ఈ పాటకి లక్ష లైక్స్ కొట్టే అవకాశాన్ని నాకు ప్రసాదించండి, ఎందుకంటే మనిషిని,మనసుని కదిలించే శక్తి సంగీత సాహిత్యానికి ఉంటుందనడానికి నిలువెత్తు నిదర్షనం ఈ పాట...
దేవునికి లేని కులము మనుషులకు ఎందుకు... కులము మతము అని కొట్టుకు చస్తున్నారు.. ఈ సమాజం కుల రహిత దేశంగా ఎపుడు మారుతుందో...పాట చాలా అద్భుతంగా పాడారు..👏👏👏🙏🙏🙏🙏🙏
దయచేసి మీరు ఇలాంటి చక్కటి / తీయని పదాలతో చాలా ఆల్బమ్స్ చే యాలని కొరుతున్నాను, మనిషి మనసు ల ఆలోచనలు మార్పు రావటం కొంతవరకు సాధ్యమవుతుంది అని నా అభిప్రాయం and మీకు నా ధన్యవాదాలు...
""కానీ ఉన్నోడు లేనోడంటు తేడాలు చూపి నువ్ కూడా మనిషైపోతివి""... ఈ లిరిక్స్ వినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. 😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ....... ఈ పాటను రాసిన వారికి❤️❤️🙏🏻🙏🏻🙏🏻 .......thank u so much 😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఒక్కప్పుడు బ్రతనికి వృత్తులట, ఇప్పుడు మనుషుల మధ్య గోడలట...😏 మహాద్భుతంగా రాసిండు పాట, పర్యాయ పదాలు లేవట...! అధునాతన యువకులకు చెరుతుంది ఈ పాట// మనసును కదిపేసిండు....!! 👌👌 ఇప్పటి సమాజానికి ఆలోచింపజేసే ఓ 5 నిమిషాల కథను తయారుచేసిండు !!
ఈ నీచ సంసృతి ని మార్చడానికి దేవుడు నీరూపములో ఈ పాట రూపం లో వచ్చాడు అనుకుంటున్నా బ్రదర్ ఈ నీచ సమాజం మారేంతవరకు మీరు ఇలాంటి వీడియోలు చెయ్యాలని ఆ దేవుణ్ణి నిన్ను మనసుపూర్తిగా కోరుకుంటున్న.
E line awsome endukante a restrictions devudu pettaledu, devudi peru cheppukoni kontha mandi manushule pettaru.. Anduke devudu kuda manishi la kanabaduthunnadu.
చరణ్ అర్జున్ అన్న మీరు రాసి పాడిన ఈ పాటలో ప్రతి ఒక్క చరణం సమాజాన్ని మేల్కొలిపేలా ఉంది. మీ పాటతో మీకు నేను వీరాభిమానిని అయ్యానని చెప్పుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను.... మీ కలం నుండి ఎన్నో, ఎన్నెన్నో సమాజాన్ని మార్చే మాటలు పాటల రూపంలో మా ముందుకు రావాలని కోరుకుంటూ.... ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని వేడుకుంటూ.... మిమ్మల్ని అభిమానించే... మీ తమ్ముడు.
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
(హరి హరా, హా ఆ ఆ) నువ్వో రాయి నేనో శిల్పీ చెక్కుతున్నంత సేపూ నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడనీ నేనో అంటరానివాడిని నువ్వో రాయి… నేనో శిల్పీ చెక్కుతున్నంత సేపూ నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ ఆ తరువాతా అంటారంతా నిన్ను దేవుడనీ నేనో అంటరానివాడిని నీ గర్భగుడినే కట్టేటపుడు నేను పెద్ద మేస్త్రి అది పూర్తయ్యాక లోనకొస్తావుంటే నన్ను బయటికి తోస్తివి నిన్ను మేలు కొలుపగ డోలు సన్నాయి… నేనే వాయిస్తిని కాని నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తినీ (అయ్యో, దేవా) నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేసాను నీకు చెప్పులు నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు ఏంటయ్యా నా తప్పులు సింగారించా నీకు బంగారు వస్త్రాలెన్నో నేసాయి నా చేతులు కానీ నిను చూడ రావాలంటే నాకో జత బట్టల్లేవు ఏంటయ్యా మా రాతలు నీ మాసిన బట్టలే మా ప్రసాదామని నేను శుభ్రం చేస్తిని కానీ మలిన పడిన వాడివంటూ దూరంగా ఉండాలంటివి నీ ముందు వెలిగే దీపంటలు నా చెమటతో చేస్తినీ కానీ ఎందుకో మా మట్టి బ్రతుకున ఏ దీపం పెట్టవైతివి (ఏ ఏ ఏ ఏ) నోరే లేని మూగజీవాలను గాయమని గోసీ ఓ గొంగడి ఇస్తివి ఇప్పుడు వాటికి మాకు ఏ తేడాలే లేవన్నట్లు సులకనగా వెనకబడేస్తివి తల్లీ పాల వంటి… తాటి కల్లు గీసే నా గోసలు చూడవైతివి వందడుగుల చెట్టే ఎక్కే నా కాళ్ళకు నిన్నే మోసే భాగ్యాన్నే ఇవ్వవైతివి నీ పల్లకీ చేసిన చేతులకు పాచిక పుల్లయిన ఇవ్వకపోతివి ఊళ్ళో అందరికీ నేనే క్షవరాలు చేస్తే నా బ్రతుకే క్షవరం చేస్తివి మా పుట్టుక బట్టీ… చేసే పని బట్టీ ఏవేవో పేర్లు పెడితో కానీ ఉన్నోడు లేనోడంటూ తేడాలు చూపి నువ్ కూడా మనిషై పోతివి
లిరిక్స్ రాసిన వారిని ఎలా, ఎంతలా ప్రశంసించాలో అర్థం కాలేదు...సింగర్ కూడా అద్భుతంగా పాడారు...మనసును పిండేసింది పిక్చరైజేషన్ కూడా..శత కోటి అభినందనలు,వందనాలు🙏👌💐
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
జైశ్రీరామ్ అన్నయ్యగారు చాలా బాగా పాడారు చాలా బాగా నటించారు మన హిందూ ధర్మం గురించి చాలా గొప్పగా పాడారు మన భారతదేశం చాలా గొప్పది ఇంత మంచి పాటలు ఇంత మంచి యాక్టింగ్ వావ్ సూపర్ జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్
జైశ్రీరామ్ అనే పేరు బాగాలేదు శిల్పాలు చెక్కేది దళితులు చెప్పులు కుట్టేది దళితులు గుడిలోకి రానీయ లేనిది అగ్రవర్ణ వాళ్లు దళితులు ఓన్లీ చేతి పనులు ఇల్లు కట్టేది వాళ్లే బొమ్మలు వేసేది వాళ్లే శిల్పాలు చెక్కి చెప్పులు కుట్టేది వాళ్లే ఇడ్లల్లో పని చేసేది చివరకు మిగిలేది చెప్పకూడదు చివరకు అంటరానితనం తప్ప అంటరానితనం కుల వివక్షత అంట కట్టారు దళితులను ఈ మను మను మనువాదం అనే వాడు శూద్రులు అందరూ ఒకటే సూదులు కాళ్ళ కింద పుట్టినవాడు దళితులని అన్నాడు ఈ మను మనువాదం ఈ భారతదేశంలో శూద్రులు హిందువులే భారతీయులే మను అనే వాడు కుల వ్యవస్థకు నాశనం చేశాడు కులాలుగా విభజించాడు ఈ మను అందరు ఒకటే మనం భారతీయులం
I think this is the best song in 2019 # with excellent lyrics;# singing & direction.. ఇంత మంచి పాటను ఆదరించక పోతే మన విలువలు అర్థరహితం ...plz support and share massage to all Telugu peoples
మాటలు రావట్లేవు, మిమ్మల్ని ఎలా పొగడాలో తెలియట్లేదు. అద్భుతం... అనే ఒక్క మాట సరిపోదని తెలుసు అయినా చెప్తున్నా... అద్భుతం వింటున్న ప్రతీసారి కళ్ళల్లో చెమ్మ... నిజం
th-cam.com/video/Sh7V7Fxl_Qk/w-d-xo.html hi brothers and sisters we are working for poor people and heling to poor we need everyone support please subcribe my channel and give us support
