మంద కృష్ణ పై నల్గొండ నర్సన్న మరో పాట | Nalgona Narsireddy Song On Manda Krishna | Mittapally

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 90

  • @DosapatiVeeru
    @DosapatiVeeru 16 วันที่ผ่านมา +22

    నల్లగొండ గడ్డరన్న.... నీకు మాదిగ జాతి... యావత్... రుణపడి ఉంటుంది.... జై మంద కృష్ణ మాదిగ ✊✊✊✊

  • @palepublessy2018
    @palepublessy2018 15 วันที่ผ่านมา +11

    మాదిగ కళాకారులకు గాయకులకు రచయితలకు మాదిగ జై భీములు 57 ఉపకులాలు మద్దతిస్తాం వర్గీకరణ సాధిస్తాం

  • @DhornalaRajender-s5k
    @DhornalaRajender-s5k 15 วันที่ผ่านมา +6

    జై మాదిగ జై జై మాదిగ వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి రచయిత్రి మిట్టపల్లి సురేందర్ అన్నగారికి మరియు గాయకులు గద్దర్ అన్న గారికి జయశంకర్ భూపాలపల్లి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను

  • @odelukondra3162
    @odelukondra3162 14 วันที่ผ่านมา +4

    మిట్టపల్లి సురేందర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి మీ మాట తీరు వ్యవహారము రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా రాణించాలని మన జాతికి ఉద్దండ గా పెద్ద అండగా ఉండాలని ఏదైతే వ్యతిరేకత శక్తులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే ఇంటికి వెళ్లి సాలు కప్పి అన్న మాట తీరు శాంతియుతంగా ఈ యొక్క పోరాటాన్ని మీ ఆధ్వర్యంలో ఇది కొనసాగుతుంది అని సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను మన వాళ్లకు ఒక ఉడుకు రక్తం బాగా జరంత స్పీడ్ గా ఉంటారు మిట్టపెల్లి సురేందర్ అన్న అన్ని తెలిసి అన్ని అవగాహన ఉండి మనవారు ఎవరన్నా ఎక్కువగా మాట్లాడితే ఒక సిస్టంలో ఉంచి ఉద్యమాన్ని నడిపించవలసిన బాధ్యత మీ పైన ఉంది 7:03

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 15 วันที่ผ่านมา +4

    Super narse Reddy Anna andharini kalupukoni munduku vellu good luck Jai manda Krishna Anna 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 12 วันที่ผ่านมา

    మంద కృష్ణ మాదిగ అన్న గారు, మందను ముందుకు తీసుకుపోతున్నారు Great 👍👍👍

  • @chandalathirupathi1524
    @chandalathirupathi1524 13 วันที่ผ่านมา +2

    జై మాదిగ జై మంద కృష్ణమాదిగ అన్న ✊✊✊✊✊🔥🔥🔥

  • @boyaganesh2470
    @boyaganesh2470 16 วันที่ผ่านมา +25

    మన నల్గొండ గద్దర్ అన్న పాట పాడినందకు, ఆ పాట వ్రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నకు మరీమరీ దండాలు. 💪💪💪✊✊✊👍👍👍

  • @SHANIGARAPUVLOGS
    @SHANIGARAPUVLOGS 16 วันที่ผ่านมา +5

    జై మంద కృష్ణ మాదిగ అన్న గారు 🐅🐅🐅🐅❤️❤️

  • @M.ravinderRavinder-y7m
    @M.ravinderRavinder-y7m 15 วันที่ผ่านมา +3

    Jai madiga Jai Krishna Anna garu ❤🎉❤🎉

  • @Krishjoy-l
    @Krishjoy-l 15 วันที่ผ่านมา +1

    జై మందకృష్ణ అన్న నాయకత్వం వర్ధిల్లాలి✊

  • @nagiripatinagaraju0nagirip444
    @nagiripatinagaraju0nagirip444 11 วันที่ผ่านมา +1

    Gaddar anna ❤❤❤❤

  • @RedmiKh-w2v
    @RedmiKh-w2v 15 วันที่ผ่านมา +2

    Super song anna ❤❤ Jai madiga Jai mandakrashna annaya ❤❤

  • @HarshaHarsha-y8q
    @HarshaHarsha-y8q 12 วันที่ผ่านมา

    Ambedkar tharuvatha manaku redo Ambedkar mana mandhakrishnanna

  • @ARaju-q1e
    @ARaju-q1e 6 วันที่ผ่านมา

    Jai mandha krishna madiga ❤❤

  • @teddunaresh97
    @teddunaresh97 16 วันที่ผ่านมา +5

    జై మాదిగ

  • @rajubudithi
    @rajubudithi 16 วันที่ผ่านมา +2

    మంట కలిపినా మాదిగలు జైభీమ్

  • @ramukampally6829
    @ramukampally6829 14 วันที่ผ่านมา +1

    వంద మందిలో ఉన్న ఒకే ఒక్క పులి అతనే మంద కృష్ణ మాదిగ

  • @TSV456
    @TSV456 12 วันที่ผ่านมา

    Exallent exallent exallent ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @AshokB-b6e
    @AshokB-b6e 15 วันที่ผ่านมา +1

