మంచం మనం తయారు చేయిస్తే 100000 అవుతుంది మనం కొంటే 30000 కే వస్తుంది ఎందుకు | Top Cot Making
ฝัง
- เผยแพร่เมื่อ 6 เม.ย. 2021
- #vijayawadafurnitureshop
#tenalifurnitureshop
#gunturfurnitureshop
#furnitureshop
#wholesalefurniture
#furniture
#furnituremodels
#cots
#mattress
#topmattress
#diwancot
#sofa
#roundcornersofa
#diningtable
#teatable
#reclinersofa
#computerchair
#computertable
#backpainmattress
#myhometour
#hometour - บันเทิง
FOR MORE INFORMATION PLEASE DO VISIT OUR WEBSITE
vfurnituremall.in/
సరే మీరు చెప్పేది నమ్మకం గా వుంది. మాకు 6x5 లో మంచం, పరుపు కావాలి చెప్పండి బాగుండాలి
Call 9392912609
Lk
Sir 5/6 kavali.. Transport lo vestara
@@VFurnitureMallTenali hi sir, 6*6 cot kavali Hyderabad delivery istara?
కల్మషం లేకుండా ఉన్న విషయం ఉన్నట్లు చెపుతున్నారు .. బిజినెస్ సీక్రెట్స్ మీలా ఎవరూ బహుశా చెప్పక పోవచ్చు.
Thanks for kind advice ...
చేపించుకున్న మంచాలు 25 సంవత్సరాలు అయినా చెక్కుచెదర వు రెడీమేడ్ మంచాలు రెండు సంవత్సరాలకే విరిగి మూలన పడతాయి
గాడిద గుడ్డేం కాదు. నేను ఇంజనీర్డ్ wood మంచం 12 ఇయర్స్ నుంచి వాడుతున్న, చెక్కు చెదరలేదు. ఇంకో 20 yrs కూడా వస్తుంది. మంచం ఏదైనా కొంచెం మంచి quality తీసుకొని, తడి, పిల్లలు ఎక్కి దూకకుండా ఉంటే, చాలా ఏళ్లు మన్నుతాయి.
నేను వినుకొండ లో ఉంటాను. మీదగ్గర టేకు మం చం కొన్నాను.మంచి క్వాలిటీ ఉంది .విజయభాస్కర్
Cost sar
మేము టేకు మంచాలు,ఐరన్ మంచాలు రెండు చేయించాము,కొన్నాము కూడా.మాది పెద్ద కుటుంబం.ఐతే చేయించిన మంచాలు 20 సంవత్సరాలు ఐన ఎదో చిన్న చిన్న రిపేర్లు తప్ప బ్రహ్మండంగా ఉన్నాయి.కొన్నవి ఎప్పుడో విరిగి మూలన పడిపోయాయి అది తేడా...కొంచుము డబ్బులు ఎక్కువ ఐన చేయించుకోవడం బెస్ట్...
Correct
👌బ్రో
ఈ సారూ కార్పెంటర్ అనుకుంటా 😀
Dharma Sthaapana Seva Trust development Activities kai Maadhi online sales.
Koni ammudhaamu anukuntundagaa...meeru food information pampaaru.
Bagaa chepparu
నేను తుమ్మ కఱ్ఱ తో చేసుకున్నాను ఇప్పటికీ 26yrs అయ్యింది ఏమాత్రం చెక్కు చెదరలేదు...
Because I AM ALSO CARPENTER....
రెడీమేడ్ ఫర్నిచర్ లో మైన్ ప్రాబ్లం ఏంటంటే
చేసే వర్కర్స్ పని త్వరగా అయిపోవాలని తొళ్ళులు, కూసాలు చేయకుండా కేవలం కప్పులు తీసి మేకులు కొడతారు.
మరి ఆగుతాయి అవి ఎక్కువ కాలం
మీరు వివరించిన విధానం చాలా బాగుంది 👌👌👌👌
సూపర్ గా వివరించారు... నిజాయితీ కనిపిస్తుంది...best of luck అండి
Very good &reliable information. Thank you very much 👌🙏
కొన్న దానికి చేయించిన తేడా చాలా ఉంటది సార్
మీరు ఎంతో విలువైన విషయాలు చెప్పినందుకు ధన్యవాదములు..... 🙏
An excellent information and advice. Thanks 👍👍👍
Excellent ga chepparu sir thanks
Very good information TQ. Please forward different types of furniture. Images 🙏
గుడ్ వీడియో చేస్తున్నారండి TQ
Valuable informetion echhinaru ThankQ sir
Super explanation !!
ఇంత బోల్డ్ గా చెప్పటం, చాలా great !!
chaala baaga ,neat gaa vidamarchi chepparandi babu, 👍
Cots gurimchi chalabaga explain chesaru Sir
చాల చాల బాగా చెప్పారు మీరు కృతజ్ఞతలు సార్
Most honest and straightforward person .explained without bias may God bless you 🙏
Thank you very much for your information and suggestion,, keep sending.
మంచి సమాచారం అందించారు,,, ధన్యవాదములు సర్జీ.
బాగా చెప్పారు..
