Jyothirmayuda - జ్యోతిర్మయుడా Hosanna Ministries 2023 new Album Song-2 Bro.Yesanna Garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • #Hosannaministries #Hosannaministries mhosannaministries #live
    #HosannaMinistriesOfficial #live
    జ్యోతిర్మయుడా..
    నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే
    నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే
    నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే
    నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా
    నీ తోటలోని - ద్రాక్షావల్లితో
    నను అంటుకట్టి - స్థిరపరచావా
    నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరి
    నీ కిష్టమైన - పాత్రను చేయ
    నను విసిరేయక - సారెపై ఉంచావా
    నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా
    త్రియేకదేవా - ఆది సంభూతుడా
    నిను నేనేమని - ఆరాధించెద

ความคิดเห็น • 459

  • @Hosannashortmessege6214
    @Hosannashortmessege6214 ปีที่แล้ว +475

    జ్యోతిర్మయుడా.. నా ప్రాణ ప్రియుడా
    స్తుతి మహిమలు నీకే - 2
    నా ఆత్మలో అనుక్షణం
    నా అతిశయమూ నీవే -
    నా ఆనందము నీవే - నా ఆరాధనా నీవే - 2
    1. నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా - 2
    నీ తోటలోని ద్రాక్షావల్లితో
    నను అంటుకట్టి స్థిరపరిచావా - 2
    2. నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరీ - 2
    నీకిష్టమైన పాత్రను చేయ
    నను విసిరేయక సారెపై ఉంచావా - 2
    3. నా పరలోకపు తండ్రి కుమార
    పరిశుద్ధాత్ముడా - 2
    త్రియేక దేవా ఆదిసంభూతుడా
    నిను నేనేమని ఆరాధించెద - 2

  • @user-fm3qs8oe8g
    @user-fm3qs8oe8g 2 หลายเดือนก่อน +13

    నేను చిన్నప్పుడు చర్చిలో ఈ పాట యెక్కువగా పాడేదానీ❤❤🙏🤲🤲🤲🤲

  • @newjesussongs
    @newjesussongs ปีที่แล้ว +54

    Lyrics
    జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
    స్తుతి మహిమలు నీకే
    నా ఆత్మలో అనుక్షణం
    నా అతిశయము నీవే - నా ఆనందము నీవే
    నా ఆరాధనా నీవే (2) ||జ్యోతి||
    నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా (2)
    నీ తోటలోని ద్రాక్షావల్లితో
    నను అంటు కట్టి స్థిరపరచావా (2) ||జ్యోతి||
    నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరి (2)
    నీకిష్టమైన పాత్రను చేయ
    నను విసిరేయక సారెపై ఉంచావా (2) ||జ్యోతి||
    నా తండ్రి కుమారా - పరిశుద్దాత్ముడా (2)
    త్రియేక దేవా ఆదిసంభూతుడా
    నిను నేనేమని ఆరాధించెద (2) ||జ్యోతి||
    Jyothirmayuda song lyrics in English
    Jyothirmayuda Naa Praana Priyudaa
    Sthuthi Mahimalu Neeke
    Naa Aathmalo Anukshanam
    Naa Athishayamu Neeve - Naa Aanandamu Neeve
    Naa Aaraadhanaa Neeve (2) ||Jyothi||
    Naa Paralokapu Thandri - Vyavasaayakudaa (2)
    Nee Thotaloni Draakshaavallitho
    Nanu Antu Katti Sthiraparachaavaa (2) ||Jyothi||
    Naa Paralokapu Thandri - Naa Manchi Kummari (2)
    Neekishtamaina Paathranu Cheya
    Nanu Visireyaka Saarepai Unchaavaa (2) ||Jyothi||
    Naa Thandri Kumaara - Parishudhdhaathmudaa (2)
    Thriyeka Devaa Aadisambhoothudaa
    Ninu Nenemani Aaraadhincheda (2) ||Jyothi||

  • @machiserreki6478
    @machiserreki6478 ปีที่แล้ว +57

    చాలా tq
    ఇలా రీమేక్ చేసి latest వెర్షన్ లో ఏసన్న గారి వాయిస్ ని వినిపించడం చాలా సంతోషం గా ఉంది....
    ఈ song మంచి ఆదరణ వస్తుందని ఆశిస్తున్నాను 🙏🙏

