Revanth Reddy's First Interview With ABN MD Radhakrishna After Becoming CM Of Telangana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @kashagoud143
    @kashagoud143 11 หลายเดือนก่อน +837

    మీరు ముఖ్యమంత్రి లాగా లేనేలేదు సాధారణ మనిషి లాగా ఉన్నారు మీలాంటివారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినందుకు గర్వపడుతున్న రేవంత్ అన్న

    • @venkateshk9667
      @venkateshk9667 11 หลายเดือนก่อน +12

      True

    • @lakshmivara4862
      @lakshmivara4862 11 หลายเดือนก่อน +12

      Your to great eppudu unata yappatiki ఉండాలని ఆ bagavatudini korutunanu మే God bless you 🎉😊

    • @ramohanreddy8685
      @ramohanreddy8685 11 หลายเดือนก่อน +6

      Currect👍👍

    • @srinivasnoothi3029
      @srinivasnoothi3029 11 หลายเดือนก่อน +4

      Revanth Reddy garu you’re really amazing talent and simplicity like you no other CM is there now days you’re like Lal Bahadur Shastri very simple and sober all the best Revanth anna you have to rule as CM at least for 20 years really dynamic and daring we’re feeling very great in you period we’re having 💐🙏🏾🙏🏾🙏🏾

    • @surapuramdattaiah
      @surapuramdattaiah 11 หลายเดือนก่อน

  • @srikanthsingampalli130
    @srikanthsingampalli130 11 หลายเดือนก่อน +29

    సార్ రేవంత్ రెడ్డి సార్ మీ యొక్క ఆశలు ఆశయాలు చాలా బాగున్నాయి మీ యొక్క తెలంగాణ గురించి పడే తపన సఫలం కావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ

  • @shankarnari1293
    @shankarnari1293 11 หลายเดือนก่อน +184

    రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ ఉంది, అహంకారం, దొరతనం లేదు... ,I am big fan to revanth from 2009 from AP

  • @soniyaranik5107
    @soniyaranik5107 11 หลายเดือนก่อน +79

    Sir....మిమ్మల్ని చూస్తే CM అనే feel రావడం లేదు....ఒక సాధారణ వ్యక్తి తో మాట్లాడుతున్నట్టు ఉంది...sir... మీరు ఇదే simplicity తో High efficiency తో తెలంగాణ ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాం sir.....All the best SIR

  • @knagaraju4004
    @knagaraju4004 11 หลายเดือนก่อน +219

    🎉 సూపర్ స్పీచ్ రేవంతన్న ఒక పేదవాడు ఎలాగ మాట్లాడుతాడో అలాగే మాట్లాడుతున్నారు మా అన్న రేవంత్ రెడ్డి గారు కి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తో ఉండాలని కోరుకుంటున్న నీ తమ్ముడు ఆటో డ్రైవర్ తిరుపతి 🙏🙏🙏

  • @muraliitikala8847
    @muraliitikala8847 11 หลายเดือนก่อน +400

    అన్నా మీరు సీఎం అయినా కూడా.... మీలో చిన్న మార్పు కూడా కనిపించడం లేదు.... మీ సింప్లిసిటీ... కి హాట్స్ ఆఫ్ సార్.... 👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @srinivassrinivas-wj5ic
    @srinivassrinivas-wj5ic 11 หลายเดือนก่อน +49

    సూపర్ అన్న గారు నిన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టిన ఎదుర్కొ కొని సీఎం కుర్చీలో కూర్చోవడం అంత సులభమైన విషయం కాదు అయినా అవన్నీ మర్చిపోయి సింపుల్ గా ఉన్నారు. మీ నెల రోజుల పాలన చాలా బాగా ఉన్నది మీకు తెలంగాణ ప్రజలు ఎప్పుడు తోడుగానే ఉంటారన్న,మీరు ఇంకా మంచి మంచి అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నాం జై రేవంతన్న

  • @lakshmij9762
    @lakshmij9762 11 หลายเดือนก่อน +153

    మీ ఇంటర్వ్యూ చూసాక respect పెరిగింది sir ...all the best👍

  • @cr3976
    @cr3976 11 หลายเดือนก่อน +241

    I am 75 years old .I like your character and sincerity. Our Telangana state should have a young and dynamic leader as a chief. Political parties may be different. Long live Mr. Revanth reddy

    • @Ramram2571-d5z
      @Ramram2571-d5z 11 หลายเดือนก่อน +6

      75 years jeevitam nuvvu thelusu kunadi shunam 😂😂🎉

    • @Ashritha20
      @Ashritha20 11 หลายเดือนก่อน +4

      ​@@Ramram2571-d5z Neekem telusura battaga

    • @shirishytp1420
      @shirishytp1420 11 หลายเดือนก่อน +4

      Intha edigaru mari brain edagaledha andi eeedu cm Ela ayyadu daddy 😅

    • @sravankumar..
      @sravankumar.. 11 หลายเดือนก่อน +2

      Character & Sincerity undhani ela chepthunaru sir? 😂
      1. Votuku nottu - recorded video lo adamgha book ayadu
      2. MLA ticket ki 50 crores ani open secret
      3. Ila chepukuntu pothe, inkeno untayi 😂

    • @vamsimarneni9999
      @vamsimarneni9999 11 หลายเดือนก่อน

      ​@@Ramram2571-d5zhow do to differtionate this, I think u are in a wrong calculation.

