CM Revanth Reddy Exclusive Interview || సీఎం రేవంత్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 เม.ย. 2024
  • లోక్ సభ ఎన్నికలు మూమ్మటికీ తమ పాలనకు రిఫరెండమేననని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. 14 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్-భాజపా మధ్యే పోటీ ఉందని KCR కు ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతుమాఫీ చేసి తీరుతామని...హామీలన్నీ అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. కేంద్రంలో మళ్లీ భాజపా వస్తే...కచ్చితంగా రిజర్వేషన్లు రద్దు చేస్తారంటున్న...సీఎం రేవంత్ రెడ్డితో ఈటీవీ-ఈనాడు ముఖాముఖి.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 62

  • @sangireddychandrakanthredd8440
    @sangireddychandrakanthredd8440 17 วันที่ผ่านมา +13

    Jai Telangana jai kcr ✊✊✊✊🔥🔥🔥🔥
    60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పని 10 ఏళ్లలో మన కేసీఆర్ చేశారు.మన కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన పనులు మరియు వ్యవసాయానికి పెద్ద పీట వేశారు.
    1.వ్యవసాయానికి పూర్తి నీరు
    2. 24గంటలు విద్యుత్
    3.మిషన్ కాకతీయ( చెరువుల పూడిక)
    4.మిషన్ భగీరథ(త్రాగునీరు),
    5.రైతు బంధువ్ (వ్యవసాయానికి ఒక మంచి పెట్టుబడి)
    6. రైతు బీమా (రైతు చనిపోతే ఐదు లక్షలు రూపాయలు)
    7. తెలంగాణ ఆసరా పింఛను పథకం.
    8. తెలంగాణకు హరితహారం (కొన్ని కోట్ల మొక్కలు నాటారు)
    9.ప్రతి జిల్లా వైద్య కళాశాల తీసుకొచ్చారు
    10.గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు
    11. కళ్యాణలక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం
    12. అమ్మఒడి, కె.సి.ఆర్‌. కిట్‌ పథకం
    13. కంటి వెలుగు
    14. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకంపథకం
    15. హైదరాబాద్ అద్భుతమైన గా అభివృద్ధి చేసారు
    16. ఐటి పెట్టుబడులు
    17. చేనేత లక్ష్మి పథకం
    18. దేశంలోనే పదేండ్లలో ఏ రాష్ట్రమూ ఇవ్వని విధంగా 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ( ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లక్షల మంది బయటకు వస్తున్నారు. ఎంత మందికిని గవర్నమెంట్ జాబులు ఇస్తారు చెప్పండి అయినా కూడా చాలా వరకు మన తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్లో 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు.) కానీ మన కెసిఆర్ గారు ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నామని ఏ రోజు కూడా డప్పు కొట్టుకోలేదు, ప్రచారం చేసుకోలేదు.
    ** కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మరియు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.
    ** ఓహో ఎలా చెపుకుంటే పోతే మన కేసీఆర్ గారు చాలా అభివృద్ధి చేసారు.

    • @user-fp6kh3mr5j
      @user-fp6kh3mr5j 16 วันที่ผ่านมา +2

      Ajhu ra Naina 5 nelalu kalee

    • @avinash-rq3xo
      @avinash-rq3xo 15 วันที่ผ่านมา +4

      Meru paina Cheppina list motham 100 days lo chesadu a kcr .100 days lo kanesam cabinet kuda form cheyaledhu

    • @homeseries4206
      @homeseries4206 15 วันที่ผ่านมา

      Antha Raithu runna mafi chesina mana middle class vallaki pulses grains and rice rate increase avutundi enduku

    • @mmms4610
      @mmms4610 15 วันที่ผ่านมา +1

      Bhumileeni లేనివాడికి EMI chendu KCR యారుగాడు

    • @sarmachpns9969
      @sarmachpns9969 11 วันที่ผ่านมา

      అప్పులు చేసి అభివృద్ది చేయటం, అక్రమంగా ఆసులు వెనకేసుకోవడం కేసి ఆర్ చేశాడు. అందరికీ తెలుసు అదిగొప్పా.
      అప్పు చేసి పప్పు కూడు.

