Supreme Court Interim order on Amaravathi Capital issue explained| Advocate KKalyaan Dileep Sunkara|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2022
  • #kkalyaandileepsunkara #amaravathi #supremecourt #ysrcp #TDP #amaravathifarmers
    #pawankalyan #janasenaparty

ความคิดเห็น • 411

  • @BPR3779
    @BPR3779 ปีที่แล้ว +95

    విషయం ఎదైనా సామాన్యుడికి (నా లాంటి ) సహితం అర్థమయ్యే రీతిలో వివరించే మీ అద్భుతమైన వాక్చాతుర్యానికి 🙏🙏🙏

  • @TrendsetterTelugu
    @TrendsetterTelugu ปีที่แล้ว +37

    ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైన విషయం... "కాలమే దీనికి సమాధానం చెప్పాలి

  • @venkataramanakanaparthi1574
    @venkataramanakanaparthi1574 ปีที่แล้ว +168

    నేను ముందు laik kotti తరువాత వీడియో chustanu మీరు చెప్పిన vidhanam బాగుంటుంది అందుకే merante gawravam jai janasena jai పవన్ g jai Delep Sunkara

  • @sriharanathchodisetti2066
    @sriharanathchodisetti2066 ปีที่แล้ว +7

    ప్రభుత్వం కోర్టుకు చెప్పేది ఒకటి, ప్రజలకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ప్రతిపక్షాలను కన్ఫ్యూజన్ లో పెడుతున్నారా! అన్నది ఎవడికీ తెలియదు కానీ ప్రజలు మాత్రం పూర్తి కన్ఫ్యూజన్ లో ఉన్నారన్నది వాస్తవం. హాట్స్ ఆఫ్ to the రూలింగ్ మెంటల్ పార్టీ.

  • @venkateshmadduru3847
    @venkateshmadduru3847 ปีที่แล้ว +24

    Excellent analysis anna ..jai janasena

  • @dune2915
    @dune2915 ปีที่แล้ว +7

    నవయువ అభినవ...
    Hat's off to you bro for educating so many people with your exceptional explaining.
    🙏🙏🙏

  • @lalussl720
    @lalussl720 ปีที่แล้ว +8

    మీ విశ్లేషణ ముందు, నా నమస్కారం అన్నయ్య.

  • @sureshmi1
    @sureshmi1 ปีที่แล้ว +61

    ఈ దేశంలో న్యాయం జీవిత కాలం లేటు...ఇది తెలిసిన ప్రతి ఒక్క వెధవ, ప్రజల జీవితాలతో ఆడుకుంటూనే ఉంటాడు...RIP country

    • @girigisuresh
      @girigisuresh ปีที่แล้ว +2

      ఇలాంటి పాయింట్ లు పట్టుకుని కొందరు రాజకీయ నాయకులు ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటారు.

    • @wummadisettymohanakrishna4402
      @wummadisettymohanakrishna4402 ปีที่แล้ว +2

      No need for country to RIP sir
      There should be amendments and inclusion accordingly for a democratic society in the constitution.

    • @sivareddykallam6408
      @sivareddykallam6408 ปีที่แล้ว

      @@girigisuresh m

    • @suryajanardhan5792
      @suryajanardhan5792 ปีที่แล้ว +2

      @@girigisuresh raajkeeya naayakulaku prajalu votes vesthe ne kadha bro elections lo gelichindhi, prajalaku budhi vundaali

    • @girigisuresh
      @girigisuresh ปีที่แล้ว

      @@sivareddykallam6408 s

  • @eswarmurru
    @eswarmurru ปีที่แล้ว +9

    ఇలాంటి కేసులు వాదనలు పబ్లిక్ కి తెలిసేలా ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఉంటే బాగుంది

  • @chakradharreddyy5320
    @chakradharreddyy5320 ปีที่แล้ว +13

    Greatest content i could ever wish for about this issue .. thank you 🙏

  • @sureshmi1
    @sureshmi1 ปีที่แล้ว +13

    నా దేశంలో న్యాయం జరగడానికి జీవిత కాలం ఎదురు చూడాలి, రక్షణ వ్యవస్థలో నిజాయితీ లేదు, ప్రభుత్వ ఉద్యోగులు లంచం ఇస్తేగాని రోజుకి రెండు గంటలు quality work చేయరు, చదివిన చదువు చేతికి అందిన degree లు locker లో దాచుకోవడానికి తప్ప జ్ఞానాన్ని ఇవ్వలేవు, పాలకుల కన్నా ప్రజలే వెధవలు...వెధవల్నే గెలిపిస్తారు...నిరుద్యోగం dignity of labour కి విలువ లేదు...ఇక్కడ డబ్బున్న వాడికే అన్ని దొరుకుతాయి తప్ప సామాన్య ప్రజలు బ్రతుకు భారం ఈడ్చవలసిందే...రాను రానూ ఈ దేశంలో సామాన్యుడి బ్రతుకు దిగజారుతుందేేి తప్ప మెరుగు పడదు...RIP democracy

