Andamaina Jeevitham: ఒకడికి ఇంత మంది అమ్మాయల | Latest Episode | Dr.Kalyan Chakravarthy | Anchor Jaya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • #sumantvanchorjaya #sumantv #ramaaraavi #andamainajeevitham
    Andamaina Jeevitham: ఒకడికి ఇంత మంది అమ్మాయల | Latest Episode | Dr.Kalyan Chakravarthy | Anchor Jaya
    #andamainajeevitham #bigdebate #debate #show #interview

ความคิดเห็น • 372

  • @neelumaturi5077
    @neelumaturi5077 6 หลายเดือนก่อน +20

    Dr.గారు ఆడవాళ్ళ ప్రేమ గొప్పది కావాలనుకున్న వద్దనుకున్న 80% అలోచించే నిర్ణయం తీసుకుంటారు దివ్య నిర్ణయం 100%👍🏻 దివ్యను చేసుకున్న వాడు తర్వాత బాధపెడతాడు, నిజంగా లవ్ చేస్తే అవతలవల్ల మంచి కోరుకోవాలి అదే నిజమైన ప్రేమ అవుతుంది, జయ మేడమ్ గారు అనిల్ దివ్యను కలప డానికి ట్రై చేయవద్దు మగవాడు ఎప్పుడు మృగమే 40% మాత్రమే గుడ్ వుంటారు 🙏

  • @vijayaprabhakar2548
    @vijayaprabhakar2548 7 หลายเดือนก่อน +74

    తల్లి తండ్రులు ఎంత కట్టుదిట్టం చేసిన ఆ అబ్బాయిని కలవటానికి అవకాశం లేదు అనటం పచ్చి అబద్దం .మనసుంటే మార్గం ఉంటుంది అంటారు పెద్దలు .ఈ అమ్మాయికి కుదిరిన సంభందం వీళ్లకన్నా బాగా రిచ్ అయి ఉంటుంది అందుకే ప్లేటు పిరాయించింది .కానీ డాక్టర్ గారు ఫైనల్ జడ్జమెంట్ మాత్రం చాలా బాగా ఇచ్చారు .ఐ లైక్ ఇట్

    • @luckylucky-mx8mu
      @luckylucky-mx8mu 2 หลายเดือนก่อน +3

      Yes 100 true andi

    • @Chandrika-mo7ng
      @Chandrika-mo7ng 2 หลายเดือนก่อน +1

      Wrong....Richness తో సంబంధం లేదు ఇక్కడ....that's y she came to the place when she returned.
      What happened after is the SHOCK... seeing him with her best friend
      Another is...he did not respond when she told her marriage...
      WORST thg is he sent photo after she left. EKKADA దిగజారిపోయాడు
      Future lol marriage అయినా బాగుండరు. బెస్ట్ is to say SAFE SOFT GOOD BYES

  • @sasikumar8014
    @sasikumar8014 11 หลายเดือนก่อน +69

    నిజమే కదా ఇంటర్ లో లవ్వు ఏంటి బుద్ధిగా చదువొక్కుండ జీవితంలొ 💕 ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యము మనా గోల్ రీచ్ ఆయిన తరువాత ప్రేమ దోమ అనీ చావండి

  • @VenuGopal-ur1vl
    @VenuGopal-ur1vl 10 หลายเดือนก่อน +41

    మీలాంటి వారు ఎంతో అవసరం sir సమాజంలో తెలిసి తెలియక తప్పులు చేస్తూ జీవితాలను నాశనం చేసుకొని ఇ రోడ్ మీద పడుతున్న వారికి అన్నీ విధాలుగా మంచి మరియు చెడులను గుర్తు చేస్తూ నిలబడి నందుకు మరోసారి మేడం కూ sir కు పధభి వందనాలు 🙏🙏🙏🙏

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 5 หลายเดือนก่อน +5

    ప్రేమంటే ఆరాధన,త్యాగం, ఇక్కడ ఇద్దరూ అవకాశ వాదులే,ఇద్దరి లో బలమైన నిరీక్షణ లేదు.ఎవరి ఆట వారిదే.ఎవరౌ దొంగ అంటే చెప్ప లేము,తోడు దొంగలు.ఇక ఎవరు తోవ వాళ్ళు చూసుకోవడమే సరియైన నిర్ణయము.ఈ రోజుల్లో 3సం ,,లు వార్త అందించుకునే అవకాశమే లేదంటే చిత్ర మే.ఇదొక దాగుడుమూతలు మాత్రమే.,ఏది ఏమైనా వారి భావి జీవితాలు ఆనందమయం కావాలని ఆశిద్దాం✋️

  • @Prasad-q5x
    @Prasad-q5x 9 หลายเดือนก่อน +18

    సూపర్ సార్.... ఇన్నాళ్లకు ఎంతో మంచి ఎపిసోడ్ చూసాం. ఇందులో మీరు చూపిన పరిస్కారం చాలా బావుంది.

