We are Happy with Leaf Vegetables Cultivation | ఆకుకూరల సాగుతోనే సంతోషంగా ఉన్నాం | Telugu Rythubadi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • వ్యవసాయంలో 30 ఏండ్ల అనుభవం కలిగిన దంపతులు చిట్టిమల్ల యాదయ్య, భాగ్యమ్మ గారు. గత 20 సంవత్సరాల నుంచి తమకున్న మూడెకరాల భూమిలోని పావు ఎకరంలో నిత్యం ఆకుకూరలు పండిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. కష్టం కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఆదాయం మాత్రం బాగానే ఉందని సంతోషంగా చెప్తున్న ఆ ఆదర్శ దంపతుల అనుభవాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. యాదయ్యతో మాట్లాడాలి అనుకుంటే వారి నంబర్ వీడియోలో ఉంది. గమనించగలరు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : We are Happy with Leaf Vegetables Cultivation | ఆకుకూరల సాగుతోనే సంతోషంగా ఉన్నాం | Telugu Rythubadi
    మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
    / @rythubadi
    ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
    • కూలీ లేని వరిసాగు.. ఎక...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
    • మా పండ్లు, పూలు, కూరగా...
    విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
    • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
    పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
    • సహజ పద్దతిలో సపోటా సాగ...
    యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
    • Young & Educated Farme...
    కూరగాయల సాగు వీడియోల కోసం :
    • Successful Vegetable &...
    సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
    • గుడ్ల‌ నుంచి పట్టు పుర...
    #RythuBadi #రైతుబడి #ఆకుకూరలసాగు

ความคิดเห็น • 208

  • @sandeepreddysomidi9953
    @sandeepreddysomidi9953 3 ปีที่แล้ว +46

    అన్న మీరూ దిన దిన అభివృద్ధి చెందాలని కోరుకునే వారిలో నేనూ ఒకడిని

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you bro

    • @babypadmini9588
      @babypadmini9588 7 หลายเดือนก่อน

      Sir metho okasari matladali,how can I contact u​@@RythuBadi

  • @savithriadabala412
    @savithriadabala412 3 ปีที่แล้ว +41

    ఈ రైతు గురించి మీరు మాట్లాడుతుంటే
    నాకు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు 🙏🙏
    ఈ లాంటి వాళ్లు గురించి ఎక్కువగా
    Meru video's చేయండి 👍👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +2

      Sure
      Thank you

  • @memecediy-8442
    @memecediy-8442 3 ปีที่แล้ว +77

    కష్టం విలువ తెలిసిన మనుషులు, చాలా చక్కగా అవసరమైన ప్రశ్నలు వరకే అడగడం మీకే చెల్లు👍🙏

  • @avuladasharatha8557
    @avuladasharatha8557 2 ปีที่แล้ว +4

    రాజేందర్ అన్నగారు మీరూ రైతుని అడిగేప్రశ్నలు మిము వింటం కాబట్టి చాల చాల ఆనందిస్తాం అన్నా మాది narketpellymandalam అవులోని బావిగ్రమం 10గులంటలో బెండవేశను మచేను సకుసేస్ అయితే నినుమికు కలుచేస్తను మీరు తప్పకుండా మా విలేజికి రావాలని నా యొక్కకొరిక అన్నా

  • @jbnfarmer7345
    @jbnfarmer7345 3 ปีที่แล้ว +12

    సూపర్ అన్న ఇటువంటి రైతుల అనుభవాలు చెప్తేనే కొత్త వాళ్ళు ఇటువంటి పంటలు వెయ్యడానికి అవగాహనా వస్తుంది

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @rajashekar3389
    @rajashekar3389 2 ปีที่แล้ว +7

    వందల ఎకరాల భూస్వాములకు రైతు బంధు పథకం అందించే దానికంటే ఇలాంటి చిన్న సన్నకారు రైతులకు రైతు బంధు మరియు హార్టికల్చర్ నుండి ప్రభుత్వం సహాయం అందజేస్తే బాగుంటుంది

  • @nemanisubbarao2653
    @nemanisubbarao2653 3 ปีที่แล้ว +5

    mee kashtam to samajanni ki seva chesthunnaru. adrushtavatulu.

