Sri Yedukondala Swamy Movie Songs | Prabho Venkataesaa Song | Arun Govil | Bhanupriya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 667

  • @phaniraja3921
    @phaniraja3921 4 ปีที่แล้ว +51

    ప్రభో వేంకటేశా.......
    విభో శ్రీనివాస.......
    నమో దేవ దేవా
    నమో సర్వరూపా
    ప్రభో వేంకటేశ విభో శ్రీనివాస
    ప్రభో వేంకటేశ విభో శ్రీనివాస
    నమో దేవ దేవా
    నమో సర్వ రూప
    నమో దేవ దేవా
    నమో సర్వ రూప
    సదా శైవ నీలా
    ఇదా నీదు లీల
    నినే కంట చూసి తరించాను లేరా
    ప్రభో వేంకటేశా విభో శ్రీనివాస
    ప్రభో వేంకటేశా
    నిఖిలాంగ దైవాలు నీ దాసులూ
    అఖిలాండమేలేటి నీ భక్తులూ
    విశ్వాంతరాళాల యుగసంధిలో
    విజృంభ బాణాలు నీ కాంతులూ
    జాహ్నవి పుట్టిన పాదం
    నర జాతికదే అభిషేకం
    ఆపద మొక్కులు తీర్చే
    నీ శ్రీపదమే సుశ్లోకం
    ఎన్నో కొండలెక్కి వెలిగేటి రూపం
    ఎన్నో మెట్లుదాటి వచ్చే మాదు జన్మం
    ఆదిత్య తాప రుద్రేన్ద్ర రూప
    వేదాంత రూప విజ్ఞాన దీప
    నిన్నే కన్నానయ్యా శక్తి రూప
    ప్రభో వేంకటేశ విభో శ్రీనివాస
    ప్రభో వేంకటేశా.......
    స్వర సప్తక శైలేంద్ర విలాసా
    వకుమా ప్రణవా కార వికాసా
    వేదనలూదిన వేణువు నీవు
    ఆ శివుడెరుగని వెన్నెల నీవు
    మాటలకందని మౌనం నీవు
    బ్రహ్మకు తెలియని వేదం నీవు
    పరమహంసలకు యోగం నీవు
    హృదయ నేత్రముల శాస్త్రం నీవు
    దీవిని వీడి ఇటు భువిని చేరుకొని కలినిఏలు ఘన దైవం నీవు
    త్రేతాయుగమున రామా
    రారా ధరణిజ సోమా
    ద్వాపరయుగ గోపాలా నందనమాయెను నేలా
    కలియుగ విరజా పుష్కరనీతట
    భక్తకోటి పరిపాలా.......
    నిగమాకాశపు నీలిమలంటిన సూర్యచంద్ర మణిహారా.......
    రసనా వేగం రగిలే ఘన వ్యసనావేశం తరిగే
    తిరుమల నాలో ఎదిగే
    శుభ తిరుపతి నాలో వెలిగే
    భుక్తికి పెంచిన దేహం ముక్తిని కోరే.......
    రక్తికి లొంగిన ఆత్మలునీపరమాయె.......
    ప్రభో....... వేంకటేశా.......వేంకటేశా.......
    శ్రీనివాసా.......శ్రీనివాసా.......
    ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవింద.......
    ఆపద మొక్కులవాడా అడుగడుగు దండాలవాడా వడ్డీకాసులవాడా
    గోవిందా గోవిందా.......
    రచయిత : వేటూరి సుందరరామ మూర్తి