  • @user-ls2po4im1o
    @user-ls2po4im1o 9 หลายเดือนก่อน +12

    నిజాయితీగా ఆడపిల్లలను ప్రేమిస్తే ఇలాగే 😭😭😭😭

  • @jsmkumar2916
    @jsmkumar2916 8 หลายเดือนก่อน +19

    దివ్య కి మంచి సంబంధం కుదిరింది. భవిష్యత్తులో ఏమీ ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఈ నాటకం.

    • @luckylucky-mx8mu
      @luckylucky-mx8mu 2 หลายเดือนก่อน +1

      Yes andi 100 true andi

  • @sandhyavijay8526
    @sandhyavijay8526 4 หลายเดือนก่อน +4

    Dr గారికి ధన్యవాదాలు..
    చాల చక్కగా వివరించారు

  • @muraleesure2702
    @muraleesure2702 8 หลายเดือนก่อน +7

    పరిష్కారం చాలా బాగుంది 👍

  • @shaheenabegum5932
    @shaheenabegum5932 4 หลายเดือนก่อน +7

    అనిల్ గీత ని ఎందుకు వదిలేశాడు??🙄🙄 ఇప్పుడు గీత ఏమైంది?? ఇపుడు ఏమో దివ్య కావాలి అంటున్నాడు. చివరికి దివ్య, గీత ఇద్దరినీ మోసం చేసాడు అనిల్

  • @user-qh7lg3nc3x
    @user-qh7lg3nc3x 8 หลายเดือนก่อน +5

    మంచి నిర్ణయం తల్లి. జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోని బతుకు.

  • @maheshallagadda9766
    @maheshallagadda9766 8 หลายเดือนก่อน +3

    కారణాలు ఏవైనా డాక్టర్ గారు ముందు చూపు( డాక్టర్ గారు చూసిన ముందు చూపు నాకు అర్థం అయ్యింది )చూసే పరిస్థితి ని చక్కదిద్దారు.... Tq Doctor garu.....

  • @dhanunjayudutelugu1792
    @dhanunjayudutelugu1792 11 หลายเดือนก่อน +22

    మన్మధ సినిమా గుర్తుకొస్తుంది సార్

  • @prasadp.n.v
    @prasadp.n.v 9 หลายเดือนก่อน +10

    సార్.....ఈ వీడియోలో వీళ్ళకి బాగా చెప్పారు....🙏🙏
    ఇలా సొసైటీ లో చాలానే జరుగుతాయి..‌.ప్రేమించాక పెళ్ళి చేసుకోవడం కుదరకపోతే గొడవలు , సూసైడ్ లు ఇలాంటివి చెయ్యకూడదు.
    కొన్ని విషయాలు జరగకపోతే ....మనం ప్రేమించిన అమ్మాయి,ఇష్టపడిన అమ్మాయి బాగుండాలి అని అనుకోవాలి.
    ఈ ప్రేమ , పెళ్ళి జరగనప్పుడు ,, మన తల్లితండ్రులను , అమ్మాయి తల్లిదండ్రులను బాధపెట్టకూడదు అని.
    అనిల్ బ్రో.....నీకైతే...లాయర్ చెప్పింది వింటే ...మంచిది.
    దివ్యని వాళ్ళ నాన్న కూతురులా కాకుండా తల్లిలా చూసుకుని ఉండి ఉంటారు.అలాంటప్పుడు తనకు ఎలాంటి జీవితం ఇవ్వాలి అనేది వాళ్ళకు ఉంటుంది.దివ్య తల్లిదండ్రులతో పాటు నువ్వు కూడా తన సంతోషంగా ఉండాలని కోరుకుని , ఇంకా ఈ విషయంలో కొత్త సమస్యలు తెచ్చుకోకుండా జాగ్రత్తగా జాబ్ తల్లిదండ్రులును బాగా చూసుకో....
    అమ్మాయి గురించి ఏడవకుండా......
    అమ్మా నాన్న గురించి ఏడువు.....మనసు ఎంతో హాయిగా ఉంటుంది.all the best.. .
    లాయర్.... ధన్యవాదాలు సార్ 🙏🙏

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 9 หลายเดือนก่อน +14

    దివ్య, u are very lucky. Pelli కాకుండా అతని నిజ స్వరూపం బయట పడినది.

