సంధ్య గారు,యాక్టరా సింగరా, అన్నట్టుగా తనా దైన శైలిలో చాలా మధురముగా ఆమెకు,ఆమె సాటి (P.సుశీల అమ్మగారు) పాడినట్టుగా ఉంది. ఆ కల దేవుడిచ్చిన వరం (S P గారి గురించి చెప్పే అవసరం లేదు.ఆయన గాన గంద్వర్వడు) TQS సంధ్య మేడం 🎉
సంధ్య గారు excellent.. Beautiful presentation.. Unflinching..👌👌👌👌👌బాలూ గారికి సొంతపాటే కాబట్టి ఆ పాట ఆయనకు కొట్టిన పిండి... ఇద్దరి పాటకూ తిరుగులేదు అనిపించారు... వేరొకరు పాడిన పాటను అంతగొప్పగా పాడేరంటే సంధ్య గారు Really Great.. Wonderful Performance..👍👍👍👍👌👌👌ఇంకా ఎన్నో పాటలు పాడాలి.. 🌹🌹🌹🌹🌹💐💐💐
Sandhya garu balu tho padina paatalu anni U tube lo kanapadithe baagundu entha bagundo madhyalo balu garu excellent ini ani vuntaru sandhya garu navvutho thelisindhi super combination
SPB sir chaala baaga paadaru and Sandhya garu suseelamma garini gurthuchesaru. Weldone Sandhya garu. In this programme orchestra men plays very nice music.
Balu,Meeru,Cheppinattu, Appati Vishyalu,Evaru Chebutharu Ayya 🙏🙏🙏🙏 Meeru Mahanubhavudu Maha Jnani Maha Gayakudu Meelanti Legend Singer Mari Puttaru Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧
.... ఏమన్నయ్య,అంత త్వరగా వెళ్ళిపోయావు, జీవితం భయపెట్టేటప్పుడే, నిషే్పృహ గా అనిపించేటపుడు మీ పాటల ఉతంతో, మీ మాటల చిరుగాలితో తిరిగి పోరాటంలో పడేవాన్ని.... 🙏🙏🙏
సంధ్య మేడమ్, prelude ఆలాపన & దూరాన తీరాన నీవే నిలిచేవు, కలలే అనడం చాలా మధురంగా పాడారు. SP సార్ ఆయన పాడినదే, no problem. గానీ మీరు సుశీలమ్మ గారి పాట, అలానే పాడటం గొప్ప.
Paata n Madhuryam Balu garike sontam🙏 Sandhya garu also sang well.Voice is just like Susila gari voice.This song is really a melodious duet at all times.
SPB as usual is fantastic. But the surprise is Sandhya garu. She sang really very well. Much better than other singers of Swarabhishekam programme. It’s a pleasant surprise to know that she is the daughter in law of Sushila garu. In fact she actually sang like the daughter of Sushila garu. I mean her voice is similar to the voice of the great singer. It’s really unfortunate that she is not getting sufficient number of opportunities.
Sir always great, but sailaja garu dominated sir. Super andi sailaja garu. Maybe to sing this song, you would have practiced it a lot. Super anyway. Loved it .
He is just putting the facts because he remembers the exact situations in which the song was created..bet you will not remember what happened two days back...enjoy the songs.
eppudu self dabba ne balu garu pakkana unde artist ni pattinchukoru eppudu chusina nenu adi chesa idi cheyaboya adi kudarledu ani inka pote a suma evaru paadina last ku blu garine adugutundi aa song lo p.susheela garu kuda padaru ika stage pai sandhya madam kuda undi avida openion teesukovachu kada valla atta kada padindi
సంధ్య గారు, మీ పాట చూడటం వినటం ఇదే మొదటి సరి. అద్భుతంగా పాడారండి. అచ్చంగా సుశీల గారు పాడినట్లే పాడారు.
