Bro... ఇతవరకు మీ వీడియో ఒక్కటి కూడా పూర్తిగా చూడలేదు.... పడుకునే ముందు మీ వీడియో పెట్టుకుని ఆడియో వింటుంటే అలా నిద్రలోకి వెళ్ళిపోతా..... ఇప్పుడు కూడా అంతే కళ్ళు మూసుకుపోతున్నాయి 😊😊
ఆరోజుల్లోనే కార్ కొన్న వాడు పేదవాడ....ఈ రోజుకి నాకు కార్ లేదు ....సరే మీరు చెప్పినట్టే పేదవాడు అనుకుందాం ...వాడు పడ్డ బాధ ఎవ్వరూ పడకూడదు అని తక్కువ ఖర్చుతో కార్ తయారు చేయవచ్చు గా...వాడికన్న రతన్ tata చాలా బెటర్... hatts off ratan tata...🙏 From నానో
1582 అక్టోబరులో క్యాలెండర్‌లో ఓ ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. ఈ సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టడానికి పాత జూలియన్ క్యాలెండర్‌లో మార్పు జరిగింది. ఈ మార్పుల వల్ల అక్టోబర్ నెలలో కొన్ని తేదీలు లేవు. 1582 అక్టోబరులో ఉన్న ముఖ్యమైన మార్పు ఇలా ఉంటుంది: అక్టోబర్ 4, 1582 వరకు జూలియన్ క్యాలెండర్ అమల్లో ఉంది. అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 14, 1582 తేదీలు గ్రెగోరియన్ క్యాలెండర్‌కు మార్పు కారణంగా తీసివేయబడ్డాయి. ఈ మార్పు తర్వాత అక్టోబర్ 15, 1582 నుండి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రారంభమైంది. దీని ప్రకారం: అక్టోబర్ 1-4 వరకు సాధారణ రోజులు ఉన్నాయి. అక్టోబర్ 5-14 మధ్యలో ఏ రోజులు లేవు. అక్టోబర్ 15 నుండి మళ్లీ రోజులు ప్రారంభమయ్యాయి. అందువల్ల 1582 అక్టోబర్ నెలలో కొన్ని తేదీలు లేనివి ఉంటాయి, ఇది గ్రెగోరియన్ క్యాలెండర్‌కి మార్పు సమయంలో జరిగిన ప్రత్యేకమైన సందర్భం.
1582 అక్టోబరులో క్యాలెండర్‌లో ఓ ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. ఈ సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టడానికి పాత జూలియన్ క్యాలెండర్‌లో మార్పు జరిగింది. ఈ మార్పుల వల్ల అక్టోబర్ నెలలో కొన్ని తేదీలు లేవు. 1582 అక్టోబరులో ఉన్న ముఖ్యమైన మార్పు ఇలా ఉంటుంది: అక్టోబర్ 4, 1582 వరకు జూలియన్ క్యాలెండర్ అమల్లో ఉంది. అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 14, 1582 తేదీలు గ్రెగోరియన్ క్యాలెండర్‌కు మార్పు కారణంగా తీసివేయబడ్డాయి. ఈ మార్పు తర్వాత అక్టోబర్ 15, 1582 నుండి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రారంభమైంది. దీని ప్రకారం: అక్టోబర్ 1-4 వరకు సాధారణ రోజులు ఉన్నాయి. అక్టోబర్ 5-14 మధ్యలో ఏ రోజులు లేవు. అక్టోబర్ 15 నుండి మళ్లీ రోజులు ప్రారంభమయ్యాయి. అందువల్ల 1582 అక్టోబర్ నెలలో కొన్ని తేదీలు లేనివి ఉంటాయి, ఇది గ్రెగోరియన్ క్యాలెండర్‌కి మార్పు సమయంలో జరిగిన ప్రత్యేకమైన సందర్భం. 1:31 1:31
Hello sir 🙏. Mi channel chusanu. Reach and views akkuva gaa ravadam ledhu. I'm a graphic designer nenu mi channel ki thumbnails design chesthanu. Good thumbnails valla reach & views manchiga vasthayi. Channel grow avuthundhi. First sample work chudandi.Nachithe let's continue. Just 100/- cost price.Please trust me sir🙏
Bro... ఇతవరకు మీ వీడియో ఒక్కటి కూడా పూర్తిగా చూడలేదు.... పడుకునే ముందు మీ వీడియో పెట్టుకుని ఆడియో వింటుంటే అలా నిద్రలోకి వెళ్ళిపోతా..... ఇప్పుడు కూడా అంతే కళ్ళు మూసుకుపోతున్నాయి 😊😊
Same
Y darling 😂
Same
Same brother 😁
😂 నేనే అనుకున్నా నాలాంటోళ్ళు చాలామంది ఉన్నారన్నమాట 😂😂😂
Super voice.... bro❤
Super bro mee videos challa baguntayi😊
Bro CNG alay produce chastaro okkha detail video chayandi please......
అంతా బాగానే ఉంది కానీ, ఒకప్పుడు మన దేశ రాజు చేత, మన దేశ రోడ్లను చీపుర్లు కట్టుకుని ఊడ్చిన్నాయి...