  • @madhubabumummadi775
    @madhubabumummadi775 ปีที่แล้ว +9

    ఆంధ్రప్రదేశ్ లోఒక మంట ఒక ఉజ్జీవం రగిలించిన దైవజనుడు

    • @srikanthchoppara562
      @srikanthchoppara562 17 วันที่ผ่านมา

      చాలా బాగా చెప్పారు Brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @user-dd2wm4wp3l
      @user-dd2wm4wp3l 14 ชั่วโมงที่ผ่านมา

      😂

  • @user-jn3gc1xu9o
    @user-jn3gc1xu9o 10 หลายเดือนก่อน +16

    ఈ భూమి ఉన్నంత కాలం,ఈ పాట సూపర్ సాంగ్, ప్రభువు కు మహిమ కలుగును గాక

  • @anandmmg2850
    @anandmmg2850 ปีที่แล้ว +82

    46వ గుడారాల పండుగలో, అదితీయుడా ఆల్బమ్ పాటలు రిలీజ్ చేశారు చాలా బాగున్నాయి ఇంత మంచి పాటలు అందించిన హోసన్న మినిస్ట్రీస్ కి నిండు మనసుతో మా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రములు!!🙏🙏🙏🙏🙏

  • @MK-iq4pw
    @MK-iq4pw ปีที่แล้ว +83

    హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ వింటుంటే దేవుని మీద విశ్వాసo మరింత ఎక్కువగా పెరుగుతుంది తెలియని సంతోషం పరలోక మాధుర్యం ఉంది

  • @rockingrazz2592
    @rockingrazz2592 ปีที่แล้ว +84

    ఈ పాట ఎప్పుడు విన్నా కానీ నాకు తెలియకుండా నా కళ్లలోనుండి కన్నీరు వస్తుంది అంత అద్భుతమైన పాట ❤️❤️🙏

  • @psr2807
    @psr2807 ปีที่แล้ว +41

    నా అతిశయం నీవే నా ఆనందం నీవే ఎం రాశారు pastor Garu ,👍

  • @sureshdeekonda2261
    @sureshdeekonda2261 ปีที่แล้ว +48

    దేవుని తో పాటు మనిషి నిత్యం జీవించి ఉంటాడు అనడానికి ఈ పాటే నిదర్శనం
    దేవునికే మహిమ కలుగును గాకా ఆమేన్......

  • @syamyerra8533
    @syamyerra8533 7 หลายเดือนก่อน +25

    జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే .....
    నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే
    నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే..... - 2 " జ్యోతి"
    నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా
    నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా
    నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి
    నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా
    నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా
    త్రీయేక దేవా - ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద

    • @AlakuntaSamel
      @AlakuntaSamel 12 วันที่ผ่านมา

      Super song

    • @AlakuntaSamel
      @AlakuntaSamel 12 วันที่ผ่านมา

      Good jesus is the best my friend jesus

  • @yehovayireofficial
    @yehovayireofficial ปีที่แล้ว +151

    ఏసన్న గారు నిద్రించినప్పటికీ ఆయన పాటలలోనీ ఆ జీవం మనతో ఇప్పటికీ బ్రతికే ఉంది...😇🔥

  • @venkataraotbvshoemart
    @venkataraotbvshoemart ปีที่แล้ว +82

    క్రైస్తవ సంఘాలలో ఈ రోజుల్లో పాడుకుంటున్నామంటే ఒక్క ఏసన్న గారి వల్లే హోసన్న మినిస్ట్రీస్ ద్వారా

  • @venkat0117
    @venkat0117 ปีที่แล้ว +42

    Bro.. యేసన్నా గారు మీరు నాకు inspiration.....మిమ్మలిని దేవుడు లేపిన విధానం బట్టి స్తూత్రం సమస్త మహిమ... ఘనత.... నా ప్రభువు అయినా యేసయ్య కే చెల్లును గాక ✝️🙏

    • @axxxcel1693
      @axxxcel1693 ปีที่แล้ว

      th-cam.com/users/shortsSHTjsoD76ko?feature=share

  • @jcconstructionssambasivara295
    @jcconstructionssambasivara295 ปีที่แล้ว +62

