I have met RajaNarr reddy while I was studying at JNTU pulivendla and spoke to him about my careers in USA and he has given me a lot of motivation and support and later I have met him in USA. He is a very honest and innocent guy is all I can say.. support to these couple..
మీ తాత ముత్తాతలు కాలం నుండి ఇదే గోల, గొడవలు, హత్యలు, ఆస్తుల గొడవలు. ఇది మీ కుటుంబం లో కొత్తకాదు. Law and order సమస్య కావచ్చు. కానీ ఎవరు కూడా సరిగా లేరు మీ కుటుంబం లో. కాబట్టి ఇకనుంచి మీ కుటుంబ విషయాలు రాష్ట్ర సమస్యలు అని చావదెబ్బకండి. ఇలా ఎమోషనల్ గా హత్యలను, ఆస్తుల గొడవలను అడ్డు పెట్టుకొని అధికారంలోకి మీ కుటుంబీకులు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు షర్మిల రెడ్డి కూడా అదే దారిలోనే వెళ్తున్నారు... .. వెళ్లి పార్లమెంటు ముందు నిరాహార దీక్ష చేయండి. సుప్రీంకోర్టు ముందు అర్ధ ప్రదర్శన చేయండి. CBI ముందు ధర్నా చేయండి. మీ చెత్త గొడవల వల్ల 5 సంవత్సరాల విలువైన కాలం నిరుద్యోగులు నష్టపోయారు. మీ హత్యలు దోపిడీ లు ఆస్తుల గొడవలు మాకెందుకు. సమయం అంతా ఇలాగే గడిచిపోయింది. ఒక్క పరిశ్రమ లేదు, ఒక్క ఉద్యోగం తీయలేదు. పోలవరం లేదు, CPS లేదు, రైల్వే జోన్ లేదు, ....5 సంవత్సరాల విలువైన కాలం నిరుద్యోగులు కోల్పోయి ఏజ్ బార్ అయి దెంగింది. వెధవల్లారా.. ....ఛిఛీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం...చవటల్లారా వెంకటరత్నం కొడుకు రాజారెడ్డి కొడుకు రాజశేఖరరెడ్డి కొడుకు జగన్ రెడ్డి చెల్లి షర్మిల రెడ్డి, చిన్నాన్న వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి బందువు అవినాశ్ రెడ్డి వదిన భారతి రెడ్డి... ఏంటి ఈ గోల.. హత్యలు, దోపిడీ లు, ఆస్తుల గొడవలు మాకెందుకు... ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలు అయిపొయారు మీకు ఓటేసి గెలిపించి వెధవల్లారా తూ తూ. మీ బైబిలు ప్రార్థనలు, బైబిలు ప్రమాణాలు వెళ్ళి మీ పాస్టర్ ముందు చర్చి లో చేసుకోండి... దయచేసి.. ... ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ సంకనాకిపోయింది.ఇక చాలు... ..ఈ 5 సంవత్సరాల విలువైన కాలం నిరుద్యోగులు నష్టపోయారు. ఉద్యోగాలు పరిశ్రమలు తేలేదు. మీ వెధవ గొడవలతోనె ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకనాకిపోయారు..
దెయ్యాల సినెమాలు చూస్తే భయమేస్తుంది? కానీ ... ఎందుకు తీస్తారు? ఎందుకు చూస్తారు? అదోరకమైన వింత జబ్బు.,,,but called as entertainment and creativity. ఈ "కుళ్లు రాజకీయాలు" కూడా అంతే... అన్నం పెట్టినోడి చెయ్య నరికి...కూడు తిందామనుకొనేసరికి...? నోటికాడున్న కూడు లాగేసుకున్నోడికి ఓటువేస్తారు? ఎవరు? పిచ్చెక్కిన ఎర్రిపప్ప ఓటర్లు.(మత/కుల/డబ్బు/...పిచ్చి) మార్పు రావాలి.
