Kanchanamaya Vedika Padyam | Tikkana Somayaji | Errapragada Ramakrishna | Kopparapu Kavulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2020
  • #PadyaVedika #MahaBharatam #TikkanaSomayaji #ErrapragadaRamakrishna
    Kanchanamaya Vedika Padyam | Tikkana Somayaji | Errapragada Ramakrishna | Kopparapu Kavulu
    కాంచనమయ వేదికా... // తిక్కన సోమయాజి // పద్యవేదిక // శ్రీ కొప్పరపు కవుల కళాపీఠము
    Tikkana (or Tikkana Somayaji) (1205-1288) was born into a Telugu speaking Niyogi Brahmin family during the Golden Age of the Kakatiya dynasty. He was the second poet of the "Trinity of Poets (Kavi Trayam)" that translated Mahabharata into Telugu. Nannaya Bhattaraka was the first to translate two and a half chapters of Mahabharata. Tikkana translated the final 15 chapters, but did not undertake translating the half-finished Aranya Parvamu. The Telugu people remained without this last translation for more than a century, until it was translated by Errana.
    Tikkana is also called Tikkana Somayaji, as he has completed the Somayaga. Tikkana tiles are Kavibrahma & Ubhaya Kavi Mitrudu.
  • บันเทิง

ความคิดเห็น • 82

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 ปีที่แล้ว +11

    కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమమువాడు కలశజుండు
    సింహలాంగూలభూషిత నభోభాగ కేతు ప్రేంఖణమువాడు ద్రోణసుతుడు
    కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుటధ్వజ సముల్లాసంబువాడు కృపుడు
    లలిత కంబుప్రభాకలిత పతాక విహారంబువాడు రాధాత్మజుండు
    మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర
    శిఖరఘన తాళతరువగు సిడమువాడు సురనదీసూనుడేర్పడ జూచికొనుము
    కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమమువాడు కలశజుండు = బంగారు రంగుతో చేసిన వేదికమీద ప్రకాశిస్తున్న జెండా కల రధం మీద ఉన్నవాడు ద్రోణుడు.
    సింహలాంగూలభూషిత నభోభాగ కేతు ప్రేంఖణమువాడు ద్రోణసుతుడు = ఆ పక్కనే ఉన్నవాడు అశ్వద్ధామ. అతని జెండా ఎలా ఉంది? ఎగురుతున్న అతని రధపు జెండా సిం హపు తోకతో అలంకరించి ఉంది. అటువంటి రధం పై విరాజిల్లుతున్నాడు అశ్వద్ధామ.
    కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుటధ్వజ సముల్లాసంబువాడు కృపుడు = బంగారు ఆవు ఎద్దుల జంట గుర్తుగా కలిగినవాడు కృపుడు.
    లలిత కంబుప్రభాకలిత పతాక విహారంబువాడు రాధాత్మజుండు = శంఖం కర్ణుని గుర్తు.
    మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి = చూశావా? నాగ కేతనం ఎవరో తెలుసు గదా, రారాజు సుయోధనుడు.
    మహోగ్ర శిఖరఘన తాళతరువగు సిడమువాడు సురనదీసూనుడేర్పడ జూచికొనుము = బ్రహ్మాండమైన తాళ వృక్షం జెండా గా గలవాడు భీష్మాచార్యుడు. బాగా తేరిపార చూడు.
    ఇక్కడ చమత్కారం ఏమిటంటే అందరికీ కేతనమొకటే అయినా ఆరుగురి కేతనాలగురించి వాడిన పదాలు వేరు. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం చెప్పుకోవచ్చు. కేతనము, కేతువు, ద్వజము, పతాకము, పడగ, సిడము. వాటి వ్యుత్పత్తి అర్థాలు చూద్దాము. కేతనం అంటే కేత్యతే జ్ఞాయతేఆనేన ఇతి కేతనం - కిత జ్ఞానే అన్న ధాతు రూపమ్నుండి వచ్చింది. అశ్వద్ధామకు, ద్రోణునకు కేతనం అన్న పదం వాడడం జరిగింది.
    ఆ తరువాత ద్వజము అనే మాట కృపునకు వాడేరు. ద్వజము అంటే దీప్తివంతంగా ప్రకాశిస్తూ కదిలేది.
    పతాక అని కర్ణుడికి వాడడం లో ఒక గమ్మత్తు ఉంది. పతతి ఇతి పతాకా, రెపరెపలాడుతుంది, కాని చెడిపోతే పడిపోవచ్చు. పతాకము అంటే జెండా అని సామాన్య అర్థం ఉన్నా కర్ణుడికి పతాక అన్న పదం లో ఆ అర్ధాన్ని ధ్వనింపచేశాడు కవి.
    తరువాత పడగ ఎవరికి? రక్షణలో ఉండేవాడికి పడగ. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు తదితర యోధుల రక్షణలో ఉన్నవాడు దుర్యోధనుడు. ఆయన జెండా నాగ కేతనమే కాని ఇంతమంది కాపాడుతున్నారు.
    ఆఖరిది సిడము. తాళ వృక్షంతో ఉండి విజృంభించేవాడు భీష్ముడు.