సంధ్య గారు,యాక్టరా సింగరా, అన్నట్టుగా తనా దైన శైలిలో చాలా మధురముగా ఆమెకు,ఆమె సాటి (P.సుశీల అమ్మగారు) పాడినట్టుగా ఉంది. ఆ కల దేవుడిచ్చిన వరం (S P గారి గురించి చెప్పే అవసరం లేదు.ఆయన గాన గంద్వర్వడు) TQS సంధ్య మేడం 🎉
సంధ్య గారు excellent.. Beautiful presentation.. Unflinching..👌👌👌👌👌బాలూ గారికి సొంతపాటే కాబట్టి ఆ పాట ఆయనకు కొట్టిన పిండి... ఇద్దరి పాటకూ తిరుగులేదు అనిపించారు... వేరొకరు పాడిన పాటను అంతగొప్పగా పాడేరంటే సంధ్య గారు Really Great.. Wonderful Performance..👍👍👍👍👌👌👌ఇంకా ఎన్నో పాటలు పాడాలి.. 🌹🌹🌹🌹🌹💐💐💐
Eme emaindo No 1 singer🎉🎉🎉
Excellant 🎉sanjyagaru manchi voice
Originalgasuseelagarikantekudasanjagaru paderu (ela anakudaduainakuda)
Yes yu r right👌👌
బాలు ❤❤❤❤❤ గారి పాట వినని రోజు లేదు 🎉
Sandhya garu balu tho padina paatalu anni U tube lo kanapadithe baagundu entha bagundo madhyalo balu garu excellent ini ani vuntaru sandhya garu navvutho thelisindhi super combination
Sri S.P.BalaSubrahmanyam garu God gift . మనం vari కాలంలో జీవించుట మన అదృష్టం .
Sandhyagaru is one and only susilammagari kodalu wonderful manchi chances rasvaali sandhya maam gariki
👌👌👌 we miss your voice Balu sir! Sandhya garu voice exactly like Susheela garu
Ame susheela gari menakodalu and daughter-in-law
SPB sir chaala baaga paadaru and Sandhya garu suseelamma garini gurthuchesaru. Weldone Sandhya garu. In this programme orchestra men plays very nice music.
Balu,Meeru,Cheppinattu, Appati Vishyalu,Evaru Chebutharu Ayya 🙏🙏🙏🙏 Meeru Mahanubhavudu Maha Jnani Maha Gayakudu Meelanti Legend Singer Mari Puttaru Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧
let us all agree with vani Sri Gaaru
.... ఏమన్నయ్య,అంత త్వరగా
వెళ్ళిపోయావు,
జీవితం భయపెట్టేటప్పుడే, నిషే్పృహ గా అనిపించేటపుడు మీ పాటల ఉతంతో,
మీ మాటల చిరుగాలితో తిరిగి పోరాటంలో పడేవాన్ని....
🙏🙏🙏
సంధ్య మేడమ్, prelude ఆలాపన & దూరాన తీరాన నీవే నిలిచేవు, కలలే అనడం చాలా మధురంగా పాడారు. SP సార్ ఆయన పాడినదే, no problem. గానీ మీరు సుశీలమ్మ గారి పాట, అలానే పాడటం గొప్ప.
బాలుగారు ఎంత కమ్మన మీ పాట
Wow Balu Bangaram Voice Amrutham Amogham,Entha Amrutham , Nimpeva Devudaa Ma Balu, Gonthulo,Miss You Lot Balu Bangaram Mahanubhava Memmulani Vadilesi Vellipoyaru Gundilu Pendethunnyi Balu Bangaram 😧😧😧😧😧😧😧😧
Ennisarluvinna adbutam Sanjay garivoice❤❤❤❤
Voice adbutam Sanjya gar🎉
Paata aipotunte baadagauntundi🎉🎉
Salil da's music is unparalled.. a bengali, a tamil and a hindi song based on the same tune but all of three versions sounds divine..
Sandhya garu: Awesome, madam garu.
బాలు గారి ఉత్సహం ఊరకలు, ఉరుములు.
Paata n Madhuryam Balu garike sontam🙏 Sandhya garu also sang well.Voice is just like Susila gari voice.This song is really a melodious duet at all times.
Yes.She has P.Suseela mams voice .great.She should get more chances to sing in films.
నాకు ఇష్టమైన పాట 👍
Wonderfull song best singer Sanjay garu🎉🎉🎉🎉🎉
Okati podhaama with female voice tho track cheyandi sir please
Sandhya garu super garu padaaru.
