మీరు చెప్పిన లెక్క కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి అంటే ఒక దర్వాజా తయారికి లావు ఎత్తు ఏ సైజు దర్వాజా కి ఎంత కొలత వస్తుంది ప్రకాశం జిల్లాలో కుంట అడుగులు అని చెబుతారు ఒక్క గుంట అడుగు ఇంపోర్టెడ్ టేక్ అయితే 3500 అదే బలాషా టేక్ అయితే 12 వేల రూపాయలు దాకా చెబుతారు ఎటు చూసినా ఒక అంగుళం లావు 4 వైపుల తోటి ఎంత బారు అయితే ఒక గుంట అడుగు అవుతుంది ఇలా చెబితే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది సపోజు ఒక దర్వాజా నాలుగు అంగుళాల లావు ఆరు అడుగుల ఎత్తు ఈ దర్వాజా లెక్క వేస్తే ఎన్ని అడుగులు కొంటడుగులు లెక్కన
నాకోక సందేహం మిత్రమా, అడుగు కర్ర అంటే నాకు తెలిసినంత వరకు అ॥×అ॥×అ॥, అంటే మూడు వైపుల అడుగు కొలత ఊన్న దిమ్మ. ఇంటికి ఎక్కువ మోత్తం లో తీసుకున్నప్పుడు ప్రతీ ఒక చెక్కను మనం లెక్క కట్టలేం కనుక మన కార్పెంటర్ పై నమ్మకం తో తీసుకుంటాం. కాని మోన్న కార్వింగ్ ఫోటో ఫ్రేమ్ చెయిద్దామంటే, తెలిసిన కార్పెంటర్ పాల కర్ర తో చెయ్యండి బాగుంటాది, మంచి పాలకర్ర టేకు ధరలోనే లభిస్తుందంటే ( మా ప్రాంతంలో టేకు అడుగు 2000 ₹) సరే అన్నా. అయితే అతను అడుగు వెడల్పు, రెండు అడుగుల ఎత్తు, 3 అంగుళాల దలసరి చొప్పున నాలుగు పలకలు తో 2అడుగులు ×2అడుగులు×3అంగుళాలు చొప్పున రెండు ఫ్రేములు కి 6000 ₹ తీసుకున్నాడు, నా లెక్కకు అది 2 అడుగులు, 4000 ₹ ధర అయ్యుండాలి... మీ విధానం బట్టి అది ఎన్ని అడుగుల కర్రో చెప్పగలరా.
Please calculate the wood of 7 feet length, 4 inch width, and 1.5 height... We want to know 16 pieces of wood in the given values ... Calculate and tell me the total feets of the wood..
Very Good Clarification 👍
Easy method chepparu
Thank you
Tq so much bro good information
Thank you
Nice video,easy ga chepparu
Thank you brother
మీరు చెప్పిన లెక్క కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి అంటే ఒక దర్వాజా తయారికి లావు ఎత్తు ఏ సైజు దర్వాజా కి ఎంత కొలత వస్తుంది ప్రకాశం జిల్లాలో కుంట అడుగులు అని చెబుతారు ఒక్క గుంట అడుగు ఇంపోర్టెడ్ టేక్ అయితే 3500 అదే బలాషా టేక్ అయితే 12 వేల రూపాయలు దాకా చెబుతారు ఎటు చూసినా ఒక అంగుళం లావు 4 వైపుల తోటి ఎంత బారు అయితే ఒక గుంట అడుగు అవుతుంది ఇలా చెబితే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది సపోజు ఒక దర్వాజా నాలుగు అంగుళాల లావు ఆరు అడుగుల ఎత్తు ఈ దర్వాజా లెక్క వేస్తే ఎన్ని అడుగులు కొంటడుగులు లెక్కన
నాకోక సందేహం మిత్రమా, అడుగు కర్ర అంటే నాకు తెలిసినంత వరకు అ॥×అ॥×అ॥, అంటే మూడు వైపుల అడుగు కొలత ఊన్న దిమ్మ.
ఇంటికి ఎక్కువ మోత్తం లో తీసుకున్నప్పుడు ప్రతీ ఒక చెక్కను మనం లెక్క కట్టలేం కనుక మన కార్పెంటర్ పై నమ్మకం తో తీసుకుంటాం.
కాని మోన్న కార్వింగ్ ఫోటో ఫ్రేమ్ చెయిద్దామంటే, తెలిసిన కార్పెంటర్ పాల కర్ర తో చెయ్యండి బాగుంటాది, మంచి పాలకర్ర టేకు ధరలోనే లభిస్తుందంటే ( మా ప్రాంతంలో టేకు అడుగు 2000 ₹) సరే అన్నా.
అయితే అతను అడుగు వెడల్పు, రెండు అడుగుల ఎత్తు, 3 అంగుళాల దలసరి చొప్పున నాలుగు పలకలు తో 2అడుగులు ×2అడుగులు×3అంగుళాలు చొప్పున రెండు ఫ్రేములు కి 6000 ₹ తీసుకున్నాడు, నా లెక్కకు అది 2 అడుగులు, 4000 ₹ ధర అయ్యుండాలి...
మీ విధానం బట్టి అది ఎన్ని అడుగుల కర్రో చెప్పగలరా.