    ఈ భూమి వున్నంత కాలం, ఈ పాట సూపర్ సాంగ్, ప్రభువు కు మహిమ కల్గును గాక

  • @kvpallem.rajesh9469
    @kvpallem.rajesh9469 ปีที่แล้ว +20

    పాటలు చాలా బాగున్నాయి అన్ని సంఘాల్లో ఆడుకోవడానికి హోసన్నా మినిస్ట్రీస్ పాటలు చాలా బాగున్నాయి

  • @aniljogu6333
    @aniljogu6333 ปีที่แล้ว +20

    Davadi దేవుని కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక ఆమేన్

  • @gloriouscarmelministriesna599
    @gloriouscarmelministriesna599 11 หลายเดือนก่อน +26

    సంఘము ఈ భూమిపై ఉన్నంతకాలం ఈ పాట పాడుతునే ఉంటుంది మన క్రైస్తవ సమాజం...ఈ పాట పరలోకంలో మన యేసయ్యను చూస్తూ పాడాలని ఆశ...

  • @arekantimahesh-xf9wh
    @arekantimahesh-xf9wh ปีที่แล้ว +63

    ప్రతి సంవత్సరము గుడారాల పండుగ ఈ సందర్భంగా హోసన్నా మినిస్ట్రీస్ లో ఆల్బమ్ లో ఏసన్న గారి వాయిస్ వినిపిస్తున్న అందుకు జాన్ వెస్లీ అన్న గారికి అబ్రహం అన్న గారికి రమేష్ అన్న గారికి నా హృదయపూర్వకంగా వందనాలు

    • @Prabhujyothi6071
      @Prabhujyothi6071 ปีที่แล้ว

      ఏసన్న గారిపాటలు ఆత్మీయ మైనవి మన జాన్ వేస్లి సినిమా ట్యూన్ పెటేస్తాడు కరుణ సంపన్నుడా నెల్లులు నెరజాణ ట్యూన్

    • @anandkishoremaddala2148
      @anandkishoremaddala2148 ปีที่แล้ว +1

      ఇన్ని కబుర్లు చెప్పిన నువ్వు,,,, నెల్లూరు నెరజాన దగ్గరికి ఎందుకు వెళ్లావు

    • @S.Srinivas
      @S.Srinivas 9 หลายเดือนก่อน

      @@anandkishoremaddala2148 🤣🤣🤣

  • @saradhipardhu716
    @saradhipardhu716 ปีที่แล้ว +13

    First Time Nenu Tenth Class Lo Venanu
    E Madya Kalam Lo Suvartha Team Tho Veluthu Padanu
    Ilove Hossanna Ministry 🙏🙏🙏🙏

  • @pastormparamjyothiofficial4793
    @pastormparamjyothiofficial4793 ปีที่แล้ว +13

    Anna meru padina pata అనేకులను ఆదరించింది బలపరచింది,మేతో కొద్దికాలం చేసిన యాత్ర marachipolenidhi ప్రైస్ god

  • @mandurichittibabu6136
    @mandurichittibabu6136 ปีที่แล้ว +2

    Yesanna gari voice vinadaniki malli inko avakasham icchinanduku meku vandanalu...

  • @vamsikapudasi8669
    @vamsikapudasi8669 11 หลายเดือนก่อน +16

    నా ప్రాణం కాపాడిన దేవా నీకే స్తోత్రము

  • @rajasekharraj5156
    @rajasekharraj5156 2 หลายเดือนก่อน +13

    ఏసన్న గారు పాడిన ఈ పాత సాంగులో మ్యూజిక్ కూడా చాలా ఆత్మీయత ఉంటుంది కానీ మ్యూజిక్ లో ఆత్మీయత తక్కువ అయిపోయింది

  • @gcm777
    @gcm777 ปีที่แล้ว +27

    కృపామయుడైన యేసయ్య కే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్...
    హోసన్నా మినిస్ట్రీస్ యొక్క మరిచిపోలేని ఈ పాటలు దేవుని యొక్క కృపా వరమే.....🙌🙌🙌🙌🙌

