Song Lyrics: నాడు జీవితము మారిపోయినది | Most Popular Old Top Hit Telugu Christian Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 205

  • @PavaniAmbadipudi-h7v
    @PavaniAmbadipudi-h7v 6 วันที่ผ่านมา +1

    2025 lo vine varu like cheyandi old is gold ❤❤❤ Glory to God🎉🎉

  • @bro.srinivas4958
    @bro.srinivas4958 4 หลายเดือนก่อน +28

    ఈ రోజు (1-9-2024) ఉదయం 4 గంటలనుండి 5 గంటలవరకు పశ్చ తాప ప్రార్ధన చేసి పడుకున్నాను అయితే 5-30 కు నా చెవులలో ఈ పాట వినిపిస్తుంది దేవునికి మహిమ స్తోత్రం. 🙏🙏

    • @TeluguJesusSongs
      @TeluguJesusSongs  3 หลายเดือนก่อน +1

      @@bro.srinivas4958 🙏🏻🙏🏻🙏🏻

  • @sitamurthy4193
    @sitamurthy4193 ปีที่แล้ว +31

    ఈ పాట నేను 1993 లో విన్నాను చాలా మంచి పాట.... దేవుని నామానికే మహిమ... పాట రాసిన వారికీ పాడిన వారికి ప్రభు నామములో వందనములు 🙏🏻🙏🏻

  • @busirajkumar6990
    @busirajkumar6990 10 หลายเดือนก่อน +33

    ఈ సాంగ్ వింటుంటే మా నాన్న గుర్తుకు వస్తున్నాడు మా నాన్న మా మద్యన లేకపోయినా ఈ పాట ద్వారా బతికే ఉంటారు నా చిన్నపుడు సాంగ్ వింటుంటే ఎంతో హాయిగా ఉంది ఎలాంటి పాట పాడిన వారికి నా వందనాలు దేవాది దేవునికి మహిమ కలుగును గాక అమెన్ 🙏🙏🙏

  • @dileepyetti5166
    @dileepyetti5166 7 หลายเดือนก่อน +22

    ఎన్ని సంవత్సరములు అయిన ఈ పాట ఉజ్జీవం తగ్గలేదు ఎన్నిసార్లు విన్న ఈ పాట వినాలనిపిస్తుంది

  • @sureshtech3018
    @sureshtech3018 2 หลายเดือนก่อน +7

    నా చిన్నపుడు ఈ పాటలు వింటూ ఉండేవాడిని అదొక సువర్ణ కాలం

  • @shiva2272
    @shiva2272 10 หลายเดือนก่อน +12

    వింటూ ఉంటే ఎంత బాగుంది ...చాలా అంటే చాలా బాగుంది ఈ పాట 4:18

  • @chemicalteacher8849
    @chemicalteacher8849 2 ปีที่แล้ว +148

    నాదు జీవితము - మారిపోయినది
    నిన్నాశ్రయించినవేళ - నన్నాదుకొంటివి ప్రభువా
    1. చాలునయ్యా దేవా - ఈ జన్మ ధన్యమే ప్రభువా
    పాపకూపము విడిచి - నీ దారి నడిచితి దేవా నిన్నాశ్రయించితి ప్రభువా||నాదు||
    2. కన్నుగానని దిశగా - బహు దూరమేగితినయ్యా
    నీ ప్రేమ వాక్యము వినగా - నా కళ్ళు కరిగెను దేవా నిన్నాశ్రయించితి ప్రభువా||నాదు||
    3. లోకమంతా విషమై - నరకాగ్ని జ్వాలలు
    ఆ దారి నడువక నన్ను - కాపాడినావని దేవా నిన్నాశ్రయించితి ప్రభువా||నాదు||
    4. జాలిగల నా దేవా - నీ చేయి చాపవా విభువా
    చేరగల నీ దరికి - నే పాపినయ్యా ప్రభువా
    నే పాపినయ్యా ప్రభువా||నాదు||
    5. ఆరిపోని జ్యోతివై- నా కన్నులలోని కాంతివై
    ఎంతకాలముంటివి - ఎంతగా ప్రేమించితివి
    నన్నెంతగా ప్రేమించితివి||నాదు

    • @TeluguJesusSongs
      @TeluguJesusSongs  2 ปีที่แล้ว +9

      🙏🙏🙏

    • @nda1214
      @nda1214 2 ปีที่แล้ว +8

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nda1214
      @nda1214 2 ปีที่แล้ว +3

