మన దేశంలో పూర్వ యుగాలలో మనుషులు అష్టైశ్వర్యాలను అనుభవించారు. కానీ ఈరోజు ఉన్నటువంటి అనిల్ అంబానీ బిల్ గేట్స్ వీలు ఎవ్వరు కూడా ఆనాటి సంపన్నులకు సరిపోరు. ఈనాటి సంపన్నుల దగ్గర కూడా అష్టైశ్వర్యాలు లేవు. అష్టైశ్వర్యాలు అంటే ధనము ధాన్యము రాజ్యము భోగము అలాగే మిత్రత్వం మనశ్శాంతి ఆరోగ్యము అలాగే మంచి గుణము అలాగే జాలి దయ దాన గుణాలు అనేటువంటివి ఈనాటి కాలం వాళ్లకు లేవు. కేవలం ధనం మాత్రమే ఉన్నది ధన ధాన్యాలతో పాటు మంచి గుణాలు కూడా ఉండేవి. అవసరమైతే ప్రపంచానికి తన ధనం మొత్తం దానం చేసి తాను పూరి గుడిసెలో ఉండడానికే నా ఇష్టపడేవారు. అంతేకానీ తన కడుపు నింపుకోవడం కోసం పది మంది కడుపు కొట్టి డబ్బులు సంపాదించే అంతటి దుర్మార్గులు లేరు. కానీ ఈనాడు ఉన్న సంపన్నులు అందరూ దాదాపు అలాంటి వాళ్లే. తమ చుట్టూ ఉన్న జనం ద్వారా డబ్బులు సంపాదించి ఆ జనానికి కష్టం వచ్చినప్పుడు కనీసం ఆదుకోవాలి అనేటువంటి కనీస ఆలోచన కూడా ఉండదు. ప్రకృతిని వాడుకుంటారు కానీ ప్రకృతిని అభివృద్ధి చేయటంలో నిర్లక్ష్యం వహిస్తారు. నీటిని కాలుష్యం చేస్తారు గాలిని కాలుష్యం చేస్తారు. ఈ ప్రకృతి మొత్తం నాశనం చేయడానికి ఇప్పుడు ఉన్న మానవుల యొక్క నిర్లక్ష్యమే కారణం. కానీ మన భారతదేశం నందు పూర్వ యుగాల్లో బతికిన టువంటి మనుషులు తన సౌభాగ్యం ఎంత ఉన్నప్పటికిని నువ్వు నా ప్రకృతికి మానవత్వానికి విలువ ఇచ్చే బతికే ఎటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. వాళ్లతోటి భగవంతుడు కూడా ముఖాముఖి మాట్లాడేవాడు. కానీ ఈనాడు మనిషి కోరికల పొట్ట స్వార్థాల పుట్ట అందువల్ల భగవంతుడు ఎంత పిలిచినా ఎన్ని పూజలు చేసినా భగవంతుడు ఈనాటి వాళ్ళకి కనపడక పోవటానికి కారణం అదే.
🤣🤣 నిజం!వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో వ్యవసాయం ఉంది కాబట్టి ఇలాంటి ఊహాలు వింతగా అనిపిస్తాయి.. లక్ష సంవత్సరాల క్రితం ఏ లడ్డూలు ఉన్నాయో...తెలిస్తే ఆనందిస్తాం.... అసలు లడ్డూ చెయ్యడం కొన్ని పురుగులకు కూడా తెలుసు.... తేమగా ఉన్న పదార్థాలను గుండ్రంగా లడ్డూలా చేసి దూర ప్రదేశాలకు తీసుకుపోతాయి....ఇప్పటికీ అలాంటి జీవులు ఉన్నాయి..."పేడ" ముద్ద తీసుకొని లడ్డూలు చేసే పురుగులు చాలా గ్రామాలలో ఉన్నాయి....ఆ దొరికిన లడ్డూలు ఎవరు చేసారు..మనుషులా? గ్రహాంతర వాసులా? పురుగులా? జంతువులా? తప్పక పరిశోధన చెయ్యాలి
భారతీయ వంటలు, సుగంధ ద్రవ్య ల వినియోగం చాలాశాతపబ్దాల ను ండి అంటే 1000సంవత్సరాలనుండి సుచిగా, రుచిగా అనేక సమ్మిలత లు పచనం చేసుకుని భుజించే వారు. ఏప్రాంతంలో రుచులు ఆ ప్రాంతంనుండి వేరు ప్రాంతాలకు ప్రయాణికులు, యత్రికులు, వ్యాపారం, వర్తక బిడరులు, సార్ధకం వాహులు జరిపే ప్రయాణాల వల్ల పుటకుళ్ళ (ప్రస్తుత ఆహార శాలలు హోటల్స్ )తయారీ విధానం వారినుండి తెలుసుకుని వారు తిరిగి vacchinaతరువాత వాళ్ళ ఇళ్లలో వండడం చేసి ఆ విధంగా బహు ప్రాంతాలకు వ్యాపింపం చేసేవారు. దీనిద్వరా మనకు తెలిసింది ఏమిటీ అంటే మనం 800 సంలకు పూర్వమే రుచికరమైన ఆహారాన్ని తినే అలవాటు ఉంది అని స్పష్టంగా తెలుస్తుంది. మనం చాలా మందికి నాగరికతను నేర్పం కానీ మనకు ఎవరు నేర్పవలిసిన అవసరం లేకపోయింది. 🙏🙏🙏🌹.@@Ekanth-pj8qn