  • @Mr.B.Aankamreddy
    @Mr.B.Aankamreddy ปีที่แล้ว +2

    high court judgement on IPPATAM kuda chepparaaduuuu.

  • @srikanthyadav1485
    @srikanthyadav1485 ปีที่แล้ว +47

    2015లో పవన్ కళ్యాణ్ సార్ అమరావతి పర్యటనలో ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లేకుండా ప్రభుత్వాన్ని గుడ్డిగా నమ్మవద్దని చెప్పారు.

    • @raaaa45
      @raaaa45 ปีที่แล้ว +1

      Well said brother

    • @sreeramarajugadiraju1694
      @sreeramarajugadiraju1694 ปีที่แล้ว +1

      CRDA Act was published in AP Gazette in 2014 which has legal base for Amaravati. TDP Government already passed a resolution in Assembly deciding Amaravati as the Capital and forwarded to Government of India. There is a problem if Amaravati is published as Capital in the Gazette before 2nd June 2024. That would amount to AP Government giving up its right over Hyderabad as the Joint Capital and the claim over the joint properties there. Political leaders including Pawan Kalyan may give political statements but no Government would do that till 2024 atleast. Telangana would gladly welcome such a notification.

    • @vijayabhaskarraonimmagadda7883
      @vijayabhaskarraonimmagadda7883 ปีที่แล้ว +1

      Sir Na Peru Nimmagadda Vijayabhaskarao , Thamari Cell Phone Number Naaku Pampandi Thanarini Nenu Kalavali Guntur District Nundi Nenu Vasthanu. High Cour Order Lanu , Lower Court Tribunal LRT Vari Proseedings Kuda Jilla Collector Vaaralu , Mandala Tahsildar Vaaralu Lekka Cheyakunda Revenue Record Lanu Taarumau Chesinaaru. Ee Vishayamulo (CCLA)Land Administratiin Chief Commissioner Office Varu Guntur Collector Varalaku Aneka Sarlu Letter Lu Pampi Purthi Nivedika Pampamani Koraga Eippati Varaku Ye Okka Collector Adhikari Report Pampaledu. Andu Valana Nenu RTI Act-2005 Anusarinchi Dharakasthu Pettukonaga Naa Samachara Dharakasthunaku Samacharsmu Eivvakunda Vari Padhi Lonidhi Kadani Naku Samadhaanamu Pampinaaru. Kanuka Akramalu Chesina Adhikarula Pai Criminal Ceaselu Petti High Court Naku Pilipinchi Avineethi Chesina Adhikarulaku Thagina Muulyam Chellinchu Vidhamuga Charyalu Theesukovali Kanuka Tamari Cell Number & Address Naku Pampampamani Koru Chunnanu

  • @s..c2148
    @s..c2148 ปีที่แล้ว +6

    A fair person from the respectable family, because his grandfather received padmasri award from Indian government....

  • @niharshaik3356
    @niharshaik3356 ปีที่แล้ว +2

    Waiting for video brother...thank you 👍

  • @gollababub9080
    @gollababub9080 ปีที่แล้ว +1

    VERY GOOD EXPLAINATION ON SUPREE, COURT IMPERIAL ORDER WE EASTLY UNDERSTAND THE MATTER..THANQ YOU SIR...

  • @malladiprasad3132
    @malladiprasad3132 ปีที่แล้ว +2

    ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు నీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అని ఒక వీడియో చేయండి అన్న

  • @ntr9884
    @ntr9884 ปีที่แล้ว +117

    ఈ సారి పవన్ కళ్యాణ్ అన్న సీఎం ఇది పక్క
    రాసిపెట్టుకోండ్రి ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున, నా సపోర్ట్ పవన్ కళ్యాణ్ అన్నకు.. ✊️

    • @akhilvijapurapu5912
      @akhilvijapurapu5912 ปีที่แล้ว +4

      Nuv NTR fan ie kudaaa pk cm anav kadhaaa Niku .....🙏Tks Jai janasanaa......

