గురువు గారికి నమస్కారం మీరు నాలాంటి వారికి కర్ణాటక శాస్త్రీయ సంగీతం పట్ల అనేక విషయాలలో అవగాహన కలిగిస్తున్నారు. నేను మీ సూచనలను కర్ణాటక సంగీత గాత్ర సాధన కొరకు మరియు కీబోర్డు ప్లే చేయడంలో అనుకరిస్తున్నాను నాకు కీబోర్డుపై కీర్తనలు పాటలు పాడాలన్న ఆసక్తి ఉన్నది ఇందుకు స్వరస్థానాలను గుర్తించడం ఎలా దయచేసి సూచించగలరు మాకు హనుమకొండలో మీలాంటి గురువుగారు అందుబాటులో లేకపోవడం అసౌకర్యంగా ఉంది
గురువుగారికి నమస్కారం మీరు కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన అనేక అంశాలను విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నారు నేను మీ సూచనల మేరకు కీబోర్డుపై ప్రాక్టీస్ చేస్తున్నాను శృతి లయ పట్ల కొంత అవగాహన ఉన్నది కానీ నేను పాడాలనుకున్న పాటల యొక్క స్వరస్థానాలను నాకు నేనుగా గుర్తించలేకపోతున్నాను ఆన్లైన్లో నొటేషన్స్ చూసి అనుకరిస్తున్నాను దయచేసి తగు సూచనలు చేయగలరని విన్నపంనాలాంటి సంగీత అభిమానులకు తమ శిక్షణ ఇవ్వడానికి మాకు హనుమకొండలో మీలాంటి గురువు లభ్యం కావడం లేదు మీలాంటివారు అవకాశముంటే వారానికి ఒక రోజైనా ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి సమయాన్ని కేటాయించగలరని అభ్యర్థిస్తున్నాను నా కాంటాక్ట్ నెంబర్ 99 49438 482 విధు మౌళి లింగాయత్ . శివోహం
మిత్రులారా మనలో చాలామంది పాటలు పాడుతూ ఉంటారు. ఇలా పాటలు పాడుతున్నప్పుడు, మూడు విషయాలలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అవేంటో ఇక్కడ వివరించడం జరిగింది. మీకు ప్రయోజనం ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
గురువుగారు నమస్కారం మీ వీడియోలు అన్ని చాలా ఉపయోగపడుతున్నాయి. ప్రాక్టీస్ చేసేటప్పుడు స పా స కానీ స్వరస్తానములు కానీ మాకు మేము తప్పు తెలుసుకునే పద్దతి ఏమైనా ఉందాండి. తప్పు తెలియకపోతే అదే పద్దతి కొనసాగే ప్రమాదం అన్నారని అడిగాను. దయచేసి వివరించండి
నమస్తే మాస్టర్గారు,శ్రుతి 6 అన్నారు.మరి ఈ శ్రుతి మంద్రం నుంచి మొదలెట్టాలా?లేక మధ్యమం నుంచి ప్లే చేస్తూ సాధన చేయాలా?చెప్పగలరు.వీడియోలో కీ బోర్డును చూపించి వుంటే ఈ సమస్య రాకపోయేది.
