Wood work telugu carpenter tips and tricks my face book link / anke.ramchandra ------------------------------------------------ my WhatsApp. link chat.whatsapp.... app link play.google.co...
Thanks for the video! Can you check it one more time as it come as 29.85 Cu ft.? radius =9.55 inch . Radius - 9.55/12 Ft. volume - pi X r square X 15ft( length) = 29.85. I calculated radius by equating 60 to 2PI X radius . Then calculated volume by multiplying circle area with length
Bro Cubic feet అంటే ఇంచులు &అడుగులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు దీన్నే ఘన అడుగులు అంటారు ఈ లెక్క లోకి సెంటీ మీటర్లు తీసుకోరు, ఇంకా ఏమైనా డౌట్ వుంటే కామెంట్ చేయగలరు. Thank u
Sorry to be offtopic but does anyone know of a trick to log back into an Instagram account?? I was stupid lost the account password. I love any help you can offer me.
@Memphis Reece Thanks for your reply. I got to the site through google and I'm waiting for the hacking stuff atm. Looks like it's gonna take a while so I will reply here later when my account password hopefully is recovered.
ద్రవ పదార్థం ని లీటర్ల తో కొలుస్తారు లోహాలను కేజీ లలో కొలుస్తారు మీరు ఎంత పొడవు ఉన్నారు, నేను ఎంత పొడవు వున్నాను, అనేది అడుగు లలో కొలుస్తారు, Wood 🪵 ను ఘన అడుగుల లో కొలుస్తారు 144 ఇంచిలకు ఒక CFT అవుతుంది ఇది కట్ చేసిన చెక్కను 144 తో కొలుస్తారు ఇక రౌండ్ గా వుండే చెక్కను కొలవాలి అంటే 2304 ఇంచి లకు ఒక ఘన అడుగుఅవుతుంది అందుకు గాను 2304 తో లెక్కిస్తారు.
60 inch round 60÷4 =15, 15×15×15÷144 చుట్టు కొలతతీసుకోండి, నాలుగు భాగాలు చెయ్యండి ఒక భాగాన్ని ఇంకొక భాగంతో రెట్టింపు చెయ్యండి , వచ్చిన అంకెను పొడవుతో రెట్టింపు చెయ్యండి, వచ్చిన మొత్తాన్ని 144 తో భాగాహారం చెయ్యండి
Chala baga chepparu Anna 👍am poorna chandar
Thanks for the video! Can you check it one more time as it come as 29.85 Cu ft.? radius =9.55 inch . Radius - 9.55/12 Ft. volume - pi X r square X 15ft( length) = 29.85. I calculated radius by equating 60 to 2PI X radius . Then calculated volume by multiplying circle area with length
Brother 6MTR lenth 52cm round kolata undi దీనిని ఎలా చేస్తారు, మీటర్ లలో ఎంత వస్తుంది చెప్పగలరు.
neverminded, look like it need to be calculated as square. Then you are correct
Super babay baaga cheppav nenu amarnath
😏
😏
😏
Nice
Superbro
super annaya
Super Baabay
Brown polish making video pettu
Ok Anna teku wood ki oka cft ki entha costly unthundhi tell me pleady
2500
How I convert it to wood mazermant
Bro it's total cft or cmt pls confirm and give details each length measurement units thank you
Bro Cubic feet అంటే ఇంచులు &అడుగులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు దీన్నే ఘన అడుగులు అంటారు ఈ లెక్క లోకి సెంటీ మీటర్లు తీసుకోరు, ఇంకా ఏమైనా డౌట్ వుంటే కామెంట్ చేయగలరు. Thank u
Sorry to be offtopic but does anyone know of a trick to log back into an Instagram account??
I was stupid lost the account password. I love any help you can offer me.
@Gibson Curtis Instablaster ;)
@Memphis Reece Thanks for your reply. I got to the site through google and I'm waiting for the hacking stuff atm.
Looks like it's gonna take a while so I will reply here later when my account password hopefully is recovered.
@Memphis Reece it worked and I actually got access to my account again. I am so happy!
Thank you so much you saved my account!
Brother... Naku gummala kolathalu kavali cheppandi plzzz
Hi anna
Anna manaki 1000 feet building ki centring ki entha wood padutundo telusukovalante elano cheppagalara
Challa bagga chaputhunaru anyya
Anna 1chadaram enni adugulu
Parmit wood cutting tharavatha bend avuthundhi kakunda ela cutting cheyadam bro
Anna vachindi ,,,tq,,, somach adhaina dawt unte aduguthanu cheputhava
Ok 👍
Anna meeru yakkada nunchi anna
బెంగళూరు నుంచి
👌👌👌👌
Sir memu shop pedutunam
Hi anna cabots ala fitlalo koluvali please cheppu anna
Already video chesaanu
th-cam.com/video/MdSoi7MWixs/w-d-xo.html
Ee link open chei
Chuttukolata 2 sarlu anduku vesukovali
Anna please 2304,,thone,,,,,andhuku cheyali please cheppu anna
2304 కు గానూ ఒక ఘనడుగు అవుతుంది,
అందుకు 2304 తో బాగించాలి.