కరక్టే కావచ్చు కానీ, సర్టిఫికేట్ లో కులం వదలటానికి మనం సిద్దమ, సంఘంలో మనకులం వదలకోవడానికి సిద్దమ, మనమూ రాజకీయ నాయకులు సిద్దమ, హిందూ ధర్మానికి రిఫార్మ్ స కోత్త కాదు. ిజర్వేషన్ల కోసం మనస్తాయిని తగ్గించుకుంటూ దూరంగా జరుగుతు -- ఆలోచించండి --
చెప్పడం చాలా ఈజీ కానీ సమాజం లో సమానత్వం లేదు వారసత్వం తప్ప పేదవాడు ఎప్పుడు అంటరాని వాడిగానే మిగిలి పోతున్నడు sc.st.bc.ఉపకులలు వారందరు ఇంకా అంచ బడుతున్నారు అంటరాని తనం శాపంగా మారింది ఎప్పుడు స్వస్తి పలుకుతారో అర్థం కావడం లేదు
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని నేనో అంటరానివాడిని నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని నేనో అంటరానివాడిని నీ గర్భ గుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిరి అది పూర్తయ్యాక లోనకొస్తాఉంటె నన్ను బయిటికి తొస్తివి నిన్ను మేలుకొలుపగా డోలు సన్నాయి నేనే వాయిస్తిని కానీ నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తిని నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేసాను నీకు చెప్పులు నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు ఏంటయ్యా నా తప్పులు సింగారించ నీకు బంగారు వస్త్రాలెన్నో నేసాయి నా చేతులు కానీ నినుచూడ రావాలంటే నాకో జత బట్టల్లేవు ఏంటయ్యా మా రాతలు నీ మాసిన బట్టలే మా ప్రసాదమని నేను శుభ్రం చేస్తిని కానీ మలిన పడినావాడివంటూ దూరంగా ఉండాలంటివి నీ ముందు వెలిగే దీపంతలు నాచెమటతో చేస్తిని కానీ ఎందుకో మా మట్టి బతుకున ఏ దీపం పెట్టవైతివి నోరే లేని మూగ జీవాలను గాయమని గోసి ఓ గొంగలి ఇస్తివి ఇపుడు వాటికి మాకూ ఏ తేడాలే లేవన్నట్టు సులనకగా వెనకబడేస్తివి తల్లిపాలవంటి తాటి కళ్ళు గీసే నా గోసలు చుడవైతివి వందడుగుల చెట్టే ఎక్కే నా కాళ్లకు నిన్నే మోసే భాగ్యాన్నే ఇవ్వవైతివి నీ పల్లకి చేసిన చేతులకు పాచిక పుల్లైనా ఇవ్వకపోతివి ఊళ్ళో అందరికి నేనే క్షవరాలు చేస్తే నా బతుకే క్షవరం చేస్తివి మా పుట్టుకమాట్టి చేసే పని బట్టి ఏవేవో పేర్లు పెడితివి కానీ ఉన్నోడు లేనోడంటు తేడాలు చూపి నువ్ కూడా మనిషైపోతివి
Super bro.......no words to express my feelings after listening this song...... నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని నేనో అంటరానివాడిని నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని నేనో అంటరానివాడిని నీ గర్భ గుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిరి అది పూర్తయ్యాక లోనకొస్తాఉంటె నన్ను బయిటికి తొస్తివి నిన్ను మేలుకొలుపగా డోలు సన్నాయి నేనే వాయిస్తిని కానీ నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తిని నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేసాను నీకు చెప్పులు నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు ఏంటయ్యా నా తప్పులు సింగారించ నీకు బంగారు వస్త్రాలెన్నో నేసాయి నా చేతులు కానీ నినుచూడ రావాలంటే నాకో జత బట్టల్లేవు ఏంటయ్యా మా రాతలు నీ మాసిన బట్టలే మా ప్రసాదమని నేను శుభ్రం చేస్తిని కానీ మలిన పడినావాడివంటూ దూరంగా ఉండాలంటివి నీ ముందు వెలిగే దీపంతలు నాచెమటతో చేస్తిని కానీ ఎందుకో మా మట్టి బతుకున ఏ దీపం పెట్టవైతివి నోరే లేని మూగ జీవాలను గాయమని గోసి ఓ గొంగలి ఇస్తివి ఇపుడు వాటికి మాకూ ఏ తేడాలే లేవన్నట్టు సులనకగా వెనకబడేస్తివి తల్లిపాలవంటి తాటి కళ్ళు గీసే నా గోసలు చుడవైతివి వందడుగుల చెట్టే ఎక్కే నా కాళ్లకు నిన్నే మోసే భాగ్యాన్నే ఇవ్వవైతివి నీ పల్లకి చేసిన చేతులకు పాచిక పుల్లైనా ఇవ్వకపోతివి ఊళ్ళో అందరికి నేనే క్షవరాలు చేస్తే నా బతుకే క్షవరం చేస్తివి మా పుట్టుకమాట్టి చేసే పని బట్టి ఏవేవో పేర్లు పెడితివి కానీ ఉన్నోడు లేనోడంటు తేడాలు చూపి నువ్ కూడా మనిషైపోతివి
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
సనాతన ధర్మం పేరున ఇంకా కొనసాగుతున్న అసామజిక దూరచారాలని ఎత్తి చూపి సామజిక సమానత్వం కోసం గొoత్తెత్తిన మీకు, మీ పాటకు వందనాలు. ఇలాంటి సామజిక స్పృహ కలిగించే పాటలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నా.
మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇటువంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో రాయాలి అని ఆశిస్తున్నాను. చాలా అద్భుతంగా రాశారు. హ్యాట్సాఫ్ అనే పదం చాలా చిన్నది. Thankyou
నేను ఇప్పటి వరకు ఏ ఒక్క వీడియో కి comment పెట్టలేదు కాని ఈ వీడియో కి మాటల్లో చెప్పలేనంత బాగుంది నికు కృతజ్ఞతలు చెప్పాలని TH-cam lo మొదటిసారిగా నా కామెంట్స్ చేస్తున్నాను... Hats off to u.. Awesome lirics wonderful meanings... Thank you very much!
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
వందల కోట్లు కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలలో బయటచైతన్య సభలు పెట్టి తీసుకురాని చైతన్య నీ పాటతో కొన్ని లక్షల మందిలో చైతన్యం వచ్చింది అన్న మీరు రాసిన చేతికి వందనం
నా కనిపించింది.. భగవంతుని రూపాన్ని, వస్రాలను, పాద రక్షలను తయారు చేసి నువ్వే భగవంతుని ప్రతి సృష్టించావు. అటువంటి నువ్వు కూడా భగవంతునివే... చాలా వరకు ఇప్పుడు అంటరాని తనం రూపు మాసి పోయింది.. అందరూ సమానులే..

సూపర్ అన్నయ్య....ఈ సాంగ్ కోసమే వైటింగ్ ఇన్ని రోజులు....ఈ దేశంలో మతం కులం కి బానిసలుగా చాలా మంది ఉన్నారు మన దురదృష్టం ఏంటంటే ఈ సమాజం లో మనుషులకు ఇచ్చే వాల్యూ కన్నా కుల మతాలకు ఇస్తున్నారు...రాయి అని తెలిసి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ప్రాణం ఉన్న మనుషులకు ప్రాధాన్యత ఇవ్వడం లేరు..😢😢ఎప్పుడు ఈ సమాజంలో మార్పు వస్తుంది
చాలా మంచి పాట ఈ పాటను ప్రజలలో మనసుగా హత్తుకపోయేటట్లు రాసిన రచయిత కు నటించిన నటునికి గానం చేసిన గాయకునికి సంగీత మందించిన సంగీత సంగీతం మాస్టర్ కు మా ధన్యవాదములు

ఈ పాట వి০టు০టే నా కనులలో కన్నీళ్లు ఆగడ০ లేవు ఎ০దుక০టే నేను కూడా ఈ దేశ০ లో కుల వివక్ష కు గురైన వాడినే కుల అహ০కారాన్ని పోగొట్టినప్పుడే మనిషి అనే వాడికి ఓక అర్ద০ వస్తు০ది... ఈ పాట పాడిన & రాసిన వారికి పాదాభి వ০దనాలు అన్న ...
