నేనెవరు అన్నది ప్రశ్న కాదు .. ప్రశ్నకు అతీతమైన సమాధానం .. Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2023
  • to learn english
    ‪@kanthrisalifestories‬
    ‪@KanthRisa‬
    #whoami #iamthat #nisargadattamaharajquotes #ramanamaharshi #zen #enlightenment #spiritual
  • บันเทิง

ความคิดเห็น • 123

  • @simhachalamkolli3776
    @simhachalamkolli3776 9 หลายเดือนก่อน +3

    చాలా చక్కటి చర్చ మన ఆలోచనల పరాకాష్ట భాష ఆలోచనలు కలిసి అసలు ఉన్న దానిని ముంచేస్తునై.
    భాష ఆధ్యాత్మికతకు అవరోధం ప్రపంచానికి అవసరం.

  • @vprasad8557
    @vprasad8557 2 หลายเดือนก่อน +1

    ఆలోచన తో నేను స్టార్ట్ అవుతది దానితో కూడిన చైతన్యం కప్ ని పట్టుకుంది

  • @sureshkambala4866
    @sureshkambala4866 9 หลายเดือนก่อน +2

    ❤❤*** ఒకటి 100 ఐ సర్వం నిండు ఉన్నది... 1)ఆచలతత్వం అనగా అనుభవ గమ్యము
    చూసి చెప్పరాదు సూక్ష్మది
    మతిని దోచే మరమం ఉన్నదిరా
    విశ్వదాభిరామ వినరవేమ

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 2 หลายเดือนก่อน

    ఎమ్ ప్రసన్లు

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 หลายเดือนก่อน

    గురు శిష్యుల సంవాదము అని విన్నాను.
    ఆ నిజమైన సందర్భాన్ని ఇప్పుడు వీక్షించాను.
    నా అంతర్యంలో మెదిలిన సంశయాలకి
    అద్భుతమైన ఉదాహరణ లతో మేల్కొలుపు జరిగింది.
    ఈ అనుభవాన్ని ఇలాగే వుండేలా నాకు
    అనుభవాన్ని కలిగించిన "ఆధునిక తత్వవేత్త" శ్రీ రీసా గారికిధన్యవాదములు.🙏🙏🙏

  • @swastikravi1837
    @swastikravi1837 6 หลายเดือนก่อน +1

    కాస్త సందిగ్ధంలో ఉన్న దాన్ని తీరం వరకూ తెచ్చావు ఇక ఒడ్డుకు చేరాల్సిందే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వందనాలు ‌

  • @padmavathidevigadiraju528
    @padmavathidevigadiraju528 4 หลายเดือนก่อน +1

    నేనును ఈ చర్మ చక్షువులతో కనిపెట్టలే ము

  • @amaravani3086
    @amaravani3086 9 หลายเดือนก่อน +3

    Risa గారు....చాలా yrs తర్వాత అంటే రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి , ఓషో లాంటి మహానుభావులు తర్వాత (వాళ్ళ అనుభవాలు మనం చదవడం వల్ల మన అనుభవం లోకి తెచ్చుకొని స్పృశించాం,వాళ్ళని చూడకుండా )మా గురువుగారు ఇట్లా చెప్పేవారు ఆయన ప్రకృతి లో కలిసాక మళ్ళీ అలాంటి వ్యక్తి ఎవరున్నారు అని గమనిస్తూ వుండేదాన్ని ...ఇన్నాళ్ళకి మీ ద్వారా మా గురువుగారి లా మీరు చెప్తుంటే వాటిని స్పృశిస్తూ వుంటే చాలా ఆనందం కలిగింది అప్పుడు నేను అనే ఎరుక మరుగైంది. ధన్యురాలిని
    మళ్ళీ "నేను" అయిన "నాకు" చైతన్యం కలిగింది....భాష కోసమైతే వ్రాయలేదు నాలో భావన ని మాత్రమే వ్రాస్తున్నా