      😂😂😂😂🙏🙏🙏🙏👌👌👌👌

    • @shaikjehira8408
      @shaikjehira8408 2 ปีที่แล้ว +4

      Thanks 🙏🏻

    • @chemicalteacher8849
      @chemicalteacher8849 2 ปีที่แล้ว +2

      @@shaikjehira8408 praise the lord

  • @prabha__414
    @prabha__414 11 หลายเดือนก่อน +10

    2024 lo first time vintunna Praise god

  • @Songs-g9t
    @Songs-g9t ปีที่แล้ว +22

    1991 లో ఈ పాట ప్రోగ్రామ్స్ లో పాడేవాడిని మరల వింటుoటే చాలా సంతోషంగా ఉంది ❤ధన్యవాదములు.

  • @penchalaiahp278
    @penchalaiahp278 4 ปีที่แล้ว +95

    OLD IS GOLD అని ఊరికే అనలేదు మహిమ ఘనత దేవునికే కలుగును గాక ఆమెన్

  • @rajendrapenden4815
    @rajendrapenden4815 3 ปีที่แล้ว +17

    దేవుని నామాని కి మహిమ కలుగును గాక.....ఆమెన్

  • @sunnybunny1972
    @sunnybunny1972 2 ปีที่แล้ว +39

    నాకు చాల ఇష్టమైన పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించె పాట👌👍👍👍🙏🙏🙏🙏

  • @SajanaKinnera
    @SajanaKinnera 6 หลายเดือนก่อน +15

    ఈ సాంగ్ నేను ఇప్పటికి 50టైమ్స్ విని వుంటాను

  • @kumartony4244
    @kumartony4244 หลายเดือนก่อน +2

    నిజంగానే ఈ సాంగ్ లో ఎదో మహాత్తు వుంది వింటునప్పుడల్లా మనస్సు పులకించిపోతుంది 🙏😍😍😍

  • @manikumari8120
    @manikumari8120 4 หลายเดือนก่อน +5

    మనసులో ప్ర్రాతుకుపోయిన పాత ఈ అర్ద రాత్రి ప్రార్థన లో గుర్తుకు వచ్చింది దేవా నీకృప కు వందనాలు పాడిన వారిని దీవించండి

  • @chukkaanand7323
    @chukkaanand7323 4 หลายเดือนก่อน +6

    నేను చిన్నప్పుడు విన్న ఈ పాట మళ్లీ ఇప్పుడు వింటున్న చాలా సంతోషంగా ఉంది❤

  • @Johnviklif44
    @Johnviklif44 หลายเดือนก่อน +1

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @chinthannachenchugalla2980
    @chinthannachenchugalla2980 หลายเดือนก่อน +1

    Prabhuva meeku srothralu mee namamu jayamagunu gaka thandri 🙏🙏🙏🙏🙏

  • @swapnaswapna9040
    @swapnaswapna9040 22 วันที่ผ่านมา

    Yesayya naku sahayam cheyandi nanna

  • @rajinikumark7964
    @rajinikumark7964 ปีที่แล้ว +8

    ఎప్పుడో విన్న పాట మరి ఇప్పుడు వినడం సంతోషం,

  • @ravitejabandi9872
    @ravitejabandi9872 ปีที่แล้ว +2

    Nenu 5 years vunnapudu we songs maa intlo dvd player lo play chesavaru maa dady.....AAA memorys Anni gurthu vastunnai

  • @bhupathinani9698
    @bhupathinani9698 ปีที่แล้ว +4

    మనస్సుకు ఎంతగానో సంతోషంగా వుంది ఈ పాట వింటుంటే దేవునికి వందనాలు❤

  • @prabudasb2422
    @prabudasb2422 ปีที่แล้ว +8

    My childhood i am listening this song

  • @epunrithgoud3095
    @epunrithgoud3095 3 ปีที่แล้ว +7

    ఆమెన్

  • @radhikapig5242
    @radhikapig5242 ปีที่แล้ว +4

    ఈ పాట ఆత్మీయత గా ఉంది

  • @jchministresankkanagudem4588
    @jchministresankkanagudem4588 2 ปีที่แล้ว +21