  • @sri_nivas
    @sri_nivas 11 หลายเดือนก่อน +204

    రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని ఆశిస్తున్నాను💐

    • @satyanarayanaeerni9261
      @satyanarayanaeerni9261 11 หลายเดือนก่อน

      Yes ....yes .... Yes

    • @padmachekka4684
      @padmachekka4684 11 หลายเดือนก่อน

      Charitralo migilina cm revanthreddy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghuvaran3505
    @raghuvaran3505 11 หลายเดือนก่อน +75

    నిజంగా చాలా బాగా మాట్లాడారు సార్... నాయకులు అంటే మీలాగే ఉండాలి. ప్రజల పక్షాన నిలబడాలి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూన్నా ❤️❤️

  • @karrigangireddy4756
    @karrigangireddy4756 11 หลายเดือนก่อน +74

    చాలా బాగా మాట్లాడుతున్నారు నాయకుడు ఇలానే ఉండాలి

  • @SudershanMuthyala
    @SudershanMuthyala 11 หลายเดือนก่อน +467

    మంచి విజన్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లుప్తంగా వివరిస్తున్నారు. తెలంగాణను అన్నివిధాల అభివృధి చేస్తారని ఆశిస్తున్నారు...అల్ ద బెస్ట్ సార్.

    • @Masthanaiah-ls2bz
      @Masthanaiah-ls2bz 11 หลายเดือนก่อน +5

      😊

    • @Malyalasaibomana
      @Malyalasaibomana 11 หลายเดือนก่อน +2

      😅😊​@@Masthanaiah-ls2bz

    • @kavyasai7276
      @kavyasai7276 11 หลายเดือนก่อน +2

      Good

    • @sharadamandadi9043
      @sharadamandadi9043 11 หลายเดือนก่อน

      ​@@Masthanaiah-ls2bzqqq

    • @l.gopalakrishnal.gopalakri1093
      @l.gopalakrishnal.gopalakri1093 11 หลายเดือนก่อน

      😂😂😂😂😂 ఓటుకు నోటు దొంగ 😂😂😂😂😂 వాడికి విజన్ 😂😂😂😂😂వాడు అభివృద్ధి చేస్తాడా 😂😂😂😂😂😂

  • @jkbharavi123
    @jkbharavi123 11 หลายเดือนก่อน +153

    ఇంత క్లారిటీ వున్న CM ని గతం లో చూసిన దాఖలాలు మృగ్యం..
    RK గారిని తట్టుకొని బ్యాలెన్స్ గా వుండడం
    ఒక తిరుగు లేని example ....
    C M గారూ... జై హో

  • @geetha1118
    @geetha1118 11 หลายเดือนก่อน +66

    ఎంత గొప్పగా ఉంది C M హోదాలో డెబిట్ లొ ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు❤❤

  • @srimanikantastudioraju3695
    @srimanikantastudioraju3695 11 หลายเดือนก่อน +96

    తెలుగు దేశం ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ముపై రోజుల ముఖ్యమంత్రి గా మీరు విజయవంతంగా పూర్తి చేసుకున్న మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 🎉🎉🎉🎉

    • @NippuPappu-mi8lk
      @NippuPappu-mi8lk 11 หลายเดือนก่อน +1

      Ade school nundi ochina mana pappesamgaru matram ward member kooda gelaveldud
      . Matalemo kotalu datutay

    • @dk1901
      @dk1901 11 หลายเดือนก่อน

      ​@@NippuPappu-mi8lkTughlaq gannerupappu gaadu ayyi peekindemundi

    • @srinivasmanikanta1244
      @srinivasmanikanta1244 11 หลายเดือนก่อน +1

      ​@@NippuPappu-mi8lk vijayamma ki papam deposit kuda raledhu kadha ra 2700 votes vacchai😂😂

    • @blackgoldvictory
      @blackgoldvictory 11 หลายเดือนก่อน

      ​@@NippuPappu-mi8lkedho peekuthadani okati kadu rendu kaadu ekamga 151 seats iste tuglak ni SheM chesaka telisindi vaadu oka ganneru pappu ani telisindi