    • @ManikantaMani-iv5sm
      @ManikantaMani-iv5sm 8 หลายเดือนก่อน +1

      🎉🎉🎉😮😮😮

    • @MDhivya123
      @MDhivya123 2 หลายเดือนก่อน +1

      థ్యాంక్యూ 🙏

    • @sashidhar777
      @sashidhar777 8 วันที่ผ่านมา

      Amanna comment pettava bro

  • @nnagarajunagaraju7565
    @nnagarajunagaraju7565 4 ปีที่แล้ว +230

    ఓం వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి
    తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం భూర్భువస్సువః
    ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి
    ధియోయోనః ప్రచోదయాత్
    ప్రభో వెంకటేశా విభో శ్రీనివాసా!!
    నమో దేవ దేవా నమో సర్వ రూపా!!
    ప్రభో వెంకటేశా విభో శ్రీనివాసా!!
    నమో దేవ దేవా నమో సర్వ రూపా!!
    సదా శ్రీవ లీల ఇరాదీందు లీల
    నినే కంట చూసి తరించానులేరా
    ప్రభో వెంకటేశా విభో శ్రీనివాసా!!
    ప్రభో వెంకటేశా!!
    సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ శంభువం
    విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
    విశ్వదః పరమాన్నిత్యం విశ్వం నారాయనగుం హరిం
    విశ్వమే వేదం వరుణస్తద్విశ్వముపజీవతి
    నిఖిలాంగ దైవాలు నీ దాసులూ
    అఖిలాండ మేలేటి ఈ భక్తులూ
    విశ్వాంతరాళాల యుగ సంధిలో విజ్రుంభమాణాలు నీకాంతులు
    జాహ్నవి పుట్టిన పాదం నరజాతికదే అభిషేకం
    ఆపద మొక్కులు తీర్చే నీ శ్రీపదమే సుశ్లోకం
    ఎన్నో కొండలెక్కి వెలిగేటి రూపం ఎన్నో మెట్లు దాటి వచ్చే మాదు జన్మం
    ఆదిత్య తాపా రుత్ర్యేంద్ర రూపా వేదాంత రూపా విజ్ఞాన దీపా
    నిన్నే కన్నానయ్యా శక్తి రూపా!!
    స్వర సప్తక శైలేంద్ర విలాసా ఆ ఆ ఆ ఆ
    అగుమా ప్రణవా కార విలాసా
    వేదనలూదిన వేణువు నీవు ఆ శివుడెరుగని వెన్నెల నీవు
    మాటలకందని మౌనం నీవు బ్రహ్మకు తెలియని వేదం నీవు
    పరమ హంసలకు యోగం నీవు హృదయ నేత్రముల శాస్త్రము నీవు
    దివిని వీడి ఇటు భువిని చేరుకొని కలిమినేలు ఘన దైవం నీవు
    త్రేతాయుగమున రామా రారా ధరణిజ సోమా
    ద్వాపరయుగ గోపాలా నందనమాయెను నేల
    కలియుగ విరజా పుష్కరిణీ తట భక్త కోటి పరిపాలా
    నిగామాకాశపు నీలిమలంటిన సూర్య చంద్ర మణి హార
    రసనావేదం రగిలే ఘన వ్యసనావేశం కలిగే
    తిరుమల నాలో ఎదిగే శుభ తిరుపతి నాలో వెలిగే
    భుక్తికి పెంచిన దేహం ముక్తిణి కోరే...
    భక్తికి లొంగిన ఆత్మలు నీ పరమాయే
    వెంకట రమణ సంకట హరణ శంకర సదనా
    వెంకట రమణ సంకట హరణ శంకర సదనా
    ప్రభో వెంకటేశా..! వెంకటేశా..!
    శ్రీనివాసా..! శ్రీనివాసా..!
    ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.. గోవిందా...!
    ఆపదమోక్కులవాడ... అడుగడుగు దండాలవాడ... వడ్డికాసులవాడ.... గోవిందా.. గోవిందా...!

  • @PremPrem-df8qc
    @PremPrem-df8qc 8 หลายเดือนก่อน +5

    Om namo Narayana venkatashaya namaha Govinda

  • @EswaraoS-vn9qj
    @EswaraoS-vn9qj 9 หลายเดือนก่อน +7

    🪔🙏"jai sri ram"🙏🪔☘️🌼🥥☘️💮🍌☘️🏵️🍎☘️🌸🥭☘️🌻☘️🌺☘️🥀☘️🌹☘️🌷💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞

  • @gampa.venkateswarlug.venkatesw
    @gampa.venkateswarlug.venkatesw 9 วันที่ผ่านมา +1

    🙏🙏🙏 Om Lakshmi Venkateswara Govinda

  • @SudheerKota-z6x
    @SudheerKota-z6x 4 หลายเดือนก่อน +14

    కన్నీళ్ళతో స్వామి చూడలేక పోవటం అంటే ఇదే...