  • @teluguagriculture5477
    @teluguagriculture5477 3 ปีที่แล้ว +5

    మీ వాయిస్ సూపర్ బ్రదర్

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @jeevanbabu1094
    @jeevanbabu1094 3 ปีที่แล้ว +5

    Excellent... Jai Kisan...

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you
      Jai Kisan

  • @bhbabu9174
    @bhbabu9174 3 ปีที่แล้ว +7

    No employee will tell, I am earning enough money... See farmer he is telling that he is earning enough money... that's called satisfaction 🙏🙏

  • @vihandiaries
    @vihandiaries 3 ปีที่แล้ว +5

    Sir కట్టలు కట్టే పద్దతి clear ga,దగ్గర నుండి చూపించండి

  • @ramanareddy5418
    @ramanareddy5418 3 ปีที่แล้ว +1

    Mee interve adbutham chala subraga vicharistaru Mee vinayam extrardanary

  • @mahipalreddyvannela6784
    @mahipalreddyvannela6784 3 ปีที่แล้ว +11

    Leafy vegetables lantivi ekkuva land lo kuda veyyadaniki veelu padadu.since perishable type .hard work and self involvement in our work and working round the clock can only fetch us returns and provide satisfaction.even our well-wishers can understand and get convinced .this is a universal formula and no shortcut for success I believe in it.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +2

      Yes.
      Thank you

    • @raghuraghuveer1133
      @raghuraghuveer1133 3 ปีที่แล้ว +1

      Yes Anna it's good when we compared with vari farming less whater usage less hard work

    • @MrDurgathilak
      @MrDurgathilak 3 ปีที่แล้ว

      If you plan and do effective management you can employ few people and and improve their livelihoods

  • @pheelkhanapadmavathi6016
    @pheelkhanapadmavathi6016 3 ปีที่แล้ว +6

    Really great couple 🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes
      Thank you

  • @hanumansinghrasaputhra5588
    @hanumansinghrasaputhra5588 3 ปีที่แล้ว +2

    Meeru matlade theeru naaku chala baaga nachimdhi bro❤👏

  • @noorullapatana8923
    @noorullapatana8923 3 ปีที่แล้ว +3

    చాలా సంతోషం 👍

  • @malkasrinu2939
    @malkasrinu2939 3 ปีที่แล้ว +4

    Anna u r doing good job ...pls advise them organic cultivation...it's good for every one ..they get more profit

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok bro. thank you

  • @AWannaBeNomad
    @AWannaBeNomad 3 ปีที่แล้ว +1

    Antha maa kanagallu valle unnaare videos lo❤️❤️❤️❤️❤️

  • @somaanji4118
    @somaanji4118 3 ปีที่แล้ว +3

    Very good questions & information answers. Good vedio.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot

  • @Hemasaree9383
    @Hemasaree9383 3 ปีที่แล้ว +7

    సూపర్ రాజేందర్ అన్నా
    అన్నా మన కొరమీను అమ్మినను మళ్ళి ఒక్కసారి వీడియో చేదాం రా అన్నా plaese

  • @rameshsuthari3014
    @rameshsuthari3014 3 ปีที่แล้ว +3

    Good job
    Jai kisan🌾

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you
      Jai kisan

  • @lathaguduri5438
    @lathaguduri5438 3 ปีที่แล้ว +4

    Nice interview anchor good questions he asked

  • @sreecharantutorials5910
    @sreecharantutorials5910 3 ปีที่แล้ว +2

    Reddy Garu meeru manchi journal kantey top ga think chesthunaru,I like you sir

  • @SivaSiva-on2qc
    @SivaSiva-on2qc 2 ปีที่แล้ว

    Good information anna meru farmars andariko manchi information estunnaru meku god bless you bro

  • @bharathreddy74
    @bharathreddy74 3 ปีที่แล้ว +2

    Excellent interview!!