  • @manikumarmullagiri2778
    @manikumarmullagiri2778 11 หลายเดือนก่อน +157

    R k గారు మీరంటే మాకు చాలా గౌరవం
    రేవంత్ రెడ్డి గారు మీకు ఎంత చనువైనా
    ఇప్పుడు ఆయన ఒక రాష్టానికి ముఖ్యమంత్రి.ఆయనను మీరు అనిసంభోదిస్తే మీకూ గౌరవంగా వుంటుంది

    • @harikrishna-od8os
      @harikrishna-od8os 11 หลายเดือนก่อน +6

      Yes true

    • @m.r.prasad
      @m.r.prasad 11 หลายเดือนก่อน +5

      చంద్రబాబుని మాత్రమే గారు అని మర్యాద గా మాట్లాడుతాడు . మిగతా అందర్నీ నువ్వే అంటాడు .

    • @bvb-bcharshithvarma5172
      @bvb-bcharshithvarma5172 11 หลายเดือนก่อน +3

      100% correct

    • @Baargu
      @Baargu 11 หลายเดือนก่อน +2

      ​@@m.r.prasad Chandrababu interview chusava?

    • @geetha1118
      @geetha1118 11 หลายเดือนก่อน +1

      వాళ్ళమద్య అనుబంధము ఆళ్ళంటిది❤❤

  • @dodlavijaykumar6940
    @dodlavijaykumar6940 11 หลายเดือนก่อน +193

    ఏది ఏమైనా ఒక మంచి cm నీ గెలిపించిన తెలంగాణ ప్రజల కు ధన్యవాదాలు

    • @chuma4945
      @chuma4945 11 หลายเดือนก่อน +1

      Good CM

    • @mohdghouseghouse3145
      @mohdghouseghouse3145 11 หลายเดือนก่อน

      సూపర్ అన్న గారు

    • @dv9239
      @dv9239 11 หลายเดือนก่อน

      Vote ki note

  • @murali.chanal6513
    @murali.chanal6513 11 หลายเดือนก่อน +28

    సూపర్ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినా అదే సింప్లి సిటీ, మాటల్లో, చేసే పనుల్లో ఫుల్ క్లారిటీ ఉంది, తెలంగాణ మీ హయాంలో ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ 💐💐💐

    • @Ramesh-Telangana
      @Ramesh-Telangana 11 หลายเดือนก่อน +1

      మరి తమ్ముడి వెహికల్ కన్వాయో అది కూడా ఫుల్ క్లారిటీ ఉంది కదా.

  • @srinivasbalaga9
    @srinivasbalaga9 11 หลายเดือนก่อน +223

    Revanth Garu….Very transparent personality ❤

    • @preethicharan9119
      @preethicharan9119 11 หลายเดือนก่อน +7

      Sully ami kadu

    • @Ashritha20
      @Ashritha20 11 หลายเดือนก่อน

      ​@@preethicharan9119neeku ledemo adhi

    • @forthepeople0980
      @forthepeople0980 9 หลายเดือนก่อน

      ​@@preethicharan9119KCR laanti nakka kanna Revanth is far better.

  • @ammuRishiNani
    @ammuRishiNani 11 หลายเดือนก่อน +105

    భారతదేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు ఇంత గొప్పగా ఆలోచించే వ్యక్తి భారతదేశంలోనే ఓ మహోన్నత వ్యక్తి రేవంత్ రెడ్డి

    • @pradeepism5069
      @pradeepism5069 11 หลายเดือนก่อน +3

      Tell me the remaining 20 CMs and their great achievements.

    • @satyanarayanaeerni9261
      @satyanarayanaeerni9261 11 หลายเดือนก่อน

      💯 correct

  • @agastinagastin1362
    @agastinagastin1362 11 หลายเดือนก่อน +172

    రేవంత్ రెడ్డి మీరు చాలా బాగా మాట్లాడరు మీలా ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు

  • @gognene1513
    @gognene1513 11 หลายเดือนก่อน +51

    Ego కనిపించుటలేదు. Well matured, has good knowledge, good pariency. I was not liking when he was using abusive language but now I am very happy. It is luck of Telangana people. My blessings are with you.

    • @Srk_kiddosentertenment7407
      @Srk_kiddosentertenment7407 11 หลายเดือนก่อน

      Ego ki care of address anukunta revanth anna

    • @Royal-5-h
      @Royal-5-h 11 หลายเดือนก่อน

      ఆంధ్ర కుక్కలని పక్కన పెడితే Revanth best CM

  • @harishbabukavuluru9497
    @harishbabukavuluru9497 11 หลายเดือนก่อน +182

    ఒక ముఖ్యమంత్రి తో మాట్లాడుతున్నారు...అది తెలంగాణా ముఖ్యమంత్రి...