నిజమైన మనిషి అన్న ప్రతి మనిషి మీ వెనకాలే ఉన్నాడు మేడమ్.... మీ ధైర్యానికి సాహసానికి పాదాభివందనాలు 👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃 అమ్మా... అడది ఆదిశక్తి స్వరూపిని... మిమ్మల్ని చూస్తే తెలుస్తున్నది
రాజశేఖర్ గాటికి చాలా అభినందనలు. వారు సునీతా గాటరి కి ఎంతో అండ గా ఉన్నారు. సునీతా గారికి చాలా అప్రిసియేషన్ ఆమె కారేజి కి జోహార్లు ఆమె పోరాటం గెలవాలి 👍🏼👍🏼
Five years మాటలు లేవు వివేకా గారితో cheque పవర్ కట్ చేసేసి ఆస్తులు రాయించేసుకుని రాయించేసుకుని mental టార్చెర్ కి గురి చేసేసి అప్పుల పాలు చేసేసి హార్ట్ కి స్టంట్ వేసుకునే స్థితి కి చేర్చిన ఘనత సునీత పని Second wife ని టార్చెర్ పెట్టేసి వివేకా గారి son కి రాసిన eight యాకర్స్ పొలం papers ఎక్కడ బాబు కి రావలసిన ఆస్తి ఇవ్వాలి బాబు కి న్యాయం కావాలి వివేకా గారి ఆత్మ కి శాంతి కావాలంటే బాబు ఆస్తి ఇచ్చేయ్
@@vinayakumarieda7773 Ee sollu Mee anna cheptutha untadu inka nammutha undandi goranga thayaru ayyaru anthe clear ga Investigation lo cheppunaru Ee cyco anna hastham undhi ani veelani kavalane thippuchukuntunnadu ani ... antha aasthi kavali ante eppudo vadhili esuntaru ee case ni endhuku vallaki ee srama Jagan vadhili dhobbadu ga 5 years endhuku action theesukoledhu mee Pshyco anna pedha bokulu inka nammithe mee anna pedathadu pedha mudhha meeku thinandi inka theeraledhu meeku
Cm cheyyamani adigintadu , valla dad voppukoledu , dad pothe cm seat istaru anukunnadu , but ivvaledu, Inka party pettadu , babai opposite ayyadu , gelavadam kashtam avtundi Ani aayana ni kooda finish chesaru. By seeing all scenarios ide artham avtundi
సునీత అక్క మీ ధైర్యం చాలా మెచ్చుకో తగ్గది. పులివెందుల,కడప ప్రజలకు కనువిప్పు కలుగుతుందో లేదో? ఒక వేల కనువిప్పు కలిగినా అధికారంలో వున్న వాళ్ళు ఏమైనా చెయ్యగలరు. జాగ్రత్తగా ఉండాలి అక్క నువ్వు
Meru nyayam kosam chesthunna e porataniki hats of medam. Miku God Anni Vellalo thoduga vunntaru. Mi pakka nyayam vundi. Miru india lo vunna strong womens lo miru okkaru. Oka women ga miku na salute.
వివేక ఆస్తి లో రెండో భార్య కొడుకు కు కూడా వాటా వుంటుంది,రెండు గంటల ఇంటర్వ్యూ లో వివేకా రెండో భార్య కొడుకు పరిస్థితి గురించి మాట కూడా ఎత్త లేదంటే వీళ్ళు ఎంత నీచ మైన మనుషుల్లో అర్థం అవుతుంది
@@flavouredyoghurt8053 fluency depends on situation.. speaking at home is different, on stage and before camera is different. It will be recorded forever. Every word should be choosen carefully. It is like speaking with your friend and brother is different from speaking with parents, teachers, manager, company event etc.. speaking with police, in court is different.. you run out of words.
"ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ " ... నార్త్ కొరియా లాంటి నియంత దేశాల్లో కూడా ఇలాంటి చట్టం ఉండదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఎన్నికల హడావిడిలో, రాత్రికి రాత్రి తెచ్చిన ఈ కొత్త చట్టం, ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి. *ఎవడైనా నీ భూమి మీద dispute పెడితే, కోర్టుకి సంబంధం ఉండదు, జగన్ రెడ్డి నియమించిన అధికారి తేల్చుతాడు * కర్మ కాలి, వాడు dispute రైజ్ చేసినట్టు నీకు తెలియక పోతే, 2 ఏళ్ళు ఆగి, నీ భూమి వాడి పేరు మీదకు వెళ్ళిపోతుంది * ఇక సివిల్ కోర్టులు ఉండవు.. ఆ వైసీపీ నేత నియమించిన అధికారి తెల్చుతాడు... వాడి ఇష్టం * భూమి మీద అప్పు తెచ్చుకోవాలన్నా, వైసీపీ నేత నియమించిన అధికారికి చెప్పాలి * ఏదైనా అవసరం వచ్చి భూమి అమ్మాలన్నా, వైసీపీ నేత నియమించిన అధికారి పర్మిషన్ కావాలి * మీ భూమి ఒరిజినల్ డాక్యుమెంట్ లు మీ దగ్గర ఉండవు, మీరు భూమిని జగన్ రెడ్డి తాకట్టు పెట్టుకున్నా మీకు తెలియదు. * మన ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్స్ జగన్ దగ్గరఉంటాయి, మనకి కేవలం జిరాక్సులు ఇస్తారు * లక్షల రూపాయలను స్టాంప్ డ్యూటీగా చెల్లించి అధికారికంగా పొందిన దస్తావేజులకు విలువ లేకుండా పోయింది. జగన్ రెడ్డి ఇప్పుడు ఇచ్చే కాగితమే ఫైనల్ * ఒక్కసారి మీ భూమిపై ఎవరైనా అబ్జెక్షన్ పెడితే ఇక అంతే. మీకు లోన్ రాదు. అమ్మలేరు. వైసీపీ నేత నియమించిన అధికారి తేల్చే వరకు, మన కర్మ మనం అనుభవించాల్సిందే * మీ భూమి లాగేసుకోవటమే కాదు, మీ మీద కక్ష ఉంటే, జైలుకు పంపేసే అధికారం కూడా వైసీపీ నేత నియమించిన అధికారికి ఉంది. అందుకే చంద్రబాబు అధికారంలోకి రాగానే, నెల రోజుల్లో ఈ చట్టం రద్దు చేస్తా అని చెప్పింది. అంత భయంకర చట్టం ఇది
ఇంకా ఈ కడప ప్రజలకి గానీ ఈ రాష్ట్ర ప్రజలకి గానీ అర్దం కాకపోతే ఈ రాష్ట్రాన్ని మర్చిపోవడం మంచిది......సొంత చెల్లెలుకే న్యాయం జరగకపోతే ఇక మన బ్రతుకులేంటి? అసలు మనం బ్రతకగలమ? చాలా అంటే చాలా బయం వేస్తుంది రేపటి గురించి తలచుకుంటేనే
India lo money and power untey chalu sir.. Meku minimum 1000 crs untayi mekey dhikhu ledu samanyudi sangathi enti vadiki rojiki 400 ostey kani family tinadu vadikem nyayam ostundi.. Endulo BJP em takuva tinledu em peekutunaru
ఎంత ఘోరం. ఒక కూతురు తన తండ్రిని చంపిన విషయంలో పోరాడుతున్న పుడు అదీ స్వంత సబ్యులే కలిసిపోయి కెసును వదలి వేయమని సలహాలు ఇచ్చే వాళ్ళని ఏమనాలి. ఈ స్థితిలో సమాజ మున్న స్తితిని ఏమనాలి. ఈఘోరానికి ఎదురుతిరిగి పోరాడుతున్న నీవు నీ సెల్ఫ్ స్తితయిన అభినందనీయం. ఇది ఒక మలుపు నీజీవితంలో. ఇక నిష్పక్షపాతంగా కడపలో జరుగుతున్న ఇతర అన్యాయాల పై ఫైట్ చెసి న్యాయం పోరాటం చేయాలని కోరుకుంటున్నాను.
If people have some humanity and some iq pl don't vote ycp as Dr Sunita reddy said or if you want money only vote ycp but you will lose your freedom of speech netaji didn't fight English govt not for this pl think before voting keep up self respect you will get money who ever form govt
Greate daughter in ys sunitha garu. Socity kosam greate fight kadapa lo elanti instant jaragalante vall ki punishment cuompulsry ivvali ..we all support you..
సునీత గారు మీరు నిజంగా iron lady తండ్రికి జరిగిన అన్యాయం గురించి మీరు చేస్తున్న ఈ న్యాయ పోరాటం సమాజం లో ఎంతో మందికి ఆదర్శ ప్రాయం మీ పోరాటం చెడిపోయిన ఈ వ్యవస్థ మీద అవినీతి లో మునిగి పోయిన పోలీస్ వ్యవస్థ మీద డబ్బుకు లొంగిపోయిన న్యాయ వ్యవస్థ మీద స్వార్ధం తో నిండి పోయిన మనుషుల మీద తప్ప కుండా ప్రభావం చూపిస్తుంది మీ పోరాటం 🙏
She is a torch bearer. అమ్మా, మీ ధైర్యము నకు అభినందనలు. పట్టుదలకు జోహర్లు.
I have met RajaNarr reddy while I was studying at JNTU pulivendla and spoke to him about my careers in USA and he has given me a lot of motivation and support and later I have met him in USA. He is a very honest and innocent guy is all I can say.. support to these couple..
😊❤😊❤À№
మీ ఓటు తో వివేకాకు న్యాయం చేయాలని ప్రార్థన
Ardam kaaledhu
Viveka ku nyayam cheyyalante jagan gaariki vote veyyali
ఇదెక్కడి లాజిక్ రా అయ్యా.. యాడ సూడలే.. కేసు దర్యాప్తు చేస్తోంది ఏపీ సిట్ కాదు సీబీఐ 💆
@@Deveshi.A.నీలాంటి లోఫర్ నా కొడుక్కి బుద్ది రాదు.సైకోజగన్ గాడు మీ నాన్న ను చంపినా వాడికే ఓటు వేస్తె జగన్ గాడికి న్యాయం చేసినట్టు
@@swa1063అర్థం కాకపోతే నువ్వు బతకడం వేస్ట్.
మీ తాత ముత్తాతలు కాలం నుండి ఇదే గోల, గొడవలు, హత్యలు, ఆస్తుల గొడవలు. ఇది మీ కుటుంబం లో కొత్తకాదు. Law and order సమస్య కావచ్చు. కానీ ఎవరు కూడా సరిగా లేరు మీ కుటుంబం లో. కాబట్టి ఇకనుంచి మీ కుటుంబ విషయాలు రాష్ట్ర సమస్యలు అని చావదెబ్బకండి. ఇలా ఎమోషనల్ గా హత్యలను, ఆస్తుల గొడవలను అడ్డు పెట్టుకొని అధికారంలోకి మీ కుటుంబీకులు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు షర్మిల రెడ్డి కూడా అదే దారిలోనే వెళ్తున్నారు...
..
వెళ్లి పార్లమెంటు ముందు నిరాహార దీక్ష చేయండి.
సుప్రీంకోర్టు ముందు అర్ధ ప్రదర్శన చేయండి.
