Rallallo Isakallo Video Song - Seetharama Kalyanam - Ramu/Sarada Akunuri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 24

  • @devivalavala2357
    @devivalavala2357 ปีที่แล้ว +5

    Ramugaru sarada garu. Mee abinayam adbutum gaa undu పాట chala బాగా పాడారు చక్కని సాహిత్యం సంగీతం అందించిన వారికి ధన్యవాదములు

  • @bayyasubhashchandrashekhar2208
    @bayyasubhashchandrashekhar2208 2 ปีที่แล้ว +7

    రాముగారు , శారద గారు ఇద్దరూ చాలా అద్భుతంగా ఆలపించారు. సంగీతం చాలా బాగా ఉంది.

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 ปีที่แล้ว +3

    Yentho sahithyam n great song ni avaleela ga paadaaru Sarada gaaru n Ramu gaaru

  • @jamithisatyanarayana2359
    @jamithisatyanarayana2359 2 ปีที่แล้ว +4

    Both singers అభివందనాలు

  • @hemanth7119
    @hemanth7119 3 ปีที่แล้ว +6

    శారద ఆకునూరి గారు అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన పాటను మీ సుస్వరమైన స్వరంతో మరొకసారి ఆలపించి మాకందరికి భగవంతుడు ప్రసాదించిన మరో గాన కోకిల అని ఋజువు చేసుకున్నారు.

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 3 ปีที่แล้ว +3

    Adbhutanga paadaru Ramu &Akunuri sarada gaaru!!❤👍👍

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 3 ปีที่แล้ว +4

    Out standing rendition the beautiful old song 👍extrordinory sarada &ramu garu.

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 3 ปีที่แล้ว +7

    భావ సాహిత్యనికి ప్రాధాన్యత ఉన్న పాట!!

  • @vemulanarasimharao1452
    @vemulanarasimharao1452 ปีที่แล้ว +3

    Excellent singing

  • @sundarivaddadi1904
    @sundarivaddadi1904 2 ปีที่แล้ว +3

    Ramu garu singing with feel....Sarada garu and Ramu gari voices Super.....Marvelous singing with feel....Enjoying a lit

  • @udaimadduri6137
    @udaimadduri6137 3 ปีที่แล้ว +6

    శారద గారూ, రాము గారితో పాడిన మీ పాట చాలా బాగుంది. మామ సంగీతంలో వచ్చిన ప్రతీ పాట అమృతతుల్యమే. మీ ద్వారా అలాంటి అమృతం లాంటి పాటలు మరోసారి వినడం మాకెంతో ఆనందం. జెవి రాఘవులు, సత్యం లాంటి అలనాటి స్వరకర్తల పాటలను మీరు మాకందిస్తూ ఆనాటి జ్ఞాపకాలను మరోమారు గుర్తుకుతెస్తున్న మీ కృషికి అభినందనలు.

  • @ramadasmotupalli6942
    @ramadasmotupalli6942 3 ปีที่แล้ว +5

    మంచి పాట శారద గారు మీ గొంతులలో వింటుంటే గొప్పగా వుంది . అభినందనలు

    • @saradaragalu
      @saradaragalu  3 ปีที่แล้ว

      Thank you very much Ramadas gaaru __/\__

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 3 ปีที่แล้ว +4

    Super

  • @Sriramramramram
    @Sriramramramram 2 หลายเดือนก่อน +1

    సూపర్ మేడం 👌👌👌👌👌👌👌👌👌👌

  • @Sriramramramram
    @Sriramramramram 2 หลายเดือนก่อน +1

    సూపర్ sir👌👌👌👌

  • @Sriramramramram
    @Sriramramramram 2 หลายเดือนก่อน +1

    Super. Sir👌🙏👌

  • @NaveenKumarreddy-f9v
    @NaveenKumarreddy-f9v 7 หลายเดือนก่อน +1

    Excellent

  • @khadarmelody7012
    @khadarmelody7012 หลายเดือนก่อน +1

    super 🎉

  • @narayanapadyala4083
    @narayanapadyala4083 11 หลายเดือนก่อน +1

    Baavundi voice

  • @Sriramramramram
    @Sriramramramram 2 หลายเดือนก่อน +1

    అక్టోబర్. 24.10.2024

  • @msraoele
    @msraoele 5 หลายเดือนก่อน

    Meku nijamga paddam vacha original song play chesi mosam cheyakandi