    Jai Madiga jai jai madiga🎉🎉❤❤

  • @nagarajumethari8716
    @nagarajumethari8716 12 วันที่ผ่านมา

    జై మాదిగ జై జై మాదిగ

  • @natelangana989
    @natelangana989 15 วันที่ผ่านมา +1

    మనకు ఏ న్యూస్ ఛానల్ పని చేయక పోయిన అందరి వ్యక్తి గత సోషల్ మీడియా లో హార్ట్ టాపిక్ గా మారిపోవాలి దేశం లో

  • @venkatmadhumagi
    @venkatmadhumagi 16 วันที่ผ่านมา +2

    Jai madiga jai mandakrishna madiga anna

  • @charantejak4204
    @charantejak4204 15 วันที่ผ่านมา

    Manda Krishna 👌👌👌hero

  • @Chandraiahgandhamala-h5t
    @Chandraiahgandhamala-h5t 16 วันที่ผ่านมา +1

    Jai Krishna madiga Anna

  • @VijayaRani-oq3mw
    @VijayaRani-oq3mw 10 วันที่ผ่านมา

    Super anna👌

  • @seshubrahmam
    @seshubrahmam 16 วันที่ผ่านมา +1

    Thank you so much anna

  • @archanaashok3972
    @archanaashok3972 15 วันที่ผ่านมา

    మిట్టపల్లి సురేందర్ అన్న ♥️♥️♥️♥️

  • @mondikattimanojkumar9031
    @mondikattimanojkumar9031 16 วันที่ผ่านมา +1

    Jai madhiga 🙏 jai mandhakrishna Madhiga

  • @moneyaffairmation369
    @moneyaffairmation369 15 วันที่ผ่านมา

    జై మందకృష్ణ మాదిగ

  • @punnambontha2227
    @punnambontha2227 15 วันที่ผ่านมา

    Jai mandha krishna

  • @gaikwadvilas8961
    @gaikwadvilas8961 10 วันที่ผ่านมา

    ❤❤❤jai madhiga❤❤

  • @krishnanature-p4i
    @krishnanature-p4i 15 วันที่ผ่านมา

    Mittapalli mana panam poina sare manam villak todugandale👍👏👌✍️✍️🎧✍️🎧✍️✍️🎧✍️✍️✍️✍️✍️✍️

  • @RajkumarRepaka
    @RajkumarRepaka 15 วันที่ผ่านมา +1

    Jai madiga jai krishnananna jai bheem

  • @Koteshwararao-fg9zm
    @Koteshwararao-fg9zm 13 วันที่ผ่านมา

    Jai madiga jai jai madiga Koteswara Rao madiga ponnur

  • @shivankplokal6872
    @shivankplokal6872 16 วันที่ผ่านมา +1

    Jai madiga ✊💙💥💪💪💙✊💪✊💙💥💪

  • @krishnanature-p4i
    @krishnanature-p4i 15 วันที่ผ่านมา

    Jai mittapalli anna

  • @rameshnama1080
    @rameshnama1080 16 วันที่ผ่านมา +3

    ❤❤❤నల్గొండ నరసన్న ❤❤❤

  • @sravankotte716
    @sravankotte716 16 วันที่ผ่านมา

    Super Narsanna❤

  • @NKCHANAL-wx3fc
    @NKCHANAL-wx3fc 15 วันที่ผ่านมา

    వేల వేల దండాలు అన్న నీకు

  • @divyanaveen5551
    @divyanaveen5551 15 วันที่ผ่านมา

    జై మాదిగ 💪🔥

  • @ramanjinappan549
    @ramanjinappan549 15 วันที่ผ่านมา

    Jai ಮಾದಿಗ ದಂಡೋರ ಶುಕ್ರಿಯ.