CBI ముందు ధర్నా చేయండి.
మీ చెత్త గొడవల వల్ల 5 సంవత్సరాల విలువైన కాలం నిరుద్యోగులు నష్టపోయారు. మీ హత్యలు దోపిడీ లు ఆస్తుల గొడవలు మాకెందుకు. సమయం అంతా ఇలాగే గడిచిపోయింది.
ఒక్క పరిశ్రమ లేదు, ఒక్క ఉద్యోగం తీయలేదు.
పోలవరం లేదు, CPS లేదు, రైల్వే జోన్ లేదు, ....5 సంవత్సరాల విలువైన కాలం నిరుద్యోగులు కోల్పోయి ఏజ్ బార్ అయి దెంగింది. వెధవల్లారా..
....ఛిఛీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం...చవటల్లారా
వెంకటరత్నం కొడుకు రాజారెడ్డి కొడుకు రాజశేఖరరెడ్డి కొడుకు జగన్ రెడ్డి చెల్లి షర్మిల రెడ్డి, చిన్నాన్న వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి బందువు అవినాశ్ రెడ్డి వదిన భారతి రెడ్డి... ఏంటి ఈ గోల.. హత్యలు, దోపిడీ లు, ఆస్తుల గొడవలు మాకెందుకు... ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలు అయిపొయారు మీకు ఓటేసి గెలిపించి వెధవల్లారా తూ తూ.
మీ బైబిలు ప్రార్థనలు, బైబిలు ప్రమాణాలు వెళ్ళి మీ పాస్టర్ ముందు చర్చి లో చేసుకోండి... దయచేసి..
... ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ సంకనాకిపోయింది.ఇక చాలు...
..ఈ 5 సంవత్సరాల విలువైన కాలం నిరుద్యోగులు నష్టపోయారు.
ఉద్యోగాలు పరిశ్రమలు తేలేదు. మీ వెధవ గొడవలతోనె ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకనాకిపోయారు..
Absolutely correct brother well said 😊
Mi Ap valu inlantivi namme kda cbn ki vote vesindi
And jagan gurichi miru jagana ladha eoko na bro 😮😮😮😮
దెయ్యాల సినెమాలు చూస్తే భయమేస్తుంది? కానీ ...
ఎందుకు తీస్తారు?
ఎందుకు చూస్తారు?
అదోరకమైన వింత జబ్బు.,,,but called as entertainment and creativity.
ఈ "కుళ్లు రాజకీయాలు" కూడా అంతే...
అన్నం పెట్టినోడి చెయ్య నరికి...కూడు తిందామనుకొనేసరికి...?
నోటికాడున్న కూడు లాగేసుకున్నోడికి ఓటువేస్తారు? ఎవరు?
పిచ్చెక్కిన ఎర్రిపప్ప ఓటర్లు.(మత/కుల/డబ్బు/...పిచ్చి)
మార్పు రావాలి.
Don't worry Madam
YOU will win the Case 😊
న్యాయం గెలవాలి గెలుస్తుంది 😊
నిజమైన మనిషి అన్న ప్రతి మనిషి మీ వెనకాలే ఉన్నాడు మేడమ్....
మీ ధైర్యానికి సాహసానికి పాదాభివందనాలు 👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃 అమ్మా...
అడది ఆదిశక్తి స్వరూపిని... మిమ్మల్ని చూస్తే తెలుస్తున్నది
రాజశేఖర్ గాటికి చాలా అభినందనలు. వారు సునీతా గాటరి కి ఎంతో అండ గా ఉన్నారు.
సునీతా గారికి చాలా అప్రిసియేషన్ ఆమె కారేజి కి జోహార్లు ఆమె పోరాటం గెలవాలి 👍🏼👍🏼
😊
కారేజీకి జోహార్లు ఏంట్రా గాడిదా? "కరేజ్" అని టైప్ చేయాలి రా గూట్లే.
Aaday villan😂
Lol@@mahinaresh0079
❤
అలుపెరుగని పోరాటం చేస్తూ నూతన అధ్యాయానికి తెర తీసిన మీకు ధన్యవాదములు మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను🌹🌹
Five years మాటలు లేవు వివేకా గారితో cheque పవర్ కట్ చేసేసి ఆస్తులు రాయించేసుకుని రాయించేసుకుని mental టార్చెర్ కి గురి చేసేసి అప్పుల పాలు చేసేసి హార్ట్ కి స్టంట్ వేసుకునే స్థితి కి చేర్చిన ఘనత సునీత పని
Second wife ని టార్చెర్ పెట్టేసి వివేకా గారి son కి రాసిన eight యాకర్స్ పొలం papers ఎక్కడ
బాబు కి రావలసిన ఆస్తి ఇవ్వాలి
బాబు కి న్యాయం కావాలి వివేకా గారి ఆత్మ కి శాంతి కావాలంటే బాబు ఆస్తి ఇచ్చేయ్
@@vinayakumarieda7773 Ee sollu Mee anna cheptutha untadu inka nammutha undandi goranga thayaru ayyaru anthe clear ga Investigation lo cheppunaru Ee cyco anna hastham undhi ani veelani kavalane thippuchukuntunnadu ani ... antha aasthi kavali ante eppudo vadhili esuntaru ee case ni endhuku vallaki ee srama Jagan vadhili dhobbadu ga 5 years endhuku action theesukoledhu mee Pshyco anna pedha bokulu inka nammithe mee anna pedathadu pedha mudhha meeku thinandi inka theeraledhu meeku
ఎంతో డిగ్నిఫైడ్ గా మాట్లాడారు ఇద్దరూ
Yes
హత్య చేయించిన వారా???!!!
