మనం ఎక్కడున్నాం .. మన జీవితంలో ఇరుక్కున్నామా free గా ఉన్నామా .. ఓషో గారి బుక్ .. Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • Hi

ความคิดเห็น • 39

  • @sriharijetti593
    @sriharijetti593 6 หลายเดือนก่อน +2

    😂😂 yeppudu pilichina vaalla father vachevadu bayataki.. 😂😂

  • @k.k6989
    @k.k6989 11 หลายเดือนก่อน +2

    ఓషో గారి ఫిలాసఫీ, కృష్ణ మూర్తి గారి ఫిలాసఫీ, బుద్దుడి మార్గం, సిరివెన్నెల సాహిత్యం వాటి అర్థాల లోతు వేరు. మెచ్యూరిటీ లెవెల్ ని బట్టి, చూసే దృష్టి కోణాన్ని బట్టి అవి అర్థమయ్యే తీరు వుంటుంది. Thank you so much రీసా గారు.

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 10 หลายเดือนก่อน

    Miru great Sri

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 11 หลายเดือนก่อน +3

    ప్రపంచంలో పెనవేసుకున్న బంధాలతో బందీలై భద్రంగా బ్రతుకుతున్నారే తప్ప..ప్రకృతిలో పక్షుల్లా స్వేచ్చగా జీవించే
    వారెక్కడ.?
    😔😔😔😚😚

  • @suneelakarumanchi3678
    @suneelakarumanchi3678 11 หลายเดือนก่อน

    హాయ్ "రీసా గారు".. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. ఈ ప్రపంచమంతా రూల్స్ అనే ముళ్ళకంపల మధ్య ఇరుక్కునిపోయి ఉన్నాం.. అందుకే atleast బయట ఎన్ని రూల్స్ అన్న ఉండని.. ఇంట్లో ఒక రూల్స్ లేని ఒకరి మీద ఒకరు ఐడియాస్ Impose చేసుకోని.. ఒకరికొకరు బలవంతాలు చేసుకోని.. ఒక స్థితిలోకి మనమందరం రావాలి.. ఈ క్షణమే మనం ఆ స్థితిలోకి వచ్చినప్పుడు.. జీవితం చాలా సరళమయమవుతది.. చాలా సుందరమయమవుతది.. చాలా అందంగా మారిపోతది అప్పుడు అందరూ చాలా అందంగా కనిపిస్తారు.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊

  • @DurgaDevi-pq6wz
    @DurgaDevi-pq6wz 11 หลายเดือนก่อน

    Bagundi. Thank you Risagaru. Namaste 🙏

    • @KanthRisa
      @KanthRisa  11 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 11 หลายเดือนก่อน +2

    దేశానికి దేశానికి నాగరికత తేడా ఉండొచ్చు ఒకప్పటి parents కి ఇప్పటికి చాలా తేడా ఉన్నారు అభిప్రాయాలకు talent కు విలువ ఇస్తున్నారు .బాద్యతలు ఇష్టము గా స్వీకరించలేనపుడు బరువు గానే ఉంటాయి ..చిన్న పిల్లలకు పెద్ద వాళ్లు నెర్పించక పోతే మనిషి కూడా జంతువులాగే పెరుగుతాడేమో ...మరియెవరి enquiry వాళ్లె చేసుకోవాలనుకున్నపుడు ఇంకొకరు రాసిన పుస్తకాలు మనకు పనికి రావేమో ...ఎవరి పుస్తకము వారే రాసుకోవాలేమో ..కొన్ని సంధర్భాల్లో rules లేకపోతే ఒకరి నెత్తిన ఇంకొకరు ఎక్కి తాండవము ఆడే అవకాశము ఉండొచు, ఇతరుల జీవన విధానానికి భంగము కలిగించే అవకాశము కూడా ఉండొచ్చు .నాకనిపించింది రాసాను .నచ్చక పోతే ఎమనుకోకండి .nice music🎉

