తెలుగంటే తరతరాల వెలుగురా తెలుగంటే తిరుగులేని జిలుగురా శతాబ్దాల చరిత గలది తెలుగురా శత సహస్ర ఘనుల కృషి తెలుగురా తెలుగు పలుకు గౌరవాలు పెంచురా తెలుగుదనం నలుగురికీ పంచరా తెలుగోడా... తెలుగుదనం వదలకురా మాతృ భాష , అమృత భాష మారువకురా పరభాషలు ఎన్ని నీవు నేర్చినా అమ్మ భాష తోనే మనకు ప్రగతిరా Description lo kooda pettaanu Lalitha garu, thank you !!
Telugu bhasa gurinchi chaala bhaga chepparu Danyavaadamulu Lakshmi gaaru 🙏🪷🌷
Sundaramaina bhaasa telugu.....chaala bagundi
Adbutham chandhu sister good luck 👌👌👌😍😘🙌🙌👍🌹💐💯
Super Akka
ఎంతో మధురంగా రచన ' గానం. సంగీతం ఎడిటింగ్ . దృశ్యాలు కుదిరాయి అందించిన మీ అందరికీ వందన చందనాలు . ఎమ్. టి. ఆళ్వార్ , విజయవాడ
ధన్యవాదాలు
Nice .. bagundi...Jai Telugu
Dhanyawad Sunita 😊
స్వచ్ఛ మైన అచ్చ తెలుగు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ధన్యవాదాలు
తెలుగు భాషంత మధురముగా ఉంది గానం... బహుచక్కని పాట.....👌👌👏👏
Thanq chinnoda
చంద్రికా.... తెలుగు పాట చాలా చాలా బాగుంది తెలుగుధనం.... తరగని అక్షర గని....రా....అద్బుతం
Thank you akkayya. Mee abhimanam todu ga okko adugu munduki vese prayatnam chestunnanu.
అందమైన పాటకు అద్భుత బాణీ. చాలా బాగా వ్రాశారు మరిగంటి వారు. అభినందనలు సర్.
ధన్యవాదాలు!!
Very beautiful song....super Chandu👍👍
Thanks a lot dear ... 😘
Very nice Presentation ❤
Chala bavundi chandrika
Dhanyavadalu amma
పాట చాలా బాగుంది.
ధన్యవాదాలు
చాలాబావుంది
Thank you so much
సూపర్ 👌
Thanks annayya
Chala chala bagundhi 🙏👌👌
Thank you so much akka
Super. Awesome
Thank you!!
Super madam garu
thank you so much andi
సాహిత్యం, సంగీతం, మరియు గానం అన్ని simply superb చక్కని మాతృ భాష గీతాన్ని అందించిన మీ అందరికీ అభినందనలు 👌👌👏👏🙏🙏
Thank you so much aunty
తెలుగు తల్లికి నీరాజనం ఈ పాట
Dhanyavadalu tammudu
👌
Excellent Lyrics,tune and Singing
👌👌👌
Best wishes to all of you👍
Meeru istunna protsahamu, deevenalu amoolyam. Meeku na hrudayapoorvaka dhanyavadalu.
Both the lyrics and the rendition are good.👌🙏
Thank you tammudu
Suprrrr song👌👌👌
Thank you Bhuvana
🎉🎉🎉
Nice song
Thank you So much Usha akka. I wish your continuous support remains long.
Good
ధన్యవాదాలు
👌👌👌
Thank you so much vadina
🙏👍
Thank you for your support
Paatachala bagundi lyrics description lo pettandi
తెలుగంటే తరతరాల వెలుగురా
తెలుగంటే తిరుగులేని జిలుగురా
శతాబ్దాల చరిత గలది తెలుగురా
శత సహస్ర ఘనుల కృషి తెలుగురా
తెలుగు పలుకు గౌరవాలు పెంచురా
తెలుగుదనం నలుగురికీ పంచరా
తెలుగోడా... తెలుగుదనం వదలకురా
మాతృ భాష , అమృత భాష మారువకురా
పరభాషలు ఎన్ని నీవు నేర్చినా
అమ్మ భాష తోనే మనకు ప్రగతిరా
Description lo kooda pettaanu Lalitha garu, thank you !!
తెలుగు భాష అమృత భాష అనే మాటనిజం అనే విధంగా ఆలపించారు