👍👍👍
Thank u bro
2304 yala vachinadi sir
Bro మిరు చెప్పిన app లింక్ పెట్టండి
play.google.com/store/apps/details?id=com.nswebworld.volume
Anna please nuvu okka vap download chesav kada adhi a,,,vap asalu dhorakatam ledhu please cheppu anna
Ok నేను లింక్ పెడతా
Description లో లింక్ పెట్టాను చెక్ చేసుకోండి
లేదా Play Store lo (calculator for wood) అని టైప్ చేయండి వస్తుంది
What is value is 144, 2304
Explain it
ద్రవ పదార్థం ని లీటర్ల తో కొలుస్తారు
లోహాలను కేజీ లలో కొలుస్తారు
మీరు ఎంత పొడవు ఉన్నారు,
నేను ఎంత పొడవు వున్నాను,
అనేది అడుగు లలో కొలుస్తారు,
Wood 🪵 ను ఘన అడుగుల లో కొలుస్తారు
144 ఇంచిలకు ఒక CFT అవుతుంది ఇది కట్ చేసిన చెక్కను 144 తో కొలుస్తారు
ఇక రౌండ్ గా వుండే చెక్కను కొలవాలి అంటే
2304 ఇంచి లకు ఒక ఘన అడుగుఅవుతుంది
అందుకు గాను 2304 తో లెక్కిస్తారు.
@@WOODWORKTELUGU theory emaina vunda sir vatiki formulas
@@WOODWORKTELUGU Superb explain
Round logs formula: lengthxgirth x girth÷16
ఇంచుల అడుగులు లోకి మార్చెటప్పుడు ఫార్ములా లో చుట్టుకోల్తా రెండు సర్లు వస్తుంది కనుక ఒక అడుగు 12 అంగుళాల కి సమానం కదా 12x12=144
Each feet entha padhu cost
క్షమించండి మీ కామెంట్ అర్థం కావట్లేదు
Anna ఈ 2304 ఎందుకు...?
మళ్ళీ 60,60 ఎందుకు....
ఏం చెప్పవో అర్దం కాలేదు....
బ్రో రౌండ్ కొలత రెండు సార్లు ఎంటర్ చేయాలి తరువాత వచ్చిన మొత్తాన్ని 2304 తో బాగించాలి
Ok thanks....
Reply ఇంచినందుకు నేను హ్యాపీ
కాని 15 అడుగుల పొడవుతో 60 ఇంచీల వెడల్పుతో వున్నా దుంగా రేటు పలుకుతుంది....?????
60ఇంచులు 2సార్లు ఎందుకు వేయాలి .మళ్ళీ 2వేల చిల్లర ఎందుకు బాగించలి అధి చెప్పవా 😅
Okkosari late avutundi like cheyadaniki kani like cheyadam pakka
నైస్
60 inch round 60÷4 =15, 15×15×15÷144
చుట్టు కొలతతీసుకోండి, నాలుగు భాగాలు చెయ్యండి ఒక భాగాన్ని ఇంకొక భాగంతో రెట్టింపు చెయ్యండి , వచ్చిన అంకెను పొడవుతో రెట్టింపు చెయ్యండి, వచ్చిన మొత్తాన్ని 144 తో భాగాహారం చెయ్యండి
Round log Lo
Gana adugu antey enti
CFT ante enti anna
CFT ante Cubic feet
ఘన అడుగులు అని అర్థం
HI❤️
Hi
Anna mee vedios ravatledu
anna Nuvvu koching estava
Nuvvu ekkaduntaavu
@@WOODWORKTELUGU midi aaa village sir
E vuru
@@WOODWORKTELUGU Anna midi aaa village
Anakapalli
What video
Em sir video nacha leda ?
Anna mee vedios ravatledhu
Frathi. Vokkarru. Telusukovali
Anna vap pampiyou
chat.whatsapp.com/DClRC1mt2cVLPOXz2xflGx
ఇది నా whatsapp లింక్
2304. Andhuku vai yali
Endukante 2304 inchilaku oka Ghanadugu avuthundi anduku
Mi number eyyandi konchem
Gattiga matladu bai
Y 2304
2304 inch one cft
What is 2304 figur
Phone nubber sir
Explain bad
Ok sir ilaanti video inkoti chestha
@@WOODWORKTELUGU tq explain clarity sir
Ok sir next video lo full clarity isthanu
Nice
Hi anna
Hi
Good