  • @teddunaresh97
    @teddunaresh97 16 วันที่ผ่านมา

    Super song Anna 🎉

  • @ChinnapaguRaju
    @ChinnapaguRaju 10 วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @harishkondeti3855
    @harishkondeti3855 14 วันที่ผ่านมา +1

    Thank you your support nalgonda Gaddar anna

  • @venkatgaddala5791
    @venkatgaddala5791 15 วันที่ผ่านมา

    జై మాదిగ దండోరా జై మంద కృష్ణమాదిగ అన్న జై బీమ్ ❤❤❤❤❤

  • @LingameKommu
    @LingameKommu 14 วันที่ผ่านมา

    Jai madiga ✊

  • @anthamgarimadhavi
    @anthamgarimadhavi 16 วันที่ผ่านมา

    Jai mrps madiga 🙏♥️🙏👍

  • @KanthaButhukuri
    @KanthaButhukuri 16 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @babu-7.0
    @babu-7.0 15 วันที่ผ่านมา

    Jai madhiga

  • @rayuduyadavalli1434
    @rayuduyadavalli1434 15 วันที่ผ่านมา

    నేను మాదిగ బిడ్డను

  • @munigeraghu2656
    @munigeraghu2656 15 วันที่ผ่านมา

    🎉

  • @nenumisureshkumarnenumisur4392
    @nenumisureshkumarnenumisur4392 16 วันที่ผ่านมา +1

    jai m k m🔥

  • @ramsvantepaka2526
    @ramsvantepaka2526 16 วันที่ผ่านมา

    ✊✊✊

  • @BhumagallaRaju
    @BhumagallaRaju 16 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srinivaspushpa2736
    @srinivaspushpa2736 14 วันที่ผ่านมา

    Jai ABCD

  • @kranthikumar-co7jg
    @kranthikumar-co7jg 16 วันที่ผ่านมา

    Jai Mkm ✊🔥

  • @SrinuDarelli
    @SrinuDarelli 15 วันที่ผ่านมา

    Jai madhiga bedda

  • @reset.india20
    @reset.india20 16 วันที่ผ่านมา +1

    అసలు Emperical Data, ఎవరు ఎంత జనాభా, ఎవరు ఎన్ని ఈద్యోగాలు లో వున్నారు ? పదవులు ఎవరికి ఎక్కువ వచ్చాయి, లాంటి వివరాలు Department wise గా లెక్కలు తీసి సమాజం ముందు పెడితే అందరికీ నిజాలు తెలుస్థాయి. ఇప్పుడు వేసిన ఏకసభ్య commission Data బయట పర్చి అప్పుడు వర్గీకరణ తగు విధంగా చేయాలి. తొందర పడరాదు.
    లేకపోతే, ఆంధ్ర, తెలంగాణ విడిపోయినప్పుడు, ఒక ప్రాంతం వారు ఎంత మనో వేదన అనుభవించారో, ఇప్పుడూ అలాగే ఒక వర్గం వారు బాదపడరాదు. పక్కగా, లెక్కల ప్రకారం నిర్ణయాలు జరగాలి.

  • @pushpalathabotlapushpa
    @pushpalathabotlapushpa 16 วันที่ผ่านมา +1

    Jai madiga 🎉🎉🎉

  • @maponline2123
    @maponline2123 15 วันที่ผ่านมา +1

    దళితులను విడతీయటానికి మీరు చేస్తున్న పోరాటం గొప్పది మంద కృష్ణ సార్......
    30 సంవత్సరాల నుండి మాదిగ బిడ్డల చదువుకోసం మీరు పోరాడితే 15 శాతం ఉద్యోగాలు వాలు పొందేవారు సార్...
    మీ ఉద్యమం వల్ల చదువుకునే మాదిగలకు నష్టం సార్....ఎక్కువ ఉద్యోగాలు కోల్పోతారు సార్...
    చదవకుండా ఉద్యోగాలు ఎలా వస్తాయి సార్....మీకు అది కూడా తెలీదా సార్...
    అంబెడ్కర్ రాజ్యాంగానికి మీరు వ్యతిరేకంగా వెళతాం చాల బాధాకరం సార్....
    రిజర్వేషన్ వ్యతిరేక శక్తులతో మీరు చేతులు కలిపేరు సార్....మారండి సార్..

    • @LuckyLucky-bg3ve
      @LuckyLucky-bg3ve 10 วันที่ผ่านมา

      అన్న ఎవరి వాటా వాళ్లకు వెళ్ళితే manchidey కద అన్న, ఇంట్లో అన్న దమ్ములు వేరు పడి ఎవరికి వారు development అయితే తప్పు em అయింది, అంత మాత్రాన విడి పోయినట్టు Kadhu, ఇంక విద్య అందని sc Sub Caste Lo ఎంత మంది ఉన్నారు మాల మదిగ కాదు ప్రతి ఒక్కరికి న్యాయం కావాలి ఇదే ambedkar Spurthi❤ Maralsindi నువ్ bro, ఇంకోటి మనం eppudu ఒక్కటే

  • @NAGAIAHGUDUGUNTLA
    @NAGAIAHGUDUGUNTLA 14 วันที่ผ่านมา

    Jai SC ABCD

  • @sunanda358
    @sunanda358 16 วันที่ผ่านมา +2

    Is Mandakrishna a dalith leader ? Not... because mandakrishna is only Madiga community leader .how you treat him like that