    • @raghu4041
      @raghu4041 ปีที่แล้ว +1

      Arey bhai ekada chusina idhe comments

    • @udaybhaskar9970
      @udaybhaskar9970 ปีที่แล้ว +4

      Ide 2019 lo ycp ni gelipinchindi. .....

    • @kollurivenu4209
      @kollurivenu4209 ปีที่แล้ว

      Nee yamma pookuraa

    • @swaroopkaranam8906
      @swaroopkaranam8906 ปีที่แล้ว +4

      TQ bro...maa friends kooda fanism పక్కన petti pk ki support చేస్తున్నారు ❤️❤️...మీలాగా ntr fans and mb fanzzz

  • @ramusunkara1384
    @ramusunkara1384 ปีที่แล้ว +4

    Nice explanation annaya ✊️✊️✊️

  • @saiboddu2454
    @saiboddu2454 ปีที่แล้ว +3

    Super points anna...great word's....🙏🙏

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 วันที่ผ่านมา

    Thanks for the detailed information.

  • @ramujonnalagadda2299
    @ramujonnalagadda2299 ปีที่แล้ว

    బాగా చెప్పారు sir. ఒకరి దానిలో ఇంకొకరు వేలు పెట్టకూడదు. అక్కడ న్యాయ న్యాయాలు మాత్రమే చూడాలి. నీవు చేసింది తప్పు , వారు చేసింది కరెక్ట్ అని. లేక వారు చేసింది కరెక్ట్ నీవు చేసింది తప్పు అనడం కరెక్ట్ కాదు. Nice explanation sir.

  • @ballasiva3001
    @ballasiva3001 ปีที่แล้ว

    Thank u very much sir for giving this valueble information to us. i will try to understand and digest it

  • @satyasatya4239
    @satyasatya4239 ปีที่แล้ว +1

    కోర్టులు ఇచ్చే తీర్పు తెలుగు లో పెట్టండం మంచింది.... ఎవ్వడుకి అర్థం కాకుండా ఇంగ్లీషులో ఇస్తున్నారు

  • @maheshpinn1434
    @maheshpinn1434 ปีที่แล้ว +2

    EXCELLENT SIR YOUR PRECENTING

  • @iamsanjuable
    @iamsanjuable ปีที่แล้ว +19

    Congratulations to our AP people, AP will be the first state that won’t be having a capital at least for next 10-15 years.

    • @manyzrao7519
      @manyzrao7519 ปีที่แล้ว

      Good 😊

    • @rehmanr3508
      @rehmanr3508 ปีที่แล้ว

      Ha ha ha..... May be...... Only God knows...

    • @arthurmorgan8654
      @arthurmorgan8654 ปีที่แล้ว

      officially, hyderabad is andhra capital till 2024.

    • @rehmanr3508
      @rehmanr3508 ปีที่แล้ว

      It's officially on papers......

    • @sham2899
      @sham2899 ปีที่แล้ว +1

      cbn Court lo vesi asdukuntunnadu.
      leka pote eppudo 3 capitals ready ayyevi.

  • @gnanendrareddy4820
    @gnanendrareddy4820 ปีที่แล้ว

    Right kind of analysis on ruling and law discussed in the court...great layer garu...👍👍👍

  • @sureshmi1
    @sureshmi1 ปีที่แล้ว +12

    ఇక్కడ న్యాయం ఎలా ఉంది అంటే, చచ్చిపోయిన వాడు ఎలాగూ చచ్చిపోయాడు, చంపిన వాడిని(ఆధారాలు చేరిపిశాడు కాబట్టి) స్వేచ్ఛగా బ్రతకనిద్ధాం అని వదిలేసినట్లు ఉంది...ఇలాంటి తెలివి తేటలు loop holes ఉంటాయని తెలియక సగం సగం రాజ్యాంగం రాసిన వాడిని అనాలి... శాసన సభలో మంచి వాళ్ళు చట్టాలు చేస్తారు అనుకుని రాజ్యాంగం రాసినట్లు ఉన్నారు, వెధవలు చట్టాలు చేస్తే అనే ఆలోచన కూడా లేకుండా రాశారు...