చాలా బాగా చెప్పారు. దీర్ఘాయుష్మాన్భవ
నిజాయితీగా చెప్పారు సర్ ,ధన్యవాదాలు.
Thanks sir. Good information
Chala chakkaga ,chepparandi,nenu wall folding bed maa intlo,cheyalanukuntunnanu,iron body tho,cheyala,leda tekutho cheyala,? Cheppagalaru,yendukhante, gas springs otthidi ,ni drushtilo ettukuni ,cheppagalaru please.
Very genuine manufacturing truth from this man
Good honest explaination
చాలా బాగా చెప్పారు సార్
i have purchased one double cot 17 years before,till now very good condition.
కొన్న మంచాలు వేస్ట్ of money...2 months ke పోతాయి....... అంతా మోసమ చేస్తారు...చేయించుకొన్న మంచం చాలా మన్నిక వస్తుంది...
Tq sir chalabaga chapharu
మంచి సలహా ఇచ్చారు 🙏
Really bold hats off to u
Very good information.
చాలా బాగా చెప్పారు
Thank you for valuable information.
Well explained good information
Thanks for the information
Super ga chepparu bro
Very good explanation.
Redymade mottam tellacarra pettadi koddi rojula taruvata puchu padutundi cot sheet 12mm 303 pedataru adi kids puchu padutundi anduke takkuva praise padutundi
Bagundhi
Most Useful Speech to me
Rama Mohan Rao Garu,you gave very useful information about Ready made Wooden Cots and the cost escalation when we get them prepared at as per our design.Thank you.You are too good to give information frankly,eventhough you run the business. You have really enlightened all. All the very Best to you.
Marvelous Words
Good analysis Sir
అందరికీ అర్థమయ్యేలా బాగా కరెక్టుగా చెప్పారండీ . సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 👏👏👏
అందరికి ఉపయోగపడే సమాచారం అందించారు.👌
Thank you sir
బాగా చెప్పారండి
Useful information sir
Good explanation
Thank you bro
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కృతజ్ఞతలు🙏
Thank you sir..
Good information and useful
Nice information ☺️
Super information
Chala baga chepparu, kani shop lo ammetappudu Shop rent, profit, shop lo pani chese manushulni ivanni vesukuntaru ga. Ivanni maintain cheyali ante kachitham ga quality lo raji padali
Good information 🙏
Good information
Good messages 👍
Good information sir👍
You're welcome information
Good information. Sir
మీరు చెపన్నటుగా ఈరోజుల్లో టెకీ కర్ర గురెంచి ఎంత్మందికీ తెలుసు నమ్మకం మీద కొనుగోలు చేయటమే
Good information sir...
Thank you
Super sir
Wardrobe gurinchi ok video cheyyandi sir. Thank 🙏 you.
Cheyyinchu kone vaallaki chinna pieces kuda manchi models chesukovachhu... Direct chekkale avasaram ledu..
Well said sir......
Thank u sir
Sir,
Vastu prakaram box cot use cheyyocha telupagalaru
Thanks
Good baga chaparu
Mee models pedithe baguntundi.
అన్నీ నిజాలు చెప్పారు sir
Good job sir. Keep doing these kind of vedios.
Very good
మీరు చెప్పిన విషయాలు నిజం .మాకు టేకు మంచం కావాలి
for doubts call 9392912609
You are bussiness mind.
సూపర్ అండి... నాకొక డౌబ్ట్... 10k to 15k లో లేటెస్ట్ గా ఐరన్ కార్ట్స్ వస్తున్నాయి అన్నారు కదా... ఆ ఐరన్ కార్ట్స్ ఫిక్స్ అయ్యి వస్తుందా... లేక ఫోల్డింగ్ చేసుకోవచ్చా...
Readymate life 5 yrs unte cheyinchukunna mancham life min 50yrs aina untadi inka cost antara bita shop lo Readymate double cot 5×6 cost 20000 to 25000 undhi quality maatram asalu bagodhu adhe mancham manam cheyinchukunte fixed amount 27000 ki full quality tho manaki nachina design lo vasthadi manam ready mate aithe vaadu chuyinchindhi theesukovaali adhe manam carpenter tho cheyinchukunte manaki nachina design manam cheyinchukovachu
Sir 6*6 size cot cost ranges and models kuda share cheyandi sir
THANKS 👉
👌
Good sir
Sir meru cheppinattu ready made konte mukkalina pure teku untunda lekapote vere mukkkalato chesi pure teku Ani cheptara cheppandi sir meru cheppedi baga ardam avutundi sir.
Work Cheyadam lo time theeskunna kooda konnadhaani kante cheyinchindhi better and work anedhi thelsinavaallake defferent thelusthundhi king size readymade type 10000ki kooda chese workers unnaaru kaani alaa chesthe inkosari work ivvaru
Ch@la baga chepparu tq sir
Love from Chitvel AP kadapa dt 👍👍
Chala baga cheputhunaru thank you sir
మంచి ఇన్ఫర్మేషన్
Well explained Sir
మీ మాటల్లో చాలా నిజాయితీ కనిపించింది
Good information, thank you
Glad it was helpful!