    • @user-hi5dk3fx1f
      @user-hi5dk3fx1f 8 หลายเดือนก่อน +3

      Avunu mari nee nijaswaroopam ento

  • @PATELCREATIONSKp
    @PATELCREATIONSKp 9 หลายเดือนก่อน +34

    అమ్మాయి మనసులో అబ్బాయి లేడు..క్లోజ్ చిన్నప్పటి ఫ్రండ్స్ నీ కలవడానికి ఎంతగా ఇష్టపడతామో అలాగే Old lover ని కలవడానికి వెళ్ళింది. నార్మల్ గా కలిసింది మాట్లాడింది. అబ్బాయి తన ప్రేమ కి గుర్తుగా ఉంచుకున్న చాట్ వీడియోస్ అమ్మాయి కి పంపేసరికి అబ్బాయి బ్లాక్ మెయిల్ చేస్తాడని బయపడి వాణ్ణి తొలిగించాలని గీత తో చేసిన తప్పుని అడ్డు పెట్టుకుంటుంది.
    అతను చేసింది తప్పే కావచ్చు, కానీ నిజంగా ప్రేమిస్తే ఆ తప్పును క్షేమించే గుణం ప్రేమికులో ఉంటుంది. ఎందుకంటే అది ఆమె లేదనుకుని చేసిన తప్పు. అయినా అన్ని చూసి ఆ అమ్మాయి అక్కన్నే వదిలేసి ఉండక మళ్ళీ వాణ్ణి కలవడం ఇదంతా ఎందుకు

  • @chinthamohan2487
    @chinthamohan2487 11 หลายเดือนก่อน +10

    Great doctor garu, Anchor gari

  • @PremSagar-dh5tb
    @PremSagar-dh5tb 10 หลายเดือนก่อน +7

    It's all game of Divya to clear herself. Ultimately Anil deprived

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 9 หลายเดือนก่อน +6

    Dr is a very great person.

  • @balutv8733
    @balutv8733 9 หลายเดือนก่อน +3

    Tnq sir nenu kuda emostion nunchi bayataki vacha mi videos nu chusee

  • @srinivaschalla3964
    @srinivaschalla3964 10 หลายเดือนก่อน +5

    Anil sir cheppinatlu nee future happy maluchuko God bless you

  • @mkurmachari2916
    @mkurmachari2916 10 หลายเดือนก่อน +4

    E samajanni chustunte bayamestundhi, doctor garu jaya garu mee opikaku namaskaralu, westren countries ni minchipothondhi mana punyabhoomi

  • @srikanthgovada58
    @srikanthgovada58 8 หลายเดือนก่อน +2

    భలే ఉన్నారు అందరూ అందరే, సరిపోయింది సంబడం, ఆసరమొస్తే దివ్య కాలు, లేకపోతే గీత చున్ని భలే ఉన్నర్రా

  • @srinivasnainis632
    @srinivasnainis632 11 หลายเดือนก่อน +26

    ప్రియుడు, ప్రియురాలు మధ్య లో ఒక గర్ల్ ఫ్రెండ్..🤣🤣🤣

  • @krishnareddy5629
    @krishnareddy5629 8 หลายเดือนก่อน +10

    డాక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారములండి.