  • @spsvmptrustnarayanapet540
    @spsvmptrustnarayanapet540 9 หลายเดือนก่อน

    Namaste sir 🙏

  • @pvks8318
    @pvks8318 6 หลายเดือนก่อน

    👌🙏🌹

  • @nandemadhu5693
    @nandemadhu5693 9 หลายเดือนก่อน

    Namaste risaa

  • @SUDHAKAR2520
    @SUDHAKAR2520 9 หลายเดือนก่อน

    🙏

  • @bhavanibendapudi1595
    @bhavanibendapudi1595 9 หลายเดือนก่อน

    Adhbhutam.🙏🙏🙏

  • @venkatmoksha3840
    @venkatmoksha3840 9 หลายเดือนก่อน

    Nice

  • @galinarasimha8528
    @galinarasimha8528 9 หลายเดือนก่อน

    ☕❤

  • @truedream1934
    @truedream1934 9 หลายเดือนก่อน

    🎆🌄🎆

  • @kalakarthik3611
    @kalakarthik3611 9 หลายเดือนก่อน

    Hi sir ,nice explanation 🙏

  • @bharathiparameshwari2092
    @bharathiparameshwari2092 9 หลายเดือนก่อน

    Namaste 🙏 Mila kanipistunna viswaniki,nalo unna ee Samanta viswaniki 🙏🙏🙏

  • @maheshkumar-hn8mu
    @maheshkumar-hn8mu 9 หลายเดือนก่อน

    Me abhiprayam

  • @jyothireddy7086
    @jyothireddy7086 6 หลายเดือนก่อน

    Thank you thandri

  • @ramprasadsj1455
    @ramprasadsj1455 3 หลายเดือนก่อน +1

    0:49 👌👌

  • @PothulaLakshmidurgamba
    @PothulaLakshmidurgamba หลายเดือนก่อน

    ❤🙏😭

  • @Ramakrishna89459
    @Ramakrishna89459 9 หลายเดือนก่อน

    Super sir... 👏👏... Chaala baga explain chesaru sir... Chaala chaaal funny answers icharu..I enjoy lot 🤣🤣... 🙏🙏🙏

  • @trivenithesinger7142
    @trivenithesinger7142 9 หลายเดือนก่อน +1

    టీ కప్పుని వెళ్లు, వెళ్ళ చివరి చేయి, చేతి చివరి శరీరం, శరీరం ఉన్న స్థలం, చుట్టూ వాతావరణం, ఈ గ్రహం, ఉన్న విశ్వం, ఎంత ఆలోచిస్తే అంత సాగే మన ఆలోచన, ఆలోచన లేని నిశ్శబ్దం , అందులోనూ వినబడే రాగం.... ఇలా అనుకుంటే అన్నీ.... నేనే.😊

  • @NaniSpecials
    @NaniSpecials 9 หลายเดือนก่อน

    Mee opikaki joharlu
    Nenu opika alavuntundo nerchukuntanu
    Thank you risa garu

  • @funvodka3563
    @funvodka3563 9 หลายเดือนก่อน

    ఈ video లు చూస్తుంటే నాకు మాత్రం చాలా ఎంటర్టైన్ అవుతున్న...it shows your quality of mind కాంతం

  • @arjunkamakshi8443
    @arjunkamakshi8443 9 หลายเดือนก่อน

    Hi Risagaru🙏🙏🙏 ❤

  • @user-rj4sg6vy4k
    @user-rj4sg6vy4k 4 หลายเดือนก่อน +1

    టి కప్పుని పట్టుకునేది మనలోని ఛైతన్యం, dead body లో ఛైతన్యం ఉండదు

  • @konkularamanaiah4902
    @konkularamanaiah4902 9 หลายเดือนก่อน +2

    అహ ఏమి ఈ అద్భుతం
    ఈ సృష్టి లో మనుష్య జాతి మాత్రామే
    'నేను' అనె నేను తొ
    జాగురత లెక అన్నీ సమస్యలు సృష్టించు కొంటుంది.🙏

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน

      🙏

  • @sunkannabc7504
    @sunkannabc7504 9 หลายเดือนก่อน

    According to Risa Sir; be as a Saakshi Bhaavana is a perfect answer.🙏🙏

  • @sunkannabc7504
    @sunkannabc7504 9 หลายเดือนก่อน

    😀Sir Lastly PULI joke is excellent; I enjoyed lot regarding this conversation
    Thanq sir