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 11 หลายเดือนก่อน +29

    తెలంగాణ ప్రజలకు లబ్ధి కలిగే ప్రతి విషయంలో CM రేవంత్ రెడ్డి గారి చొరవ అద్భుతం & FIRST IMPRESSION IS " BEST " IMPRESSION 🎉🎉🎉

  • @syamkumar7968
    @syamkumar7968 11 หลายเดือนก่อน +60

    Till today Iam not a fan of any person. I did not think that someone will influence me. But my perception changed after listening to his highness Mr. Revanth Reddy garu. Very much inspired and motivated by a true leader in him.

    • @uj6795
      @uj6795 11 หลายเดือนก่อน

      Po ra puka!!! Highness anta. Eripooka Dengei British ki

    • @forthepeople0980
      @forthepeople0980 9 หลายเดือนก่อน

      Only disappointment is he should have joined the BJP rather than Congress.

  • @purushothamreddyvempalla8822
    @purushothamreddyvempalla8822 11 หลายเดือนก่อน +62

    తెలంగాణ ప్రజలకు ధన్యవాదములు కాంగ్రెస్ అవకాశం ఇచ్చినందుకు ఒక మంచి సీఎం రేవంత్ రెడ్డి కావడం తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం

  • @suvarnasripadsharma
    @suvarnasripadsharma 11 หลายเดือนก่อน +87

    మీరూ గ్రేట్...ప్రజల cm.... No words

  • @gnaneswararaoburagadda333
    @gnaneswararaoburagadda333 11 หลายเดือนก่อน +63

    మీలాంటి వాళ్ళు సీఎం గా ఉండటం తెలంగాణ అదృష్టం.మా ap చేసుకున్న దురదృష్టం

    • @NAGARAJ123100
      @NAGARAJ123100 11 หลายเดือนก่อน

      Jagan mama unnadu kada anna😂

  • @hriteeshreddytelkala1975
    @hriteeshreddytelkala1975 11 หลายเดือนก่อน +72

    this is exactly how democracy should work. Leaders like him give hope in our constitutional values put forward by our founding fathers. Giving press interviews after coming to power is one of the most important processes in a democracy. Revanth Reddy has shined in the way he put his ideas forward. Coming years would be challenging and tempting to take undemocratic steps but this belief and discipline in democracy is the need of the hour. thoroughly impressed. Good luck.

  • @Balu_Samanyudu
    @Balu_Samanyudu 11 หลายเดือนก่อน +38

    నా లైఫ్ లో నేను చూసిన ఇన్పిరేషనల్ లీడర్ లలో మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ రేవంత్ గారు..❤

  • @raghuveermyaka8706
    @raghuveermyaka8706 11 หลายเดือนก่อน +94

    తెలంగాణ ముఖ్యమంత్రి కాదు నేను మీ రేవంతన్న.....❤🔥 మన రేవంతన్న ...

  • @ravikanthjatling7403
    @ravikanthjatling7403 11 หลายเดือนก่อน +31

    నమస్కారం
    రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి ముఖ్యమంత్రి గా నాలుగు తరాలు గుర్తు ఉండేలాగా ఉన్నారు.
    మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది.

    • @satyanarayanaeerni9261
      @satyanarayanaeerni9261 11 หลายเดือนก่อน

      RK garu great...ee interview dwaraa salavisayalu prajalaku navvuthu teluselaa sesaru 🎉🎉🎉🎉

  • @noothivinaykumarvinay4595
    @noothivinaykumarvinay4595 11 หลายเดือนก่อน +213

    సామాన్యుడు ముఖ్యమంత్రి ఐతే ఇలా వుంటారు శుభం జయం కలుగుగాక సుస్వాగతం శుభాకాంక్షలు రేవంత్ అన్న

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 11 หลายเดือนก่อน +6

      cbn❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤tdptdptdptdp ❤❤❤revanthreddy ❤❤❤❤❤❤

    • @Nithin-qv2cu
      @Nithin-qv2cu 11 หลายเดือนก่อน +2

      Vadi muddi nvu naaku vadu nedhi naakuthadu ok na 😅😅

    • @nirmalakondapuram9308
      @nirmalakondapuram9308 11 หลายเดือนก่อน +2

      Common man ah ha ha MI pr stunt cm degara 3cr land cruiser car ekadhi ..and license guns enduku unaye ....

    • @Shiva-39-India
      @Shiva-39-India 11 หลายเดือนก่อน

      ​@@Nithin-qv2cu
      Naa mogga chekutava , 100 RS istanu.... 😊😊😊

    • @Nithin-qv2cu
      @Nithin-qv2cu 11 หลายเดือนก่อน

      @@Shiva-39-India cheap fellow 1k istha raa 😂😂

  • @mrshanmukhavavilala
    @mrshanmukhavavilala 11 หลายเดือนก่อน +8

    నమస్తే రేవంత రెడ్డి గారు,
    మీ సమయస్పూర్తి , మరియు స్వయం నియంత్రణ అద్భుతం . మీరు ఇలా మీ పని చేసుకుంటూ భవిష్యత్తు కు చక్కటి పరిష్కారం అవుతుంది అని తలుస్తాను .

