Naamaata [35]: Nagabhushanam Dasari, IFS., Retd.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • Naamaata [35]: Nagabhushanam Dasari, IFS., Retd.

ความคิดเห็น • 8

  • @sridhareaga
    @sridhareaga หลายเดือนก่อน +1

    చాలా బాగున్నాయి మామయ్య..
    సిరా లేని పెన్నులు, ముళ్ళు లేని గడియారాలు, మమతలు లేని మనుషులు, గుండెలేని ఆటం బాంబులు..

    • @pachabottubhushanam
      @pachabottubhushanam  หลายเดือนก่อน

      ధన్యవాదాలు శ్రీధర్
      🌿🌿🌿

  • @gangadharg6916
    @gangadharg6916 หลายเดือนก่อน +2

    Appreciated you Bhusanam

  • @BudatiVenkateswarluBudatiVenka
    @BudatiVenkateswarluBudatiVenka หลายเดือนก่อน +1

    మీ మాట "నామాట 35" వింటుంటే చాలా హాయ్ గా ఉంది. నీరు ఏ విధంగా పారుతుందో బాధిపంతులుగారు పిల్లలను దండన చేసే విధానం, చిన్నారులే ఏమి లేని శ్రీమంతు లంటూ చేసిన వ్యాఖ్య, పూలగురించి వ్రాసిన పద్దతి, గింజలను చినుకులు ఏ విధంగామొలకేస్తాయో, ఆకలిని జో కొట్టినా ఉదరాన్ని వీడడనే చెప్పిన విదం, మరణానికి ముందు వృద్ధాప్యం ముళ్లకిరీటం కాకూడదనే ఆకాంక్ష, సిరాచుక్క లేకుండావ్రాసే పెన్నులు, ముల్లులేనిగడియరాలు, మమతలేని మనుషులు, అమాయకత్వానికి అన్యాయం చేయవద్దనే విన్నపం, వింటుంటే చెప్పలేని అద్రత. మీకు నా ధన్యవాదములు.

    • @pachabottubhushanam
      @pachabottubhushanam  หลายเดือนก่อน

      ఎంతో ఓపికతో మొత్తం వీడియోను చూసి వివరంగా మీ స్పందనను తెలియజేసినందులకు చాలా చాలా ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారు.
      🌿🌿🌿

  • @ksatyavathi2936
    @ksatyavathi2936 หลายเดือนก่อน +2

    True saying