  • @revathireddy420
    @revathireddy420 4 ปีที่แล้ว +65

    ఇలాంటి మంచి దేవుడి పాటకి కుడా dislike చేస్తారా ఏమి మనుసులు వున్నారు భూమీద ఛీ

    • @vijay_4u
      @vijay_4u 4 ปีที่แล้ว +3

      Avi gorre biddalavi

    • @sekharkoppole8562
      @sekharkoppole8562 3 ปีที่แล้ว +3

      Vaallu Gorre biddalu ayyundavachukada Medam...

    • @anushareddy5647
      @anushareddy5647 9 หลายเดือนก่อน

      Avnu vallu gorrebidalu nijame

    • @Avinashkumar-zu5jl
      @Avinashkumar-zu5jl 15 วันที่ผ่านมา

      Pandulu gorrelu vunnai kadha

  • @seshanayani9675
    @seshanayani9675 10 หลายเดือนก่อน +1

    ఓం వేంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నోహ్ విష్ణు ప్రచోదయాత్||
    ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్||
    ప్రభో వేంకటేశ విభో శ్రీనివాస
    నమో దేవా దేవా నమో సర్వ రూప
    ప: ప్రభో వేంకటేశ విభో శ్రీనివాస||2||నమో దేవా దేవా నమో సర్వ రూప||2||
    సదాసైవ లీల ఇదా నీదు లీల నిన్నెకంట చూసి తరించాను లేరా||ప||
    సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం|విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం||
    విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిం|విశ్వ మేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి||
    చ1: నిఖిలాంగ దైవాలు నీ దాసులు అఖిలాండమేలేటి నీ భక్తులు
    విశ్వాంతరాళాలా యుగ సంధిలో విజృఙ్ఖబాళాలు నీ కాంతులు
    జాంభవి పుట్టిన పాదం నర జాతికదే అభిషేకం ఆపదమొక్కులు తీర్చే నీ శ్రీ పదమే సుశ్లోకం
    ఎన్నో కొండలెక్కి వెలిగేటి రూపం ఎన్నో మెట్లు దాటి వచ్చే మాదు జన్మం
    ఆదిత్య తాప రుద్రేంద్ర రూప వేదాంత రూప విజ్ఞాన దీప నిన్నే కన్నానయ్యా శక్తి రూప||ప||
    యచ్చకించి జ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే౭ పివా| అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్స్థితః|| అనంతమవ్యయం కవిగ్o సముద్ద్రే౭ న్తమ్ విశ్వశంభువం|
    చ2: స్వరసప్తక శైలేంద్ర విలాసా ఆఆఆ... ఆపుమా ప్రణవాకార వికాస ఆఆఆ...
    వేదనలూదిన వేణువు నీవు ఆ శివుడెరుగని వెన్నెల నీవు
    మాటలకందని మౌనం నీవు బ్రహ్మకు తెలియని వేదం నీవు ఆఆఆ...
    పరమహంసలకు యోగం నీవు హృదయ నేత్రముల శాస్త్రం నీవు
    దివి ని వీడి ఇటు భువి ని చేరుకొని కలినియేలు ఘన దైవం నీవు ఆఆఆ... ఆఆఆ...
    త్రేతా యుగమున రామా రారా ధరణిజ సోమా ద్వాపరయుగ గోపాల నందనమాయెను నేల
    కలియుగ విరాజ పుష్కరిణీ తట భక్త కోటి పరిపాల ఆఆఆ... ఆఆఆ...
    నిగమాకాశపు నీలిమాలంటిన సూర్య చంద్ర మణిహార ఆఆఆ...
    రసనావేదం రగిలే ఘన వ్యసనావేశం కలిగే
    తిరుమల నాలో ఎదిగే శుభ తిరుపతి నాలో వెలిగే
    భుక్తికి పెంచిన దేహం ముక్తిని కోరే రక్తికి లొంగిన ఆత్మలు నీ పరమాయే
    వేంకట రమణా సంకట హరణా శంకర సదనా ఓ భవ తరణా సంచిత హరణా వందిత చరణా||3||
    ప్రభో వేంకటేశ వేంకటేశ శ్రీనివాస శ్రీనివాస
    శ్రీహరి శ్రీహరి శ్రీహరి శ్రీహరి పాహిమాం శ్రీహరి శ్రీహరి శ్రీహరి శ్రీహరి రక్షమాం
    ఏడుకొండలవాడ వేంకట రమణా గోవిందా గోవిందా ఆపదమొక్కుల వాడ అడుగడుగు దందాలా వాడ వడ్డీ కాసుల వాడ గోవిందా గోవిందా