  • @kiranbachinaphysicschannel
    @kiranbachinaphysicschannel ปีที่แล้ว +4

    ఇక్కడ రాజధాని ఒక్కటే అంశం లేదు...CRDA ... రైతులు agreement కూడా చూడాలి.ఇక మీరు చెప్పాల్సింది... బిల్లు లేదు అనే విషయం మీ కామెంట్ తరువాత వచ్చింది...మీరూ ఒక వైపే ...అంటే రైతుల‌ హక్కులని కాదని ... అమరావతి నుంచి విశాఖపట్నం తరిలించడం కుదురుతుందా లేదా చెప్పలేదు...ఇక ఇది emotions అనడం అవివేకం... అసెంబ్లీ వగైరా లన్నీ ఆ agreement లో ఉన్నాయి...లేనివి కొత్తగా విశాఖపట్నం లో పెట్టుకోవాలి...ఉన్న వాటిని తరిలించడం కుదురుతుందా? మీరు గొంతు చించుకుని చెప్పాను అని పదే పదే చెప్పడం అనవసరం...ఇక వాదనలో మరలా వచ్చే అంశం... కోర్టు కేసు ఓడిపోతుంది అని తెలిసే..కేసు మొదలైన తరువాత ఉపసంహరించారనీ ... agreement లో ఉన్న వాటినే visakhapatnam తరలించడానికి చూశారనీ...మరలా బిల్లు తెస్తాం అని అసెంబ్లీలో పదే పదే చెప్పడం...ఇవన్నీ వస్తాయి...చూడాలి ఏమౌతుందో....మీ పాత వ్యాఖ్యలు...ఇప్పటి వాదన చాలా మారింది...

  • @hariprasad7669
    @hariprasad7669 ปีที่แล้ว +1

    ysrcp yavarini ana attck chyachu(kiran royal) ninu em pekaleru broo, you rock great going

  • @cocktail_soul4687
    @cocktail_soul4687 ปีที่แล้ว +7

    Anna just a note.. you are reading the facts very fast.. be more precise so that a common librarian can understand.. good work.. always with you.. jai bheem jai bharat

  • @ravinuthalagowrisankar1746
    @ravinuthalagowrisankar1746 ปีที่แล้ว +5

    Dear Kalyan Dileep garu, you have analysed excellently, the legal intricacies involved in the case in an impartial and unbiased manner. May God Bless You.

  • @abiNEX0
    @abiNEX0 ปีที่แล้ว

    Thanks for ur valubale time n patient explanation

  • @hanumantharao007
    @hanumantharao007 ปีที่แล้ว +4

    God bless you 🙏 sir

  • @manapower422
    @manapower422 ปีที่แล้ว +3

    Good explanation sir

  • @anandababukodavati9034
    @anandababukodavati9034 ปีที่แล้ว +4

    Good job brother

  • @voletikamesh2477
    @voletikamesh2477 ปีที่แล้ว +1

    మెయిన్ టీవీ డిబేట్ కి రండి కళ్యాణ్ జి ఎప్పుడు వస్తారు జి త్వరగా రండి

  • @englishteja3369
    @englishteja3369 ปีที่แล้ว +3

    The very bitter truth said by kalyan gaaru and this is fact , y s jagan collapsed the future of AP ( regarding capital and investments and jobs for students)

  • @kambalakrishnarao973
    @kambalakrishnarao973 ปีที่แล้ว

    After a long time, i heard a very good points fron you.

  • @andheswamy8620
    @andheswamy8620 ปีที่แล้ว +3

    Super Anna ✊✊✊

  • @vihu999
    @vihu999 ปีที่แล้ว +3

    Ippatam 14 lakhs fine gurinchi chppandi sir 😂😂

    • @SK-pb1fs
      @SK-pb1fs ปีที่แล้ว

      🤣Lol

  • @sharathofficial143
    @sharathofficial143 ปีที่แล้ว +1

    Superb sir mee explanation

  • @saikrishna7364
    @saikrishna7364 ปีที่แล้ว +1

    Ur absolutely correct

  • @shaikshavalip
    @shaikshavalip ปีที่แล้ว +2

    Yes....

  • @srinivassrinivas-ve1wi
    @srinivassrinivas-ve1wi ปีที่แล้ว +2

    Good explanation

  • @krishnababu3148
    @krishnababu3148 ปีที่แล้ว +1

    సుప్రీంకోర్టు కాల పరిమితి కి మాత్రమే స్టే ఇచ్చింది?
    రాజధాని పై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదు అన్న హైకోర్ట్ తీర్పుకు స్టే ఇవ్వలేదు, అసలు విషయం ఇది ఈ విషయం చెప్పకుండా కోర్ట్ తీర్పు చదివి వినిపిస్తే విశ్లేషణ అవుతుందా?