  • @yashuvlogs4617
    @yashuvlogs4617 3 ปีที่แล้ว +3

    Kastajeevulu👏👏👏👏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      yes
      Thank you

  • @MrArudra
    @MrArudra 3 ปีที่แล้ว +1

    Enta baga kalisi kasta padutunnaru.
    Super

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes
      Thank you

  • @optionsciencewithrakesh
    @optionsciencewithrakesh 3 ปีที่แล้ว +2

    Very good information ...Thank you Rajender..

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Always welcome

  • @ganeshpuppalla1691
    @ganeshpuppalla1691 3 ปีที่แล้ว +1

    Super sir 💪🙏🤞👌👌

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you very much

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 3 ปีที่แล้ว

    Very nice video and inspirational for many 👍🎊🌱🌿🍀☘️🌴

  • @MrThirumal
    @MrThirumal 3 ปีที่แล้ว +4

    Inspirational.

  • @muralidonthu8025
    @muralidonthu8025 3 ปีที่แล้ว +1

    Nice talking

  • @SomasekharreddyM
    @SomasekharreddyM 3 ปีที่แล้ว

    Love you Dear Raj, your efforts and dreams come true, may God bless you

  • @LachaiahNerella-iz3yl
    @LachaiahNerella-iz3yl 9 หลายเดือนก่อน

    Thanks 👍

  • @sunithaaroori4976
    @sunithaaroori4976 3 ปีที่แล้ว +1

    Good job babaay

  • @mounikaavillagewomen
    @mounikaavillagewomen 8 หลายเดือนก่อน

    Hi Anna memu kotthaga vegetable shop peduthunam so miru videos chesaka please raithula numbers video lo petandi anna please maku use avuthadi and vallaku mivalla use untadi please 🙏

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 3 ปีที่แล้ว +1

    పచ్చ పచ్చగా ఎంత బావుందో.

  • @NarsimuluBaghlaxmi
    @NarsimuluBaghlaxmi 8 หลายเดือนก่อน

    Supar

  • @marrivenkat5892
    @marrivenkat5892 3 ปีที่แล้ว +2

    Rajender anna super

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @raghavendarnayini7377
    @raghavendarnayini7377 3 ปีที่แล้ว +3

    Super

  • @koduribhaskar7171
    @koduribhaskar7171 3 ปีที่แล้ว

    Good Jab brother right a Rajau

  • @rafiqshakeer9261
    @rafiqshakeer9261 2 ปีที่แล้ว +1

    Good job bro

  • @rajashekarbandi1432
    @rajashekarbandi1432 3 ปีที่แล้ว +1

    Acers undi chyalyni varu verini chusi inspire avandi

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 3 ปีที่แล้ว +3

    Meeru elanay .....sale cheesi....bavundalani korukutunna sir.....