  • @balamuruganleburu8089
    @balamuruganleburu8089 9 หลายเดือนก่อน +3

    చైతన్యం కప్ ని పట్టుకుంటున్నది, చని పోవటం అంటే చైతన్యం జడ చైతన్యం గా మారటం, ప్రాణం = నేను, నేను ని నిరంతరం చైతన్యం చరింప చేస్తుంటది, చరిస్తూ చరిస్తూ ఈ నేను పదార్థంగా మారుతున్నది, రిసా చెప్పినట్లు విత్తు చెట్టుగా, చెట్టుకి అనేకమైన భాగాలు ఉదా: పూలు, పండు , ఆకులు .. ఆకులూ చూస్తే విత్తు కనపడదు..., అలాగని విత్తు లేదంటామా. ఇది నా సొంత పరిశీలనా మాత్రమే

    • @balagarre5497
      @balagarre5497 4 หลายเดือนก่อน

      Sukinobhavantu Sukinobhavantu Sukinobhavantu

  • @funvodka3563
    @funvodka3563 9 หลายเดือนก่อน

    కాంతం గారు మీరు ఇలానే వీడియోస్ చేయండి నాకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ
    ఇట్లు
    నేను ,రమణ ఓషో అశీసుసులు..i respect you for your entertainment

  • @funvodka3563
    @funvodka3563 9 หลายเดือนก่อน

    99 th like

  • @ShravanKumar147
    @ShravanKumar147 9 หลายเดือนก่อน

    @10:16... Felt epiphany...very satisfying example

  • @hv522
    @hv522 9 หลายเดือนก่อน +4

    As UG says The reason that got you here will take you somewhere else. Because we are interested in gathering information from other people’s experience and trying to get to some state of clarity! Which is just a futile effort. At the end of the conversation we will add some words to our knowledge data base and will come up with new questions, that’s all.
    I discovered for myself and by myself that there is no self to realize -- that's the realization I am talking about. It comes as a shattering blow. It hits you like a thunderbolt. You have invested everything in one basket, self-realization, and, in
    the end, suddenly you discover that there is no self to discover, no self to realize -- and you say to yourself "What the hell have I been doing all my life?!" That blasts you- UG

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน +1

      True

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 9 หลายเดือนก่อน

    risagaru అంతా చాలా బాగుంది.నేను అంటే వుండటం అన్నది పుట్టుక పూర్వం సే రీర పతనానంతరం కూడావుంటుందని మీరు ఎలా చెప్పగలరు?

  • @vadlabalrajbalraj2758
    @vadlabalrajbalraj2758 9 หลายเดือนก่อน +1

    మామిడిపండు లో ఉన్న తీపిని రుచిని మనం ఎలాగైతే చూడలేమో మనిషిలో ఉన్న నేను కూడా మనం చూడలేము

  • @sooreshan009
    @sooreshan009 8 หลายเดือนก่อน

    Mee opikaku hat's off sir. Entha cheppina vijay kumar gaariki ardham kavatledu.

  • @ss4603
    @ss4603 9 หลายเดือนก่อน +1

    8:32 mahaveerudi experiment
    8:38
    8:42
    budh raman veru veru
    9:01 nenu annadi experience
    9:10 vere vaadu ivvaledu
    9:18 adugadugu na meeda
    9:31 idanta basha matrame
    evvaru mimmalni pattu
    10:10 chinna pillavadiki
    Ex kaalu problem vachenta varuku
    10:36 fill chesukovatam nenu mayam
    10:50 Ex full healthy ga unnappudu - value
    nenu anna stiti kuda
    11:17 Ex aarogyam
    11:31
    11:42 only health undi
    12:02