మీరు చెప్పినవన్నీ ఆ విదేశీయులకు పనికి వస్తాయి. భారతీయులకు ఆ అగత్యం లేదు భారతీయులు సృష్టి ఆది నుంచే సువర్ణ మయంగా జీవిస్తున్నారు. సాక్షాత్తు దేవుని దేవతల తోనే తపస్ సంపన్న శక్తి తోటి వరాలతో అఖండ అష్టైశ్వర్యాలను అనుభవించారు. అలాగని ఏనాడు ధర్మాన్ని తప్పలేదు ఆ ధర్మాన్ని తప్పకుండా తూచా తప్పకుండా పాటించడం వల్లనే ఆ ప్రకృతి ఆ పరమేశ్వరుడు ప్రసన్నత గా ఉన్నారు కానీ ఈనాడు మనిషి స్వార్థపరుడు అయిపోయాడు ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నాడు దానివల్లనే ఇప్పుడున్న ఈ అధోగతి పరిస్థితి వస్తున్నది.
ఏంటి బ్రో మీరు కూడా ఇలా ఆలోచిస్తారు . మనిషి సుమారు లక్ష ఏళ్ళ నుంచి జీవిస్తున్నాడు మీరు చెప్పిన లడ్డు కధ కేవలం 4000 ఏళ్ళ నాటిది deapth లేదు . ఓ 80000 ఏళ్ళ క్రితం ఎలా ఉండే వాళ్ళమో అది చెప్పండి తర తరాలుగా ఏం తిని బతికామో చెప్పండి .
1126 AD lo someswara 3 rasina book manasollasa. Danni research chesi 1985 lo hebbali & mn joshi iddaru kalasi manasollasa and ayurveda ane book rasaru. Manasuku ullasanni kaliginchevi &arogyam gurinchi rasina book adi. Andulo food gurinchi ledandi. Book 5 vhapters untadi. Only health and relaxation methods gurinchi rasina book adi.
మానసొలస పుస్తకం ఈ భాషలో మొట్టమొదట వ్రాచారు? ఆ పుస్తకం వ్రాసేటప్పుడు వారు మాట్లాడే భాష ఏమిటి? ఆది శంకరా చార్యులు ఏ కాలంవాడు? ఈ భాష మాట్లాడేవాడు ? ఒక వీడియో చేయగలరు
ఇదంతా పిచ్చా ఆలోచనలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇండియాలో వ్యవసాయ వృద్ధి చెందింది కొన్ని వేల సంవత్సరాల క్రితం సనాతన ధర్మాలలో బతికాడు ఓన్లీ ఇండియా ఇండియా గురించి తెలిసి కొంత తెలియకుండా ఏం ఎవరు ఏం చెప్పినా వినని చప్పట్లు కొట్టడం కాదు ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడేది విని మన సంస్కృతిని సాంప్రదాయాన్ని విని మనిషి మనుగడ నే కించపరచు వద్దు సాక్షం దారాలు సహా అన్నీ ఉన్నాయి సైంటిస్టులు చెప్పిన ప్రకారం మనిషి కోతి నుంచి ఉద్భవించాడు అని చెప్పారు అప్పుడు ఉద్భవించిన మనిషి ఇంత వరకు ఒక మనిషి కూడా కోతి నుండి తయారు కాలేదు ఇది ఫేక్ అని 100% మీకు ఇదే సాక్ష్యం ఊహించి చెప్పిన దానికి పట్టం కడుతున్నారు సాక్షాలు రుజువులు ఉన్న వాటిని పక్కన పెడుతున్నాను చదువుతున్న కొద్దీ మనిషి అధ పాతాళానికి పోతున్నాను❤ ఏం చదువులో ఏం మనుషులో
మీరు చెప్పింది కరెక్ట్ sir చిన్నప్పుడు భారతీయ విద్య వ్యవస్త చానా టప్పుడు చదువులు చదివాము 1990కాలములో డార్వేన్ సిద్ధాంతం ప్రకారం మనిషి కోతి నుండి వచ్చాడు అని ఒక కట్టుకతా చదివించారు హిందు దర్మం కొన్ని కోట్ల స్వత్సరాల ముందే బాగా బతికము ఇ ఎడారి మతాల వల్ల నాశనం అయ్యాం sir ఆయన చెప్పిన హరప్ప మోజెధర్ కాలం లో కూడా విదేశీ ముకలు దాడుల వల్ల వాలు కష్టాలు పడ్డారు కానీ మనం దాదాపు 1400సంవత్సరాల కాలం విదేశీ పాలన లో ఉన్నాం అంటే ఎంత దరునం కానీ మన చదువులు 200సంవత్సరలు అని చెప్తావి పోర్చులు డచ్ లు గ్రికులు ముస్లిం లు 5రకాలా వాలు ఆఖరికి బ్రిటిష్ వాడు ఇలా మనదేశని హిందూ ధర్మాన్ని నాశనం చేస్తూ వచ్చారు కానీ అయినా ఇంకా హిందువు మేలుకోడు ఎందుకో
