mahi sowgi grdenig vlogs వారి గార్డెన్ చూద్దాం రండి#

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 85

  • @suryakumari1937
    @suryakumari1937 2 หลายเดือนก่อน +1

    Mahi sowgi gari garden chala chala super ga vundhi Amma ❤❤❤❤❤

  • @sujathasuji9504
    @sujathasuji9504 2 หลายเดือนก่อน +1

    👌 undhi vedio vizag yena valladhi kuda

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 2 หลายเดือนก่อน +1

    Suuperrr garden❤

  • @kasturibai3072
    @kasturibai3072 2 หลายเดือนก่อน +1

    Wonderful garden chupincharandi

  • @arunabellam7993
    @arunabellam7993 2 หลายเดือนก่อน +1

    Chala manchi garden chupinchàru super rrrrrrrr ❤❤

  • @sakeenabebe2943
    @sakeenabebe2943 2 หลายเดือนก่อน +2

    Good morning mama

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      వెరీ గుడ్ మార్నింగ్ అండి🌹🌹🌹

  • @ACHGardeningVlogs
    @ACHGardeningVlogs 2 หลายเดือนก่อน +3

    Akka super asalu nizam ga sweet memories kadha naku four five day's avve memories ma staff ki cheputhe vallu gola mamalini thisukoni vellalisndhi kadha ani meemu miss ayyamu ani motthaniki friend ship day baga enjoy chesamu kadha ❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน +1

      అవును ప్రియా అనుకోకుండా ఫ్రెండ్షిప్ డే రోజు మనందరం ఇలా కలవడం చాలా హ్యాపీనెస్ ఇస్ ఫ్రెండ్షిప్ డే మాత్రం మనకి స్పెషల్ 🥰🥰

    • @minddiversion2533
      @minddiversion2533 2 หลายเดือนก่อน

      Really great day akka ❤❤❤
      Naaku kooda konni rojulu avey memories nalo nenu happy avthu undedaanni
      Happy Friendship Day
      Adhilakshmi akka❤
      Priya akka❤
      Sowjanya ❤
      Miss you all😘

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      @minddiversion2533 🤝🤝🤝🤝🥰🥰🥰👍👍

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana 2 หลายเดือนก่อน +2

    Chala manchi garden chupinchandi thank you❤❤🎉🎉😊😊

  • @m.sgardenarts9607
    @m.sgardenarts9607 2 หลายเดือนก่อน +1

    Veelladhi a ooru aunty garu...chala manchi garden choopincharu thanq soooooooomuch 😊😊

  • @vijayavallala1550
    @vijayavallala1550 2 หลายเดือนก่อน +1

    Adilakshmi garu goodmorning Mee vediolu miss kanandi super garden choopincharu. Mahisouji garu meeku na abhinandanalu. Super maintenance vijayamuralidharvallala wangapally yadagirigutta

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ మీ కామెంట్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది☺

  • @saralareddy1378
    @saralareddy1378 2 หลายเดือนก่อน +1

    సూపర్ గార్డెన్ చూపించావు అక్క

  • @akulasaroja4637
    @akulasaroja4637 2 หลายเดือนก่อน +1

    చాలా చాలా బాగుంది sis

  • @maaruchuluabhiruchulu4972
    @maaruchuluabhiruchulu4972 2 หลายเดือนก่อน +2

    ఇంత అందమైన గార్డెన్ వెనక సౌజన్య గారి Homework చాల వుంది . మనం దానిని హర్షించాలి 👌👌

  • @marryrathnam9257
    @marryrathnam9257 2 หลายเดือนก่อน +1

    ఈరోజు వీడియో చాలా బాగుంది మేడం గారు నేను కూడా ఆ గార్డెన్ షార్ట్స్ చూస్తుంటాను

  • @Kavya02323
    @Kavya02323 2 หลายเดือนก่อน +1

    మహి గారు గార్డెన్ చాలా చాలా బాగుంది అమ్మ ఇంత మంచి గార్డెన్స్ chupincharu 👌👌🙏🙏🙏

  • @syamalasaka914
    @syamalasaka914 2 หลายเดือนก่อน +1

    అద్భుతమైన గార్డెన్ చూపించారు లక్ష్మి గారు .మహి గారి షార్ట్ పిల్మ్ చూస్తుంటాను .ఆవిడ పూలు ,పండ్లు కోస్తుంటే చాలా చూడముచ్చట గా వుంటాది .అంత తోట పోషణచేస్తున్నందుకు వారిని అభినందించాలి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      Yes కరెక్ట్ గా చెప్పారు 🤝🥰

  • @lokeswarivajrapu2509
    @lokeswarivajrapu2509 2 หลายเดือนก่อน +1

    సౌజీ, మహేష్ అన్నయ్య గారు మీ ఇద్దరికీ ఉన్న ప్రకృతి ప్రేమ కి ప్రతిఫలం ఈ గార్డెన్ ❤
    సౌజీ నువ్వు నా స్నేహితురాలు అయినందుకు గర్వపడుతున్నాను

  • @ismartrytubidda2472
    @ismartrytubidda2472 2 หลายเดือนก่อน +1

    మహి సౌజి గారి గార్డెన్ లో కాపు చాలా బాగుంటుంది.వీడియో చాలా బాగుంది అమ్మ.