@@sudhakarrao8025ఇంకా రాలేదా Paytm 🐕 అనుకునా కనిపించావు😂
She is a doctor in Apollo Hospital infection disease.
సునీత గారూ you are great
Every father needs daughter like sunitha Garu ❤
చెక్ పవర్ లేకుండ చెయ్యడానికి ??..
ఇలాంటి మహిళ... ఆంధ్రాలో అందులోనూ రాయలసీమ లో పుట్టడం అదృష్టం... కానీ సీమ ప్రజలే మారాలి... వివేకానంద ఆత్మ శాంతించాలంటే మీ ఓటు కీలకం
😊
😂😂
🎉l🎉🎉🎉
Seema marthondi anna kani kadapa maradu. Vallu anthe jagan ae antaru. Oka seema vadi ga chepthunna kadapa maradu anthe
Sir miru supar sir
నిజాయితీ గా పని చేసే అభిషేక్ మహంతి లాంటి అధికారులకు లాంగ్ లీవ్ లో వెళ్లి పోవడం బాధాకరం
Very very power full lady👍
Hope she gets justice the way govt behaved with her is autrocious
పులివెందుల నిద్ర లేవండి. ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకండి.
Neekante vilan evaru
Jai jagan
పాపం మాధవ్ రెడ్డి ?? కుప్పంలో కూడా నిద్ర లేవాల్సిందే 😢
Nee Ammani dengoniduni pulivebdula lo poticheimanu
Nadi Hyderabad bro...jagan.... support chestu... comments chesaru....enti Ap people....!!!
Next level interview sir
Pls 🙏 wek up pulivendula people ok don't vote murderers ok 😊
Innocent couple very good persons
Entha jarigina Avinash gelichaadu antey Kadapa voters manushulu kaadhu
Nijam valaki telusu koni years nundi evarevsrki kashalu unnayo oka 50 yrs nundi valaki matme telusu
Manam evaru chepthe ade nammutham evarni arrest chesina vaale wrng antam
Valki anii nijalu telusu.
MP ga lopaliki veyinchali Ani korika ma Kadapa prajalaki
ఇది చూసిన తర్వాత వైఎస్ రాజశేకర్ రెడ్డి గారి మరణం కూడా సహజ మరణం కాదు అనిపిస్తుంది. దాని వెనుక ఒక నీడ ఉందని అనిపిస్తుంది .
😊😊
😊
Cm cheyyamani adigintadu , valla dad voppukoledu , dad pothe cm seat istaru anukunnadu , but ivvaledu, Inka party pettadu , babai opposite ayyadu , gelavadam kashtam avtundi Ani aayana ni kooda finish chesaru. By seeing all scenarios ide artham avtundi
అంతే
అందరు చీప్ బి ఎన్ లాగ వెన్నుపోటు చెయ్యలేరు ... కాపాడండి అయ్యా మాధవ రెడ్డి 💆
Who is here after results😂 and after vivekam movie
My full support to YS Sunita … hope she will get justice..
Do
Justice
సునీత అక్క మీ ధైర్యం చాలా మెచ్చుకో తగ్గది. పులివెందుల,కడప ప్రజలకు కనువిప్పు కలుగుతుందో లేదో? ఒక వేల కనువిప్పు కలిగినా అధికారంలో వున్న వాళ్ళు ఏమైనా చెయ్యగలరు. జాగ్రత్తగా ఉండాలి అక్క నువ్వు
SUNITHA AMMA WE ARE WITH U, U ARE ON RIGHT PATH, DEFINITELY TRUTH HAS TO COME OUT WHO IS BEHIND VIVEKA SIR'S MURDER
Naayam jarugutundi kani koncham late anthe.
Inkentha late ika jeevitha kalama anni proofs vunaka kuda late ante enti
5 ఇయర్స్ లో తెమి చేశారు కొనగేమ్ లేట్ ఏమిటి?
India lo na kastam
0😊0@@ThriveniBheemavarapu
@funlearn_withraga8555 0
Meru nyayam kosam chesthunna e porataniki hats of medam. Miku God Anni Vellalo thoduga vunntaru. Mi pakka nyayam vundi. Miru india lo vunna strong womens lo miru okkaru. Oka women ga miku na salute.
వివేక ఆస్తి లో రెండో భార్య కొడుకు కు కూడా వాటా వుంటుంది,రెండు గంటల ఇంటర్వ్యూ లో వివేకా రెండో భార్య కొడుకు పరిస్థితి గురించి మాట కూడా ఎత్త లేదంటే వీళ్ళు ఎంత నీచ మైన మనుషుల్లో అర్థం అవుతుంది
Hats off to your guts !!!Really appreciate your effort for fighting the case.
