నాకు కూడా మొన్న తెల్లవారుజామున మూడు గంటలకు నాకు call వచ్చింది వెంటనే నేను Number చూస్తే ఎవడో గుజరాత్ నుంచి చేస్తున్నాడు మనకు గుజరాత్ లో ఎవరు బంధువులు లేరు దాన్ని బట్టి నాకు వెంటనే అది Cybercriminals చేస్తున్న call అని అర్థం అయింది ఎత్తకుండా ఆ call disconnect చేసి వెంటనే మళ్ళీ call రాకుండా Number ని block చెశాను. మిత్రులారా మీరు ఇలాగే చెయండి.
బ్యాంక్ (ఉత్తర ప్రదేశ్, బీహార్)స్టాఫ్ కూడా అయిఉంటారు.. ఇతని అకౌంట్ లో మని ఉన్నట్లు బయటవాళ్ళకి లిస్టు ఇస్తారు వాళ్ళు సమ్ అమౌంట్ షేర్ కి.. ఇతని అకౌంట్ లో మని ఉన్నట్లు వాళ్ళకి ఎలా తెలుస్తుంది.. ఎప్పుడు లక్షలో మనీ ఉన్న వాళ్ళనే వీళ్ళు ఫోన్ చేసి ట్రాప్ చేస్తుంటారు..ముందు వాళ్ళని పట్టుకుని ఇతని అకౌంట్ లో మని ఉన్నట్లు ఎలాతెలుసు.. వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ లో బ్యాంక్ స్టాఫ్ నెంబర్స్ మీద ఎంక్వర్ చేయించాలి..
గణేష్ గారు అంటే నీతి నిజాయితీ గల పోలీసు ఉండటం సమాజంలో చాలా మంచిది ఈ మధ్యనే మా మొబైల్ ఒకటి పోయింది ఒక కానిస్టేబుల్ ద్వారా వెళితే 2000 రూపాయలు తీసుకున్నారు ప్లస్ కోర్టు చలానా 200 రూపాయలు అందరూ గణేష్ గారి లాగా లేరు
THIS IS HAPPENING BECAUSE PEOPLE ARE NOT MAINTAINING SOCIAL RELATIONS WITH ALL.ALWAYS REMEMBER STRANGERS WON'T CALL. WE SHOULD KEEP AN EYE IN OUR NEIGHBOURHOOD.
Better to keep 2 mobile numbers always for banking and other number for personal use. Always switch on bank number whenever req. If you get a call for a personal number take it easy. Simple technique works well.
You did a good job..what about govt in regulating such scams…I am also one of the victim and I was told to report a complaint in cyber crime..but no luck.is cyber crime dept really equipped to solve so many cases???
అయితే వీళ్ళు ఎవరైతే డిజిటల్ కాల్ లో అరెస్టులు అవుతున్నారు వీళ్ళంతా కూడా ఇంతకుముందు ఏదైనా తెలియకుండా తప్పు ఏదైనా చేసి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు ఎందుకు అంత చదువుకుని ఎవడు డిస్కషన్ లైవ్ వీడియో కాల్ చేయకండి భయపడిపోయి డబ్బులు ఎందుకు సమర్పించుకుంటారు ఆమాత్రం సెన్స్ ఉండదు అసలు
Same naku e call vachindhi Jio telecom nundi , Mumbai police ani me adharcard miss use chesaru , complaint evvandi WhatsApp video call lo ani , after 40mins discussion I said OK. Video call cheyagane blank undhi few seconds lo cut chesa fake ani ardamai , malli voice call chesaru , ma husband vacharu athantho kalisi call chestha annanu , malli return cheyale . Actually ma husband jawan aina nannu kuda manipulate cheyadaniki try chesaru
నాక్కూడా ఎలా జరిగింది అండి రెండు వారాల క్రితం మేము ముంబై హైకోర్టు నుంచి మాట్లాడుతున్న లాయర్ అని చెప్పి కాల్ వచ్చింద మాట్లాడే నా పేరు చెప్పమన్నాను వాళ్ళు నా పేరు కరెక్ట్ గా చెప్పకపోతే వచ్చారు అందుకనే నేను ఏం చేశాను అంటే ఐదు రాంగ్ నెంబర్ అని చెప్పి కట్ చేసి పెట్టేసాను ఆ రోజు నుండి నాకు వాళ్ళు ఫోన్ చేయాలా
Nenu Kuda Matlaadanu Mumbai Police tho oka 2 months Back..5 mins ki ardam aindi...Fake gaallu ani...Kinda meeda pagultadi ani cheppi no, block chesa...