  • @NBSNBS-ik1cz
    @NBSNBS-ik1cz 3 ปีที่แล้ว +1

    Nice 👌🏼👌🏼 video

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks for the visit

  • @dhulireddyanjanreddy8115
    @dhulireddyanjanreddy8115 3 ปีที่แล้ว

    Meer chesthunna videos Chala bagunnayi anna

  • @venkataramanai9656
    @venkataramanai9656 3 ปีที่แล้ว +2

    Super 🌹 🌷 🌹

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much

  • @praveenreddy8525
    @praveenreddy8525 3 ปีที่แล้ว +2

    Super video sir

  • @RameshRam-pb7sp
    @RameshRam-pb7sp 3 ปีที่แล้ว +18

    చాలా రోజులకు నా బెస్ట్ వీడియో

  • @Sivanadha7073
    @Sivanadha7073 3 ปีที่แล้ว +3

    కూరగాయలు పెట్టాలనుకుంటున్నాను మంచి విత్తనాల గురించి చెప్పగలరు ఏ కంపెనీ గింజలు మంచిగా ఉంటాయో చెప్పగలరు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      కూరగాయలు అంటే అనేక రకాలు. ఒక్కో రకం ఒక్కో కంపెనీ విత్తనాలు బాగుండొచ్చు. అవి నేల స్వభావాన్ని, వాతావరణ పరిస్థితులను బట్టి దిగుబడులు వస్తుంటాయి. ఇది మంచి, ఇది మంచి కాదు.. అనేది రైతు స్వతహాగా అనుభవాన్ని బట్టి తెలుసుకుంటారు. మీ పరిధిలో ఉన్న రైతులను అడిగితే మీ ప్రాంతానికి అనుకూలమైన విత్తనాలు చెప్తారు. అన్ని చోట్లా ఒకే విత్తనాలు ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వవు.

  • @sharfuddin5677
    @sharfuddin5677 3 ปีที่แล้ว +1

    Good reddey garu Chala meçhiga viwarchiru naskaramu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Namasthe Sharfuddin bhai. Thank you

  • @basaraju7898
    @basaraju7898 3 ปีที่แล้ว +1

    Very nice video

  • @Sou813
    @Sou813 3 ปีที่แล้ว +1

    Good interview

  • @mallakaluvanagesh6525
    @mallakaluvanagesh6525 9 หลายเดือนก่อน

    Super anna

  • @reddeppa6384
    @reddeppa6384 3 ปีที่แล้ว +1

    Good information Sir thanku

  • @MyHomeFoodsCrafts
    @MyHomeFoodsCrafts 3 ปีที่แล้ว +1

    Good growing 🎉

  • @itzsatishchand
    @itzsatishchand 3 ปีที่แล้ว +1

    Adbutamaina visleshana.
    Chakkani prasnalu ... Sari ina javabulu rabatte telivi .. anni kalipite Rajendra reddy ..🙏 maroka Maru excellent video anna... Kane ah purugulu ento ye Mandu vadali avi kudaa teliya cheyandi ... Na lanti roof top pulakundi gallaki use avtundi ... Maku dantlo vache purugulu Ela pogottalo telika chasthunnam

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok bro
      Thank you

  • @renukalingareddychalla4567
    @renukalingareddychalla4567 3 ปีที่แล้ว +2

    👌👌👌👌

  • @siricollection3575
    @siricollection3575 3 ปีที่แล้ว +2

    Good Job...Raithanna _/\_

  • @rainenisathish461
    @rainenisathish461 3 ปีที่แล้ว +2

    Super 🚩🚩🚩

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you

    • @thotarayudu25
      @thotarayudu25 2 ปีที่แล้ว

      Balijalu help chesey vallu..

  • @smileychannel2754
    @smileychannel2754 3 ปีที่แล้ว +1

    SUPER ANNA

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @upruthviupruthvi9836
    @upruthviupruthvi9836 ปีที่แล้ว

    Anna meeru punganoor side ravali

  • @archanas6440
    @archanas6440 3 ปีที่แล้ว +1

    Chala kastapadutunnaru

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes
      Thank you

  • @lankabajibabu8175
    @lankabajibabu8175 3 ปีที่แล้ว +1

    Good job Sir

  • @bademallesh4145
    @bademallesh4145 3 ปีที่แล้ว +1

    Supper bro

  • @neelamnageswararao8760
    @neelamnageswararao8760 6 หลายเดือนก่อน

    Anna kottavalasina mandulu emiti

  • @satheshsupergoskula7212
    @satheshsupergoskula7212 3 ปีที่แล้ว +1

    Super sar

  • @appariramesh6827
    @appariramesh6827 3 ปีที่แล้ว +1

    Good job

  • @Meerudhvikanisha77
    @Meerudhvikanisha77 3 ปีที่แล้ว

    Excellent bro 🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you 🙌

  • @eswarisyameswarisyam
    @eswarisyameswarisyam 3 ปีที่แล้ว +1

    Nice sir

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks and welcome

  • @MrDurgathilak
    @MrDurgathilak 3 ปีที่แล้ว

    Chemicals challa kunda yield vachhinakidiki ammite baguntadi

  • @suryaprakashreddy9774
    @suryaprakashreddy9774 3 ปีที่แล้ว +4

    Meru nalgonda lo matrame chestaru yanduku anna...any reason?