  • @tsailusai2114
    @tsailusai2114 4 ปีที่แล้ว +10

    మీలాంటి వాళ్ళు కలియుగంలో చాలా అవసరం ధన్యవాదములు సార్..

  • @sagirao8891
    @sagirao8891 9 หลายเดือนก่อน

    అంతరించి పోతున్న తెలుగు భాష సౌరభానికి మీ వాక్పరిమళాలతో సువాసనలద్దారు..

  • @gparts7992
    @gparts7992 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది గురువు గారు, పద్యాన్ని నిలబెటీ ప్రయత్నం అమోఘం, ధన్యవాదములు

  • @rpmgarden2008
    @rpmgarden2008 3 ปีที่แล้ว +2

    సూపర్ సర్..ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలన్పించే పద్యాలు👌👌💐

  • @damerlanarasimharao8735
    @damerlanarasimharao8735 4 ปีที่แล้ว +4

    అద్భుత రీతిలో వివరించారు ,ధన్యవాదములు, సార్.

  • @ramnaidu7582
    @ramnaidu7582 3 ปีที่แล้ว +1

    చాలాకాలంతరువాతమీగొంతు వినడం సంతోషంగాఉందండీ.....

  • @sitaramarajumantena9849
    @sitaramarajumantena9849 4 ปีที่แล้ว +2

    మనసు ఆనంద పడే విశ్లేషణ ధన్యవాదాలు🙏

  • @venkatraochitturi3348
    @venkatraochitturi3348 3 ปีที่แล้ว

    పద్యం రాగం స్వరం సందర్భం చాలా అద్భుతం. మీరు పద్యం లొ రాగం లొ ప్రత్యేక సందర్భం చెప్పిన మాటలు బాగున్నాయి.

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 4 ปีที่แล้ว +4

    Superb sir...

  • @suryaganti8465
    @suryaganti8465 4 ปีที่แล้ว +4

    పద్యం గురించి చాలా బాగాచెప్పారు . మీరు చదివిన రీతి మటుకు సుసర్ల గారు చేసి, ఘంటసాల చేత పాడించిన రీతిలో ఉంది . వారిద్దరి గురించి ఒక్క ముక్క చెప్పిఉంటే బాగుండేది అనిపించింది . తాత్పర్యం చెబుతారని కూడా ఎదురుచూసా .🙏

    • @kasturirangan971
      @kasturirangan971 4 ปีที่แล้ว

      నేను కూడా అలాగే ఊహించాను

    • @pavankishan3430
      @pavankishan3430 4 ปีที่แล้ว

      Yes. Thaaathparyam chepthey bagundedhi.

  • @knarayanapakummaranarayana2043
    @knarayanapakummaranarayana2043 4 ปีที่แล้ว +2

    ఘంటసాలగారి ఆలాపన రాగం బిలహరి అద్భుతం

  • @kunasiramesh4068
    @kunasiramesh4068 4 ปีที่แล้ว +11

    చాలా బాగా చెప్పారు గురువు గారు. కుప్పించి ఎగసిన కుండలములు కాంతి పద్యం చెప్పండి

  • @veerasekhardhulipalla5543
    @veerasekhardhulipalla5543 3 ปีที่แล้ว +1

    Mee swaramu meeru padina vidhanam chalabagundi sir.Fine.

  • @abhimanyuvaradhi7083
    @abhimanyuvaradhi7083 2 ปีที่แล้ว

    అత్యద్భుతంగా వివరించారు గురువు గారు...🙏🙏🙏

  • @bhaskaraiahchintha6420
    @bhaskaraiahchintha6420 ปีที่แล้ว

    మీ గొంతు చాలా బాగుందండి

  • @durbhamuralikrishna5763
    @durbhamuralikrishna5763 3 ปีที่แล้ว

    Ramakrishnagaari vislashsnamlo okvishayam modatagaa, mundugaa cheppavalasindi emitante arjununiki tana guruvugaare pramukhudu kaabatti modati paadamlone gruvugaarini prasthutinchaadu Kavi. Aavenuka tanapraana snehitudaina Aswadhaamuni pogadinaadu. Akharigaa Bhishmudini pogudutoo, Swasthi vaachakamto namaskarinchaadu. Ade Tikkana mahaakavi chaaturyamu.