  • @murthyv5132
    @murthyv5132 9 หลายเดือนก่อน

    ATMA PRANAM NENU OKATENANDI

  • @truedream1934
    @truedream1934 9 หลายเดือนก่อน

    Nice debate 🙂.....🤗

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน

      🙏

  • @k.ramuprince754
    @k.ramuprince754 9 หลายเดือนก่อน

    Upendra movie seme topic nenu

  • @bandisrikanth731
    @bandisrikanth731 9 หลายเดือนก่อน

    Vishwadha abhi rama vinu ra vemA
    Vema na thanaku thanu vishawam antha vundi aabhi ramudani thaney ani thankey cheppukuntunna aaa goppa padyam dwara kuda GAMANICHANDI ani cheppina
    Kanth risa ki ThankS
    Nenu 🌌🌟 lenidi vunnadi

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน

      🙏

  • @srivaniaparnareddy158
    @srivaniaparnareddy158 4 หลายเดือนก่อน

    Kullu Ela potadi

  • @sowmiyanal3440
    @sowmiyanal3440 9 หลายเดือนก่อน

    Lol.. I have never given comments before..I have been watching your videos from quite sometime and thought you don’t have patience and don’t listen to others 😮 but this video changed my opinion about you. You are very good speaker ..!! And you do have deep knowledge on content your putting in your videos ..!! The problem with this guy is he is not listening to understand.. just listening to reply ..!! And his perception which was rooted deep down about ‘Nenu’ was its a being/thing.

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน +1

      Life is a process.. all will come out in the course of time

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa 9 หลายเดือนก่อน

    అల వ్యక్తి సముద్రం నేను ! గాలి నేను బుడగ వ్యక్తి!
    అల విరిగి లుప్తమై సముద్రం మిగిలినట్టు నేను ఉంటుంది! బుడగ పగిలి గాలి లో కలిసి గాలి మిగిలినట్టు! ఇవి కూడా భాష కోవలోకే వస్తాయి ! కేవలం క్లిష్టమైన విధానాన్ని అర్థం చేసుకునేంత వరకే భాష ప్రయోజనం! ఎవరూ లేని సమయంలో భాషతో పనేముంది ❤❤

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน

      భాష undanee. కానీ irukkovaddu

  • @raghuram9961
    @raghuram9961 9 หลายเดือนก่อน

    Nenu Nenu annadi Nenu kadu ,adi nuvvu.

  • @boddupallyramesh5302
    @boddupallyramesh5302 9 หลายเดือนก่อน

    Hi risa,thank you so much for your experienced explanation...
    నాకు నేను తగిలించుకున విషయాలు (నా ధారణతో, నా సిద్ధాంతాలతో, నా పరిస్థితులతో, నా వక్త్తులతో, నా వస్తువులతో...ect) అది ప్రస్తుత నేను(my identity)
    కానీ వీటితో ఏ మాత్రం పరిచయం లేనిది మీరు అనే "నేను".
    నేను ( my identity) వుంటే "నేను" వుండదు,"నేను" వుంటే నేను(my identity) వుండదు , నేను(my identity) రావడం వల్ల "నేను" కనపడటం లేదు మరియు నేను(my identity) రావడం వల్లే ఏ corrept లేని " నేను" వుంది(వుండేది) అని తెలుస్తుంది.
    Aswellas
    నేను(my identity) రావడం వల్లే "నేను"కనపడకుండ వుంది.
    Is it right risa ?

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน

      Yea

  • @narendrakatta77
    @narendrakatta77 9 หลายเดือนก่อน +1

    ఈ తికప్పు challange నీ నేను accepte చేస్తున్నాను, టికప్పు పట్టుకుంది బాడీ అని తెలుస్తుంది ఇంకా చూడగా body ki చెపింది mind లో ఒక ఆలోచన, ఇంకా చూస్తే ఏ ఆలోచన రాలేదే న మైండ్ లో అనిపిస్తుంది, ఇంక చూస్తే టీ కప్పు తీసుకున్నపుడు మైండ్ body రెండు కుడా లేవు అనిపిస్తోంది ipatiki ఇదే తెలిసింది చూస్తు ఉంటాను అది తెలిసే వరకూ,

    • @funvodka3563
      @funvodka3563 9 หลายเดือนก่อน

      super అయ్య చాలా సింపుల్ గా క్లియర్ గా చెప్పారు

    • @Indianpattusarees
      @Indianpattusarees 9 หลายเดือนก่อน

      Wow super simple way ❤️ గాద నిద్రలో కూడా body mind ఉండవు కదా,అంటే మనం రెగ్యులర్ గా చేసే కొన్ని పనులలో కూడా ఇలా జరుగుతుంది అనమత సహాజం గా జరిగే కొన్ని పనులలో body mind రెండు కలిసిపోతున్నాయి టైం తెలియదు,

  • @PadmajaUk
    @PadmajaUk 6 หลายเดือนก่อน

    Answer is Pranam or jivam ?

