavendraya namah

  • @sandeepadeepa9889
    @sandeepadeepa9889 2 ปีที่แล้ว +3

    Iam so sad of this song. Because raghavendar swami goings to samadhi. So iam very sad😭😭😭

  • @pkrishanamudiraju1486
    @pkrishanamudiraju1486 8 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురు రాఘ వేంద్రాయ నమహా

  • @raghuvaran4462
    @raghuvaran4462 8 ปีที่แล้ว +5

    I like this song very much

  • @sailajasailu198
    @sailajasailu198 8 ปีที่แล้ว +9

    om shree ragahave ndraya

  • @satishchandram.s.1089
    @satishchandram.s.1089 9 ปีที่แล้ว +14

    One of the best devotional song

  • @PavanM-d2n
    @PavanM-d2n ปีที่แล้ว +1

    Miracle❤❤❤

  • @ajayadduru1453
    @ajayadduru1453 5 ปีที่แล้ว +4

    Om sri raghavendraya namaha, 🙏🙏

  • @munikumarkumar6894
    @munikumarkumar6894 4 ปีที่แล้ว +2

    ఓం శ్రీ గురు రాఘవేంద్ర య నమః

  • @sudhakaranu671
    @sudhakaranu671 6 ปีที่แล้ว +5

    Om pujaya raghavendraya namha

  • @erannab1982
    @erannab1982 หลายเดือนก่อน

    ఓం శ్రీ మంచలమ్మ అవ్వ నమ, ఓం శ్రీరాఘవేంద్రయ నమ

  • @NagaendrababuKolakani-rw8jm
    @NagaendrababuKolakani-rw8jm ปีที่แล้ว +1

    Jai Raghavendra swamy

  • @gopalboini2073
    @gopalboini2073 3 ปีที่แล้ว +1

    Jai sri ragavendra sameye namha

  • @omsrigururaghavendrayanama8213
    @omsrigururaghavendrayanama8213 6 ปีที่แล้ว +1

    Jnana deepaanni cheru varameeyava raghavendraaaaaaaa 🌺🙏

  • @banuyadav4936
    @banuyadav4936 4 ปีที่แล้ว

    Superb song in my life this song is favourite. Namo raghavendra swami na namaha

  • @srikanthjadala8998
    @srikanthjadala8998 6 ปีที่แล้ว +5

    Om namo ragavendrayana maha 🙏🙏🙏🙏🙏

  • @maruthib1521
    @maruthib1521 5 ปีที่แล้ว +25

    How many watching in 2019??

  • @madhavikonda4342
    @madhavikonda4342 6 ปีที่แล้ว +2

    So many times I heard this song I like so much

  • @kck2917
    @kck2917 2 ปีที่แล้ว +1

    Chinappudu mg tv lo vesthunday vintuntimi Gemini music lo 🥺🥺🥺🥺❤️

  • @durgarajugasiganti531
    @durgarajugasiganti531 5 ปีที่แล้ว +4

    Ragavndra swamye neva jagaduguruvu vasu dava

  • @AbdulShakur-e6y
    @AbdulShakur-e6y 2 หลายเดือนก่อน

    My favourite song it takes me to Trans i like yesudas song too much

  • @MsDurgaprasad999
    @MsDurgaprasad999 2 ปีที่แล้ว +1

    Great peaceful song

  • @dudekulahussain8939
    @dudekulahussain8939 ปีที่แล้ว

    Nice music at Raghavendra Swami song

  • @mohanjai3744
    @mohanjai3744 6 ปีที่แล้ว +2

    Heart touching song.

  • @raviravi-eb6mx
    @raviravi-eb6mx 7 ปีที่แล้ว +4

    super song

  • @lingeshleelavathi4045
    @lingeshleelavathi4045 7 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురు రాఘవేంద్ర స్వామినే నమః

  • @manthinaramakrishna7612
    @manthinaramakrishna7612 4 ปีที่แล้ว +1

    జై గురు రాఘవేంద్ర స్వామి

  • @t.bhagyalakshmilakshmi6117
    @t.bhagyalakshmilakshmi6117 4 ปีที่แล้ว +1

    🙏 Om Namo Ragu Raghavendhraya namah🙏

  • @karthiknaik8054
    @karthiknaik8054 ปีที่แล้ว +3

    🙏

  • @PrasannaKumar-rf3px
    @PrasannaKumar-rf3px 11 ปีที่แล้ว +4

    namo raghavendaya namahha

  • @mohankumars6724
    @mohankumars6724 7 ปีที่แล้ว +3

    intha guruva kaaneno ee jagadalli(nanna janmadalli) intha prabhuva kaaneno yellavu neene guru raghavendra, gopikaamba thimmanna bhattara putra, saraswathi pathi, venkataamba gururajara muddu thamma, appannachaaryara preethiya geleya, nanna kutumbakke yellavu guru raghavendrare

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 ปีที่แล้ว

    ఓం శ్రీ గురు రాఘవేoద్రా య నమో నమః

  • @avinashbharadwaj1836
    @avinashbharadwaj1836 5 ปีที่แล้ว +2

    Gururaghavendra 🙏🙏🙏🙏❤️

  • @dustbinladen6133
    @dustbinladen6133 4 ปีที่แล้ว +1

    Rajnikanth is always underrated as an actor 🙏

  • @vempadaraajabhinavreddy7093
    @vempadaraajabhinavreddy7093 2 ปีที่แล้ว +1

    Evergreen devotional song

  • @chethandg6377
    @chethandg6377 3 ปีที่แล้ว

    OM SHREE SWAMI PUJAYA GURURAGAVENDNRAYA SWAMI NAMO NAMHA 🙏 🙏 🙏