Nanu Bhavadeeya dasuni | నను భవదీయ దాసుని | Nandi Timmana | పద్యవేదిక | Kopparapu Kavulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024

ความคิดเห็น • 47

  • @nraju5602
    @nraju5602 6 หลายเดือนก่อน

    Aha emi gonthu swamy meedhi
    Guruvula vaariki namaskaaram

  • @suryaprakashamsankeesa1040
    @suryaprakashamsankeesa1040 ปีที่แล้ว

    Yerrapregada garu is a wonder in the garden of Telugu Literature. No second thought about it.

  • @suryarayaprolu8714
    @suryarayaprolu8714 ปีที่แล้ว

    గానంమధురాతిమధురం.నమః

  • @vvsatyaprasad4203
    @vvsatyaprasad4203 2 ปีที่แล้ว

    Well said Rama Krishna garu..

  • @sadgurusishya1705
    @sadgurusishya1705 3 ปีที่แล้ว

    Excellent narration

  • @ramnaidu7582
    @ramnaidu7582 4 ปีที่แล้ว +5

    దాదాపుగా ఎనిమిదేళ్ళతరువాత మీగాత్రంవినేభాగ్యంకలిగినందుకు ధన్యుణ్ణి .మీకు నమస్సులు.

  • @RajuGogul
    @RajuGogul 3 ปีที่แล้ว

    Thank you sir!!! What else we can!!! Paadaabhivanamulu!!!

  • @gopikrishnaayanambakam6562
    @gopikrishnaayanambakam6562 4 ปีที่แล้ว +7

    అద్భుతమైన వ్యాఖ్యానం గురువుగారు

  • @reachspring2067
    @reachspring2067 4 ปีที่แล้ว

    Blessed... What a multidisciplinary talent
    -Basha Medea pattu
    -understanding the broader meaning
    -uchcharana
    -ability to sing
    -memory
    -grace
    -soothing voice

  • @srenivasuluy164
    @srenivasuluy164 12 วันที่ผ่านมา

    Ayyacnee gayram bavundi kanee padyam padi ardham cheppsvayya bavuntadi

  • @srinivasaraom393
    @srinivasaraom393 4 ปีที่แล้ว +2

    చాలా బాగుంది, మీ మాట, పాట కూడా. ధన్యవాదాలు.

  • @srinivasamurthynarayanam8280
    @srinivasamurthynarayanam8280 4 ปีที่แล้ว +3

    కళకళలాడుతూ ఉండే కమనీయ తెలుగు సాహితీ పద్యసుమాల ఘుమఘుమలను ఈరోజు కనుమ పండుగనాడు వీనులవిందుగా ఆస్వాదించటం మహద్బాగ్యం. స్పష్టత, శ్రావ్యత, శాస్త్రీయతల మేలుకలయికగా కమనీయ పద్యాల విందు కలకాలం మాకు అందుబాటులో ఉండగలదని సంక్రాంతి శుభాకాంక్షలు .

  • @harinarayanaraopillalamarr8246
    @harinarayanaraopillalamarr8246 3 ปีที่แล้ว

    Very great mastaru my salutes to you

  • @knarayanapakummaranarayana2043
    @knarayanapakummaranarayana2043 4 ปีที่แล้ว +1

    థాంక్స్ అండి చాలా చక్కటి వివరణ పాడిన రాగం హిందోళం బాగుంది

  • @patchavasatyanarayana8454
    @patchavasatyanarayana8454 4 ปีที่แล้ว +12

    నిజంగా చాల బాగా అర్ధం వివరించారు మరియు
    మంచి గొంతుకతో చాల బాగ రాగయుక్తంగా పాడారు
    ఇంకా మీరు చేసిన ఇటువంటి పద్యాలను మేము వినాలనుకోవటంలో మీకు ఇిబ్బంది ఏమీ లేదుకదా

    • @gorativenkanna9878
      @gorativenkanna9878 4 ปีที่แล้ว

      Chala arthavanthanga mandra sathai lo padyapu alapana namassullu mku

  • @saibaba5126
    @saibaba5126 2 ปีที่แล้ว

    aayana padhyam chepthunte aa sound effects enti ardharahithanga. asala aayana cheppe padhyam lo pedhaalu ardham katle mee sound effectlaki.

  • @swayamprabhaaguvaveedhi9112
    @swayamprabhaaguvaveedhi9112 4 ปีที่แล้ว +5

    తెలుగు పద్యము సొగసు భావరాగ యుక్తంగా పాడడంలో వుంటుంది.అందుకు మంచి గాత్రం వుండడం మీ అదృష్టం.మేము వినడం మా భాగ్యం.