  • @ramadevisundarapalli1226
    @ramadevisundarapalli1226 9 หลายเดือนก่อน

    Hai risa

    • @Sasi838
      @Sasi838 9 หลายเดือนก่อน

      Hai Ramadevi

  • @pellurigeethabhavani8288
    @pellurigeethabhavani8288 9 หลายเดือนก่อน

    Cup pattukunde thought

  • @nagkanchumenu222
    @nagkanchumenu222 9 หลายเดือนก่อน

    నిజం+అబద్ధం = సృష్టి (సత్+విశేషాలు)
    నిజం-అబద్దం = ఆత్మ(సత్+సామాన్యం)
    సృష్టి+ఆత్మ = విశ్వాఆత్మ(చిత్+సత్ )
    సచ్చిదానందం

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน

      👍

  • @gnannaa7004
    @gnannaa7004 9 หลายเดือนก่อน

    Hi sir

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน

      Hi

  • @funvodka3563
    @funvodka3563 9 หลายเดือนก่อน

    1.నేను అనేదానికి కాళ్ళు,చేతుల,తలకాయ,మెడ అన్ని ఉన్నాయి....
    2.reality ద్వారా తెలుసుకోవాలి...
    3.rationalization ద్వారా enquire చెయ్యాలి..

  • @PrabhakaraRaoPV
    @PrabhakaraRaoPV 9 หลายเดือนก่อน +1

    అసలు నేను అనేదే లేదు.. ఉంది అని అనుకోవడం వలనే. ఈ గందరగోళం

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน +2

      అవును. కాదు.. 😊

    • @funvodka3563
      @funvodka3563 9 หลายเดือนก่อน

      నేను అనేదే లేకపోతే ఎవడు ఈ కామెంట్ చేస్తున్నాడు...రమణ ఆత్మ నా ఓషో ఆత్మన

  • @jayaprakashreddy3956
    @jayaprakashreddy3956 9 หลายเดือนก่อน

    Hi Risa Garu....how to connect with you ..just have one question

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน

      youkanthrisatube@gmail.com ki mail rayandi. number istanu. namaskaram

  • @gollasreenivasu7945
    @gollasreenivasu7945 3 หลายเดือนก่อน

    Tea cup ni pattu kunnadi Prakruthi

  • @funvodka3563
    @funvodka3563 9 หลายเดือนก่อน

    43:20 టీ cup ని పట్టుకున్నది చేయి...టీ cup పట్టుకోలేనేది కూడా చెయ్యే...టీ cup పట్టుకున్న చేయికి ప్రాణం ఉంది,అంటే it has active mind. .
    టీ cup పట్టుకోలేది అంటే చనిపోయినది కాబట్టి ప్రాణం లేదు కాబట్టి it has dead mind

  • @gganghu4260
    @gganghu4260 9 หลายเดือนก่อน

    Nuvvu Oka " Soul (ఆత్మ )" Anthe Ade Final Answer Nenu Anedaniki

  • @rajeshvoice4338
    @rajeshvoice4338 9 หลายเดือนก่อน +1

    వింటున్న మాకు అర్ధం అయింది గాని, మిమ్మల్ని అడిగిన అతనికి మాత్రం అస్సలు అర్థం అవట్లేదు ఇకముందు కూడ కాదు పాపం 😄😄

    • @funvodka3563
      @funvodka3563 9 หลายเดือนก่อน

      ఎం అర్ధమయ్యిందో simple గా చెప్పండి చూద్దాం..

  • @VedhaBHARAT
    @VedhaBHARAT 9 หลายเดือนก่อน +1

    Kranth risa గారు...
    అసలు నేను తెలుసుకోవడం ద్వార అద్వైత స్థితికి వెళ్లినట్టేనా ?