చదివిన దానికి జరుగుతున్న దానికి సంబంధం లేకుండా గాని మూర్ఖంగా దాన్ని ఫాలో అవుతున్న మన పెద్దలు రచించిన గ్రంథాలను మర్చిపోతుంది ఈ సమాజం ఈ ఒక్క ఉదాహరణ తీసుకోండి సైన్స్ చాలా గొప్పది కాకపోతే అది అడ్డం పెట్టుకొని శేష అకృత్యాలు వికారాన్ని చూపిస్తున్నాను వికృత ని సృష్టిస్తున్నారు
🤣🤣🤣అనుమానమే! ఇంతకాలం ఎక్కడకికి పోయింది ఈ పుస్తకం....ఇలాంటి పుస్తకాలు అన్నీ తెలిసిన తర్వాత వస్తాయి...రాకెట్ తయారుచేసిన తర్వాత రాకెట్ గురించి ఏదో శాస్త్రంలో ఉందని, పీజా చేసిన తర్వాత ముందే చెప్పారు ..2000 సంవత్సరాలకు ముందే చెప్పారు అంటారు....ఏమిటొ ఈ వింత!
Sanskrit, Kannada Lo vundhi,aahf,I serve samsthalu trans late chesthunnai. Inka yenno.manam ammonia Karachi poyam.Banisa(slave) basaku dasulam I poyam.
@@kotaharipriya4713 : : Yes! Good Information !మరన్ని అనువాదాలు రావాలి.... అప్పుడే మన సాహిత్యం విలువ తెలుస్తుంది...పతంజలి యోగ సూత్రాలు ఇప్పుడు అన్ని భాషలలో ఉన్నాయి కాబట్టి యోగ విద్య ను అందరూ ప్రోత్సహించి గౌరవిస్తున్నారు... అదే విధంగా మిగిలిన శాస్త్రాల అనువాదాలు రావాలి
Materials/ingredients, making process, old formulas are written in the books Present same (some) materials with new formulas Every subject is written in the books Only interested persons will read........
Oka Country ni billionaire konte, aa Country ela vuntundi, Sri Lanka Country ni, elon musk gani evaraina Country konte ela paripalistaru, And politicians lekunda, oka Country okari chetulo vunte ela vuntadi
ఉంటే ఉన్నాయి కానీ అప్పటికి భారత దేశం అని 4వేల సం రాలా క్రితం మనకు దేశమే లేదు ఆసియా ఖండం ఆని అందులో ఒక భాగం కదా సార్ హరప్పలు ఎవరు? హరప్పా ముల పురుషుడు ఎవడు? హరప్పా అక్కడ ఉన్నప్పుడు మన భూభాగంలో ఇంకెవరున్నారు? హరప్పా ముఖ చిత్రాలు ఎలా ఉంటాయి. మన దేశం ఎన్నోరకాల ముఖచిత్రాలు ఉన్నాయి. ఇక్కడినుండి అక్కడికి వెళ్ళారా అక్కడి నుండి ఇక్కడికి వచ్చారా? ఇక్కడి నుండి వెళితే అమెరికా కన్న ముందే అగ్ర రాజ్యంగా ఎందుకు కాలేదు. ఇక్కడి నుండి వెళితే వారిలాంటివారు మన దేశం లోకూడా తెల్లజాతీయులు ఉండాలి ఎందుకులేరు ? హరప్పా నాగర్ కథ చూస్తే బైబిల్ లోని కొన్ని చరిత్రలు గుర్తుకువస్తాయి కొన్ని మాచ్ అవుతున్నాయి,.మన నుండే విస్తేరించబడితే మనదేశం ఎందుకు అమెరికా కంటే 10 రెట్లు అగ్రరాజ్యంగా లేదు. మధ్యలో అమెరికా ప్రపంచ అగ్రరాజ్యం గా ఉంది .చరిత్ర నిజాలు ఖచ్చితం గా చెప్పట్లేదు మనదేశ ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారు. ఈ ఆభద్దన్ని బట్టి ప్రపంచ మానవ జాతికి ఒక్క మూలపురుషుడు ఉన్నాడని అర్థమవుతుంది.