  • @saikrishnateja6533
    @saikrishnateja6533 11 หลายเดือนก่อน +30

    I am from Andhra pradesh Telangana has a Very balanced CM Revanth Reddy garu has Clear vision of Telangana he is Speaking like Diplomatic way of answering in a each Question he is so clear
    Our Andhra pradesh cm is with a zero knowledge
    I became Fan of Revanth Reddy garu

  • @muralikrishnavattigunta4813
    @muralikrishnavattigunta4813 11 หลายเดือนก่อน +18

    Revanth Reddy, a forward-thinking leader with a dynamic vision, inspires and guides others toward a brighter future. His innovative ideas and strategic thinking foster growth and progress of Telangana ❤

  • @MrTarak1999
    @MrTarak1999 11 หลายเดือนก่อน +68

    ఇతను తెలంగాణ కి ఉన్న సంపద అని అనిపిస్తుంది. ఏదైనా సాధించ గలిగిన గట్టి లీడర్. 👌

  • @shekars4198
    @shekars4198 11 หลายเดือนก่อน +38

    A Young Leader is heading the State with Clarity And Vision Wishing Him All Success

  • @rajenderreddy3721
    @rajenderreddy3721 11 หลายเดือนก่อน +193

    Very balanced cm of Telangana state. He should rule at least 10 years.

    • @srilaxmidalli3390
      @srilaxmidalli3390 11 หลายเดือนก่อน +2

      My view
      First let us focus on
      2023 to 2028.
      After 5 years,
      Situation will be different

    • @SandeepVaduluri
      @SandeepVaduluri 11 หลายเดือนก่อน +1

      Anduke uncle malli mi andra vallu vachi kukkala dobbi tinadaniki

    • @Royal-5-h
      @Royal-5-h 11 หลายเดือนก่อน +1

      6 Months లో కనపడదు

    • @BJPRSS0131
      @BJPRSS0131 11 หลายเดือนก่อน

      💯 %​@@Royal-5-h

  • @Kamadidasaradhu
    @Kamadidasaradhu 11 หลายเดือนก่อน +12

    సామాన్యుడు ముఖ్యమంత్రి అయినట్లుంది సూపర్ అన్న మీరు

  • @sravan1919
    @sravan1919 11 หลายเดือนก่อน +132

    చాలా మెచూరిటీ గా మాట్లాడాడు సీఎం గారు 🎉🎉

  • @ravichandrareddy8274
    @ravichandrareddy8274 11 หลายเดือนก่อน +8

    రేవంత్ రెడ్డి గారు ఒక లెజండ్ లా కనిపిస్తూ మంచి నాయకత్వ లక్షణాలు గొచరిస్తున్నాయి 💐

  • @konataladharmendrareddy5347
    @konataladharmendrareddy5347 11 หลายเดือนก่อน +148

    ఒకే ఒక్కడు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు

  • @shankarPuttapaka
    @shankarPuttapaka 7 หลายเดือนก่อน

    ఈ ఇంటర్వ్యూ చూసాక రేవంత్ రెడ్డి గారి పైన చాలా rescpect పెరిగింది. మీరు మాట్లాడే విధానం, మీ సింప్లిసిటీ, కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉండవలసిన స్నేహ సంబంధాలా గురించి మీరు వివరించిన తీరు చాలా బాగుంది. నాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, నా పార్టీ కంటే కూడా అనే మీ ఫిలోసోఫీ నచ్చింది సార్.

  • @pasupuletigsvn3221
    @pasupuletigsvn3221 11 หลายเดือนก่อน +20

    First i was against to you sir... But now I am becoming fan of you ❤❤❤ u r great sir ❤❤🤩

    • @forthepeople0980
      @forthepeople0980 9 หลายเดือนก่อน

      Me too same feeling. Revanth seems to be a nice person. He should have joined the BJP rather than Congress.

  • @tunasalad3919
    @tunasalad3919 11 หลายเดือนก่อน +18

    You can see that he earned/reached that position with his hard work and determination. He is a cool guy. Hope he stays this cool.