  • @sujathayadav5060
    @sujathayadav5060 17 วันที่ผ่านมา +7

    Congres camera lo motham redyes vunaru antha reddy rajayam

  • @madhukarpuppala1984
    @madhukarpuppala1984 16 วันที่ผ่านมา +3

    Nuvvu okka roju Jai Telangana analedu kani GM ainav 😅

  • @sharmilapandit5092
    @sharmilapandit5092 17 วันที่ผ่านมา +8

    సలహాదారులు, పోలీస్ ఆఫీసర్లు ముఖ్యమైన పోస్ట్ లు అన్నీ "రెడ్ల" కేనా అన్నా....
    మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కేటాయించలేదు????
    రెడ్లకు ఇచ్చేటప్పుడు అడ్డం రాని సమీకరణాలు మాదిగలకు ఇస్తేనే వస్తాయా???

  • @RanjithKumar-uw7ho
    @RanjithKumar-uw7ho 17 วันที่ผ่านมา +5

    Raithu bandu veyyi first bokar muchhatlu evvadu nammadu

  • @HemalathaSunkireddy
    @HemalathaSunkireddy 16 วันที่ผ่านมา +2

    Jai kcr

  • @brajuraju4721
    @brajuraju4721 17 วันที่ผ่านมา +6

    Warst congress chi chi

  • @madhukarpuppala1984
    @madhukarpuppala1984 16 วันที่ผ่านมา +2

    Corruption ante Congress, Congress ante Corruption 😂. Nakka vatalu pettukunte puli kaledu 😃

  • @anilnaini5260
    @anilnaini5260 15 วันที่ผ่านมา

    Super cm

  • @madhukarpuppala1984
    @madhukarpuppala1984 16 วันที่ผ่านมา +3

    IAS lu cheppindi batti patti bagane chepputunnav 😂

  • @sangireddychandrakanthredd8440
    @sangireddychandrakanthredd8440 17 วันที่ผ่านมา +5

    Jai Telangana jai kcr ✊✊✊✊🔥🔥🔥🔥
    76 సంవత్సరాల స్వాతంత్ర దేశ చరిత్రలో బిజెపి 15 సంవత్సరాలు పరిపాలించారు మరియు 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఇందులో లక్షల కోట్ల కుంభకోణాలు అవినీతి అక్రమాలు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు మొన్న కర్ణాటక నిన్న తెలంగాణ ఇవాళ భారతదేశం అన్ని వాగ్దానాలు మోసపూరిత వాగ్దానాలు గద్దెనెక్కడానికి తప్ప జనానికి పనికొచ్చే వాగ్దానాలు ఒక్కటి కూడా లేదు.

  • @sudhakarboddula4250
    @sudhakarboddula4250 17 วันที่ผ่านมา +2

    Cm sir please announce job calender immediately 🙏

  • @user-uk7et7bt4z
    @user-uk7et7bt4z 17 วันที่ผ่านมา +2

    రిజర్వేషన్ అర్హుడైన ప్రతీ పేద వాడికి దక్కాలి.