  • @gampa.venkateswarlug.venkatesw
    @gampa.venkateswarlug.venkatesw 9 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Om namo venkatesaya........................

  • @jagadeeshsadhana4028
    @jagadeeshsadhana4028 5 ปีที่แล้ว +11

    అరుణ్ గోవిల్ ఈ స్వామికి తగ్గ పాత్రను పోషించాడు. ది గ్రేట్ అరుణ్ గోవిల్.

  • @maddilateettem8340
    @maddilateettem8340 6 ปีที่แล้ว +61

    ఓం నమో వేంకటేశాయ నా మహా

  • @venkayvenkateshvenkayvenka6417
    @venkayvenkateshvenkayvenka6417 9 หลายเดือนก่อน +3

    OM namah Venkatesayaa ♥️♥️OM namah Venkatesayaa OM namah Venkatesayaa ♥️♥️♥️💯🙏🙏🙏🙏 GOVIND GOVIND GOVIND 🙏🙏🙏🕉️

  • @chinnu_baby6855
    @chinnu_baby6855 2 ปีที่แล้ว +10

    aagani kanneelu eppudu ee song vinna 😭 bagavanthudu eppudu andharini challaga choodali

  • @pathipatisrinu5301
    @pathipatisrinu5301 หลายเดือนก่อน +1

    ఓం నమో శ్రీనివాస 🙏🙏🙏

  • @jaganjeevan5455
    @jaganjeevan5455 ปีที่แล้ว +8

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏
    Maa kastalu nastalu anni tholaginchu Alivelu mangamma thalli Venkateswara swami 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @johnsonpanicker13
    @johnsonpanicker13 3 ปีที่แล้ว +6

    No words ...I am just left with Tears!!!

  • @radhikasam1245
    @radhikasam1245 6 ปีที่แล้ว +12

    On namo venkateshaya om namo venkatesha namaha, excellent devotional song. thanks to the hole team..

  • @clearaim3917
    @clearaim3917 3 ปีที่แล้ว +20

    Arun Govil He is Perfect For That Character ❤️🙏🙏🙏

  • @vinaykoppula6851
    @vinaykoppula6851 29 วันที่ผ่านมา +1

    I will get goosebumps when i listen to this song, om namo venkateshaya😍🙏

  • @ghandikotaanuradha3269
    @ghandikotaanuradha3269 4 ปีที่แล้ว +12

    Om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah om namo venkatesaya namah

  • @nagamani-l9u
    @nagamani-l9u 19 วันที่ผ่านมา

    ❤️❤️❤️ స్వామి అంత తెలుసు కలి యుగ దేవుడు 🙏🙏🙏అరుణ్ &భానుప్రియ గారు యాక్టింగ్ 👌👌👌

  • @GeeSrav
    @GeeSrav 6 ปีที่แล้ว +127

    I wil get tears when I listen to Lord venkannas songs....on namo venkatesaya

    • @manjunadh2518
      @manjunadh2518 4 ปีที่แล้ว +2

      Why

    • @adarshguptak
      @adarshguptak 4 ปีที่แล้ว +3

      True..