ఎంతో ....అర్థం ఉన్న...పాట....సాహిత్యానికి....గాత్రానికి ... అభివందనాలు 🙏🙏🙏 మీ పాటలు అన్ని.... బాగుంటాయి...తెలుగు సాహిత్యాన్ని బతికించు మీ ...ప్రయత్నం ....అమోఘం
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతునంతసేపు నిన్ను నేను చెక్కుతునంతసేపూ... ఆ తర్వాత అంటారంత నిన్ను దేవుడని నేనో అంటారానివాడినీ... నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతునంతసేపు నిన్ను నేను చెక్కుతునంతసేపూ... ఆ తర్వాత అంటారంత నిన్ను దేవుడని నేనో అంటారానివాడినీ... నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేనూ పెద్ద మేస్త్రీ అది పూర్తయ్యాక లోనాకస్తావుంటే నన్నూ బయటికితోస్తివీ... నిన్ను మేలుకొలుప గా డోలుసన్నాయి నేనె వాయిస్తిని కాని నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పపాంచేస్తినీ... నువ్వు నడిచేటపుడూ నీ పాదాలు కందాకుండ చేసాను నీకు చెప్పులు నా పాదాలనే నీ గుల్లోనా మోపనీవు ఏంటయ్యా నా తప్పులూ... సింగారించ నీకు బంగారు వస్త్రలేన్నో నేసాయి నా చేతులు కానీ నిను చుడ రావాలంటే నాకో జత బట్టల్లేవు ఏంటయ్యా మా రాతలూ... నీ మాసిన బట్టలే మా ప్రసాధమని నేను శుభ్రం చేస్తిని కాని మలిన పడినా వాడివంటు దూరంగా ఉండాలంటివి... నీ ముందు వెలిగే దీపంతలు నా చెమటతో చెస్తిని కాని ఎందుకో మా మట్టి బ్రతుకున ఏ దీపం పెట్టవైతివీ... నోరే లేని మూగ జీవాలను గాయమని గోసి ఓ గొంగడి ఈస్తివి ఈప్పుడు వాటికి మాకు ఏ తేడాలే లేవ్వన్నట్టు సులకనగా వెనక పడేస్తువీ... తల్లి పాల వంటి తాటి కల్లు గీసే నా గొసలు చూడవైతివి వందడుగుల చేట్టే ఎక్కే నా కాళ్ళకు నిన్నే మోసే భాగ్యాన్ని ఇవ్వవైతీవీ... నీ పల్లకి చేసిన చేతులకు పాచిక పుల్లైన ఇవ్వకపోతివి ఊళ్ళో అందరికి నేనె క్షవరాలు చేస్తె నా బతుకే క్షవరం చేస్తివీ... మా పుట్టుక బట్టి చేసే పని బట్టి ఏవేవో పేర్లు పెడ్తివి కానీ ఉన్నొడు లేనోడు తేడాలు చూపి నువు కూడ మనిసైపోతివీ.....🙏🙏
ఇంత గొప్ప పాటను రాసిన వారికి, పాడిన వారికి, నటించిన వారికి, వాళ్ళందరికీ సహకరించిన వారికి పేరు పేరునా ధన్యవాదాలు 🙏👏🙏. IT CONTAINS A LOT OF MEANING AND WHENEVER I LISTEN OR SEE IT AT ANY TIME THE FIRST THING WHICH HAPPENS TO ME IS TEARS ROLL OUT OF MY EYES, DO NOT KNOW WHY!! REALLY GREAT WORK BY ALL ARTISTS INSLUDING THE CHOREOGRAPHER.
ఉణ్ణోఢు లేణ్ణోఢు అంటూ తేడాలు చూపి నువ్ కూడా మనిషి య్ఇపొథివీ చాల మంచి పాట నా జన్మ ధన్యం అయ్యింది
.
Super👍👍👍👏👏👏👏👏👍👍
ఇంతమంచి పాటకి ప్రాణం పోసి, రాసిన కవికి, పాడిన గాయకుడికి, వెలుగులోకి తీసుకువచ్చిన ఖన్నా అండ్ కేసవి కి వందనం...🙏
Superb lyrics. Hatsoff to the writer
Chanti Singam yes 👍
Lekkalenanni vandanalu
s
D Jodi lo kanna dance chusena tarvata chusa e vedio Chala bagundi song.
Writer ke big hat's off u have a bright future 😍🤗😇
ఈ పాటకి లక్ష లైక్స్ కొట్టే అవకాశాన్ని నాకు ప్రసాదించండి, ఎందుకంటే
మనిషిని,మనసుని కదిలించే శక్తి సంగీత సాహిత్యానికి ఉంటుందనడానికి నిలువెత్తు నిదర్షనం ఈ పాట...
Very meaning full song
Nice song
Yes
Nijanaga super bro motham cast gurinchi chapavvi
@@venukumar7377 Yes bro u are right
ప్రాణం లేని రాళ్లకు ఉన్న విలువ
ప్రాణం ఉన్న పేదవాళ్ళకీ లేదు
నా భారత దేశం లో 🙏
అందరూ దొంగలే కదా
దేవునికి లేని కులము మనుషులకు ఎందుకు... కులము మతము అని కొట్టుకు చస్తున్నారు.. ఈ సమాజం కుల రహిత దేశంగా ఎపుడు మారుతుందో...పాట చాలా అద్భుతంగా పాడారు..👏👏👏🙏🙏🙏🙏🙏
Reservations tisentha varaku matram kaadu
ఖచ్చితంగా మనం మాత్రం చూడలేం
@@manavoorimuchata2668 నీలాంటి వారి mindset మారనంత వరకు పోదు
impossible bro ashalu vadluko
Super ga cheparu bro
కులం అని కొట్టుకునే వాళ్లకు మంచి
గుణపాఠం చెప్పావు.నువ్వు సూపర్ ..BOSS
Soo super
Boss akkada kullam antey padham hindhu looney kadhu chritian and Muslim looo kuda vundhi ....dammu vuntey valla gurinchi kuda padaamannu.....
కులం కులం ఏందీ రా అందరు. ముందు తిసుర్వేషన్స్ tiseyamanu అప్పు డు చేర్పు కులగజ్జి అని
@@mynameisrakeshchowdary4089 అరే పుల్కా కులాల వల్లే గీ రిజర్వేషన్లు వచ్చింది.. ముందు దమ్ముంటే ఆ కులాలు తీసేసి రిజర్వేషన్ జోలికి రండి దమ్ముంటే...
ఉన్నోడు లెనోడంటు తేడాలు చుపి నువ్వు కూడ మనిషివి ఐతివి.
Super lyrics 👏👏👏
Assalu Ee okka lyrics cheppalenu nenu Entha goppaga rasaru
It's true... Good always human
lallu amans
Wow excellent word bro
Suerrrrrrrr
ఈ పాట రాసిన మహానుభావుడికి , పాడిన వారికి , నటించిన వారికి , కాళ్ళు పట్టుకొని నమస్కారం చేసుకోవాలి అని ఉంది , సబ్బండ వర్ణాలు మేల్కోవాలి
ఆహా!! చాలా అద్భుతమైన పాట,, రచించిన వారికి,, పాడిన వారికి ,,,నటించిన వారికి నా శతకోటి పాదాబి వందనాలు 💯💯💯👌👌👌🙏🙏🙏
సూటిగా గుండెల్ని తాకి ఆలోచింపజేసే పాట రాశారు ..ఎంత పొగిడినా తక్కువే 👏👏👏
Really great bro
S
Yes
It's... Superb.. As a singer I'm telling
Also we want songs on muslims cruelty, love jihad, etc
దయచేసి మీరు ఇలాంటి చక్కటి / తీయని పదాలతో చాలా ఆల్బమ్స్ చే యాలని కొరుతున్నాను, మనిషి మనసు ల ఆలోచనలు మార్పు రావటం కొంతవరకు సాధ్యమవుతుంది అని నా అభిప్రాయం and మీకు నా ధన్యవాదాలు...