😅 india lo elukalu(rats) tinadam endhi bro bahusa adhivasulu emmo India lo e culture ledu ley Chickens,goats,sheeps,fishes,sea foods,some people some stupids eat pigs, rabbits, buffalo but 😅cats,rats,dogs tine culture India lo ekkada undhi But still in India 53 % people are vegetarians while 47% people are non vegetarians 😊
మన దేశంలో పూర్వ యుగాలలో మనుషులు అష్టైశ్వర్యాలను అనుభవించారు. కానీ ఈరోజు ఉన్నటువంటి అనిల్ అంబానీ బిల్ గేట్స్ వీలు ఎవ్వరు కూడా ఆనాటి సంపన్నులకు సరిపోరు. ఈనాటి సంపన్నుల దగ్గర కూడా అష్టైశ్వర్యాలు లేవు. అష్టైశ్వర్యాలు అంటే ధనము ధాన్యము రాజ్యము భోగము అలాగే మిత్రత్వం మనశ్శాంతి ఆరోగ్యము అలాగే మంచి గుణము అలాగే జాలి దయ దాన గుణాలు అనేటువంటివి ఈనాటి కాలం వాళ్లకు లేవు. కేవలం ధనం మాత్రమే ఉన్నది
ధన ధాన్యాలతో పాటు మంచి గుణాలు కూడా ఉండేవి. అవసరమైతే ప్రపంచానికి తన ధనం మొత్తం దానం చేసి తాను పూరి గుడిసెలో ఉండడానికే నా ఇష్టపడేవారు. అంతేకానీ తన కడుపు నింపుకోవడం కోసం పది మంది కడుపు కొట్టి డబ్బులు సంపాదించే అంతటి దుర్మార్గులు లేరు. కానీ ఈనాడు ఉన్న సంపన్నులు అందరూ దాదాపు అలాంటి వాళ్లే. తమ చుట్టూ ఉన్న జనం ద్వారా డబ్బులు సంపాదించి ఆ జనానికి కష్టం వచ్చినప్పుడు కనీసం ఆదుకోవాలి అనేటువంటి కనీస ఆలోచన కూడా ఉండదు. ప్రకృతిని వాడుకుంటారు కానీ ప్రకృతిని అభివృద్ధి చేయటంలో నిర్లక్ష్యం వహిస్తారు. నీటిని కాలుష్యం చేస్తారు గాలిని కాలుష్యం చేస్తారు. ఈ ప్రకృతి మొత్తం నాశనం చేయడానికి ఇప్పుడు ఉన్న మానవుల యొక్క నిర్లక్ష్యమే కారణం.
కానీ మన భారతదేశం నందు పూర్వ యుగాల్లో బతికిన టువంటి మనుషులు తన సౌభాగ్యం ఎంత ఉన్నప్పటికిని నువ్వు నా ప్రకృతికి మానవత్వానికి విలువ ఇచ్చే బతికే ఎటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. వాళ్లతోటి భగవంతుడు కూడా ముఖాముఖి మాట్లాడేవాడు.
కానీ ఈనాడు మనిషి కోరికల పొట్ట స్వార్థాల పుట్ట అందువల్ల భగవంతుడు ఎంత పిలిచినా ఎన్ని పూజలు చేసినా భగవంతుడు ఈనాటి వాళ్ళకి కనపడక పోవటానికి కారణం అదే.
Jai Hindhu 💪💪 Barath Mathaki Jai 💪💪💪💪💪💪 Jai Shree Ram 🙏🙏🙏🙏🙏🙏
సార్ హరప్పా సంస్కృతి 4000 సంవత్సరాలు కాదు, పదివేల సంవత్సరాల క్రితం అని చెప్పండి.
మీ వీడియోస్ చూస్తుంటే చాలా బాగున్నాయి❤❤
మానసోల్లాస = మానస+ ఉల్లాస
అర్ధం= మనసుకు సంతోషాన్ని ఇచ్చేది..