    • @MrGnanajayabalan
      @MrGnanajayabalan 4 ปีที่แล้ว

      Exactly

    • @ckr2121
      @ckr2121 3 ปีที่แล้ว

      సి కె ఆర్

    • @nrsdairies4215
      @nrsdairies4215 3 ปีที่แล้ว +2

      If you are getting tears may be..u just travelled time backwards...ie to the days.... in college days or school days
      This is visualization of past coming back when you had watched or loved more in those days

  • @msvlaxmiSai
    @msvlaxmiSai 9 หลายเดือนก่อน +2

    Jai govinda

  • @Vannu1625
    @Vannu1625 3 หลายเดือนก่อน +1

    Ilanti devudu songs malli raledhu ... Full of feel and devotion 😊

  • @prathyushakaveri4067
    @prathyushakaveri4067 11 หลายเดือนก่อน +197

    Anyone in 2024

  • @rithikn1202
    @rithikn1202 3 ปีที่แล้ว +18

    REALLY Listening to the music really the tears vl come from the heart ...OM NAMO VENKATESHAYA 🙏🏻🙏🏻🙏🏻

  • @naliinisree2984
    @naliinisree2984 7 ปีที่แล้ว +71

    When i watch this song i really feel that swamy is in front of me...

  • @lathavideo8301
    @lathavideo8301 2 ปีที่แล้ว +26

    Some vibrations in the body while listening the song Om namo venkateasa

  • @lalithasai7978
    @lalithasai7978 6 ปีที่แล้ว +29

    Om namo venkatesaya namaha😍🙏🙏🙏

  • @devadeva6472
    @devadeva6472 4 ปีที่แล้ว +225

    ఓం నమో నమో వెంకటరమణ శీనువస అంటే ఎంత మంది కి ఇష్టం🥥🥥🥥💙❤🌹👏👏👏

  • @bajibabu9927
    @bajibabu9927 8 ปีที่แล้ว +50

    I LOVE THIS SONG

  • @puneethkumar6151
    @puneethkumar6151 ปีที่แล้ว +6

    ఓం నమోవెంకటేశ దేవ దేవుడు

  • @padma6410
    @padma6410 ปีที่แล้ว +5

    ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಯನ ಮಹಾ

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 6 ปีที่แล้ว +3

    Vinnula vindhuga chakka ni pata dhi ...my ever green favourite lord venku song...Govindhgokul garini chusthey chinnapudu Govindhudu entha pleasant ga god anukunaydhi ...vedha mantarlaku goose bumps ...mana sanathana hindhu dharmaniki eyvi satiralevu ..kaliyuga vasa vaikunta nadha ..govindha govindha....!!!☺🙏🙏🙏🙏🙏🙏🙏 Adbhuthamaina lyrics .....👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐

  • @krishnasubrahmanyam1417
    @krishnasubrahmanyam1417 7 ปีที่แล้ว +18

    song adbhutham...., extraordinary

  • @arunreddy4778
    @arunreddy4778 3 ปีที่แล้ว +2

    Yedukondala Vaada Venkata Ramana Govinda Govinda
    Vadikasula Vaada Venkata Ramana Govinda Govinda
    AduguAdugu Dandala Vaada Venkata Ramana Govinda Govinda
    Aapadmolula Vaada Anatha Rakshaka Govinda
    Srinivasa Govinda Sri Venkatesha Govinda
    Govinda Hari Govinda Venkata Ramana Govinda Govinda
    Govinda Hari Govinda Gokula Nandana Govinda Govinda
    Govinda Hari Govinda Lakshmi Padmavathi Venkateshwara Swamy Govinda Govinda
    Om Namo Lakshmi Padmavathi Venkateshwara Swamy Namaha

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 10 หลายเดือนก่อน +3

    Venkatesha pahimam Srinivasa rakshana 👣👣🌹🌹🙇🙇

  • @geetha9138
    @geetha9138 4 ปีที่แล้ว +44

    Some vibrations in the body while listening the song 🙏🙏🙏🙏

  • @PVL-tj2pe
    @PVL-tj2pe 3 ปีที่แล้ว +4

    Morning morning Lesson to devotional songs every thing is happy thinking is positive always brothers and sister's.......

  • @Travellover77
    @Travellover77 6 ปีที่แล้ว +32

    I don't know, who disliked this wonderful song..???
    Those who disliked this song, they are Pakistani..