Sad to say this 10000 is missed from my mothers account. It's been 4months. But the amount is still not recovered. The cyber crime service is concentrating on the bigger amounts not in the smaller amounts
గణేష్ లాంటి వ్యక్తులు మన సమాజానికి ఎంతో అవసరం.థాంక్స్ గణేష్ గారు.
This person deserves a high position.....Great work done by you Ganesh Garu
గణేష్ గారు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను
ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
Great job Andi. He deserves a promotion for handling sensitive cases.
గణేష్ గారికి అభినందనలు !!!!💐💐💐
నాకు కూడా మొన్న తెల్లవారుజామున మూడు గంటలకు నాకు call వచ్చింది వెంటనే నేను Number చూస్తే ఎవడో గుజరాత్ నుంచి చేస్తున్నాడు మనకు గుజరాత్ లో ఎవరు బంధువులు లేరు దాన్ని బట్టి నాకు వెంటనే అది Cybercriminals చేస్తున్న call అని అర్థం అయింది ఎత్తకుండా ఆ call disconnect చేసి వెంటనే మళ్ళీ call రాకుండా Number ని block చెశాను. మిత్రులారా మీరు ఇలాగే చెయండి.
Good job by sri ganesh. Hats off
మీలాంటి వాళ్ళ సేవలు ప్రజలకు బాగా అవసరం ఉంది
Telangana police officer's very good , great job proud to Telangana police officer's 🙏
Ganesh garu meeru super Sir
God bless you
Very good police constable, save
Money and life.
బ్యాంక్ (ఉత్తర ప్రదేశ్, బీహార్)స్టాఫ్ కూడా అయిఉంటారు.. ఇతని అకౌంట్ లో మని ఉన్నట్లు బయటవాళ్ళకి లిస్టు ఇస్తారు వాళ్ళు సమ్ అమౌంట్ షేర్ కి..
ఇతని అకౌంట్ లో మని ఉన్నట్లు వాళ్ళకి ఎలా తెలుస్తుంది.. ఎప్పుడు లక్షలో మనీ ఉన్న వాళ్ళనే వీళ్ళు ఫోన్ చేసి ట్రాప్ చేస్తుంటారు..ముందు వాళ్ళని పట్టుకుని ఇతని అకౌంట్ లో మని ఉన్నట్లు ఎలాతెలుసు.. వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ లో బ్యాంక్ స్టాఫ్ నెంబర్స్ మీద ఎంక్వర్ చేయించాలి..
great sir, salute to you Ganesh sir
Good, great job keep on doing the same for alertness and save from the hackers. Thank you.
Thank you Ganesh ji and Cyber crime Polices'
The way he given assurance to that software engineer hats off
Super sir..I salute the police 🚓👏🤝
Super sir🎉
Thank you for your service
Very good work and initiative to help. God bless you.
Hats off brother.
Keep going on your work great work on your job excellent
Very nice reaction by police. Hatts off..
May god bless you Ganesh keep it up
Good job sir
TQ బయ్యా ఒక కుటుంబం ను కాపాడినందుకు 🎉🎉🎉😂😂😂
Good sir 🙏
chaaalaa thanks...mee dhyryaaniki
ఏది ఏమైనా మనిషికి అవగాహన ఉండాలి , పిల్లి కళ్ళు మూసుకుంటే ఎలక ఏదో చూపిస్తాది అన్నట్టు ముందు మనం స్పందించే దానిలోనే అవతల మోసం అనేది జరుగుతుంది
Great job. Keep going Ganesh garu 👍
Super police officer 👏👏👏👏👌👌👌🙏🙏🙏🙏
Good Job Police Dept. You saved hard earned money and life of a person.