  • @sekharraj9597
    @sekharraj9597 7 หลายเดือนก่อน +1

    చాలామంది అమ్మాయిలు ప్రేమ పేరుతో అన్ని అనుభవించేసే సిగ్గు లజ్జ లేకుండా వేరే వాడిని ఇష్టపడుతున్నప్పుడు వారు చెప్పే ఒకే ఒక సమాధానం గతంలో ప్రేమించిన వాడిని నువ్వు నాకు వద్దు అంటారు... ఎంత ప్రాధేయపడిన సరే,,, సొసైటీలో ఇలాంటి వారే ఎక్కువమంది ఉన్నారు... ప్రేమించిన వాడు ఎంత ప్రాధేయపడిన వినరు... నేను కళ్ళారా చూశాను ఒక జంటను... ఐదు సంవత్సరములు లవ్ చేసుకుని నాలుగు సార్లు కడుపులు తీయించుకొని తనకంటే ( ఆ అమ్మాయి కంటే) పది సంవత్సరాల చిన్నవాడు అయినా తన షాపు ఓనర్ కుర్రాడుతో లింకు పెట్టుకుంది... ఐదు సంవత్సరముల ప్రేమను తీయించుకున్న కడుపులను అన్ని మర్చిపోయింది.. ఈ ఐదు సంవత్సరము ప్రేమలో ప్రతిరోజు వాళ్ళు తిరిగారు షికార్లు చేశారు..ప్రతి వారంలో నాలుగు సార్లు అలా ఉండేవారు.... అయినా ఇప్పుడు అవి ఏమీ గుర్తుకు రావడం లేదు ఆమెకు... అతన్ని పూర్తిగా వదిలేసింది.... అందుకే ఇటువంటి ఆడవాళ్లు చాలామంది ఉంటారు అని గంటాపధంగా చెబుతున్నాను

  • @user-hl4qk5ex2p
    @user-hl4qk5ex2p 9 หลายเดือนก่อน +8

    అమ్మ తల్లి చదువుకోమని పెద్దలు పంపిస్తే ఈ లవ్ యు ఏంటమ్మా నీ చదువులో ఒకసారి మీరు ఎక్కడ ఉంటారు ఏమన్నా చేసుకోండి

  • @r.kavitha321
    @r.kavitha321 7 หลายเดือนก่อน +7

    తల్లి తండ్రలు పిల్లల గురించి మంచిగానే ఆలోచిస్తారు గా.....

  • @priyamitracoirproducts8119
    @priyamitracoirproducts8119 9 หลายเดือนก่อน +13

    ఈ స్టోరీ real గా ఉంది,
    అబ్బయి చాలా real లవ్,,

  • @dundigallajayasree5396
    @dundigallajayasree5396 11 หลายเดือนก่อน +4

    Sir meru smuut GA tentatively oopicaga bags chepparusir

  • @sanathianuradha4492
    @sanathianuradha4492 7 หลายเดือนก่อน +1

    Dr. గారు బాగాచెప్పారు 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @jangamhavish8737
    @jangamhavish8737 11 หลายเดือนก่อน +6

    Sir miru great

  • @narayanakongani797
    @narayanakongani797 ปีที่แล้ว +17

    Why sir repeatedly posting privious episodes

  • @user-do2tk3dk4s
    @user-do2tk3dk4s 10 หลายเดือนก่อน +12

    సార్ ఈ అమ్మాయి ఏదో సినిమా చూసి నట్టు ఉంది... ఆ స్టొరీ మీకు చెప్తుంది

  • @chakrapanirapolu3888
    @chakrapanirapolu3888 6 หลายเดือนก่อน +2

    Dr Gaaru ayanana howdy vadili antha samarasya has explained greate hat sap Dr sir thank u

  • @veerrajuv8658
    @veerrajuv8658 11 หลายเดือนก่อน +11

    12:42 Hilarious. 😂🤣😂

  • @Devarapalli
    @Devarapalli 11 หลายเดือนก่อน +81

    మనసు లోనుంచి తీసేసి న తరువాత మళ్ళ వాడికి ఫోన్ చేసి పిలిచి మాట్లాడడం అమ్మాయి దే తప్పు,

    • @scallibasha2034
      @scallibasha2034 8 หลายเดือนก่อน +3

      వాడు ఫొటోస్ వీడియోస్ చాట్స్ షేర్ చేయబట్టే కదా ఈ అమ్మాయి ఫోన్ చేసి ఈ కార్యక్రమం లోకి పిలిపంచింది

    • @raghavareddy8984
      @raghavareddy8984 7 หลายเดือนก่อน

      ​@@scallibasha2034🎉😊

    • @jayadevharikrishnan4554
      @jayadevharikrishnan4554 7 หลายเดือนก่อน

      BB se a by hu hu hu hu GM by by. By by

    • @padmavathidevivishnumolaka6581
      @padmavathidevivishnumolaka6581 6 หลายเดือนก่อน

      ) (kllkle? L l l❤❤❤)) l) kl?