    Old is Gold thank you Jesus..పరలోకాని అనుభవించినట్టుగా ఉంది

  • @maheshshanmukha2530
    @maheshshanmukha2530 หลายเดือนก่อน

    Praise the Lord amen god

  • @taladaprasannakumar9345
    @taladaprasannakumar9345 4 หลายเดือนก่อน +2

    Old is gold and also daimond ❤

  • @AshokSikha-n2v
    @AshokSikha-n2v 5 หลายเดือนก่อน +2

    వెరీ గుడ్ సాంగ్

  • @josephyenibera596
    @josephyenibera596 ปีที่แล้ว +4

    OLD IS GOLD

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 ปีที่แล้ว +2

    Old is gold song.......in nineties(1990s)😍😍😍🙏🙏🙏💕💕

  • @paripoornaseedam3167
    @paripoornaseedam3167 ปีที่แล้ว +2

    Stuthi , Mahima , Ghanatha , Prabhavamu , Aayanake Chellunu Gaaka ...... Amen Alleluia 🙏🙋

  • @thotasampatmani7286
    @thotasampatmani7286 2 ปีที่แล้ว +7

    నాకు చాలా ఇష్టం 🙏

  • @seethapaila4097
    @seethapaila4097 2 ปีที่แล้ว +6

    Na life lo e vaakyamu jarigindi 🙏🙏🙏🙏🙏 Naadu jeevitamu maarpoinadi
    Ninnasrayinchina Vela nannadukontivi prabhuva
    🙏🙏🙏🙏

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 2 ปีที่แล้ว +4

    Amen Amen Amen

  • @vanaja1989
    @vanaja1989 ปีที่แล้ว +4

    Nice song 👌👌👌🙏

  • @josjos7613
    @josjos7613 4 ปีที่แล้ว +5

    Amen

  • @taladaprasannakumar9345
    @taladaprasannakumar9345 8 หลายเดือนก่อน +6

    ఈ పాటలు అప్పట్లో బాకా లు లో వేసేవారు.భలే ఉండేవి early morning వింటుంటే.నా చిన్నతనం రోజులు గుర్తు చేశారు thanks

  • @rameshbabunandikota3401
    @rameshbabunandikota3401 8 หลายเดือนก่อน +2

    PRAISE THE LORD 🙌🙏🙌 AMEN

  • @premapallem1109
    @premapallem1109 11 หลายเดือนก่อน +1

    Yes, very power song and I feel gods presence

  • @sakshim5644
    @sakshim5644 2 ปีที่แล้ว +3

    A song writer ni davudu deevinchunu gaaka amen.... 🙏🙏🙏🙏🙏🙏

  • @rameshsyamala2339
    @rameshsyamala2339 2 ปีที่แล้ว +6

    Nice song old is gold

  • @sirishakrissy7595
    @sirishakrissy7595 2 หลายเดือนก่อน +1

    Na childhood lo vinna ... thank you so much brother ippudu daily vintunna ❤

    • @TeluguJesusSongs
      @TeluguJesusSongs  2 หลายเดือนก่อน

      @@sirishakrissy7595 🙏🏻🙏🏻🙏🏻

  • @purnachandramkovvasu5791
    @purnachandramkovvasu5791 ปีที่แล้ว +1

    Old is gold

  • @jedidiahm3670
    @jedidiahm3670 ปีที่แล้ว +3

    PRAISE the lord hallelujah thank you Jesus Christ is lord of all hosanna in the highest God is good all jesus is coming soon Jesus is Alive jesus christ Almighty JESUS IS COMING SOON JESUS GOD IS GOOD ALL THE LORD Jesus Christ is with you always 🙏💯🕎🙌🤝👌☺️🛐👏⛪🧎👍🌈✝️💅🤗📖🙇👋

  • @Foodiesland7
    @Foodiesland7 3 ปีที่แล้ว +3

    Na jeevitham marchu thandri. Neeke mahimayya

    • @TeluguJesusSongs
      @TeluguJesusSongs  3 ปีที่แล้ว

      Devudu Sahayam Chestadu SIster....Prayer Cheyandi 🙏🙏🙏

  • @ranis1736
    @ranis1736 2 ปีที่แล้ว +3

    Yes

  • @smileyjesus9541
    @smileyjesus9541 ปีที่แล้ว +2

    Yes Amen 🙌

  • @pittarajashekar5042
    @pittarajashekar5042 3 ปีที่แล้ว +5

    Beautiful song ,👌👌👌👌

  • @shamalakondra722
    @shamalakondra722 2 ปีที่แล้ว +3

    Enni sarulu vinna vinalanipinchey song 👌🙏

  • @BshalemShalem
    @BshalemShalem 9 หลายเดือนก่อน +2

    Praise the lord brother

  • @rajyalakshmiyarlagadda6134
    @rajyalakshmiyarlagadda6134 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @Akhil3761
    @Akhil3761 3 หลายเดือนก่อน +1