  • @kannadatrendingstatus5773
    @kannadatrendingstatus5773 3 ปีที่แล้ว +8

    Mind relief and backup confidence song 🙏🙏

  • @rashmimb9227
    @rashmimb9227 6 ปีที่แล้ว +34

    One of my favorite movie where I can watch N number of times without getting boared and songs are awsome 😍

  • @arunreddy4778
    @arunreddy4778 3 ปีที่แล้ว +5

    Tirumala, in all its right, is heaven. Its powers are indescribable.
    The Vedas have taken the form of rocks and appeared on Tirumala.
    Holiness has taken the form of water and is flowing as streams on Tirumala.
    Its holy peaks are Brahmaloka and other lokas.
    Srinivasa lives on Seshadri.

  • @PremaVedharsh-wx4kj
    @PremaVedharsh-wx4kj ปีที่แล้ว +3

    Om namo venkatesayaa❤🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramakrishnapalagani2143
    @ramakrishnapalagani2143 ปีที่แล้ว

    oM Namo venkatesaya namaha.... Another mater piece from Maestro Ialayaraja

  • @yadavalligopi8749
    @yadavalligopi8749 6 ปีที่แล้ว +5

    really nice song of venkatapathi...om sri venkata ramana govinda govinda....

  • @boyakrishna1575
    @boyakrishna1575 11 หลายเดือนก่อน

    Super song ❤ heart touching song elanti song malli malli raadhu. 🙏🙏🙏🙏🙏

  • @anuradhareddy4835
    @anuradhareddy4835 วันที่ผ่านมา

    SPB garu 😊❤ his all songs are my favourite, they are soulful 🙏🙏

  • @BhargavPoludasu
    @BhargavPoludasu 7 ปีที่แล้ว +13

    govinda goovinda🙏🙏🙏🙏🙏🙏

  • @kganesh3312
    @kganesh3312 6 ปีที่แล้ว +8

    chitra and spb sir great singar s god blssss uuuuu

  • @vaddisrinivaas
    @vaddisrinivaas หลายเดือนก่อน

    🔱☘🌹🙏"అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే"🙏🌹☘🔱ప్రభో వేంకటేశా.......
    విభో శ్రీనివాస.......
    నమో దేవ దేవా
    నమో సర్వరూపా

  • @padmavardanapo6029
    @padmavardanapo6029 2 ปีที่แล้ว +2

    ఓం శ్రీ మహాలక్ష్మీ గోవిందా వెంకట స్వామి నాయుడు తో టీ శ్రీ నివాసుఅమౄజీ 🙏 🙏🙏🙏🙏🌺❤️🌺🌺❤️🌺❤️

  • @vasavenkaiah879
    @vasavenkaiah879 7 ปีที่แล้ว +16

    Om Namo Venkatesaya

  • @sathishm4676
    @sathishm4676 7 ปีที่แล้ว +10

    Govindaya namamha

  • @poosarakesh727
    @poosarakesh727 4 ปีที่แล้ว +7

    ఏడుకొండల శ్రీవేంకటేశ్వర గోవింద గోవింద

  • @arunreddy4778
    @arunreddy4778 3 ปีที่แล้ว +1

    Dwaraka Tirumula Venkateshwara Swamy Temple In West Godavari District Andhra Pradesh

  • @subramanyamvonkadari7005
    @subramanyamvonkadari7005 5 ปีที่แล้ว +9

    My favorite song ❤️😍❤️💙❤️😍

  • @Vkxyz5498
    @Vkxyz5498 3 ปีที่แล้ว +1

    Om namo venkateshaya, hero heroine chala baga unnaru

  • @EswaraoS-vn9qj
    @EswaraoS-vn9qj 6 หลายเดือนก่อน +1

    🚩🔱☘️🌹🙏"అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే"🙏🌹☘️🔱🚩☘️🥥🍌🍎🥭☘️🌺☘️🌻☘️🥀☘️🌸☘️🏵️☘️💮☘️🌼☘️🌷☘️🔱🌹💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞🌹🔱☘️💯💞🚩

  • @TheYuvaCreations
    @TheYuvaCreations 11 ปีที่แล้ว +10

    my heartful thanks to kamalakara kameswara rao and naveen vadde for giving us such an excellent movie

  • @jkr2903
    @jkr2903 ปีที่แล้ว

    om namo venkatesaya namah........om namo venkatesaya namah............om namo venkatesaya namah...!