  • @avsr1942
    @avsr1942 3 ปีที่แล้ว

    Excellent

  • @dhanapathivarmauddaraju9757
    @dhanapathivarmauddaraju9757 4 ปีที่แล้ว +1

    Awesome

  • @narasimhareddykola6092
    @narasimhareddykola6092 2 ปีที่แล้ว

    Please

  • @bhavanidondapati7273
    @bhavanidondapati7273 4 ปีที่แล้ว +2

    Chala bavundi uncle meru chepindi

  • @srinubabuchowdary9553
    @srinubabuchowdary9553 4 ปีที่แล้ว +1

    Etuvantivi enka teliyacheyagalaru
    Meeku maa danyavadamulu

  • @inugantisatyanandam7538
    @inugantisatyanandam7538 4 ปีที่แล้ว +1

    Super sir chala arthavanthamuga...Bhaava...Raaga .....yukthamuga cheppinaru....danyavaadamulu

  • @lovavanapalli3674
    @lovavanapalli3674 3 ปีที่แล้ว

    అమోఘం.... మీ రాగం

  • @mahidhararamasastry4827
    @mahidhararamasastry4827 4 ปีที่แล้ว

    అభినందనలు

  • @veerabhadrareddy7016
    @veerabhadrareddy7016 4 ปีที่แล้ว +1

    Sir, wonderful. I am happy to know the meaning. But please let me know as to where I will be blessed to see these preserved Parijathapaharanam.

  • @dvsreddy4349
    @dvsreddy4349 4 ปีที่แล้ว +2

    నమస్కారము , మీరు పంచెకట్టు లో ఉంటే చాలా బాగుంటుంది. ఎర్రాప్రగడ పేరు లోనె ఉంది గొప్పతనం.అలాగే పద్యం మోత్తం పాడి అర్దం చెప్పడం మంచిదని మా అభిప్రాయం. పద్యం మధ్యలో ఆపితే ఆ మాధుర్యం తగ్గడం తట్టుకోలేక పోతున్నానము. మన్నించగలరు. ఏ పద్యం అయినా సరే.

  • @suryaganti8465
    @suryaganti8465 4 ปีที่แล้ว

    అర్ధం చాలా చక్కగా చెప్పారు 🙏

  • @kapilaghoshala3897
    @kapilaghoshala3897 4 ปีที่แล้ว +7

    అయ్య ధన్యవాదాలు, మీరు డ్రెస్ కోడ్ పాటిస్తే ఇంకా బాగుండేది

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 4 ปีที่แล้ว +1

    చాలాబాగుంది.

  • @swatipushpam3601
    @swatipushpam3601 6 หลายเดือนก่อน

    అంతా బావుంది.కానీ అద్దె నాగరీకత వస్త్రధారణ బావులేదు.కోపం వలదు.

  • @bhaskarraoduddukuri9138
    @bhaskarraoduddukuri9138 4 ปีที่แล้ว +1

    కనుమ పండుగ రోజు కమ్మని విందు. ధన్యవాాలండీ.

  • @kodamramesh9973
    @kodamramesh9973 4 ปีที่แล้ว +2

    చాలా రాగయుక్తంగా పాడారు అర్థం వివరించారు 👏

  • @PONNADAMURTY
    @PONNADAMURTY 4 ปีที่แล้ว

    చాలా అద్భుతంగా వివరించారు. నేనొక చిత్రకారుణ్ణి. ఈ సన్నివేశాన్ని నేను చిత్రీకరించుకున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నా బొమ్మతో, మీ కంఠంతో నేను youtube లో upload చేసుకుంటాను. మీకు తప్పనిసరిగా credits ఇస్తాను. ధన్యవాదాలు.

    • @RajuGogul
      @RajuGogul 3 ปีที่แล้ว

      Please share the link sir

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 4 ปีที่แล้ว +5

    Voice and explain excellent..

  • @yhkumar1
    @yhkumar1 4 ปีที่แล้ว

    👌👌👋👋👋🙏🙏

  • @srinivasaraohere2256
    @srinivasaraohere2256 4 ปีที่แล้ว

    🙏👌

  • @gurramarundhati
    @gurramarundhati 4 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bodalaksnarayana1639
    @bodalaksnarayana1639 4 ปีที่แล้ว +1

    telugu vari goppathanam

  • @padmajacherukupally4481
    @padmajacherukupally4481 4 ปีที่แล้ว

    అరాళ అంటే నెమలి కాదా