  • @kunchasivasiva4462
    @kunchasivasiva4462 ปีที่แล้ว +2

    Supar sar jai janasena

  • @niranjanrao5838
    @niranjanrao5838 ปีที่แล้ว

    Good Job,May God bless you Dileep garu.....

  • @praveenkola1855
    @praveenkola1855 ปีที่แล้ว +2

    Jai janasena jai kalyan dileep sunkara

  • @anandkunchala1076
    @anandkunchala1076 ปีที่แล้ว

    excellent analysis.

  • @Anil-to2fh
    @Anil-to2fh ปีที่แล้ว

    Superb analysis, sir

  • @anithinkumar9331
    @anithinkumar9331 ปีที่แล้ว

    Excellent sir

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 ปีที่แล้ว +1

    Nice anna

  • @ambatikarna
    @ambatikarna ปีที่แล้ว +6

    Ycp వోడికి ఓట్లు వేసి గెలిపించినోడికి దండం రా బాబూ... భలే దరిద్రాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టార్రా నాయనా🙏🙏

    • @gnsyoutubevlogs8030
      @gnsyoutubevlogs8030 ปีที่แล้ว

      Next term kudaa Ycp ke vote vestaru

    • @ambatikarna
      @ambatikarna ปีที่แล้ว +1

      @@gnsyoutubevlogs8030 అప్పుడు AP ఇండియా మ్యాప్ లోనే కనపడకుండా పొద్ధీ.....🤦

    • @gnsyoutubevlogs8030
      @gnsyoutubevlogs8030 ปีที่แล้ว

      @@ambatikarna nasanam ayipoyinaa paravaledu naaku time ki dabbulu Este chalu ankoni malli ycp ki votes vestarandi edi pakka . Anta develop ayyaru AP prajalu.

    • @ambatikarna
      @ambatikarna ปีที่แล้ว

      @@gnsyoutubevlogs8030 కరెక్ట్ అండి మీరు చెప్పినట్టు వైసీపీ ట్రాప్ లో ఇరుక్కుపోయిన జనం ఆ మాయ నుండి బయటకి రాలేకపోవచ్చు..🤦

    • @gnsyoutubevlogs8030
      @gnsyoutubevlogs8030 ปีที่แล้ว

      @@ambatikarna yes it's 100 percent real. Valenters Ane ayudanni Baga use chesukuntunnadu

  • @premkumar-bl5hl
    @premkumar-bl5hl ปีที่แล้ว +3

    Perfect analysis...still some people likes to live in false and hope

    • @vasu0870
      @vasu0870 4 วันที่ผ่านมา

      You mean 3 capitals?

  • @nanijp2012
    @nanijp2012 ปีที่แล้ว

    Good explanation anna ...👌👌👍

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 ปีที่แล้ว +1

    Super anna 🙏🇮🇳

  • @user-rw3tj1rc2b
    @user-rw3tj1rc2b ปีที่แล้ว +1

    1st like...1 st comment ❤️

  • @thummadevadanam87
    @thummadevadanam87 4 วันที่ผ่านมา

    Good information

  • @balaaaa4258
    @balaaaa4258 ปีที่แล้ว

    Super 👌

  • @srinukancharla3469
    @srinukancharla3469 ปีที่แล้ว

    Very good information Dilip Anna

  • @lokeshgollavilli4955
    @lokeshgollavilli4955 ปีที่แล้ว

    It's a long time to see you feeling good sir

  • @chaitusai7674
    @chaitusai7674 ปีที่แล้ว +3

    Mee vedios ni only ap ke confine cheyyakunda , whole Indian politics meedha kuda vere channel lo English lo entire country ki reach ayyetattu mee views cheppandi kalyan sir , we support and like ur views on aspects you pick and talk ❣👏✊

  • @mathaprasad4370
    @mathaprasad4370 ปีที่แล้ว +2

    💯

  • @saikirank513
    @saikirank513 ปีที่แล้ว +3

    Judiciary system in India is worst....Much access is provided for the culprits to escape from punishment...

