సగం ఖర్చులు.. సగం మిగులు.. | Sugar Cane Farmer Experiences | Telugu RythuBadi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ค. 2020
  • 35 సంవత్సరాలకు పైగా వ్యవసాయ అనుభవం కలిగిన రైతు కంచర్ల సోమేశ్వర్ రెడ్డి. చిన్నప్పటి నుంచి వరి పండిస్తున్న పొలంలో గత మూడేండ్లుగా చెరుకు సాగు చేస్తున్నారు. ఇప్పటికే రెండు పంటలు తీశారు. వరి సాగుతో పోల్చినపుడు చెరుకు సాగు ఏ విధంగా ఉంది. ఏ సాగు బాగుంది. ఎంత ఆదాయం వస్తుంది. ఎంత ఖర్చు అవుతోంది. చెరుకు సాగులో ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంది. వరి సాగులో ఏ విధమైన లాభం ఉండేది. ఇలాంటి ఎన్నో విషయాలు ఈ ఇంటర్వ్యూలో రైతు సమగ్రంగా వివరించారు.
    K Someshwar Reddy : 9849895019
    Title : Successful Sugarcane Farmer Someshwar Reddy Interview | Telugu RythuBadi
    మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
    / @rythubadi
    ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
    • కూలీ లేని వరిసాగు.. ఎక...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
    • మా పండ్లు, పూలు, కూరగా...
    విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
    • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
    పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
    • సహజ పద్దతిలో సపోటా సాగ...
    యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
    • Young & Educated Farme...
    కూరగాయల సాగు వీడియోల కోసం :
    • Successful Vegetable &...
    సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
    • గుడ్ల‌ నుంచి పట్టు పుర...
    నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
    చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
    మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
    Contact : telugurythubadi@gmail.com
    #SugarCane #TeluguRythuBadi #RajenderReddy

ความคิดเห็น • 46

  • @baabuuc9928
    @baabuuc9928 3 ปีที่แล้ว +6

    Rajendra Reddy gaaru..I am following all ur videos..the way u speaking with former super sir and questionnaires are so informative without unnecessary things..
    Heartfuly appreciating ur efforts sir,
    Totally me interview ki fidaaa ayyam sir.
    Thank you..🌾🌿

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much sir🙂
      ఇలానే మా వీడియోలు చూస్తూ.. మీ స్పందన ఎప్పటికప్పుడు తెలియజేయండి.
      మరిన్ని వీడియోలు చేయడానికి మీ ప్రోత్సాహం మాకు కొత్త శక్తినిస్తుంది.

  • @akshithakummarikummariakshitha
    @akshithakummarikummariakshitha 4 ปีที่แล้ว +4

    నమస్తే రాజేందరన్నా ఎంత మంచి వీడియో చేసావు అన్నా 15/20 సంవచరాల జ్ఞాపకాలను}గుర్తుచేశావు ధన్యవాదాలు} నాకు 10 సంచరాల అనుభవం జనవరి లో ఫిబ్రవరి} నెలలలో బెల్లం వండితే ఆ... ఆనందం మాటల్లో చెప్పలేనిది అన్నా చాలా ఖర్చు తక్కువ ఈ... వీడియో చూడగానే చాలా సంతోషం అనిపించింది అన్నా కాకపోతే వర్ష కాలం అడవి పందుల తో కాపాడుకోవాలి అందులో తెల్ల చెరుకు ఎర్ర చెరుకు అనే రెండు సీడ్స్ ఉంటాయి అన్నా బ్రంమండమైన సీడ్స్ అన్నా ధన్యవాదాలు}అన్నా ఆ... రైతు పెద్దయ్యకి కూడా ధన్యవాదాలు}

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you bro

  • @kumbhamharshith5970
    @kumbhamharshith5970 4 ปีที่แล้ว +4

    Pedha Mama is rocking in the video 😍👌🏻👍🏻Support from USA 🇺🇸

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thanks from TeluguRythuBadi 🙏

  • @santhoshreddyvirupaksha9748
    @santhoshreddyvirupaksha9748 4 ปีที่แล้ว +9

    ⭐⭐⭐⭐⭐ rating for the interviewer..