    • @kedharimanne3127
      @kedharimanne3127 9 วันที่ผ่านมา

      Ww@@scallibasha2034 w

  • @rameshchinnamgari4502
    @rameshchinnamgari4502 11 หลายเดือนก่อน +3

    Very good

  • @godgamer4947
    @godgamer4947 10 หลายเดือนก่อน +10

    అది నిజంగా ప్రేమించిందా అయితే అట్ల మాట్లాడదు దొంగ ప్రేమలే తమ్ముడు నువ్వు బాధపడకు

  • @mahendersiddi
    @mahendersiddi 20 วันที่ผ่านมา

    Good suggestion

  • @danaboinasatyamnarayana495
    @danaboinasatyamnarayana495 10 หลายเดือนก่อน +5

    Manam nijanga okkarini love cheste mana manasulo oka ammai unte vere okkarini mana manasulo ki ranivvakudadhu

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 9 หลายเดือนก่อน +1

    అంతా...స్క్రిప్ట్

  • @veeraraghavaraobheema6236
    @veeraraghavaraobheema6236 10 หลายเดือนก่อน +3

    దివ్య నిర్ణయం కరెక్ట్ sir

  • @TERESAHELPINGHANDSTEAM
    @TERESAHELPINGHANDSTEAM 11 หลายเดือนก่อน +7

    This Is an Old Episode Madam.... But This Video is Useful For Present Situations....

  • @user-ks9xu9cu2r
    @user-ks9xu9cu2r 8 หลายเดือนก่อน +2

    చాలా చాలా సూపర్ గా చెప్పవు తల్లీ

  • @rameshthokala6334
    @rameshthokala6334 หลายเดือนก่อน +2

    డాక్టర్ గారు మీరు సూపర్ మాట్లాడి నీలాంటి పిల్లలకు ఇలాంటి సమాధానం చెప్పాలి భవిష్యత్తులో చాలామంది తప్పు చెప్తున్నారు సార్

  • @neelumaturi5077
    @neelumaturi5077 6 หลายเดือนก่อน +1

    Dr. గారు మీ ఫినిషింగ్ టచ్ 👍🏻 అనిల్ వక్కడికే కౌన్సిలింగ్ ఇవ్వండి దివ్యను కలపవద్దు, గీత బ్యాక్ గ్రౌండ్ వీక్ అందుకే అనిల్ ఈ నటన 🙏

  • @ramugmp3650
    @ramugmp3650 10 หลายเดือนก่อน +3

    Excellent solution 🙏🇮🇳🙏

  • @chandrasekhar-sc4yv
    @chandrasekhar-sc4yv 8 หลายเดือนก่อน

    Sir pone elagaina matladavachhu andhukamma options vuntai kadha miru matladutuntey Pawan kushi dialogues la anipinchindhi really nice thank you.sir

  • @badansinghvarma1156
    @badansinghvarma1156 4 หลายเดือนก่อน +2

    Love , Love marriages,live in relationship are only for middle class and high society citizens is only dream.
    It is not cinema, picture or Instagram or Facebook friends.
    ARRANGE marriages are our Indian culture and traditions
    We all Indian citizens are only human beings of India.

  • @ramuyadav8126
    @ramuyadav8126 3 หลายเดือนก่อน

    Your are the great sir

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 2 หลายเดือนก่อน

    You are write sir

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 9 หลายเดือนก่อน +4

    He is a super star.

  • @muralijillela7600
    @muralijillela7600 10 หลายเดือนก่อน +30

    అనిల్ నువు చాలా నిజాయితీ గల్లా వాడవు గుడ్ సూపర్ అన్న

  • @swamyirekulla1218
    @swamyirekulla1218 11 หลายเดือนก่อน +8

    సార్ ఒక విషయం ఇప్పుడు, ఆ అబ్బాయి కి ఆమె చెప్ప లేదు సరే, మరి ఆ అబ్బాయి నిజంగా ప్రేమిస్తే గీత తో సంబంధం పెట్టుకోడు, మల్లీ ఇప్పుడు గీతకు నేను చెబుతాను ఆమెను మానేజ్ చేస్తాను అంటే చాలా తప్పు ఎందుకంటే గీతతో ముద్దు వరకు పోయిన తను, ఆమె ను+ఈ మెను ఎలా అందుకని,ఇప్పుడు ఈమె కు పెళ్లి కుదిరింది+ఈమె కు అతని మీద ప్రేమ చచ్చింది , కనుక అతను గీత తో ఉన్నాడు గనుక గీత తో నే కరెక్ట్. దివ్యను కావాలి అంటున్నాడు అంటే అది యాక్షన్ మాత్రమే.......నాట్ లవ్... ఎందుకంటే డాక్టర్ గారు నిజమైన ప్రేమ అయితే అది గీత మీదికి ట్రాన్స్ ఫర్ కాదు ఇలాంటి దొంగ ప్రేమ ను ప్రోత్సాహించకండ....🙏❓🙏❓🙏