  • @jvsnmurthy8766
    @jvsnmurthy8766 9 หลายเดือนก่อน

    Ramakrishna gariki pranamalu padyamchedeve teeru bagunnadi jvsn vsp

  • @ramakrishnaraouppaluri8464
    @ramakrishnaraouppaluri8464 4 ปีที่แล้ว +3

    Thanks a million
    URKRao Saratoga,CA USA

  • @257rpj7
    @257rpj7 3 ปีที่แล้ว +2

    తాత్పర్యము వివరిస్తే మాకు పద్యము పూర్తిగా అర్థమవుతుంది.
    దయచేసి గమనించగలరు.

  • @sahithisugandham526
    @sahithisugandham526 2 ปีที่แล้ว

    పద్యగానం చాలా బాగుంది సార్ 🙏🙏

  • @mpcraomusunuru
    @mpcraomusunuru 3 ปีที่แล้ว +1

    అద్భుతంగా వివరించి పాడారు.

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 4 ปีที่แล้ว +1

    మీలాంటి వారు వుంటేనే భాష భావం కొంత కాలం బ్రతికి వుంటాయి

    • @svsramaraoramarao3881
      @svsramaraoramarao3881 3 ปีที่แล้ว

      m.facebook.com/story.php?story_fbid=1899398490197112&id=100003809388082

  • @NTSVEN
    @NTSVEN 3 ปีที่แล้ว +1

    గురువులకు ప్రణామములు. చాలా బాగా చెప్పారు.

  • @yoganandamavula1003
    @yoganandamavula1003 6 หลายเดือนก่อน

    Athyadbhutham guruvugaru.

  • @mgsastry6907
    @mgsastry6907 3 ปีที่แล้ว +1

    Very good, Namasthe.

  • @Suritdsuri
    @Suritdsuri 3 ปีที่แล้ว

    Your rendition of one of the greatest poets, Tikkana's lyric from the Mahabhatam is probably the best in contemporary days.

  • @DrVLNSastry
    @DrVLNSastry 3 ปีที่แล้ว +4

    Nice... Rendition/ explanation.
    Slight error: not కు'రి'క్షితి...
    It's కు"రు" క్షితిపతి

  • @anualahari4579
    @anualahari4579 3 ปีที่แล้ว +1

    Chaaala bagundi sir.
    Thanks for your sweet upload....
    Kindly keep doing. .

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 3 ปีที่แล้ว +1

    WODERFULL MY HEART
    MELTING

  • @lakshmipathiganji2259
    @lakshmipathiganji2259 3 ปีที่แล้ว +1

    Namasthe sir, Chaalaabaagaa cheppare🙏

  • @muralikrishnakaturu2895
    @muralikrishnakaturu2895 4 ปีที่แล้ว +1

    Ghantasala garu adbhutham ga paadaru

  • @srinivasdhulipala1584
    @srinivasdhulipala1584 2 ปีที่แล้ว

    Adbhutham
    Very good presentation

  • @muralikrishnakaturu2895
    @muralikrishnakaturu2895 4 ปีที่แล้ว

    Dhanyavadamulu guruvu gaaru

  • @KulashekaraCharyuluMaringanti
    @KulashekaraCharyuluMaringanti 4 ปีที่แล้ว

    బాగుంది.

  • @umeshjoshi3362
    @umeshjoshi3362 3 ปีที่แล้ว

    Adhbuthanga chepparu gurugaru

  • @harinarayanaraopillalamarr8246
    @harinarayanaraopillalamarr8246 3 ปีที่แล้ว

    You are very great Sir
    God bless you

  • @Dlv924
    @Dlv924 4 ปีที่แล้ว +1

    Excellent Sir. I enjoy it

  • @srinivas6363
    @srinivas6363 3 ปีที่แล้ว

    అద్భుత వివరణ

  • @panchnath7899
    @panchnath7899 4 ปีที่แล้ว +1

    Excellent

  • @venkatarajubhavaraju8778
    @venkatarajubhavaraju8778 3 ปีที่แล้ว +1

    Tikkana gari Rachana Gantasala gari gatram Nandamuri expressions highlets in this poem

  • @durgasunkara5076
    @durgasunkara5076 4 ปีที่แล้ว +2

    Excellent bagundi.good.

  • @koteswararaoswarna2258
    @koteswararaoswarna2258 3 ปีที่แล้ว

    కలశజుడు(కుంభజుడు) అంటే
    కుండనుంచి పుట్టిన వాడు ద్రోణుడు అని, నా చిన్నప్పుడు చదివినట్లు గుర్తు. పద్యం ఆలా
    విడదీసి,వివరంగా చెప్పాల్సింది
    ఎఱ్ఱాప్రగడ గారు. అయినా గొంతు
    బాగుంది. ధన్యవాదములు.