  • @satishsurya7149
    @satishsurya7149 ปีที่แล้ว +265

    Thank u so much my favourite song నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి ఈ సాంగ్ ఎంత మందికి ఇష్టం 2023లో మరొకసారి ఈ సాంగ్ పెట్టినందుకు వదనం హోసన్నా మినిస్ట్రీ

  • @daivavaraprasadpakanati9735
    @daivavaraprasadpakanati9735 ปีที่แล้ว +18

    జ్యోతిర్మయుడా.. నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే....
    అద్వితీయుడా నన్నేలు దైవమా..వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను..
    Heart touching introduction... Praise the lord 🙏

  • @nissynissy6089
    @nissynissy6089 ปีที่แล้ว +9

    Old song ayinappatiki malli kotha ga vinnatlundi...aa paata Loni vuthejam atuvantidi...music chaala baavundi...nijangaane yesanna gaaru paralokam nundi paadutunnatlu manam vintunnatlu vundi...miss you yesanna gaaru...all glory to God 🙏

  • @yennamhema4961
    @yennamhema4961 ปีที่แล้ว +11

    Yesanna gari voice vinataniki chance estunnaru thank u so much.

  • @spchinna2736
    @spchinna2736 ปีที่แล้ว +11

    Vondnlu brother song Chala acrydamu udi Anna hosanna ministry all family members ki vodananlu pethuru sunitha Rani my family kothuru 🙏 యేసయ్య ప్రేమ 🙏 యేసయ్య కృప 🛐🛐🛐🛐🛐🛐🛐🌹

  • @sumalinijyothsna3501
    @sumalinijyothsna3501 ปีที่แล้ว +15

    Highlight Song of the Album

  • @PastorSubhakararao
    @PastorSubhakararao ปีที่แล้ว +13

    దేవునికి మహిమ కలుగును గాక...
    ఈ ఆల్బమ్ లో ఈపాటే చాలా బాగుంది..
    యేసయ్య కే స్తోత్రం..

  • @mohanraomovva7270
    @mohanraomovva7270 ปีที่แล้ว +721

    ఈ జనరేషన్ వారికి ఏసన్న గారి వాయిస్ వినే అవకాశం కల్పించినా హోసన్నా మినిస్ట్రీస్ హోల్ టీమ్ కి నా కృతజ్ఞతలు 🙏🙏

    • @axxxcel1693
      @axxxcel1693 ปีที่แล้ว

      అవునా ......అయితే ఇదుగో ఇది విను th-cam.com/users/shortsSHTjsoD76ko?feature=share