  • @ShivaShenkarMaredu
    @ShivaShenkarMaredu 16 วันที่ผ่านมา +4

    ఆంధ్రలో ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కి, తెలంగాణలో ఉన్న ప్రతిపక్షానికి అధికార పక్షానికి కూడా డబ్బులు ఇస్తే పాటలు రాసిండు, అన్న ప్రత్యేకత ఏం కాదు, ఎస్సీల రిజర్వేషన్ శాతం 25% కోసం పోరాటం కాదు, దళిత జాతి నాయకుడు కాదు మాదిగ జాతి లీడర్ అంతే

  • @NKCHANAL-wx3fc
    @NKCHANAL-wx3fc 15 วันที่ผ่านมา

    ఏ చెనల్ ఐనా లక్ష డప్పులు వేయి గొంతులు టాపిక్ రాష్ట్రము లో మారుమొగుతుంది

  • @మోహన్దండు
    @మోహన్దండు 16 วันที่ผ่านมา +1

    ఎవరూ డబ్బులిస్తే వారిని పొగుడుతూ పాటలు రాసి, పాడి అమ్ముకోవడం ఆయన నైజం.

  • @nareshaka
    @nareshaka 11 วันที่ผ่านมา

    Em manushulura konchem kuda unkita జ్ఞానం లేదు చేత బుర్రల్లర

  • @durgamsrinivas6781
    @durgamsrinivas6781 16 วันที่ผ่านมา

    Yem pikindani?

    • @SPYVillageshowatozvideos
      @SPYVillageshowatozvideos 16 วันที่ผ่านมา +1

      Niku ,,,,,,,,,,,,,,,,,em petali raaa ,,,,,,,,,,,,,,,nakoduka

    • @SPYVillageshowatozvideos
      @SPYVillageshowatozvideos 16 วันที่ผ่านมา

      Thu thu ni brathu kaaa ,,,,,,,na koduka

    • @durgamsrinivas6781
      @durgamsrinivas6781 16 วันที่ผ่านมา

      @SPYVillageshowatozvideos malalu vs madaigalena?mere dobbintinnaru nekempettalirakodaka

    • @durgamsrinivas6781
      @durgamsrinivas6781 16 วันที่ผ่านมา

      Yevaretupothenakenti mala madigalu brarrhajali antena?57subcaste yetupovali

    • @ramanjinappan549
      @ramanjinappan549 15 วันที่ผ่านมา

      Nee coment elakaku unde entakuto samaanam gutle

  • @ShivaShenkarMaredu
    @ShivaShenkarMaredu 16 วันที่ผ่านมา +1

    డబ్బులు ఇస్తే ఎవరైనా రాస్తారు అన్న

    • @muralikrishna7134
      @muralikrishna7134 16 วันที่ผ่านมา

      ఇవ్వకుండా రాసాడు

    • @muralikrishna7134
      @muralikrishna7134 16 วันที่ผ่านมา

      అభిమానం తో

    • @vaggubalraju2457
      @vaggubalraju2457 15 วันที่ผ่านมา

      అభిమానంతో రాశాడు

    • @KatarapuVenkateswarlu
      @KatarapuVenkateswarlu 15 วันที่ผ่านมา

      Mari niku esta pata rastava enduku raa mee ku kullu eka nina maran di

    • @ravibabuj1190
      @ravibabuj1190 15 วันที่ผ่านมา +1

      డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరూ మనుషుల మదిని దోచుకోలేరు..పైగా అదిరాసింది మాదిగ జాతి ముద్దు బిడ్డ మిట్టపల్లి సురేందర్ అన్న గారు.. ఈ పాటను స్వచ్ఛందంగా వర్గీకరణ చేయాలని తన మద్దతుతెలిపి,గానంచేసింది ఒక అగ్రవర్ణాల నిరుపేద కుటుంబానికి చెందిన నల్గొండ గద్దర్ అన్న (నర్సన్న) దీనిలో డబ్బు ఎక్కడుంది,దీనిలో అందరూ బీదవారే కదా?మీరు వాడిన (మాటలు) పదాలు వెనక్కి తీసుకోవాలి.

  • @ArunKumar-xm5hm
    @ArunKumar-xm5hm 16 วันที่ผ่านมา

    SC laki sambanchi kuda ready vadu pata padindu.
    Thu me brathuku cheda..
    SC lalo patalu pade vadu evadu leda ?
    Dappulu kottadanike brathike vallara meru.

  • @rayuduyadavalli1434
    @rayuduyadavalli1434 15 วันที่ผ่านมา

    జై మాదిగ

  • @punnambontha2227
    @punnambontha2227 15 วันที่ผ่านมา

    Jai madhiga