God videos phatu anna ❤🎉
Bulgarian Sunray experiment gurunche chepandi bro
Evarevariki Voice nachhindo like cheyandi
ఆరోజుల్లోనే కార్ కొన్న వాడు పేదవాడ....ఈ రోజుకి నాకు కార్ లేదు ....సరే మీరు చెప్పినట్టే పేదవాడు అనుకుందాం ...వాడు పడ్డ బాధ ఎవ్వరూ పడకూడదు అని తక్కువ ఖర్చుతో కార్ తయారు చేయవచ్చు గా...వాడికన్న రతన్ tata చాలా బెటర్... hatts off ratan tata...🙏 From నానో
Entha manchi voice estuna mee face chudali❤
bro nuvvu aa software loo edit chestav broo. please tell.....
Bmw motors meedha kuda video cheyu anna
Mee channel ante naaku chaala ishtam sir
Mee content baguntundhi
& Mee voice ki pedddhha fan ni
Mee voice ki kuda like & subscribe chesanu
Very nice and excellent
Aa climax part matram goosebumps and emotional 😢
ఆ రోల్స్ రాయల్ కార్ దగ్గర నుంచి చూస్తే చాలు జన్మ ధన్యవాదాలు... ❤️❤️
Advanced happy birthday to pitapuram MLA Sri konidala Pawan Kalyan garu love you pspk demigod
Bro a app loo edit chesavo cheppava
Super voice ❤❤❤❤
Super darling ❤ U good videos every videos Exllent good keep it up Super 👍
Voice editing lo cheppinde vasthu 2 times
Entha mandi vachhina ..Ratan tata tharuvathey ...high cost models kadu low cost best models produce cheyyali..Idhi okka Ratan tata key possible. Hats off Ratan Tata 👏👏
Bro 1582 October calendar story explain chei bro 😢 okka telugu explanation video kuda ledhu
1582 అక్టోబరులో క్యాలెండర్‌లో ఓ ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. ఈ సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టడానికి పాత జూలియన్ క్యాలెండర్‌లో మార్పు జరిగింది. ఈ మార్పుల వల్ల అక్టోబర్ నెలలో కొన్ని తేదీలు లేవు.
1582 అక్టోబరులో ఉన్న ముఖ్యమైన మార్పు ఇలా ఉంటుంది:
అక్టోబర్ 4, 1582 వరకు జూలియన్ క్యాలెండర్ అమల్లో ఉంది.
అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 14, 1582 తేదీలు గ్రెగోరియన్ క్యాలెండర్‌కు మార్పు కారణంగా తీసివేయబడ్డాయి.
ఈ మార్పు తర్వాత అక్టోబర్ 15, 1582 నుండి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రారంభమైంది.
దీని ప్రకారం:
అక్టోబర్ 1-4 వరకు సాధారణ రోజులు ఉన్నాయి.
అక్టోబర్ 5-14 మధ్యలో ఏ రోజులు లేవు.
అక్టోబర్ 15 నుండి మళ్లీ రోజులు ప్రారంభమయ్యాయి.
అందువల్ల 1582 అక్టోబర్ నెలలో కొన్ని తేదీలు లేనివి ఉంటాయి, ఇది గ్రెగోరియన్ క్యాలెండర్‌కి మార్పు సమయంలో జరిగిన ప్రత్యేకమైన సందర్భం.

1:31 1:31
Good luck⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
Videos lo cheppindhe cheptunnaru chudandi
Okay on 1 no I king Tata supar good 👌👌👌👌👌💯💯💯🐅🐅🐅🐅🐅🐅
Tsarichina experiment - Operation Sunray
Present Rolls-Royce woner evaru cheppaledu
Madya madtalo voice thada paduthunnav bro
3 to 6 minutes lo konnj words repeat ayayi anna chudu
September 2d pspk b'day but... Likes 😍
1st like nade
Bro content Bagoledu emadya😢
Naku nachchindi
Editing mistakes
Who likes his voice
Think deep💙💙
Nachakapoina lake chesta
Iam weighting next videos
Hello sir 🙏. Mi channel chusanu. Reach and views akkuva gaa ravadam ledhu.
I'm a graphic designer nenu mi channel ki thumbnails design chesthanu. Good thumbnails valla reach & views manchiga vasthayi. Channel grow avuthundhi. First sample work chudandi.Nachithe let's continue. Just 100/- cost price.Please trust me sir🙏
❤
Past
క్రిమినల్ యాక్టివిటీస్ చీజ్ వల్లకీ రోల్స్ రాయిస్ సేల్ చెయ్యారు. బిల్లినోర్ అయినా సరే.
Yes bro example jagan reddy vadiki 2 times reject chesaru
First like
Matter clear ledhu brooo
2nd view❤
ఒరేయ్ యూట్యూబ్ మానేసి ఏదైనా పెట్టుకోరా బాగుండదా శరణ్య ఉంటాను రాంచరణ్ అల్లు రామయ్య గారు ఉన్నాడు కాబట్టి డెవలప్ అయ్యాడు అరిగిపోయింది
1st view ❤
మీరు చెప్పే వి అన్నీ అబద్ధాలు
నీకు ఎలా తెలుసు? Go to వికీపీడియా.