Wow great❤ sir. E kalam lo govt employee work cheyadam
Great Ganesh sir
Great work sir💐👌
Great work sir ..
But, the reporter forgot to ask this question: "Did they take any action on the scammers"
Well done Ganesh sir 🎉
Nilati valu prajalaku kavali hats up
Good job sir 👍🏾👏🏾👏🏾👏🏾😊
I salute brother 🇮🇳
గణేష్ గారు అంటే నీతి నిజాయితీ గల పోలీసు ఉండటం సమాజంలో చాలా మంచిది ఈ మధ్యనే మా మొబైల్ ఒకటి పోయింది ఒక కానిస్టేబుల్ ద్వారా వెళితే 2000 రూపాయలు తీసుకున్నారు ప్లస్ కోర్టు చలానా 200 రూపాయలు అందరూ గణేష్ గారి లాగా లేరు
good job sir 👍
Hats off sir
Super hero Ganesh brother im Ramulu Anna 🙏🙏💐💐💐
Salute
THIS IS HAPPENING BECAUSE PEOPLE ARE NOT MAINTAINING SOCIAL RELATIONS WITH ALL.ALWAYS REMEMBER STRANGERS WON'T CALL. WE SHOULD KEEP AN EYE IN OUR NEIGHBOURHOOD.
Super cop
Good job gani
Hatsup 🙏
Great job sir💐
Good 👍
Cyber crime staff of Police department,
Please conduct awareness meetings or classes either directly or virtual classes. Thank you.
Super🙏🙏🙏
Better to keep 2 mobile numbers always for banking and other number for personal use. Always switch on bank number whenever req. If you get a call for a personal number take it easy. Simple technique works well.
You did a good job..what about govt in regulating such scams…I am also one of the victim and I was told to report a complaint in cyber crime..but no luck.is cyber crime dept really equipped to solve so many cases???
డిజిటల్ అరెస్టు అని చెప్పిన తరువాత కాల్ మనమే కట్ చేస్తే ఏమవుతుంది
😂 ade cheyyali... But veeru cheyaru
@@duguttavijaykumar5097 ఏమీ కాదు..
Very nic sir 🎉🎉🎉🎉
అయితే వీళ్ళు ఎవరైతే డిజిటల్ కాల్ లో అరెస్టులు అవుతున్నారు వీళ్ళంతా కూడా ఇంతకుముందు ఏదైనా తెలియకుండా తప్పు ఏదైనా చేసి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు ఎందుకు అంత చదువుకుని ఎవడు డిస్కషన్ లైవ్ వీడియో కాల్ చేయకండి భయపడిపోయి డబ్బులు ఎందుకు సమర్పించుకుంటారు ఆమాత్రం సెన్స్ ఉండదు అసలు
Vallu ఛాన్స్ ivvaru మాట్లాడడానికి తప్పు cheyyakapoyina valla talking valla bedirinchudu ala vuntadi
Vallu ఛాన్స్ ivvaru మాట్లాడడానికి తప్పు cheyyakapoyina valla talking valla bedirinchudu ala vuntadi
Abbo baga intelligent unnav kadhaa
Well done Bro.
గణేష్ గారు,, అతన్ని కాపాడటం కాదు.. అతనినిబిబ్బండి పెట్టినవాడిని ఏం చేసారు చెప్పండి.. వాడిని వదిలేస్తే ఇంకోడిని మోసం చేస్తాడు.. ఎలాంటి వాళ్ళని అరెస్టు చేసి లైఫ్ వెయ్యాలి
Good
చదుకున్న వారిలో ఇంతమంది అమాయకులు ఉన్నారా? 😮
I have just got this type of call. But fortunately I saw this type of news in eenadu paper 5 days back
Super sir
“Disconnect cheyaneeyaledu” enti babu. JUST disconnect call. You need to be strong.
True call app chala use vuntundhi
Jai ganaeshanna 😎
36 hours on video call? Unbelievable
Same naku e call vachindhi
Jio telecom nundi , Mumbai police ani me adharcard miss use chesaru , complaint evvandi WhatsApp video call lo ani , after 40mins discussion I said OK.