Sandya gaariki ippudu yenduku chance yekkuva ivvadam ledu swaraabhishekamlo.
Great Balu garu.
Beautiful song.
SPB as usual is fantastic. But the surprise is Sandhya garu. She sang really very well. Much better than other singers of Swarabhishekam programme. It’s a pleasant surprise to know that she is the daughter in law of Sushila garu. In fact she actually sang like the daughter of Sushila garu. I mean her voice is similar to the voice of the great singer. It’s really unfortunate that she is not getting sufficient number of opportunities.
She's Better than Sunitha too!
Sandhya garu super gaa paadaru.
Madam Sandya gari voice bagundi
Excellent
Nice sandya garu
She has p. suseela voice.
She is p suseelamma neice n daughter in law
Super singing heroes
Evergreen legend's
Sanjyagarito Nalugupatalu padinchavachhuga adbutamaina melody
గొప్ప ట్యూన్
ఊ..హూ..హూ..ఊ..ఊమ్..ఊ....హూ..హూ
లల్లలా..లాలలా..లల్లలా..లలలా..లల్లలాలల్ల
నయనాలు కలిసె తొలిసారి
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరే పులకించె మేను ప్రతిసారి
నయనాలు కలిసె తొలిసారి
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరి పులకించె మేను ప్రతిసారి
లాలలా..లాలలా...లలలా...ఆహహా..ఆ..ఆ..
నాలోనా నీ పేరే పాడేను రాగాలు
నాలోనా నీ రూపే చేసేను చిత్రాలు
మదిలో ఏదో పదే పదే ధ్వనించే
మమతల తోటలలోనా
తొలి వలపుల పూవులు పూచే..
నయనాలు కలిసె తొలిసారి
అహహా అహ హ హ హ
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరి పులకించె మేను ప్రతిసారి
ఆహహా ఆహహా ఆహహా ఎహెహేహీఈ..
నీలాల మేఘాల నీవేమో ఎగిరేవు
దూరానా తీరానా నీవేమో నిలచేవు
కలలే ఇదే ఇలా ఇలా నిజమాయే
పరువము బంధం వేసే
మన ప్రణయము బాసలు చేసే
నయనాలు కలిసె తొలిసారి
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరి పులకించె మేను ప్రతిసారి
Thanks for lyrics
Thanks for lyrics
excellent singing
GREAT SINGERS THAT IS INDIA
సంధ్యగారు చాలాబాగా పాడినారు.
లిరిక్స్ చూస్తూ పాట నేర్చుకోండి 🎤🎤🎧🎧😊😊☺️☺️🎶🎶🎶🙏🙏💐💐💐
పల్లవి:
ఊమ్మ్...ఊమ్మ్...ఊమ్మ్...ఊమ్మ్మ్...ఊమ్మ్మ్
లలలలా లలలలా లలలలా
నయనాలు కలిసె తొలిసారి....
హృదయాలు కరిగె మలిసారి...
తలపే తరంగాలూరే... పులకించె మేను ప్రతిసారి....
నయనాలు కలిసె తొలిసారి....
హృదయాలు కరిగె మలిసారి...
తలపే తరంగాలూరి... పులకించె మేను ప్రతిసారి....
లాలలా..లాలలా...లలలా...ఆ..ఆ..ఆ..
చరణం 1:
నాలోనా...నీ పేరే...పాడేను రాగాలు...
నాలోనా ...నీ రూపే... చేసేను చిత్రాలు...
మదిలో ఏదో...పదే పదే ధ్వనించే...ఏ...
మమతల తోటలలోనా తొలి వలపుల పూవులు పూచే...
నయనాలు కలిసె తొలిసారి....
హృదయాలు కరిగె మలిసారి...
తలపే తరంగాలూరి ...పులకించె మేను ప్రతిసారి....
ఆ..అహ..అహ...హ..హ...హ....
చరణం 2:
నీలాల...మేఘాల...నీవేమో ఎగిరేవు...
దూరానా...తీరానా....నీవేమో నిలచేవు...
కలలే నీచే... ఇలా ఇలా నిజమాయే....
పరువము బంధము వేసే....
మన ప్రణయం బాసలు చేసే....