    • @TELUGUFOODWALAa
      @TELUGUFOODWALAa 10 หลายเดือนก่อน

      Sir e place lo ammai vunna elane chesthundhi a ammaiki avakasam ledhu..... vunte chesedhe.....

  • @michaelrio9825
    @michaelrio9825 7 หลายเดือนก่อน

    Jaya madam naku okkati arthamsidhi vallu eddharu kalisthe valla jeevatham bagundadhu vallaki machi advice chesaru doctor garu meeru thank u ur advice sir

  • @charansingh-jx3jj
    @charansingh-jx3jj 10 หลายเดือนก่อน +12

    ఆమె వస్తుందో రాదో అసలు ఉందొ లేదో దాని కోసం ఎంత కాలం ఎదురు చూస్తాడు పాపం ఆమె లేకపోవడంతో ఎవరో ఒకరు తోడు కావాలి కదా అని దివ్యతో ప్రయాణం మొదలు పెట్టాడు అందులో తప్పేం ఉంది

  • @NVGAMING143
    @NVGAMING143 6 หลายเดือนก่อน +1

    3 years okkasari ayina call cheyyaledhu ante nammela ledhu okka chans ayina vasthadhi cheyyaledhu.kevalam athani daggara chating videos unnayane ippudu dramalu chesthundhi anthe abbayidhi true love ❤

  • @vivekchamarthy4594
    @vivekchamarthy4594 6 หลายเดือนก่อน +2

    Love kadu kovvu, nowadays children not focusing on academics, no goal
    No aspirations, no morals, wake up n focus on self development

  • @prashanthi2778
    @prashanthi2778 7 หลายเดือนก่อน +3

    First love enty love cheyaka pothe brathakalera

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri 8 หลายเดือนก่อน +2

    అనిల్ you ar great👍

  • @rakeshm2949
    @rakeshm2949 11 หลายเดือนก่อน +5

    Sir meeku entha patience ekkada nundi vastundi sir ilanti waste stories vinadaniki..

  • @prashanthi2778
    @prashanthi2778 7 หลายเดือนก่อน +2

    Love chesthe ne brathukuthara amma nanani preminchandi vallaki gouravam evvandi meru marrege chesukovalante perent ki cheppandi marrege chestharu

  • @annian8476
    @annian8476 11 หลายเดือนก่อน +10

    నందిగామ లో పార్కు ఎక్కడుంది రా బాబు...

    • @KondalaRaoBalaga
      @KondalaRaoBalaga 10 หลายเดือนก่อน

      నందిగామ కాదు.నందిగాం(శ్రీకాకుళం జిల్లా).టెక్కలి టౌన్ పక్కన వుండే ఒక మండల కేంద్రం.

  • @telugintisampradhayam6769
    @telugintisampradhayam6769 11 หลายเดือนก่อน +10

    నాకు ఒక చిన్న డౌబ్ట్ సర్.
    అనిల్ వేరే అమ్మతో అలా ఉన్నాడని దివ్య అనిల్ ని వద్దు అన్నది,మరి దివ్య కూడా అనిల్ లవ్ చేసింది, మరి వేరొకరిని దివ్య ఎలా చేసుకుంటుంది పెళ్లి.and దివ్య చేసుకోబోయే అబ్బాయితో ఈమె గతం గురించి చెప్పాలిగా,లేకపోతే పెళ్లి అయిన తరువాత తెలిస్తే దివ్య కి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో రేపు దివ్య గురించి కూడా దివ్య భర్తకి అదే ఫీల్ కలుగుతుంది గా,పొరపాట్లు అనేవి సహజం అండి, అలాగే క్షమించే గుణం కూడా ఉండాలి.

    • @TELUGUFOODWALAa
      @TELUGUFOODWALAa 10 หลายเดือนก่อน

      Super ga chepparu.....