    • @rajupothipogu8914
      @rajupothipogu8914 ปีที่แล้ว +14

      Praise the lord 🙏🙏🙏 brother

    • @PraveenKumar-fy5ij
      @PraveenKumar-fy5ij ปีที่แล้ว +4

      0000000

    • @PraveenKumar-fy5ij
      @PraveenKumar-fy5ij ปีที่แล้ว +7

      @@Jesussaves77779 000000

    • @PraveenKumar-fy5ij
      @PraveenKumar-fy5ij ปีที่แล้ว +3

      @@Jesussaves77779 0000

  • @oralroberts4714
    @oralroberts4714 ปีที่แล้ว +19

    Nenu entagaano eduru chusina song finally in this year album...Glory to God

  • @paluguchervupaluguchervu
    @paluguchervupaluguchervu ปีที่แล้ว +11

    దయచేసి ఇంత మంచి ఆత్మీయమైన పాటల ద్వారా ఎన్నో జీవితాలు కట్టబడ్తున్న ఈ పాటల వీడియోస్ లో కొని అభ్యంతరకరమైన సన్నివేశాలు.. అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు చూపించే వాళ్ళ వేషధారణ అసలు బాగాలేదు.. దేవునికి సంబంధించిన విజువల్స్ చూపించేటప్పుడు అద్భుతం.. కానీ మధ్యలో వచ్చే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ వస్త్రధారణ వాళ్ళ వేషము అస్సలు బాగోలేదు.. దానిద్వారా కొంచెం అభ్యంతరం ఏర్పడి కొంతమంది దాని ఆసరాగా తీసుకొని హోసన్నా వాళ్ళ మధ్యలోనే అలాంటి వేషాలతో మ్యూజిక్ ప్లే చేసే వారిని వారు పెట్టారు మేము చేస్తే తప్పేంటి అని దాన్ని ఆసరాగా తీసుకొని చాలామంది ఆత్మీయతలో పడిపోయే అవకాశం ఉంది... కాబట్టి దయచేసి నేను చెప్పింది కొంచెం ఆలోచించి ఇంత మంచి పాటలు మధ్య వాటిని పెట్టకండి లేదా మ్యూజిక్ వచ్చేటప్పుడు జస్ట్ ఇన్స్ట్రుమెంట్ ని చూపించండి.. కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ చూపించడానికి ప్లే చేసేవారి వస్త్రధారణ ప్రవర్తనను చూపించకండి.. లేదంటే ఆత్మీయలతో మంచి వస్త్రధారణ కలిగిన వారితో షూట్ చేయించి వారితో ప్లే చేయించి అది ప్లే చేయండి.. సాతాను ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికిందా కొంతమందిని చెడిపేయడానికి వాడుకుంటాడు కాబట్టి..మంచి మనసుతో ఆలోచించి దయచేసి ఆలోచించి స్వీకరించండి...

    • @KotiMichael1234
      @KotiMichael1234 ปีที่แล้ว +2

      మీరే... మొదటగా పాట మీద మనసు పెట్టండి.. ఆత్మలో ఆరాధించండి.. అంతే గానీ..
      మీరు పెట్టిన పనికి మాలిన మెసేజ్ డిలీట్ చేయండి...
      దేవుడు పరిశుద్ధంగా ఉండమన్నాడు..కానీ అతి పరిశుద్ధత పనికి రాదు... ఓవర్ యాక్షన్స్ వద్దు...

    • @rajuluappepogu4776
      @rajuluappepogu4776 ปีที่แล้ว

      Yes bro

  • @srikanthchoppara562
    @srikanthchoppara562 ปีที่แล้ว +7

    Praise the lord... యేసయ్య కి స్తోత్రాలు.. 🙏🙏🙏🙏🙏🙏... ఏసన్న ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను..

  • @janustar3427
    @janustar3427 ปีที่แล้ว +7

    దేవునికి స్తోత్రం 🙏హల్లెలూయ🙌 యేసయ్య
    నామమునకే మహిమ కలుగును గాక !!
    యేసయ్య రెండవ రాకడ వరకు దైవజనులు ఏసన్న గారి వాయిస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను , ఏసన్న గారు పాడిన ప్రతి పాటలు అన్ని రీమిక్ అయినా కూడా మళ్లీ మళ్లీ రీ రీ రీమిక్ కావాలని కోరుకుంటున్నాను. Aaammmmeeeeennnnn ......

  • @nannetianusha1107
    @nannetianusha1107 ปีที่แล้ว +8

    Praise the lord brother , నేను చిన్న వయసు నుండి అయ్యగారి పాటలు మా చర్చ్ లో వేసేవరు వింటూ పెరిగాను, భాద పడుతుంటే పాటలు వోధర్పు గా పని చేస్తాయి

  • @rayudupatibndla1098
    @rayudupatibndla1098 ปีที่แล้ว +13

    గుడ్ సాంగ్ రోజుకి ఒకసారి అయిన వింటాను..

  • @mahenderenupa725
    @mahenderenupa725 ปีที่แล้ว +11

    All time evergreen song❤

  • @kousalyamekalathur4750
    @kousalyamekalathur4750 ปีที่แล้ว +2

    Next year సర్వాంగ సుందర సాంగ్ ఉంటే బాగుంటుంది ఆ పాటని నూతనకరిస్తే మళ్ళీ నెమరువేసుకోవచ్చు

  • @Karuna910
    @Karuna910 ปีที่แล้ว +10

    Super hosana ministries very very good editing perfect💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨ thank you so.......mach🙏💕🙏💕🙏💕🙏💕🙏💕 .।।।।।।।।।।।।।। old is gold 🏆🏆🏆🏆🏆🌟🌟🌟🌟🌟

  • @prasadchinthakindi2451
    @prasadchinthakindi2451 ปีที่แล้ว +19

    హోసన్నా మినిస్ట్రీస్
    సంగీత సేవలో
    "అద్వితీయుడా"
    (2023)
    సరికొత్త ఆల్భమ్
    మరో కలికితురాయి.
    పాటలు మొత్తం
    సూపర్..డూపర్..హిట్.

