పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే :9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank;HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch;Siddipet ధన్యవాదములు 🙏🙏
ధన్యవాదాలు సోదరా.. శ్రీనాధ కవి కి నేను వీరాభిమాని ని. ఆయన పద్యాలు చాలా సేకరించాను. కానీ ఎలా చదవాలో, ఎక్కడ ఆపాలో, ఎక్కడ దీర్గం తీయాలో తెలియదు. మీరు చాలా చక్కగా రాగయుక్తం గా అందిస్తున్నారు. 🙏
సార్ మీ కష్టం వృధా కాదు అతి తొందరలో పద్య పరిమళం గురించి పిల్లలకు పాఠాలు గా పుస్తకాలలో చెబుతారు మీరు అతి చిన్న వయసు నుంచి మీరు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో మా అందరికీ తెలుసు మా నుంచి నాతోటి మీకు ఎటువంటి పని అయినా మీ కోసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరెన్నో ఇలాంటి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
మీ కంఠం పద్యానికి పందిరి వేస్తుంది. మీ వివరణ వెన్నెల కాస్తోంది. పద్యాలంటే పరుగు అందుకునే ఈనాటి యువతకు మీ ప్రయత్నం పద్యాభ్యాసానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అని ఆశిస్తూ... ధన్యవాదాలు!
చాలా బాగుంది sir ఇది ఒక్కటే కాదు sir miru chese vedios anni baagunaai . నేను వాటిని తప్పకుండా చూస్తా .మీరు ఇలాగే ఇంకా చాలా vedios చేయాలని కోరుకుంటున్నాను dhanyavaadlu sir
Gaatha saptasathi wrote by emperor Haala, to be read for this type of literature. This is brought in telugu by sri divi subba rao, books can get navayuga book house, vishalandra book house, kacheguda
పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
గూగుల్ పే :9550313413
ఫోన్ పే :9550313413
ఖాతా వివరాలు
పేరు:Pathuri Kondalreddy
Bank;HDFC
A/c:50100223583841
IFSCcode:HDFC0001634
Branch;Siddipet
ధన్యవాదములు 🙏🙏
నమస్కారం ,🙏🏻
మీ వంటి వారు ఉన్నంత కాలం మన తెలుగు భాష చిరకాలం వర్దిల్లుతుంది
ఆహా సుమనోహరమైన సాహితీ విందు అందించారు శభాష్.... శృతిమించని శృంగారం చాలా బాగుంది సార్
భలేగా వుంది పద్యం
బాగు బాగు చాలా మంచి పద్యం👌👌
ధన్యవాదాలు సోదరా.. శ్రీనాధ కవి కి నేను వీరాభిమాని ని. ఆయన పద్యాలు చాలా సేకరించాను. కానీ ఎలా చదవాలో, ఎక్కడ ఆపాలో, ఎక్కడ దీర్గం తీయాలో తెలియదు. మీరు చాలా చక్కగా రాగయుక్తం గా అందిస్తున్నారు. 🙏
సార్ మీ కష్టం వృధా కాదు అతి తొందరలో పద్య పరిమళం గురించి పిల్లలకు పాఠాలు గా పుస్తకాలలో చెబుతారు మీరు అతి చిన్న వయసు నుంచి మీరు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో మా అందరికీ తెలుసు మా నుంచి నాతోటి మీకు ఎటువంటి పని అయినా మీ కోసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరెన్నో ఇలాంటి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
మీ ప్రయత్నం అభినందనీయం. అది వృధా కాదు.
మీ వివరణ వల్లఆ ద్రుశ్యం కళ్ళ ముందు కనిపిస్తుంది
నమస్కారం, మీ వంటి వారు ఉన్నంత కాలం మన తెలుగు భాష చిరకాలం వర్దిల్లుతుంది
మీ కంఠం పద్యానికి పందిరి వేస్తుంది. మీ వివరణ వెన్నెల కాస్తోంది. పద్యాలంటే పరుగు అందుకునే ఈనాటి యువతకు మీ ప్రయత్నం పద్యాభ్యాసానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అని ఆశిస్తూ... ధన్యవాదాలు!
Super sßßssßsssss§sßss sar
చాల బాగున్నాయి సర్ మీ పద్యపరిమళం.
చాలా ఉన్నతమైన వివరణ రెడ్డిగారు
హా హా హా అద్భుతమైన పద్యం
అద్భుతం.....
శృంగారము,,దెప్పిపొటు గా హాస్యము వచ్చేలా ఉంది
శిశిరమరుదెంచె నంతట నిశలాయత గతి వహించె దినంబుల్ కృసియించె నెత్తమ్మి తెగల్ కుశలత డించె
ధన్యవాదాలు జీ
పద్యపరిమళంతోబాటు చదివేవారి హృద్యపరిమళం కూడా అనుభవైకవేద్యమవుతోంధి. చాలా సంతోషం. చాగంటి సుబ్రహ్మణ్యం
ఆశ్చర్యకరమైన మాయా వ్యక్తీకరణ.
కవి చెప్పిన చాటువు కంటే మీరు చెప్పిన వివరణే చాలా బాగుంది 🙏
చాలా బాగుంది sir ఇది ఒక్కటే కాదు sir miru chese vedios anni baagunaai . నేను వాటిని తప్పకుండా చూస్తా .మీరు ఇలాగే ఇంకా చాలా vedios చేయాలని కోరుకుంటున్నాను dhanyavaadlu sir
ఎన్నిసార్లు వినినా... వినాలనిపిస్తుంది గురువు గారు
మీరు పద్యం చదువుతుంటే చాలా హాయగా ఉన్నది
Very good chatu padyam thanks
అద్భుతంగా ఉంది
గొప్ప శ్రుంగార పద్యం
తే.గీ.