Its moral test for the people of cuddapah
న్యాయం మీద నమ్మకం పోయింది కర్నూలు లో అవినాష్ ను అరెస్టు చ్చేయకపోవం సీబీఐ మీద.కూడా వాల్యూ.పోతుంది పాము చావకూడదు కట్టవిరగకూడదు అన్నట్టు ఉంది
ఒక ఆడ 🐯 పులి మన సునితా మెడం గారు మీరు దైర్యం గా ముందుకు సాగడం మంచి ఫలితం ఉంటుంది నిజం నిప్పు లాంటిది అది ఎప్పటికీ దాచి ఉంచిన దగదు తెలుస్తుంది
సునీత గారి పోరాటం వృధా కాదు న్యాయం జరుగుతుంది
She just seeking justice ,it must be done,jagan manipulating
And people are helping jagan to manipulate
Interview .. చాలా Dull గా సా..గింది..!! ఇంకొంచెం.. సూటిగా, active గా.. మాట్లాడాల్సింది..!!
She is not fluent in Telugu. Since it is in court and election code of conduct, she is choosing words carefully. So it looked dull.
@@sreep4894 why is she not fluent in her mother tongue? I am a telugu raised outside of AP, but I can speak telugu very well.
@@flavouredyoghurt8053 fluency depends on situation.. speaking at home is different, on stage and before camera is different. It will be recorded forever. Every word should be choosen carefully. It is like speaking with your friend and brother is different from speaking with parents, teachers, manager, company event etc.. speaking with police, in court is different.. you run out of words.
Both R Great
Vijay Sai Reddy la unadu😂
Kadha... Same feeling naku kuda
nake atla anipistundaa ankuna
Families same kadha
అస్సలు న్యూస్ రాంగానే జగన్ షర్మిల మిగతా అంట్స్ అంకుల్స్ అందరూ ఫోన్ చెయ్యాలి కదా సునీతా వాళ్లకి
"ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ " ... నార్త్ కొరియా లాంటి నియంత దేశాల్లో కూడా ఇలాంటి చట్టం ఉండదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఎన్నికల హడావిడిలో, రాత్రికి రాత్రి తెచ్చిన ఈ కొత్త చట్టం, ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి.
*ఎవడైనా నీ భూమి మీద dispute పెడితే, కోర్టుకి సంబంధం ఉండదు, జగన్ రెడ్డి నియమించిన అధికారి తేల్చుతాడు
* కర్మ కాలి, వాడు dispute రైజ్ చేసినట్టు నీకు తెలియక పోతే, 2 ఏళ్ళు ఆగి, నీ భూమి వాడి పేరు మీదకు వెళ్ళిపోతుంది
* ఇక సివిల్ కోర్టులు ఉండవు.. ఆ వైసీపీ నేత నియమించిన అధికారి తెల్చుతాడు... వాడి ఇష్టం
* భూమి మీద అప్పు తెచ్చుకోవాలన్నా, వైసీపీ నేత నియమించిన అధికారికి చెప్పాలి
* ఏదైనా అవసరం వచ్చి భూమి అమ్మాలన్నా, వైసీపీ నేత నియమించిన అధికారి పర్మిషన్ కావాలి
* మీ భూమి ఒరిజినల్ డాక్యుమెంట్ లు మీ దగ్గర ఉండవు, మీరు భూమిని జగన్ రెడ్డి తాకట్టు పెట్టుకున్నా మీకు తెలియదు.
* మన ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్స్ జగన్ దగ్గరఉంటాయి, మనకి కేవలం జిరాక్సులు ఇస్తారు
* లక్షల రూపాయలను స్టాంప్ డ్యూటీగా చెల్లించి అధికారికంగా పొందిన దస్తావేజులకు విలువ లేకుండా పోయింది. జగన్ రెడ్డి ఇప్పుడు ఇచ్చే కాగితమే ఫైనల్
* ఒక్కసారి మీ భూమిపై ఎవరైనా అబ్జెక్షన్ పెడితే ఇక అంతే. మీకు లోన్ రాదు. అమ్మలేరు. వైసీపీ నేత నియమించిన అధికారి తేల్చే వరకు, మన కర్మ మనం అనుభవించాల్సిందే
* మీ భూమి లాగేసుకోవటమే కాదు, మీ మీద కక్ష ఉంటే, జైలుకు పంపేసే అధికారం కూడా వైసీపీ నేత నియమించిన అధికారికి ఉంది.
అందుకే చంద్రబాబు అధికారంలోకి రాగానే, నెల రోజుల్లో ఈ చట్టం రద్దు చేస్తా అని చెప్పింది. అంత భయంకర చట్టం ఇది
🎉
I'm from pulivendhula
నేను వోట్ వేస్తున్న
జస్ట్ సునీత గురించి .ఎంపీ వోట్
న్యాయం ముందు ,అధికారం ఒడిపోవాలి
RK garu excellent host. Sunitha gariki matladatame rakapoyina avida cheppalanukunna danni ardham cheskoni, ento ento patient ga discussion nadiparu. Experience ante ide...