  • @AduvalaRajendhar
    @AduvalaRajendhar 15 วันที่ผ่านมา +1

    Nenu cheskunta nenu kaduta nenu nenu nenu... Nuvve government ha 😂😂😂

  • @malleshwariakkala3834
    @malleshwariakkala3834 16 วันที่ผ่านมา

    సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ల్ ఇండియా ప్రకాశం జిల్లా ఇవ్వాలి పర్మినెంట్ చేస్తా అని చెప్పారు రేవంత్ రెడ్డి అన్న 30 వేల మంది సింగరేణి కాంటాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళ జీవితాలు వారి జీవితాలు సరిపడక చనిపోతున్నారు ఉరి వేసుకొని చనిపోతున్నారు అప్పుల బాధ అప్పుల పాలు అవుతున్నారు భరోసా ఉద్యోగ భద్రత ఇవ్వాలి మాకు రేవంత్ రెడ్డి అన్న నువ్వు బతుకు మార్చని నా రేవంత్ రెడ్డి అన్న నువ్వు మమ్ములను ఎత్తుకుంటే 11 జిల్లాలలో ఉన్న సింగరేణి కాంటాక్ట్ కార్మికులు మొత్తం నీకే ఓటు వేస్తారు అన్న 30000 మంది ఉన్నారు రెండు లక్షల ఓట్లు ఉన్నాయి మాకు గ్యారెంటీ ఇవ్వవా అన్న నువ్వు దండం పెడతాను వట్టి విక్రమార్క తోటి వారి ఫలితాలు చెప్పినవ్ అన్న చేస్తాం అంటున్నారు ఇది ఎప్పుడు అయితది అన్న మా బాధలు ఎప్పుడు పట్టించుకుంటే అన్న మా బతుకులు మారాలి అంటే నువ్వే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా నీ పేరు మాకు ప్రేమ ఉండాలి అన్న అందుకోసమే ఓటు వేసిన మ్మ మీకు కెసిఆర్ పై 10 సంవత్సరాల నుండి డబ్బంతా తిని మమ్మల్ని మోసం చేసి అసెంబ్లీలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు లేరు అని చెప్పిండు అన్న కెసిఆర్ అంత పచ్చి దొంగ పచ్చి దొంగ పచ్చి దొంగదొంగ ఎవరు లేరు అన్న రేవంత్ రెడ్డి అన్న నువ్వే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలి వాటి బాధలు పట్టించుకోవాలి తొందరగా మమ్ములను ఒక నెల లోపల మా బతుకులు మార్చుతున్న

  • @madhukarpuppala1984
    @madhukarpuppala1984 16 วันที่ผ่านมา +2

    IAS laku teliyada VP ga😂

    • @user-mq9wb4jm2f
      @user-mq9wb4jm2f 15 วันที่ผ่านมา

      Ori koja half knowledge fellow

  • @bharathsunny2799
    @bharathsunny2799 17 วันที่ผ่านมา +1

    #VoteForCongress

  • @atteraju8738
    @atteraju8738 16 วันที่ผ่านมา

    CM very good

  • @brajuraju4721
    @brajuraju4721 17 วันที่ผ่านมา +4

    Mosapokondi veeni namaradhu chichi

    • @user-kk2og9vg7f
      @user-kk2og9vg7f 17 วันที่ผ่านมา

      arey howle 373 seats vaste motham power government hands loki velipothundi they can change constitustion

  • @madhukarpuppala1984
    @madhukarpuppala1984 16 วันที่ผ่านมา +1

    In the month of August, Gumpu mestri in Jail 😂

  • @madhukarpuppala1984
    @madhukarpuppala1984 16 วันที่ผ่านมา +1

    Prescribed format fill chesedi CM lu kadu ra nayN😂

  • @madhukarpuppala1984
    @madhukarpuppala1984 16 วันที่ผ่านมา +1

    Nuvvi enni appulu chesinavo cheppavoi 😅

  • @madhukarpuppala1984
    @madhukarpuppala1984 16 วันที่ผ่านมา +1

    BJP loki potav kabbati wait chesinav 😂

  • @madhukarpuppala1984
    @madhukarpuppala1984 16 วันที่ผ่านมา +3

    100 days lone pikuta ani enduku cheppinav VP😅

  • @SwapnaAkuthota-db2cy
    @SwapnaAkuthota-db2cy 17 วันที่ผ่านมา

    Sir chadhuvu raani vallaku seetlu vasthunnai rejarvestion valla chadhuvukunnavaallu venuka paduthunnaru sir Naa kulam pedhaa restion biyyam thintaanu nenu Naa pilaalu

  • @AduvalaRajendhar
    @AduvalaRajendhar 15 วันที่ผ่านมา

    41:29 2021 lo na??

  • @AduvalaRajendhar
    @AduvalaRajendhar 15 วันที่ผ่านมา

    49:38 avalintha ni cover chestundu.. nirudyogullara mosapoyaru jara pylam...