🤣🤣 నిజం!వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో వ్యవసాయం ఉంది కాబట్టి ఇలాంటి ఊహాలు వింతగా అనిపిస్తాయి.. లక్ష సంవత్సరాల క్రితం ఏ లడ్డూలు ఉన్నాయో...తెలిస్తే ఆనందిస్తాం.... అసలు లడ్డూ చెయ్యడం కొన్ని పురుగులకు కూడా తెలుసు.... తేమగా ఉన్న పదార్థాలను గుండ్రంగా లడ్డూలా చేసి దూర ప్రదేశాలకు తీసుకుపోతాయి....ఇప్పటికీ అలాంటి జీవులు ఉన్నాయి..."పేడ" ముద్ద తీసుకొని లడ్డూలు చేసే పురుగులు చాలా గ్రామాలలో ఉన్నాయి....ఆ దొరికిన లడ్డూలు ఎవరు చేసారు..మనుషులా? గ్రహాంతర వాసులా? పురుగులా? జంతువులా? తప్పక పరిశోధన చెయ్యాలి
మీలాంటి గొర్రె బిడ్డలకి నిజాలు అర్థం కావులెండి
😂😂😂😂😂😂నిజమే నీకూ దూల ఎక్కువ అని అర్థం అవుతుంది ఏదో లాజిక్ అడుగుతున్నాను ఫీల్ అవుతున్నావు నువ్వడిగే దాంట్లో ఏమి లేదు డొల్ల
Dont lost your honesty,
Superb Sir 👌🙏👍🇮🇳💐
Aa maanasollaas lo yemi levu sir anni unnaai great book aa Book ni raasina vyakti ke paadaabhi vandanam
ఎలా వున్నాయి సర్ ఇన్నాళ్ళు లడ్డులు ప్లాస్టిక్ కూడా కొన్ని వేల ఇయర్స్ కి కరిగిపోతుంది కదా మరి పిండితో చేసింది ఎలా వున్నాయి
It's true bro
Mari what About Dinosaurs.
Bones @@jamesbond4820
Untayi
Apudu pollution ledhu
Manchi topic chepparu andi
Hi andi🎉🎉
ని వాయిస్ కేక అండి ❤❤❤️❤️
Nice Information.
Thank you very much for information of fantastic book
Manchi Topic
Super news bro everyday
TELANGANA HISTORY AND MOMENT PAINA OKKA VIDEO CHAI BROTHER
Nice video thanks
Chala bagundhi anna, 100AD and 300BC times lo ela undevaru cheppandi please
Bro.. Collen tyler sen book. Gurunchi kuda vedio cheyu
చాలా బాగుంది ఈ వివరణ. 👍
Hi
భారతీయ వంటలు, సుగంధ ద్రవ్య ల వినియోగం చాలాశాతపబ్దాల ను ండి అంటే 1000సంవత్సరాలనుండి సుచిగా, రుచిగా అనేక సమ్మిలత లు పచనం చేసుకుని భుజించే వారు. ఏప్రాంతంలో రుచులు ఆ ప్రాంతంనుండి వేరు ప్రాంతాలకు ప్రయాణికులు, యత్రికులు, వ్యాపారం, వర్తక బిడరులు, సార్ధకం వాహులు జరిపే ప్రయాణాల వల్ల పుటకుళ్ళ (ప్రస్తుత ఆహార శాలలు హోటల్స్ )తయారీ విధానం వారినుండి తెలుసుకుని వారు తిరిగి vacchinaతరువాత వాళ్ళ ఇళ్లలో వండడం చేసి ఆ విధంగా బహు ప్రాంతాలకు వ్యాపింపం చేసేవారు. దీనిద్వరా మనకు తెలిసింది ఏమిటీ అంటే మనం 800 సంలకు పూర్వమే రుచికరమైన ఆహారాన్ని తినే అలవాటు ఉంది అని స్పష్టంగా తెలుస్తుంది. మనం చాలా మందికి నాగరికతను నేర్పం కానీ మనకు ఎవరు నేర్పవలిసిన అవసరం లేకపోయింది. 🙏🙏🙏🌹.@@Ekanth-pj8qn
5:23 @@Ekanth-pj8qn
Anna enkhaa amaina health books vunnayaa vuntea vati gurinchi explanation esthara
learned brother new subject vedio thank you...🙏
Love from Hyderabad, keep it up
Meeru booka kosam cheptunnaru kadha avi yekkada dhorukutayo yela koanalo kuda cheppandi
Superrrrrrrrrrrr❤
Black ground sound should be there it is very disturbing....in my view....