  • @adarshguptak
    @adarshguptak ปีที่แล้ว +1

    One of my most favorite songs.. adbhutanga padaru Chitramma!❤

  • @srinivasulureddy4831
    @srinivasulureddy4831 2 ปีที่แล้ว +1

    Govinda Govinda Goovinda

  • @masanamveeranjaneyulu9742
    @masanamveeranjaneyulu9742 3 ปีที่แล้ว +3

    OM NAMO VENKATESAYA
    OM NAMO VENKATESAYA
    OM NAMO VENKATESAYA

    • @masanamveeranjaneyulu9742
      @masanamveeranjaneyulu9742 2 ปีที่แล้ว +1

      OM NAMO VENKATESAYA
      OM NAMO VENKATESAYA
      OM NAMO VENKATESAYA
      OM NAMO VENKATESAYA
      OM NAMO VENKATESAYA
      OM NAMO VENKATESAYA
      OM NAMO VENKATESAYA
      OM NAMO VENKATESAYA
      OM NAMO VENKATESAYA
      OM NAMO VENKATESAYA
      OM NAMO VENKATESAYA
      OM NAMO VENKATESAYA
      OM NAMO VENKATESAYA
      OM NAMO VENKATESAYA
      OM NAMO VENKATESAYA
      OM NAMO VENKATESAYA

  • @sivakumarknv7531
    @sivakumarknv7531 6 หลายเดือนก่อน +1

    7 Saturdays nomu very very great

  • @GS-cj1by
    @GS-cj1by 3 ปีที่แล้ว +2

    గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @praveendevidevi5636
    @praveendevidevi5636 6 ปีที่แล้ว +8

    I love this song so much Namo venkatesha

    • @telugufilmnagar
      @telugufilmnagar  6 ปีที่แล้ว

      Thank you Praveendevi Devi. To get more latest Telugu Devotional songs please do subscribe to Telugu filmnagar.th-cam.com/users/telugufilmnagar

  • @Pandu_Santosh
    @Pandu_Santosh 5 ปีที่แล้ว +2

    Kali yuga viraja nadi pushakarini thata stitha Sri venkateswara swamy..... Govinda govinda....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RPratap-q8c
    @RPratap-q8c 7 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤om namo.venkatesaya

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 ปีที่แล้ว +2

    ఓం నమో వేంకటేశాయ నమో నమః

  • @jyothig7545
    @jyothig7545 5 ปีที่แล้ว +5

    🙏🙏🙏om namo Venkateshayaa😍😍😍😍😍😍🙏🙏🙏🌹🌹🌹

  • @mythriofficial
    @mythriofficial 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @marucnu8631
    @marucnu8631 3 ปีที่แล้ว +3

    Om namo venkatesaya 🙏🙏

  • @srinivasvalluri4404
    @srinivasvalluri4404 7 ปีที่แล้ว +6

    i love u this songs gooooooooooooooooooooooooooooooooooooood

  • @KAPAUL-12
    @KAPAUL-12 ปีที่แล้ว

    Venkateswra swamy nijam ga elaga vuntademo. Super arungovil sir.

  • @GaneshPatil-rh5rm
    @GaneshPatil-rh5rm 6 ปีที่แล้ว +6

    Om namo venkatesha👏👏

  • @chittiboinasurya6682
    @chittiboinasurya6682 2 ปีที่แล้ว +1

    Govinda on namo vekatshya srinivasha

  • @krishnavijayawada7405
    @krishnavijayawada7405 7 ปีที่แล้ว +7

    gretest & very powerfull god
    govinda..govindaa...govidaaaaa

  • @Saicaja
    @Saicaja 4 หลายเดือนก่อน +1

    🎉🎉hi❤❤hiii

  • @lordmahavishnuthegreat7967
    @lordmahavishnuthegreat7967 3 ปีที่แล้ว

    Enni janmala punyamo elaanti patalu vinadam .,.,🙏🙏🙏🙏🙏🙏 Govindaaa Goovindaaa 🙏🙏🙏🙏🙏🙏