  • @venkateshkumar5970
    @venkateshkumar5970 ปีที่แล้ว +13

    దేవునీకీ. మహీమకలుగునుగాక⛪⛪🌹🌹

  • @jehovahnissistudio9981
    @jehovahnissistudio9981 ปีที่แล้ว +11

    I don't know Telugu language .... But this songs one of my favourite song ... Praise God

  • @gloriouscarmelministriesna599
    @gloriouscarmelministriesna599 ปีที่แล้ว +7

    ఆయన సజీవుడు కనుక ఆయన వలె మనమును సజీవులమై సేవిస్తున్నాం...ఏసన్న గారు తన స్వరంతో ఇప్పటికి నా ప్రభును ఆరాదిస్తున్నాడు...సరిచేసి వాడుకునే దేవుడు నా యేసయ్య...

  • @anmitaleena9252
    @anmitaleena9252 ปีที่แล้ว +8

    Excellent song.All these songs are evergreen,likes to listen again and again.Thanks to Yessana pastor for his amazing songs

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +2

    Priase...the..lord..brother...gloer..to..god..hlloulaih..Aman🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💆💆💆🙏🙏💆🙏🙏

  • @M.ravichandra9263
    @M.ravichandra9263 ปีที่แล้ว +8

    Praise the lord 🙏... ఏసన్న గారి పాటకు భద్దులము మేము . Thank you Lord ❤️

  • @ratansatish1604
    @ratansatish1604 ปีที่แล้ว +5

    ఆత్మకు నూతన బలాన్ని ఇచ్చే అద్భుతమైన పాట రాయడం ఏసన్న గారికే సాధ్యం....

  • @mohanraomovva7270
    @mohanraomovva7270 ปีที่แล้ว +9

    ప్రైస్ ది లార్డ్...ఏసన్న గారు లైవ్ లో పాడినట్లు ఉంది

  • @banothvenkanna5918
    @banothvenkanna5918 ปีที่แล้ว +12

    🕊️🕊️🕊️🕊️🕊️👍👍👍👍👍దేవునికి మహిమ కలుగును గాక

  • @Dvijaykumar
    @Dvijaykumar ปีที่แล้ว +7

    Wow 💖😍What a Wonderull Bacground Music Glory to God 🤍🤍🤍👏👏🙌🙌

  • @katarapunaresh5479
    @katarapunaresh5479 ปีที่แล้ว +3

    ఏసన్న గారి పాట వింటుంటే మనసులో ఎదో తెలియని ఆనందం...
    Brothers నేను ఇంకా financial గా settle అవలేదు, job కూడా లేదు.. నాకోసం, నా ఫామిలీ కోసం ప్రేయర్ చేయండి.. అమెన్...

  • @GAKSharonChurch
    @GAKSharonChurch ปีที่แล้ว +14

    Simply Superb 👌
    GLORY TO GOD 🙌🙌🙌
    Thank you All 🙏

  • @nirmalajyothibheemalla5173
    @nirmalajyothibheemalla5173 ปีที่แล้ว +6

    Praise The Lord
    Ee year ee song remake cheste bagundu ani aasha paddanu,alage ee song ni remake chesaru
    Thank you very much Brothers 🙏

  • @gideonanandkumardprabhakar6336
    @gideonanandkumardprabhakar6336 ปีที่แล้ว +5

    Good morning
    Praise the Lord 👍 🙌
    Have a day where your words and actions match like children of God
    Remembering the Lord's Prayer, let's be a day when the children of God preach the gospel without forgetting that the world where God reigns will come
    Have a day to overcome the world and the devil
    Today, let's eat God's food, belong to God, and live like God's hallelujah Amen 🙏🙏🙏

  • @gopipadigala9553
    @gopipadigala9553 ปีที่แล้ว +9

    One of the my favourite song anna tq Hosanna minister's holl team ki na vandanalu 🙏

  • @n.saiprathap5568
    @n.saiprathap5568 ปีที่แล้ว +7

    I love this song. I listen this song from my childhood. I so happy for Remaking music and release newly from advitheeyuda album. All glory to jesus christ 🙏