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน +1

      అద్వైతం అంటేనే అది. రెండు కానిది అని

    • @VedhaBHARAT
      @VedhaBHARAT 9 หลายเดือนก่อน

      @@KanthRisa dhanyavaadaalu guruji

  • @bhavanim9725
    @bhavanim9725 8 หลายเดือนก่อน

    🤦‍♀️

  • @balagarre5497
    @balagarre5497 4 หลายเดือนก่อน

    Sukinobhavantu

  • @mokanivas1712
    @mokanivas1712 9 หลายเดือนก่อน

    There is a critical question...but a simple answer you have given
    ..it seems understanding but not

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน

      Ya

    • @funvodka3563
      @funvodka3563 9 หลายเดือนก่อน

      సింపుల్ ఆ 48 నిమిషాల time తీసుకొని కూడా అర్ధం అవ్వలేదు అతనికి నాకు

  • @user-ct1rq4ke9e
    @user-ct1rq4ke9e 9 หลายเดือนก่อน

    Cup ni pattukunnadi mana atma na

  • @bandarikarimnagar6967
    @bandarikarimnagar6967 9 หลายเดือนก่อน

    Asal ardam kaale😮

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน

      అవ్వాలని లేదు. But వినడం ఉపయోగం

    • @funvodka3563
      @funvodka3563 9 หลายเดือนก่อน

      అర్ధం కానపుడు వినడం ఎందుకు అధ్యక్ష ....

  • @funvodka3563
    @funvodka3563 9 หลายเดือนก่อน

    venkateshwar rao uppalapati గారు ఎందుకు మీ comment ని delete చేసారా లేదా చేయబడిందా...రమణ ఆత్మ,ఓషో ఆత్మల పనా

  • @rajsekhar4926
    @rajsekhar4926 9 หลายเดือนก่อน

    Thapana unte nenu
    Sahajamga manatho jarige vatini gamaniste sakshi ,chusedhe chuda badedhi inappude sakshatkaramnijaniki adhi amkade undhi, appude neeku kanipinchindhi anthe prakruthilo ounde prathidhi 100%jivistundhi thanalaga,alage manishi 100%jiviste adhe nuvvu

  • @crazynoob1717
    @crazynoob1717 9 หลายเดือนก่อน

    Hi Risa garu. నేను ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేయటం బెటర్ ఆ లేక ఏదీ తెలియకుండా ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవటం బెటర్ ఆ..

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน

      రెండూ bettere.. dailemma లేకపోతే

    • @crazynoob1717
      @crazynoob1717 9 หลายเดือนก่อน

      @@KanthRisa తెలియకుండా చనిపోతానేమో అనే భయం వుండేది ఇప్పుడు క్లియర్ అయ్యింది.ధన్యవాదములు.

    • @gmalesh
      @gmalesh 9 หลายเดือนก่อน

      @kanthrisa
      Nenu anedhi theliyatam valana manaku emiti upayogam.

  • @naraboyinaindrakumar2566
    @naraboyinaindrakumar2566 9 หลายเดือนก่อน

    0

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 9 หลายเดือนก่อน

    Very simple గా అర్థం చేసుకోవాలంటే బ్రహ్మ కుమారీ సెంటర్ కు వెళ్ళి అడగండి. మొదటి రోజే అర్ధమవుతుంది.

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน

      No

  • @funvodka3563
    @funvodka3563 9 หลายเดือนก่อน +1

    నువ్వు చెప్పేది ఆయనకే కాదు,నాకు అర్ధం అవ్వలేదు బ్రో..రమణ,ఓషో నీ 46532 subscribers మీద ఒట్టు

  • @RajuRaju-zx1bq
    @RajuRaju-zx1bq 9 หลายเดือนก่อน

    I know the Answer 😂

  • @mani-nm7go
    @mani-nm7go 4 หลายเดือนก่อน

    నేను అనే ఆలోచనలు మాంచివే...ప్రచాంచనికి కొత్త ఆలోచనలు ఇవ్వచ్చు or ప్రపంచంలో పిచ్చి వాళ్ళు గా నిలిచిపోవచ్చు... నేను అనే ఆలోచనా starting లోనే క్లారిటీ ఉంటే క్లారిటీ వస్తుంది....but నేను అనే దానికి ఒక definition ఇవ్వలేము.... కారణం...అందరికీ అర్దం అయే లాగా చెప్పేది కాదు...😂..be sarsactic with pilosphies.