  • @gudayteja3299
    @gudayteja3299 ปีที่แล้ว

    👌Sir....,🙏

  • @giduguvenkataramarao
    @giduguvenkataramarao ปีที่แล้ว

    Superb annaya

  • @Srinupattan
    @Srinupattan ปีที่แล้ว

    Well Said Sir

  • @Test1234-z6q
    @Test1234-z6q 7 วันที่ผ่านมา

    Superb Dileep

  • @Srinivas-jh2dz
    @Srinivas-jh2dz ปีที่แล้ว +1

    అన్నా మీ ప్రతీ వీడియోస్ చూస్తుంటాను. మీరు unbiased గా చేస్తారు. అయితే రేపు మన అన్న పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యాక మనకి కూడా discretion పవర్ ఉంటుంది కదా అన్న. అప్పుడు మనం మన భీమవరం కి మార్చేద్దాం లే అన్న రాజధానిని!

  • @chaitanyachaitanya982
    @chaitanyachaitanya982 ปีที่แล้ว

    Set up bagundi sir

  • @chris111666
    @chris111666 ปีที่แล้ว

    good analysis

  • @Gkmukunda
    @Gkmukunda ปีที่แล้ว +6

    దీని బట్టి ఆంధ్ర ప్రదేశ్ కి బాగుపడే అవకాశం లేదు అంటారు , ఇకనైనా నిద్ర మేల్కో రా సామాన్యుడా ఓటు వేసేటప్పుడు దేనిని ఆసించక నీ బవిష్యతు కోసం వెయ్యి ! #everyvotematters
    #Jaibheem #Jaibharath

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 ปีที่แล้ว +1

      దీని బట్టి ఆంధ్ర ప్రదేశ్ కి బాగుపడే అవకాశం లేదు అంటారు , ఇకనైనా నిద్ర మేల్కో రా సామాన్యుడా ఓటు వేసేటప్పుడు దేనిని ఆసించక నీ బవిష్యతు కోసం వెయ్యి...మాట మీద నిలబడే వాడికి వెయ్యి...జండాలు మార్చే వాడికి వెయ్యద్దు...హామీలు ఏమి ఇస్తున్నారు...అవి కరెక్ట్ గ నెరవేరుస్తున్నారు లేదా చూడు....కాస్త ఆలోచించు....మాట కు స్థిరత్వం వుండే వాడికి చూసి వోట్ వెయ్యి...నన్ను నమ్మమని చెప్పి...టీడీపీ కి బీజేపీ కి వోట్ వెయ్యమని చెప్పి...తర్వాత తేడా వస్తే నేను ప్రశ్నిస్తా అని చెప్పి...ఏమి మాట్లాడకుండా వున్నా వారికీ వోట్ చూసి వెయ్యి...

    • @Gkmukunda
      @Gkmukunda ปีที่แล้ว +2

      @@akhilcybercafe2078 హమీల గురించి మాట్లాడితే ముందు ప్రత్యేక హోదా , kendram మెడలు వంచడం, CPS రాద్దు, మధ్యపాన నేషేదం (నేయంత్రన) , పోలవరం పూర్తి చేయడం , అబ్బో ఎలా చెప్పుకుంటే , ఆంధ్ర ప్రదేశ్ కి జరిగిన అన్యం లు ఒక్కటి కాదు కోకొల్లలు ఇంకా చెప్పాలి అంటే పబ్లిక్ సర్వెంట్స్ పని చేసే రాజకీయ నాయకుల కి కేసు లు ఉండే వాళ్ళని రద్దు చేసి పడేయాలి

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 ปีที่แล้ว +1

      @@Gkmukunda హమీల గురించి మాట్లాడితే ముందు ప్రత్యేక హోదా , kendram మెడలు వంచడం, CPS రాద్దు, మధ్యపాన నేషేదం (నేయంత్రన) , పోలవరం పూర్తి చేయడం....ఇవన్నీ ముందు పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్ళండి...తీర్పు కోరండి...మరి ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దాం....మొన్నటిదాకా...తైలాలు...ఉచితాలు... రాష్ట్రము శ్రీలంక అన్నారు...ఇప్పుడేమో...మేము ఉచితాలు అపమూ...ఇంకా ఎక్కువ ఇష్టం...అని కబుర్లు...