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +3

      మేము ఉండేది నల్గొండలో కాబట్టి.. ఈ చుట్టు పక్కల ఎక్కువ వీడియోలు చేస్తున్నాం బ్రదర్. దూరం వెళ్లి చేయాలంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా. అందుకే. అయినా కొన్ని వీడియోలు ప్లాన్ చేస్తున్నాం. త్వరలో చేస్తాం.

  • @airstar2889
    @airstar2889 3 ปีที่แล้ว +1

    Good

  • @ramanarao32
    @ramanarao32 3 ปีที่แล้ว +2

    bro chemicals vesthay kadigitay pothaya? kothimeera ippudu vasana ravadam laydu..enduvalla? Finally govt new farm laws meeda mee opinion enti? regards

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok
      Will do
      Thank you

  • @yogadwaithrangoliseasyrang4865
    @yogadwaithrangoliseasyrang4865 3 ปีที่แล้ว +1

    Starting ela vesukovali seeds vese mundhu. Mandulu em vaadataru cheppagalara

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Will try to do video

  • @ram-lf5ur
    @ram-lf5ur 3 ปีที่แล้ว +2

    Siridanyalu gurinchi information yekkada dorukuthai plz

  • @ramagirisudhakar8585
    @ramagirisudhakar8585 3 ปีที่แล้ว +1

    Anna Rajendra Brother 🙏🌲🙏🌲

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @BurruRayeddu
    @BurruRayeddu 3 ปีที่แล้ว +1

    Hi 👌👌👌👏👏👏

  • @modelboybanty5545
    @modelboybanty5545 3 ปีที่แล้ว +2

    ,🙏👌

  • @vinod4549
    @vinod4549 3 ปีที่แล้ว +2

    Rajendhar Sir Please I requesting you
    Sir miru Chala Videos through information esthunaru
    Nenu kotimira farming chayali anukuntuna chala Pedda attuna
    Marketing Gurinchi chapandi sir
    I'm from 80 km distance to Hyderabad

    • @Devaaa0007
      @Devaaa0007 3 ปีที่แล้ว

      1 acre entha undi ada

    • @vinod4549
      @vinod4549 3 ปีที่แล้ว

      @@Devaaa0007 hi sir Mi Contact Details Cheptara Please

    • @vinod4549
      @vinod4549 3 ปีที่แล้ว

      @@Devaaa0007 marketing problem undi sir
      Naku 5 across Land Undi Two Motors Unayi
      Mona Rainy Season lo Red Gram and cotton vestey Rains Motham Poindi Sir last year Nundi elanti Farm ledu a land lo andulo kotimira farming chedam Ani chustuna marketing kosam searching sir
      Please Give me any Suggestions or Any Help about Marketing

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok
      Will do

  • @sun_deep
    @sun_deep 3 ปีที่แล้ว +2

    Anna maa pakka village chinna madharam , meeru malli vasthe cheppandi anna mimmalni meet avvali . Lekapothe community lo msg cheyandi before visit to any area . Subscribers ni meet avvochu anna .👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure bro
      Thank you