2×2×3/12=1 cft
Nice explanation
Thank you
Good explanation 🙏
Thank you 🙏
Good info. Bro
Glad you liked it
పొడవు 6మీ 52cm round ఎన్ని మీటర్ అవుతుంది,లెక్క చెప్పగలరు,అలాగే
గుడ్ జాబ్
Super explanation
Thank you
Good information bro 👍👍
Thank you bro 🙏
Really nice video bro
Thank you very much bro 🙏🙏
Super bro
Explain chala bagundi,,,,Annayya sounds low undi,
Thank you bro...ok next baga vachela chusta bro..
th-cam.com/video/Py_LXb4HUDs/w-d-xo.html
Well done bro
Thank you bro 🙏
Suparbro
thank you so much bro
Thank you bro 🙏
Tqqq dude
🙏
Good Information
Thank you
Sir okka chadaram ante yentha wood vostundhi, maa pakkana 12ft length one inch dappamu 1ft vedelpu antaru nijamena.
12ft(L)x1ft(W)x1inch/12 =1cft
Okka chadaram ante podavu ,vedalpu kaligina vatini vaishyalyam kolavadam lo use chestaru example tiles, marble, slab lanu kolustaru...ganam ante 3 sides untai podavu ,vedalpu,mandamu(yethu)..cft antaru
3sides unte ganapu adugu antaru
2 sides unte chadarapu adugu antaru
th-cam.com/video/Py_LXb4HUDs/w-d-xo.html
@@nagendar7 thankyou.
Welcome
Board clear ga chupettandi
Ok
th-cam.com/video/Py_LXb4HUDs/w-d-xo.html
Good
Thank you 🙏
th-cam.com/video/Py_LXb4HUDs/w-d-xo.html
👍
Nice anna well explained 👌
Thank you bro 🙏.
Bro how to identify different types of Timber? Medha oka video cheyyandi.. Bro
Ok bro chesta,thank you 😊 🙏
TQ anna
🙏
నాగేందర్ గారు ! ఒక అడుగు టేకు కట్టె రూ 700/- ధర ఉంటే 0.156 cum teak woodకు ధర ఎలా లెక్క కడతారు . వివరణ ఇవ్వండి .
0.156 × 35.31 = 5.508 CFT
5.508 × 700 = Rs. 3855/-
Babu nelanti vallu ella chebethe carpenter s ki anamu dorakadu
Nenu carpenters against ga cheyaledu sir ...just awareness kosam cheppanu....
అన్నా నమస్తే కలప ఎన్ని రకాలు. ఏది మంచిది, కిటికీలు, దర్వాజా లకు ఏది స్ట్రాంగ్ గా వుంటుంది వాటి రేట్లు తెలియ చేస్తూ ఒక వీడియో చేయండి
Teku karra best one
6Ft×4.5inch×1 ee parameter piece entha cost vuntundi for old table repair purpose.. Telupagalaru
Hi bro cubic meter caliculation teupagalaru
th-cam.com/video/l7RBhXf9aGQ/w-d-xo.html
Kiran garu meeru adigina cubic meter calculation video chesanu..paina link lo undi..chudandi🙏🙏
🙏🙏🙏
Thank you
Suggest me next video topics
Hi Bro kunta Adugu Ante yenta Adhi yelakolavali naku mi video Ardhamkaledhu claritygachepamdi
th-cam.com/video/Py_LXb4HUDs/w-d-xo.html
Sir 6*6 bed ki parupu size ?plz
6×6 kavali
2 beds 3×6 use chestaru
Babu eppudhu carpenter kante owners Teliviayana vallu..
Avunu sir
Ok sir ...just awareness kosam...carpenters ki against ga kadu
Brother
144 ee enduku cheppandi plz
2parameters in inches and 1 parameter feets then devide by 144...cubic feets lo katte volume vastundi
Anta confused ga chebutu vinnaru sir
కర్ర రౌండ్ కొలత ఎలా ఇస్తారు చెప్పగలరా మీరు
Please calculate the wood of 7 feet length, 4 inch width, and 1.5 height...
We want to know 16 pieces of wood in the given values ...
Calculate and tell me the total feets of the wood..
7fts×4inch×1.5inch/144=0.2916667cft
16 pieces×0.2916667=4.6666667 cfts
One CFT wood value entha
One cubic feet ...asking rate?
it depends on the quality of wood
సరిగా చెప్పండి. అంత బాగా ఎక్స్ప్లైన్ చెయ్యలేదనిపించింది
Ok
Rad s kosame evideo
5' - 0" X 3" x 1½" ÷ 144 = 0.156 cft
th-cam.com/video/Py_LXb4HUDs/w-d-xo.html
Lignth.width , tekneas
L×W×h or thickness
Sir I want to talk to you bro👍
Thank you 🙏sure
nagendar7@gmail.com
Could I explain any other topics...
5×3×1.5÷144=0.156
Sir information good but not clearly explained.
Ok thank you 🙏..I will make new video
Video clarity ivvarababu
Hello
Hi
Namaste
Ayyo Asalem vinapaddamledandii
th-cam.com/video/Py_LXb4HUDs/w-d-xo.html
Ee video lo clear vinipistundi
There's some miss calculations we don't need to 1728 .. we can divide with 144 that's enough.. Well try 😆
Thank you 🙏,length, width and height .3 kolathalu inch lalo kolisthe =inch×inch×inch/1728 = cfeets
》inch ×inch×feet/144 = cft
》inch×feet×feet /12 = cft
》fts×fts×fts =cft
Nagendra ur calculation correct 👍
@@builderspropertyvijayawada2100 thank you 🙏
th-cam.com/video/Py_LXb4HUDs/w-d-xo.html
Katte kadu karta anali
Karra or karta sir
th-cam.com/video/Py_LXb4HUDs/w-d-xo.html
Good
Tq🙏
Thank you brother.
🙏