Super bro 🎉🎉
Good vedio
Thank you so much
Maku telese avakasam Leni information meru chepparu thanks for your information
Hi andi
మీరు చెప్పినవన్నీ ఆ విదేశీయులకు పనికి వస్తాయి. భారతీయులకు ఆ అగత్యం లేదు భారతీయులు సృష్టి ఆది నుంచే సువర్ణ మయంగా జీవిస్తున్నారు. సాక్షాత్తు దేవుని దేవతల తోనే తపస్ సంపన్న శక్తి తోటి వరాలతో అఖండ అష్టైశ్వర్యాలను అనుభవించారు. అలాగని ఏనాడు ధర్మాన్ని తప్పలేదు ఆ ధర్మాన్ని తప్పకుండా తూచా తప్పకుండా పాటించడం వల్లనే ఆ ప్రకృతి ఆ పరమేశ్వరుడు ప్రసన్నత గా ఉన్నారు కానీ ఈనాడు మనిషి స్వార్థపరుడు అయిపోయాడు ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నాడు దానివల్లనే ఇప్పుడున్న ఈ అధోగతి పరిస్థితి వస్తున్నది.
Super explanation
1st view
Cinemalo dubbing chepu Anna ur voice super
Ee video chusaaka naaku aakalesthundi..
Give the books link to buy
An ancient Hindu rashtra (Separate hindu nation) a dream of millions of hindus 🚩❤️🥹
Kshaminchandi !!!! E book English lo unnadi antene ... Vaallaki taginattu print chesuko undavachu kada ?
Appudu mob levu pics akkadvi😅
అంటే ఆంగ్లభాష పుట్టకముందునుంచి ఈ ఆహారం తినేవాళ్ళు లిపిలేని భాషలతో మాట్లాడుతున్నారు అని అర్థమవుతుంది.
I want to learn telugu I love telugu❤
Gita na lover suvarna sarwapathi junima rathnam lovers
ఏంటి బ్రో మీరు కూడా ఇలా ఆలోచిస్తారు . మనిషి సుమారు లక్ష ఏళ్ళ నుంచి జీవిస్తున్నాడు మీరు చెప్పిన లడ్డు కధ కేవలం 4000 ఏళ్ళ నాటిది deapth లేదు . ఓ 80000 ఏళ్ళ క్రితం ఎలా ఉండే వాళ్ళమో అది చెప్పండి తర తరాలుగా ఏం తిని బతికామో చెప్పండి .
Nv cheppara mari
@@srinivasareddysathi5069 నేను చెపితే నువ్వు వింటావా ర ,నా స్వరం మంచిది కాదు ర
సనాతన మతం 🚩
మూకోటి దేవతలకు జంధ్యం
ఊటుంది 🙏
1. బ్రాహ్మణులు
2. క్షత్రియులు
3. ఆర్య వైశాల్యులు
. జంధ్యం ఊటుంది
. సప్త రుషులు గోత్రం ఊటుంది
SC 60+ Category's A.B.C.D
ST 35SB Caste's
జంధ్యం లేదు
సప్తరుషులు గోత్రం లేదు
Bro
తాకువ జాతి కులాలు
గుడిలోకి రానివ్వరు
ఊరికి బయట ఉంటారు
Labour Worker's
దళితులకు జంధ్యం వేయాలి
అపుడు రిజర్వేషన్ పోతుంది
మతం మార్పిడి పోతుంది 👍
అందరు సమానం అవుతారు 🙏
@@Nature-wp5nmMeeru sariga gamaninchandi.
mala book's reader's ki help avtundi
1126 AD lo someswara 3 rasina book manasollasa. Danni research chesi 1985 lo hebbali & mn joshi iddaru kalasi manasollasa and ayurveda ane book rasaru. Manasuku ullasanni kaliginchevi &arogyam gurinchi rasina book adi. Andulo food gurinchi ledandi. Book 5 vhapters untadi. Only health and relaxation methods gurinchi rasina book adi.