Jagan even killed YSR.
Thank you, Radha Krishna గారు ఈ ఇంటర్వ్యూ చాలా సపోర్ట్, స్ఫూర్తి కూడా❤🙏
Great fight Amma
God bless you
Justice must win
We are with you
ఇంకా ఈ కడప ప్రజలకి గానీ ఈ రాష్ట్ర ప్రజలకి గానీ అర్దం కాకపోతే ఈ రాష్ట్రాన్ని మర్చిపోవడం మంచిది......సొంత చెల్లెలుకే న్యాయం జరగకపోతే ఇక మన బ్రతుకులేంటి? అసలు మనం బ్రతకగలమ? చాలా అంటే చాలా బయం వేస్తుంది రేపటి గురించి తలచుకుంటేనే
Super!!
Sunithamma great daughter-- Justice for Vivekam sir 🙏🙏🙏🙏🙏
Aadijemi jaruguddi ,narikina dastha giri gaadni ,aadi kuuthuru ,aaadi alludu meputhunte...aadi pellam ,pilla loo ,deeniki baane aasthi vacchindi ,sayabula pellam ,pillodike nayayam jaragaledu
Erra Gangi Reddy appu katti ,sayabula daani ki aasthi kontha isthe nyam jaruguddi ,vaadiki
రెండు గంటల లో ఇంటర్వ్యూ లో వివేకా రెండో భార్య కొడుకు పరిస్థితి గురించి మాట కూడా ఎత్త లేదంటే వీళ్ళు ఎంత నీచ మైన మనుషుల్లో అర్థం అవుతుంది
@@RajasekharVJA1 -- Please see about your family members first and don't think always about other family - second wife/son
India lo money and power untey chalu sir.. Meku minimum 1000 crs untayi mekey dhikhu ledu samanyudi sangathi enti vadiki rojiki 400 ostey kani family tinadu vadikem nyayam ostundi.. Endulo BJP em takuva tinledu em peekutunaru
1000 Crores aa antha scene ledhu
ఏది ఏమైనా చాలా ఘోరంగా చంపారు.
వ్యవస్థ పని చేస్తున్న తీరు చూస్తుంటే భయం వేస్తుంది.
BUT WHAT ABOUT EVM'S WHICH ARE ALL PRE FIXED SUCH A WAY THAT BY DEFAULT VOTE GOES TO YCP??????, TAKE THIS SERIOUSLY PLEASE
Siggu anipinchatle ila chepadaniki
He looks like Vijaya sai reddy brother
Great interview sir……Thank you. 🙏 Suneetha garu will get justice. Amen.
Truly appreciate their courage and patience to fight for justice in this case.
Sunita garu u r the inspiration woman.❤
Mr Raja and Dr.sunitha garu ur very great.Fight for justice
Huge respect for Dr Sunita and her husband. Hats off madam may god give you the strength to continue the fight on this system. Go Sunita go God bless.
మీరు నాకు మరియు చాలా మందికి చాలా గొప్ప ప్రేరణ. నీ గురించి నేను నిజంగా గర్విస్తున్నాను సోదరి.
అజయ్ కల్లం, మిగిలిన వారి నీ సీబీఐ అధికారులు ఎందుకు విచారణ చేయలేదు
Chandrababu ni enduku vicharana cheyaledhu ?
Interview chusi kuda Inka politics ni laguthav entra ... @@sandjxnnxx
😊@@sandjxnnxx
@@gani9862 arrey RK gadi dhi Oka interview na ? 😂😂
@@usavannay2460 it's very lengthy question 🤣🤣🤣🤣🤣
తెలుగు దేశానికె ఓటు వెయ్యండి తెలుగు దేశాన్ని గెలిపించండి మీకు న్యాయం జరుగుతుంది
Hats off to you Sunita garu. People of AP are with you. You will get justice.
We want justice. That is all😄.
We do apriciate, Rajashekhar garu,sunitha garu .u will win.god bless both of u.
vivek case emo kaani gulakarai patch matram theepinchagaligindi
ఎంతో ఫ్యూచర్ ఉన్న సీఎంని ఎదిరించి తండ్రి కోసం పోరాడుతున్న నీ ధైర్యానికి హ్యాట్సాఫ్
Omg.. so scary 😧 Jagan is not human he is a monster and very dangerous to society 🥺🥺🥺
God bless you sister
ఎంత ఘోరం. ఒక కూతురు తన తండ్రిని చంపిన విషయంలో పోరాడుతున్న పుడు అదీ స్వంత సబ్యులే కలిసిపోయి కెసును వదలి వేయమని సలహాలు ఇచ్చే వాళ్ళని ఏమనాలి. ఈ స్థితిలో సమాజ మున్న స్తితిని ఏమనాలి. ఈఘోరానికి ఎదురుతిరిగి పోరాడుతున్న నీవు నీ సెల్ఫ్ స్తితయిన అభినందనీయం. ఇది ఒక మలుపు నీజీవితంలో. ఇక నిష్పక్షపాతంగా కడపలో జరుగుతున్న ఇతర అన్యాయాల పై ఫైట్ చెసి న్యాయం పోరాటం చేయాలని కోరుకుంటున్నాను.