Comments పెట్టాలంటే కూడా మాటలు రావడం లేదు అంతా బాగుంది సాంగ్ ,,🙏🙏🙏🙏👏👏👏👋
Super anna
Yes
Yes bro
exactly bro...
""కానీ ఉన్నోడు లేనోడంటు తేడాలు చూపి నువ్ కూడా మనిషైపోతివి""... ఈ లిరిక్స్ వినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. 😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ....... ఈ పాటను రాసిన వారికి❤️❤️🙏🏻🙏🏻🙏🏻 .......thank u so much 😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నాకు కూడా mam
Same Naku kuda akkade chala bhada anipimchindi
Hi
Same coment nenu petta mdm
5:54
ఈ పాటకి ఎన్ని లైకులు కొట్టినా తక్కువెే అన్న 🙏🙏🙏🙏🙏🙏
పాట వింటున్నంత సేపు రక్తం మరుగుతూనే ఉంది...
ప్రాణం పెట్టి రాసారు.. మనసుకు హత్తుకపోతుంది..
Yes
Yes correct oka shilphi thana praanani kuda dhaaraposthadu oka andhamaina raathi bommanu chesenduku
@@lakshmijaya5716 శిల్పాన్ని గుర్తించినంతగా శిల్పిని గుర్తించడం లేదు ఈ లోకం
Nijam alage undhi
Super excited bro
ఒక్కప్పుడు బ్రతనికి వృత్తులట,
ఇప్పుడు మనుషుల మధ్య గోడలట...😏
మహాద్భుతంగా రాసిండు పాట,
పర్యాయ పదాలు లేవట...!
అధునాతన యువకులకు చెరుతుంది ఈ పాట//
మనసును కదిపేసిండు....!! 👌👌
ఇప్పటి సమాజానికి ఆలోచింపజేసే ఓ 5 నిమిషాల కథను తయారుచేసిండు !!
2024 e song entha mandi vintunnaru like me
I am
Ss nenu vinthunna
Memu vinutunnamu
L
@😢😢😢😮😂😅😊srijalove9735
ఈ పాట రాసిన వారికి అభినందనలు. అర్థం చేసుకునే వారికి ప్రతి ఒక line గుండెల్ని పిండేసేలా ఉంది,
Hats off,👏👏👏👏
Good
Good song
🙏🙏🙏🙏🙏
Super bro
@@kvijaykumar6054 tq
ఈ సాంగ్ కి కోట్ల వందనాలు .ఎన్ని సంవత్సరాలు అయిన ఈ సాంగ్ చిరస్థాయిగా నిలిచిపోతుంది.hats off brother .
Currect bro
100% correct
Super song anna
Super song
SUPER
మిత్రమా నీకేమి ఇవ్వగలను నేను
రాసిన కలానికి, కదిలించిన రాగానికి నేనేమిఇవ్వగలను
కదిలించే దృశ్యాలను చితరించిన కెమెరాకి,అద్భుత నటనకి నేనేమిఇవ్వగలను
చెయ్యెత్తి జైకొడతాను ప్రపంచం చూడాలని ... ఇదొక అద్భుత కళాఖండం
Avunu
Meru Super Ga Comment chesaru Meru Quotations Rasthara...? Rasthe..., Continue Cheyandi... Rayaka pothey Rayadaniki Try Cheyandi...Bro😊
@@induvalki yes sir I'm writer and poet
ఈ నీచ సంసృతి ని మార్చడానికి దేవుడు నీరూపములో ఈ పాట రూపం లో వచ్చాడు అనుకుంటున్నా బ్రదర్ ఈ నీచ సమాజం మారేంతవరకు మీరు ఇలాంటి వీడియోలు చెయ్యాలని ఆ దేవుణ్ణి నిన్ను మనసుపూర్తిగా కోరుకుంటున్న.
ఉన్నొడు లెనోడని తేడాలు చూపి నువ్కుడా మనిషై పోతివి
Wttt ah lyrics
Very very heart touching voice
God bless u people
Super lyrics కదా మనసును తాకింది
@@ramur6264 haa yeah
one of the best song this year
It is super , superb, awesome , excellent , outstanding very very nice 😇😇❤❤
E line awsome endukante a restrictions devudu pettaledu, devudi peru cheppukoni kontha mandi manushule pettaru.. Anduke devudu kuda manishi la kanabaduthunnadu.
@@priyankach367 exactly
గుండెల్ని పిండేసే పాట అన్న🥰🥰
ఎంత అందంగా పాడావో ..ధన్యవాదములు 👌👌👌
కులం మతం అనే భేదాలు లేకుండా అన్నీ మతాల అన్నదమ్ములకు ఈ పాట అంకితం ....అలాంటి పాట రాసిన వారికి మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను..........🙏🙏🙏🙏
Yes
Nenu kuda
Mathalu vadhu
Yes bro
బాగా చెప్పారు సార్
కులం బేధం లేకుంటే అంటే బాగుంటుంది
మతం అనే మాటే వద్దు
చరణ్ అర్జున్ అన్న మీరు రాసి పాడిన ఈ పాటలో ప్రతి ఒక్క చరణం సమాజాన్ని మేల్కొలిపేలా ఉంది. మీ పాటతో మీకు నేను వీరాభిమానిని అయ్యానని చెప్పుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను.... మీ కలం నుండి ఎన్నో, ఎన్నెన్నో సమాజాన్ని మార్చే మాటలు పాటల రూపంలో మా ముందుకు రావాలని కోరుకుంటూ.... ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని వేడుకుంటూ.... మిమ్మల్ని అభిమానించే... మీ తమ్ముడు.
అన్నా ఈ పాట రాసిన వారికి మా మనస్ఫూర్తిగా అభినందనలు....
Raju
Ana.rachia.patta.challa.bhagundhi
Supper
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
Wow wonderful అర్ధవంతమైన పాట బ్రధర్ . రాయికి ఉన్న విలువ మనిషికి లేదు మన దేశంలో. 😭😭🙏🙏
S. Nijam
@@sravanthisony6574 yah .