  • @PrathapreddyLaxmi
    @PrathapreddyLaxmi 17 วันที่ผ่านมา +4

    Good lidar

  • @madhukarpuppala1984
    @madhukarpuppala1984 16 วันที่ผ่านมา

    BJP ki enni MP seats estunnav?

  • @shivaji877
    @shivaji877 17 วันที่ผ่านมา +8

    రేవంత్ రెడ్డి గారు గుడ్ లీడర్

  • @poreddyuma9619
    @poreddyuma9619 17 วันที่ผ่านมา

    Uchithalatho prajalni vidadhiyakunda andhariki vidhya vudhyogalu gittubatudharalu nithya avasa vasthuvulaku rates thaggisthe chalu sir

  • @shivaji877
    @shivaji877 17 วันที่ผ่านมา +5

    Great CM.అన్న god bless you

  • @poreddyuma9619
    @poreddyuma9619 17 วันที่ผ่านมา +1

    👌

  • @Prasanthyadav08
    @Prasanthyadav08 3 วันที่ผ่านมา

    Adhikaram lo ki vachaka OKa sc no oka st no oka bc no enduku cm cheyaledu ... patitu matalu chepamante no1 congress

  • @Mohanlal4849m
    @Mohanlal4849m 17 วันที่ผ่านมา +5

    Jai revanth Reddy CM

  • @madhuribhavaraju664
    @madhuribhavaraju664 17 วันที่ผ่านมา +2

    Revanth Reddy Sir 👌🏽👍🏼👏🏽👏🏽🙌🏽

  • @John-nu1xp
    @John-nu1xp 17 วันที่ผ่านมา +3

    CM...
    REVANTH REDDY.....👍💐🔥

  • @jaihanuman3013
    @jaihanuman3013 17 วันที่ผ่านมา +2

    CM SIR❤❤❤❤

  • @Prasanthyadav08
    @Prasanthyadav08 3 วันที่ผ่านมา

    75 years reservations valla rm origindi ??? Garibi Hatao emaindi ??? Mee congress calla desaniki nastame tappa ... desaniki origindi emi ledu ... and you are the worst cm ever with in that scrap.

  • @tatinarasimharao4699
    @tatinarasimharao4699 17 วันที่ผ่านมา +2

    Good leader 🎉

  • @satyavishnupriyapittala9036
    @satyavishnupriyapittala9036 17 วันที่ผ่านมา +2

    రేవంతన్న గ్రేట్

  • @rameshBabu-vx6vs
    @rameshBabu-vx6vs 17 วันที่ผ่านมา +3

    సీఎం రేవంత్ అన్న ఇస్ ఏ డైనమిక్ లీడర్ 👌👍🤝❤️

  • @shivaji877
    @shivaji877 17 วันที่ผ่านมา +4

    ఇప్పుడు కలలు కన్న నిజమైన తెలంగాణ వచ్చింది Great CM

  • @poreddyuma9619
    @poreddyuma9619 17 วันที่ผ่านมา +1

    Supper anna you are the best

  • @gvvskm2024
    @gvvskm2024 15 วันที่ผ่านมา

    శేరిలింగంపల్లి:
    చందానగర్, హాఫిజ్ పేట్ డివిజన్ ప్రజల ఎన్నికల బహిష్కరణ.
    మంజీర పైప్ రోడ్ నిర్మాణంలో నిర్లక్ష్యం.
    రోడ్ విస్తరణ లేకపోవడం.
    వాహనాల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరగటం.
    2 ఏళ్లుగా కఠిన అవస్ధలు పడుతున్న స్ధానికులు.
    కాలుష్యం & స్ధానిక వాతావరణంలో వేడి పెరగటం.
    తగిన సత్వర పరిష్కారాలు చూపకపోవడం.
    యుద్ధప్రాతిపదికన రోడ్ నిర్మాణం చేస్తేనే ఓటు వేసేది లేకపోతే NOTA కే.

  • @draksharao2218
    @draksharao2218 17 วันที่ผ่านมา +1

    సూపర్ సూపర్ రేవంత్ అన్నది లీడర్ ది లీడర్ అన్న