    • @venkatarao6122
      @venkatarao6122 9 หลายเดือนก่อน +1

      క్షమించడానికి అవకాశం లేక పోయుంది, ఎందుకంటే వేరే అమ్మాయితో చూసింది, ఆ క్షణం లోనే మనసు విరిగిపోయుంది, ఈ కధ ఇప్పటికి సుఖాంతం, మీరు చెప్పినట్లు పెళ్ళి చేసుకున్న భర్త అది టాస్ ఎలాగైనా జరగొచ్చు అది ముందుగా ఎవ్వరూ ఊహించలేరు, ఆ అమ్మాయి అద్రుష్టం, పెళ్ళికిముందు విషయాలు పెళ్ళి తరువాత ఎలా ఉన్నారు, మోసంచేయకుండా అనేది ముఖ్యం, పెళ్ళికాని పిల్లలు ఎలా ఉండాలి అని (ఎంత జాగ్రత్తగా)తెలుసు కోవాల్సిన గుణపాఠం ఈ episode చెప్పింది విన్న వాళ్ళు బాగుపడతారు

    • @pgprince1796
      @pgprince1796 10 วันที่ผ่านมา

      Magadu enni natakalaina aadathadu Geethatho unnappudu gurthu raleda Divya.Ippudu kanapadesariki prema pongi poinda ilaanti waallanu nammakudadu. Mosali kanneeru malli.

  • @Prasad12854
    @Prasad12854 8 หลายเดือนก่อน +1

    Oksari physical ga kalavandi anta set avutundi eedhe right solution mind kuda fresh avutundi

  • @shivakumar-go7vw
    @shivakumar-go7vw 10 หลายเดือนก่อน +4

    Voice chala videos la same ostundi entii😂😂

  • @gmohanrao1466
    @gmohanrao1466 2 หลายเดือนก่อน

    అవసరమైనప్పుడు ప్రేమను త్యాగం చెయ్యడం మంచిది. జీవితం అంటే సంతో షముగా జీవించడమే.దొరకని ద్రాక్షస పండుకోసం ప్రయత్నం ఏల. ఈ సొసైటీ లో ఎన్నో అందమైన పళ్లు ఉన్నాయి. దాంట్లో ఏ దొకటి ఎంచుకొ అనిల్. గాడ్ బ్లెస్ యు.

  • @ashuraunpredictable7322
    @ashuraunpredictable7322 9 หลายเดือนก่อน +2

    Ee show dwara family ki oka manchi solution ichara inter lo love lo pade nibba nibbi lani ela handle cheyyali ani

  • @jamibhuvaneswari6534
    @jamibhuvaneswari6534 2 หลายเดือนก่อน

    Plz tell me Sir
    Endukante nenu chala ekkuvaga ee mi yokka episode ki conect ayipothunnanu anduke plz tell me Sir

  • @krishnareddykakireddy6227
    @krishnareddykakireddy6227 10 หลายเดือนก่อน +11

    No one beats his action 😂

  • @pushpalathapanja1526
    @pushpalathapanja1526 6 หลายเดือนก่อน

    Dr'gharu bhagha chepparu 👌👌

  • @srinivasastudycircle1249
    @srinivasastudycircle1249 8 หลายเดือนก่อน

    Very good solution thank you sir

  • @SandalaPrakash-wu5zf
    @SandalaPrakash-wu5zf 9 หลายเดือนก่อน +2

    Very good justice DR sir

  • @badansinghvarma1156
    @badansinghvarma1156 หลายเดือนก่อน

    Divya it is india.we must be in our Indian culture and traditions

  • @mohan-tv3wu
    @mohan-tv3wu 7 หลายเดือนก่อน +1

    Hostel lo phones levu 😂😂😂😂

  • @ravitejaborra
    @ravitejaborra 11 วันที่ผ่านมา

    Biscuit🍪 lo chocolate, chocolate lo biscuit...😂❤

  • @KishoreKumar-ey6el
    @KishoreKumar-ey6el 10 หลายเดือนก่อน +4

    Shes so intelligent ani ardham indi
    She got a chance to leave him dats it

  • @MrunaliniMs
    @MrunaliniMs หลายเดือนก่อน

    Calls lo regular ga vinipiche voice enthamandi gamanincharu

  • @sattibabuyerrabalem946
    @sattibabuyerrabalem946 11 หลายเดือนก่อน +4

    Dayaa chesi ilanti videos pettaddu, cheyyavaddu... Samajam padavutundhi...