    Nice song annaya

  • @gummallashanthi304
    @gummallashanthi304 6 หลายเดือนก่อน +1

    Super Song 😍 God bless you 🙏

  • @Vj_123-e2e
    @Vj_123-e2e 3 หลายเดือนก่อน

    Alaa . . Paadukuntuu paralokaniki potunnamemoo anipinchi . .ee paata vintuntee👏👏

  • @AbhilashSunny-w5t
    @AbhilashSunny-w5t 3 หลายเดือนก่อน

    Cheddadanni,devudu thokkina panikirani babulonu veshyanu leyy nilabadu neanu vaadukuntanu antunna babulonu vyaparavethalu.vtabhicharulu neeku sukham meamu istam antunna Devi bakthasamadhulu.karnapisachii neeku sukham meamu ichi samaadhilo padukuntam antunna babulonu bakthasamadhulu.

  • @nethagirisamuel3619
    @nethagirisamuel3619 2 ปีที่แล้ว +4

    I love so much andaala taara album.
    This is my favourite song. Praise the lord 🙏🙏👏👏. This song is last in album.

  • @karatapuanthoniraju4945
    @karatapuanthoniraju4945 2 ปีที่แล้ว +2

    Yes I feeel it this song

  • @sudhabhaskar145
    @sudhabhaskar145 ปีที่แล้ว +4

    Good song hallelujah ✝️

  • @SalmanG-py4em
    @SalmanG-py4em 4 หลายเดือนก่อน

    ఓల్డ్ ఇస్ గోల్డ్ సూపర్ సాంగ్

  • @chopparajanardhanarao9550
    @chopparajanardhanarao9550 4 ปีที่แล้ว +6

    Nice song 🙏🙏🙏🙏

  • @premkumarkati479
    @premkumarkati479 2 ปีที่แล้ว +3

    NICE SONG OLDIS GOLD

  • @gdas3174
    @gdas3174 2 หลายเดือนก่อน

    Na life song God bless you

  • @stevenpraisy6427
    @stevenpraisy6427 ปีที่แล้ว +2

    Praise the lord 🙏🙏🙏 to all', glory to our JESUS only 🙏🙏🙏🙏🙏

  • @bhimaraju315
    @bhimaraju315 5 หลายเดือนก่อน

    Praise the lord 🙏🏻 Amen Amen Amen

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 2 ปีที่แล้ว +2

    Never before ever after song

  • @prasanthkumaryoudu9375
    @prasanthkumaryoudu9375 7 หลายเดือนก่อน

    Ee song chinnappudu vinevanni cherchlo morning 5ki ala pettevallu aa rojulu gurthukosthunnai devvuni namaniki mahima kalugunu gaka