  • @mohanite
    @mohanite 4 ปีที่แล้ว +3

    అద్భుతంగానే సుసర్ల వారందించిన బాణీలో మాస్టారిని అనుకరించగలిగారు. కానీ వారిద్దరినీ మాట వరసకు అయినా స్మరించక పోవటం పూర్తిగా అసమంజసం. తిక్కన గారు రచించారే గాని స్వరపరచి గానం చేయలేదే.
    మీరు మరొక రాగరీతిలో రక్తి కట్టించాల్సింది.

  • @user-iq5bz4fi8t
    @user-iq5bz4fi8t 3 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు..ఇంకా కొంచెం ప్రతి పదార్థం తో చెపితే ఇంకా బావుండేది

  • @yoganandamavula1003
    @yoganandamavula1003 6 หลายเดือนก่อน

    Sir! Ummadikutumbam cinema lo drama ( Yamudu,savithri) sahithyam pettandi.

  • @kannemadugureddeppa2307
    @kannemadugureddeppa2307 3 ปีที่แล้ว

    Poems analysis in telugu very nice sir

  • @suryaprakasaraogabbita3062
    @suryaprakasaraogabbita3062 3 ปีที่แล้ว +2

    When I hear those PADYAM automatically tears came from my eyes and also my childhood also came before on me

  • @vallurichandan4363
    @vallurichandan4363 8 หลายเดือนก่อน

    👍🙏🌹👏

  • @gangaraju8931
    @gangaraju8931 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @prabhakarranganaboina5719
    @prabhakarranganaboina5719 2 หลายเดือนก่อน

    super explanation sir.excellent. but resound of song is somewhat disturbing while listening.

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 4 หลายเดือนก่อน

    'వలలుండెక్కడజూచె నొండెడ' అను పద్యం పాడి వినిపించగలరు.

  • @ganapatiram213
    @ganapatiram213 3 ปีที่แล้ว +1

    Very interesting,pl include tatparyam also

  • @radheshyalamanchili2885
    @radheshyalamanchili2885 2 ปีที่แล้ว

    🙏🙏🇮🇳🙏

  • @charudattasarmagullapalli7487
    @charudattasarmagullapalli7487 ปีที่แล้ว

    Uttharudu kuda chala parakrama vanthude. Cinema lo pirikivadiga chupincharu.

  • @prasadmulupuri8714
    @prasadmulupuri8714 3 ปีที่แล้ว

    Sir, you should give meanings of those words in the poem. Your voice is very good.

  • @rameshanumula4992
    @rameshanumula4992 4 ปีที่แล้ว +2

    NTR natana gurinchi , Ghantasala gurinchi cheppadam ledhu endhuku veerivallane padyam Ku viluva

    • @svsramaraoramarao3881
      @svsramaraoramarao3881 3 ปีที่แล้ว

      m.facebook.com/story.php?story_fbid=1899398490197112&id=100003809388082

  • @rsreenuvasrao9277
    @rsreenuvasrao9277 3 ปีที่แล้ว +1

    👃🏼👃🏼👃🏼

  • @rajeswarkrovi
    @rajeswarkrovi 3 ปีที่แล้ว

    Sri ramakrishna garu----pl share if you are related to mahakavi yerrapragada---pl advise your ph no----your recotation of the padyam is admirable ---thnx

  • @HeartistMurali
    @HeartistMurali ปีที่แล้ว

    You basically explained cinema tune and attributed it to Tikkana, but not the original Padyam😁.

  • @pradeepgandikota727
    @pradeepgandikota727 3 ปีที่แล้ว

    Padhyalu padey apudu background voice laga vachi clarity miss avtundi that's a very negative point in the videos

  • @rameshanumula4992
    @rameshanumula4992 4 ปีที่แล้ว

    Padyam, Ghantasala chadhivina theerulo and ntr natanalo kanipisthundhi

  • @muralikrishnakaturu2895
    @muralikrishnakaturu2895 4 ปีที่แล้ว

    NTR gari natana enka adhbhtham

  • @mitrakumar2578
    @mitrakumar2578 ปีที่แล้ว

    Kurukshtipati

  • @venkatp5639
    @venkatp5639 4 ปีที่แล้ว +1

    Ore you should said something about great NTR action Ghantasala master Garu in this scene.

  • @bapannadasari2134
    @bapannadasari2134 3 ปีที่แล้ว

    Evaru gane MA thrama veti(veri)veluva pattu dhanyhom MA chrith ku nu

  • @kpskpskk1
    @kpskpskk1 2 ปีที่แล้ว

    Kurukshitipati. Not kurikshitipati

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 3 หลายเดือนก่อน

    Kurukshitipati but not. Kurikshitipati while you are reading the line you must be careful about the pronunciation

  • @anjaiahbommisetti9424
    @anjaiahbommisetti9424 2 ปีที่แล้ว

    Llllllllllllllll

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 3 ปีที่แล้ว

    Kurukshithipathi ✓
    Kurikshithipathi ×

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