  • @bhagyalakshmideevi8390
    @bhagyalakshmideevi8390 11 หลายเดือนก่อน +146

    రేవంత్ అన్నా...మీరు మా ఆంధ్ర లో ఎందుకు పుట్టలేదన్నా ....తెలంగాణ ప్రజలు ఎంతో అదృష్టవంతులు కదా....జయహో తెలంగాణ...జై రేవంత్ అన్నా❤❤❤❤🎉🎉🎉

    • @infosamraj
      @infosamraj 11 หลายเดือนก่อน +4

      Antha avasaram maaku ledu...ap bramhaandamgaa undi

    • @keshavnarra
      @keshavnarra 11 หลายเดือนก่อน +1

      @@infosamraj😄

    • @maheeinvest
      @maheeinvest 11 หลายเดือนก่อน +5

      @@infosamrajEm babu matham maari ennallayyindi? Meeku pappu uppu anni mee jagananna maa devalayam Hundi pagalakotti isthunnaada? Inthaki mana certificate lo emundi Hindu na leka yeaupadama?

    • @khandesrinivasrao6889
      @khandesrinivasrao6889 11 หลายเดือนก่อน

      Yessssssss sssssssssssssssss ssssssssssss sssssss

    • @nirmalakondapuram9308
      @nirmalakondapuram9308 11 หลายเดือนก่อน +2

      Paid comment 😂😂😂😂 I know coz I'm telangana

  • @krambabu-bz8zf
    @krambabu-bz8zf 11 หลายเดือนก่อน +7

    Reva th Reddy sir cm ga undadam Telangana prajalu chesukunna punyam Inka teruge ledhu hat's off to you sir

  • @kondagorrivinodkumar2637
    @kondagorrivinodkumar2637 11 หลายเดือนก่อน +75

    సూపర్ ఆలోచన రేవంత్ అన్న

  • @RINKY9533
    @RINKY9533 11 หลายเดือนก่อน +3

    ABN interviews Anni chusthanu R.K garu revanth anna mi interview baguntai super contant untadi

  • @syedimam671
    @syedimam671 11 หลายเดือนก่อน +43

    సార్ మంచి ఇంటర్వ్యూ ప్రజలకు చాల పనికి వస్తుంది

  • @madhuv4658
    @madhuv4658 11 หลายเดือนก่อน +17

    The way he speaks didn't change after becoming CM..thats the good sign..Hope he really cares for state as he speaks..way to go..

  • @malliksripathi8401
    @malliksripathi8401 11 หลายเดือนก่อน +38

    Sir you have impressed every one
    .. Congrats !

  • @vasudev2230
    @vasudev2230 11 หลายเดือนก่อน +10

    Never seen a CM speaking like with this clarity after getting power. Hats off👍

  • @peddamangalaram
    @peddamangalaram 11 หลายเดือนก่อน +27

    మీరు ప్రజలతోటి కూడా ఇలాగే నార్మల్గా ఉండాలని కోరుకుంటున్న

  • @sarathreddy09
    @sarathreddy09 11 หลายเดือนก่อน +17

    Of course, Sir is very interesting and potential leader and his open and clear minded thoughts will leads better state,,,Jaihind

  • @VINUV007
    @VINUV007 11 หลายเดือนก่อน +34

    Efficient CM,Telangana is in safe hands 😊

  • @madadhajagan3699
    @madadhajagan3699 11 หลายเดือนก่อน +121

    ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఉండాల్సిన ముఖ్యమంత్రి పదవి కి వన్నె తెచ్చిన రేవంత్ గారు

  • @jagajeevanrao381
    @jagajeevanrao381 11 หลายเดือนก่อน +2

    Heartfully congratulating you sir.iappriciate your openness,true vision and large interst and concerned towards the people

  • @Tptshops
    @Tptshops 11 หลายเดือนก่อน +20

    Your speech is inspired us to how to survive in politics

  • @user-re8gc8gk3v
    @user-re8gc8gk3v 11 หลายเดือนก่อน +24

    I am thrilled to see such a dynamic personality as a CM of Telangana. I sincerely hope he does very good in his first term and gets an opportunity for one more term. I see good qualities of CBN and YSR in him

    • @mspsongs3246
      @mspsongs3246 11 หลายเดือนก่อน +1

      Good information about present politics.

  • @lavanyareddy3205
    @lavanyareddy3205 11 หลายเดือนก่อน +6

    రేవంత్ అన్న congratulations 🎉 మీరు సీఎం ఆయనప్పటి నుంచి మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది అన్న మీ వాయి స్ సూపర్ పులివి అన్న నువు మంచి సీఎం గా ఉండాలని కోరుకుంటునా అన్నా ❤❤🎉🎉💯💯💯💯🌹🌹🌹🌹🌹🤗🤗🤗👏👏👏👏❤️❤️❤️❤️❤️

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 11 หลายเดือนก่อน +10

    సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు చాలా సింపుల్ గా ,చాలా ఫ్రీగా ,కలుపుగోలుగా, జరిగింది జరిగినట్లు చెప్పారు, ఇది వరకు ఇలా ఎవ్వరు ఇలా చెప్పలేదు చాలా గ్రేట్ అన్న చాలా ధన్యవాదాలు మీరు గ్రేట్ 🎉🎉🎉🎉🎉🎉

  • @mradhakrishna2934
    @mradhakrishna2934 11 หลายเดือนก่อน +20

    Very ethical emotional speech
    Iam feeling happy…good to see interview tq Radha Krishna sir

  • @navinr9558
    @navinr9558 11 หลายเดือนก่อน +11

    Appreciate him for being down to earth. Good luck and hope he concentrates on development of not only Hyderabad but other suburbs.