    • @KanthRisa
      @KanthRisa  11 หลายเดือนก่อน +3

      బాగుంది.. I like all kinds of observations

    • @sriram-dw1ty
      @sriram-dw1ty 11 หลายเดือนก่อน

      @@KanthRisa 🙏🙏💐

    • @tarak888
      @tarak888 11 หลายเดือนก่อน

      పుస్తకం చదవమంటే, అ టు z ఫాలో అవ్వమను కాదు, నీకు ఉపయోగపదేవీ, నీకు అర్ధమైంది థెస్కోమని

    • @sriram-dw1ty
      @sriram-dw1ty 11 หลายเดือนก่อน

      @@tarak888 మీకు ఇళ్లు జైలు లా ఉంటే ఇంకొకరికి సేద తీరే safety place కావచ్చు ఇల్లు జైలు అని రాసిన పుస్తకము మీకెలా ఉపయోగపదతాది ..మీకెది ఉపయోగమో మీరే తెలుసుకుంటే బాగుంటుంది కదా అటువంటప్పుడు ఒకరి అనుభవాలు ఇంకొకరీకి పూర్తిగా అధారపడటానికి లేదు అంటున్నా ..ధన్యవాదాలు

  • @NeelaChamanthi
    @NeelaChamanthi 11 หลายเดือนก่อน +1

    స్వేచ్ఛగా ఈ ప్రకృతి లోకి గురువు ల దగ్గర కి వేళ్ళలనీ ఆశ కానీ బాదంలలో బందీగా ఉన్నాను😢 women kada a roju epudo

  • @kuruvalokanatham5465
    @kuruvalokanatham5465 11 หลายเดือนก่อน

    > అవాంతర వాక్యము అంటే అందరికీ తెలుసు. అంతరము అంటే చివర. అవ + అంతర = అవాంతర అంటే అంతము లే ని అని. అంటే ప్రశ్నించేవారికి ఓపిక ఉంటే ప్రశ్నిస్తూనే ఉండవ చ్చు. చెప్పేవారికి ఓపిక ఉంటే చెబుతూనే ఉండవచ్చు. వీరిరు వురికీ అంటే ప్రశ్నించే వారికీ, జవాబు చెప్పే వారికీ పనికివచ్చే వాక్యము ఏంటంటే అవాంతరవాక్యము.
    > ఇందులో అంటే అవాంతర వాక్యాల్లో "ఆకాంక్ష" ఉంటుంది. అంటే ఆ తరువాత ఏమైంది? ఆ తరువాత ఏమైంది? అని ప్ర శ్నించడానికవకాశముంటే దాన్ని అవాంతర వాక్యమంటారు.
    > ఈ అవాంతర వాక్యాలవలననే ఉద్గ్రంథాలైన రామాయణ ము భారతము లాంటి గ్రంథాలు వచ్చాయి.
    > అయితే తెలుసుకోవలసినది ఆచరించవలసినది అత్యంత గొప్పదీ, మానవ జీవిత చరమాంకము అయిన వాక్యమేమిటి అంటే "మహావాక్యము".
    > ఏ వాక్యము చెబితే ఆతరువాత ఏమైంది? ఆ తరువాత ఏ మైంది? అనే "ఆకాంక్ష" కు అవకాశము రాదో, అవకాశముండ దో అదే "మహావాక్యము".
    > అవే "అహంబ్రహ్మాస్మి" - "తత్త్వమసి" - "అయమాత్మ బ్రహ్మ" - "ప్రజ్ఞానం బ్రహ్మ.".
    > ఇప్పుడు అర్థమైందా! ప్రజలకు అందివ్వాల్సింది అవాంతర వాక్యాలు కాదూ మహావాక్యాలు అని. ఎందుకంటే అవాంతర వాక్యాలవల్ల ఆధ్యాత్మికంగా ఏమీ లాభము లేదు.
    > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.