కులం కులం అని కొట్టుకునే వాళ్లకి మంచి గుణపాఠం లా ఉంది ఈ సాంగ్
Avunu bro
Andaroo choodalsina pata
Super
supar bro
Super comment
(హరి హరా, హా ఆ ఆ)
నువ్వో రాయి నేనో శిల్పీ
చెక్కుతున్నంత సేపూ
నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ
ఆ తరువాత అంటారంతా
నిన్ను దేవుడనీ
నేనో అంటరానివాడిని
నువ్వో రాయి… నేనో శిల్పీ
చెక్కుతున్నంత సేపూ
నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ
ఆ తరువాతా అంటారంతా
నిన్ను దేవుడనీ
నేనో అంటరానివాడిని
నీ గర్భగుడినే కట్టేటపుడు
నేను పెద్ద మేస్త్రి
అది పూర్తయ్యాక లోనకొస్తావుంటే
నన్ను బయటికి తోస్తివి
నిన్ను మేలు కొలుపగ
డోలు సన్నాయి… నేనే వాయిస్తిని
కాని నిన్ను తాకే భాగ్యం లేదా
నేనేం పాపం చేస్తినీ
(అయ్యో, దేవా)
నువ్వు నడిచేప్పుడు
నీ పాదాలు కందకుండా
చేసాను నీకు చెప్పులు
నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు
ఏంటయ్యా నా తప్పులు
సింగారించా నీకు బంగారు వస్త్రాలెన్నో
నేసాయి నా చేతులు
కానీ నిను చూడ రావాలంటే
నాకో జత బట్టల్లేవు
ఏంటయ్యా మా రాతలు
నీ మాసిన బట్టలే
మా ప్రసాదామని
నేను శుభ్రం చేస్తిని
కానీ మలిన పడిన వాడివంటూ
దూరంగా ఉండాలంటివి
నీ ముందు వెలిగే దీపంటలు
నా చెమటతో చేస్తినీ
కానీ ఎందుకో మా మట్టి బ్రతుకున
ఏ దీపం పెట్టవైతివి
(ఏ ఏ ఏ ఏ)
నోరే లేని మూగజీవాలను గాయమని
గోసీ ఓ గొంగడి ఇస్తివి
ఇప్పుడు వాటికి మాకు ఏ తేడాలే
లేవన్నట్లు సులకనగా వెనకబడేస్తివి
తల్లీ పాల వంటి… తాటి కల్లు గీసే
నా గోసలు చూడవైతివి
వందడుగుల చెట్టే ఎక్కే నా కాళ్ళకు
నిన్నే మోసే భాగ్యాన్నే ఇవ్వవైతివి
నీ పల్లకీ చేసిన చేతులకు
పాచిక పుల్లయిన ఇవ్వకపోతివి
ఊళ్ళో అందరికీ నేనే క్షవరాలు చేస్తే
నా బ్రతుకే క్షవరం చేస్తివి
మా పుట్టుక బట్టీ… చేసే పని బట్టీ
ఏవేవో పేర్లు పెడితో
కానీ ఉన్నోడు లేనోడంటూ
తేడాలు చూపి నువ్ కూడా
మనిషై పోతివి
Tq bro❤
❤❤
Good ,nice song❤❤❤❤❤❤❤
Thank you bro
Amazing brother
లిరిక్స్ రాసిన వారిని ఎలా, ఎంతలా ప్రశంసించాలో అర్థం కాలేదు...సింగర్ కూడా అద్భుతంగా పాడారు...మనసును పిండేసింది పిక్చరైజేషన్ కూడా..శత కోటి అభినందనలు,వందనాలు🙏👌💐
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
Hi mam
Writer and songer okkare
Writer singer music... One man only
E song ki singr and direct and produsar aniie charan garu
*హ్రృదయాన్ని పిండేసింది* సోదరా...!
ఈ పాట మన వ్యవస్థ మార్పునకు తొలిఅడుగు కావాలనే ఆశతో...!
హృదయాన్ని కదిలించింది.అద్భుతం
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
మీ ప్రతి అక్షరం,ప్రతి సన్నివేశాన్ని తీసిన విదానం,గాయకుని గాత్రం ప్రతిదీ అద్బుతం మిత్రమా...
రాయిలో పరిపూర్ణ మైన మనిషిని చూపించారు...
Tq sir tq so much
Reyali great brother 🙏🙏🙏
🙏🙏🙏🙏
Nice Song
సూపర్ బ్రో
ఈ సాంగ్ కి జాతీయ అవార్డ్ ఇవ్వాలి ... నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ .... ఈ పాట రాసిన వారికి నా ధన్యవాదాలు....
చేపడనికి ఏమి లేదు సార్ మీ సాంగ్. మీరు పాడిన పాట మనసుని పిండేసే లగవుంది just like bro
ఢీ జోడీ లో కన్నా & కేశవి పర్ఫామెన్స్ చూసిన తరువాత సాంగ్ చూసిన వాళ్ళు లైక్ వేసుకోండి 👍👍👍👍👍
👌
Feel gud .. it's true
Nuvvatanante nenu baddanta
Super
Hi
ప్రాణం లేని రాళ్లకు ఉన్న విలువ
ప్రాణం ఉన్న పేదవాళ్ళకీ లేదు
నా భారత దేశం లో 🙏
ఉంది
కొందరు మనలో వారే వేదవల్లా
వారి స్వార్ధం తో మన reservation
డబ్బు ఉన్నా మన వారే వాడుకుంటున్నారు
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
@@firepersonality9734 al
Nenu vade like cheshe OK n
A
Bsnhnabs you
జైశ్రీరామ్ అన్నయ్యగారు చాలా బాగా పాడారు చాలా బాగా నటించారు మన హిందూ ధర్మం గురించి చాలా గొప్పగా పాడారు మన భారతదేశం చాలా గొప్పది ఇంత మంచి పాటలు ఇంత మంచి యాక్టింగ్ వావ్ సూపర్ జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్
Ramunni adagara baabu... Malli jai antaventi
జైశ్రీరామ్ అనే పేరు బాగాలేదు శిల్పాలు చెక్కేది దళితులు చెప్పులు కుట్టేది దళితులు గుడిలోకి రానీయ లేనిది అగ్రవర్ణ వాళ్లు దళితులు ఓన్లీ చేతి పనులు ఇల్లు కట్టేది వాళ్లే బొమ్మలు వేసేది వాళ్లే శిల్పాలు చెక్కి చెప్పులు కుట్టేది వాళ్లే ఇడ్లల్లో పని చేసేది చివరకు మిగిలేది చెప్పకూడదు చివరకు అంటరానితనం తప్ప అంటరానితనం కుల వివక్షత అంట కట్టారు దళితులను ఈ మను మను మనువాదం అనే వాడు శూద్రులు అందరూ ఒకటే సూదులు కాళ్ళ కింద పుట్టినవాడు దళితులని అన్నాడు ఈ మను మనువాదం ఈ భారతదేశంలో శూద్రులు హిందువులే భారతీయులే మను అనే వాడు కుల వ్యవస్థకు నాశనం చేశాడు కులాలుగా విభజించాడు ఈ మను అందరు ఒకటే మనం భారతీయులం
I think this is the best song in 2019
# with excellent lyrics;# singing & direction.. ఇంత మంచి పాటను ఆదరించక పోతే మన విలువలు అర్థరహితం ...plz support and share massage to all Telugu peoples
మాటలు రావట్లేవు, మిమ్మల్ని ఎలా పొగడాలో తెలియట్లేదు. అద్భుతం... అనే ఒక్క మాట సరిపోదని తెలుసు అయినా చెప్తున్నా... అద్భుతం
వింటున్న ప్రతీసారి కళ్ళల్లో చెమ్మ... నిజం
7013337942 call me
Super song
నిజం గా హిందూ ధర్మములో జరుగుతున్న అంటరాని తనాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు అన్న గ్రేట్ వర్క్
Yes its true
Correct cmnt chesav...hindhu dharmamlo e badhalu thappavu
th-cam.com/video/Sh7V7Fxl_Qk/w-d-xo.html hi brothers and sisters we are working for poor people and heling to poor we need everyone support please subcribe my channel and give us support
కరక్టే కావచ్చు కానీ, సర్టిఫికేట్ లో కులం వదలటానికి మనం సిద్దమ, సంఘంలో మనకులం వదలకోవడానికి సిద్దమ, మనమూ రాజకీయ నాయకులు సిద్దమ, హిందూ ధర్మానికి రిఫార్మ్ స కోత్త కాదు. ిజర్వేషన్ల కోసం మనస్తాయిని తగ్గించుకుంటూ దూరంగా జరుగుతు -- ఆలోచించండి --
చెప్పడం చాలా ఈజీ కానీ సమాజం లో సమానత్వం లేదు వారసత్వం తప్ప పేదవాడు ఎప్పుడు అంటరాని వాడిగానే మిగిలి పోతున్నడు sc.st.bc.ఉపకులలు వారందరు ఇంకా అంచ బడుతున్నారు అంటరాని తనం శాపంగా మారింది ఎప్పుడు స్వస్తి పలుకుతారో అర్థం కావడం లేదు
పాట చాలా బాగుంది భాయ్య అర్థం కూడా ఉంది ఇది జనాలకు అర్థం అయింతే చాలు
కానీ ఉన్నాడు లెనోడు అంటూ తేడాలు చూపి...నువ్వు కూడా మనిషయిపోతివి!!!heart touching stanza!!!!
దేవుడు మనిషివైతివి..... ఎందుకంటే మనిషి చేసిన దేవుడు కాబట్టే కదా
Correct e Madhya devudu kudaa unnolla ke suffort చేస్తున్నాడు
ఈ పదం చాలా గోప్పగా ఉంది
Super song
అద్భుతం ఈ పాట,
నా జన్మ ధన్యం అయ్యింది.
మీకు నా పాదాభివందనం.