నయనాలు కలిసె తొలిసారి....
హృదయాలు కరిగె మలిసారి...
తలపే తరంగాలూరి పులకించె మేను ప్రతిసారి....
SPB Sir, the ultimate voice of Melody
సంధ్య బాగాపాడుతున్నావు
Sandhya garu సుశీల గారి కోడలు
మేనకోడలు కూడా
Nijamgateliyadu e sangati wow
What a song melting the time
Super sanjayagaru🎉
సంధ్య గారు దగ్గరగా సుశీలమ్మ గారిలా పాడేరు
Sang super BOTH.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hai great seed form susheela family
Goodsong🎉🎉
సంద్య sang very well
ఈపాట హిందీ ట్యూన్ ఏమిటో ఎవరైనా చెప్తారా ?
Kayi baar yuhi dekha hai
Very hard to sing like Susheelamma. No singer till date has done justice to susheelammas songs
super
Sanjyagaru. S.p.garu Record kantechala bagavachhindi onemonthkiosarainavintanu
Sir always great, but sailaja garu dominated sir. Super andi sailaja garu. Maybe to sing this song, you would have practiced it a lot. Super anyway. Loved it .
Sir. ఈ పాట పాడినవారు సంధ్య గారండి...p. సుశీల గారి మేనకోడలు..
Super song
Baalu. It's a unique . To ap people. No one... Is there..
Johar SPB
Greeat song🎉🎉
Original song suseela gari kantebaga paderu anakudadu ganiTOPgapadindi aame❤️
No,on Chalam n vijayalalitha
Me Chiplipi Allari Mari Chudalema Balu,Meeru, Navvu thunti,Maku Eanni Badhalu Vunna,Poyevi, Meetho Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧
Apara Suseela anocchaa !
EXCELLENT BY BALU.
She is daughter in law of Suseelagaru
Even neice
ఈ పాట గిరిబాబు, y విజయ మీద చిత్రికరించారు!కాని చాలా మందికి తెలియదు!!
ee patanu Chalam & Vijaya lalitha paina teesaru; Not giri babu& vijaya
@@mettasatishkumar ఔను సర్ నేనే పొరపాటు పడ్డాను, ఇది కాదు హాయ్ హాయ్ అనే పాట వాళ్ళమీద చిత్రికరించారు!!
@@mettasatishkumar Avunaa,
మీరన్నది "హాయి హాయి ఎంత హాయి"
SOMEHOW ..L.R ESHWARI VOICE...
సంధ్యగారే బాలుకన్నా బాగా పాడినారు సుమ్మ!
Yess🎉Yes🎉Nenueppuduvinna nenualane anukuntanu
S p balu enta baaga padataro anthe baaga sontha dabba kottukuntaru.
He is just putting the facts because he remembers the exact situations in which the song was created..bet you will not remember what happened two days back...enjoy the songs.
eppudu self dabba ne balu garu pakkana unde artist ni pattinchukoru eppudu chusina nenu adi chesa idi cheyaboya adi kudarledu ani inka pote a suma evaru paadina last ku blu garine adugutundi aa song lo p.susheela garu kuda padaru ika stage pai sandhya madam kuda undi avida openion teesukovachu kada valla atta kada padindi
అందరూ బాగా గుర్తు పెట్టుకొని మాట్లాడ లేరు సార్
బాలు గారి లాటి వారు మనకి దొరకడం మన అద్రుష్టం .. నెగటివ్ తీసుకోవద్దు..🙏
నిజం చెప్పారు. తప్పులు పట్టాలని కాదు కాని ఇదే పాటను హిందీలో జేసుదాసు ఆశాభోంస్లే పాడారు.
@@nagarajaraosanga8151 jesudas garu Marandi, Mukhesh garu
Rajanigandha. అనే మూవీ లో పాట...ముఖేష్ గారు పాడారు..kaeebaar yuhi dekha hai అనేపాట
సార్.ఛైర్మెన్ CHALAMAIAH .మూవీ నుంచి.నయనాలు కలిసే తొలిసారి..పాట మేల్ ట్రాక్.అప్లోడ్ సార్ .ప్లీజ్.....
Super song
Super