  • @mudavathrajendar550
    @mudavathrajendar550 11 หลายเดือนก่อน +61

    Great CM n visionary leader I appreciate CM revant reddy sir

    • @padmap1559
      @padmap1559 11 หลายเดือนก่อน +3

      Q👍👍👍🌄🎉🎉

  • @ravitheja9243
    @ravitheja9243 11 หลายเดือนก่อน +3

    Becoming addictive to this person.. Hats off for your simplicity sir..

  • @evrccae7008
    @evrccae7008 11 หลายเดือนก่อน +32

    Great Efforts 👏👏👏

  • @prabhakartallapally4141
    @prabhakartallapally4141 11 หลายเดือนก่อน +15

    అర్హులు అయిన పేదవారికి మాత్రమే ఈ ఉచితాలు ఇవ్వండి విద్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి సార్

  • @nandinireddy-m8r
    @nandinireddy-m8r 11 หลายเดือนก่อน +21

    This interview is very clear, clean, methodical and sober by Revanth Reddy garu & RK Garu. In a word I can say simply super. You proved to be a good leader, you have to prove as a good chief minister and you have that capability All the very best & congratulations sir.

  • @meenakshiponnada2851
    @meenakshiponnada2851 11 หลายเดือนก่อน +3

    Very articulate CM...All the best sir.we are with you. Wish I get a chance to meet you . Thanks RK garu for the excellent interview

  • @Kumaranapuram
    @Kumaranapuram 11 หลายเดือนก่อน +16

    Simplecity cm రేవంత్ రెడ్డి గారు 🎉❤ great person our CM kipitup all the best CM garu 💐🙏🙏💐💐

  • @bravi5977
    @bravi5977 11 หลายเดือนก่อน +3

    మీరు పూర్తి అవగహనతొ మాట్లాడుతూ వుంటే..... మళ్ళీ మళ్ళీ చూస్తూ వున్నాం సార్

  • @prabhakararaovadavalasa6107
    @prabhakararaovadavalasa6107 11 หลายเดือนก่อน +61

    ❤Great people hide themselves in SIMPLICITY ❤❤❤
    please keep it up Sir. People own you always as their family 👪 member.

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 11 หลายเดือนก่อน +4

      cbn❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤revanthreddy ❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤

  • @venkatakiritimunganuru601
    @venkatakiritimunganuru601 11 หลายเดือนก่อน +6

    Humble and sensible conversation from Telangana CM sir. Way to go RK sir.

  • @anilsai346
    @anilsai346 11 หลายเดือนก่อน +52

    Worthy CM for a reason. No need to worry dear Telangana people.

  • @sontiramakrishnamurthy656
    @sontiramakrishnamurthy656 11 หลายเดือนก่อน +3

    Your planning is good. Telangana people are having much confidence on you CM Sir. May God bless you on your Administration. I am from AP.

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz 11 หลายเดือนก่อน +17

    చాలా హార్డ్ వర్కర్ మీరు ప్రజలు మీ లాంటి వారినే కోరుకుంటారు

  • @senamraju9814
    @senamraju9814 11 หลายเดือนก่อน +5

    Our great CM Revanth Anna gari approach, attitude, personality, humbleness, perspective completely proving his democratic and humanistic leadership. Our Telangana state is highly fortunate of his entire team.

  • @ramanagoud7860
    @ramanagoud7860 11 หลายเดือนก่อน +72

    We love you Revanth Reddy anna Best CM

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 11 หลายเดือนก่อน +5

      cbn❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤revanthreddy ❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤❤cbnzbd ❤❤❤❤❤

    • @puvullavijaysaikumar9318
      @puvullavijaysaikumar9318 11 หลายเดือนก่อน +2

      We love you revanth reddy anna best c.m.

  • @vikasreddynarra
    @vikasreddynarra 10 หลายเดือนก่อน +1

    Hats off to Revanthanna for your hard work and simplicity as a CM. Keep it up. You have already won the hearts of Telangana people .