Video call cheyagane blank undhi few seconds lo cut chesa fake ani ardamai , malli voice call chesaru , ma husband vacharu athantho kalisi call chestha annanu , malli return cheyale . Actually ma husband jawan aina nannu kuda manipulate cheyadaniki try chesaru
👍👍👍
Great job sir
ఆదార్లింక్ ఫోన్ లాతో మనదబ్బులుదోచేస్తున్నారు.
This is all rich people problems
❤❤❤❤❤❤
ఈ మధ్య మాజు కూడా నష్టం జరిగింది. ఇమెయిల్ చేసిన, 1930 లో register చేసిన ఏమి action ledu😢
Local station ki velli vuntey,kadha verela vundhedheymo😊time-7:01
I am also getting lot of fraud calls like customs department, had a package of illegal items
🙏🙏🙏
Talakaya Leni public unte ilanti digital arrest, criminal politicians ki bali avuthundi
intha yerripookulu kuda vuntaaraaa hyd lo 😂😂😂😂
నాక్కూడా ఎలా జరిగింది అండి రెండు వారాల క్రితం మేము ముంబై హైకోర్టు నుంచి మాట్లాడుతున్న లాయర్ అని చెప్పి కాల్ వచ్చింద మాట్లాడే నా పేరు చెప్పమన్నాను వాళ్ళు నా పేరు కరెక్ట్ గా చెప్పకపోతే వచ్చారు అందుకనే నేను ఏం చేశాను అంటే ఐదు రాంగ్ నెంబర్ అని చెప్పి కట్ చేసి పెట్టేసాను ఆ రోజు నుండి నాకు వాళ్ళు ఫోన్ చేయాలా
How cyber criminals are getting people's details
Nenu Kuda Matlaadanu Mumbai Police tho oka 2 months Back..5 mins ki ardam aindi...Fake gaallu ani...Kinda meeda pagultadi ani cheppi no, block chesa...
Sad to say this 10000 is missed from my mothers account. It's been 4months. But the amount is still not recovered. The cyber crime service is concentrating on the bigger amounts not in the smaller amounts
Ganesh gari ki Abhivadanalu hyderabad lo vunatu akada learu
Unknown numbers nunchi vacche calls ni block cheyyandi.
Volume ekkadara babu
utakur parigi mandal satyasai distic attakar so maney problam 🙏🙏🙏plse ఫేక్ cbi offcer in utakur plse come 🙏🙏🙏🙏🙏
Sir aa person number hack chesinappudu athanu police laki phone chesthe vallaki thelusthundhi kadha athanu ela police lani approch ayyaru
ఇదీ కూడ CBN CM ga ఉండటం వలనే అని మాత్రం anakandi😂😂😂😂😂
తప్పు చేసి నోటికి భయం ఉంటది చేయలేను కి భయం ఎందుకు
Software workers. Bura.
West.
@@gmohan5952 andaru kaadu asala adi cybercrime kuda kadu its just a disguise and blackmail call ni
Jamga cyberattack cheste antey
How our bank balance is known to them.
Bank data is open to all
Anduke unknown number lift cheyadame maanesa eppudo
Maa relative abbayiki ilage ayyindi. Final gaa police involve ayyaru
36 hours phn charging untunda video call lo matladthe?
వాడేవడో పనికిరానివాడు.
Sir please koncham clear cheppandi..
Meku police uniform lo video call chestaru....ade pedda fake.. don't fear... digital arrest is fake arrest..
Film City safely sir
Police uniform chusthene janalu bayapadela chesindhi ,chesedhi kuda police lu.anavasaranga kodutharu,thidutharu, case lu petti jailu .inka anekam chesthaaru kaabatte, dress code chudangane bayam.kaabatti, police lu prajalatho premaga ,maryadaga unte ila undadhu kadaa,... Friendly police vyastha undaali. Neralu cheyyadam manishi kavalani cheyyaru kadaa, konni ala jarigipothayi.
Chaduvukunna vade ga matram alochincha Leda..Enko vishayam assalu villa information villaku yela telustunnai.. ardham kavatam ledu