  • @sugunarao2850
    @sugunarao2850 10 หลายเดือนก่อน +2

    Paapalaki aratipandu pichi abayeluki puvvulu pichi tappuledu trend marindi adjust avvali

  • @sadatrahman5339
    @sadatrahman5339 11 หลายเดือนก่อน +3

    Suman tv varu ilanti program pettavaddu inka problems vastai aina ammaidi tappu parents correct oneside love failed...

  • @moulalimeesala163
    @moulalimeesala163 10 หลายเดือนก่อน

    anaa super
    Amaidi natanana west antha estam vunte kachithanga chepedi edhi em ainasare chepedi

  • @chamundeshwarifsb2843
    @chamundeshwarifsb2843 8 หลายเดือนก่อน +1

    Hatsoff you kalyan sir.

  • @s4sunshine01
    @s4sunshine01 11 หลายเดือนก่อน +9

    all episodes same voices 🤣 change actors

  • @user-cd4zu1cx9g
    @user-cd4zu1cx9g 7 หลายเดือนก่อน +1

    Ammiyyi Dee tappu aneel meri manchi ga undu tammudu

  • @ganeshaika9089
    @ganeshaika9089 9 หลายเดือนก่อน +2

    Ammailu jeevithanki chala hanikarak.madyalo 1st lover raavadam Divya de tappu

  • @swamyirekulla1218
    @swamyirekulla1218 11 หลายเดือนก่อน +1

    హలో డాక్టర్ గారు. గీతను ఏం చేస్తారు, హలో తను ఫోటోలు వీడియో లు వంపించేసి. తప్పు అంటే అది మాట కాదు ఇది జీవితం. గీతా ఈజ్ కరెక్ట్..... 29:11

  • @crkr1955
    @crkr1955 9 หลายเดือนก่อน +1

    Pl ee love videos aapeyyandi

  • @radhagadal553
    @radhagadal553 9 หลายเดือนก่อน +1

    🙏🙏👍👍👌👌

  • @jagadeshwarjagadeshwar4245
    @jagadeshwarjagadeshwar4245 9 หลายเดือนก่อน +4

    నాకిప్పుడు అర్ధం అయ్యింది. అమ్మాయి పుడితే, అయ్యో అమ్మాయి పుట్టిందా ? అని ఎందుకు పెదవి విరుస్తున్నారో

  • @yarabatimanmadharao8441
    @yarabatimanmadharao8441 10 หลายเดือนก่อน +1

    పెళ్లి చేసుకుంటే వొచ్చేవాడు కరెక్ట్ గా ఉంటాడా. అతని జీవితం లో వేరేవాళ్లు ఉండరా. ఎవరు చెప్పగలరు. అమ్మాయికి నిజ జీవితం చెప్పాలి

    • @Faizu_2008
      @Faizu_2008 9 หลายเดือนก่อน

      Correct bro

  • @shaikkhajavaliforyou
    @shaikkhajavaliforyou 10 หลายเดือนก่อน +1

    21:00 అయిపోయింది అంతా అయిపోయింది

  • @vijayveda7943
    @vijayveda7943 10 หลายเดือนก่อน +5

    మీ "అందమైన జీవితం" కార్యక్రమాన్ని పేరడీ చేద్దాం అనుకుంటున్నాను sir.....మీరు నా మీద కేసులు గట్రా పీతరు కదా....?....pls reply

  • @chinnikrishna1125
    @chinnikrishna1125 3 หลายเดือนก่อน

    Ame story cheppindhi vachevadu ethanikante andhagadu manchi rich kavachu vadhu antundhi clarity ethanu chesindhi thappe but dhaniki thanu badha padthunnadu true love aythe yenni vachina vatini duram pedtharu...

  • @VVRK1968
    @VVRK1968 10 วันที่ผ่านมา

    ఆ ఏజ్ లో అట్రాక్షన్ వెరీ sad....

  • @issacjannu8412
    @issacjannu8412 10 หลายเดือนก่อน +2

    Doctor garu meeku hand up sir, madam meeku kuda

  • @chandumummadi5847
    @chandumummadi5847 10 หลายเดือนก่อน +4

    Ammailu inthera babu, move on avvu , Divya parents ki bayapaduthundhi

  • @AE.ranganrtnluGoud
    @AE.ranganrtnluGoud 9 หลายเดือนก่อน

    Supar