Hi
కులం అని కొట్టుకునే వాళ్లకు మంచి
గుణపాఠం చెప్పావు.నువ్వు సూపర్ అన్న👌👌👌
Raju
th-cam.com/video/QM8A4s66SUQ/w-d-xo.html
It's true
Correct brother.
ఇలాంటి వంద పాటలు వచ్చినా ఎవరు మారరు అన్నా మనమే మార్పు తేవాలి
ఈ పాట రాసిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు💖💗 మనసులో వున్న భావాలు చక్కగా అమర్చి పాట అంకితం చేశారు సూపర్ 😍
సూపర్ సాంగ్ మన భారతదేశంలో కుల వ్యవస్థ మత వ్యవస్థ గురించి చాలా బాగా చక్కగా వివరించారు... నైస్ సాంగ్...👌👌👌👍👍👍
Super songs BRo
Correct brother 🙏
👍
Hello asalu ee rojullo andharu gudiloki velthunnaru
Excellent work bro
పాట రచించిన వారికి నా పాదాభివందనం 🙏🙏🙏 , ఆ పాడినవారికి
నా వందనాలు... 👏👏👏
ఒక్కొక్క పదం ఒక్కో నిప్పు కనిక ల గుండె కి గుచ్చుకుంటుంది 😑
lyirics-Singer-Music : Charan Arjun
CAST : BVM Siva Shankar
Correct brother
Nice comment anna
Super
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
నువ్వో రాయి నేనో శిల్పి
చెక్కుతున్నంతసేపు
నిన్ను నేను చెక్కుతున్నంతసేపు
ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని
నేనో అంటరానివాడిని
నువ్వో రాయి నేనో శిల్పి
చెక్కుతున్నంతసేపు
నిన్ను నేను చెక్కుతున్నంతసేపు
ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని
నేనో అంటరానివాడిని
నీ గర్భ గుడినే కట్టేటప్పుడు
నేను పెద్ద మేస్తిరి
అది పూర్తయ్యాక లోనకొస్తాఉంటె
నన్ను బయిటికి తొస్తివి
నిన్ను మేలుకొలుపగా డోలు
సన్నాయి నేనే వాయిస్తిని
కానీ నిన్ను తాకే భాగ్యం
లేదా నేనేం పాపం చేస్తిని
నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు
కందకుండా చేసాను నీకు చెప్పులు
నా పాదాలనే నీ గుళ్లోన
మోపనీవు ఏంటయ్యా నా తప్పులు
సింగారించ నీకు బంగారు
వస్త్రాలెన్నో నేసాయి నా చేతులు
కానీ నినుచూడ రావాలంటే నాకో జత బట్టల్లేవు
ఏంటయ్యా మా రాతలు
నీ మాసిన బట్టలే మా ప్రసాదమని
నేను శుభ్రం చేస్తిని
కానీ మలిన పడినావాడివంటూ
దూరంగా ఉండాలంటివి
నీ ముందు వెలిగే దీపంతలు
నాచెమటతో చేస్తిని
కానీ ఎందుకో మా మట్టి
బతుకున ఏ దీపం పెట్టవైతివి
నోరే లేని మూగ జీవాలను గాయమని
గోసి ఓ గొంగలి ఇస్తివి
ఇపుడు వాటికి మాకూ ఏ తేడాలే
లేవన్నట్టు సులనకగా వెనకబడేస్తివి
తల్లిపాలవంటి తాటి కళ్ళు
గీసే నా గోసలు చుడవైతివి
వందడుగుల చెట్టే ఎక్కే
నా కాళ్లకు నిన్నే మోసే
భాగ్యాన్నే ఇవ్వవైతివి
నీ పల్లకి చేసిన చేతులకు
పాచిక పుల్లైనా ఇవ్వకపోతివి
ఊళ్ళో అందరికి నేనే క్షవరాలు
చేస్తే నా బతుకే క్షవరం చేస్తివి
మా పుట్టుకమాట్టి చేసే పని
బట్టి ఏవేవో పేర్లు పెడితివి
కానీ ఉన్నోడు లేనోడంటు తేడాలు
చూపి నువ్ కూడా మనిషైపోతివి
Great job 🤞🥰& Thanks for the lyrics 😊
Nice super lyrics 😍
🙏
Nice
Tq sir nen miru rasina lyrics chusthu padthunanu tqq
ఈ పాట రాసిన రచయితకు పాడిన గాయకునికి షార్ట్ ఫిలిం తీసిన నిర్మాత కి సంగీత దర్శకునికి తలవంచి పాదాలకు నమస్కారం
దేవుడు చేసిన మనుషులు కాదు
మనుషులు చెక్కిన దేవులు
Nice song
Super brother .....thi is the real
Ya
S
S
Rightly said
Super bro.......no words to express my feelings after listening this song......
నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు
నిన్ను నేను చెక్కుతున్నంతసేపు
ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని
నేనో అంటరానివాడిని
నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు
నిన్ను నేను చెక్కుతున్నంతసేపు
ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని
నేనో అంటరానివాడిని
నీ గర్భ గుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిరి
అది పూర్తయ్యాక లోనకొస్తాఉంటె నన్ను బయిటికి తొస్తివి
నిన్ను మేలుకొలుపగా డోలు సన్నాయి నేనే వాయిస్తిని
కానీ నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తిని
నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేసాను నీకు చెప్పులు
నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు ఏంటయ్యా నా తప్పులు
సింగారించ నీకు బంగారు వస్త్రాలెన్నో నేసాయి నా చేతులు
కానీ నినుచూడ రావాలంటే నాకో జత బట్టల్లేవు
ఏంటయ్యా మా రాతలు
నీ మాసిన బట్టలే మా ప్రసాదమని నేను శుభ్రం చేస్తిని
కానీ మలిన పడినావాడివంటూ దూరంగా ఉండాలంటివి
నీ ముందు వెలిగే దీపంతలు నాచెమటతో చేస్తిని
కానీ ఎందుకో మా మట్టి బతుకున ఏ దీపం పెట్టవైతివి
నోరే లేని మూగ జీవాలను గాయమని గోసి ఓ గొంగలి ఇస్తివి
ఇపుడు వాటికి మాకూ ఏ తేడాలే లేవన్నట్టు సులనకగా వెనకబడేస్తివి
తల్లిపాలవంటి తాటి కళ్ళు గీసే నా గోసలు చుడవైతివి
వందడుగుల చెట్టే ఎక్కే నా కాళ్లకు నిన్నే మోసే
భాగ్యాన్నే ఇవ్వవైతివి
నీ పల్లకి చేసిన చేతులకు పాచిక పుల్లైనా ఇవ్వకపోతివి
ఊళ్ళో అందరికి నేనే క్షవరాలు చేస్తే నా బతుకే క్షవరం చేస్తివి
మా పుట్టుకమాట్టి చేసే పని బట్టి ఏవేవో పేర్లు పెడితివి
కానీ ఉన్నోడు లేనోడంటు తేడాలు చూపి నువ్ కూడా మనిషైపోతివి
మాటల్లో పొగడలేంతంగా ఉంది ఈ పాటలో డెప్త్ ఇప్పటికి 100 టైమ్స్ విన్నాను ఈ పాటను పొగడలంటే ఇంకో పాట రసుకోవలేమో
భారతదేశం మీద ఉన్న ప్రేమ మనదేశంలో ఇలాంటి వారి మీద లేదు...
కులాన్ని ప్రేమించే వాడు ఎవ్వడు దేశాన్ని ప్రేమించలేడు...