సూపర్ గా చెప్పారు గురువుగారు వందనాలండి మీరు చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంది గురువుగారు 🙏👍
Nijam guruji
Thankyou sir
గురువు గారికి నమస్కారం మీరు నాలాంటి వారికి కర్ణాటక శాస్త్రీయ సంగీతం పట్ల అనేక విషయాలలో అవగాహన కలిగిస్తున్నారు. నేను మీ సూచనలను కర్ణాటక సంగీత గాత్ర సాధన కొరకు మరియు కీబోర్డు ప్లే చేయడంలో అనుకరిస్తున్నాను నాకు కీబోర్డుపై కీర్తనలు పాటలు పాడాలన్న ఆసక్తి ఉన్నది ఇందుకు స్వరస్థానాలను గుర్తించడం ఎలా దయచేసి సూచించగలరు మాకు హనుమకొండలో మీలాంటి గురువుగారు అందుబాటులో లేకపోవడం అసౌకర్యంగా ఉంది
Will try tq
Wonderful post, v thoughtful
గురువుగారికి నమస్కారం మీరు కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన అనేక అంశాలను విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నారు నేను మీ సూచనల మేరకు కీబోర్డుపై ప్రాక్టీస్ చేస్తున్నాను శృతి లయ పట్ల కొంత అవగాహన ఉన్నది కానీ నేను పాడాలనుకున్న పాటల యొక్క స్వరస్థానాలను నాకు నేనుగా గుర్తించలేకపోతున్నాను ఆన్లైన్లో నొటేషన్స్ చూసి అనుకరిస్తున్నాను దయచేసి తగు సూచనలు చేయగలరని విన్నపంనాలాంటి సంగీత అభిమానులకు తమ శిక్షణ ఇవ్వడానికి మాకు హనుమకొండలో మీలాంటి గురువు లభ్యం కావడం లేదు మీలాంటివారు అవకాశముంటే వారానికి ఒక రోజైనా ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి సమయాన్ని కేటాయించగలరని అభ్యర్థిస్తున్నాను నా కాంటాక్ట్ నెంబర్ 99 49438 482 విధు మౌళి లింగాయత్ . శివోహం
చాలా సంతోషం.మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. కానీ మేము అక్కడకు రావడం సాధ్యపడదు. కారణం విరామం లేని ప్రణాళిక ఉండడం వలన. అన్యధా భావించవలదు
మిత్రులారా
మనలో చాలామంది పాటలు పాడుతూ ఉంటారు. ఇలా పాటలు పాడుతున్నప్పుడు, మూడు విషయాలలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అవేంటో ఇక్కడ వివరించడం జరిగింది. మీకు ప్రయోజనం ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
చక్కగా వివరించారు, ధన్యవాదాలు గురువు గారు.
Excellent, well explained master garu. Very useful for early stage learners. Regards.
Good Information sir 🙏 Namasthe
శ్రీ గురుభ్యోనమః💐💐
Great Information Sir🎶🎶
గురువు గారు ధన్యవాదములు ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻
Super
గురు గారు చాలా చక్కగా వివరించారు
తప్పులు చూపించడం చాలా మంచి విషయం గురువుగారు.. దాని వలన మేము సరిదిద్దుకొనే అవకాశం కలుగుతుంది 🙏🙏🌼🌼
Super sir 🙏👌
Namaste guruvu garu🙏
గురువుగారు నమస్కారం
మీ వీడియోలు అన్ని చాలా ఉపయోగపడుతున్నాయి.
ప్రాక్టీస్ చేసేటప్పుడు స పా స కానీ స్వరస్తానములు కానీ
మాకు మేము తప్పు తెలుసుకునే పద్దతి
ఏమైనా ఉందాండి.
తప్పు తెలియకపోతే అదే పద్దతి కొనసాగే ప్రమాదం అన్నారని అడిగాను.
దయచేసి వివరించండి
Playlist ఉన్నాయి.చూసి సాధన చేయగలరు
బాగా తెలిపారు 🙏
how do we know which ragam starts with what letter it starts how to analyse our shruti with tanpura droid
plz reply
Hello Sir, can you please share the details, to learn from you..
Mail your details
sangeethasthali@gmail.com
@@SangeethaSthali sure
NAMASKARAM SIR
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Are there any books regarding piano to learn
No sir.
Thank you
🙏🙏🙏🙏🙏🙏🙏🌷💐🌹❤️
సార్ సిరిమల్లె నీవే మోహన రాగం లో చేయబడిన పాట
చెప్పండి గురువుగారు కరెక్టే కదా
అవును. అన్యస్వర ప్రయోగాలు కూడా ఉన్నాయి
@@SangeethaSthali thanks గురువుగారు 🙏
@@SangeethaSthali చక్కటి సంగీత బోధన చేయడమే కాకుండా సందేహాలు కూడా నివృత్తి చేస్తున్నారు మీకు థాంక్స్ గురువు గారు 🙏
నమస్తే మాస్టర్గారు,శ్రుతి 6 అన్నారు.మరి ఈ శ్రుతి మంద్రం నుంచి మొదలెట్టాలా?లేక మధ్యమం నుంచి ప్లే చేస్తూ సాధన చేయాలా?చెప్పగలరు.వీడియోలో కీ బోర్డును చూపించి వుంటే ఈ సమస్య రాకపోయేది.
ఈ అంశంపై చాలా వీడియోలు చేశాను. Playlist లో చూడగలరు
Howtoknowragamofgeethsmplease