  • @ramalingaiah3946
    @ramalingaiah3946 3 ปีที่แล้ว

    Sir naaku ok ekara Metta boomi undi,sir.edaina manchi pairu Peru cheppandi sir

  • @mogilibadaraiah8360
    @mogilibadaraiah8360 3 ปีที่แล้ว +1

    My name is badaraia,,hi,,,in,super

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok
      Thank you

  • @haseenakhanpathan8371
    @haseenakhanpathan8371 3 ปีที่แล้ว +2

    Super keep going 😊

  • @s_9999
    @s_9999 3 ปีที่แล้ว +1

    🙏🙏

  • @rajeshkumar-mk8nt
    @rajeshkumar-mk8nt 3 ปีที่แล้ว +1

    Jai javan jaikisan

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you
      Jai Kisan

  • @lmmahaboobbasha6037
    @lmmahaboobbasha6037 3 ปีที่แล้ว

    Hi bro naaku 25 cents place oundi
    Vegetables farming ela cheyali
    Everaina details ounte send cheyandi
    Nenu velli nerchukuntanu anna

  • @mahipalreddy4273
    @mahipalreddy4273 3 ปีที่แล้ว +2

    nice

  • @saikiranrajualluri9303
    @saikiranrajualluri9303 3 ปีที่แล้ว +1

    Ana waiting for kothamiru saguu video

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok bro.
      Will try to do soon.

  • @రైతుమిత్ర99
    @రైతుమిత్ర99 3 ปีที่แล้ว +1

    👌🙏👍🤝🤗🙂🥰

  • @madhagoninagaraju197
    @madhagoninagaraju197 2 ปีที่แล้ว

    Sir I want your advice

  • @jacksonfighter4978
    @jacksonfighter4978 3 ปีที่แล้ว +1

    Rajender Reddy Garu me camera lo spot vunde kudega clean chyande Leda buy new one

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok
      Thank you sir

  • @ARSHVISHWAFLAMEANDAQUA
    @ARSHVISHWAFLAMEANDAQUA 3 ปีที่แล้ว +2

    విత్తనాలు ఏవి కొనాలి (కంపెనీ) చెప్పండి

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.

  • @ram-lf5ur
    @ram-lf5ur 3 ปีที่แล้ว +1

    Hii sir

  • @gangulasaritha1023
    @gangulasaritha1023 ปีที่แล้ว

    Farmer no pedute naguntadi

  • @RajeshRaj-bt1fk
    @RajeshRaj-bt1fk 3 ปีที่แล้ว +2

    Hi Anna ..
    నాకు ఈ.రైతు నెంబర్ కావాలి plz plz మేము ఆకుకూరలను పండిస్తూన్నను కోన్ని సలహాలు కావాలిplz plz

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో నంబర్ ఉంది చూడండి బ్రదర్.

  • @harishgavvala1213
    @harishgavvala1213 3 ปีที่แล้ว +4

    Rythulu bagaundali ante sir, videos upload cheyadam kadhu sir, rythulu generation ki ante son of rythu ki marriages అవడం ledhu. E issue solve cheiyandi sir...

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +3

      ఎవరి పని వాళ్లు చేస్తారు బ్రదర్.
      వ్యవసాయం చేసే వాళ్లు వేరు. రైతుల కోసం వీడియోలు చేసే వాళ్లు వేరు. రైతుల పిల్లలకు పెళ్లిల్లు చేసే వాళ్లు వేరు. రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యతల్లో ఉండే వాళ్లు వేరు.

  • @lakshminarayana8109
    @lakshminarayana8109 3 ปีที่แล้ว +1

    కట్టలు కట్టెదానికి ఏమి వాడుతారు, ఆ వివరములు తెలుపగలరు.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      ఈత ఆకు చీలికలతో కడతారు.

    • @lakshminarayana8109
      @lakshminarayana8109 3 ปีที่แล้ว

      @@RythuBadi thank you sir

  • @rayuduvcs
    @rayuduvcs 3 ปีที่แล้ว +1

    Palakura, jabardasth ga peraga ledu.very weak growth.

  • @rajeshchinchetti4224
    @rajeshchinchetti4224 3 ปีที่แล้ว +1

    Aa rithula phone number petadhi bro

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో పెట్టాము బ్రో