ఎప్పుడైతే కుల వ్యవస్థ పూర్తిగా నిర్మూలించ బడుతుందో అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్లు జై హింద్
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
Yes bro
Excellent gaa cheppaaav annaaa neeku hrudaya puurvaka namaskaaraalu
Adi eppudu jaruguthundi ante... Ee reservation vyavastha ni raddu cheyali appude adi jaruguthundi
👍
మన భారత దేశం 🇮🇳 కుల రహిత దేశం అవుతే, చూడాలని ఉంది ❤❣❤
Seetha SM kastam antha manchi jaragadu kulam rogam undi mana india lo
For this we need to vanish tdp in our state
Mee 2 🇮🇳
ha ha ha ha ha nice joke annagaru andhuke kadha miru Hindu Reddy ani pettukumaru
First change u r attitude about Hindu
ఈ పాట రాసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నా 🙏💐🙏
th-cam.com/video/5Dp7FlSFvr0/w-d-xo.html
E patta rasinavariki na hrudhayapuruvaka vandhanalu
సనాతన ధర్మం పేరున ఇంకా కొనసాగుతున్న అసామజిక దూరచారాలని ఎత్తి చూపి సామజిక సమానత్వం కోసం గొoత్తెత్తిన మీకు, మీ పాటకు వందనాలు. ఇలాంటి సామజిక స్పృహ కలిగించే పాటలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నా.
పాట పాడిన అన్నకు ఒక like వేసుకోండి...
Very good lirics and acting is super bro
Supar
oka like yeni like okatina thakkuvee brother
Nice song
Super
పాటలోని పద్ధలుకున పదునును బట్టి ,పాట రాసిన చేతికి ఉన్న పదునుఎంతో నేను గ్రహించాను...............
గుడ్ వర్క్ ,,,,,,
మా పుట్టుకాబట్టి చేసే పని బట్టి
ఏవేవో పేర్లు పెడితివి
కానీ ఉన్నోడు లేనోడంటూ ..
తేడాలు చూపి ...
నువ్ కూడ మనిషైపోతివి.....
Super lyrics 👌👌👌
Awesome edit ..supper lyrics..
Really
Nice
ఇప్పుడు సమాజం అలా తయారైయింది.......
లిరిక్స్ సూపర్.... 👌
శిల్పాన్ని గుర్తించిన వాడు మనిషీని మనిషి గర్తించలేక పోతుండు. దేవుడు ఎక్కడ వున్నాడు
సహాయం చెసె వారిలొ లేడ దేవుడు
Nicee broo comment
It's true bro
Yes Ur correct bro
Sahayamu chesinavaru devunni samanamu
Yes
Bvm team ki చాలా ధన్యవాదములు ఇలాంటి అర్థవంతమైన పాటను ఈ సమాజానికి అందించినందుకు
👌 Super. nice to watch after long time..
Bvm team super
మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇటువంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో రాయాలి అని ఆశిస్తున్నాను. చాలా అద్భుతంగా రాశారు. హ్యాట్సాఫ్ అనే పదం చాలా చిన్నది. Thankyou
Super bro
It's true. Nijanga chala chinnadi .👌🔥👍
Wer
🌹🌹🌹🌹🌹🌹🙏
ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది సోదరా ఈ పాట...
ప్రాణం పెట్టి రాసావేమో.. కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు.. ❤❣️❤
ఎన్ని సార్లు చూసిన చూడాలి అనిపించింది.... ప్రాణం పెట్టి చేశారు చాలా బాగుంది కళ్ల లో నీరు ఆగలేదు సోదర 🙏🙏🙏🙏
Yes bro
Siva K
Yes bro
Yes bro
Yes bro
నేను ఇప్పటి వరకు ఏ ఒక్క వీడియో కి comment పెట్టలేదు కాని ఈ వీడియో కి మాటల్లో చెప్పలేనంత బాగుంది నికు కృతజ్ఞతలు చెప్పాలని TH-cam lo మొదటిసారిగా నా కామెంట్స్ చేస్తున్నాను... Hats off to u..
Awesome lirics wonderful meanings...
Thank you very much!
Thank you brother
K KARTHIK NAIK
Nice karthik
Avunu. Sir.....manasuku thakidhi
Good message thanku👍👍👍👍👌👌👌👌💐💐💐💐👍👍👌🏽👌💐
@@bhagyasree2113 yaa
ఇంత గొప్ప పాటను రాసిన వారికి, పాడిన వారికి, నటించిన వారికి, వాళ్ళందరికీ సహకరించిన వారికి పేరు పేరునా ధన్యవాదాలు 🙏👏🙏
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
super bro
@@rajkumar-ih1lv see
Super ❤️❤️🙏🙏🙏
రచయిత, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ = చరణ్ అర్జున్ గారు 👌❤️
ఈ పాట రాసిన వారికి పాట పాడిన వారికి శతకోటి నమస్కారాలు ఒక్కరన్నా మారకపోతారా ఈ పాట విని 🙏ఒక్కటే మాట దేవుడికి డబ్బుకి సంబంధం లేదు❤
ప్రతి అక్షరం ఒక ఆయుధంలా ఉంది, ఇది ఆ దేవుడిమీద ఈ సమాజం మీద ఎక్కు పెట్టినట్టుంది, hats off all of you who contributed in this..
Bayya...దేవుడు మనందర్ని ఒక లాగే పుట్టించాడు....ఈ భేదాలు మనం సృష్టించుకున్నవే....
S True
True
Brahmins Srushtencharu kulam ne
వందల కోట్లు కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలలో బయటచైతన్య సభలు పెట్టి తీసుకురాని చైతన్య నీ పాటతో కొన్ని లక్షల మందిలో చైతన్యం వచ్చింది అన్న మీరు రాసిన చేతికి వందనం
👌
Really hatsoff
Yes bro 👍👍
H h
----
నా కనిపించింది.. భగవంతుని రూపాన్ని, వస్రాలను, పాద రక్షలను తయారు చేసి నువ్వే భగవంతుని ప్రతి సృష్టించావు. అటువంటి నువ్వు కూడా భగవంతునివే... చాలా వరకు ఇప్పుడు అంటరాని తనం రూపు మాసి పోయింది.. అందరూ సమానులే..
Last line of this song "నువ్వు కూడా మనిషివైతివి" super finishing
Heads-up Ur thought
శిల్పాన్ని గుర్తించిన ఈ లోకం శిల్పిని గుర్తించలేదు
Keka
Wah... 👌👌
Manishini gurtinchaledu
exactly
Nijam anna
హృదయాన్ని కదిలించే శక్తి ఒక అక్షరానికి మాత్రమే ఉంది🙏
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
Super
Mmm
Yes, it's real.
చనిపోయిన వారు మహానుబావులు, వారితో ఉన్న అనుబంధాలు మనకు మిగిలిన జ్ఞాపకాలు
అన్నయ్య ఈ పాట వింటుంటే వొళ్ళు జలదరిస్తుంది .....
I seen lot of times....
అన్నయ్య మీ పాటలో చాలా అద్భుతం ఉంది
Nijanga
Avunu annaya
గుడి కట్టినవాడికి గల్లోకి ప్రవేశం లేదు....super ga rasaru
😀వ్రాసిన వాడో పిచ్చి వెధవ. నువ్వు అంతకంటేనూ
మనసుకు నచ్చే పాటలు ఎనో ఉంటాయి కానీ మనసును కూడా ఆలోచనలో పెట్టే పాటలు కొనే ఉంటాయి అందులో ఇది మొదటిది
Supar..... Love this song....