  • @reddybeliver2100
    @reddybeliver2100 2 หลายเดือนก่อน +1

    Nice combination madam

  • @Shanthibavireddy
    @Shanthibavireddy 2 หลายเดือนก่อน +1

    మహి సౌజి గారి గార్డెన్ చాలా బాగుంది అక్క ఇంత పెద్ద గార్డెన్ ఎలా చేస్తున్నారో చాలా ఆశ్చర్యం ఉంది మంచి మంచి గార్డెన్స్ మాకు చూపిస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు 🙏🌹

  • @parimalaofficial8855
    @parimalaofficial8855 2 หลายเดือนก่อน +1

    Super

  • @gardenwith_anu
    @gardenwith_anu 2 หลายเดือนก่อน +1

    Video chala baundhi akka 👌👌👌👌👌👌

  • @sujaeaso9238
    @sujaeaso9238 หลายเดือนก่อน

    Very good video excellent and wonderful Garden Very well and beautifuly explained Adilakshmi garu thought I would meet u in Hyderabad due to heavy rain was not possible see u next time❤

  • @mahisowjigardeningandvlogs
    @mahisowjigardeningandvlogs 2 หลายเดือนก่อน +1

    Thank you so much madam 🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @sakeenabebe2943
    @sakeenabebe2943 2 หลายเดือนก่อน +2

    Madi vizag

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 2 หลายเดือนก่อน +1

    మీతో మేము కూడా చూసాము,ఆ అమ్మాయికి నేను fan ni roju shots చూస్తా❤

  • @Bhagyacreations
    @Bhagyacreations 2 หลายเดือนก่อน

    46 లైక్ సిస్టర్. ఏం గార్డెన్ సిస్టర్. అద్భుతం. చాలా మంచి గార్డెన్ చూపించారు. ఇంత చక్కటి తోటను మెయింటైన్ చేస్తున్న మహి సౌజి గారు ఎంత కృషి చేస్తున్నారో. మీ ముగ్గురే కాదు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము.

  • @sakeenabebe2943
    @sakeenabebe2943 2 หลายเดือนก่อน +1

    Thanks adi lakhmi garu madi N.a.d koth road passport office madam.

  • @savakarisridavi9904
    @savakarisridavi9904 2 หลายเดือนก่อน

    అమ్మ సూపర్ గా ఉంది వాళ్ళు గార్డెన్ వాళ్ళు ఊరు ఎక్కడ అమ్మ

  • @kasturibai3072
    @kasturibai3072 2 หลายเดือนก่อน

    Adhi Lakshmi garu namaste.ma apple ber chettu chala pindhelatho undhi.aa kayalanni nilabadalante ee time lo yem care thesukovalo cheppandi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      ఫస్ట్ టైం అయితే అలాగే కాయలు రాలిపోతాయండి ఈ పూత టైం లోని పుల్లటి మజ్జిగ పైకి వెళ్దాం అండి స్ప్రే చేయండి నిలబడతాయి

    • @kasturibai3072
      @kasturibai3072 2 หลายเดือนก่อน

      @@AadiLakshmiTerraceGarden
      Thanq andi.intha twaraga reply istharanukoledhu

  • @AffectionateDrink-nf1xz
    @AffectionateDrink-nf1xz 2 หลายเดือนก่อน

    ఆదిలక్ష్మి మేడం గారు నమస్తే అండి మహేష్ గారు చాలా చాలా మంచి అబ్బాయిని

  • @vanibonthuchanal1374
    @vanibonthuchanal1374 2 หลายเดือนก่อน

    అవునండి ఆదిలక్ష్మి గారు నేను చూస్తాను చాలా బాగుంది ఏ ఊరు అండి ఇది

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      @@vanibonthuchanal1374 పార్వతీపురం అండి 🙏

  • @laasyasterracegardenneeds6662
    @laasyasterracegardenneeds6662 2 หลายเดือนก่อน

    Pink nandivardhanam plants ekkada dorukuthayo telupagalaru

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      @@laasyasterracegardenneeds6662 ఆన్లైన్లో తెప్పించుకున్నారంటండి 🙏

    • @laasyasterracegardenneeds6662
      @laasyasterracegardenneeds6662 2 หลายเดือนก่อน

      @@AadiLakshmiTerraceGarden thank you andi, for early response..

  • @sasikumaribodapati9292
    @sasikumaribodapati9292 2 หลายเดือนก่อน

    ఏ ఊరు లో ఆదిలక్ష్మి గారు.

  • @Skgarden13
    @Skgarden13 2 หลายเดือนก่อน

    Mari ami anukunnaru ma anna garden antey???❤😂

  • @sakeenabebe2943
    @sakeenabebe2943 2 หลายเดือนก่อน

    Madam vizag vaste ma garden visit cheyandi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      తప్పకుండా అండి విజిట్ చేస్తాను మీ ఉండేది ఎక్కడండి 😍

    • @sakeenabebe2943
      @sakeenabebe2943 2 หลายเดือนก่อน

      Nad koth road

  • @AffectionateDrink-nf1xz
    @AffectionateDrink-nf1xz 2 หลายเดือนก่อน

    తమ్ముడు పాప ఫంక్షన్ అయిపోయిందా ఇంకా మేము వద్దామనుకున్నా

  • @sujathasuji9504
    @sujathasuji9504 2 หลายเดือนก่อน +1

    👌 undhi vedio vizag yena valladhi kuda

  • @sujathasuji9504
    @sujathasuji9504 2 หลายเดือนก่อน +1

    👌 undhi vedio vizag yena valladhi kuda

  • @sujathasuji9504
    @sujathasuji9504 2 หลายเดือนก่อน +1

    👌 undhi vedio vizag yena valladhi kuda