  • @jyothivasa1567
    @jyothivasa1567 9 หลายเดือนก่อน

    నేను ఉంటే పట్టుకోవటం..నేను చస్తే freedom.. దేన్నీ పట్టుకోని
    స్థితి.అంతేనా?

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน

      అంతేగా

  • @srinivaskoutam.srinivas6925
    @srinivaskoutam.srinivas6925 9 หลายเดือนก่อน

    నేను శరీరం కాదు

  • @bharanikumarnellorekumar8290
    @bharanikumarnellorekumar8290 9 หลายเดือนก่อน

    I think, therefore I am
    Kogito ergosum
    పైన చెప్పిన ప్రచారమైన సేయింగ్
    ఎంతో ప్రచారం ఐంది పాశ్చాత్య దేశాల్లో ఒకప్పుడు. దీనంత ఫూలిష్ విషయం ఇంకోటి లేదు.
    గాఢ నిద్రలో నీకు థింకింగులు ఉండవ్ భై
    కనక నువ్ లేనట్టేనా? అనేదే దీనికి ఆన్సర్.

    • @KanthRisa
      @KanthRisa  9 หลายเดือนก่อน

      అంత తేలిగ్గా తీసెయ్యవడ్డు. ఒక మనిషి అలా అలోచింchaadu .. లెట్జ్ respect him.. let's live our understanding

    • @bharanikumarnellorekumar8290
      @bharanikumarnellorekumar8290 9 หลายเดือนก่อน

      I respect person... Definitely

  • @maheshvishnumolakala7611
    @maheshvishnumolakala7611 9 หลายเดือนก่อน

    Nature ante anti? Andhulo chetlu, jantuvulu anni unnay alage nuvvu vunnav ante nuvvu prakruthilo bagam. Ante nuvvu levu prakruthilo bagam ayyi unnav. Ninnu prakruthi nundi vida deesthe nuvvu unnav prakruthi ledu.

  • @arjun55smart17
    @arjun55smart17 9 หลายเดือนก่อน +1

    టీ కప్పు నువ్వు ఒకడివే పట్టుకోవడం లేదు నీ చుట్టూ ఉన్న ప్రకృతిలో ప్రతి అనువు కలిసి మరియు నీ శరీరంలో ఉన్నా ప్రతి కణం కలిసి పట్టుకుంటునై...
    అవ్వి అన్నీ నీతో లేనపుడు మిగిలిపోయేదే నువ్వు..

  • @madhukiranattivilli2321
    @madhukiranattivilli2321 9 หลายเดือนก่อน

    "mind lo chettha" -- anadam is extremely disrespectful. I don't understand why u use such words towards the listener. At one point u said "bongu" -- that guy got a little offended (or bamboozled) (nirghaanthapoyaadu)

  • @madhukiranattivilli2321
    @madhukiranattivilli2321 9 หลายเดือนก่อน

    Sorry to say... u have miserably failed in the topic of this video. Due to respect on u, that guy said he understood, but I don't think he understood anything!

  • @epcservices6018
    @epcservices6018 9 หลายเดือนก่อน +1

    నేను అనేది అబద్దం! అంతా శూన్యం మాత్రమే!
    నేనెవరు అనేది ప్రశ్న కాదు, సమస్య కూడా కాదు!
    నేనేమిటి , ఎందుకు, ఎలా అనేవే కావాలి అందరి ప్రశ్నలు&అన్వేషణ!
    అప్పుడే లోకంలో శాంతి క్రాంతి & మోక్షం !
    ERA FRIENDS GUILD,
    ip yoga way.

  • @sunkannabc7504
    @sunkannabc7504 9 หลายเดือนก่อน

    🙏🙏

  • @virankumarvishnumulkala6823
    @virankumarvishnumulkala6823 9 หลายเดือนก่อน

    🙏