ఎన్నినాళ్ళ గమనమో యెంత దూర పయనమో || Enninalla Gamanamo || Telugu Christian Songs ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • #ఎన్నినాళ్ళ_గమనమో_యెంత_దూర_పయనమో
    ఎన్నినాళ్ళ గమనమో యెంత దూర పయనమో
    ఈ ధరిత్రిలోన నీ బ్రతుకు దినము లెన్నియో
    గడ్డిపువ్వు వంటిది భునివాస జీవితం
    ఎంతల్లోన విరియునో అంతలోన వాడును
    ||ఎన్నినాళ్ళ||
    చేద నుండి జారెడు బిందువంటి బ్రతుకయో
    జారుచున్న బిందువు యెవరి తరము నిలుపగ
    ||ఎన్నినాళ్ళ||
    త్రాసుమీద ధూళిలా యెగిరిపోవు జీవితం
    కళలు కన్న జీవితం కలసిపోవు నేలలో||ఎన్నినాళ్ళ||
    నీటిమీద తేలిన బుడగవంటి బ్రతుకయో
    ఎప్పుడు పగిలిపోవునో యే నరునికి తెలియదు
    ||ఎన్నినాళ్ళ||
    యేసే సత్య మార్గము యేసే నిత్య జీవము
    యేసు నమ్మవారికి నిత్య జీవ మొసగును
    ||ఎన్నినాళ్ళ||

ความคิดเห็น • 5