Kulam kulam antune partiality chupenchavayya lyricist
Super anna
కొంతమందికి ఎక్కడైనా కాలొచ్చు కానీ నూటికి నూరు శాతం నిజం
After "kanna" performance in "D promo" I have seen this song it is having really deep meaning really wonderful 🎶 song
Mee tooo
Mee too bro
Me also
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
అబ్బబ్బ ఎంత మధురంగా ఉందన్న పాట🙏🙏🙏👌👌 మీరు వ్రాసే ప్రతీ పాట అద్భుతం మీ స్వరం ఓ అమృతం లా ఉందన్న💙💙💙 🙏🙏🙏👌👌👌🤝👍👍👍
👍 Who are watching after Dhee Jodi Kanna & Keshavi performance Super Lyrics
Me
Me too
Me too
Mee to
ya it's me too
ఈరోజు వాస్తవంగ నేను ఒక మూర్ఖునికి
ఈ పాట వినిపించి ఇకనుండికులం పిచ్చి లేకుండా ఉండు అని బుద్ధి చెప్పాను
ఈ సందర్భంగా మీకు రచయిత కు
కళాభివందనాలు
సూపర్ అన్నయ్య....ఈ సాంగ్ కోసమే వైటింగ్ ఇన్ని రోజులు....ఈ దేశంలో మతం కులం కి బానిసలుగా చాలా మంది ఉన్నారు మన దురదృష్టం ఏంటంటే ఈ సమాజం లో మనుషులకు ఇచ్చే వాల్యూ కన్నా కుల మతాలకు ఇస్తున్నారు...రాయి అని తెలిసి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ప్రాణం ఉన్న మనుషులకు ప్రాధాన్యత ఇవ్వడం లేరు..😢😢ఎప్పుడు ఈ సమాజంలో మార్పు వస్తుంది
ఇప్పుడు ఈ పాటను ప్రజలు అర్థం చేసుకోవలసింది ఇలాంటి దేవుడు మాకి ఉపయోగం లేని దేవుడు అవసరమా అని ప్రజలు ఆలోచించాలి
జై భీం నమో బుద్దాయ. Fb kiran kumar kurumidda fb id
Nijame Nandi seam feeling
Nice
Jai bheem ....jai budda
చాలా మంచి పాట ఈ పాటను ప్రజలలో మనసుగా హత్తుకపోయేటట్లు రాసిన రచయిత కు నటించిన నటునికి గానం చేసిన గాయకునికి సంగీత మందించిన సంగీత సంగీతం మాస్టర్ కు మా ధన్యవాదములు
As soon as you are born you are given a name a religion a nationality and a race you spend the rest of your life defending a fictional identity
నాకు ఎం చేయాలో అర్థం కావడం లేదు.
నిజంగా ఒక పేద వాడి కష్టం ఈ పాట లో ఉంది . నా గుండెని పిందేసింది ఈ పాట .
Not about poor , Untouchable
rich or poor no difference in upper caste/community people .
Yes thammudu all fealings same like you
గ్రామములో ఉన్న అన్ని వృత్తులవారిని, వారు చేసిన సేవలు, వారి వల్ల దేవుడికి, సమాజానికి మేలు జరిగిన తీరు వర్ణన చాలా బాగుంది 🙏🏽🙏🏽💐
అందరినీ ఆలోచింపజేసే.. మంచి పాట... ఈ పాట కోసం కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ... పేరుపేరున అభినందనలు
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
ఈ పాట విని... మరలా ఇలాంటి పాట రాయాలని ఎవరు అనుకోరు..!ఇంతకు మించి ఇంకేముంటది రాయటానికి 💚💚💚💚💚💚. ఈ పాట రాసిన వారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు 🙏🙏
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
@@BVMCreationsOfficial ,..m., maddlitey
సంగీతం,మాటలు,పాడే గొంతు నటన అన్నీ చక్కగా కుదిరితే ఎంత మంచి పాటవుతుందో తెలిపే చాలా మంచి పాట.
Thank you.
సూపర్ సార్ సాంగ్స్ ఈ సాంగ్ విని ఇప్పుడు కి ప్రజలు మారరు ✊✊
పంట పండించే రైతు
శిల్పాన్ని చెక్కిన శిల్పి ని ఈ సమాజం ఎన్నటికీ గుర్తించ లేదు
Avnu anna
After watching this song in dhee??
Who r watching?
Song matram super 👌😍🥰
ఈ పాట వి০టు০టే నా కనులలో కన్నీళ్లు ఆగడ০ లేవు ఎ০దుక০టే నేను కూడా ఈ దేశ০ లో కుల వివక్ష కు గురైన వాడినే కుల అహ০కారాన్ని పోగొట్టినప్పుడే మనిషి అనే వాడికి ఓక అర్ద০ వస్తు০ది... ఈ పాట పాడిన & రాసిన వారికి పాదాభి వ০దనాలు అన్న ...
Supper anna
Avvnu brother
Excellent bro....
Naku kuda super matalu levu
ꜱᴜᴩᴇʀ 💗 ʙʀᴏ
🙏ఒక రాతికి శిల్పి కి ఉన్నటువంటి చక్కనైనా పాట ఇది చాలా అద్భుతం...👍
ఎంతో ....అర్థం ఉన్న...పాట....సాహిత్యానికి....గాత్రానికి ... అభివందనాలు 🙏🙏🙏
మీ పాటలు అన్ని.... బాగుంటాయి...తెలుగు సాహిత్యాన్ని బతికించు మీ ...ప్రయత్నం ....అమోఘం
నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742
@@BVMCreationsOfficial great 👍
ఈ పాట ఎంత సూపర్ వుందో స్క్రీన్ plya అంత సూపర్ వుంది
నువ్వో రాయి నేనో శిల్పి
చెక్కుతునంతసేపు
నిన్ను నేను
చెక్కుతునంతసేపూ...
ఆ తర్వాత అంటారంత
నిన్ను దేవుడని
నేనో అంటారానివాడినీ...
నువ్వో రాయి నేనో శిల్పి
చెక్కుతునంతసేపు
నిన్ను నేను
చెక్కుతునంతసేపూ...
ఆ తర్వాత అంటారంత
నిన్ను దేవుడని
నేనో అంటారానివాడినీ...
నీ గర్భగుడినే కట్టేటప్పుడు
నేనూ పెద్ద మేస్త్రీ
అది పూర్తయ్యాక లోనాకస్తావుంటే
నన్నూ బయటికితోస్తివీ...
నిన్ను మేలుకొలుప గా డోలుసన్నాయి
నేనె వాయిస్తిని
కాని నిన్ను తాకే భాగ్యం లేదా
నేనేం పపాంచేస్తినీ...
నువ్వు నడిచేటపుడూ
నీ పాదాలు కందాకుండ
చేసాను నీకు చెప్పులు
నా పాదాలనే
నీ గుల్లోనా మోపనీవు
ఏంటయ్యా నా తప్పులూ...
సింగారించ నీకు బంగారు వస్త్రలేన్నో
నేసాయి నా చేతులు
కానీ నిను చుడ రావాలంటే
నాకో జత బట్టల్లేవు
ఏంటయ్యా మా రాతలూ...
నీ మాసిన బట్టలే మా ప్రసాధమని
నేను శుభ్రం చేస్తిని
కాని మలిన పడినా వాడివంటు
దూరంగా ఉండాలంటివి...
నీ ముందు వెలిగే దీపంతలు
నా చెమటతో చెస్తిని
కాని ఎందుకో మా మట్టి
బ్రతుకున ఏ దీపం పెట్టవైతివీ...
నోరే లేని మూగ జీవాలను గాయమని
గోసి ఓ గొంగడి ఈస్తివి
ఈప్పుడు వాటికి మాకు
ఏ తేడాలే లేవ్వన్నట్టు
సులకనగా వెనక పడేస్తువీ...
తల్లి పాల వంటి తాటి కల్లు
గీసే నా గొసలు చూడవైతివి
వందడుగుల చేట్టే ఎక్కే
నా కాళ్ళకు నిన్నే మోసే
భాగ్యాన్ని ఇవ్వవైతీవీ...
నీ పల్లకి చేసిన చేతులకు
పాచిక పుల్లైన ఇవ్వకపోతివి
ఊళ్ళో అందరికి నేనె క్షవరాలు చేస్తె
నా బతుకే క్షవరం చేస్తివీ...
మా పుట్టుక బట్టి చేసే పని బట్టి
ఏవేవో పేర్లు పెడ్తివి
కానీ ఉన్నొడు లేనోడు తేడాలు చూపి
నువు కూడ మనిసైపోతివీ.....🙏🙏
👌👌👌👌
👏👏
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
EE PATE,,,NAKU,MAKU,MAHAPRASADAM,,,,ENTHA SAKKAGA,WRASINA,YENTHO SAKKAGA,,PADINAVARU, YENTH, YENTHETHO, COMPOSE CHESINA,SANGEETHA DARSHAKUDIKI,,,,YEMICHEPPALA,,, OKA NAMASKARM,,,,, ROJU VENTUNNAU,,VINNAPUDALLA,,NAMASKARAMULE,KOTI,SATHAKOTI,SAHSRA,SHASRA,,KOTI ,,,,DHANYOSMI,,
th-cam.com/video/IoLOtU0pzmo/w-d-xo.html