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you bro

    • @errambhaskar2120
      @errambhaskar2120 2 ปีที่แล้ว

      Aloevera gurinchi video chesi cheppagalaru

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562 ปีที่แล้ว +1

    Super exlent 🙏🙏💯

  • @telugumadhu5491
    @telugumadhu5491 ปีที่แล้ว

    share, like, subscribe ani sodhi lekunda, direct ga point ku vastaru meru... super

  • @teluguchannel9431
    @teluguchannel9431 2 ปีที่แล้ว +2

    Super bro❤️

  • @ravireddy674
    @ravireddy674 ปีที่แล้ว +2

    Sugar can chittoor lo baga pandistharu 🎉

  • @ganeshgaddala657
    @ganeshgaddala657 2 ปีที่แล้ว +1

    Superrrrrr sir.good information.thanks

  • @ravinayak6934
    @ravinayak6934 4 ปีที่แล้ว +3

    Reddy గారు ఒక సారి onion పంట గురించి interview ఇవ్వండి pls

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      తప్పకుండా చేస్తాం.

  • @kganga2
    @kganga2 4 ปีที่แล้ว +1

    Very good questions and good analysis. Please do a video about yourself and your experience with Farming.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Sure bro.
      Thank you

  • @kuruvajagadeesh9023
    @kuruvajagadeesh9023 4 ปีที่แล้ว +1

    Anna vandhanam

  • @ajaydoragandla2207
    @ajaydoragandla2207 4 ปีที่แล้ว +1

    Hi

  • @bhaskarreddydokkupalli433
    @bhaskarreddydokkupalli433 4 ปีที่แล้ว +1

    Rythubhandavu. Rajendra.garu. meeku Vandana mu.hatesof.ur.iterview.with.cheruku.rythu.reddigaru.thanks.brother

  • @adithyavardhan7604
    @adithyavardhan7604 4 ปีที่แล้ว +2

    Congratulations for 21k subscribers

  • @crfarzana
    @crfarzana 3 ปีที่แล้ว

    Near by Chittoor Sugar cane farmers address chepandi bro plz

  • @saibabuputhaboyina6493
    @saibabuputhaboyina6493 3 ปีที่แล้ว +1

    Anna make one video on waste decomposer

  • @ajuemufarms8636
    @ajuemufarms8636 2 ปีที่แล้ว

    Hyderabad ki daggaralo unna cheraku Raithu number kavali evaraina isthara

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 4 ปีที่แล้ว +1

    Bro ring pit vidaanam lo sugarcane super eelding vastundi daani gurunchi veedio payttandi

  • @themberavenivinay7391
    @themberavenivinay7391 3 ปีที่แล้ว +1

    Horticulture crops medha focus chayandi profit untundhi

  • @venkateshvuyyala5110
    @venkateshvuyyala5110 4 ปีที่แล้ว +1

    Konchem sound chusukondi anna headset pettukunte okkate vastundi

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      తప్పకుండా అన్నా.
      త్వరలో సమస్య రాకుండా చూస్తాం.

  • @crazyboy5709
    @crazyboy5709 2 ปีที่แล้ว +1

    Sir K.Someswar Reddy gaari number cheppandi sir ???

  • @mallikarjunraomandalapu3493
    @mallikarjunraomandalapu3493 3 ปีที่แล้ว

    Rat problem ekkuva

  • @banapuramprathapreddy3329
    @banapuramprathapreddy3329 4 ปีที่แล้ว +1

    Anna head set pettukunte only one side vinapaduthundhi mi anni videos same ilage okasari check cheyandi bro

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Sure bro.
      ఈ ప్రాబ్లమ్ గుర్తించాం.
      వేరే మైక్ తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే సరి చేస్తాం.

    • @banapuramprathapreddy3329
      @banapuramprathapreddy3329 4 ปีที่แล้ว +1

      K bro mi videos super bro one small request poultry gurinchi oka poultry raithu tho videos cheyandi inka

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Sure bro