    • @sainadh39
      @sainadh39 ปีที่แล้ว

      @@akhilcybercafe2078 🐑🐑💩

    • @Gkmukunda
      @Gkmukunda ปีที่แล้ว +2

      @@akhilcybercafe2078 జరగని హామీలు ఇచ్చి ఎర్రిపప్పులు అవ్వలేం డబ్బులు పంచి మధ్యం ఇచ్చి గెలిచినా ఒక గెలుపు గెలుపేనా , తండ్రి ఫోటోలు పెట్టి గెలిచిన వ్యక్తి ఎప్పుడు నన్నెనే పక్కన పెట్టి దర్శనం ఇస్తుంటే సీగేస్తుంది , ఇంకా ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టిన బాగవతం గురించి చెప్పకర్లేదు , ఎక్కడ చూసిన కబ్జా లు దొంగ కాంట్రాక్ట్ లి పక్కా రాష్ట్రాలు చూసి నవ్వుతున్నాయి.ఇంకా సానుభూతి కోడి కత్తి , ఈ మంత్రి ఐనా తమ పదవీ ఇచ్చిన పని నిర్వర్తిస్తున్నారా? #Saveandhra from YSRCP

  • @GENUINEUPDATES
    @GENUINEUPDATES ปีที่แล้ว

    You are right bro. !

  • @venugopalchunchu2299
    @venugopalchunchu2299 ปีที่แล้ว +1

    మీ విశ్లేషణ పరవాలేదు..కానీ మీరు చెప్పినట్టు 3 to 4 years పట్టదు..త్వరలో నే తేలుతుంది

  • @venkatasai249
    @venkatasai249 ปีที่แล้ว +1

    Good afternoon ☺️

  • @manyzrao7519
    @manyzrao7519 ปีที่แล้ว +1

    Conclusion is,Jaglak is a destroyer

  • @kommanagendra6123
    @kommanagendra6123 ปีที่แล้ว

    👍

  • @VikramKumar-hk2li
    @VikramKumar-hk2li ปีที่แล้ว +3

    3 capitals is absolutely wrong bcz they are so far to each location it's very difficult to manage any common man or small contractors. Luxury guy and cabinet can travel bcz they will have helicopters.
    How can govt arrange to everyone.
    This is all amaravati people mistake by voting their greedy towards more money.
    Last govt given enough compensation I saw the surrounding villages of thullur how they were around 2014 and after 2014.

    • @SK-pb1fs
      @SK-pb1fs ปีที่แล้ว

      Where is chennai located for tamilnadu people? Bangalore to Belgaum how much distance? How people are managing there?

    • @vin2629
      @vin2629 ปีที่แล้ว +1

      @@SK-pb1fs In Karnataka and Tamilnadu, all functions of government are in one city only. They just have to travel to one city. Do you know that South africa is planning to remove their three capitals because of extra costs ? Read on the news

  • @sreeramarajugadiraju1694
    @sreeramarajugadiraju1694 ปีที่แล้ว +6

    What Sunkara interprets the law, appears to be totally from Jagan's Government point of view not from the irrevocable legal agreement point which prevents farmers from approaching any court under CRDA Act. The CRDA Act commits for construction of nine cities that include Administrative, Legislative, Justice cities on the land pooled from farmers. It should not be forgotten Capital around Vijayawada was decided unanimously in the Assembly in 2014 when Jagan was Opposition leader, so also CRDA Act was passed by the same Assembly. Sunkara is trying to say whatever new Acts brought by present Government regarding 3 Capitals, have legal sanctity and what was enacted by previous Government like CRDA Act and CRDA Rules etc do not stand in courts. Does this mean the Agreements under Statuary Acts have no legal validity? Government lures 29000+ farmers and make them part with 34,000 acres promising them building the Capital with different cities including Administrative, Legislative, Justice cities under irrevocable agreement and then after four years unilaterally says, plans have been changed & 60% of promised constructions would go somewhere else, would not that amount to breach of faith or in plane words cheating? Sunkara is trying to give some Constitutional interpretations to justify Government actions. In simple occurrences, in case a builder makes a written promise by way of an Agreement with the buyers for construction of a large ultra modern Apartment complex with many facilities and collects large amounts from them and fails to provide many of the facilities, some of the buyers as victims approach Sunkara for legal remedy would he not fight their case in the court of law for justice? Same is the position with the innocent Amaravati farmers. Instead of talking of natural justice, even the so called legal luminaries are trying to find escape routes for breach of Agreement. Anyone who goes through all 307 pages of High Court Judgement, does not find any ground for the Government to move away from its commitment. As for the Court giving judgment even after Government repealing 3 Capital Act, the point not to be missed is, Government in the same repeal Act said they will come up with a more comprehensive Bill after detailed consultations with all stake holders which means Government has committed to court their plan of 3-capitals survives, hence the judgment by the High Court.
    Regarding comments by Hon'ble Judge in Supreme Court about Town planner, 3 months, 6 months time limit, most probably they have not fully apprised themselves on total stoppage of work since 2019. Once they come to know most of the buildings are at 50% to 90% stage, they will be convinced six months time is enough for completion. Other iconic buildings like Secretariat, Assembly, High Court etc are above foundation level. Factual position will come to the notice of Hon'ble Supreme Court in the hearings ahead.

