22 రోజుల్లో లక్ష 22 వేలు|Mulberry Cultivation &Silkworm Rearing Success Story|Pattupurugula Pempakam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ต.ค. 2022
  • ఇక్కడ మనం చూస్తున్న రైతు పేరు షఫీక్ .. ఇతను పట్టు పురుగు పెంపకంలో 22 రోజుల్లో లక్ష 22 వేలుసంపాదిస్తూ ,తెలంగాణ ప్రభుత్వం నుండి అవార్డులు తీసుకొని ఎందరో రైతులకు ఆదర్శ0గా నిలుస్తున్నారు ..పట్టుపురుగులు పెంచడానికి 5స్టేజీలు ఉంటాయి .. గుడ్లు తీసుకువచ్చి పట్టు సాగు చేస్తే 45 రోజుల్లో పంట చేతికి వస్తుంది . 2స్టేజెస్ అయిపోయాక పిల్లలని తెచ్చుకొని సాగు చేస్తే 22 రోజుల్లో పంట చేతికి వస్తుంది
    మారుతున్న కాలాన్నిబట్టి రైతు ఆలోచన ధోరణి కూడా మారుతుంది .. పంట సాగు వేసి ఆకాశానికి వేచి చూసే రోజులు పోయాయి .. ప్రత్యామ్న్యాయంగా ఎన్నో అనుబంధ రంగాలు ఎంచుకుంటున్నారు .. కొత్తగా ఆలోచిస్తున్నారు .. నూతన టెక్నాలజీని వాడుకొని ఎందరికో ఆదర్శనంగా నిలుస్తున్నారు ... అలాంటి ఆదర్శ రైతుల యొక్క సక్సెస్ మరియు వారి అనుభవాలు కష్ట ,సుఖాలను మీకు తెలియజేయడమే మన రైతు సాగుబడి ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం ...గమనిక: మేము అప్లోడ్ చేసే వీడియో యొక్క రైతు వివరాలు రైతు సాగుబడి ఛానల్ పెడతాము ... మీరు వారిని సంప్రదించుకోవచ్చు . మన ఛానల్లోని వీడియో చూసి మీరు ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటే .. అది మీ వ్యక్తిగతం .. రైతుసాగుబడి ఛానల్ కి ఎటువంటి సంబంధం ఉండదు అని గమనించగలరు ..
  • เกม

ความคิดเห็น • 28

  • @teluguwarrior6647
    @teluguwarrior6647 ปีที่แล้ว +2

    మా ఊర్లో పూర్తిగా దాదాపు 500 ఎకరాలు సాగుచేస్తున్నారు.‌ 100 కి పైగా షెడ్ లు ఉన్నాయి. మంచి ఆదాయం. ఒకవేళ పంట ఫెయిల్ అయినా పెద్దగా నష్టం ఉండదు.
    టమోటో పంటలు, ఇతల పంటలు వేసి అప్పులు అయిన వాళ్ళు కూడా ఈ పంట వేసి బాగా సంపాదించారు
    నెల్లిపట్ల పంచాయతీ బైరెడ్డిపల్లి మండలం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్

    • @tejuteju5437
      @tejuteju5437 22 วันที่ผ่านมา

      Anna mi number pettara

  • @Agriculture.Telugu
    @Agriculture.Telugu ปีที่แล้ว +1

    Nice presentation and mixing

  • @babulalbhukya6354
    @babulalbhukya6354 ปีที่แล้ว +2

    Good job 👍

  • @only654321
    @only654321 ปีที่แล้ว

    సూపర్

  • @desaimohanreddy4976
    @desaimohanreddy4976 ปีที่แล้ว

    Pollalu lo problam chepandi firest

  • @gantasaisai1755
    @gantasaisai1755 ปีที่แล้ว

    Ekkada bro midhi

  • @desaimohanreddy4976
    @desaimohanreddy4976 ปีที่แล้ว

    Pollalu ammukunnara

  • @desaimohanreddy4976
    @desaimohanreddy4976 ปีที่แล้ว

    I'm malbar farmar

  • @mdhussain9429
    @mdhussain9429 ปีที่แล้ว

    నష్టపోయిన దకలు లేవ ధరలు లేక . రైతు మీ యొక్క చారవాణి సంఖ్య తెలుపండి. లభ నష్టం చెప్పాండి పక్క. Utube చనల్ కోసం కాకుండా పేదలకు రైతులకు నిజం చేప్పండి సారు.

  • @bhukyathirupathi-lm5ky
    @bhukyathirupathi-lm5ky ปีที่แล้ว

    Reply evvara miru

  • @naveenchowdary7991
    @naveenchowdary7991 ปีที่แล้ว

    Farmer number evandi brother

  • @bhukyathirupathi-lm5ky
    @bhukyathirupathi-lm5ky ปีที่แล้ว +1

    Nmbr send cheyara dhini gurinchi thelusukovali e feeld lo ravalanukuntunnanu

  • @saiprasad443
    @saiprasad443 ปีที่แล้ว

    Anna koncham anna number pampara anna plzz

  • @desaimohanreddy4976
    @desaimohanreddy4976 ปีที่แล้ว +1

    Anavsaramga 2lakshlu .3lakshlu ani anduku cheptharu.anni panttalu failed ayinayo chepandi

    • @Raithusagubadi
      @Raithusagubadi  ปีที่แล้ว

      miku dabbulu vachina recipte kuda pettanu brother

    • @Raithusagubadi
      @Raithusagubadi  ปีที่แล้ว

      fail avvakunda aa raithu kuda succucess avvadu brother...pettagane lakshalu raavu kastapadali

    • @bhukyathirupathi-lm5ky
      @bhukyathirupathi-lm5ky ปีที่แล้ว

      @@Raithusagubadi ok brother mi number send cheyara

    • @bhukyathirupathi-lm5ky
      @bhukyathirupathi-lm5ky ปีที่แล้ว

      @@Raithusagubadi nenu kuda e field lo ravalanu kuntunnanu

    • @purushothamreddy752
      @purushothamreddy752 ปีที่แล้ว

      Wrru from