మానసొలస పుస్తకం ఈ భాషలో మొట్టమొదట వ్రాచారు? ఆ పుస్తకం వ్రాసేటప్పుడు వారు మాట్లాడే భాష ఏమిటి? ఆది శంకరా చార్యులు ఏ కాలంవాడు? ఈ భాష మాట్లాడేవాడు ? ఒక వీడియో చేయగలరు
Good
Anthenduk andi... Anthaku mundeppudo rayabadina Lalitha sahasra namam lo aneka vantakala perlu cheppabadday kada...payasam, gudannam etc ani
Hi andi
Good you
I did seen your news everyday bro
E book ekkada dorukuthundhi bro i need telugu books
ఇదంతా పిచ్చా ఆలోచనలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇండియాలో వ్యవసాయ వృద్ధి చెందింది
కొన్ని వేల సంవత్సరాల క్రితం సనాతన ధర్మాలలో బతికాడు ఓన్లీ ఇండియా
ఇండియా గురించి తెలిసి కొంత తెలియకుండా ఏం ఎవరు ఏం చెప్పినా వినని చప్పట్లు కొట్టడం కాదు ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడేది విని మన సంస్కృతిని సాంప్రదాయాన్ని విని మనిషి మనుగడ నే కించపరచు వద్దు సాక్షం దారాలు సహా అన్నీ ఉన్నాయి
సైంటిస్టులు చెప్పిన ప్రకారం మనిషి కోతి నుంచి ఉద్భవించాడు అని చెప్పారు
అప్పుడు ఉద్భవించిన మనిషి ఇంత వరకు ఒక మనిషి కూడా కోతి నుండి తయారు కాలేదు ఇది ఫేక్ అని 100% మీకు ఇదే సాక్ష్యం
ఊహించి చెప్పిన దానికి పట్టం కడుతున్నారు సాక్షాలు రుజువులు ఉన్న వాటిని పక్కన పెడుతున్నాను చదువుతున్న కొద్దీ మనిషి అధ పాతాళానికి పోతున్నాను❤ ఏం చదువులో ఏం మనుషులో
మీరు చెప్పింది కరెక్ట్ sir చిన్నప్పుడు భారతీయ విద్య వ్యవస్త చానా టప్పుడు చదువులు చదివాము 1990కాలములో డార్వేన్ సిద్ధాంతం ప్రకారం మనిషి కోతి నుండి వచ్చాడు అని ఒక కట్టుకతా చదివించారు హిందు దర్మం కొన్ని కోట్ల స్వత్సరాల ముందే బాగా బతికము ఇ ఎడారి మతాల వల్ల నాశనం అయ్యాం sir ఆయన చెప్పిన హరప్ప మోజెధర్ కాలం లో కూడా విదేశీ ముకలు దాడుల వల్ల వాలు కష్టాలు పడ్డారు కానీ మనం దాదాపు 1400సంవత్సరాల కాలం విదేశీ పాలన లో ఉన్నాం అంటే ఎంత దరునం కానీ మన చదువులు 200సంవత్సరలు అని చెప్తావి పోర్చులు డచ్ లు గ్రికులు ముస్లిం లు 5రకాలా వాలు ఆఖరికి బ్రిటిష్ వాడు ఇలా మనదేశని హిందూ ధర్మాన్ని నాశనం చేస్తూ వచ్చారు కానీ అయినా ఇంకా హిందువు మేలుకోడు ఎందుకో
@@AmarGoud-l6y మీరన్నది 100% కరెక్ట్ సార్
చదివిన దానికి జరుగుతున్న దానికి సంబంధం లేకుండా గాని మూర్ఖంగా దాన్ని ఫాలో అవుతున్న మన పెద్దలు రచించిన గ్రంథాలను మర్చిపోతుంది ఈ సమాజం
ఈ ఒక్క ఉదాహరణ తీసుకోండి సైన్స్ చాలా గొప్పది కాకపోతే అది అడ్డం పెట్టుకొని శేష అకృత్యాలు వికారాన్ని చూపిస్తున్నాను
వికృత ని సృష్టిస్తున్నారు
@@AmarGoud-l6y థాంక్యూ సార్
మిమ్మల్ని చూస్తుంటే జాలిపడాలొ నవ్వాలొ అర్దం కావడం లేదు
adi shankara adithya shankarakadu uncle 😂
శుభ్రత ఉందీ
How are you getting all these resources. You’re work is impressive
Chatgpt and genAI. Just think of an idea, you can also easily create videos with good ai assisted script.
🤣🤣🤣అనుమానమే! ఇంతకాలం ఎక్కడకికి పోయింది ఈ పుస్తకం....ఇలాంటి పుస్తకాలు అన్నీ తెలిసిన తర్వాత వస్తాయి...రాకెట్ తయారుచేసిన తర్వాత రాకెట్ గురించి ఏదో శాస్త్రంలో ఉందని, పీజా చేసిన తర్వాత ముందే చెప్పారు ..2000 సంవత్సరాలకు ముందే చెప్పారు అంటారు....ఏమిటొ ఈ వింత!
May be looking for strong evidence
Sanskrit, Kannada Lo vundhi,aahf,I serve samsthalu trans late chesthunnai. Inka yenno.manam ammonia Karachi poyam.Banisa(slave) basaku dasulam I poyam.
@@kotaharipriya4713 : : Yes! Good Information !మరన్ని అనువాదాలు రావాలి.... అప్పుడే మన సాహిత్యం విలువ తెలుస్తుంది...పతంజలి యోగ సూత్రాలు ఇప్పుడు అన్ని భాషలలో ఉన్నాయి కాబట్టి యోగ విద్య ను అందరూ ప్రోత్సహించి గౌరవిస్తున్నారు... అదే విధంగా మిగిలిన శాస్త్రాల అనువాదాలు రావాలి
Materials/ingredients, making process, old formulas are written in the books
Present same (some) materials with new formulas
Every subject is written in the books
Only interested persons will read........