    • @rammanohar8161
      @rammanohar8161 ปีที่แล้ว

      We know Sankara guy is a paid dog

    • @MrVijaysonti
      @MrVijaysonti ปีที่แล้ว

      Rightly said. If the supreme court has given clearence for 3 capitals, by this time they would have already shifted to vizag

  • @Rm-sai
    @Rm-sai ปีที่แล้ว

    70mm clear picture with fully exact facts, super 🙏

  • @naidubsa3324
    @naidubsa3324 ปีที่แล้ว +1

    జైహింద్ జై భారత్ 🙏

  • @aravapallinagendra1039
    @aravapallinagendra1039 ปีที่แล้ว

    TDP FOREVER 💗💕💓❤️💕

  • @lucky777yt3
    @lucky777yt3 ปีที่แล้ว +4

    Jai jenasena

  • @Hareeshmakkapati
    @Hareeshmakkapati ปีที่แล้ว

    Live justice

  • @smithkrishna6036
    @smithkrishna6036 ปีที่แล้ว

    Okkati matram nijam Dilip sir jagan ni pattinchukokunda vadilesintey 2012 nunchi ee stage vachedi kadu maname jagan ni entha vadini chesindi 🙏🙏feeling proud

  • @krishnaprasad612
    @krishnaprasad612 ปีที่แล้ว +1

    ,,👏👏👏👏

  • @gouthamraj7406
    @gouthamraj7406 ปีที่แล้ว +2

    Special status poyi... Capital issue meda election jaruguthayi anamata...

  • @hariprasadgolla2982
    @hariprasadgolla2982 ปีที่แล้ว +1

    Please vote glass for better society

  • @karthiknamana
    @karthiknamana ปีที่แล้ว +2

    VakeelSab #Vakeelsab ❤

  • @abhiabhinay8444
    @abhiabhinay8444 ปีที่แล้ว +6

    Jagan gadini inka nammuthunnaru ante vallani choosi navvadam jalipadatam thappa vallatho discussions pettakandi time waste inka avanni 😂😂

  • @rameshbv1756
    @rameshbv1756 ปีที่แล้ว +2

    A.p state is undeveloped state to coming 10 years .I got it.

  • @mulereddy1471
    @mulereddy1471 ปีที่แล้ว +1

    Anna ippatam issues gurinchi cheparadhee

  • @Ganeshsunkara87
    @Ganeshsunkara87 ปีที่แล้ว

    మా కేం అర్థం కాలేదు అయినా సరే అర్థం చేసుకోవడాకి ప్రయత్నం చేయాలి

  • @nikhilvvs
    @nikhilvvs ปีที่แล้ว

    First view 🥰🥰🥰

  • @sivatalasila964
    @sivatalasila964 ปีที่แล้ว +2

    There is a contract (9.14)between ap govt. and farmers for ap capital city. Capital city definition is in ap reorganization act. We have to see the time from the date of agreement and that time has over, that's why high court has given extra 6 months time. I think you may obtain minimum common sense than law degree. That agreement also made by government with opposition support, it should be keep on mind. Based on this scenario AP high court given that judgement. Govt. has to do as per agreement, no doubt, it should happen.

  • @suryaprabhadahooria2650
    @suryaprabhadahooria2650 ปีที่แล้ว +1

    JAI Amaravati

  • @SrinivasaN-sj5jl
    @SrinivasaN-sj5jl ปีที่แล้ว +1

    22:50 sir, we don’t want single capital. I am not support to any party. Vizag and Kurnool should be two commercial capitals. Otherwise how Telanagana took away all whatever people contributed from ummadi state, some day Costal Andhra will also take away. In the past also we lost Chennai, the. Hyderabad. Don’t want to get cheated again.

  • @Dear_DPR
    @Dear_DPR ปีที่แล้ว +2

    Apudu tittindi me janasena pilla synics nayana inka yevaru tittaledu

  • @vinakotisrinu5971
    @vinakotisrinu5971 ปีที่แล้ว +1

    Hai anna garu 💚
    Jai bheem ✊️