Still people want continuation of such govt
If people have some humanity and some iq pl don't vote ycp as Dr Sunita reddy said or if you want money only vote ycp but you will lose your freedom of speech netaji didn't fight English govt not for this pl think before voting keep up self respect you will get money who ever form govt
I know Dr suneeta when I worked aunder her in swine flu ward
Once I changed her treatment but she never asked about it till now she is a down to earth woman we have to believe her
Amey cheppindi nijam ani enti proof
A silent fightet,with self confidence.wishing you u will win this justice fight.all the best. 👍🌹
RADHA KRISHNA GARU :
CAN YOU PLEASE INVITE JAGAN , AVINASH & BHARATHI GARU TO TALK OOEN HEARTEDLY ON YOUR PROGRAM 🙏🙏🙏
Jagan ni invite chesaadu. He will not come. YCP vaallani evarani ABN ki vellavaddhu ani party lo chepparu. Andhuke YCP vaallu evaru ABN ki raaru.
ఈ లుచ్చ ప్రోగ్రామ్ కా???
First ask jagan to address one single press meet😂
Antha scene ledu veediki
You are the inspiration madam
అధికారం కోసం సొంత బాబాయిని అతి కిరాతకంగా చంపించిన నీచరాజకీయ స్వార్ధ ఉన్మాద మానవ మృగం.
నీ బాబు నిరోద్ వాడి ఉండాల్సింది
Brave Lady. Hats off #Dr Sunitha Garu
ఇప్పుడు షర్మిల నికూ క్లోజ్ ఐయ్యింది కదా
నిజంగా ఓపెన్ హార్ట్ ఇది
Abn channel lo Jagan advertising wow wow.... youtube admin nuvu super
Win justice 🎉
People of cuddapah should not vote to a culprit MP
Good aka🙏
Greate daughter in ys sunitha garu.
Socity kosam greate fight kadapa lo elanti instant jaragalante vall ki punishment cuompulsry ivvali ..we all support you..
సునీత గారు మీరు నిజంగా iron lady తండ్రికి జరిగిన అన్యాయం గురించి మీరు చేస్తున్న ఈ న్యాయ పోరాటం సమాజం లో ఎంతో మందికి ఆదర్శ ప్రాయం మీ పోరాటం చెడిపోయిన ఈ వ్యవస్థ మీద అవినీతి లో మునిగి పోయిన పోలీస్ వ్యవస్థ మీద డబ్బుకు లొంగిపోయిన న్యాయ వ్యవస్థ మీద స్వార్ధం తో నిండి పోయిన మనుషుల మీద తప్ప కుండా ప్రభావం చూపిస్తుంది మీ పోరాటం 🙏
Despite all this evidence, if still Avinash Reddy wins in Kadapa. No one can help them.
Your's అనాలిస్ is worng you think pepule side !
Radha interview Bagundhi
Good question by RK garu,
మర్డర్ అని తెలిసి ..... బరియల్ గురించి జగనన్నను అడగటమెంటి ?
Hats off to ABN channel, Mr.Reddy and Mrs Dr Sunita and
AVINASH NAME BROUGHT IN BY JAGAN HIMSELF
Super Madam sunita ❤❤❤❤
ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యక్తిత్వాన్ని, నిజస్వరూపత్వాన్ని, తెలుసుకోకపోతే, మళ్లీ అంతా😭😭😭😭
This msg change for society
You're real fighter
నాకు ఈ ఇంటర్వూ తర్వాత అర్థం అర్థం అయింది ఏంటంటే విల్లకు డబ్బులు వున్నాయి లోకల్ నాలెడ్జ్ లేదు అమాయకులుగా ఉన్నారు
😅😅😅😂😂
అందరూ జగన్ లాగా ఉండలేరు గా, చదువుకున వాలు ఇలాగే ఉంటారు 90%
Pedha Chaduvulu chadivi, US lo jobs chese vallaku local politics anavasaram kadha
@@banukumar444 అలాగే తండ్రి అధికారం అడం పెట్టుకుని వేల కొట్లు ప్రజా సొము ని కోటేసి నోడికి కూడా polictics అవసరమా?
@@prakashas9408 land passbooks meeda photo veyinchu kovalani, flexi lu kattinchu కోవలని unnapdu politics loki ravali ga
Great Madam
justice for truth, really great sunitha garu, i realy pray for god
Akka meru super verry great
Bad coments pette vallu valla family sagathi koda, chusukovali
సునితమ్మ you are very great
Rk garu , u should have asked about second wife and son .
Then this interview will be justified
hi nareddy and family, I will support you
Money can buy any thing even crime
Not always raa pookaaaaaaaa
Where is the result,
మీరు గెలుస్తారు. వ్యవస్థ కూడా గెలుస్తుంది. భగవంతుడు ఉన్నాడమ్మ