చూడ తలమీద మొలచిన'జుట్టు'యనగ
మరియు మూతిపై మెరియంగ'మీస'మనగ
గణన సేయగ చెంపపై'గడ్డ'మనగ
సహజమదియేను మొలనుండ'శష్ప'ములన
ధన్యవాదములు సార్.. అలా బావుండదని... చెప్పలేదు సార్
@@Padyaparimalamకృతజ్ఞతలు
@@Padyaparimalam కృతజ్ఞతలు
Chala bhaga chepparu..
Nen chadukunnappdu
.ilanti sir leru...
Wonderful sir.. superb
అద్భుతం సార్...ఈ విధంగానే తెలుగు సాహిత్యంనకు సేవలు అందిస్తారని ఆశిస్తూ 🙏🙏
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
Meeku vandanam
కూపోదకం,వటచ్ఛాయా,తాంబూలం,తరుణీకుచౌ శీతకాలే భవేదుష్ణం ఉష్ణకాలే తు శీతలమ్.
ప్రతి పదార్థాలు పంపండి....నా కొడుక్కి. నేర్పుతాను
@@mahireddy9890బావి నీరు, మహా వృక్షము నీడ, తాంబూలము, స్త్రీ స్తనములు, ఎండా కాలంలో చల్లగానూ, చలి కాలంలో వెచ్చగాను ఉంటాయి. అని కవి భావన!
Baavundi sir...
ఈ పద్యం మీరు మాకు చలికాలంలో చెప్పింటే సందర్భోచితంగా ఇంకా బాగుండేది😀
Super🙏🙏🙏👌👌👌
Guruvugarki vandanalu. Mee chatu padyalu chala chala bagunnai. Ma balyam gurtu kostunni
అద్భుతంగా ఉంది 👏👌
ధన్యవాదాలు 🙏
భీభత్సం
adbutham........maha adbutham...!!
చాలా బాగుంది సార్....
Super good 👍
బాగుంది అండి.. అభినందనలు
ౘక్కని చాటు పద్యముల సారము జెప్పెడు పండితోత్తమా!
గ్రక్కున నీకొసంగు నిల ఖ్యాతిని శారద కాచిబ్రోవుచున్
Meeru Chala baaga Paadi.
Chala chakkaga explain chesthunnaru.
Mee sevaku , nee krushiki dhanyavaadalu
Baga chepparu sir
Suparrrrrr sirr
భళీ ! శృగాంర పద్యం .
సూపర్
Super Anna thanks
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
Good message. Sar
చలి పై నింద చాలా బాగుంది.
We whole heartedly appreciate your dedication to Telugu poetry.Thanks for your explanation
Meeko namaskaaram 😀.
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్
చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
మంచి పద్యం సర్
మీరు రోజు ఇంకా ఎన్నో వీడియోస్ చెయ్యాలి అని కోరుకుంటూ
మి అభిమాని .....
Good programme
You are excellent speaker and lecturer and also a great telugu lecturer you have to be honoured with telugu Gustav sir satyanarayana si bobbili
Adbutham sir
very excellent presention greatness of telugu literature got a chance to hear chary mumbai
Excellent sir
❤❤
వీలుంటే మాకోసం కొన్ని రంగస్థల పద్యాలు.. చాటువులైతే మరీ సంతోషం... ప్రయత్నించండి... 👍
చాలా చక్కగా వివరించారు బాగుంది
Super sir
Very nice poems and explaination also
Wow superb sir
Hats off
👌👌👌👌👌 sir.
సంధి కాదు సందు ఇరుకు వీధి దయచేసి గమనించగలరు
Cold wave poem is super to imagine of life, thanks
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
Chala baga Chapparu
Ventrukalupy kuda kavithvam inka bagundi
Nice Anna
Padyaparimala program super
It should be given more time
Teaching is good
Dear sir u r really great...excellent explanation...
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
Gaatha saptasathi wrote by emperor Haala, to be read for this type of literature. This is brought in telugu by sri divi subba rao, books can get navayuga book house, vishalandra book house, kacheguda
🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👏👏👏👏
🙏🙏🙏🙏
nice,
Sir, mee voice to Narayanasatakam vinalani vundi
Kids ki easy ga ardamayyela simple padyalu suggest cheyandi sir
🙏
Kavi choudappa shathakam meere chepali sir please sir
Chali gurichi maro padyam "bhasithoddusaragulu jata bharothamangulu" nu vivarinchandi.
100.years. Vachh taraniki. Kavlinunu Radi chie
భలే పద్యాలు గురూజీ నేఎం books చదవాలి
కవి దారుణంగా చెప్పాడు
1.చూపెదవాచక్రీన్,గిక్రీన్,అన్మధముతో హిరణ్యకశిపుడు స్తంభాన్నిమోదినట్లుగా
2.పిడుగుల్కురిపిస్తూ మోదుకొంటున్నయువకిశోరాల భీకరమదనరంగాన్జూచిన
3.తోడనెగిరిపోయుండాలన్నదాత చలీగిలీ,ఇంతకంటేరెచ్చిన తనెవ్వనం గుర్తొచ్చి.
4.కాదందురెవ్వరైనా ? రైతు బడుగేగాని కానేరడుబక్క,మనకు చెప్పలేదు సిగ్గిడి.
U. మోహన రావు.
ఫోన్ అడ్డంగా త్రిప్పి చూడవలెను.(4 పాదాలు)
మీరాగమేచాలాబాగునది
Meko dannam
భళీ ! శృగాంర పద్యం .
సూపర్
Super