  • @vasamadhavi6543
    @vasamadhavi6543 4 หลายเดือนก่อน

    Unbeatable melodious song spiritual presence 🎉🎉🎉

  • @arameshpaul495
    @arameshpaul495 2 ปีที่แล้ว +1

    AMEN

  • @upendra.lekhana961
    @upendra.lekhana961 2 ปีที่แล้ว +3

    Super song

  • @btsarmyforever2447
    @btsarmyforever2447 3 ปีที่แล้ว +3

    beautiful song

  • @rameshkadali8335
    @rameshkadali8335 ปีที่แล้ว +1

    ❤OLD IS FOLD

  • @suraravikumar6039
    @suraravikumar6039 3 ปีที่แล้ว +3

    Praise the lord

  • @snvsrinivasarao1191
    @snvsrinivasarao1191 ปีที่แล้ว +1

    Excellent song Thank you brother

  • @triveni-y6l
    @triveni-y6l 9 หลายเดือนก่อน

    Amen Amen prise the lord

  • @bheemaiahvissampalli3321
    @bheemaiahvissampalli3321 3 ปีที่แล้ว +4

    Very nice

  • @DNeeraja123
    @DNeeraja123 หลายเดือนก่อน +1

    Father meeru chanipoiekkadunnaro Kani mimmalni me songs ni marchipolemu

  • @MrBabjee
    @MrBabjee 3 ปีที่แล้ว +3

    అందాల తార ఆల్బమ్ నుంచి

    • @k.jithendrasekhar7587
      @k.jithendrasekhar7587 9 หลายเดือนก่อน

      Written by late. Konala sundar rao N sung by son ks chandrasekhar

  • @ranis1736
    @ranis1736 2 ปีที่แล้ว +2

    Amaging

  • @AkumarthiVenkataramana-i2r
    @AkumarthiVenkataramana-i2r 5 หลายเดือนก่อน

    Old is gold 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vallepusreenivasulu2956
    @vallepusreenivasulu2956 7 หลายเดือนก่อน

    Pries the lord

  • @chrisnissi3944
    @chrisnissi3944 ปีที่แล้ว +1

    Nijamga old is gold.praise the lord 🙏

  • @shaikjehira8408
    @shaikjehira8408 2 ปีที่แล้ว +3

    I like this song nice 💓🌹💓

  • @tejagosa8800
    @tejagosa8800 ปีที่แล้ว +1

    My favourite song

  • @vosurujayaprakashbabu217
    @vosurujayaprakashbabu217 2 ปีที่แล้ว +4

    Good voice, good music . I love the song. God bless you brother.

  • @issacu8585
    @issacu8585 2 ปีที่แล้ว +2

    Super song amen amen amen

  • @devasahayamguntagani3812
    @devasahayamguntagani3812 ปีที่แล้ว +1

    🎉

  • @prabhu5161
    @prabhu5161 3 ปีที่แล้ว +3

    My fevarat song

  • @dasarisujimanikyam901
    @dasarisujimanikyam901 2 ปีที่แล้ว +2

    Praise the Lord Amen

  • @ravindragolla5449
    @ravindragolla5449 7 หลายเดือนก่อน +1

  • @PulumuriJayaprasad
    @PulumuriJayaprasad ปีที่แล้ว

    Super

  • @sunnybunny1972
    @sunnybunny1972 3 ปีที่แล้ว +5

    Wonrdafull song annaya

  • @subbakrishna7330
    @subbakrishna7330 4 ปีที่แล้ว +6

    I love this song 🙏🎶🎤
    Very nice👏

  • @madhavarampremkumarpremkum8072
    @madhavarampremkumarpremkum8072 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏 THANKS GOD🙏🙏🙏

  • @EvangiliEvangili
    @EvangiliEvangili 4 หลายเดือนก่อน

    ❤❤❤

  • @NJSNavajyothi
    @NJSNavajyothi 4 หลายเดือนก่อน

    Excellent song

  • @Vidyasagar28905
    @Vidyasagar28905 6 หลายเดือนก่อน

    Pata chalabhagundi

  • @ramakrishnaiahg8569
    @ramakrishnaiahg8569 ปีที่แล้ว +3

    *నాదు జీవితము మారిపొయినది*
    నిన్నాశ్రయించిన వేళ
    నన్నాదుకుంటివి ప్రభువా ||నాదు||
    In
    చాలునయ్యా దేవా - ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2)
    పాప కూపము విడిచి - నీ దారి నడచితి దేవా
    నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు||
    కన్ను గానని దిశగా - బహు దూరమేగితినయ్యా (2)
    నీ ప్రేమ వాక్యము వినగా - నా కళ్ళు కరిగెను దేవా
    నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు||
    లోకమంతా విషమై - నరకాగ్ని జ్వాలలు రేగే (2)
    ఆ దారి నడపక నన్ను - కాపాడినావని దేవా
    నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు||
    జాలిగల నా ప్రభువా - నీ చేయి చాపవా ప్రభువా (2)
    చేరగల నీ దరికి - నే పాపినయ్యా ప్రభువా
    నే పాపినయ్యా ప్రభువా.. ||నాదు||
    ఆరిపోని జ్యోతివై - కన్నులలోని కాంతివై (2)
    ఎంత కాలముంటివి - ఎంతగా ప్రేమించితివి
    నన్నెంతగా ప్రేమించితివి.. ||నాదు||

  • @josjos7613
    @josjos7613 4 ปีที่แล้ว +5

    Praise the lord 🙇🙇🙇