  • @Abbasshaik01
    @Abbasshaik01 11 หลายเดือนก่อน +21

    ABVP నాయకుడు జై రేవంత్ రెడ్డి అన్న,,, 👑 తెలంగాణ రాష్ట్ర మార్పు మొదలైంది గుర్తు పెట్టుకోండి

  • @Gsb345
    @Gsb345 11 หลายเดือนก่อน +14

    God bless you రేవంత్ రెడ్డి సార్

  • @AshishKumar-mv8dm
    @AshishKumar-mv8dm 11 หลายเดือนก่อน +27

    A very good & positive interview

  • @KANCHUVARAPRASAD-ez2oh
    @KANCHUVARAPRASAD-ez2oh 9 หลายเดือนก่อน

    Super Comment Sir CM Revanth SirCongratulations 👍👍👍🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @srikanthdhikonda4162
    @srikanthdhikonda4162 11 หลายเดือนก่อน +5

    U have a great idea about what you want to do..go ahead sir . All the best 👍

  • @amulyarupavatharam5807
    @amulyarupavatharam5807 11 หลายเดือนก่อน +41

    Very Frank and straightforward leader... Revanth anna....All the best 🎉

  • @sambasivaraonimmagadda7705
    @sambasivaraonimmagadda7705 11 หลายเดือนก่อน +8

    Wish you all the best. Provide good administration and service to the people.

  • @natraj6315
    @natraj6315 11 หลายเดือนก่อน +41

    Great CM Revanth Reddy 🎉🎉.Good Interview

    • @telugunarahari3418
      @telugunarahari3418 11 หลายเดือนก่อน +3

      Great cm Revanth Reddy 🎉🎉 super interview

    • @maheeinvest
      @maheeinvest 11 หลายเดือนก่อน

      @vugarepali358😂😂😂😂

  • @siriss7487
    @siriss7487 11 หลายเดือนก่อน +4

    Anna anni vishayalalo chala clarity ga unnadu

  • @RAHULRAMTEj
    @RAHULRAMTEj 11 หลายเดือนก่อน +68

    గత పాలనా కంటే మీ పాలనా సూపర్ ఉంది 🎉👍

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 11 หลายเดือนก่อน +2

      revanthreddy ❤❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤cbn❤❤❤❤❤❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤cbn ❤❤❤❤

    • @KpKpIsland
      @KpKpIsland 11 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @rameshjatangi1680
    @rameshjatangi1680 11 หลายเดือนก่อน +8

    We really appreciate your leadership sir ,I hope in future also continue like this ... Love you CM sir ...

  • @raviravinder4225
    @raviravinder4225 11 หลายเดือนก่อน +10

    Finally superb 😊

  • @kovaipraveenkumar3272
    @kovaipraveenkumar3272 10 หลายเดือนก่อน +1

    Humility is the greatest virtue. SIR YOU HAVE IT. And keep it up.

  • @KANTHBABU
    @KANTHBABU 11 หลายเดือนก่อน +55

    Great CM ❤

  • @srikanthsingampalli130
    @srikanthsingampalli130 11 หลายเดือนก่อน

    సార్ రేవంత్ రెడ్డి సార్ మీలాంటి విజన్ ఉన్న ముఖ్యమంత్రిని నేను ఇంతవరకు చూడలేదు నా వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు మీలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కావాలి తెలంగాణలోని లోటుపాట్ల గురించి మీరు ఎంత వివరంగా చెప్పినారు చాలా బాగుంది అర్థమైనది మీరు ఇలాగే దిగ్విజయంగా ఐదు సంవత్సరాలు పరిపాలించి మరలా మీరే మాకు సీఎం కావాలి సార్ నాకు తెలిసినంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా పక్క రాష్ట్రాల వారితో గాని కేంద్రంతో గాని సఖ్యతగా ఉన్నట్లుగా నాకు తెలియదు మీరు అలా కాకుండా అందర్నీ కలుపుకొని పోవచ్చు చాలా సుపరిపాలన అందిస్తున్నారు రామరాజ్యం అంటే ఇదేనేమో

  • @venkateshchuppalavenkatesh4483
    @venkateshchuppalavenkatesh4483 11 หลายเดือนก่อน +15

    c m రేవంత్ రెడ్డికి గారు ప్రజాపాలన బాగుంది 🎉🎉🎉

  • @Gudipallykalyan
    @Gudipallykalyan 11 หลายเดือนก่อน +1

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి మామూలు మనిషిగా మాట్లాడటం అలాగే మీరు చేసిన మంచి పనులు ఎప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎల్లప్పుడు కాపాడుతూ ఉంటాయి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల దీవెనలు మీ వెంటే ఉంటాయి. మీరు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందుకు గర్వపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు.. ఇంటర్వ్యూ చేస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక అధినేత రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు...🌷🌷🌷🇮🇳🌹💐💐💐

  • @laxminarayanamarampelli3117
    @laxminarayanamarampelli3117 11 หลายเดือนก่อน +50

    రైతు బిడ్డ గా ఉన్నారు
    రైతులకు న్యాయం చేస్తారు ఆశిస్తున్నాను