  • @vijaybhaskarpaspulati1960
    @vijaybhaskarpaspulati1960 ปีที่แล้ว +9

    My favorite song God bless you my brother S all 🙏🙏🙏👌👌👌

  • @hosannaministriesshorts47
    @hosannaministriesshorts47 ปีที่แล้ว +5

    జ్యోతిర్మయుడా
    నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే
    నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే
    నా ఆనందము నీవే - నా ఆరాధనా నీవే
    1.నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా
    నీ తోటలోని - ద్రాక్షా వల్లితో
    నను అంటుకట్టి - స్థిరపరిచావా
    2.నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరి
    నీ కిష్టమైన - పాత్రను చేయ
    నను విసిరేయక - సారెపై ఉంచావా
    3.నా తండ్రి కుమారా - పరిశుద్ధాత్ముడా
    త్రియేకదేవా - ఆది సంభూతుడా
    నిను నేనేమని - ఆరాధించెద

  • @bujjisiruguri5337
    @bujjisiruguri5337 ปีที่แล้ว +12

    దేవునికే మహిమ

  • @sabolurajgrace9085
    @sabolurajgrace9085 ปีที่แล้ว +3

    Anna ne voice vinte papi rakshincha badathadu
    Viswasi devuni lo balapadthadu
    Praise the lord ....
    I blessed to born in ur generation...

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +3

    భగవంతుని మహిమ మీ అందరికి ఆనందాన్ని ప్రసాదిస్తుంది 🌋⛰️⛰️🌲🌲🌲🌲💖💖💖💖❤️❤️❤️❤️🌠 🌠🌠🌋🌋🌋🌲💖💖🌷🌷💟✨✝️🌠🌠🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🙏🏼🙏🏼🙏🙏🏼🙏

  • @Rajendra.2772
    @Rajendra.2772 3 หลายเดือนก่อน +1

    మా చిన్నప్పుడు, every Sunday , ఆరాధన ముందు ఏసన్న గారు పాడిన ఈ పాట విని దేవుని సన్నిధిని అనుభవించే వాళ్ళము. The Great Servant of God.

  • @shakeenakanaparthi6196
    @shakeenakanaparthi6196 ปีที่แล้ว +5

    Praise lord 🙏

  • @sandhyarani6936
    @sandhyarani6936 ปีที่แล้ว +11

    All the Glory, Praises and Thanks to the God Almighty alone 🙏🏻
    Amen Amen Amen

  • @sangeethaphilip3128
    @sangeethaphilip3128 ปีที่แล้ว +5

    Glory to God 🙏🙏🙏

  • @BhagyalakshmiGummadi-nr1ll
    @BhagyalakshmiGummadi-nr1ll ปีที่แล้ว +1

    Praise the lord pastor garu excellent and precious gods servant to yesanna garu yesanna gari songs anni animuthayalu .yesanna gari songs very spiritual motivated songs.tq you to hosanna ministries.

  • @gloriouscarmelministriesna599
    @gloriouscarmelministriesna599 ปีที่แล้ว +8

    నా దీపము యేసయ్య నీవు వెలిగించినావు..

  • @SatishSatish-ow4hb
    @SatishSatish-ow4hb ปีที่แล้ว +7

    Praise the loed 🙏🙏🙏

  • @holyarmyfellowshipsjohnppm3916
    @holyarmyfellowshipsjohnppm3916 ปีที่แล้ว +4

    నా ఆరాధన పల్లకి నీవే

  • @barurbhaskar3899
    @barurbhaskar3899 ปีที่แล้ว +6

    Ayyagaru thanks super song's God bless you annagaru

  • @user-qh9xj5lo4v
    @user-qh9xj5lo4v 25 วันที่ผ่านมา

    నాకు సరిగా తెలిసి తెలియని వయసులో అనకాపల్లి లో ఏసన్న గారు మీటింగ్ కి వెళ్ళాను అక్కడ చాలా మంది జనం వచ్చారు

  • @sriharishtadanki2588
    @sriharishtadanki2588 ปีที่แล้ว +11

    Vibrated Voices in my Heart😭😭. Glory to The Lord.. Hallelujah 🙏

  • @yoganandarad
    @yoganandarad ปีที่แล้ว +10

    అందరికీ వందనాలు 🙏🙏🙏

  • @sapthaswar8690
    @sapthaswar8690 ปีที่แล้ว +4

    Music sodhila undhi..old music super ga untundhi..ultimate..please yesanna gaaru paadina songs ki old music ye chaala baaguntadhi...avasaramaithe old music quality tho recreate cheyandi..please..👏👏