  • @sreenivasgupta5344
    @sreenivasgupta5344 2 ปีที่แล้ว +1

    Om namo venateshaya namaha

  • @chsravani6296
    @chsravani6296 2 ปีที่แล้ว +1

    ‌ఓ నమో నమో వెంకటేశ నమః 🙏🙏🌹🌹🌷🌷🌺

  • @tirupathiraochandragiri1473
    @tirupathiraochandragiri1473 3 ปีที่แล้ว +1

    గోవిందనామస్మరణం సకల పాప హరణం గోవిందా గోవిందా

  • @venkatrenukamatam8613
    @venkatrenukamatam8613 5 ปีที่แล้ว +3

    Yedukondala vada venkata ramana govindaa govindaa💃🙏

  • @upendrakumarmummadi9989
    @upendrakumarmummadi9989 4 ปีที่แล้ว +8

    SPB sir chira madam ilayaraja sir and chorus at their best and excellency. must listen daily

  • @d.sahasravarma9893
    @d.sahasravarma9893 9 หลายเดือนก่อน +1

    🙏🙏Om Namo Venkateshya 🙏🙏

  • @kitu_the_king835
    @kitu_the_king835 ปีที่แล้ว +1

    గోవిందా గోవిందా గోవిందా 🙏🙏💐

  • @lakshmipriya6788
    @lakshmipriya6788 2 หลายเดือนก่อน

    Govindaanadarakshakagovindada govinda srivenkatesa govinda apadamokkulavada govindaanadarakshakagovindada govinda srivenkatesa govinda plsss saves me helps me plssss solve my problems give me richness happiness peace of minds ivvu tandri omsairam

  • @SaiKadiyam-m8o
    @SaiKadiyam-m8o 20 วันที่ผ่านมา

    Om Namo Venkateshaiya Padmavathi Bhudevi Amman
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PRAVEENKUMAR-950
    @PRAVEENKUMAR-950 4 ปีที่แล้ว +1

    Om namo venkateshaya superb lyric

  • @anuradhareddy4835
    @anuradhareddy4835 วันที่ผ่านมา

    Yes of coursenot only in 2024, but always these are all masterpieces,

  • @DeepakKumar-ud1hp
    @DeepakKumar-ud1hp 4 หลายเดือนก่อน +1

    Paataki entha kaavaalo anthe music.....etuvanti side effect sounds lekunda pure music ivvadam ilayaraja valle saadhyam

  • @deepulucky2188
    @deepulucky2188 3 ปีที่แล้ว

    Naku chala istamayana patta na chinnapudu nundi vintunam

  • @lawganesh8992
    @lawganesh8992 6 ปีที่แล้ว +11

    Arun Govil sir perfectly suits in Lord Balaji getup. ...! $Gani@Law$

  • @S_r_k_96
    @S_r_k_96 4 ปีที่แล้ว +1

    Arun govil మన తెలుగులోనే బాగా చుస్కున్నం

  • @Ramakrishna-wj4uk
    @Ramakrishna-wj4uk 3 ปีที่แล้ว +1

    2021 ఎప్పటికే super song

  • @SaiKadiyam-m8o
    @SaiKadiyam-m8o หลายเดือนก่อน

    Om Namo Venkateshaiya Padmavathi Bhudevi Amman
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @nagarajahv7303
    @nagarajahv7303 3 ปีที่แล้ว

    Om namo Venkateshaya namaha.Sapthagiri.yedukondalavada.Konetiraya.kaliyuga vaikuntavasa Srinivasa.

  • @arunreddy4778
    @arunreddy4778 4 ปีที่แล้ว

    Yedukondala Vaada Venkata Ramana Govinda Govinda
    Vadikasula Vaada Venkata Ramana Govinda Govinda
    Aapadmokula Vaada Anadha Rakshaka Govinda Govinda
    Srinivasa Govinda Sri Venkatesha Govinda
    Govinda Hari Govinda Gokula Nandana Govinda
    Govinda Hari Govinda Sri Venkatesha Govinda
    Om Namo Venkateshwara Swamy

  • @pjsrinivaskondal9267
    @pjsrinivaskondal9267 7 ปีที่แล้ว +2

    Very good nice song. Liked it