Could tell me about ur dp?
@it's my journey
బంకామట్టి పెరుగు కలిపి తినే వాళ్ళు...అని చెప్ప్తా రూ....
Mitti manushulu gattianushulu 💪💪💪🫰🫰🫰
jai shree ram
Bro book ekkada dorukutundi
❤❤❤
Eppati laga nana gaddi chetta matream tinaledhu 😂😊 packet food chetta mottam
Adi guru shankaracharya ,not aditya shankaracharya😮
Sadguru aditya sankaracharya kadu. Jagadguru Adi Sankaracharya.
😋😋😋
Apptlo kulaluu unnayaa😂 ela kottukoni chacchyvalla valla 😂
Name of background music
Cantus firmus monks
Video lo information undi kani chepe modulation a voice vintunte algebvintunte full video ayipoya sariki depression headache...
appudu aa thindi thinnaru ante andharuna? ,konthamandha?dhesham lo prajalulo development ledhu evadu thinnadu some rich peoples .
Asalu. 800 years. Yevaruvunaaru. 100 years. Leru
BGM link please😢
Nik telisthe cheppu please
Manasaullas = Sasanagrandham😂😂
తెలుగు అనువాదం వుందా
Aadi shankaracharya NOT aadithya shankaracharya
800 year ???
17 century ki mumdhu merapa panta ledhu karam ledhu dhsniki mumdhu meriyala numchi sonti podi numchi karam gatu ni pondeavaru😊
Hii
Oka Country ni billionaire konte, aa Country ela vuntundi, Sri Lanka Country ni, elon musk gani evaraina Country konte ela paripalistaru,
And politicians lekunda, oka Country okari chetulo vunte ela vuntadi
Sollu aapandi
Then Please educate the people with your wisdom with scientific references. 🙏
దిబ్బ రొట్టె లేదా
ఉంటే ఉన్నాయి కానీ అప్పటికి భారత దేశం అని 4వేల సం రాలా క్రితం మనకు దేశమే లేదు ఆసియా ఖండం ఆని అందులో ఒక భాగం కదా సార్ హరప్పలు ఎవరు? హరప్పా ముల పురుషుడు ఎవడు? హరప్పా అక్కడ ఉన్నప్పుడు మన భూభాగంలో ఇంకెవరున్నారు? హరప్పా ముఖ చిత్రాలు ఎలా ఉంటాయి. మన దేశం ఎన్నోరకాల ముఖచిత్రాలు ఉన్నాయి. ఇక్కడినుండి అక్కడికి వెళ్ళారా అక్కడి నుండి ఇక్కడికి వచ్చారా? ఇక్కడి నుండి వెళితే అమెరికా కన్న ముందే అగ్ర రాజ్యంగా ఎందుకు కాలేదు. ఇక్కడి నుండి వెళితే వారిలాంటివారు మన దేశం లోకూడా తెల్లజాతీయులు ఉండాలి ఎందుకులేరు ? హరప్పా నాగర్ కథ చూస్తే బైబిల్ లోని కొన్ని చరిత్రలు గుర్తుకువస్తాయి కొన్ని మాచ్ అవుతున్నాయి,.మన నుండే విస్తేరించబడితే మనదేశం ఎందుకు అమెరికా కంటే 10 రెట్లు అగ్రరాజ్యంగా లేదు. మధ్యలో అమెరికా ప్రపంచ అగ్రరాజ్యం గా ఉంది .చరిత్ర నిజాలు ఖచ్చితం గా చెప్పట్లేదు మనదేశ ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారు. ఈ ఆభద్దన్ని బట్టి ప్రపంచ మానవ జాతికి ఒక్క మూలపురుషుడు ఉన్నాడని అర్థమవుతుంది.
😅 india lo elukalu(rats) tinadam endhi bro bahusa adhivasulu emmo
India lo e culture ledu ley
Chickens,goats,sheeps,fishes,sea foods,some people some stupids eat pigs, rabbits, buffalo but 😅cats,rats,dogs tine culture India lo ekkada undhi
But still in India 53 % people are vegetarians while 47% people are non vegetarians 😊
Yes bro in some books indians also ate rat,dog,cat
ఏదో ఇంగ్లీష్ వ్యాసానికి Google translation చదివిన భావన కలిగింది... Sorry to say like this.
yes
😂😂😂😂, chadavadam maaney
Same
Subject chudandra babai
Nee bonda
గడ్డి..
ఫేక్ అబద్ధం