  • @VENKAT_111
    @VENKAT_111 11 หลายเดือนก่อน

    Namaskaram oka baba oka Yogi oka vemana Anni meere guruvu garu meetho kalavali okasari matladalani undhi guruvu garu ♥️♥️♥️🙏🏾🙏🏾🙏🏾

  • @abhivalaboju874
    @abhivalaboju874 11 หลายเดือนก่อน

    Thanks

    • @KanthRisa
      @KanthRisa  11 หลายเดือนก่อน

      🙏🙏🙏

    • @funvodka3563
      @funvodka3563 11 หลายเดือนก่อน

      firstime చూస్తున్న

  • @user-tb7my8uv9z
    @user-tb7my8uv9z 11 หลายเดือนก่อน

    Reesaajee mee paadaalaku namaskaram

  • @solutions3297
    @solutions3297 11 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @satyanarayanavudata7000
    @satyanarayanavudata7000 11 หลายเดือนก่อน

    ❤🙏👍👌❤️

  • @nrsktrading1286
    @nrsktrading1286 11 หลายเดือนก่อน

    I think parents think their children should live better than them ( bigger house, best car and good bank balance), that is the reason parents always tell children to work hard and get better job than them. Somehow, because generation gap it is difficult to understand parent unless you become a parent. However, your story quite different, I think it is exceptional.

  • @sankcp
    @sankcp 11 หลายเดือนก่อน

    మీరు ప్రాపంచిక విషయాలను, చుట్టూ వున్న వాళ్ళని తెలివి తో డీల్ చేసి సమన్వయం సాధిస్తున్నారు .
    కానీ, మీరు చెప్పేవి వింటుంటే... వినేవాళ్లకి ... ఆ సమన్వయం ఆద్యాత్మికతతో అని అనిపిస్తుంది .
    విన్నప్పుడు మాత్రం బాగుంటుంది ,
    పాక్ట్రికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మాత్రం చెప్పారు ... అర్ధం కాదు .
    సద్గురు చెప్పేది కూడా ఇలాగే ఉంటుంది .

  • @sreenupalavelli1885
    @sreenupalavelli1885 11 หลายเดือนก่อน

    Athma gurinchi thelusukovadaniki telugulo meru accept chese book name cheppandi

  • @digitalbeing11-11
    @digitalbeing11-11 11 หลายเดือนก่อน

    In one of the videos you said that you don't enable money option in TH-cam but now you enabled and taking donations.

    • @KanthRisa
      @KanthRisa  11 หลายเดือนก่อน

      I am not. If someone sends I accept.. so far I have given 1000 Rs I guess.. donations.. too big a word for me.

  • @Maverick-dh3yi
    @Maverick-dh3yi 11 หลายเดือนก่อน

    Hi buddy..My name is Ranjith from karnataka....I have question to you..if possible please answer..i wanted to meet you but could not...My question is can we solve human hunger without harming plants or animals? Is there any way to sustain till lifetime without consuming food from living organisms...my thing is to not harm anything for the existence...

    • @Maverick-dh3yi
      @Maverick-dh3yi 11 หลายเดือนก่อน

      Please make a video on this topic taking my name...Thank you...

  • @sri_nivas
    @sri_nivas 11 หลายเดือนก่อน

    🤘

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🤍

  • @sankcp
    @sankcp 11 หลายเดือนก่อน

    ఎవరో చెప్పింది నమ్మకుండా మీరే ఎంక్వైరీ చేయాలంటారు .
    మీలో మరణించనిది ఒకటి ఉంది అని ... దానిని మీరే గుర్తించాలి , ఎవరో చెప్పకుండా అని .. ఏమి ఊహించాలో కూడా హింట్ ఇస్తారు.( మరణించనిది ఉంది ..అదే ఆత్మ అని .. ( మీరు మాట్లాడేది spirituality కాబట్టి .. జనాలు ఇట్టే పట్టేస్తారు.)) .
    ఎలా ఉంటుందంటే ..
    కోతి గురించి ఆలోచించకుండా ద్యానం చేయమన్నట్లు ...
    మనం అంటే మన ఆలోచనలు, మెమొరి .. మనిషితో పాటు అవీ ఆగిపోతాయి.
    ఏదో మరణించనిది ఉంటుందని అని గురువుల ద్వారా వింటూ శతబ్దాలుగా జనాలు మూర్థులు అవుతున్నారు .

    • @sankcp
      @sankcp 11 หลายเดือนก่อน

      ఈ ధారణతో ఉన్న జనాలని బ్రహ్మ కుమారీ స్ ,etc లాంటి వాళ్ళు పిచ్చి వాళ్ళను చేస్తున్నారు .

  • @funvodka3563
    @funvodka3563 11 หลายเดือนก่อน

    osho never wrote books