  • @naniramisetti1999
    @naniramisetti1999 7 หลายเดือนก่อน +1

    Old music ey naku nachindi denikante enthaina old is gold ey kada ❤

  • @nakkaakhil3777
    @nakkaakhil3777 ปีที่แล้ว +2

    Ee janaretion vaariki yesanna gaari voice baagundhi thank you Hosanna ministries

  • @kumarraju6389
    @kumarraju6389 ปีที่แล้ว +7

    Praise the Lord🙏🙏🙏

  • @fantasyworld108
    @fantasyworld108 ปีที่แล้ว +8

    Thanks a lot to Entire team for making this wonderful song

  • @kavitasarella1350
    @kavitasarella1350 ปีที่แล้ว +4

    Haleluya

  • @blprasad486
    @blprasad486 8 หลายเดือนก่อน +2

    EXCELLENT SONG

  • @christoursavior111
    @christoursavior111 ปีที่แล้ว +14

    దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @Prasadjesus
    @Prasadjesus ปีที่แล้ว +15

    Remastered the Masterpiece
    Thank You
    Glory to God
    We love Yesanna
    We love Yesayya
    🔥🔥🔥

  • @PRABHUBHUSHANOFFICIAL
    @PRABHUBHUSHANOFFICIAL ปีที่แล้ว +9

    Glorious Voice of Yesanna garu

  • @prasanna5431
    @prasanna5431 ปีที่แล้ว +19

    Yesanna gari voice highlight!!! Pls bring back those days, we're happy to see atleast one song in upcoming new album. Thq. Praise the Lord. My Hosanna Brothers. 🙏🙏💐💐👏👏

  • @ratnakarmuppasani4301
    @ratnakarmuppasani4301 ปีที่แล้ว +1

    Song super , voice mari super , music babababababa mrutyam yesanna sir ante sire 🥳🥳🥳🥳🥳😇😇😇👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Harikumar-pc6sd
    @Harikumar-pc6sd ปีที่แล้ว +3

    We Are all in hosanna Blood ,Great song

  • @rameshbethamalla5426
    @rameshbethamalla5426 ปีที่แล้ว +5

    Devuniki mahimagalunu sthothram ❤❤❤

  • @beulahrani7918
    @beulahrani7918 ปีที่แล้ว +1

    Yessaya korina yesanna garu endharo youth ki pastor's ki role model..goppa person .. really a man of God no one can replace uncle's place in hosanna ministry

  • @SS-xg9fy
    @SS-xg9fy ปีที่แล้ว +18

    దేవుని మహిమ❤️❤️ నా యేసయ్య ❤️❤️

  • @Jesus-bz9wi
    @Jesus-bz9wi ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏⛪️🙏🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ అన్నయ్య

  • @padmasriengineerscontracto6385
    @padmasriengineerscontracto6385 8 หลายเดือนก่อน +1

    వినే కొద్దీ వినాలనిపించే ఏసన్న గారి స్వరం. హోసన్నా మినిస్ట్రీస్ కి ప్రత్యేక ధన్యవాదములు.

  • @kranthi3539
    @kranthi3539 ปีที่แล้ว +7

    Praise the Lord anna exlent song anna tq anna 🙏

  • @emmanuelvm8392
    @emmanuelvm8392 10 หลายเดือนก่อน +3

    What a wonderful compilation. How edifying to hear Bro. Yesanna sing praises in truth and spirit. Praise God.

  • @Zeakharya
    @Zeakharya ปีที่แล้ว +5

    నా తండ్రి 😢😢✝️

  • @Samsonrayi
    @Samsonrayi ปีที่แล้ว +7

    Absolute mind blowing music and as usual when we hear yesanna garu voice it will goosebumps to me.. without any remark this song has been made with melodious music.. thanks to kamalakar garu and Hosanna ministries.. all praises to lord God almighty 🙏🙏

  • @RajuGummadi-nt9xe
    @RajuGummadi-nt9xe ปีที่แล้ว +5

    Allbam super songs kamal annayya tq